See How Pawan Kalyan Hold Akhanda Jyothi In Varahi Mata Deeksha | Pawan Kalyan Latest Video | FC

Ойын-сауық

Welcome to Friday Culture
Watch Here See How Pawan Kalyan Hold Akhanda Jyothi In Varahi Mata Deeksha‪@FridayCulture‬
#pawankalyan #varahi #janasenaparty
For More Social Buzz and Updates Follow Us Here
►KZread: / fridayculture
►INSTAGRAM:bit.ly/3OCgfQb
►TWITTER:bit.ly/3baFnQq
బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
• బిల్ ఎంత అయ్యింది అక్క...
Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
• Comedian Brahmanandam ...
YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
• YS Sharmila's Son YS R...
SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
• SS Rajamouli Goosebump...
ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
• ఆపండి బాబాయ్ మీరు కూడా...

Пікірлер: 201

  • @syamalakumar8435
    @syamalakumar84354 күн бұрын

    పవన్ కళ్యాణ్ కి వారాహీ దేవి అనుగ్రహిస్తూ ఆశీస్సులు అందచేస్తోంది.

  • @gaderameshbabu9248
    @gaderameshbabu92484 күн бұрын

    వారాహి తల్లీ, ఈ కారణజన్ముడుని ఎల్లవేళలా వెన్నంటి ఉండి చల్లగా కాపాడుతల్లి. శరణు శరణు శరణు. 🙏🙏🙏

  • @eswarkotni7784
    @eswarkotni77844 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు వారాహీ యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ 🙏💐💐💐💐💐🙏

  • @mittaprasad5770
    @mittaprasad57704 күн бұрын

    రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @venkatramana5118
    @venkatramana51184 күн бұрын

    మంచి వ్యక్తులు కు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.. సర్వే జనా సుఖినోభవంతు

  • @demeullkona1445
    @demeullkona14454 күн бұрын

    ఓం శ్రీ వారాహి దేవాయ నమః

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao16074 күн бұрын

    మీరు నమ్మిన శ్రీ శ్రీ శ్రీ వారాహి మాత,... మీకు మనోధైర్యాన్ని, నిగ్రహ శక్తిని, సరియైన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు మీకు కలుగజేయాలని, తద్వారా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండేలా ఆశీర్వదించేలా చూడాలని కోరుకుంటూ... .మీ అభిమాని... పాలకొల్లు....

  • @swarnagowri6047
    @swarnagowri60474 күн бұрын

    ఓమ్ 🕉️. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బాబు గారు కి వారాహీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి.

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri77794 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారికి వారాహి దేవి విజయం చేకూర్చు గాక ఫస్ట్ శ్రీపాద వల్లభ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి ప్రజల అనుగ్రహం ఉంది కాబట్టి పవన్ నెగ్గారు అంతకన్నా ముందు పవన్ మంచితనానికి పవన్ గెలిచారు డిప్యూటీ సీఎం గా నెక్స్ట్ సీఎం అవ్వాలి జై వారాహి దేవి నమః జై గురుదేవ దత్త జై జనసేన

  • @Ch.posibabu70
    @Ch.posibabu704 күн бұрын

    అమ్మఅనుగ్రహం మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు

  • @swarnagowri6047
    @swarnagowri60474 күн бұрын

    ఓమ్ శ్రీ వారాహీ దేవ్యై 🕉️🕉️🕉️ ఓమ్ నమశ్శివాయ.

  • @ramadevisiripurapu6529
    @ramadevisiripurapu65294 күн бұрын

    శ్రీ వారాహి దేవ్యై నమః అమ్మవారు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు అనుకున్న పనులు ఎల్లవేళలా జరగాలని వారాహి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.

  • @pillipadmavathi1873
    @pillipadmavathi18734 күн бұрын

    ఓం వారాహి దేవీ యే నమః

  • @ravindergoudnakkala7275
    @ravindergoudnakkala72754 күн бұрын

    ఓం శ్రీ వరహి.దేవినే నమః

  • @indiraseethamraju6749

    @indiraseethamraju6749

    10 сағат бұрын

    Rastra Niki mamachi rojulu vachaye a talli mimalini dhrmamga vumdetatu chudama sarvada needed bharam

  • @subramanyamponnam9839
    @subramanyamponnam98394 күн бұрын

    మంచి మనస్సు లోక శాంతి ప్రజల సుఖ సంతోషాలు కోరుకునే పవన్ కళ్యాణ్ గారికి ఆ వారాహి అమ్మవారు ఎప్పుడు ఆశీర్వదిస్తూ వెన్నంటే వుండి విజయాలు అందిస్తుంది

