|| SADHAYUDA NAA YESAYYA || 2024 NEW SONG BY. BRO.SHALEM RAJU GARU

Музыка

(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417

Пікірлер: 254

  • @Havila_Grace_T.s
    @Havila_Grace_T.s6 ай бұрын

    సదయుడా నా యేసయ్య స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే - ఎడబాయక కాచితివే నీవే స్తుతి గానము - నీవే నా విజయము - నీవే నా అతిశయం యేసయ్య 1.నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే కృపా క్షేమము నా వెంట నిలువగా కనికరము నీదే సన్నుతించెదను ఊపిరిన్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరెంత వరకు నిన్ను చేరేంత వరకు.... 2.పలు విధములుగా నిను విసికించినా నను సహియించితివే పూర్ణ ఓరిమితో నను భరియించి నను మోసితివే సన్నుతించెదను ఊపిరిన్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేదను నిన్ను చేరంత వరకు......

  • @avinashvamisi4178

    @avinashvamisi4178

    6 ай бұрын

  • @maheshpurnaganti1330

    @maheshpurnaganti1330

    6 ай бұрын

    👌👌👌👌👌👌

  • @nemmojudavidcharynemmojudavidc

    @nemmojudavidcharynemmojudavidc

    6 ай бұрын

    praise the lord దేవుడు కృపా కటాక్షములు వుండును నిత్యం

  • @ParvathiKalidhurga

    @ParvathiKalidhurga

    6 ай бұрын

    ❤❤❤❤❤❤ Jesus Christ pastor garu

  • @ParvathiKalidhurga

    @ParvathiKalidhurga

    6 ай бұрын

    🎉🎉🎉

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    జీవము గలదేవ నిక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చెయ్యండి భగవంతుడు మీ సకల సంతోషాలను ప్రసాదించు గాక 🙏💓💓💐💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదావ శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చెయ్యండి భగవంతుడు మీ అందరికి సుఖ సంతోషాలు ✝️✝️✝️💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పారియర్ చెయ్యండి దేవుడు మీ అందరికి సుఖము హ్లోలువా

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    నేనెల్లప్పుడుయె యెహోవా రాజులకురాజువే యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబ కోసం పారియర్ చేయండీ దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు హా

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs215327 күн бұрын

    యేసయ్య నీకే మహిమ ఘనత కలుగును గాక

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    కృపగదేవువు యెహోవా రాజులకురారాజువే యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పరియేర్ చెయ్యండి దేవుడు నిన్ను దీవించు గాక

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పారియేర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు కలుగుగాక 💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రభవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసయ్యా ✝

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సదాయుడనాయేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియేర్ చెయ్యండి భగవంతుడు మీ సకల సంతోషాలను ప్రసాదించు హల్లోలువైః మీ కుటుంబ సభ్యుల

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4434 ай бұрын

    సర్వోన్నత స్థలములలో నిక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్య శేలేం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు కలుగజేయును గాక.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4434 ай бұрын

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️✝️🛐🛐🛐🛐🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    యెహోవా నా దేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మీ అందరికి సుఖము హ్ల్లోలుఐః

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4434 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట శెలెం రాజు వందలు నా కుటుంబం కోసా

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    గాడిచినకాల నీ కృప లో కాచి కాపాడే యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా నిక్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4434 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 👋👋🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా

  • @POUL7777RAJU
    @POUL7777RAJU5 ай бұрын

    ఆమెన్

  • @user-iv6ql6qh2w
    @user-iv6ql6qh2w4 ай бұрын

    Amen

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina51483 ай бұрын

    Priase the lord 🙏🏻

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    జీవముసత్యమునీవేమార్గమ యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్థుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్థూతులు స్తోత్రములు యేసయ్య

  • @anjigajala227
    @anjigajala2276 ай бұрын

    దేవునికే మహిమ దేవుని కృపలో ఆత్మీయ తండ్రికి మంచి ఆరోగ్యాన్ని కలగజేసిన ప్రభువుకి కృతజ్ఞతా స్తుతులు దేవుని కృపలో ఇంకా చాలా చాలా ఆత్మీయ గీతాలు పాడాలి చాలా చాలా ఆత్మలు రక్షింపబడాలి అందరూ నిజ దేవుని తెలుసుకొని పిల్లాపాపలతో చల్లగా ఉండాలి అందరికీ వందనాలు పవన్ రాజ్ సహోదరులకు వందనాలు

