సజ్జలకు సీబీఐ షాక్! | Sajjala Ramakrishna | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News

సజ్జలకు సీబీఐ షాక్! | Sajjala Ramakrishna | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News
#sajjalaramakrishnareddy #ysrcp #shivaexplained
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 307

  • @varaprasadkilaru7024
    @varaprasadkilaru7024 Жыл бұрын

    సజ్జల రామకృష్ణ రెడ్డి నీ కూడా CBI arrest చేసి నాలుగు తంతే నిజము చెపుతాడు

  • @siddarthff853

    @siddarthff853

    Жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣🤣

  • @jastisreehari9998

    @jastisreehari9998

    Жыл бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @kosurimadhufilmyhindisongs6257

    @kosurimadhufilmyhindisongs6257

    Жыл бұрын

    రెoడు తoతేనే ఛస్తాడు😅😅😅😅 వీడికి నాలుగు అవసరమా!!?😂😂😂

  • @ejjurotupradeepkumar252

    @ejjurotupradeepkumar252

    Жыл бұрын

    Yes

  • @MNC29-10

    @MNC29-10

    Жыл бұрын

    😂

  • @Nayuni004
    @Nayuni004 Жыл бұрын

    పాపం రాముడు తన కాలం ముగించే సమయం లో రాముల వారు ఈ సజ్జల రాముడి ని పెట్టి వెళ్ళారనుకుని ఈ సజ్జవంతుడు చెప్తూన్నారు..!

  • @srinivassajja7834

    @srinivassajja7834

    Жыл бұрын

    U r rite AP vaallu chevilo poolettukuntae Satya harischandrudi vaarasulam maemu ani kuda bonkutaru

  • @dhanunjayapekani4452
    @dhanunjayapekani4452 Жыл бұрын

    శివ గారు అసలు వీడు ఎవడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడా అయితే వీడిది ఎ నియోజకవర్గం అండి

  • @srinivassajja7834

    @srinivassajja7834

    Жыл бұрын

    Sivagami atmabandhuvu

  • @rameshtendulkarvlogs2949

    @rameshtendulkarvlogs2949

    Жыл бұрын

    ​@@srinivassajja7834jalaga athmabhandhuvu

  • @y.veerababu7318
    @y.veerababu7318 Жыл бұрын

    ఒకరిని అరెస్టు చేయడానికి ఎన్ని సంవత్సరాల సిగ్గు అనిపించట్లేదా సిబిఐ వాళ్ళకి

  • @ramakrishna6733

    @ramakrishna6733

    Жыл бұрын

    You are correct, similarly in TDP Also...

  • @srinivassajja7834

    @srinivassajja7834

    Жыл бұрын

    Paytm still don’t hav eyeopened

  • @ramamohanaraodeevi1611

    @ramamohanaraodeevi1611

    Жыл бұрын

    @@ramakrishna6733 poyinolla modda inkaa kudusta ante cheta kaani chata antarra chavatallaara

  • @upendracharyakavaram1161

    @upendracharyakavaram1161

    10 ай бұрын

    Thuuuuuuuuuuuuu.............

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Жыл бұрын

    ఈ సూత్రధారుడికి కూడా పోలీసులు అదేదో 3rd డిగ్రీ లో నాలుగు తగిలిస్తే, అయ్యగారి సంగతి, అమ్మగారి సంగతి చెప్పేస్తాడేమో?

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 Жыл бұрын

    అసలు ఈ హత్యకు పథకం అందించింది సజ్జలేమో అని ప్రజల అభిప్రాయం. ఈ హత్య గురించి సజ్జలకు పూర్తిగా తెలుసు. జగన్ ని బ్లాక్ మెయిల్ చేసి సలహాదారుగా ప్రవేశించి సర్వ శాఖామంత్రి స్థాయికి ఎదిగి రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. ఇతగాణ్ణి కుమ్మితే అసలు హంతకులు బయటికి రావచ్చు. ఇతని పాత్ర 200% వుండవచ్చు అని పబ్లిక్ గట్టిగా నమ్ముతుంది.

