Sapatu Yetu Ledu (Super Hit Song) - Akali Rajyam Telugu Movie - kamal Hassan, Sridevi

Ойын-сауық

sapatu yetu ledu pataina padu brother Video Song
Aakali Rajyam is a 1981 Telugu language film starring Kamal Haasan and Sridevi. It is a remake of K. Balachander's 1980 Tamil film Varumayin Niram Sivappu that also starred Kamal Haasan and Sridevi in the lead. The film was also remade in Hindi as Zara Si Zindagi with Kamal Haasan and Anita Raj in 1983, directed by K. Balachander himself.
Kamal Haasan is an Indian film actor, screenwriter, director, producer, playback singer, choreographer, lyricist, philanthropist and dancer who works primarily in the Tamil film industry.
Sridevi Kapoor, known as Sridevi is an Indian film actress who has worked in Telugu, Hindi, Tamil, Malayalam and a few Kannada films. She is cited as the first female superstar of Hindi Cinema
K Balachander was an Indian director, producer, writer, actor, playwright, stage conductor, and comedian who worked mainly in the Tamil film industry. He was well known for his distinct film-making style. he had contributed to nearly 100 feature films either as a screenwriter or director, thus becoming one of the most prolific film-makers in the country. Known among his colleagues as a tough task master, he was credited with having nurtured numerous actors, notably Nagesh, Sujatha, Kamal Haasan, Rajinikanth, Nassar, Chiranjeevi, Jayaprada, Jayasudha, Saritha, Renuka, Prakash Raj , Ramesh Aravind and Vivek
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 866

  • @user-ty1ff5kc6u
    @user-ty1ff5kc6u8 ай бұрын

    40 ఏళ్ల క్రితం పాత కూడా ఇప్పటి పరిస్థితులకి అద్దం పట్టినట్లు వుంది కమల్ ఆక్టింగ్ బాలు గారి పాట శ్రీ శ్రీ గారు అనుకొంటాను. ఎవరైనా వ్రాసిన కవి గారికి శత సహస్ర వందనాలు

  • @kothamahesh9603

    @kothamahesh9603

    7 ай бұрын

    This is the song. Of aethaya

  • @manim8896
    @manim88964 жыл бұрын

    2060 లో కూడా మన దేశం లోని నిరుద్యోగులు ఇలానే ఉంటారు. ఎందుకంటే 🌐🇮🇳మన దేశ రాజకీయ అలాంటిది, అంత స్వార్ధం తో నిండి ఉంది.

  • @ravikiransiliverisuper9809

    @ravikiransiliverisuper9809

    4 жыл бұрын

    Nuvvu rajakiyalloki payee change cheyyu sollu pooranallu cheppaku

  • @6.9millionviews63

    @6.9millionviews63

    4 жыл бұрын

    @@ravikiransiliverisuper9809 aera erripooka nuvvu rajakeeya nayakudiva enti

  • @ravikiransiliverisuper9809

    @ravikiransiliverisuper9809

    4 жыл бұрын

    Chepadam matladadam easy kani achranalo pettadam chala kastam evari pani vallu cheyali

  • @leelalakshminarayana3830

    @leelalakshminarayana3830

    4 жыл бұрын

    YES.. YOUR WORDS ARE 100% TRUE.. 🙂

  • @Kotea363

    @Kotea363

    3 жыл бұрын

    భారతదేశంలో పేద ప్రజలు ఉన్న సంపన్న దేశం ,. దోపిడి వ్యవస్థ నిరుద్యోగ వ్యవస్థ రౌడీలు రాజకీయాలు రాజ్యమేలినన్నాళ్ళు మన భూమి రుద్ర భూమి రా పుణ్యభూమి నన్నేరు గంగ మనది రా ... ఎలుగెత్తి చాటుదాం రా... కానీ దోపిడీ రాజ్యం మేరా బ్రదర్..... సాపాటు ఎటూ లేదు పాడే కట్టనియ్యారురా బ్రదర్ అన్నమో రామచంద్ర అన్నా పట్టించుకునే దిక్కులేదు రా... ఆకలి చావు మనది రా ...

