SAARASAGANDHI MITTARI | LATEST VERSION NEW FOLK SONG 2020 | SINGER SHIRISHA | GADDAM_MUSIC

Музыка

SAARASAGANDHI MITTARI | LATEST VERSION NEW FOLK SONG 2020 | SINGER SHIRISHA | GADDAM_MUSIC
Cell: 9502591108
Lyrics: Alle Madhu Babu
Singer: Gaddam Ramesh, Shirisha
Music: GL Namdev
Sound: Pillitla laxmirajam
Camera,Editing & DI: Shiva velupula
Costing: Arelly Devendhar, Harish
Produsar:Gaddam Sidharth
Production: Gaddam Music
Special Thanks To:
గడ్డం శంకరయ్య, పిల్లిట్ల అంజయ్య,
#gaddam_ramesh
Most Popular Videos : bit.ly/30cPieo
Subscribe Here: bit.ly/gaddammusic2020
-----------------------------------------------
© 2019 Gaddam Music India Pvt. Ltd.
Don't copy any [#gaddam_music] Songs we issued copyright against using our properties like lyrics, music, and other senses able things strike in 12 hours
© All Copyrights received
Category
Music
License
Standard KZread License

Пікірлер: 1 100

  • @edlarajendraprasad8751
    @edlarajendraprasad87513 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అనేవాళ్ళు like cheyandi

  • @mynamnagender357
    @mynamnagender3573 жыл бұрын

    యాక్షగానం లో కూడా నేర్పరి రమేష్ బాయ్.... కానీ శిరీష చాలా గొప్పగా పలికిన ఆ పదాల సోయగం చెప్పలేనిది Love u shiri🙏

  • @muralikancham3121
    @muralikancham31214 жыл бұрын

    ఈ జానపదం లో పల్లెటూర్లలో వేసే నాటకాల (యక్ష గానం) ప్లేవర్ ఉంది!👌

  • @Redmia-sy6wo

    @Redmia-sy6wo

    4 жыл бұрын

    Anna neepatalu chalabaguntaiah

  • @jaibeemgs9078
    @jaibeemgs90784 жыл бұрын

    పాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అనే వాళ్లు లైక్ చేయ్యండి

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tqqq anna

  • @ankalashekar2018

    @ankalashekar2018

    4 жыл бұрын

    @@GaddamMusic ?

  • @punnaramarao

    @punnaramarao

    4 жыл бұрын

    Super

  • @rameshkondur5015
    @rameshkondur50153 жыл бұрын

    జానపదంలో వినూత్న ప్రయత్నం బాగుంది.

  • @SureshGaana
    @SureshGaana4 жыл бұрын

    యక్షగానం లాగా చాలా బాగుంది పాట. శిరీష సావిత్రి look చాలా బాగుంది.

  • @maheshsalkam4717

    @maheshsalkam4717

    4 жыл бұрын

    Savitri look seem

  • @dastagiri8714

    @dastagiri8714

    3 жыл бұрын

    Hi verynice soon gs

  • @jamilhappy4759

    @jamilhappy4759

    3 жыл бұрын

    S

  • @crreddy9860
    @crreddy98604 жыл бұрын

    God bless you and your family. బోత్ ఆఫ్ టీమ్ మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు అదేవుని కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం వెరీ నైస్ నైస్ సాంగ్

  • @rameshvanama2435
    @rameshvanama24354 жыл бұрын

    శిరీష్ అక్కా రమేష్ అన్న కామినేషన్ సాంగ్ సూపర్ మీవల్లే తెలంగాణ లో జనపదాలు ఊపిరి పోసుకుంటున్నయ్...

  • @akbarpashaakbarpasha923
    @akbarpashaakbarpasha9234 жыл бұрын

    జూనియర్ శ్రీదేవి నా శిరీష .. ఒకసారి శ్రీదేవి గుర్తుకు వచ్చింది ...

