Sa Re Ga Ma Pa Singer Parvathi Brother Upendra EMOTIONAL Words About His Sister | Mirror TV Channel

Sa Re Ga Ma Pa Singer Parvathi Brother Upendra EMOTIONAL Words About His Sister | Mirror TV Channel
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortv.online/
Instagram : / mirrortvchannel

Пікірлер: 136

  • @devildevil2676
    @devildevil26762 жыл бұрын

    గెలిచే వరకు ఏ శబ్దము చేయకు నీ గెలుపే పెద్ద శబ్దమై ఈ ప్రపంచానికి వినిపిస్తుంది అన్న సత్యాన్ని పార్వతి అక్క నిరూపించారు.

  • @santoshpinisetti3162
    @santoshpinisetti31622 жыл бұрын

    పార్వతీ చెల్లి లాంటి వాళ్ళు నలు మూలల ఉండాలి.. నాకు చాలా సంతోషంగా ఉంది.. పార్వతీ చెల్లికి సపోర్ట్ చేసిన అధికారులకు నా నమస్కారములు.. స్మిత అక్క లాంటి కల్మసం లేని మనుషులు ఉంటే అందరికీ ఆనందమే.. స్మిత అక్క నవ్వు లోనే తెలుస్తుంది ఆవిడ ఎంత మంచి వారు ఎంత దయా హృదయం కలవారు అని.. ధన్యవాదములు స్మిత అక్క.. మీరు ఎప్పుడు ఇలాగే పది మంది బాగు కోసం పాటు పడాలి అని ఆ శివయ్య నీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మంచి కోరే తమ్ముడు..

  • @avulasree2079
    @avulasree20792 жыл бұрын

    పార్వతీ తల్లి మీ పాట వల్ల మీ ఊరే గర్వపడుతుంది తల్లి సూపర్ 👌👌

  • @Ram-pj3uj
    @Ram-pj3uj2 жыл бұрын

    Ma area nundi avaru raledhu first'ee amai vachindhi all the best parvathi ma suport apudu vuntundhi niku 👍👍👍👍

  • @sudhasudha8532
    @sudhasudha85322 жыл бұрын

    Nijanga Parvathi mattilo manikyam..... super 👏👏👏👍👍👍👍

  • @upparymaheshupparymahesh4216
    @upparymaheshupparymahesh42162 жыл бұрын

    పార్వతి సెల్యూట్ for you💐💐🙏🙏

  • @GRK7288
    @GRK72882 жыл бұрын

    బాగా పాడారు అక్క వెరీ నైస్ వాయిస్

  • @btsuresh9204
    @btsuresh92042 жыл бұрын

    అంత మంది పెద్దలు ఉండి కనీసం గ్రామానికి బస్సు వేయించుకో లేక ఒక మహిళ పాట పాడిన తర్వాత వేయించుకున్నారు అంటే సిగ్గుచేటు హ్యాట్సాఫ్ పార్వతి గారు పార్వతి గారి వల్లే బస్సు వచ్చింది అప్పుడు లేదు

  • @yedukondalureddygorla1353
    @yedukondalureddygorla13532 жыл бұрын

    Parvathi love ❤ your talent ....

  • @Siva_YSJagan
    @Siva_YSJagan2 жыл бұрын

    పార్వతి గారు మీరు పాడిన పాట చాలా గోప్పగా ఉంది... 👏💐

  • @VenuGopal-nb1fi
    @VenuGopal-nb1fi2 жыл бұрын

    అమ్మ, పార్వతి నీలాంటి ఆడపిల్ల మన జిల్లాకు గర్వాంగా వుంది తల్లి, గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ

  • @divyajoythi4144
    @divyajoythi41442 жыл бұрын

    Upendra stage meeda chelli gurinchi nuvvu cheppina mataki kanneellu agaledu parvathi pata manasunu kadadilinchidhi super ma God bless you

  • @kurubasheshadri987
    @kurubasheshadri9872 жыл бұрын

    We are waiting for show.... All the best pavitra... 👍👍👍

  • @chethallaanil5198
    @chethallaanil51982 жыл бұрын

    Super voice parvathi god bless you maa bagavanthudi ashirvadalu yellapudu niku undalani manaspurtiga కోరుకుంటున్నా 🙏🙏

  • @vidyanagaraj7681
    @vidyanagaraj76812 жыл бұрын

    All the best Parvathi neeku manchi feature vundi god bless you 🙌

  • @santhakumari1972
    @santhakumari19722 жыл бұрын

    congrats parvathi amma God blessyou...

  • @avmohan999av6
    @avmohan999av62 жыл бұрын

    Alla the best parvathi.proud to be kurnoolian.

  • @pranaykumar38
    @pranaykumar382 жыл бұрын

    Very very Good voice, very Nice song 👌👌👌

  • @KMadhavi
    @KMadhavi2 жыл бұрын

    Parvathi u r awesome👏👏

  • @sandelasaroja2387
    @sandelasaroja23872 жыл бұрын

    Super song very nice 👍👍👍

Келесі