  • @MaheshBalla786
    @MaheshBalla7863 жыл бұрын

    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

  • @adapanaidu6938

    @adapanaidu6938

    Жыл бұрын

    Good

  • @srinivaschalla7780

    @srinivaschalla7780

    Жыл бұрын

    😅

  • @kannikantinageswarao6596

    @kannikantinageswarao6596

    10 ай бұрын

    Super song

  • @gollaravikumar1

    @gollaravikumar1

    9 ай бұрын

    😢

  • @sagarbandi9985

    @sagarbandi9985

    6 ай бұрын

    Song

  • @bhaskarmandala5715
    @bhaskarmandala57153 жыл бұрын

    Sp బాలుగారు లేకపోవటం మన దురదృష్టం ఇలాంటి పాటలు పాడెవారు లేరు రాసేవాల్లు లేరు ఈపాటకి 40సంవత్సరలు అయిన మన దేశం మారలేదు స్వార్ధపరులె పాలిస్థున్నరు డబ్బూ ఉన్నవాడు ఇంక ఉన్నవాడు అవుతున్నడు పేదవాడు ఇంక పేదవాడిగనె ఉంటున్నడు😭😭😭

  • @ThinK_Positive1st

    @ThinK_Positive1st

    3 жыл бұрын

    Desham ante manushulu anna.. desham lo unna manushulu maripoyaru..

  • @bhaskarmandala5715

    @bhaskarmandala5715

    3 жыл бұрын

    @@ThinK_Positive1st yes

  • @kseswar-uj5qe

    @kseswar-uj5qe

    2 жыл бұрын

    Votu rajakiyalu anthe bro

  • @medishettimohan

    @medishettimohan

    Жыл бұрын

    @@kseswar-uj5qe ఆ ఓటుని 100కు 50కి అమ్ముకుంటున్న ప్రజలు ఇంకా తెలియకల వాళ్ళు

  • @vinaykulkarni8863

    @vinaykulkarni8863

    Жыл бұрын

    Dabbulu tesukoni vote veyakundaa manchi naayakudine prajale ennukovaali

  • @adiyalashankar6123
    @adiyalashankar61233 жыл бұрын

    ఇప్పటికీ ఇదే పరిస్థితి మన దేశంలో ఉంది మన దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఈ పాట

  • @shaikshuayub6280

    @shaikshuayub6280

    2 жыл бұрын

    *నిజమే గురువు గారు 🙏*

  • @radharajugadi7485

    @radharajugadi7485

    2 жыл бұрын

    s u r

  • @sunildasari3126

    @sunildasari3126

    2 жыл бұрын

    Intha kanna darunam gaa vundi

  • @bnvramana9611

    @bnvramana9611

    2 жыл бұрын

    Super

  • @nagabhushanampakam3439

    @nagabhushanampakam3439

    Жыл бұрын

    అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్... సాఫ్ట్ వేర్ రంగం వచ్చి చాలా మంది యువతకు ఉద్యోగాలు దొరికాయి... కానీ అప్పట్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండేవి... అవి వచ్చిన వారు మాత్రం అదృష్ట వంతులు అప్పట్లో... ఆ ఉద్యోగాలు రాని లక్షలాది యువత అప్పట్లో ఉపాధి లేక అల్లాడి పోయింది... కానీ ఇప్పుడు అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి... కాబట్టి కాస్త పరిస్థితిలో మార్పు వచ్చింది అనిపిస్తుంది

  • @sravanthkumarkalakota
    @sravanthkumarkalakota3 жыл бұрын

    ఇది 2020 లోనే కాదు 2100 లో కూడా ఎంతో చాలా గొప్ప సాంగ్ గా నిలుస్తుంది

  • @chilukaprakash589

    @chilukaprakash589

    Жыл бұрын

    Yes bro

  • @satishkumarsatish3535

    @satishkumarsatish3535

    Жыл бұрын

    It's true

  • @rajiniselvam3290

    @rajiniselvam3290

    Жыл бұрын

    வறுமையின் நிறம் சிகப்பு, தமிழ் படம்.

  • @relaxingnaturalvideo

    @relaxingnaturalvideo

    Жыл бұрын

    78 years

  • @arunrajan796
    @arunrajan7965 жыл бұрын

    స్వాతంత్ర్య దేశం లో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

  • @sambacreations9987

    @sambacreations9987

    3 жыл бұрын

    Telangana students position same

  • @vamsigarikapati5870
    @vamsigarikapati58704 жыл бұрын

    ఈ కరోనా వల్ల నిజంగా ఈ పాట విలువ తెలిసింది చాలా మందికి...🙏🙏🙏

  • @madhaviraman4180

    @madhaviraman4180

    2 жыл бұрын

    Qqq

  • @kshivakumar4229

    @kshivakumar4229

    2 жыл бұрын

    Tqq

  • @shaikshuayub6280

    @shaikshuayub6280

    2 жыл бұрын

    *అవును మీరు చెప్పింది నిజమే 👍*

  • @bnvramana9611

    @bnvramana9611

    2 жыл бұрын

    Super

  • @swarnalathadamal6194

    @swarnalathadamal6194

    2 жыл бұрын

    Yes

  • @ganeswarreddysatti8960
    @ganeswarreddysatti89602 жыл бұрын

    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప ? ఆవేశం అపుకొని అమ్మ నాన్నదే తప్ప ! 👌