  • @gaddasuvarnamma2136
    @gaddasuvarnamma21365 ай бұрын

    Praise the lord🙏🙏Yenni Sarlu vinna kani Thanivi Thiradam ledu I Like it Ayya💐💐🎉🎉💛🙏🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa7786 ай бұрын

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift6 ай бұрын

    పల్లవి:🧑‍🎤👩‍🎤 {సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకెనయ్యా } [2] {ప్రతిక్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే } [2] {నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా } [2] |సదయుడా| చరణం:1️⃣ {నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే కృపా క్షేమము నావెంట నిలువగా కనికరము నీదే } [2] {సన్నుతించేదను ఊపిరుంన్నంతవరకూ విశ్రమించను నేను నిన్ను చెరెంతవరకూ } [2] {నిన్ను చెరెంతవరకూ... } [1] {నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా } [2] |సదయుడా| చరణం:2️⃣ {పలువిధములుగా నిన్ను విసిగించగా నను సహియించితివే పూర్ణ ఓరిమీతో నన్ను భరియించి భుజమున మోసితివే } [2] {సన్నుతించేదను ఊపిరుంన్నంతవరకూ విశ్రమించను నేను నిన్ను చెరెంతవరకూ } [2] {నిన్ను చెరెంతవరకూ... } [1] {నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా } [2] |సదయుడా|

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4432 ай бұрын

    సాలెం రాజు గారు వందనాలు దేవునికి స్తుతులు స్తోత్రములు మహిమ కలుగును గాక అయ్యా మా ఊరికి నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను

  • @prashanthiwilliam3880
    @prashanthiwilliam38802 ай бұрын

    Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @angelblessy.j3017
    @angelblessy.j30176 ай бұрын

    💒💒💒💒దేవునికి మహిమ🙌🙌🙌 మరియు మీకు కృప తోడుగా వుండి నడిపించును గాక అన్నయ్య 💒💒🙌🙌🙌🙌🙌🙌

  • @suradapurushottam5786
    @suradapurushottam57865 ай бұрын

    ❤❤❤❤jesus❤❤❤amen❤

  • @chvenkateswararao382
    @chvenkateswararao3826 ай бұрын

    మన అందర్నీ సృష్టించిన ఆ దేవుడికి స్తుతి మహిమ ఘనత కృతజ్ఞతలు సదా కాలం చెల్లు కాక ఆమెన్

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin3696 ай бұрын

    యేసయ్యా నీకే కృతజ్ఞతా స్తుతులు యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు ఆట చాలా అర్థవంతంగా బాగున్నది నూతన సంవత్సర శుభాకాంక్షలు అయ్యగారు

  • @pydikondalaprameela8823
    @pydikondalaprameela88233 ай бұрын

    Ayyagaru Vandanalu

  • @user-uz7cm7mq6p
    @user-uz7cm7mq6p5 ай бұрын

    Praise the lord 🙏 ayya garu

  • @merry35rukmini39
    @merry35rukmini396 ай бұрын

    Praise the Lord brother 🙏🙏nice song 🙏🙏🛐🙋‍♀️🙋‍♀️🙋‍♀️kwt

  • @dsureshpaul2801
    @dsureshpaul28015 ай бұрын

    Ayyagaru praise the lord🙏🙏🙏

  • @lakshmip6114
    @lakshmip61146 ай бұрын

    దేవుని కే మహిమ మీకు వందనములు అయ్యా

  • @sureshkumar-gn9lt
    @sureshkumar-gn9lt6 ай бұрын

    నీ దాసునికి అద్భుతమైన ఆరాధన గీతాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం యేసయ్య.... ❤️

  • @POUL7777RAJU

    @POUL7777RAJU

    5 ай бұрын

    ❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns6 ай бұрын

    స్తోత్రం తండ్రి 🌺🌹💐🛐🛐 గుడ్ సాంగ్ 👍👍🙏🏼🙏🏼🌹🌺💐 హృదయపూర్వకమైన వందనాలు పవన్ తమ్ముడు గారు 🙏🏼💐🌹🌺

  • @benjimurikipudi150
    @benjimurikipudi1506 ай бұрын

    తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సాత్వికుడా నా యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @sandaiahaduri8963
    @sandaiahaduri89636 ай бұрын

    Aathmiya thandrigaariki vandanaalu song chaalabaagundi naa hrudayaanni thanking annaiah

  • @gangarajupedapati
    @gangarajupedapati6 ай бұрын

    దేవునికి స్త్రోత్రం హల్లెలూయ

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్థుతులు స్తోత్రములు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా

  • @avinashvamisi4178
    @avinashvamisi41786 ай бұрын

    మన యేసయ్య ప్రేమ బంగారం 💕

  • @nerellamurali609
    @nerellamurali6096 ай бұрын

    Eppati ki 6 times vinna -- kaani enni sarlu vinna e song kosam exite ga unna

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift6 ай бұрын

    సాంగ్ చాలా చాలా బావుంది... ఇంత బావుంది అని చెప్పాలని ఉంది కాని ఎంతబావుందో వర్ణించడానికి మాటలు రావట్లేదు... అంత బావుంది... ఈ సాంగ్ లో గొప్ప జీవం, అభిషేకం ఉన్నాయి... దేవునికి మహిమ.... Happy new year brother... 💐💐❤️

  • @Nagakesavachelluboni-cr7vz
    @Nagakesavachelluboni-cr7vz3 ай бұрын

    Praise God🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    యెహోవా నా దేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కె.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4434 ай бұрын

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీ అందరికి సుఖ సంతోషాలు ప్రసాదించు గాక 🌹🌹🌹✝

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    వుయాసీలుడపరిశుద్దవ్డువా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పారియర్ చేయండీ భగవంతుడు మీ అందరికి సుఖము హ్లోలుఐః

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా అయన యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసు మరియు నా కుటుంబము కోసము పర్యేర్ చేయండీ భగవంతుడు మిమ్ములందరికి సుఖము కలుగుగాక హ్లోలువైః నీకు🎄🎄

  • @rajuhoratti3018
    @rajuhoratti30185 ай бұрын

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಅಣ್ಣ ಆಮೇನ್ ಹಲ್ಲೇಲೂಯ. 🙌🙌🙌🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదవ యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా వంశం కోసం పారియర్ చెయ్యండి దేవుడు నిన్ను దీవించు 💐

  • @LaksmiGudala-xf6ck
    @LaksmiGudala-xf6ck6 ай бұрын

    Hallelujah praise the Lord Annyagaaru 🙏🙏🙏🙏🙏🙏🙏nice song God bless you amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనలు శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    కరుణాసపానుడు నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే మహిమ నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు

  • @MadhusriKummarigunta-yp6mf
    @MadhusriKummarigunta-yp6mf6 ай бұрын

    Inka elanti songs marennoo nv Rayali Padali annayya ....praise the lord annayya

  • @Sam_repudi
    @Sam_repudi6 ай бұрын

    Very good ayyagaru God bless you

  • @repudipriyanka3473
    @repudipriyanka34736 ай бұрын

    Devusnike mahima

  • @user-tb5ek2ty6w
    @user-tb5ek2ty6w4 ай бұрын

    Praise the lord

  • @VamsiBabu-uv3ih
    @VamsiBabu-uv3ih4 ай бұрын

    Super ga undi anna songu... All time hits lo vuntadi ee song

  • @bromjohnwesly1292
    @bromjohnwesly12925 ай бұрын

    PRAISE THE LORD

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty6886 ай бұрын

    పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక, పాట పెడితే ఎంతో బాగున్ను

  • @GodlaVijayarani-vz6yo
    @GodlaVijayarani-vz6yo6 ай бұрын

    దేవుడికి మహిమా ఇంకా దేవుడు కృప మీకు తోడుగా వుండి నడిపించును గాక అయ్య ఇంకా మీరు అనేక పాటలు పాడాలి అయ్య

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సాత్వికుడు నా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండిసన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🏼🛐🛐

  • @user-eq3hl9hu3d
    @user-eq3hl9hu3d6 ай бұрын

    Prise the Lord ananyagoodsond manasukuyetanemadi😊😊😊😊😊😊Prasathi amen hallelujah thank you prise the God Jesus

  • @sriseetha2046
    @sriseetha20466 ай бұрын

    Praise the lord anna 🙏🙏🙏devuni kay mahima chala bagundhi song 👏👏👏🙌🛐🛐🛐✝️✝️✝️hallelujah 🙌

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    సాత్వికుడా నా యేసయ్య నీవ శాలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మీ అందరికి సంతోషాన్ని ఇస్తాడు హల్లెలూయా మీరు🎄🎄🎄🎄🎄🎄🎄🎄

  • @reenawesley6014
    @reenawesley60146 ай бұрын

    Praise the lord Anna garu 🙏 song chala chakkaga paadinaru Deva Nike mahima kruthgnatha sthuthulu chellisthunna