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd4 күн бұрын

    🙏🙏🙏🙏అమ్మా వారహి మాత్రేనమః 🙏🙏🙏🙏

  • @SreenadhB-f4j
    @SreenadhB-f4j4 күн бұрын

    ఓం శ్రీ వారహి దేవియే నమః 7:20

  • @SrinivasaRao-rr6vl
    @SrinivasaRao-rr6vl4 күн бұрын

    Om Namo Varahi Matha

  • @krishnababu30
    @krishnababu304 күн бұрын

    ఓం శ్రీ వారాహి దేవినే నమః 🙏🌹 అమ్మ జగజ్జనని పవన్ కళ్యాణ్ ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. అమ్మ దీవెనలు ప్రతి జనసైనికునికి వుంటాయి 🙏🌹 జై వారాహి మాతా కీ జై 🙏🌹

  • @user-zg9jf8ip7p
    @user-zg9jf8ip7p4 күн бұрын

    Om Sri varavhi Devi ye namaha

  • @guttikondakrishna5049
    @guttikondakrishna50494 күн бұрын

    Om namo varahimataji 🙏🙏🙏🙏🎉🎉🎉

  • @gowriswararao.pentagowrish313
    @gowriswararao.pentagowrish3134 күн бұрын

    ఓం శ్రీ వారాహి దేవియే నమః jai జనసేనని

  • @user-iy6cw3ll4g
    @user-iy6cw3ll4g4 күн бұрын

    జై వా రహీ🎉

  • @almighty7998
    @almighty79984 күн бұрын

    God God God God God pawan

  • @avinashmukka6818
    @avinashmukka68184 күн бұрын

    🪷🪷🪷ఓం శ్రీ వరాహి దేవి నమో నమః 🪷🪷🪷🪷

  • @guttikondakrishna5049

    @guttikondakrishna5049

    4 күн бұрын

    Om namo varahimata🎉🎉🎉🎉

  • @user-xh9xx8zs2w
    @user-xh9xx8zs2w4 күн бұрын

    Sarwsya Saranagathi Thalli 🙏🙏🙏

  • @ChnMurthy-rl2cz
    @ChnMurthy-rl2cz4 күн бұрын

    Vaarahi maata ki jai 🙏

  • @padmasrischannel6970
    @padmasrischannel69704 күн бұрын

    ఆ టైటిల్ ఏంటి స్వామి దీనమ్మ ఏంటి? అలా వ్రాయడం మంచిది కాదు మాట అందంగా ఉండాలి.భగవంతుని గౌరవించడం నేర్చుకుంటే నీకు గౌరవం పెరుగుతుంది.

  • @hymavathitummala3214

    @hymavathitummala3214

    4 күн бұрын

    నిజం.చెప్పారు.కొందరికి.మైండ్.పనిచెయ్యదు

  • @kodurianitha5766

    @kodurianitha5766

    4 күн бұрын

    Same feeling

  • @MaxeneSantiago

    @MaxeneSantiago

    3 күн бұрын

    Chala baga chepparu

  • @Naresh-tl4lb

    @Naresh-tl4lb

    3 күн бұрын

    అన్న నువ్వు చెప్పింది నిజమే గాని పవన్ కళ్యాణ్ గారిని రాసి లేరు కదా బ్రో ఆ టైటిల్ పెట్టినది తప్పు

  • @ponnanarayana9732

    @ponnanarayana9732

    3 күн бұрын

    Ounu correct bro

  • @bsbabu6531
    @bsbabu65314 күн бұрын

    ఓం శ్రీ వరహీ దేవినే నమః🙏🙏🙏

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et4 күн бұрын

    Mukkoti deva tala asissulato.jai PSPK

  • @venkat138
    @venkat1384 күн бұрын

    Om varahi matha maha 🎉 Jai pspk🎉

  • @pittalaganesh1650
    @pittalaganesh16504 күн бұрын

    ఓం శ్రీ వారాహి మాత దేవీ యే నమః. ,🙏🙏🙏🙏🙏

  • @praharshacreations798
    @praharshacreations7984 күн бұрын

    Thank you universe thank you god

  • @anisettiravikumar4920
    @anisettiravikumar49204 күн бұрын

    మేము పూజ చెయ్యలేక పోయినా చూసినందుకు ధన్యులమైనాము. మీకు మాకు అమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రాధిస్తున్నాము🌸🌸🙏

  • @karritirumalavinay3903
    @karritirumalavinay390320 сағат бұрын

    Jai varahi thalli maa abbayi dhile prayanamu suluvugha vellatatlu chudu thalli🙏🙏🙏🙏