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq broo

  • @naveenkumar-ko3ij

    @naveenkumar-ko3ij

    4 жыл бұрын

    Yes jr sridevila unnaru shirisha garu

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq tq anna

  • @tejagurjal7776

    @tejagurjal7776

    4 жыл бұрын

    Nijame bro... Super song

  • @kasharlavinod7589

    @kasharlavinod7589

    4 жыл бұрын

    Same sridevi

  • @bharathbomma500
    @bharathbomma5004 жыл бұрын

    శిరీష గారు మీరు పాట బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది మీరు చాలా అందంగా ఉన్నారు గడ్డం రమేష్ అన్న యాక్టింగ్ సూపర్ అన్న

  • @rajamouliravula8367
    @rajamouliravula83674 жыл бұрын

    శిరీష బాగా పాడింది మరియు అందంగా కనపడింది...గడ్డం రమేష్ వాయిస్ లోని ఆ జీరా జానపద పాటలకు బాగా నప్పుతుంది....అల్ ద బెస్ట్ మీ అందరికి

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq baya

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq anna

  • @srikanthrock4894

    @srikanthrock4894

    4 жыл бұрын

    Edi janapadam kadu sathi thulasi yakshaganam

  • @prashanth_creations07

    @prashanth_creations07

    4 жыл бұрын

    @@GaddamMusic kzread.info/dash/bejne/gISZsrmucteterA.html

  • @prashanth_creations07

    @prashanth_creations07

    4 жыл бұрын

    @@GaddamMusic kzread.info/dash/bejne/gISZsrmucteterA.html

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram93063 жыл бұрын

    అద్భుతమైన గీతం. నిజంగా పాటలు ఈ విధంగా ఉండాలి

  • @lingamy8037
    @lingamy80374 жыл бұрын

    Shirisha voice ki oka like vesukondi

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq anna

  • @lrcreations4206

    @lrcreations4206

    4 жыл бұрын

    Shirisha voice ante Naku malli malli vinali anipistadhi super singer

  • @narenderkadamanchi732

    @narenderkadamanchi732

    4 жыл бұрын

    Nice song

  • @saikiranchary3296

    @saikiranchary3296

    4 жыл бұрын

    NYC song and NYC voice

  • @garlapallylaxman6243

    @garlapallylaxman6243

    4 жыл бұрын

    Shirisha chaalabagundi

  • @GopiGopi-yg2vs
    @GopiGopi-yg2vs4 жыл бұрын

    💐💐💐💐💐👌👌👌👌👌ఏ పాట ఐనా శిరీష పడితే బాగా వుంటుంది 🌹🌹🌹🌹

  • @pothagiripreveenpothagirip9024

    @pothagiripreveenpothagirip9024

    3 жыл бұрын

    Spirr

  • @krishnatirupativardhamana9142

    @krishnatirupativardhamana9142

    3 жыл бұрын

    ఈ పాట చా లా బా గుం ది

  • @rairupesh2570
    @rairupesh25703 жыл бұрын

    Supr ramesh. Supr shesha both suprsong

  • @telilaxman8704
    @telilaxman87042 жыл бұрын

    అబ్బా ఎంత మంచి వాయిస్ మధురం శిరీష రమేష్ అన్న సూపర్ నేనైతే ఒక్క రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఒక్క పాటే రిపెట్ చేస్తు విన్న సూపర్ అన్న

  • @majetivenkatapunnaiah1631

    @majetivenkatapunnaiah1631

    Жыл бұрын

    Ev

  • @ramreddyabbidi7259
    @ramreddyabbidi72594 жыл бұрын

    యక్షగాన సాహిత్యానికి, బాణీలకు పట్టం కట్టే మంచి రోజులు వచ్చాయి .జానపద కళలు, కళాకారులు వర్ధిల్లాలి.

  • @kumartadepalli2018

    @kumartadepalli2018

    4 жыл бұрын

    శిరీష గారు సూపర్ గా పాడుతున్నారు

  • @brahmacharygundoju329

    @brahmacharygundoju329

    3 жыл бұрын

    super song

  • @RamaKrishna-sl6nz

    @RamaKrishna-sl6nz

    3 жыл бұрын

    నా కు ఒక మార్గాన్ని చుపీంచడి

  • @AshokKumar-ig7xi

    @AshokKumar-ig7xi

    2 жыл бұрын

    Super👍👍 song🎵🎵🎵 ramesh anna 🕺🕺🕺🕺🕺😆😆

  • @aspshortfilms8169
    @aspshortfilms81694 жыл бұрын

    దేవేందర్ తాతా తబల కి లైక్ చెయ్యండి

  • @nageshwarraovanamala4600

    @nageshwarraovanamala4600

    3 жыл бұрын

    Ľmm

  • @donkinijayaram2202
    @donkinijayaram22024 жыл бұрын

    Anna super song excellent music Namdev anna Garu karimnagar kalakar great good job super super super పాత కాలం నాటి మధురాలు ఈ పాట తొ విని మనసు తేలిక పడింది