  • @vekateshwarlupichhapati5787

    @vekateshwarlupichhapati5787

    Жыл бұрын

    ok

  • @esrilakshmi
    @esrilakshmi4 жыл бұрын

    ఎంత గొప్ప పాట,ఆరోజుల్లోనే నిరుద్యోగం గురించి తెలిపిన పాట,1980'లో నే నిరుద్యోగం వుంటే ఇప్పటి పరిస్థితి ఇంక చెప్పక్కర్లేదు.great voice of balu sir.great movie

  • @kamujusimhadri961

    @kamujusimhadri961

    3 жыл бұрын

    Hii

  • @arunkumarvadlakonda7385

    @arunkumarvadlakonda7385

    2 жыл бұрын

    System mare varaku ee paristhiti kooda maradhu...

  • @jayachandranaidu9730

    @jayachandranaidu9730

    2 жыл бұрын

    @@kamujusimhadri961 if

  • @kotramadhu

    @kotramadhu

    2 жыл бұрын

    Eppdu elaundi

  • @akhilkumar1662

    @akhilkumar1662

    2 жыл бұрын

    Baga rasaruuuuu

  • @cinemashakuni
    @cinemashakuni4 жыл бұрын

    పాటొచ్చి ఏళ్ళైనా, పరిస్థితులు మారలేదు.. పాటొచ్చి ఏళ్ళైనా, పరిస్థితులు మారలేదు.. ఆధునిక దేశంలో, ఆదుకునే దిక్కేలేదు బ్రదర్...

  • @d.kinteriors519

    @d.kinteriors519

    3 жыл бұрын

    ఈ కరోనా వైరస్ వలన చాలా మంది వలస కూలీల పరిస్థితి ఇలాగే ఉంది.

  • @freedom-BS

    @freedom-BS

    3 жыл бұрын

    Brother emaindhi ala annav ....?

  • @Vanaja714

    @Vanaja714

    2 жыл бұрын

    India is developing nation....... Upcoming generation kuda ila ne Chadhuvudhi

  • @cinemashakuni

    @cinemashakuni

    2 жыл бұрын

    @@freedom-BS em kaale bayya, elanti changes rale andhuke

  • @cinemashakuni

    @cinemashakuni

    2 жыл бұрын

    @@Vanaja714 inka enni rojulu develope aythane untadhi ma'am

  • @satyanarayanapolaki6597
    @satyanarayanapolaki6597 Жыл бұрын

    ఆ సాహిత్యనికి, సంగీతానికి, బాలు గారి స్వరానికి, కమల్ గారి యాక్టింగ్ కి కొన్ని కోట్ల వందనాలు 🙏🙏🙏

  • @mylifemyvision864
    @mylifemyvision8644 жыл бұрын

    దేవుడా ఎంత కర్మ పట్టెరా.... మన దేశానికి.

  • @demudubabunimiditalli8992
    @demudubabunimiditalli8992 Жыл бұрын

    సినిమా తీసిన బాలచందర్ గారికి పాత్ర పోషించినా కమల్ హసన్ గారికి శ్రీదేవి గారికి సినిమా లో నటించినా ప్రతీఒక్కరకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతవరకు ఈ సినిమా చూడలేనివాళ్లు ఒక్కసారి చూడండి భయ్యా

  • @srinivasreddy-fy9ig
    @srinivasreddy-fy9ig5 жыл бұрын

    నిజ జీవితంలో జరిగే సంఘటనలు మొత్తం ఈ పాటలోబలే వినిపించినారు బాగానచ్చింది స్వతంత్ర దేశంలొ చావుకుడా పేళ్ళి లాంటిదే

  • @nagarani2469

    @nagarani2469

    4 жыл бұрын

    2019 who is listening..

  • @shaikmastanvali5298

    @shaikmastanvali5298

    2 жыл бұрын

    Super song

  • @sreekanth8885
    @sreekanth88853 жыл бұрын

    మన తల్లి అన్నపూర్ణ, మన అన్న ఢానకర్ణ, మన భూమి వేద భూమిరా... తమ్ముడూ

  • @shankarmahadev8012
    @shankarmahadev80124 жыл бұрын

    2020 e song vintunna Vallu oka like veskondi 💪

  • @PrabhuKumar-sr1xd

    @PrabhuKumar-sr1xd

    4 жыл бұрын

    Midil class valla leni vala badhalu......