  • @sobhang2372
    @sobhang2372 Жыл бұрын

    విజయ్ సాయి రెడ్డిని సజ్జలనిసాక్షి ఓనర్ ని లోపలి వేసి అడిగితే గాని నిజాలు బయటకు రావు

  • @Santhosh180k

    @Santhosh180k

    4 ай бұрын

    😂😢

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Жыл бұрын

    ఇది ఒక గుణపాఠం సిబిఐ కి ఈయన స్పీచ్.

  • @chinnakonathala3678
    @chinnakonathala3678 Жыл бұрын

    ఏమైనా బీజేపీ సక్సస్ ఫుల్ గా కేను తపించేసింది sir

  • @srinivassajja7834

    @srinivassajja7834

    Жыл бұрын

    Vaallaki kuda mundu vundi musalla Panduga….Ramudu daevudaithae veella durmargaalu sahistaadaa

  • @lochalisatya3652
    @lochalisatya3652 Жыл бұрын

    నాకూ వీడు మీద డైట్ వీడు చంపి ఉండవచ్చు.

  • @sabbavarapuraju4686
    @sabbavarapuraju4686 Жыл бұрын

    ఈ స్టోరీ అంతా నడిపించింది సజ్జల రామకృష్ణ గారు సిబిఐ అరెస్టు చేసి లోపల వేసి ఎంక్వైరీ చేస్తే నిజాలని బయటకు వస్తాయి

  • @ramanujacharyulumudumbi4866
    @ramanujacharyulumudumbi4866 Жыл бұрын

    అన్నింటిలోనూ సలహాదారేనా

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 Жыл бұрын

    Very good story by SAJJLA

  • @manoharceo3827
    @manoharceo3827 Жыл бұрын

    సీబీఐ అధికారులు 1.జగన్ 2.విజయసాయి రెడ్డి 3.భారతి 4. సజ్జాల 5.షర్మిల 6.విజయమ్మ 7.సునీత వీళ్ళను ప్రశ్నించండి

  • @kaverich5663
    @kaverich5663 Жыл бұрын

    Govt ki సంబంధం ledu okay, Mari jagan ki బాబాయి కదా...అందరి vi personal v8shayaalu link చేసి మాట్లాడుతాడు.....ముందు వీడిని cbi విచరించలి

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 Жыл бұрын

    Sajjala garu CBI investigation ki athithulu.

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Жыл бұрын

    Sajjala గారు మీరే మెయిన్ గైడ్ అని ఎపి మొత్తం లొ గుసగుసలు.

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 Жыл бұрын

    ఎవడికి లేవక పోయినా బాబు గారే కారణం

  • @Chusukundham
    @Chusukundham Жыл бұрын

    సజ్జలు, రాగులు, జొన్నలు మనకు ఎందుకు అన్న... అసలు జలగ బయట ఉంది...

  • @varunsap
    @varunsap Жыл бұрын

    సలహాదారుడు అంటే అచ్చం విడిలా ఉండాలి

  • @gvrk0255
    @gvrk0255 Жыл бұрын

    వీడికి ప్రభుత్వానికీ సలహాలు ఇస్తారు అని పెట్టుకుంటే....విడు హత్యలకు సలహాలు, సీబీఐ కి ఎలా విచారణ చేయాలి అని సలహాలు ఇస్తున్నాడు...పైగా రెండు రోజు బాగా prepare అయి వచ్చాడు మీడియా ముందుకు.

  • @raghunathgurram

    @raghunathgurram

    Жыл бұрын

    😂😂

  • @youtubebasics3114
    @youtubebasics3114 Жыл бұрын

    చంపాడు కాబట్టే భయం ...చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 Жыл бұрын

    Sajjala CBI officer eppudu aiyeru, CBI team ke direction esthunnadu,sajjala yelaga cheppithe alaga investigation cheyyala yenti? ...