  • @rangu.shashigoudofficial6457
    @rangu.shashigoudofficial64574 жыл бұрын

    యక్షగాన శైలిలో చాలా అందంగా ఉంది ఈ పాట 😍😍

  • @srinivaspittala7843
    @srinivaspittala78434 жыл бұрын

    రమేష్ భాయ్....కడుపు నిండా దుంకుడు బువ్వ తిన్నంత రుచికరంగా ఉంది ఈ పాటా, లిరిక్, మ్యూజిక్, సింగింగ్ , కెమెరా,ఎడిటింగ్. అందర్కీ ఆల్ ది బెస్ట్....

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tqqqqq

  • @arr3375
    @arr33753 жыл бұрын

    ఎనకటి నాటకాలు జ్ఞాపకం చేశారు..శిరీష గారి నటన,మేకప్ సూపర్..మొత్తం మీద ఒక సూపర్ సాంగ్ ఇది...👌👍

  • @AjayYadav...
    @AjayYadav...3 жыл бұрын

    Song superb👏👏👏

  • @suralaxmansuralaxman7660
    @suralaxmansuralaxman76602 жыл бұрын

    Super srisha garu

  • @santhukolatam1012
    @santhukolatam10124 жыл бұрын

    ఇప్పటికి రెండు వందలా సార్లు విన్న పాట సూపర్ శిరీష... రమేష్ అన్న.. 70 మందికి వారి సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో పాట పెట్టి ఇచ్చిన

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq tq somach మీలాంటి అభిమానులు నాకు దొరకడం చాలా అదృష్టం

  • @sandyabikkanurri4222

    @sandyabikkanurri4222

    3 жыл бұрын

    Andhariki avakaasham evvali bro appude miru kuda help cheysinavaru avutharu

  • @Alex-kq7vl

    @Alex-kq7vl

    3 жыл бұрын

    @@GaddamMusic mee gonthulo yedhu magic vundi bro...💖💖💖👏👏🤝🤝🕺🕺🎷🎹🎶🎶🎼🎸🎸🎻🥁 superb

  • @rameshavula2827

    @rameshavula2827

    2 жыл бұрын

    @@GaddamMusic 0

  • @muddammutham6569

    @muddammutham6569

    2 жыл бұрын

    అన్న నేనుకూడా

  • @bacchalakurasreeshailam2453
    @bacchalakurasreeshailam24533 жыл бұрын

    Very nice...

  • @swamypotharaju66
    @swamypotharaju66 Жыл бұрын

    superb ramesh anna

  • @mudasalasatyanarayana4317
    @mudasalasatyanarayana43174 жыл бұрын

    ఇప్పటి సినిమా పాటలు కన్నా మీ పాటలు ఒకప్పటి పాత సినిమాలు పాటలు వలె ఉన్నాయి అన్న.

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tqqq anna

  • @BellapuramStudio

    @BellapuramStudio

    4 жыл бұрын

    ఇది నిజం అన్న

  • @swamyd3823
    @swamyd38233 жыл бұрын

    మాటలు లేవు అన్న,,, సూపర్

  • @rakeshpasula4208
    @rakeshpasula42084 жыл бұрын

    సూపర్ సాంగ్ యాక్టింగ్ 👌

  • @sanjuaryaarya2119
    @sanjuaryaarya21194 жыл бұрын

    Kindha midha oopu... Ramesh Anna thopu........ lyrics and music... super.... song...... music is... special.....

  • @gk.ir.gangadhar37gk.ir.gan2
    @gk.ir.gangadhar37gk.ir.gan23 жыл бұрын

    Super anna shirisha hai super

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha36564 жыл бұрын

    సూపర్ లిరిక్స్

  • @teluguwala99
    @teluguwala994 жыл бұрын

    Ramesh annaki like esukondi

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq

  • @uppy2127
    @uppy21274 жыл бұрын

    Song chalabagundi, ramesh anna nee voice ee pataku correct ga saripoyindi shirisha garu old look lo glamorous ga unnaru.totally I love this song.