  • @daswanthmarella1805

    @daswanthmarella1805

    4 жыл бұрын

    Super song

  • @suribabu1079

    @suribabu1079

    3 жыл бұрын

    2021

  • @kasturibalakrishna3899

    @kasturibalakrishna3899

    3 жыл бұрын

    Jail sir Sri garu

  • @rameshkurapati2606

    @rameshkurapati2606

    3 жыл бұрын

    పట్ట భద్రులకి అంకితం,,

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 Жыл бұрын

    శ్రీ శ్రీ గారు వ్రాసిన ఈ సినిమా పాట లోని ప్రతీ పదం ఇప్పటికీ అదే విధంగా మన దేశంలో ఉన్నది

  • @devigollpauid5121

    @devigollpauid5121

    Жыл бұрын

    Sir this song is written by acharya athreya

  • @sureshsureshdounlods9945
    @sureshsureshdounlods99453 жыл бұрын

    70 80 లో కొన్ని వందల మందికి పైగా అనుభవించిన నిజముగా నిజం

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.30222 жыл бұрын

    గేయ రచయిత ఊహా సంపత్తి కి శత సహస్ర అభినందనలు 👌.

  • @jesusrealhero4781
    @jesusrealhero47813 жыл бұрын

    పాట లో మార్పు రాల దేశంలో మార్పు రాల

  • @memegirl1678
    @memegirl16783 жыл бұрын

    ఆవేశం ఆఫుకోని తల్లిదండ్రులదే తప్పా? Most questioning line deeply

  • @kishoredegala4664
    @kishoredegala46643 жыл бұрын

    మన కీర్తి మంచు కొండ ... నిజమే ఇప్పుడు నిజంగా ఆ మంచు కొండ (కీర్తి) కరిగి పోతోంది..

  • @srinivasarao4276
    @srinivasarao42762 жыл бұрын

    Intro: హె హె హె హె హె హె హే హేహె రు రు రు రు రూ రు రూ రూరు పల్లవి: సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్ చరణం1: మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా..ఓ డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని డిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించె భావి పౌరులం బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్... స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్... ఊ... చరణం2: బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా గంగలొ మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్....అ... అ... అ... అ... చరణం3: సంతాన మూలికలం సంసార బానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా..ఓ... ఓ... చదవెయ్య సీటు లేదు చదివొస్తె పనీ లేదు అన్నమో రామచంద్ర అంటె పెట్టె దిక్కేలేదు దేవుడిదె భారమని పెంపు చేయర బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్...

  • @pavankumar-eg9rw
    @pavankumar-eg9rw4 жыл бұрын

    ఈ పుణ్య భూమిలో పుట్టాడ౦ మన తప్పా ??? 👌👌👌👌

  • @shivakumar-ci9zq
    @shivakumar-ci9zq2 жыл бұрын

    ఇలాంటి సాంగ్ వింటే చాలు life డెఫినేషన్ తెలిసిపోతాది

  • @ManojKumar-xn7wx
    @ManojKumar-xn7wx4 жыл бұрын

    ఈ పాట ఇప్పుడు వున్న పరిస్థితికి అద్దం పడుతున్నా పాట

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95114 жыл бұрын

    నిరుద్యోగి గురించి ఎంత బాగా సాహిత్యం రాశారు మహనుభావులు 16/7/20 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐💐💐💐🌷💐🌷🌷💐🌷🌷💐

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70278 ай бұрын

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @gn.reddykarri9085
    @gn.reddykarri9085 Жыл бұрын

    ఈ పాట ఎప్పటికీ సూపర్

  • @SivaKrishna-rm3we
    @SivaKrishna-rm3we8 ай бұрын

    జనాభా ఏ మాత్రము తగ్గడం లేదు ఈ దేశంలో..... వారి కోరికలు తిర్చలంటే ఆ దేవుడు దిగి వొచ్చిన కూడా తీర్చలేడు.......😢😢😢.......... టెక్నాలజీ వొచ్చిన తరువాత చాలా కుల వృత్తులు లేవు..... అందరూ చదువు కొని ఇష్టం లేని ఉద్యగల్లో/పని లో మగ్గి పోతున్నాము 😢😢😢

  • @rameshmishu2020
    @rameshmishu20204 жыл бұрын

    ఆఫీసు ఎటూలేదు గరిటైనా తిప్పు వయ్య (2) చీపురోటి చేతబట్టి గోడా గదీ ఊడ్వాలే లేవయ్య... లాక్డౌను సమయంలో యిల్లు కూడా జైలులాంటిదే ఓరయ్యో బద్ధకంతో ఉప్మా ఖర్మ ఓపికొస్తే రోటి కుర్మ తినకుంటే కడుపు పస్తురా యామయ్యో!!! ఇంట్‌లోన ఒల్లకుండయ్యా వినవయ్యో (2) బీగాల్ని బిగిసిపెట్టి దర్వాజా బందుజేసి ఇంట్లోన సక్కంగుండి దొరికిందల్ల తింటు పంటు వైరస్సునాపి తన్నే యుధ్ధవీరుడవు ఓలయ్యో!!!