  • @user-po1zp1tv9z

    @user-po1zp1tv9z

    Жыл бұрын

    Vadu sakala saka bikkala gadu kadha

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 Жыл бұрын

    CBN visionary leader

  • @ramvelivela1611
    @ramvelivela1611 Жыл бұрын

    Cbi ki dhammuntey ma bijjala ni lopala vesukovachu ...😂😂😂😂

  • @adinarayanadabbada9742
    @adinarayanadabbada9742 Жыл бұрын

    అసలు ఈ సజ్జల రమకృషారెడ్డి ఎవరు. ఈ రాష్ట్రానీ అజమాయసీ చేయటానికి ఈయన కనీసం వార్డుమెంబరు కూడా గెలవలేదు.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Жыл бұрын

    నేరస్తులకు అండగా వుంటారా?

  • @mahammadrafeemdrafee4442
    @mahammadrafeemdrafee4442 Жыл бұрын

    ఇంతవరకు జగన్ ఎందుకు పోలీసు వారికి ఫిర్యాదు చేయలేదు

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj Жыл бұрын

    sajjala gaadiki untundi 24 lo crocodile festival

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 Жыл бұрын

    CBI bend to present YCP GOVERNMENT

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 Жыл бұрын

    Gajjala's mind is very cruel

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Жыл бұрын

    SUPER. SAR. 🎉🎉🎉

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 Жыл бұрын

    Story direction screen Play TOTAL sajjaleyy

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Жыл бұрын

    జగన్మోహన్ రెడ్డికి సజ్జల చీఫ్ సలహాదారు కాబట్టి భారతి రెడ్డి కి కూడా సలహాలు ఇమ్మని జగన్ చెప్పి ఉంటాడు. సజ్జల చెప్పినట్లు వినమని సునీతమ్మ కు చెప్పమని భారతి రెడ్డికి సజ్జల సలహా ఇచ్చి ఉంటాడు. కాబట్టి భారతీ రెడ్డి అలా చెప్పింది. అయితే వీళ్ళ నాటకాలు తెలుసుకుంది కాబట్టి వాళ్ల భస్మాసుర హస్తం వాళ్ళ నెత్తిమీదే పెట్టింది. తిక్క కుది రింది.

  • @srinivassajja7834

    @srinivassajja7834

    Жыл бұрын

    U r rite100%

  • @mkjddayal4505
    @mkjddayal4505 Жыл бұрын

    Well said sir

  • @rockleeem9190
    @rockleeem9190 Жыл бұрын

    ✌️ Jai ✌️ jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️ Jai Shiva garu

  • @sanju1162
    @sanju1162 Жыл бұрын

    ​Totally this govt failed it is not deserve for Ruling...Jagan is waste he dont know politics.he is unfit for politics.

  • @devathasudhakar605
    @devathasudhakar605 Жыл бұрын

    No doubt about the facts, public know reality

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 Жыл бұрын

    వారి ప్రమేయం కూడా ఉన్నది మీరు వేసిన చార్జిషీట్ తప్పు మేం చెప్పినట్టు రాయాలి ఇతన్ని కూడా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అడిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎందుకీ తడబాటు నీకు

  • @siddarthff853
    @siddarthff853 Жыл бұрын

    వీడికి ఉచ్చ పడుతుంది... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @nageshgkd5524
    @nageshgkd5524 Жыл бұрын

    Broker gaadiki🐕 mind dobbindi🐕

  • @francis7954
    @francis7954 Жыл бұрын

    Independent Agency ni CBN ela influence chestaru

  • @srikkanthm9063

    @srikkanthm9063

    11 ай бұрын

    By the grace of...

