సమీరా సీరియల్స్ ని వదిలేయడానికి కారణం? సన సమీరా పరిచయం ఇలానే మొదలైందా?Unkown Facts | Cr Voice

#crvoice #unkownfactstelugu #intrestingfacts #ytshorts #shortsfeed #crvoicestories #crvoicevideos #ytshorts #trendingvideo
➽ Subscribe to KZread: / @crvoice
➽ FB: / curtainraisersnetwork
➽ Instagram: / curtain_raisers4
☛ CopyRights : CR VOICE
Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
Hope You Will Enjoy Our Videos..
For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
Team - CR VOICE
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Пікірлер: 271

  • @ramur7262
    @ramur7262 Жыл бұрын

    ఈమె ఎన్ని సీరియల్ చేసిన ఎప్పటికి గుర్తుండిపోయే సీరియల్ ఆడపిల్ల సీరియల్❤❤

  • @DKD183

    @DKD183

    Жыл бұрын

    aadapilla serial incomplete ga aagipoindigaa

  • @anitha093

    @anitha093

    Жыл бұрын

    @@DKD183 yes

  • @haindavivlogs819

    @haindavivlogs819

    Жыл бұрын

    Muddu bidda kuda

  • @ashoksindhu3274

    @ashoksindhu3274

    Жыл бұрын

    Ssss

  • @siri868

    @siri868

    11 ай бұрын

    Yes

  • @kachammakaburlu
    @kachammakaburlu10 ай бұрын

    ప్రభాకర్ గురించి పెద్దగా తెలీక పోయినా అతనికి జీవితాన్ని ఇచ్చిన ఈటీవీ ని మోసం చేశాడు. నాకు బాగా గుర్తు ఒక రోజు సడెన్గా ఈటీవీ లో ప్రోగ్రామ్స్ అన్ని ఆగిపోయాయి. ఏమయిందో తెలీదు. ఎందుకంటే ఈ ప్రభాకర్ అన్ని సీరియల్ cd లు తీసుకుని పారిపోయాడని చెప్పు కున్నారు. ఎందుకంటే ఈటీవీ మొత్తం సుమన్ చేతిలో ఉండేది. సుమన్ ఈ ప్రభుద్దుడి చేతిలో ఉండేవారు. కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిని రామోజీ రావు గారు చాలా హుందాగా ఎదుర్కున్నారు. ఈటీవి పట్ల ప్రభాకర్ ఒక అమావాస్య నాడు చంద్రుడు అన్నమాట.

  • @venuvempati8876

    @venuvempati8876

    5 ай бұрын

    కాదు గ్రహణం.

  • @laxmivsm7316
    @laxmivsm7316 Жыл бұрын

    Namasthe crji,.naku sameeragarante chala istam.natural performence & beautiful lady.after long time today I knew about her.bharyamani,etc.prabhakargare family important Ani cheppatanthone duramindi sameera.mari Sameera career ni nastapari he vidhamga cheyatam bhadha vesini.but talent is never hidden.thanq crji.

  • @venkatg1435
    @venkatg1435 Жыл бұрын

    Etv ఛానల్ ప్రోగ్రామ్స్ and సీరియల్స్ చాలా సాసక్స్ అవడానికి రామోజీ గారు సుమన్ గారు అన్ని నా అభిప్రాయం. సుమన్ గారు మంచి స్టోరీస్ రాస్తే, ప్రోగ్రామ్స్ అన్ని రామోజీ పిలింస్ లోనే గా జరిగేవి. ఇందులో ప్రభాకర్ గొప్ప ఏముంది

  • @praveenvijayasai1862

    @praveenvijayasai1862

    Жыл бұрын

    Prabhakar manchi talented Vadhu na bandguvu kadhu kulapodu kadhu ramoji oka aksharapu vebichari

  • @lalithafromguntur
    @lalithafromguntur Жыл бұрын

    Sameera is a good mother

  • @vinayaka3657
    @vinayaka3657 Жыл бұрын

    అపుడు ఈటీవీ లో వీడు ఓవర్ యాక్షన్ చూడలేక పోయాము...