  • @jagadeeshravuru380

    @jagadeeshravuru380

    4 жыл бұрын

    Rey aa pata enti, nuv cheppedenti

  • @jiram4318

    @jiram4318

    4 жыл бұрын

    Nice

  • @raghavahari4345

    @raghavahari4345

    Жыл бұрын

    చాలా బాగా రాశారు

  • @siva13881
    @siva13881 Жыл бұрын

    ఏమి పాట రా నాయనా...? Hats off to all legends who worked for this

  • @user-wo5ti1fi4k
    @user-wo5ti1fi4k10 ай бұрын

    ఇప్పటికి ఎప్పటికి ఇది ఒక అద్భుతమైన పాట

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 Жыл бұрын

    Song relates to our lives.even inthis 21st century.andDigitalised Indian world . How many agree. please comment.

  • @lovenaturecanada
    @lovenaturecanada3 жыл бұрын

    If not for SPB singing this song wouldn't have touched our heart ❤️ He always lives on 😭

  • @nikhil405

    @nikhil405

    2 жыл бұрын

    Asalu sapatu ante meaning nti???

  • @sandhyanamburu6608

    @sandhyanamburu6608

    2 жыл бұрын

    @@nikhil405సాపాటు లేదు అంటే తినడానికి తిండి లేదు అని అర్ధం

  • @obannamro4627

    @obannamro4627

    Жыл бұрын

    No change as it is now also

  • @deekshithabollam2587

    @deekshithabollam2587

    Жыл бұрын

    @@nikhil405 సాపాటు అంటే వంట

  • @arrurisaidev1486
    @arrurisaidev1486 Жыл бұрын

    అప్పట్లోనే గొప్ప గొప్ప సాంగ్స్ రాసారు

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao5 жыл бұрын

    నాకెంతో ఇష్టమైన పాట

  • @narayanamunagapaka2969
    @narayanamunagapaka2969 Жыл бұрын

    ఇప్పటికి మా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఏంటో నాకు తెలియదు

  • @CosmicLion777

    @CosmicLion777

    8 ай бұрын

    Jalaga goppatanam😂😂

  • @crazy4earth

    @crazy4earth

    5 ай бұрын

    14th Feb 2024 YV subba Reddy annaru # Hyderabad common capital ga undali anta inko 2 years 😂

  • @esware5863
    @esware58635 жыл бұрын

    ఈ సినీమా హిట్టు . కానీ నిరుద్యొగులలో నిరాశాని నింపిన సినిమా . దీని వలన అప్పటి యూత్ లో నిరాశని నింపింది

  • @aaradhanasrinivas9077

    @aaradhanasrinivas9077

    5 жыл бұрын

    Currect brother it's truth in that period..

  • @dgause6119

    @dgause6119

    4 жыл бұрын

    Yes brother right analysis

  • @adityaperapu3577

    @adityaperapu3577

    4 жыл бұрын

    No vaallu ardam cheskovadam thapu ga ardam ayindhi andukey valu disappoint ayaru

  • @avinashsudhagani1539

    @avinashsudhagani1539

    3 жыл бұрын

    Niraasha ani meru appatlo anukunnaru but eppudu 2020 lo memu chaduvukogane job kosam kakunda jobs eche position ki velladam best ani memu anukuntunamu..great philosophical movie

  • @kkr999
    @kkr9992 жыл бұрын

    Lyricist .... Singer....actor ..... music director..... movie... director......all are very tallanted.....ever green song.....

  • @aboujaynthbusi
    @aboujaynthbusi Жыл бұрын

    Grateful to have a Govt job... reminded me of days I cried before joining this

  • @saileshkumar7273
    @saileshkumar72733 жыл бұрын

    How many have heard whenever you are jobless.. starting from first job to the current job.. Kamal Hassan the perfect example of a Versatile and method acting with superb expressions..