  • @hari.kodaliharunath7076
    @hari.kodaliharunath7076 Жыл бұрын

    CBI should examine him why he kept silent till now

  • @KVL249
    @KVL249 Жыл бұрын

    Sajjalanu.jayluku.pampali

  • @Crazynag999
    @Crazynag999 Жыл бұрын

    Mee matter ki vasthe adhi independent agency antunnaru .Mari babu garu ela manage chestharu ani babu garu influence ani bonkaaru indhaaka

  • @goodboy6840
    @goodboy6840 Жыл бұрын

    Hats off to the Lady JOURNALIST for asking brave questions to the Criminal

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 Жыл бұрын

    This case will take another 30 years Shame on CBI of India

  • @fortvsake2319

    @fortvsake2319

    Жыл бұрын

    shame on central home minister and pm, not shame on cbi

  • @user-po1zp1tv9z

    @user-po1zp1tv9z

    Жыл бұрын

    Not cbi Gujju chot gang

  • @rvv1599
    @rvv1599 Жыл бұрын

    సీబీఐ అధికారులు కు ఈయన చేత ట్రైనింగ్ ఇప్పిస్తే , సరిపోతుంది కదా.....

  • @sukumarp1237

    @sukumarp1237

    Жыл бұрын

    😅

  • @srinivassajja7834

    @srinivassajja7834

    Жыл бұрын

    S u r sakala kalaavallabhan….

  • @fortvsake2319

    @fortvsake2319

    Жыл бұрын

    chaa, maree sasama gari sthayini ala dhigajarchestharemiti? FBI ki, Scotland Yard police ku eeyana dhaggara shikshana ippinchali. inkoka mukhyamyna samstha evvarikythe eeyana sikshana athyantha avasaram undo danni marshipoy. ade Interpol.

  • @ekrajuraju1973

    @ekrajuraju1973

    Жыл бұрын

    ​@@srinivassajja7834😊

  • @ekrajuraju1973

    @ekrajuraju1973

    Жыл бұрын

    ​@@sukumarp1237😊😊😊

  • @tulasigopu4871
    @tulasigopu4871 Жыл бұрын

    Nice analysis sir

  • @killinggamer3661
    @killinggamer3661 Жыл бұрын

    Matalu abaddalu chepthayi kallu nijalu chepthunnayi

  • @murthy2722
    @murthy2722 Жыл бұрын

    ముందుగా సీ బీ ఐ సజ్జనులను ఎం క్కైరీ చేస్తే చాలా నిజాలు బైట పడే అవకాశాలు ఉన్నాయి.

  • @Lee22613

    @Lee22613

    Жыл бұрын

    Enquiry..lopalesi viveka gaarini yela champaro..ala cheyali..pradana waste salaha darudu

  • @dommetisrinivasarao8159

    @dommetisrinivasarao8159

    Жыл бұрын

    Yes

  • @bilalmohammed3589

    @bilalmohammed3589

    Жыл бұрын

    ​@@Lee22613jjnjjjmjjnjnjbjbjjbbjjjbbjnjbbbjkbbjbjbjjbjjjjbjbbjjbjbjjnjjbkjbjbbnnjjjbjbjjbjjbjbjnkjbjnmbjbjjjjjbjjjbjjjbjjkbjbjbbjbjjbjjjnbbnbbbjjbjjjbjnbbjjjbjjjjjjbbjbjojjnjbjjjjjbjnjnjkjjjbjbjjjjjjbjbbjbjjbjbbjjjbjbjjbbjjbnjjjjbjbjjbjijjjjbjjbjjjjjjbjbjjjjbjjmjjkjjmf L⁷7

  • @padmanabhamachari1493

    @padmanabhamachari1493

    11 ай бұрын

    8😊

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Жыл бұрын

    సిబిఐ సరైన యాక్షన్ theesukunnatlaithe యీ చర్చలు ఉండేవి కాదు....చాలామంది silent ayyevaru.....వాళ్లు liberal గా undatamvalla యెప్పుడు యెవరో ఒకరు criticise చేస్తున్నారు......కావున సిబిఐ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని, nerasthulanu శిక్షించాలని....సరైన యాక్షన్ తీసుకుని న్యాయం, ధర్మం ఇంకా వున్నాయని ప్రజలకు ధైర్యం చెప్పాలని ప్రజలు ఆశిస్తున్నారు ....