  • @ponnalabalu1199
    @ponnalabalu11992 жыл бұрын

    Gaddam Ramesh and shirisha both voice and actining very exceleñt this song 45 years old very good ramesh

  • @user-si7xp9bl1o
    @user-si7xp9bl1o4 жыл бұрын

    అన్ని రకాల పాటలు పాడి గాయకులు తన నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి .ఇరువురు అదే చేస్తున్నారు .ఏది ఏమైనా ఈ పాటలో శిరీష చాలా అందంగా కనిపించారు 👌👌👌👌👌

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tqq annaya

  • @rcreator8571
    @rcreator85713 жыл бұрын

    Super expression sirisha Garu really. Sirisha big fan.

  • @madhumamatharani5035
    @madhumamatharani50354 жыл бұрын

    Kongotha lokam Loki Kongotha lyrics tho kongotha pata Super Ramesh Anna and na cute shireesha Superb song enjoy it Love u gaddam music

  • @anandthippani1989
    @anandthippani19894 жыл бұрын

    Lyrics super... Nice Song... కొత్తగా ఉందీ పాట...

  • @shivakrishna5636
    @shivakrishna56364 жыл бұрын

    One more hit song from GADDAM MUSIC Tune superbbbbbbb repeating mode on

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq

  • @narsaiahpalja2608
    @narsaiahpalja26084 жыл бұрын

    Supar sang

  • @sri3662
    @sri36623 жыл бұрын

    Adhbuthamaina gaathram..Bagavatham baanilo.. super

  • @rajendravasake6901
    @rajendravasake69014 жыл бұрын

    ఆణిముత్యలాంటి పదాలకు గొప్ప అభినయం చాలా బాగా కుదిరింది simply superb

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tqq

  • @durgarav12356
    @durgarav123563 жыл бұрын

    Bittiri satti 2nd. Superb performance

  • @sirigirivinay4352
    @sirigirivinay43523 жыл бұрын

    పాటలో ప్రతి అక్షరం చాలా అందంగా స్టైలిష్ గా పాడినారు. అద్భుతమైన సంగీతం. వినసొంపుగా స్వరములు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించెల చక్కనైన జానపదం

  • @asheervadamjestadi7101
    @asheervadamjestadi71013 жыл бұрын

    అన్నా సూపర్ సాంగ్......ఎన్ని సార్లు వింటున్న వినాలనిపిస్తుంది....2days నుండి 25 టైమ్స్ చూసా...ఇంకా చూడలనిపిస్తుంది.....lyric సూపర్

  • @vankababu8818
    @vankababu88184 жыл бұрын

    Sound music super Anna also singers super super padinaru

  • @ginkasantosh7745
    @ginkasantosh77454 жыл бұрын

    Supersong... Super singer s.. Super music... Super dairact... Fantastic.. Mecup..

  • @lv8997
    @lv89974 жыл бұрын

    Music and track or reedham super Anna mind blowing

  • @anilbarkuti251
    @anilbarkuti2514 жыл бұрын

    Shirisha akka nuvvu na favourite singer e song lo nuvvu different ga vunnav sridevi ni malli gurthuchesav Tq you Akka

  • @sunnysensationalstar9001
    @sunnysensationalstar90014 жыл бұрын

    Superb

  • @aspshortfilms8169
    @aspshortfilms81694 жыл бұрын

    కథ చెప్పినట్టు ఉంది

  • @vadlasudhakar7059

    @vadlasudhakar7059

    3 жыл бұрын

    Super

  • @rajagoudchennagari6510
    @rajagoudchennagari65103 жыл бұрын

    ఇలాంటి మ్యూజిక్ విని చానా రోజులు అయింది

  • @prasadsjp1
    @prasadsjp1 Жыл бұрын

    GL Nandev, chudaniki ala kanapadadu but music matram oka range lo set chestaru. Not only this song, lots of songs. One of Best music