  • @nagarjunreddy1771
    @nagarjunreddy17717 ай бұрын

    Jagan Cm Aina tarvata ee pata vene vallu oka like vesukondi.Ap nirudyogam lo number 1 ni chesina ganata maa jagan anna de

  • @AbhishekRachapudi

    @AbhishekRachapudi

    6 ай бұрын

    🤣

  • @bachelorlife1457

    @bachelorlife1457

    5 ай бұрын

    CBN unnappudu inka ekkuva undhi ga bro...kastha reports chadhavadam nerchukondi

  • @manojkumardevana385

    @manojkumardevana385

    4 ай бұрын

    ​@@bachelorlife1457 eyana vaste ina situation marutadi ane ga vote vesam malli past to compare enduku chestaru bro

  • @bachelorlife1457

    @bachelorlife1457

    4 ай бұрын

    Situation maarindhaney bro cheppedhi, employment rate better ganey undhi ani. Vachina ah change saripoledhantey ithanikantey better person ni yennukondi

  • @venkatarr

    @venkatarr

    2 ай бұрын

    నీ అమ్మ మిండ డు ఇస్తాడు జాబ్ నీకు అడుగు

  • @sspcreatives143
    @sspcreatives1433 жыл бұрын

    చిన్న తనం నుండి ఈ పాట విo టున ఎన్ని సార్లూ విన్న బోర్ కొట్టదు.

  • @nagarjunasangisetty250
    @nagarjunasangisetty2505 жыл бұрын

    డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పట్టుకొని హైదరాబాద్ కి చేరినం దేహి దేహి అంటున్నాం దేశాన్ని పాలినిచ్చే బావి పౌరులం బ్రదర్ 😆😆😆

  • @annabathularaju4327

    @annabathularaju4327

    4 жыл бұрын

    Bro super

  • @sandupatlavinayk9078

    @sandupatlavinayk9078

    4 жыл бұрын

    This is our government at least one time good you can arrange

  • @sandupatlavinayk9078

    @sandupatlavinayk9078

    4 жыл бұрын

    Go to your home land help your mother and dad at least they will be happy don't depend on anyone manamu chadukundhi waste no jobs retirement ayyana wala pillaeyky wasthey ledhh Mali waliney temporary wary jobs lo thisukuntaru Lani chadhukunavani ki radhu

  • @sandupatlavinayk9078

    @sandupatlavinayk9078

    4 жыл бұрын

    Thanks bro who ever you Mey be share this to all thanks again

  • @adithyasworld1850

    @adithyasworld1850

    4 жыл бұрын

    And now vizag also 🤣🤣🤣

  • @vainateyavlogs1778
    @vainateyavlogs17782 жыл бұрын

    2015 లో డిగ్రీ పెట్టుకుని హైదరాబాద్ చేరినప్పుడు తిరగని ఆఫీస్ లేదు ఆఖరికి జేఎన్టీయూ లో సెక్యూరిటీ ఉద్యోగం దొరికింది అప్పుడు ఈ పాట వినకుండా ఉండలేకపోయేవాన్ని సంవత్సరం తర్వాత కష్టం ఫలించింది సెక్యూరిటీ గార్డుని కాస్తా ఆర్మీ సోల్జర్ అయ్యాను

  • @malli-vn5yj

    @malli-vn5yj

    Жыл бұрын

    🙏

  • @maheshbabumannempalli3179

    @maheshbabumannempalli3179

    Жыл бұрын

    సూపర్ సార్

  • @bvrav935

    @bvrav935

    4 ай бұрын

    ఇప్పుడు ఆర్మీ సోల్జర్స్ కూడా 4ఏండ్లుకాంట్రాక్టే!

  • @Y.V.J.R.10
    @Y.V.J.R.102 жыл бұрын

    I will dedicate this song to AP, TELANGANA Chief ministers

  • @bachelorlife1457

    @bachelorlife1457

    4 ай бұрын

    Migatha CMs emanna pagaladheesthunnara 😂

  • @maddalasairam104
    @maddalasairam104 Жыл бұрын

    ఆవేశం ఆపుకోని అమ్మ నాన్న దే తప్పా... ఈలైన్ చాలు

  • @dilleswararaopeddi1548
    @dilleswararaopeddi15484 жыл бұрын

    2:56 ee punya bhumilo puttadam mana thappa...aavesam aapukoni amma nanna de thappa ....deenini minchina bhavukatha vntundaaa ....em lyrics raaa Sami .. hatsoff...

  • @Djprakash4959
    @Djprakash49594 жыл бұрын

    Naalaga♥️ E paata vini appudu ippudu same same undi kada Ani evvariki vallu feel iyyevaru ekkuva ??

  • @rkumar2603
    @rkumar2603 Жыл бұрын

    6 November 1980 -లో తీశారు.. ఈ సినిమా.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి..2023 లో PhD తీసుకుని చిప్ప పట్టుకుని తిరుగుతున్న వారు ఎందరో...