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Жыл бұрын

    Siva garu..👌👌👌👌super ga news chyptunaru.meru...voice strong

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana595011 ай бұрын

    శివగారు మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఉందాం.రోజులు గడుస్తున్నాయి కని ఎక్కడ ఏమి లేదు కానీ షాక్,బ్రేక్ జలక్ సీరియస్ ఇంతే టైం బొక్క అనిపించడం లేదూ మీకు

  • @karanampadmabhaiah4627
    @karanampadmabhaiah462711 ай бұрын

    పాపం పండాలి కదా!!

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 Жыл бұрын

    NIA veru , CBI veruu...... Avariki aina chupinchandayya valllaniii

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu46698 ай бұрын

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన ముందు సజ్జలు లోపల వేశెల ఆదేశాలు.గౌ. గవర్నర్ గారు ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది???

  • @harinarayana4922
    @harinarayana4922 Жыл бұрын

    Lopal vesi 3rd Degree upayogeste anni bhayata pedataru.

  • @SanthiSagar
    @SanthiSagar Жыл бұрын

    Good evening and Good night Siva Sir🎉

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu280611 ай бұрын

    స్వర్గీయ వైయస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కర్త కర్మ క్రియ అన్ని ఈ దౌర్భాగ్యుడు ఆడవారికి అత్త మగవారికి మామ అయిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే. ఎట్లుంది అన్ని నడిపించిన ది ప్రస్తుతము నడిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేవలం ఒక డమ్మీ వ్యక్తి మాత్రమే.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Жыл бұрын

    ఒక్కొక్కడికి తడిసి పోతోంది.

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 Жыл бұрын

    A9 ఎవరు, a10ఎవరు

  • @mahaboobsubhani6321
    @mahaboobsubhani6321 Жыл бұрын

    మీలాంటివారు పార్టీకి ఒక్కడుంటే చాలు

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Жыл бұрын

    Excellent explanation Shiva about Vivek case.

  • @venkataratnamkoripella4728
    @venkataratnamkoripella4728 Жыл бұрын

    Mari evaro hathcya chesthe sakshyalu meerenduku cheriparu sajjala.

  • @padmajareddy5254
    @padmajareddy5254 Жыл бұрын

    When Amith shah is involved in this murder, How CBI investigate in a right way?

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg654911 ай бұрын

    Mana Sajjala garini Special advisor to CBI post lo niyaminchaali

  • @vijayabhaskarreddy9882
    @vijayabhaskarreddy9882 Жыл бұрын

    నా ముడ్డి కిందకు వస్తున్నాయి నీళ్లు అని ఆయన బాధ అంతే 😊

  • @brahmanandamvenkata1900
    @brahmanandamvenkata1900 Жыл бұрын

    వినే వెర్రి జనాలు ఉంటే వీళ్లు ఏమైనా చెప్తారు మన కర్మ 🤔

  • @user-vv3uz5bz6t

    @user-vv3uz5bz6t

    10 ай бұрын

    😅

  • @nrnarayana3278
    @nrnarayana3278 Жыл бұрын

    JAI TDP JAI CBN GARU VOTE FOR TDP ONLY FOR APS BRIGHT FUTURE

  • @nayampallivenkateswararao63
    @nayampallivenkateswararao6311 ай бұрын

    Devuni dayatho Sunitha garu gelavali,

  • @andrews5192
    @andrews5192 Жыл бұрын

    ఎవరు ఎన్ని చెప్పినా ,విషయాన్ని తప్పు దారి మళ్లించి ప్రజలను తమ నైపున్యం తో మాట్లాడి మెప్పించడం కుదరదు

  • @ramanakumarchv
    @ramanakumarchv Жыл бұрын

    బాబూ నువ్వు శివా నా, విస్వా నా

  • @ksrmurthy8089
    @ksrmurthy8089 Жыл бұрын

    ఈకేష్లో జగన్ మేన్ విలన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలిసిందే కాకపోతే ఈవైసీపీ గూండాలంతా చంద్రబాబు గారి మేద మళ్లించడానికి వీళ్లంతా ఫ్లాన్ చేస్తూన్నారు