  • @MarriDurga-vo4ve
    @MarriDurga-vo4ve6 ай бұрын

    Devuni ki Mahima 🙌🙌 praise the lord Tammudu 🙏🙏🙏

  • @user-wm8qb8mc5e
    @user-wm8qb8mc5e6 ай бұрын

    Praise the Lord 🙏

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina51485 ай бұрын

    Priase the lord 🙏

  • @MadhuMadhu-fd4zy
    @MadhuMadhu-fd4zy5 ай бұрын

    Praise tha lord 🙏 annagaru 🙏 🙌

  • @prasanthdevarakonda820
    @prasanthdevarakonda8202 ай бұрын

    JUSES😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @talarisrilatha1535
    @talarisrilatha15354 ай бұрын

    Praise the lord god bless you super song

  • @padmakumari6395
    @padmakumari63956 ай бұрын

    Super song Anna from Padma vijayawada

  • @elizabethnarmala130
    @elizabethnarmala1306 ай бұрын

    Praise the lord brother thank you Jesus for giving this wonderful song

  • @balubalukkd8801
    @balubalukkd88016 ай бұрын

    Really really really really wonderful singing annayya ❤❤❤💐💐💐💐👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @aravindaravindmandava4781
    @aravindaravindmandava47814 ай бұрын

    సర్వ శక్తి మంతుడా నీకే ఘనత మహిమ కలుగును గాక

  • @Srinivasuyyala-fr2wc
    @Srinivasuyyala-fr2wc6 ай бұрын

    Very good😊😊😊😊

  • @brabikumar-jo2mk
    @brabikumar-jo2mk6 ай бұрын

    Hallelujah Glorious Jesus Name ❤

  • @priyanka333dontha6
    @priyanka333dontha66 ай бұрын

    Praise the lord Anna 🙏🙏🙏

  • @anjalich8620
    @anjalich86204 ай бұрын

    ❤❤❤❤😊

  • @user-kp5dj5mr6z
    @user-kp5dj5mr6z5 ай бұрын

    Supersong 🎉🎉🎉🎉🎉🎉

  • @jacobsam8175
    @jacobsam81756 ай бұрын

    Happy new year shalem Anna super song God bless you 🙏🙏🙏🙏🙏

  • @SAnitha-wh1qm
    @SAnitha-wh1qm5 ай бұрын

    Priya❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4436 ай бұрын

    స్తుతులు స్తోత్రములు యేసయ్య

  • @rameshpagutla1346
    @rameshpagutla1346Ай бұрын

    చాలా బాగా ఉoదన్న పాట

  • @eswerbandaru
    @eswerbandaru6 ай бұрын

    Super ga padavu Peda Nana devuniki Mahima kallugunugakaa Amen.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4435 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా అయన యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ సి

  • @ajaybogala7398
    @ajaybogala73986 ай бұрын

    Pries the lord

  • @user-yx9nx8xx8p
    @user-yx9nx8xx8p6 ай бұрын

    Devuniki sotramulu

  • @ravinelapati4079
    @ravinelapati40795 ай бұрын

    2024 THE BEST SONG.🎉🎉🎉🎉🎉.

  • @CalmBallet-ng7dm
    @CalmBallet-ng7dm6 ай бұрын

    అన్నగార్కి వందనాలు

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi4 ай бұрын

    Praise the lord ayyagaru mi voice Hosanna gari okela ayyagaru devudi naamamlo miku vandanallu 🙏🙏🙏🙏🙏

  • @srisailampunnamalla8319
    @srisailampunnamalla83196 ай бұрын

    అద్భుతమైన పాట అయ్యగారికి వందనాలు

  • @jhansy7925
    @jhansy79256 ай бұрын

    Chala chala bagundi anna

  • @modihepzi8397
    @modihepzi83976 ай бұрын

    Very meaningful song Glory to Jesus Christ Anna davudu mimalni Inka bless chaysi vadukonunu gaka Amen

  • @vijayakumariv1573
    @vijayakumariv15735 ай бұрын

    Praise the lord 🙏🏻🙏🏻 చాలా అద్భుతంగా వ్రాసారు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారన్నా దేవునికే స్తోత్రం హల్లేలూయ🙏🏻🙏🏻🙏🏻

  • @ashaanguri5795
    @ashaanguri57956 ай бұрын

    Wordfulll song devuniki Mahima God bless you Pavan Raj Anna happy new year and God bless you 🎉

Келесі