No video

Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి

20 సంవత్సరాల క్రితమే శ్రీగంధం మొక్కలు నాటిని నల్గొండ జిల్లా రైతు పోగుల ఇస్తారపు రెడ్డి గారు.. 2016లో వాటిని ప్రభుత్వ అనుమతితో కత్తిరించి అమ్మి మంచి లాభం పొందారు. ఇప్పుడు మళ్లీ 3 ఎకరాల భూమిలో 600 చెట్లు పెంచుతున్నారు. అంతకు ముందు 20 చెట్లు మాత్రమే పెంచిన ఆ రైతు.. భారీగా లాభం ఆర్జించిన అతి తక్కువ మంది తెలుగు రైతుల్లో ఒకరు. శ్రీగంధం చెట్లు పెంచడం.. వాటిని కొట్టడం.. మార్కెట్లో అమ్మడం.. వంటి అనేక విషయాలను వారు ఈ వీడియోలో పంచుకున్నారు. రైతు ఇస్తారపు రెడ్డి గారితో మాట్లాడాలని అనుకుంటే 6304391957 నంబరుకు ఫోన్ చేయండి.
Title : Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#Sandalwood #Telugurythubadi #SuccessStory

Пікірлер: 605

  • @Gani2S
    @Gani2S4 жыл бұрын

    చాలా గొప్ప సమాచారం తెలియజేశారు. ఇంటర్వ్యూ ఇచ్చిన రైతు ఇస్తారపు రెడ్డి గారికి, ఇంటర్వ్యూ చెసిన తెలుగు రైతుబడి వారికి నా ధన్యవాదాలు.

  • @Twenty-rl5lc
    @Twenty-rl5lc4 жыл бұрын

    చాలా మంచిగా విడమరిచి చెప్పారు సార్. ధన్యవాదాలు..మీలాంటి వారు ఇలా ఉన్నది వున్నట్లుగా చెబితే రైతులు ఆసక్క్తి కనబరుస్తారు.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @veerannadharavath3805

    @veerannadharavath3805

    4 жыл бұрын

    Sir.. Sri gandam mokka ekkada dorukuthundi.

  • @venkannajyothi2916

    @venkannajyothi2916

    4 жыл бұрын

    RajanY

  • @alonzojonathan2553

    @alonzojonathan2553

    3 жыл бұрын

    I know im asking randomly but does anyone know a tool to get back into an instagram account? I somehow forgot my account password. I would appreciate any tips you can offer me

  • @kothakashavarao9638

    @kothakashavarao9638

    2 жыл бұрын

    @@RythuBadi í

  • @ramudukurva8335
    @ramudukurva83354 жыл бұрын

    తెలుగు రైతు బడి ఛానల్ వారికి ధన్యవాదాలండీ ఇటువంటి రైతు కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ రైతులను రాజుగా చేసే ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకుగాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you sir

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi35312 жыл бұрын

    నేడు అందరూ రియల్ ఎస్టేట్ లో శ్రీ గంధం చెట్లపై పెట్టుబడులు పెడుతున్నారు.చాలా విలువైన సమాచారం ఇచ్చారు. శ్రీ గంధం మొక్కలు పెరగటానికి హోస్ట్ గా నిమ్మజాతి మొక్కలు పెంచటం మంచిది. మీరు నాటిన బత్తాయి మొక్కలు శ్రీ గంధం మొక్క ఎదుగుదలకి సపోర్ట్ అయింది. ధన్యవాదములు

  • @prasadkodurupati8826
    @prasadkodurupati88262 жыл бұрын

    తెలుగు రైతు బడి చానల్ నిర్వహిస్తూ రాజేంద్ర రెడ్డి గారు, తోటి రైతులకు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరిస్తూ సమాజసేవ చేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @RythuBadi