  • @aruntpt4950
    @aruntpt495010 ай бұрын

    CBI eduku wait chesthundi arrest chese intraget cheyakunda bail estunde

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju524610 ай бұрын

    నేనండి ఆర్ధిక ఉగ్రవాది పదహారు నెలలు జైలులో చిప్ప కూడు తిన్న వెదవను మా బాబాయిని గొడ్డలితో పోటు వేసి మా తమ్ముడుతో కలసి హత్య చేశాము, కోడి కత్తితో ఆట అధికారం కోసం అడ్డదారులు తొక్కి నమ్మించి అధికారంలో వచ్చినాను అన్ని రకాల వ్యవస్థలు సర్వనాశం చేసినా సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కూడ ఎమీ చేయలేరు ఎందుకంటే మన దేశ ప్రధాని గోద్రా మారణహోమానికి ఆద్యుడు ఆరాధ్యుడు నరేంద్ర మోడీ నేరస్థుడు నమ్మక ద్రోహి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను రాజధాని శంకుస్థాపన చేసి, పురిటిట్లోనే చంపేసిన నమ్మక ద్రోహి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరిన ఇవ్వలేదని, వాజ్ పాయ్ ప్రధాని ఉండగా కక్షతో శిఖండిని అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకుడు అనవసరమైన కేసేలుతో రాజకీయ నాయకులను తొక్కడం సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తులు అమ్ముడు పోయారు నలభైమూడు వేలకోట్ల రూపాయల నేరస్థుడు పది సంవత్సరాల బెయిల్ మీద ఉన్న నేరస్థుడు...కోర్టుకు ప్రతి శుక్రవారం తప్పించు కోవడం...సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తులు...ఎమీ తీర్పు చెప్పలేని నిస్సహస్థితిలో ఉన్నారు...భారత దేశంలోని పరిస్థిుతిల్లో ఉన్నారు....??? దేశ ప్రజలార అలోచించండి ఓటు వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి🙏🙏🙏

  • @NNKP504
    @NNKP504 Жыл бұрын

    ఏప్రిల్ 1 న ఆకాశం ఊడి పడుతుంది అని ఊదర గొట్టారు.. ఏమీ అవలేదు..... గూగుల్ టేక్ ఔట్ అని ఉద్ఘోషించారు.. గ్రీన్విచ్ టైమ్ విషయం వీరికి తెలవలేదు... ఇప్పుడు ఈ విషయం... జనం వీరు చెప్పింది నమ్మి తీరాలి..

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 Жыл бұрын

    Sajjala gani arrest cheste anni bhayataku vastayi

  • @venkateswarlumuni6991
    @venkateswarlumuni699111 ай бұрын

    Mundu arrest chayali

  • @gopalyv3588
    @gopalyv3588 Жыл бұрын

    Mari "CBI ni tappu padutunnaru ycheep

  • @sivaraoramineni5614
    @sivaraoramineni5614 Жыл бұрын

    What Sajjala said is completely wrong

  • @sivasriramulu9693
    @sivasriramulu969311 ай бұрын

    ముమ్మాటికి.నూటికి.నూరు.పాల్.అసలు.కథ.ఇతనిలో.వుంది.అంతా.వీళ్ళు.చెప్పినట్లే.జనం.నమ్ముతారనుకోడం.ఇతని.వేర్రిపప్ప.తనం.

  • @pvrswamy4912
    @pvrswamy4912 Жыл бұрын

    Ramoji rao garu , Radha krishna garu, chandrababu naidu gari perlu yenduku? Mee version meeru cheppukovochuggaa?

