Saranga Dariya Episode -19 | 22nd October 2022 | Sreemukhi | Radha Krishnan | Folk Songs |Vanitha TV
Ойын-сауық
Saranga Dariya Episode -19 | 22nd October 2022 | Sreemukhi | Radha Krishnan | Kasarla Shyam | Bheems | Folk Songs | Vanitha TV
#sarangadariya #folksong #telugufolksongs #sreemukhi #vanithatv
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For More Latest Details ☟
☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
☞ Like us on Facebook : goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
Vanitha TV Most Popular Videos☟
☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
• Rashmika Awesome Dance...
☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
• ఊరికే 'వరం'గా మారిన ఆమ...
☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
• ఈ సృష్టికి నువ్వే అమ్మ...
☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
• గవర్నర్ తో MLA రోజా స్...
☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
☞ విటమిన్ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
• విటమిన్ 'డి’ తక్కువైత...
☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...
Пікірлер: 90
ఈ యొక్క ప్రోగ్రాం కి రావాలని కోరిక తోటి ఉన్న మాస్టర్స్ మాకు అవకాశం ఉందా
పాటతో పూనకం తెప్పించిన తుంగభద్ర టీమ్ సూపర్ గా పాడారు 🙏👌👍💯
కాపాడే సలహాలు చెప్పడం చాల సంతోషం అనిపించింది. వెరీ గుడ్.
చాలా అద్భుతంగా పాడింది తుంగభద్ర టీం అభినందనలు💐🥰
మమత అండ్ భానుప్రియ ఇద్దరు చాలా గొప్ప సింగర్స్ మీ ఇద్దరి గొంతులో ఏదో దాగి ఉంది మీ ఇద్దరి గొంతులు చాలా క్లియర్ గా ఉంటాయి మీ ఇద్దరికీ నా అభినందనలు మమత గారి వాయిస్ ను గమనించినట్లయితే విమలక్క గొంతు మాదిరి ఉంది
Thungabadra team super
మమత గారు మీ వాయిస్ సూపర్ విమలక్క గొంతులోని జీర మీ గొంతులో వినిపించింది keep it up 👌👌👌💐💐💐💐
@kotrabalanarayana9459
Жыл бұрын
gtgty t
@kotrabalanarayana9459
Жыл бұрын
gtgty t
@ponnarisreenath4564
Жыл бұрын
Nijam chepparu..
@narasimhanaramalla
Жыл бұрын
Yes
ఈ ఎపిసోడ్లో గాయకుడు శివ కుమార్ పాడిన పాట చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది శివ ఈ సారంగదరియా ఫస్ట్ సీజన్ విన్నర్ కావాలని ఉత్తరాంధ్ర తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ తమ్ముడు
💐తుంగభద్ర 🤝🙏🙏🙏🙏🙏
సారంగదరియా ప్రోగ్రాం మొత్తానికి రఘు పాట హైలైట్ కంగ్రాట్స్ రఘు ఈ ప్రోగ్రాం విజేతగా నీకు లేదా భానుప్రియ కు మాత్రమే వస్తుందని నా అభిప్రాయం. Advance congratulations to Raghu & Bhanupriya,.
Super songs.
All songs is super so last song is very very super
తుంగభద్ర టీమ్ సుప్పర్ గా పాడారు భానుప్రియ చెల్లమ్మ కాంగ్రతులషన్స్🤝🤝💐💐💐
తుంగభద్ర సూపర్ కింగ్స్
I'm allredy expecting bhanupriya and team congratulations bhanupriya
తుంగభద్ర టీమ్ సూపర్ గా పాడారు
Super excited folk songs and group performance
తుంగభద్ర టీమ్ 👌👌🙏🙏
Mamatha voice super keep it up💐💐💐
చాలా అద్భుతమైన పాటలు
Very thankful to vanithatv management
Mamatha gari voice super
Bhanupriya ur tone wonder
Congratulations bhanu Priya team
vimalaka voice wonderful
Super bhanu pata vintunte goose worms vastunayi bhanu great bhanu keep it up ❣️
Mamatha gari voice super and ragu gari voice kuda super total mugguri voice super
జైశ్రీరామ: అన్ని బృందాలు వాళ్ళు చాలా బాగా పాడారు, తుంగభద్ర బృందం వారు ఇంకా బాగా పాడారు తిరుపతి కుడి వైపు ఉండి పాడిన అమ్మాయి చాలా బాగా పాడింది విమలక్కను మురిపించింది.