    @RythuBadi

    2 жыл бұрын

    ధన్యవాదాలు సార్

  • @krishnaraosrinivas2609

    @krishnaraosrinivas2609

    2 жыл бұрын

    @@RythuBadi 👍

  • @Ksreddy-bt2ly
    @Ksreddy-bt2ly4 жыл бұрын

    రైతు బండి చనలుకు ధన్యవాదములు ఈస్తరపు రెడ్డి గారికి నా నమస్తే మి మొదటి వీడియో చూసి బాగా ఇన్స్పియర్ అయ్యాను న దగ్గర ల్యాండ్ లేదు ఏమిచేయాలి అని enquiry చేసాను మ ఫ్రెండ్స్ ని. షాద్ నగర్ దగ్గర డీటీసిపి లే ఔట్లో ఈ చెట్లు పెంచుతున్నారు నేను కూడ plot తీసుకున్నాను చాలా బాగుంది సార్ మీకు ధన్యవాదములు.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @kamalbabus3210
    @kamalbabus3210 Жыл бұрын

    మీ అనుభవాలు అద్భుతం రెడ్డి గారు ..చాల చక్కగా వివరించారు ...ధన్యవాదాలు

  • @balachandra9383
    @balachandra93833 жыл бұрын

    గుడ్ ఇన్ఫర్మేషన్ . మరియు చాల బాగా బాగా మాట్లాడుతున్నారు ఇలాంటి మంచి సమాచారం ప్రజలుకు తెలియచేయడం మంచిది . all the best

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much

  • @srguduru
    @srguduru4 жыл бұрын

    Very good information shared by Sri Pogula Istharapu Reddy..... Your style of interviewing the former is too good

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you Sir

  • @jaganmohanreddy4866
    @jaganmohanreddy48662 жыл бұрын

    Thank you Rajender Reddy. Very good coverage of Srigandham plants cultivation. Namasthe Pogula Istharapu Reddy.

  • @govindu51sanni38

    @govindu51sanni38

    Жыл бұрын

    Sir naked 200 kavali

  • @APR0221
    @APR02214 жыл бұрын

    Bro ur doing great work and providing valuable information to us god bless you.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you so much 🙂

  • @shantisagarkatta6251

    @shantisagarkatta6251

    3 жыл бұрын

    Excellent sir.

  • @nagarajuarukala1605

    @nagarajuarukala1605

    3 жыл бұрын

    Sir number evvandi

  • @sunilnallagonda9698
    @sunilnallagonda96983 жыл бұрын

    Anchor taking good information from him... tq

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @satyanarayanaaritakula6386
    @satyanarayanaaritakula63862 жыл бұрын

    బాగా వివరించి చెప్పారండి..ధన్యవాదాలు

  • @kumarvarma250
    @kumarvarma2504 жыл бұрын

    చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు......

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you varma garu

  • @prasannakumar.k.9450
    @prasannakumar.k.94504 жыл бұрын

    Glad to meet you Sir.bcz of your information this year we are planning to plant this plant's.thank you so much Sir.this channel Rythu badi given excellent service to former's.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli4334 жыл бұрын

    Rythubhandavu Rajendra.garu. Vistar.reddi.gari.interview.ryths.ku.chalauseful.thanqu.thammudu.good.luck

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @knarasimhulu3863
    @knarasimhulu38632 жыл бұрын

    ఇసుక నేలలో శ్రీగంధం మొక్కలు బ్రతుకుతాయి సార్

  • @alamramakrishnaiah4646
    @alamramakrishnaiah46462 жыл бұрын

    Excellent information, thanks Rajendra Reddy garu and Istarapu Reddy garu

  • @prashanthrao4896
    @prashanthrao48963 жыл бұрын

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు .

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @gangonemounicashyamala6292

    @gangonemounicashyamala6292

    3 жыл бұрын

    Sir ippudu kcr sir cheppinatte panta veyali antunnaru kadha

  • @abburisrinivas4404
    @abburisrinivas44043 жыл бұрын

    Great information thank u raitubadi

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR2 жыл бұрын

    Thank you ఇస్తారపు రెడ్డి గారు శ్రీ గంధము సాగు గురించి చాలా చక్కగా వివరించారు I will met you soon

  • @siddhisreenivasachary2618
    @siddhisreenivasachary26183 жыл бұрын

    Good collection Anna.... Valuable information

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much Anna

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli4334 жыл бұрын

    Ryth.reddi.garu.sreegandham.gurinchi.manchi.valuble.information.icharu.va riki.namaste.godbless.u..meeku.thammudu