  • @bvmrao

    @bvmrao

    11 ай бұрын

    Baga cheparu veedu vellipoyake etv bagupadindi

  • @bdhdbdnd661

    @bdhdbdnd661

    4 ай бұрын

    Avunu too over action

  • @satyasairamanyam2924
    @satyasairamanyam2924 Жыл бұрын

    Bullithera megastar ani cheppakandi sir chandalam ga vundhi

  • @srinivasainternet9909
    @srinivasainternet9909 Жыл бұрын

    congratulations bro 200k

  • @Lasyareddy4100
    @Lasyareddy4100 Жыл бұрын

    Harsha Sai.. Suman (Ramoji Rao Son) gurinchi Video Plz..

  • @tanvikaramteluguchannel6206
    @tanvikaramteluguchannel6206 Жыл бұрын

    Asmita gurinchi video cheyandi

  • @jyothisirasapalli-ph7uv
    @jyothisirasapalli-ph7uv Жыл бұрын

    Sir u r narration superb

  • @advertisement747
    @advertisement747 Жыл бұрын

    She's happy with family now, god bless you sameera

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @madhuk3379
    @madhuk3379 Жыл бұрын

    Thanks for this video veelliddari gurinchi telusukovalanukunna meeru post chesaru thanq

  • @vijayadurgachilamakuri1205
    @vijayadurgachilamakuri1205 Жыл бұрын

    Geetanjali movie girija gurinchi cheyandi please

  • @M.Niswanth
    @M.Niswanth Жыл бұрын

    Hindi seriyal prathyusha gurinchi chepandi

  • @shafiyamohammed1423
    @shafiyamohammed142311 ай бұрын

    Aadapilla serial super hit Sameera chala baga act chesindhi memu aa serial ni 2 years chisamu

  • @JOE01FF
    @JOE01FF Жыл бұрын

    Prabhakar tho relation vunna Happi life ippudu leed chestundi Konthamandiki pelle kaadu

  • @dawoodbasha3514
    @dawoodbasha3514 Жыл бұрын

    Adv congratulations for 200k subscriptions...🎉🎉...soon

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @adhityaram.916
    @adhityaram.916 Жыл бұрын

    నేను ఇన్ని చూసిన కూడా మొత్తం స్టోరీ చెప్పాక కూడా న్యాయం మాత్రమే చెప్తారు. అది నాకు నచ్చుతుంది. పెళ్ళి ఐ పిల్లలు ఉన్న ఆడపిల్ల లు ఇంకొకడి తో ఉంటే అది ప్రేమ అంటారు. అలాగే పెళ్ళి ఐన వాడితో ఉన్న అమ్మాయిని అబ్బాయిని కూడా ప్రేమ తొక్క అంటారు. కానీ మీరు మాత్రం ఎది ఏమైనా భార్య భర్త ఈ విషయం లో నేను గమనించిన వరకు ఎప్పుడు మొదటి భార్య కు మొదటి భర్త కు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చే ఓకే ఒక్క ఛానల్ మీదే. నాకు ఫ్యామిలీ కి సంబందించిన విషయాలలో మీరు చాలా బాగా చెప్తారు. కానీ ప్రభాకర్ పెద్ద నీచుడు. భార్య లేచిపోయి వచ్చింది అతనితో. పాపం ఆ అమ్మాయి నీ అంత ఎడిపించాడు. వాడు ఇప్పుడు బాగున్న కూడా కచ్చితంగా కూడా నాశనం అవుతాడు. జై శ్రీ రామ్.

  • @devilankavalasa6696

    @devilankavalasa6696

    11 ай бұрын

    Appudu girl ne bed antaru anto mariiiii

  • @sirisri767

    @sirisri767

    11 ай бұрын

    Okari nasanam korukuntu last lo Jai Sreeram ani anadam enduku.

