Sangeetha Nadhamutho ॥ సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో ॥ Telugu Christian Song Pas.ABRAHAM Anna

Ойын-сауық

#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs

Пікірлер: 45

  • @Abrahamprince.3107
    @Abrahamprince.310724 күн бұрын

    సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ

  • @chappidikumari7731

    @chappidikumari7731

    23 күн бұрын

    ❤❤❤❤

  • @user-ol7qc5jy7q
    @user-ol7qc5jy7q21 күн бұрын

    🙏🙏🙏🛐🛐🛐

  • @ranibenharoffical
    @ranibenharoffical20 күн бұрын

    Praise the lord uncle 🙏🙏🙏🙏🙏🙏

  • @Rajesh_hosanna_official
    @Rajesh_hosanna_official24 күн бұрын

    సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

  • @pchitti7887
    @pchitti788724 күн бұрын

    Praise the lord Anna 🙏🙏🙏

  • @vijayakumarijangam2640
    @vijayakumarijangam264024 күн бұрын

    ❤ HALLELOOYA ❤

  • @KoteswaraoVaragani-cs6ti
    @KoteswaraoVaragani-cs6ti24 күн бұрын

    అన్న నాకు చాలా భయం గా ఉంది నా గురించి ప్రార్థన చేయండి pls అన్న

  • @rkb242

    @rkb242

    24 күн бұрын

    భయపడకు యేసయ్య నీకు తోడుగా వున్నాడు, నీకు ఏమి కాదు ధైర్యం గా వుండు brother

  • @kprashanth1643

    @kprashanth1643

    24 күн бұрын

    Devudu ninnu preminchuchunnadu....so bayamela sodara....nibbaram kaligi dare ga undandi....

  • @KoteswaraoVaragani-cs6ti

    @KoteswaraoVaragani-cs6ti

    24 күн бұрын

    అన్న నాలో ఉన్నా భయం దేవుడు అయినా యేసయ్య వలన పోయింది దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🛐🛐🛐 నిజం గా ప్రార్ధనా లో ఎదో ఒక శత్తి దాగి ఉంది 🛐

  • @beulajangala4087

    @beulajangala4087

    24 күн бұрын

    Ho​@@rkb242

  • @srinivasputla-fh3ks
    @srinivasputla-fh3ks23 күн бұрын

    Annayya

  • @srinivasputla-fh3ks
    @srinivasputla-fh3ks23 күн бұрын

    Marvelous

  • @RamadeviV-cr3hu
    @RamadeviV-cr3hu23 күн бұрын

    👏👏👏🙏🙏🙏

  • @turakasamuel3569
    @turakasamuel356924 күн бұрын

    Praisethelord

  • @esraelbellamkondaesraelbel6027
    @esraelbellamkondaesraelbel602724 күн бұрын

    Abraham Anna. Vandanalu. Hosanna mandir. Avanigadda

  • @srinivasputla-fh3ks
    @srinivasputla-fh3ks23 күн бұрын

    Mee aaradana

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk24 күн бұрын

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @GiriThepalapodi
    @GiriThepalapodi24 күн бұрын

    Amen✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏

  • @pastor___naresh
    @pastor___naresh23 күн бұрын

    అన్నా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు

  • @vanajathommandru
    @vanajathommandru24 күн бұрын

    Na jeevitam marchina yesayyaa e ni runam theerchuta yetulayya

  • @mariy33
    @mariy3322 күн бұрын

    Prise the lord

  • @kavithakumari9723
    @kavithakumari972324 күн бұрын

    Praise lord Anna garu God bless you hilly enka amen

  • @JaggaliAgrippa
    @JaggaliAgrippa24 күн бұрын

    Devuniki Stotram

  • @srinivasputla-fh3ks
    @srinivasputla-fh3ks23 күн бұрын

    Stutiaaradana

  • @vanajathommandru
    @vanajathommandru24 күн бұрын

    Praise the lord 🙏 abraham anna

  • @koyyashanthi1055
    @koyyashanthi105524 күн бұрын

    ఆమెన్ 🙏🙏🙏

  • @bandirambabu4419
    @bandirambabu441924 күн бұрын

    🙏🙌🏼🙌🏼🙌🏼

  • @rameshgospel1546
    @rameshgospel154624 күн бұрын

    Glory to Jesus,,

  • @suvarthajanumala3293
    @suvarthajanumala329324 күн бұрын

    Melodious singing annayya. Glory to God. Hallelujah 🎶🎶🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @KishorKumar-zt7mb
    @KishorKumar-zt7mb24 күн бұрын

    Price the lord anna🙏🙏🙏❤

  • @vinniejonathan0402
    @vinniejonathan040224 күн бұрын

  • @lakshmi7183
    @lakshmi718324 күн бұрын

    🙏🙏🙏🙏🙏 Praise the llord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koppulanagalakshmi3045
    @koppulanagalakshmi304524 күн бұрын

    Praise the lord anna

  • @UdayudayraniUdayudayrani
    @UdayudayraniUdayudayrani24 күн бұрын

    Praise the lord

  • @charleswesleyjesusglory7350
    @charleswesleyjesusglory735024 күн бұрын

    Na favourite song anna❤❤

  • @sukanyaadhani
    @sukanyaadhani24 күн бұрын

    good song 🎼🎶

  • @gopirajupenumaka1828
    @gopirajupenumaka182824 күн бұрын

    wonderful song anna and adharana....praise the lord anna

  • @RajagopalM-j6v
    @RajagopalM-j6v24 күн бұрын

    Awesome brother

  • @srinivasputla-fh3ks
    @srinivasputla-fh3ks23 күн бұрын

    Vivarinchalenu

  • @srinivasputla-fh3ks
    @srinivasputla-fh3ks23 күн бұрын

    Nenu matallo

  • @pchitti7887
    @pchitti788724 күн бұрын

    Praise the lord Anna 🙏🙏🙏

  • @prasadjaldi5866
    @prasadjaldi586624 күн бұрын

    Praise the lord Anna

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq24 күн бұрын

    Praise the lord Anna 🙏🙏

Келесі