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you Anna

  • @sathishkatla8115
    @sathishkatla81154 жыл бұрын

    Reddy Garu Chala manchi information echaaru farmers ki

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you bro

  • @Na_VideoGarage
    @Na_VideoGarage4 жыл бұрын

    Very nice info, okka person benefit ayna chalu, valla life change avthundi e video tho...keep continue... anchor is very talented.👌

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you bro

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam83343 жыл бұрын

    GOOD INFORMATION FOR FARMERS GRWING OR INTERESTED IN SRI GANDHAM PLANTATION GROWING.THANKS

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Most welcome

  • @coolmailsonly2405
    @coolmailsonly24054 жыл бұрын

    Great informative channel, thank you!!

  • @realchoice6867
    @realchoice68672 жыл бұрын

    Good information thankyou Rajendar Reddy garu.

  • @durgaprasadlovely5441
    @durgaprasadlovely54414 жыл бұрын

    Sir marketing. Gurinchi kuda okka vedio cheyandi ... Chala use vuntadhi sir

  • @muralimohan5567
    @muralimohan5567 Жыл бұрын

    Good 👍

  • @banothmansingh6161
    @banothmansingh61613 жыл бұрын

    రైతు కంప్లీట్ అడ్రస్ చెప్పండి sir

  • @srikanthvangala1569
    @srikanthvangala15692 жыл бұрын

    ప్లీజ్ రాజిరెడ్డి గారు శ్రీగందం బయ్యర్ నెంబర్ ఉంటే పంపండి

  • @vgreddy_velma
    @vgreddy_velma3 жыл бұрын

    Great information, thank you

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @rajeevcreations.2114
    @rajeevcreations.21143 жыл бұрын

    Farmer said honest ..sir plantation ki permission tisukovala....

  • @aurangabadsrinivasarao5465
    @aurangabadsrinivasarao54653 жыл бұрын

    శ్రీ గంధం చెట్లు కోనెవారు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు మీరు చెప్పింది నిజమే నా

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    కొనేవారు ఉన్నా.. తక్కువ ధరకు అడుగుతున్నారనే సమాచారం ఉంది. మన చానెల్లో శ్రీగంధం సాగు గురించి ఈ ఒక్క వీడియో మాత్రమే కాదు. ఇంకో మూడు వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూడండి. మీకు మరింత సమాచారం లభిస్తుంది.

  • @mgavaralakshmichukka1021

    @mgavaralakshmichukka1021

    3 жыл бұрын

    చాలా మంది సమాచారం ధన్యవాదాలు

  • @suryatransport0280

    @suryatransport0280

    2 жыл бұрын

    @@RythuBadi aa chetluni amme vala numr evandi sir

  • @shaikshaikshavali8399
    @shaikshaikshavali83992 жыл бұрын

    మీరు చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదములు

  • @durgaprasadc7314
    @durgaprasadc73143 жыл бұрын

    చాలా బాగా చక్కగా వివరించారు

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @VeEjAy64
    @VeEjAy644 жыл бұрын

    2Lkah per tree in 16Y ! Amazing ! 1000 RS per month is the profit since planted.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Great calculation. Thank you

  • @mounikamouni3235

    @mounikamouni3235

    3 жыл бұрын

    Sir good profit untundi sir miku kavalantey details ki cal cheyandi 9110799223

  • @sivaraghavendra1

    @sivaraghavendra1

    3 жыл бұрын

    Gaalilo medalu katti natlundhi bro . Okka sarri pettubadi petti matladandi

  • @sidduvallur1688

    @sidduvallur1688

    3 жыл бұрын

    @@mounikamouni3235 okka tree entha untundi mounika gaaru

  • @chvenkat6376
    @chvenkat63764 жыл бұрын

    మంచి సూచనలు మరియు అనుభవాలు చెప్పారు

  • @rssrao1631
    @rssrao16313 жыл бұрын

    Thanking you sir reddy Garu and also thanks to media officials sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you sir

  • @Anitareddy1111
    @Anitareddy11113 жыл бұрын

    Great video mr Rajender Reddy.. Thank you.. Istharapu Reddy garu wonderful job..