@user-kt9oo6ty4n
Жыл бұрын
జైశ్రీరామ: క్షమించాలి తిరుపతి కాదు రఘు కుడి వైపు ఉన్న అమ్మాయి.
Super group songs and performance
super super
Pichakuntla Rajakeeyalu vadilesi Village janam jera sarangadariya sudandra
4th song awesome goosebumps coming ....🔥🔥🔥🔥
Mamatha voice super
Super thungabadra
Super
ఎక్స్ల్లెంట్
super episode bagundi 👌👌👌👌👌💐💐💐👍👍👍
Super songs
Super excited folk songs
ప్రాణమున్నది పాటకే
All songs are superb & excellent.
Godavari jattu Superga padaru
జైశ్రీరామ: క్షమించాలి తిరుపతి కాదు రఘు కుడి వైపు ఉన్న అమ్మాయి చాలా బాగా పాడింది, విమలక్కను మురిపించింది.
All song🎵🎵 very nice👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍
Bhanupriya super song
Last song is the best viplavaam kosam song s
Super super bhanu priya sister
Super episode 👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏👌
3rd song super 🔥🔥❤️
Thungabadra team super song
యుద్ధం పుట్టిన నెల మీద.....ఒక రేవేల్యూషన్ లా చాలా అద్భుతంగా పాడారు.భవిష్యత్తు లో మరో గద్దర్ , గోరేటి వెంకన్న కచ్చితంగా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
All songs sensations Hits
Thungabadra team congratulations 👍👍👍👍👍
Raghu anna congratulations anna 💐
తుంగభద్ర జట్టు సూపర్ రఘు వాయిస్ సూపర్ ఆల్ ది బెస్ట్ సారంగ దరియా టీం
Super thugabhadhara exlent perfamencs
All songs are very good meaning, all the best for your future... Congratulations 👏
Raghu and team super all the best
Supargapadidru
All the best contestants
I am watching now
super ga padaru
Nice sri
మొదట పాడిన పాట గమనించినట్లయితే వసీం సుమలత వాయిస్ ను అందుకోలేకపోయాడు అక్కడక్కడ వసీం వాయిస్ మిస్ అయింది మిగతా ఇద్దరూ మంచి టైమింగ్ తో పాడారు సుమలత గొంతు చాలా గొప్పగా ఉంది ఆమె చాలా గొప్పగా పాడుతుంది ఆమెకు నా అభినందనలు
Ragu team super song
Artists nee kuda choodandi plz
All teems 👌👌👌👌👌💯💯💯💯💯
Supar
Last song vintunte romalu nokka podavhskukunnavi
Srikanth❤
Chitapata chinukulu pata shayam padinidi full song pettandi please
Congratulations BHANUPRIYA & THUNGABADRA TEAM.
Raghu padudani song. A movie lo dhee
ఎక్కడ తగ్గలో ఎక్కడ నెగ్గలో శ్రీ ముఖి అక్కా కు సాధ్యం, ఏ ప్రోగ్రామ్ ఎలా వుండాలో ఆమె కే సాధ్యం, తెలంగాణ బిడ్డ నిజామాబద్ అడ్డ మా అడ బిడ్డా జయహో శ్రీముఖి అక్కా
Super program super songs👌👌
Tungabadra team song evaru repeat chesaru
@chandraji9929
Жыл бұрын
Avnu yakada repeat cheyaledhu
Bhale vumdi pata
Channel number please in tv
Thungabadra team super
Mamatha gari voice super
Mamatha voice super
Super
Thungabadra team super