  • @adhityaram.916

    @adhityaram.916

    10 ай бұрын

    @@devilankavalasa6696 మగ వాడు ఆడదాని శరీరాన్ని రేప్ చేస్తారు. ఆడది మగ వాడి మనసును బలాత్కారం చేస్తుంది. రేప్ జరిగితే మగ వాడినే అనాలి. వాడికే శిక్ష వేయాలి. మగ వాడిని మనస్సును బందించి కుటుంబాలు నాశనం ఐతే ఆడదాన్ని అనాలి. మగ వాడికి ఓర్పు ఉండాలి. ఆడదానికి కాస్త అణుకువ ఉండాలి. మగ వాడికి పుట్టుకతో నే కామం ఉంటుంది. స్త్రీ కి పుట్టుకతోనే జారత్వం ఉంటుంది. అది ప్రకృతి లోపం. అందుకే కామాంధుడు అంటారు కానీ కామాంధురాలు అని అనరు.(సంసృతి భాష ప్రకారం.అది పురుషుడికి మాత్రమే వాడతారు.) పతిత అని స్త్రీ నీ అంటారు. పురుషుడిని అనరు.(పతిత అంటే జారిపోవడం అని) కానీ మనకు జ్ఞానం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నెత్తి ఏసి కొట్టుకోవడం కోసమా...? ఈ రెండింటినీ లోపాలను అధిగమించిన వారే పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు. 100 మంది ఆడపిల్ల లలో 100 మందికి ఎవడో ఒకడు గోకుతునే ఉంటాడు. మరి అందరూ ఎందుకు చేయరు. కొందరే ఎందుకు చేస్తారు. ఆలోచన చేయాలి మన లాగా ఒక ఆడపిల్ల ఉంది. వీడు వెదవ పెళ్ళాం నీ మోసం చేస్తున్నాడు అని చెప్పు తీసుకొని తన్ని పంపాలి. అంతే కాని వాడి కంటే ముందు మన చీర నే లూజ్ గా కడితే ఎలా...? వాడు ప్యాంటు సరిగా వేసుకోడు. వచ్చింది చీర గట్టిగా కట్టదు. ఇద్దరు ఇద్దరే. బురదలో పందుల లాగా సిగ్గు లేకుండా బ్రతికేయడం. పసి పిల్లల ను భూమి మీద వేయడం. మళ్ళీ వీళ్ళ పైన జాలి చుపాలి. ఎదో లోక కల్యాణం చేసినట్టు. ఐతే పెద్ద భార్య పిల్లలు ఐన నాశనం అవ్వాలి. లేదా దీని కడుపున పుట్టిన పాపానికి వీళ్ళు ఐన నాశనం ఇవ్వాలి...? ఇంక ఆ ఇద్దరు పెళ్ళాల దౌరబాగ్యుడు నీ కన్నందుకు వాడి తల్లి ఉంటే కూడా ఒకటే చస్తే కూడా ఒకటే. వాడిని నీ కన్నందుకు అపకీర్తి. ధర్మ పత్ని ఉసురు తప్ప వంశం కి ఏ లాభం లేదు. కొడుకు పుట్టాలి అనుకుంటారు కానీ. కామం తో కొట్టుకునే క్రూర మృగం పుట్టాలి అని ఎవ్వరూ అనుకోరు. అనుకోకూడదు కూడా. ఇలా ఇంకో కొంపలు కూల్చే బదులు రోజు కి ఒకడీతో పడుకునే దేవదాసీ మేలు. పాపం వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని పోతారు. ఐన రంభ ఊర్వశి మేనక లతో ఏ సమస్యా లేదు.అందుకే వాళ్లకు స్వర్గం. లక్ష్మి పార్వతి సరస్వతి లు పతివ్రతలు మోక్ష ప్రదాయిని లు. ఏ సమస్య లేదు. ఎటు వచ్చి. ఈ కైకేయి.(కౌసల్య జీవిత కాలం ఏడ్చింది ఈమె వలన) శూర్పణఖ (సీతమ్మ........) సురుచి.(సునీతి బ్రతుకు .........) ధాన్య మాలిని .(మందు తాగడం రెచ్చగొట్టడం.పాపం మండోదరి) కైకసి (రావణ తల్లి)(కుబేరుడిని తన తల్లి కనింది అని వెంటనే విశ్రవసు దగ్గరకు వెళ్ళి సవతి పోరు పెట్టీ చివరికి రావణుడిని శూర్పణఖ నీ కని పడేసింది) వీళ్లతో పెద్ద తంట అబ్బా. పతివ్రత గా ఐన బ్రతకాలి. దేవ దాసి గా ఐన ఉండాలి. అంతే కానీ ఇంకో కొంప కూల్చే వ్యభిచారి గా ఎన్నడూ ఉండరాదు. ఒక ఆడ పుట్టుక పుట్టి. ఇంకో ఆడదాని ఏడుపుకి మానసిక హింస కి కారణం కాకూడదు. జై శ్రీ రామ్