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @mshekharshikhar1502
    @mshekharshikhar15023 жыл бұрын

    Chala manchi vishayalu cheparu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @pmahaboobi2745
    @pmahaboobi2745 Жыл бұрын

    Chala Baga chepparu sir , Naku oka dout sir , Adi yendi Ante e sreegandham, and Ashwagandham trees a lanu government land la lo vesikovaccha , chala Mandi Registration plats lalo vesikovali Antunnnaru sir , dout clear cheyandi sir. Thankyou.

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy71823 жыл бұрын

    Excellent sir, rythe raju kavali, God bless you Reddy garu.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @manjunathan9829
    @manjunathan982925 күн бұрын

    Chal. Baga margdarshan ichharu raithu danvadamulu.

  • @rangaraomedarametla4728
    @rangaraomedarametla47284 жыл бұрын

    Great information 👌

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thanks for liking

  • @manidhargoppas1235
    @manidhargoppas12352 жыл бұрын

    Good Infermation good channel

  • @yadagiriyerra7523
    @yadagiriyerra75233 жыл бұрын

    Rythulaku telugu raithu badi chala upayoga parduthundhi. dhanaya vadalu.

  • @rajubikkina4692
    @rajubikkina46923 жыл бұрын

    మాకు తెలిసిన వారి వద్ద శ్రీ గంధం చెట్లు ఉన్నాయి. వారికి ఎలా, ఎక్కడ, ఎవరికి అమ్ముకోవాలో తెలియడం లేదు. దయచేసి తెలియ జేస్తారా సర్.

  • @akkenapellinaveenkumar8455

    @akkenapellinaveenkumar8455

    3 жыл бұрын

    Naku kavali

  • @shekarmarampelly743

    @shekarmarampelly743

    3 жыл бұрын

    Mobile no. Evvandi bro mem konukkuntam

  • @kornelikatta6865

    @kornelikatta6865

    3 жыл бұрын

    7702219291

  • @karthikrampelly4564

    @karthikrampelly4564

    2 жыл бұрын

    Raju mee no ivvandi

  • @mokshithyadandla470
    @mokshithyadandla4704 жыл бұрын

    Tank u Brother nice video

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Welcome Anna

  • @vamshikrishna6150
    @vamshikrishna61504 жыл бұрын

    Please make more videos on sandalwood cultivation sir, if possible make more videos on red sandalwood (ErraChandhanam). It will be very helpful for me. Thank you. 🙏🏻

  • @sivaraghavendra1
    @sivaraghavendra13 жыл бұрын

    Prathi okaaru mana pantalani kaapadukondi pls. Dhoorapu kondalu nunupugane kanabadathayi . 16 years wait cheyali antunnaru aa rojutiki evadu evado kooda theliyadhu

  • @sivanaidusivanaidu8998
    @sivanaidusivanaidu89982 жыл бұрын

    Good information thank you Sir

  • @bmanjunath5708
    @bmanjunath57083 жыл бұрын

    Very good speach sir thnkq.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @krishna-wx4vv
    @krishna-wx4vv2 жыл бұрын

    Excellent video.Thanks

  • @RythuBadi

    @RythuBadi

    2 жыл бұрын

    You are welcome!

  • @utukuruchandhana3552
    @utukuruchandhana35523 жыл бұрын

    Nice and motivation interview keep it bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you, I will

  • @srinureddy2206
    @srinureddy22063 жыл бұрын

    Ma polam lo kuda 5 aarachendanam chetlu unai vatini ala Amalo teliyatam ledu telisina valu unte help cheyandi