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana38304 жыл бұрын

    TALAIVA RAJANI KANTH ⭐ SUPER STAR ⭐ KAMAL HAASAN COMBINATION... FANTASTIC SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶.. MIND BLOWING PLAY BACK SINGING... SOOOOOOPERB PERFORMANCE BY BOTH ACTOR'S... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶 EVER AND EVER.. 😁

  • @nuthanabujji58516
    @nuthanabujji585163 жыл бұрын

    2021 lo e song vinnavallu okkasari like kotthukondhi

  • @gk1567
    @gk15672 жыл бұрын

    I love this song 2022 daily once pakka

  • @krishnadodla2645
    @krishnadodla26453 жыл бұрын

    super lyrics by ఆచార్య ఆత్రేయ

  • @user-nv4ov4fq1e
    @user-nv4ov4fq1e5 ай бұрын

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించి నందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @rajendrasaka3515
    @rajendrasaka35153 жыл бұрын

    After so many long years this song still holds true . Things barely changed. Let's hope a better tomorrow.

  • @moggasattibabu4022
    @moggasattibabu40224 жыл бұрын

    39 years back .... What a movie...

  • @yugandharrachakonda2103
    @yugandharrachakonda21032 жыл бұрын

    Always this song dedicated to our unemployes like national anthem

  • @boinamadhukrishna9319
    @boinamadhukrishna93192 жыл бұрын

    రోజులు మారినా బతుకులు మారడం లేదు.

  • @Srikanth-qq3lq
    @Srikanth-qq3lq Жыл бұрын

    "aavesam aapukoni ammanaannadhe thappa?" : Epic bold writings

  • @sankarraosunkkesula9203
    @sankarraosunkkesula92032 жыл бұрын

    ఎవర్ గ్రీన్ హీరో lamalji🙏🙏🙏🙏👍

  • @jamiavinash5802
    @jamiavinash5802 Жыл бұрын

    This combo malli ravali

  • @venkatporandla8384
    @venkatporandla83844 жыл бұрын

    This song remember our lovely degree college days,friends and adventures

  • @nikhil405

    @nikhil405

    2 жыл бұрын

    Asalu sapatu meaning anti broo??

  • @satyampoosalapati1844

    @satyampoosalapati1844

    2 жыл бұрын

    అప్పట్లో కొన్నిరోజులు ఈ సినిమా govt ఆపివేసింది. My college days.......,

  • @sattimogga5267
    @sattimogga52675 жыл бұрын

    30 to 40 years back bala chandra sir thought awesome..

  • @user-xx5kr1ms9l
    @user-xx5kr1ms9l2 жыл бұрын

    Bala chandra sir very greatest director. Un employees real lifestyle. It is true.every Green song,never die.

  • @padalamani9280
    @padalamani92805 жыл бұрын

    ఎవడికైనా దమ్ముంటే కమలహాసన్ బయొపిక్ తీయండి

  • @madhuvallapuri7031

    @madhuvallapuri7031

    5 жыл бұрын

    🤔🤔🤔🤔 your help me

  • @nagababu8205

    @nagababu8205

    5 жыл бұрын

    Padala mani my goodisnagababu

  • @nagababu8205

    @nagababu8205

    5 жыл бұрын

    Padala mani qffhhdohggj

  • @mannempallimaheshbabu8191

    @mannempallimaheshbabu8191

    3 жыл бұрын

    ఇప్పటి దర్శకులు ఎవ్వరు తియ్యలేరు.iam బిగ్ ఫ్యాన్ కమలహాసన్ సర్

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 Жыл бұрын

    Ilove song ❤️ Ilove music ❤️

  • @nisetkvl
    @nisetkvl2 жыл бұрын

    10 years back ide naa life..no food..begging on streets..now i am a teacher

  • @deva660
    @deva6603 жыл бұрын

    Super song

  • @vijay4826
    @vijay48264 жыл бұрын

    Akali rajyam 2nd Part eppudo?

  • @currasuresh7248
    @currasuresh72484 жыл бұрын

    Super song, and meaning but now India had a new generation of innovative ideas and inspiring enturprinures, they are real winner's who are changing the way of world with their identity and thought's. Jai hind, jaiho bharath.

  • @devarajababurajababu9782
    @devarajababurajababu97822 жыл бұрын

    2021 లో చూస్తున్నాం

  • @venkateswararaomattakoyya8674
    @venkateswararaomattakoyya86743 жыл бұрын

    All india superstar

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram4802 жыл бұрын

    K.bala chandar is a great director.