  • @adhityaram.916

    @adhityaram.916

    10 ай бұрын

    @@sirisri767 వాడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే మెచ్చుకొని పూల దండ వేస్తారా...? వాడు ఐతే మనిషి. భార్య బండ అనుకుంటున్నారా..? శ్రీ రాముడు కూడా తాటకను చంపాడు. విశ్వామిత్రుని మాట విని. కానీ శూర్పణఖ వచ్చినప్పుడు స్త్రీ కదా అని జాలి పడి వదిలేస్తే. చివరికి దాని బరితెగింపు సీతమ్మ మట్టి పాలు అయ్యేవరకు ఆగలేదు. అప్పుడు విశ్వమిత్రుడు వంటి గురువు ఉండి ఉంటే ఆమెను చంపి పడేయి అని చెప్పి ఉండేవాడు ఏమో. సీతమ్మ వంటి పుణ్య చరిత అంత వేదన అనుభవించి ఉండేది కాదు కదా. ప్రతి స్త్రీ పుణ్య స్త్రీ కాదు. ప్రతి పురుషుడు పుణ్య పురుషులు కాదు. సీతమ్మ శూర్పణఖ ఒక్కటి కాదు. కైకేయి కౌసల్య ఒక్కటి కాదు. మండోదరి ధాన్య మాలిని ఒక్కటి కాదు. పుణ్య స్త్రీలు పాప స్త్రీ లు ఒక్కటి కాదు. ఈ పాప పురుషులు పాప స్త్రీ ల పైన చూపే జాలి. పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు పాలిట పెద్ద శాపం అవుతుంది. ఎవరి మీద జాలి చూపాలి అన్నది చాలా ముఖ్యం. ప్రతి నీచుడు పైన జాలి పడాల్సిన పని లేదు. శ్రీ రాముడు తప్పును నెత్తిన పెట్టుకోమని చెప్పలేదు కాదా. ఐన నేను అన్న అనకపోయిన ఒక పాపము చేసి ఒకరి పట్ల తీరని అన్యాయం చేసి నమ్మకాల మీద కొట్టి శిక్ష అనుభవించకుండా భూమి దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. వడ్డీ తో సహా కట్టే వెళ్ళాలి. దశరథుడు అంతటి వాడు దిక్కు లేకుండా పోయాడు. ఎక్కడో అడవిలో ఉన్న జటాయువు కి కూడా దగ్గర ఉంది దహన సంస్కారాలు చేశాడు శ్రీ రాముడు. కానీ దశరథుడు.......? దేవుడు కి తండ్రి ఐన సరే పాపం అనుభవించాలి అంతే. ఏం కైకేయి కి అంతటి కొడుకు తిట్టలేదా......? నీ కడుపున పుట్టడమే దరిద్రం అమ్మ అని. ఉంటుంది తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. ఉండాలి. అదే ధర్మం. జై శ్రీ రామ్

  • @navathaprasad4746
    @navathaprasad4746 Жыл бұрын

    I am waiting this video 🎉🎉

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 Жыл бұрын

    Sameerra machi nirnayam thesukundhi all the best

  • @pasupulapraveen8205
    @pasupulapraveen82054 ай бұрын

    Adapela chala bagunde and Sandra garu God bless you

  • @munikotidurga4838
    @munikotidurga4838 Жыл бұрын

    Bro singer noyel wife gurinchi video cheyyi brother

  • @user-gd5mm5ge7y
    @user-gd5mm5ge7y Жыл бұрын

    Wow thammudu chala baga explain chesavu

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Жыл бұрын

    Thank you brother, big fan❤

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @srikrishnadiagnosiscenter8225
    @srikrishnadiagnosiscenter8225 Жыл бұрын

    Venu Swami gurunchi video cheyyandi sir

  • @rajeswarikoppanathi3049
    @rajeswarikoppanathi3049 Жыл бұрын

    Sushanth singh rajput gurinchi viedo pettandi plzzz

  • @sarithabandi5944
    @sarithabandi5944 Жыл бұрын

    Bro mi voice super 👌 actor sudha gari video cheyandi

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Жыл бұрын

    I was waiting for your video sir, amazing voice

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @shivarajsripathi
    @shivarajsripathi Жыл бұрын