  • @kishorbabu7627
    @kishorbabu76274 жыл бұрын

    ఎన్ని సంవత్సరాలు మొక్క నుంచి విత్తనం సేకరించాలి సేక రించిన విత్తనం మొక్కలుగా ఎలా నారు పోయాలి ఒక వీడియో చేస్తే బాగుంటుంది ఇలా పెంచిన నారు మొక్కలు నర్సరీ తను ఫోన్ నెంబర్ తెలుగు రైతు బడి ధన్యవాదములు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ లో చూశాను లేత విత్తనాలు నారు పోయడం వల్ల ఆ మొక్కలు తీసుకెళ్లి పది సంవత్సరాలు పెంచాడు ఆ రైతు కి ఒక చెట్టుకి కేజీ చొప్పున వచ్చింది. దయచేసి రైతులకి సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని తెలుగు రైతు బడి ఛానల్ వారికి కోరుచున్నాను 🙏

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure. Thank you

  • @anjipatel355

    @anjipatel355

    3 жыл бұрын

    Send me Namber. Sir

  • @kishorbabu7627

    @kishorbabu7627

    3 жыл бұрын

    @@anjipatel355 6302677120

  • @anjipatel355

    @anjipatel355

    3 жыл бұрын

    @@kishorbabu7627 tq sir

  • @karthikrampelly4564

    @karthikrampelly4564

    2 жыл бұрын

    Srirangam mokkalu kaavali anukunna vaalu ee number ku ph cheyandi

  • @sanjaykonderi7201
    @sanjaykonderi72013 жыл бұрын

    Anna e sri gandham ne hyd lo akkada kontaru anna pls address chepa galara anna

  • @kshemanath9144
    @kshemanath91449 ай бұрын

    Good information given,

  • @RythuBadi

    @RythuBadi

    9 ай бұрын

    Thanks

  • @mendasuresh3961
    @mendasuresh3961 Жыл бұрын

    Quality information

  • @ramanavampuri5142
    @ramanavampuri51423 жыл бұрын

    గుడ్.నుషు.అన్న. యనలకి

  • @KKVlogs516
    @KKVlogs5162 жыл бұрын

    చాల చక్కగా చెప్పారు సర్ 🙏🙏

  • @sastryayyanna5528
    @sastryayyanna55282 жыл бұрын

    Superb and excellent 👍 Thanks Sir.

  • @Luckygaming_99999
    @Luckygaming_999993 жыл бұрын

    Excellent sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Many many thanks

  • @srinivasaraob8077
    @srinivasaraob80773 жыл бұрын

    Good information

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @HaraNarayana
    @HaraNarayana2 жыл бұрын

    ఈ మొక్కలు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలి sir

  • @cnucnu3132
    @cnucnu31323 жыл бұрын

    Good information Reddy garu

  • @sudhakarreddy5863
    @sudhakarreddy58633 жыл бұрын

    Good information Rajendr 👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you Bro

  • @prasaddevivara6015
    @prasaddevivara60153 жыл бұрын

    Ma polam lo mavi 50plants unnai 25years old vi avarina konivallu no unty evvandi please

  • @RameshKumar-yd4ls
    @RameshKumar-yd4ls3 жыл бұрын

    THANQ SIR

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary32593 жыл бұрын

    Nice information 🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @ravikumargubba4011
    @ravikumargubba40114 жыл бұрын

    Good, clear information

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thanks for liking

  • @sunderbsnl
    @sunderbsnl3 жыл бұрын

    Very informative

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @pathivadaappalaraju3209
    @pathivadaappalaraju32094 жыл бұрын

    Appatilo nee teliviki salam peddanna

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Yes. Thank you

  • @nreddy2230
    @nreddy22304 жыл бұрын

    WOW, That is nice. Thank you both of you.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Our pleasure sir!

  • @anilrangu9795
    @anilrangu97952 жыл бұрын

    సార్ శ్రీగంధం చెట్లు పెట్టాలంటే ఏమన్నా పర్మిషన్ తీసుకోవాల

  • @POLAMPANULU369

    @POLAMPANULU369

    Жыл бұрын

    No

  • @rameshgundaganiramesh4770
    @rameshgundaganiramesh47702 жыл бұрын

    Super super super bro

  • @hariprathap692
    @hariprathap6923 жыл бұрын

    Good information brother we will support u

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @mhsrao9338
    @mhsrao93383 жыл бұрын

