Sajjala Ramakrishna Reddy Comments on Chandrababu over Macherla Incident

Sajjala Ramakrishna Reddy Comments on Chandrababu over Macherla Incident @SakshiTVLIVE
#SajjalaRamakrishnaReddy #chandrababu #macherlaincident #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 15

  • @rajproton
    @rajproton Жыл бұрын

    జగన్మోహన్ రెడ్డి : నేను చేసిన మంచి పనులు, లేదా నా పాలన వల్ల మీకు, మీ కుటుంబానికి మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి. ఆ పచ్చ మీడియా రాసే తప్పుడు రాతలు నమ్మద్దు పావలా : జగన్ ను సీఎం కానివ్వను. ఏరా పావలా ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే అంతిమ నిర్ణేతలు. నువ్వు ఎవడురా రానివ్వను అని చెప్పడానికి. నీ బ్రతుక్కి రాజకీయం కావాలా? ఎందులో రా నువ్వు విజయం సాదించావు. చదువు లో ఫెయిల్ మొగుడు గా ఫెయిల్ తండ్రి గా ఫెయిల్ సినిమాలో ఫెయిల్ ( పట్టుపని 4 హిట్ మూవీ లు లేవు. ఫ్లాప్ అయితే చాలు రీమేక్ సినిమాలు చేశావ్. అవార్డు లు అస్సలు లేవు, నీది అవార్డ్ ఇచ్చే నటన అస్సలు కాదు ) రాజకీయాలలో నీచంగా ఓడిపోయావు. ఇంకా నువ్వు కూడా మాట్లాడుతున్నావ్. జగన్ గారి వయసు 29 వాళ్ల నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు. ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో సంబంధం లేని అతనిని ఎలక్షన్ లో ఎదుర్కునే దమ్ము లేక సోనియా, బాబు అక్రమ కేసు లు పెట్టి వేధించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రలు చేశారు. మీరు అంతా కట్టకట్టుకొని వచ్చినా కూడా మీరు 2014 లో గెలిచింది జస్ట్ ఒక శాతం ఓట్ల తేడా తో . ఇదే ఇబ్బంది నిన్ను కానీ పెడితే రాజకీయాలు వద్దు ఏమీ వద్దు అని ఎప్పుడో పారిపోయేవాడివి. జగన్ ఒక లెజెండ్ రాజకీయాల్లో.ఆయనకు వున్న గుండె ధైర్యం, తెగువ దేశం లో ఏ రాజకీయ నాయకుడుకి లేవు. అందుకే 2019 లో భారత దేశ చరిత్ర లో 86.30 శాతం సీట్ల తో గెలిచారు. ఇది రికార్డ్. దాన్ని కొట్టే మగాడు నువ్వు అయితే కట్టకట్టుకొని 2024 లో చూపించు గెలిచి. నువ్వు ఏంది రా ఆయన గురించి మాట్లాడేది. రేయ్ నువ్వు బాబుని మోసినన్ని రోజులు నిన్ను పచ్చ మీడియా మొస్తుంది. తోక జాడిస్తే మీడియా లో కాదు లోకం లో కూడా లేకుండా చేస్తారు. నువ్వు అది తట్టుకొని నిలబడే దమ్ము లేదు. 10 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం అలాంటిది. నువ్వు ఏదో డబ్బా కొట్టుకుంటున్నవు నాకు ఏమీ రెండు సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి జనాలు కోసం కష్టపడుతున్న అని. బొంగు. నీది ఏమీ కష్టం రా సామి. ఆ మాటకి అనుకుంటే జగన్ successful businessman , కోట్లు, మంచి విలాసవంతమైన జీవితం వదిలేసి ప్రజల్లో తిరిగింది ఆయన. నువ్వు ఏమి చేశావ్. ఆదివారం వచ్చి ఒక కళ్యాణ మండపం లో మీటింగ్ పెట్టి, నాలుగు తిట్లు తిట్టి పోతావ్. ఇదా రాజకీయం? చంద్ర బాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు చరిత్రలో ఉండడు. అది వాళ్ల మామనే చెప్పాడు. వాడు పోతూ పోతు నీ లాంటి నలుగురిని నాశనం చేసి పోతాడు. వాడి చేతిలో చిక్కిన కట్టు బానిస నువ్వు. నువ్వు వంద జన్మ లు ఎత్తినా కూడా జగన్ లో ఒక్క శాతం కూడా చేరుకోలేవు. ఆయనతో పోల్చుకోకు. ఆయ్యన అన్నిట్లో success నువ్వు అన్నిట్లో ఫెయిల్. తేడా వుంది గా పావలా?

  • @pranavreddy7559

    @pranavreddy7559

    Жыл бұрын

    👏👏👏

  • @balajik4173

    @balajik4173

    Жыл бұрын

    Excellent raja garu...👌🔥

  • @sujathakalabathula6711

    @sujathakalabathula6711

    Жыл бұрын

    Super 👌👌👌👌

  • @mahimca12com
    @mahimca12com Жыл бұрын

    Palnadu faction povalante,companies ravali

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Жыл бұрын

    బలం వై సీ పీ వాళ్ళలో కూడా ఉంది . కాకపోతే సంయమనం పాటిస్తూనే వున్నారు .

  • @sarojalavanyam3408
    @sarojalavanyam3408 Жыл бұрын

    దగ్గుపాటి, ఒక సైకో, అది జగన్ laaga

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Жыл бұрын

    Malli tdp vaste Govinda

  • @suribabuganta8265
    @suribabuganta8265 Жыл бұрын

    Cbnvo క సా త ను జై జగన్

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Жыл бұрын

    BROCHERLU SALES MAN SAJJALA GAARU ! MEEKU MAACHERLA PYNA COMMENT CHESE POWER LEDHU.

Келесі