  • @ranjiththota6479
    @ranjiththota64794 күн бұрын

    Om Varahi Nam

  • @ravindrabilla2524
    @ravindrabilla25245 сағат бұрын

    Om Jai Shree Varahi Devi Namo Namah

  • @maheswarimahi8751
    @maheswarimahi87514 күн бұрын

    పవన్ అన్న నీ ఆ వారాహి మాత ఎప్పుడు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్న జై జన సేన

  • @sridevikatkoju2677
    @sridevikatkoju26775 сағат бұрын

    VARAHI Devyay Namaha 🙏🙏🙏🌺🌺🌺

  • @tsitamahalakshmi5080
    @tsitamahalakshmi50804 күн бұрын

    Jai vaarahi maatha

  • @ul6755
    @ul67554 күн бұрын

    Om Sri Matre Namaha Pawan sir ki aa talli Aasisslu yeppatiki undali ani Amma varini korukutunnam jai Hinduism

  • @padmavathipadmavathi6010
    @padmavathipadmavathi60103 күн бұрын

    జై వారాహి జై వారాహి జై వారాహి

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani44754 күн бұрын

    ఓం శ్రీ వారాహి మాత యే నమః 🙏🌺🙏🌺

  • @manthalakshminarayana7881
    @manthalakshminarayana78814 күн бұрын

    God bless all of your family members

  • @kathanjali
    @kathanjaliКүн бұрын

    pavan kalyan gaaru Wish you all the best 👍👍👍 God bless you 🙏🙏🙏

  • @VASAVISISTERS
    @VASAVISISTERS4 күн бұрын

    Goddess varahi Devi bless you💥

  • @sriabhiram5190
    @sriabhiram51904 күн бұрын

    Naa state emiyipothundi ani bayapaddanu. Naa thalli mimmalini pampindi. Thank you sir.

  • @user-wo3nr2us3d
    @user-wo3nr2us3d4 күн бұрын

    Na thammudu pawanki vaaraahi Amma thodu eppudu undali Jai vaaraahi

  • @tprasad7778
    @tprasad77784 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః! శరణం!🙏🙏🙏

  • @pallalalithayadav2610
    @pallalalithayadav26104 күн бұрын

    Annaya appudu happy ga vundi prajalu andharini kapadu

  • @tprasad7778
    @tprasad77784 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః!!!!🙏🙏🙏🙏🙏

  • @KiranKiran-bw7by
    @KiranKiran-bw7by4 күн бұрын

    Sri maatye namaha 🌹🌹🙏🙏

  • @RaaviNagalakshmi
    @RaaviNagalakshmi4 күн бұрын

    జై వారాహి అమ్మ 🙏🙏

  • @mulugurthikrishnavaraprasa8704
    @mulugurthikrishnavaraprasa87044 күн бұрын

    దీనమ్మ ఏంట్రా నాయనా కొంచెం దేవత కొంచెం చూసి మాట్లాడరా బాబు

  • @hymavathitummala3214

    @hymavathitummala3214

    4 күн бұрын

    బుద్ధి..పనిచెయ్య లేదు..పాపం..వైసీపీ..వాళ్ళు..అవహించరేమో

  • @shanmukhgaccount3357
    @shanmukhgaccount33574 күн бұрын

    Grate bhaya

  • @vijayachitti9118
    @vijayachitti91184 күн бұрын

    Om sri varaha devi matha jai 🌹🌹🌹🌹🌹

  • @laxmanbathina1220
    @laxmanbathina12203 күн бұрын

    Meeru chese prathi manchi Pani haa varahimata anugrahistundhi jai varahimata jai pavankalyan

  • @user-hu3ng5my3v
    @user-hu3ng5my3v3 күн бұрын

    ఓం.. శ్రీ.. వజ్ర వారాహి హే నమః... 🙏🙏🙏

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pc3 күн бұрын

    Om namoh VARAHI MATHA 🙏🙏🙏

  • @venkatalakshmi2540
    @venkatalakshmi25404 күн бұрын

    Jagadeeswari, rakshamam, rakshamam!!! Saptamatrukalaku vandanam!!! 🌹🌹🌹

  • @SivaKumari-dt4ny
    @SivaKumari-dt4nyКүн бұрын

    Varahi dheviye namah 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @vishnuprasadpotnuru776
    @vishnuprasadpotnuru7762 күн бұрын

    ఓం గం గణపతి నమః🙏 ఓం శ్రీ వారాహి మాత అమ్మవారు నమో నమః🙏

  • @Rishikrish-lh8es
    @Rishikrish-lh8es4 күн бұрын

    🙏🙏🙏🙏🙏 varahi deviye namaha

  • @sattibabuk1617
    @sattibabuk16173 күн бұрын

    Jai janasena 🙏🙏🙏🙏🙏🙏

  • @komaraeswarrao3893
    @komaraeswarrao38934 күн бұрын

    Great sir

  • @gadepallisrinivas4527
    @gadepallisrinivas45274 күн бұрын

    Om Sri varahi mathre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @athmakuripranathi1124
    @athmakuripranathi11244 күн бұрын