    Finally sameera video chesaru, thank you

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @dlakshmanna1126
    @dlakshmanna1126 Жыл бұрын

    Serial actor lo e prabhakar chesentha over action evaru cheyaremo anipisthundhi 😂 and family kuda anthe 😅 Sameera prabhakar appatlo oka pedda sensation 😅 present 2 valla valla personal life lo happy ga unnaru .asausal u are explaination awesome ❤

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @avinashbalakrishna1927

    @avinashbalakrishna1927

    Жыл бұрын

    Mari veedu Bulli Thera Mega Star anta kadha😂🤣😂🤣

  • @kusumasanthankumar

    @kusumasanthankumar

    9 ай бұрын

    ​@@avinashbalakrishna1927wk Coya 5 M 'c Hf 7 B 08

  • @shivarajsripathi
    @shivarajsripathi Жыл бұрын

    Whatever you say true sir👏👏

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @KrishnaRumble-xr1tg
    @KrishnaRumble-xr1tg6 ай бұрын

    ఆడపిల్ల సీరియల్ సూపర్ చాలా బాగుంటుంది❤

  • @crvoice

    @crvoice

    6 ай бұрын

    Thanks for your love and support❤❤❤

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Жыл бұрын

    Allu arjun wife video cheyandi anna

  • @jyothisirasapalli-ph7uv
    @jyothisirasapalli-ph7uv Жыл бұрын

    God bless u Sameera. Miru inka life lo baga yedhugutharu. Yanni adankulu vachina pattinchukokandi.

  • @saisrilakshmi1218
    @saisrilakshmi1218 Жыл бұрын

    ప్రభాకర్ తో tv సీరియల్ actor అస్మిత కూడా లవ్ ఎఫైర్ ఉంది

  • @ismartsivavlogs947

    @ismartsivavlogs947

    Жыл бұрын

    Nijama andi

  • @dhanalakshmiperupalem6223
    @dhanalakshmiperupalem6223 Жыл бұрын

    Charmi And puri gari gurinchi valla relationship gurinchi oka video Cheyyandi sir

  • @lathaacharilathaachari9084

    @lathaacharilathaachari9084

    Жыл бұрын

    Inkemundi cheppataniki

  • @prashantkondapalli4122
    @prashantkondapalli4122 Жыл бұрын

    Quotations cheppaku sync avvatledhu

  • @venkatg1435
    @venkatg1435 Жыл бұрын

    మీ వీడియోస్ ధ్వారా సెలబ్రిటీస్ గురించి మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి.10year's బ్యాక్ నాగవైష్ణవి పాప మరణం అత్యంత దారుణం, బాధ కారం 😥ఈ విషయం పై ఒక వీడియో చేయరా సార్

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @pavanijanu1995

    @pavanijanu1995

    Жыл бұрын

    Yes even I can't forget that incident till now 😞

  • @pavanijanu1995

    @pavanijanu1995

    Жыл бұрын

    More than 13 years back

  • @lalithabaggu6514

    @lalithabaggu6514

    Жыл бұрын

    Yes

  • @thettangiusha

    @thettangiusha

    11 ай бұрын

    Yes I know that incident papa valla daddy kuda ventane chanipoyaru

  • @raji9552
    @raji9552 Жыл бұрын

    Samantha siddartha gurinchi cheppandiii....

  • @naadawath1286
    @naadawath1286 Жыл бұрын

    Love your explanation sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @mahiomkarvlogs
    @mahiomkarvlogs Жыл бұрын

    Mee video chudatam dwara chalaa vishayalu thelusthunnay thank you 😊

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Жыл бұрын

    Always watch your videos very much 🔥🔥

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @sirigeetha9551

    @sirigeetha9551

    9 ай бұрын

    Always watch your videos very much 🔥🔥

  • @raji396
    @raji396 Жыл бұрын

    Eppatinumdi adugutunnamo ee video kosam. Tqq

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @rebelamar6702
    @rebelamar6702 Жыл бұрын