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Жыл бұрын

    అన్నీ జవాబు లేని ప్రశ్నలు 😅

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 Жыл бұрын

    .....మొన్ననే ఈ కేసులో ఏ.... నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి- - అని శివ గారు చెప్పారు. ఏ తర్వాత ఏమన్నారో... రెండుసార్లు ప్రత్యేకంగా వినే ప్రయత్నం చేశా... క్లారిటీ లేదు. ఏ ఐ అన్నట్టు వినిపించింది. ప్రతి అక్షరం.... పదం అసలైన భావంలో శ్రోతలకు చేరేలా చెప్పడం ఓ ముఖ్యమైన విషయం. ఈ సోదరుడు అదెలా మిస్సవుతారో అర్ధం కాదు. ఏ అంటే నిందితుడు అనే శివా గారూ... రాసేవాళ్లకుండాలి... కానీ మాకు కనిపిస్తోంది... వినిపిస్తోంది మీరే కాబట్టి ఆ పునరుక్తి దోషాన్ని మీకే ఆపాదిస్తాం... వెరీ సారీ...

  • @bommeralaxminarayana5499
    @bommeralaxminarayana5499 Жыл бұрын

    AsaluSajjalagannibokkalapeditheannibaitikivasthai

  • @pvramanaiah1601
    @pvramanaiah1601 Жыл бұрын

    Main convict sajjala.arrestby CBI .

  • @gvrk0255
    @gvrk0255 Жыл бұрын

    జగన్ బెయిల్ మీద ఉన్నాడు అని మరచిపో పోయావా సజ్జల అది కూడా సీబీఐ కేసులే... CBN manage చేయాలి అంటే ఉన్న కేసులు కి బెయిల్ cancel చేస్తే సరిపోతుంది....వివేక గారి నీ చంపి మీ మీద వేయాల్సిన అవసరం లేదు.

  • @Apex259
    @Apex259 Жыл бұрын

    Character asasination చేసింది ఎవడు ra Sajjali సునకం😂

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 Жыл бұрын

    Intha endhuku sakshi lo untayi veel bogavatam motham valla pepar lo vuntayi

  • @MrVijaysonti
    @MrVijaysonti Жыл бұрын

    సుప్రీమ్ కోర్ట్ అందరి గజ్జి వదిలిస్తుంది. నీకు కూడా వదులుతుంది.

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 Жыл бұрын

    Shock ledu emi ledu,roju challe burade Anni abaddale nammakandi.....

  • @nagarajuntr2003
    @nagarajuntr2003 Жыл бұрын

    ✌️✌️✌️

  • @rajasekharraokannekanti3376
    @rajasekharraokannekanti3376 Жыл бұрын

    What is fact you can tell must be enquiry sajjala

  • @baburaop7524
    @baburaop7524 Жыл бұрын

    Asalu Sutra daari Sajjala Nela vunde

  • @nagarajua3251
    @nagarajua3251 Жыл бұрын

    Oka thandri hathya kabadithe, badyuralina kuthuru abaddalu ela chebuthudi. Kendram viriki support cheyakunda vundivunte , viveka gari hathya case ninduthulu andaru eepatiki jail lo vundevaru.

  • @mahaboobsubhani6321
    @mahaboobsubhani6321 Жыл бұрын

    మా నమ్మకం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం నువ్వేనయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి

  • @UDAYKUMARCHANDANA-et2ek
    @UDAYKUMARCHANDANA-et2ek Жыл бұрын

    చంబా గాడికి సింగపూర్ cbfi షాక్ చంబా గాడికి తోడుదొంగ యీస్వరన్ గాడికి వున్న క్విడ్ ప్రొకొ ఒప్పందం మీద ఫొకస్ ఆగస్ట్ లో చంబా గాడు సింగపూర్ ఎయిర్ లిఫ్ట్ లో ఎగిరి వెళ్లే అవకాశం

  • @darlingdarling8461
    @darlingdarling8461 Жыл бұрын

    Not sajjala (gumasta) for ap govt.

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Жыл бұрын

    Sbi should investigate on cbi

Келесі