    Jay varahi thalli

  • @priyadarshini2nddbuddi697
    @priyadarshini2nddbuddi6972 күн бұрын

    Om Shree vaarahi deviye namah🙏🙏🙏

  • @SaiRam-w7p
    @SaiRam-w7p4 күн бұрын

    Jay varahi Mata

  • @KUSUMASRIRANGAM
    @KUSUMASRIRANGAM3 күн бұрын

    Om sri varahi devaya namaha

  • @user-hc6eh7hg7e
    @user-hc6eh7hg7e4 күн бұрын

    Super 👌

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xuКүн бұрын

    Om sri varahi deviye namaha

  • @nishtalabharathi1852
    @nishtalabharathi18523 күн бұрын

    Om Varahi devyanamaha

  • @tarunbommisetti7296
    @tarunbommisetti72963 күн бұрын

    Om Sri varahi Devaya namah

  • @Viji143pasupulati6
    @Viji143pasupulati62 күн бұрын

    Om sri varahi devi ye namaha

  • @nagaraboyinaramana
    @nagaraboyinaramana3 күн бұрын

    🎉🎉🎉💥💥🙏🙏

  • @manjureddy840
    @manjureddy8404 күн бұрын

    Jai varahi mata Jai

  • @user-rb2db8vg7o
    @user-rb2db8vg7o4 күн бұрын

    Jai varahi devi andariki manchi jaragalani aaseervadinchu talli

  • @bavanik2479
    @bavanik24794 күн бұрын

    మంచి వీడియో పెట్టి ఆ టైటిల్ పెట్టేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి టైటిల్ పెట్టు

  • @hymavathitummala3214

    @hymavathitummala3214

    4 күн бұрын

    బుద్ధి.పనిచెయ్యలేదేమో..వైసీపీ..గాళ్ళు..అవహించారేమో

  • @sirishakayala4959
    @sirishakayala49594 күн бұрын

    వారాహి దేవ్యే నమః

  • @udaymugachintala4408
    @udaymugachintala44084 күн бұрын

    Aa talli ninnu challagaa chusindi, chudaali chustundi kuda . Om Sri vaaraahi devi Namonamaha.

  • @NarasimhaMurthi-i3s
    @NarasimhaMurthi-i3s3 күн бұрын

    🙏🙏🙏🙏

  • @user-cs9ov5uc3w
    @user-cs9ov5uc3w15 сағат бұрын

    ❤ ❤❤❤😂😊

  • @DerangulaChiranjeevi-er3se
    @DerangulaChiranjeevi-er3se4 күн бұрын

    🌹🏵️👏👏

  • @sujanajetty447
    @sujanajetty4474 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @meepadmavlogs
    @meepadmavlogs4 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathipadmavathi6010
    @padmavathipadmavathi60103 күн бұрын

    🙏

  • @Suryakala-uh3iz
    @Suryakala-uh3iz3 күн бұрын

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @veerababu8672
    @veerababu86724 күн бұрын

    🙏🙏🙏

  • @ChadrudukathiChandu
    @ChadrudukathiChandu4 күн бұрын

    Om sri varahi nama ha Jai power stat Jai Jana sena

  • @ravikiran7605
    @ravikiran76053 күн бұрын

    Jai bavani jaganmata❤

  • @DevaPodia
    @DevaPodia4 күн бұрын

    Om namo varahimataji🙏🙏🙏🙏🙏🙏🙏

  • @freefirelover-nl2xt
    @freefirelover-nl2xt4 күн бұрын

    Jai varahi mata

  • @user-bg1ww8pr8s
    @user-bg1ww8pr8s4 күн бұрын

    🎉🎉🙏🙏🎉🎉

  • @thotanancharamma9006
    @thotanancharamma90064 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gvbhaskar1
    @gvbhaskar14 күн бұрын

    Om sri varahi devya namah, om sre mathrae namah

  • @MenediNageswararao-er2ei
    @MenediNageswararao-er2ei4 күн бұрын

    Om varahi Devi namaha

  • @janakikumuli
    @janakikumuli4 күн бұрын

    Amma 🙏

  • @user-yb2fp9lz5v
    @user-yb2fp9lz5v4 күн бұрын

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemavaaruni1816
    @hemavaaruni18164 күн бұрын

    ఆయుష్మాన్భవ 🙏

Келесі