    Hi bro❤❤❤

  • @g.ratnakumari9834
    @g.ratnakumari9834 Жыл бұрын

    Super video sir🥰

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi Жыл бұрын

    Eagerly waiting for this video many people 😅

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y Жыл бұрын

    You are great sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @kvreddy1407
    @kvreddy14074 ай бұрын

    Aadapilka okkte kadu bharyamani kuda❤

  • @hashu59
    @hashu59 Жыл бұрын

    Thank you for this video sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @nimminirmala9182
    @nimminirmala9182 Жыл бұрын

    Singer mangli ela edigindi ane vishyam mida video cheyyandi

  • @crvarthalu
    @crvarthalu Жыл бұрын

    Super video sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @mr.realme7825
    @mr.realme7825 Жыл бұрын

    Kavya nikhil serial actors gurinchi video cheyandi

  • @sanivarpugangireddy6396
    @sanivarpugangireddy6396 Жыл бұрын

    Singar madhu Priya gurinchi cheyyandi

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Жыл бұрын

    Mesmerizing voice sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @nanduravikumar6514
    @nanduravikumar6514 Жыл бұрын

    Thanks sir final vedio vachindi

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @padmaalluri5857
    @padmaalluri585711 ай бұрын

    అవును అప్పట్లో విళ్ల గురించి చెప్పుకునే వారు

  • @VaibhavAaryan
    @VaibhavAaryan11 ай бұрын

    Himaja sree gurinchi kuda oka video kuda cheyandi

  • @arjunsingingacademy8490
    @arjunsingingacademy8490 Жыл бұрын

    సినీ యాక్టర్ ప్రత్యూష మరణం మీద ఒక వీడియో చేయండి.

  • @Naina46746
    @Naina46746 Жыл бұрын

    Kamalani mukargi gurinchi cheppandi

  • @shaikpb5372
    @shaikpb53722 ай бұрын

    భార్యామణి ( aishwarya) ❤❤❤

  • @crvoice

    @crvoice

    2 ай бұрын

    Thanks for your love and support ❤️❤️❤️

  • @varnithsaiarts8452
    @varnithsaiarts8452 Жыл бұрын

    Ippudu Sameera life chala bagundhi god bless you sameera

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @manuschool748
    @manuschool748 Жыл бұрын

    Love ur narration

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Жыл бұрын

    Prabhakar sameeranu vaddu anukunnadu Malli chances rakunda cheyadam enduku Evaru teesukunna gothilo valle padatharu

  • @hahamusic5937
    @hahamusic5937 Жыл бұрын

    Very nice sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju432210 ай бұрын

    RAMOJI CANNOT B BAD IN ANY INCIDENT. HE IS A PUCCA HUMAN.

  • @amruthakumari1644
    @amruthakumari1644 Жыл бұрын

    Thankyou ❤

  • @laxmipayyavula5173
    @laxmipayyavula5173 Жыл бұрын

    Aadapilla serial i love it

  • @sunithabhagavathula5153
    @sunithabhagavathula51535 ай бұрын

    Episode chala bagundi cr voice naku Heera raja gopal gari video cheyani plz

  • @crvoice

    @crvoice

    5 ай бұрын

    Very soon❤

  • @user-qm7de2wb6v
    @user-qm7de2wb6v Жыл бұрын

    Ramoji Rao heroines affairs gurunchi video cheyandi

  • @swarnabujji123

    @swarnabujji123

    Жыл бұрын

    Have some common sense while keeping these senseless comments

  • @VaaniSravanam
    @VaaniSravanam Жыл бұрын

    Ramoji rao gari gurinchi cheppandi

  • @crnews2475
    @crnews2475 Жыл бұрын

    Super sir

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @varunreddy8619
    @varunreddy8619 Жыл бұрын

    Ramoji rao gurinchi video please

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @sridurgamurukuti827
    @sridurgamurukuti827 Жыл бұрын

    Siri srihan Shanmuk deepti gurinchi oka vd cheyyandi anna

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon❤

  • @ALONE_____181

    @ALONE_____181

    Жыл бұрын

    ​@@crvoiceAstrology venuswamy gurinchi first cheyandi Broh

  • @jayasrid2981

    @jayasrid2981

    Жыл бұрын

    ​@@ALONE_____181😅

  • @raindropmedia123
    @raindropmedia123 Жыл бұрын

    Very nice

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @harshadsripathi
    @harshadsripathi Жыл бұрын