  • @nikhilmalki4674
    @nikhilmalki46742 жыл бұрын

    Superb song

  • @rapallibhumesh
    @rapallibhumesh4 жыл бұрын

    Gl నాందేవ్ గారి సంగీతం రమేష్&శిరీష గార్ల గణమృతం 💛💛💛♥️♥️♥️♥️

  • @comedyvideos3993
    @comedyvideos39933 жыл бұрын

    పౌరాణికం బాణీలను ఈనాటి తరానికి అందిస్తున్న గడ్డం రమేష్ గారికి జోహార్లు

  • @srimaraticreations6308

    @srimaraticreations6308

    2 жыл бұрын

    జోహార్లు నా 🤭

  • @GaddamMusic

    @GaddamMusic

    2 жыл бұрын

    Tqq అన్నా🙏🎧🎵😊😍

  • @telanganagaminglovers8466

    @telanganagaminglovers8466

    Жыл бұрын

    ​ 😊n😊

  • @singerboddudilip7397
    @singerboddudilip73974 жыл бұрын

    SUperb anna song మంచి యక్షగానం

  • @singershivajiofficial8915
    @singershivajiofficial89154 жыл бұрын

    Super

  • @rajuchinnollaofficialyoutu3111
    @rajuchinnollaofficialyoutu31114 жыл бұрын

    Shirisha super voice meedhi Ramesh anna allso👌👌👌👌👌👍👍

  • @vinaykumarkukkunuri2386
    @vinaykumarkukkunuri23864 жыл бұрын

    Woww.. looking like a mahanati.. shirisha mdm nice performance... song chla bga pdru anna..

  • @mymovieworld1928
    @mymovieworld19284 жыл бұрын

    M padav shiresha me voice ki. Nenu pedha fan vanalu kuravanga song lo me voice super kothaga vundhi endhulo kuda chala fresh ga vundhi..kane meeu dance chestea chudalane vundhi andareke.....

  • @rambabuwoodworks7791
    @rambabuwoodworks77913 жыл бұрын

    Super anko inka

  • @Suhasreddy-gp6vi
    @Suhasreddy-gp6vi4 жыл бұрын

    maro savithri... Ma cute shirisha

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq

  • @rajagoudchennagari6510
    @rajagoudchennagari65103 жыл бұрын

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాటలు చెయ్యాలి

  • @yesollabalakrishna4147

    @yesollabalakrishna4147

    3 жыл бұрын

    No

  • @Ashmitha_official
    @Ashmitha_official4 жыл бұрын

    Thirigi thirigi malli mana yenukati kathalake akkuva value vastadhemo..super ... chiruthala ramayanam vinnattunnadhi..👌

  • @Bal5555
    @Bal55554 жыл бұрын

    Super shirisha

  • @SURESHRAJ4144
    @SURESHRAJ41444 жыл бұрын

    శిరీష అక్క పొడి పొడి వాన సాంగ్ కి మీరే నటించడి plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhimumudiraj7521

    @bhimumudiraj7521

    4 жыл бұрын

    S correct bro

  • @chintalnarender1092
    @chintalnarender10924 жыл бұрын

    Nice song

  • @-DameraRakesh
    @-DameraRakesh4 жыл бұрын

    Nice song and shirisha looking super

  • @kollurulalaboi3870
    @kollurulalaboi38704 жыл бұрын

    పాట చాలా బాగుంది పాత పాటలు ఒకప్పుడు నాటకంలో ఉన్నట్టు పాడడం చానా నాకు ఆనందంగా ఉంది ఇలాంటి పాటలు మునుముందు మరెన్నో పాడాలని అదే విధంగా మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @kamaleslavath359
    @kamaleslavath3594 жыл бұрын

    అద్భుతమైన పాట , అందమైన చిత్రీకరణ

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq

  • @villagevihaar15428

    @villagevihaar15428

    4 жыл бұрын

    మీకు జానదానికి యక్షగాన నికి తేడా తెలియట్లేదు

  • @villagevihaar15428

    @villagevihaar15428

    4 жыл бұрын

    అద్భుతమైన పాట అని....