    Nice program, very use full

  • @varrasatyanarayna5251
    @varrasatyanarayna52512 жыл бұрын

    Very nice interview

  • @RythuBadi

    @RythuBadi

    2 жыл бұрын

    Thank you

  • @ramudukurva8335
    @ramudukurva83354 жыл бұрын

    Exlent.reeddygaru

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @mamidiaparna3042
    @mamidiaparna30423 жыл бұрын

    Really superb anchor get more details 🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @venomravi3926

    @venomravi3926

    3 жыл бұрын

    Hii aparna

  • @venomravi3926

    @venomravi3926

    3 жыл бұрын

    Hii aparna

  • @sridharpaakala1694
    @sridharpaakala16943 жыл бұрын

    Good impermation.👍👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @mypathitirumalarao9552
    @mypathitirumalarao95524 жыл бұрын

    సూపర్ సర్ ఇంటర్వూలు🙏🙏🙏

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    థ్యాంక్యూ. మీ సహకారం కొనసాగించండి

  • @srinivasg834
    @srinivasg8343 жыл бұрын

    Govt evvadam chala problem s chesthunaru ani telisindhi

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అనుమతి తీసుకోవడం కోసం కష్టపడాల్సి ఉంటుంది.

  • @vthirupathaiah2968
    @vthirupathaiah29684 жыл бұрын

    Already chusamu brother

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Ok bro. చూడని వాళ్లు ఉంటే ఉపయోగపడుతుంది కదా..

  • @rajeshgoud9554
    @rajeshgoud95544 жыл бұрын

    ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలం లో రెండు , మూడు చెట్లు పెంచుకో వచ్చా సార్.. అప్పుడు అమ్ముకొడానికి రెవెన్యూ ఫారెస్ట్ శాఖ అనుమతి అవసరమా వివరాలు తెలుపగలరు..

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    పంచాయతీ అధికారులు, అటవీ అధికారుల అనుమతి అవసరం ఉంటుంది బ్రో. త్వరలో ఇంకో వీడియో పబ్లిష్ చేస్తాం. అందులో మరిన్ని వివరాలు ఉంటాయి. చూడండి.

  • @sivanandu2716

    @sivanandu2716

    4 жыл бұрын

    @@RythuBadi NICE INFORMATION BRO

  • @yrajesh879

    @yrajesh879

    4 жыл бұрын

    Naadi kuda same doubt.. maavi registration kadhu land.. agency lo house undi , pakkana vesukovacha

  • @POLAMPANULU369

    @POLAMPANULU369

    Жыл бұрын

    Yes

  • @sivaprasad8273
    @sivaprasad82733 жыл бұрын

    Buyers detailes videos cheyyandi bayya

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Will try

  • @teja7048
    @teja70484 жыл бұрын

    Nenu first mi channel chusthunnanu manchiga undi

  • @deepakbommidi6385
    @deepakbommidi63853 жыл бұрын

    Good information sir Thank you so much sir

  • @sirishathanniru6754
    @sirishathanniru67543 жыл бұрын

    Thank you for this vedio 👍🏻👍🏻👍🏻

  • @shabbeerdudekula7374
    @shabbeerdudekula73743 жыл бұрын

    Super sir miru...... Hatsaf to your information and motivation 🙏🙏

  • @acreatebyrjstory8112
    @acreatebyrjstory81123 жыл бұрын

    nice Farmers

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @doctortirumal6692
    @doctortirumal66923 жыл бұрын

    Nice mesage mitrama

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao4 жыл бұрын

    Exlent

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you Sir

  • @srivenkateshvasantha
    @srivenkateshvasantha3 жыл бұрын

    Great information

  • @eswararao1962
    @eswararao19623 жыл бұрын

    Malanti variki inspiration sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes. Thank you

  • @nagarajareddy8234
    @nagarajareddy82344 жыл бұрын

    V.good stuburn man uR Rythu Andharu chusi Nerchukondi protecton is V I P. .g

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @mohammadsadiqpasha901
    @mohammadsadiqpasha9013 жыл бұрын

    Nalla regadi nellalu set avuthaya annaya plz reply me anna

Келесі