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr9 ай бұрын

    ఐ లవ్ దిస్ సాంగ్ ❤❤❤

  • @prameelarapolu890
    @prameelarapolu89011 ай бұрын

    Very nice meaningful song, and meaningful movie, iam a fan of this meaningful song, and meaningful movie sir 👌👍 👏👏👏👏.

  • @battulaalekya323
    @battulaalekya3235 жыл бұрын

    Superb song kamal Hassan gaaru .....Alekhya

  • @kvnadham
    @kvnadham4 жыл бұрын

    A reality most of us may not accept! Politicians or somebody won't change our lives but ourselves. We can upgrade us by changing the mindset in accordance with reality.

  • @p.samuyelusamuyelu7251

    @p.samuyelusamuyelu7251

    4 жыл бұрын

    Super song

  • @dasarieswaraiah7728
    @dasarieswaraiah77282 жыл бұрын

    Nijam Aina jevitha satham this song

  • @sree3947
    @sree39475 жыл бұрын

    Situational song at that point of time in the country...Nice song

  • @gauravenisrinivas504

    @gauravenisrinivas504

    2 жыл бұрын

    Suparsong

  • @sunithagalipelly
    @sunithagalipelly4 жыл бұрын

    This song suits for current situation in delhi migrants in covid19 disaster...

  • @sivasailam7673
    @sivasailam7673 Жыл бұрын

    Kamalsir legend👍👍👍👍💯

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru Жыл бұрын

    Great song to understand the situations during 80s and great lyrics!

  • @shaik.munthaj6591
    @shaik.munthaj65915 жыл бұрын

    I like this song very beautiful music balu sir 🙏🙏🙏👌👌👌👌singing

  • @manichanddasari8195

    @manichanddasari8195

    5 жыл бұрын

    Ippati paristi kuda konchem ilage undi

  • @hellboy4884

    @hellboy4884

    4 жыл бұрын

    Music by msv

  • @shailenderkampati5703
    @shailenderkampati57032 жыл бұрын

    2022 lo kuda e movie chusinara brother

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 Жыл бұрын

    International baby boom day😎😍😊🤣😂🥰

  • @naveendizaster3850
    @naveendizaster38503 жыл бұрын

    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా , ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నలదే తప్పా, గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

  • @geraratnam6421
    @geraratnam64213 жыл бұрын

    I love this song🎵🎵🎵

  • @yashwantbeeram8543
    @yashwantbeeram8543 Жыл бұрын

    I believe Bollywood would have missed this type of beautiful songs of olden era south Indian songs.Thank god to OTT and Pan India etc

  • @moggasattibabu4022
    @moggasattibabu40224 жыл бұрын

    Know a days same situation... Hat's up balachandra sir

  • @carpediemexpeditions8869
    @carpediemexpeditions88694 жыл бұрын

    Happy Independence day! Mera Bharath mahaan, jai hind. Jai casteism , jai kula gajji, Jai matha gajji. Jai favouritism, jai descrimination

  • @charantej4002

    @charantej4002

    2 жыл бұрын

    Jai nepotism

  • @Ramesh-rv6sx
    @Ramesh-rv6sx4 жыл бұрын

    సాంగ్ is సూపర్ 💯👍🤝😍

  • @singavarupukumar9020
    @singavarupukumar90202 жыл бұрын

    My favorite move 1000 times chusa sre sre🙏 rachanalu 🙏🙏🙏🙏

  • @zubairnawab6517
    @zubairnawab65175 жыл бұрын

    40 YEARS iena mana batukulu aleganaunnavi

  • @SGT7799

    @SGT7799

    5 жыл бұрын

    Correct bro Congress ruled for almost 64 years in this country.

  • @kvnadham
    @kvnadham9 ай бұрын

    ఈ వాస్తవ పరిస్థితి ఎన్నటికీ మారదేమో! పౌరుని ఆలోచనా విధానం మారితే మార్పు దానంతట అదే వస్తది! కానీ మన మైండ్సెట్ మార్చేదెవరు? ఆ 'ఎవేర్నెస్' కలిగేదెట్లా? నా మతమనో, కులమనో ఇంకా ప్రాంతమనో మనసులో హద్దులు గీసుకొని కూర్చున్నంతసేపూ ఏ మార్పూ ఉండదు ఎన్ని తరాలకైనా.

  • @shekar.728
    @shekar.7283 жыл бұрын

    NICE

  • @sudhakiranjangam7515
    @sudhakiranjangam75155 жыл бұрын

    It's true my favorite song

  • @goduguravi6290
    @goduguravi62905 жыл бұрын

    Mana country lo mana state lo unemployment vunamtha varaku e song ni vintaru

Келесі