  • @anantaramam5180
    @anantaramam51804 жыл бұрын

    Beautiful lyrics

  • @srikanthreddy3118
    @srikanthreddy31183 жыл бұрын

    Super song anna yakshaganam

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 Жыл бұрын

    Super rrr rrr rrr janapadam

  • @sivatrends5246
    @sivatrends52464 жыл бұрын

    Sireesha baga paduthundhi songs♥️♥️♥️♥️

  • @sailusailu1724

    @sailusailu1724

    4 жыл бұрын

    Thipporam sailuargonda

  • @sailusailu1724

    @sailusailu1724

    4 жыл бұрын

    Nisongsbaguntaye

  • @NaniNani-fr2ei
    @NaniNani-fr2ei3 жыл бұрын

    Enni Sarlu vinna thanivi therani pata Gaddam Ramesh Anna mariyu Shitisha kalisi chala chakkati pata Andhinchru , Mallli Elanty Marika pata andhistharani Me cominetion kosam edhiri chustham

  • @anjipittala3225
    @anjipittala32254 жыл бұрын

    Shirisha super looks...Ramesh Anna full enjoy ...👌👌👌👌

  • @ravichandragaddam1766
    @ravichandragaddam17664 жыл бұрын

    Gaddam Ramesh garu...Mee albums bhaguntunai.... me voice and Sirisha gari voice big assets in your albums...👌👏👏👏

  • @prahaladkaduri4185
    @prahaladkaduri41854 жыл бұрын

    One of the biggest Song in Folk industry

  • @anjalicreations3999

    @anjalicreations3999

    4 жыл бұрын

    Super songs folk gaddam Ramesh Garu

  • @neseveeresh3361
    @neseveeresh33613 жыл бұрын

    I love telangana songs iam from rayalaseema

  • @durgamrajesh3317
    @durgamrajesh33174 жыл бұрын

    Super song

  • @challavenkataramana3848
    @challavenkataramana38484 жыл бұрын

    Nice song and cute expressions nice singing overall super shirisha garu and ramesh anna

  • @ksantosh1978
    @ksantosh19784 жыл бұрын

    Shirisha u r looking stunning and voice too

  • @ravisriramula7774
    @ravisriramula7774 Жыл бұрын

    Super akkaya song

  • @brahmacharygundoju329
    @brahmacharygundoju3293 жыл бұрын

    super ga padinavu Shireesha Good song

  • @RajuKumar-qf5vj
    @RajuKumar-qf5vj4 жыл бұрын

    I like shirisha song

  • @dhanuare9570
    @dhanuare95704 жыл бұрын

    యక్షగానం లాగ వుంది చాలా బాగుంది యక్షగానం లాగ ఇంకా చాలా పాటలు పడుండ్రి రమేష్ అన్న

  • @rajuk9802
    @rajuk98023 жыл бұрын

    Super sang

  • @naliramesh5389
    @naliramesh53894 жыл бұрын

    శిరీష నీ స్వరానికి ఎల్లప్పుడూ అభిమానినే,రమేశన్న గొప్పతనం తెలియనిది కాదు.

  • @user-th7sb5jd7n
    @user-th7sb5jd7n4 жыл бұрын

    అన్న ఏమి పాట యూట్యూబ్ మొత్తం లెంకిన దొరకదు బ్రో శిరీష మాటలు లెవ్. అన్న ఇంకో పాట మొత్తం తబల తో చెయ్యండి బ్రో బాగుంది

  • @crazyvideosringtones1287
    @crazyvideosringtones12874 жыл бұрын

    Who observed Elgandal killa karimnagarian 🖤

  • @santhukolatam1012
    @santhukolatam10124 жыл бұрын

    ఒక్క రేంజి లో పాడినవు శిరీష గారు

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tqq

  • @yerrollaashok3956
    @yerrollaashok39564 жыл бұрын

    Super song anna

  • @sanjureddy1083
    @sanjureddy10834 жыл бұрын

    Thanks 😊😊 Anna for giving this song ❤️

  • @swamy246
    @swamy2464 жыл бұрын

    ఇద్దరూ చాల బాగా పాడారు చాల బాగావుంది

  • @GaddamMusic

    @GaddamMusic

    4 жыл бұрын

    Tq

  • @naveennagam7208
    @naveennagam72082 жыл бұрын

    Thank you chala happy ga undhi..

  • @allareddyeppa1400
    @allareddyeppa14002 жыл бұрын

    Osea Ramulamma loni pata grtukostundi ramesh babu sireesha exlant 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @shekarbokkenapelli
    @shekarbokkenapelli4 жыл бұрын

    Super song 👌👌

Келесі