    Super bro

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Thanks for your love and support❤❤❤

  • @Gayatrik3
    @Gayatrik3 Жыл бұрын

    Please make a video on prabhas and Gopi Chand friendship and fight

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @user-phy2
    @user-phy2 Жыл бұрын

    Plss andi about serial actress hemashree❤❤

  • @bujjibujji4785
    @bujjibujji4785 Жыл бұрын

    Anna Yogi Adityanath video pls

  • @rasapallylakshmiganapathi6558
    @rasapallylakshmiganapathi6558 Жыл бұрын

    Ramoji rao garidi and suman garidi video thiyandi brother

  • @sruthipalla2838
    @sruthipalla2838 Жыл бұрын

    Priya prakash varrior kosam cheppandi

  • @vyshnavigoud6157
    @vyshnavigoud6157 Жыл бұрын

    Director Teja gari gurinchi video cheyandi bro

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @Ziggy12399
    @Ziggy12399 Жыл бұрын

    Manasantha nuvve movie heroine Reema sen gurinchi cheppandi please 🙏

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @vennelasharanya
    @vennelasharanya Жыл бұрын

    Parugu heroin sheela gurinchi cheppandi

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @komalanaidu2569
    @komalanaidu2569 Жыл бұрын

    Anna divya bharti gurinchi cheppu anna

  • @Prasanna12892

    @Prasanna12892

    Жыл бұрын

    Already chesadu kada

  • @sonisameer8440
    @sonisameer84403 ай бұрын

    Adapilla seril anttey eshtam❤❤

  • @mounicookingandstitching6207
    @mounicookingandstitching6207 Жыл бұрын

    Ani chestunara peru gu pachadi KZread channel a cherry santaskhi amedi

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 Жыл бұрын

    Naku adapilla sireal ante chala ishtam ❤

  • @preciouspearl2096
    @preciouspearl2096 Жыл бұрын

    Sameera super Prabhakar yedawa

  • @Maaammachetivantalu
    @Maaammachetivantalu4 ай бұрын

    Bigg Boss Jyothi gurinchi video cheyandi

  • @dubbasishakunthala
    @dubbasishakunthala Жыл бұрын

    Aaa over acting prabhakar gadu family chuskovachu gani, sameera ki nachinatlu vundadatana???? But now sameera with real love 💕.... enjoy ur days sameera...

  • @vijayadurga8520
    @vijayadurga8520 Жыл бұрын

    Pawan kalyan 3 pellilla gurinchi cheppandi sir

  • @manojravula
    @manojravula Жыл бұрын

    Nenu serials chudanu, Fav serial yedhi ledhu 😜

  • @S3-News-Room
    @S3-News-Room6 ай бұрын

    Sayed actually Serial producer ga try chesaru. Valu e matter entha marchipodham ana kuda ani channels lo vasthune undhi. Vau open ga chepina clips undatam vala kuda. Prabhakar vala son Black dog movie emaindhi? Malaija garu strong ga unaru antha badhepadi kuda.

  • @hahamusic5937
    @hahamusic5937 Жыл бұрын

    Please colour swathi gurinchi divorce gurinchi video cheyyandi

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Жыл бұрын

    Jeevitha Rajasekhar video cheyandi anna

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    Very soon

  • @nagamanikolluri6807
    @nagamanikolluri680711 ай бұрын

    Prabhakar don't accept his failure

  • @poojan2989
    @poojan2989 Жыл бұрын

    Old Telugu heroine kanchanamala gurinchi cheppara ❤❤ please 🙏🙏🙏🙏

  • @crvoice

    @crvoice

    Жыл бұрын

    We are working on it

  • @bujjibujji4785

    @bujjibujji4785

    Жыл бұрын

    ​@@crvoiceplease Yogi Adityanath video

  • @NavajyothiDyavanapelli
    @NavajyothiDyavanapelli4 ай бұрын

    Samira nu baaga vadesaadu Prabhakar garu...

  • @praveenvijayasai1862
    @praveenvijayasai1862 Жыл бұрын

    Shweta Menon please

Келесі