RUDRA VEENA | TELUGU FULL MOVIE | CHIRANJEEVI | SHOBANA | GEMINI GANESHAN | V9 VIDEOS
Ойын-сауық
Watch And Enjoy Telugu Full Movie Rudra Veena On V9 Videos.
Starring : Chiranjeevi, Shobana, Gemini Ganeshan, Kaikala Sathyanarayana Among Others.
Music : Illayaraja
Director : K Balachander
✹ Subscribe to Our KZread: bit.ly/29bzge5
✹ G+: plus.google.com/+v9Videos
✹ FB: / v9videos
✹ Twitter: / v9videos
Пікірлер: 1 400
2023 లో ఈ సినిమా చూసేవారు ఒక like వేసుకోండి... 😍
@amarnathreddyvagarooru6141
Жыл бұрын
I strongly believe this is not movie, it's history written on silver screen.
@rameshyadavnanda9939
10 ай бұрын
Yes
@ushasagi1828
8 ай бұрын
@@amarnathreddyvagarooru6141❤llllllllllllllllllll
@mindgame7492
7 ай бұрын
Super 👍👍👍
@sathyamchowtha1357
7 ай бұрын
ఎవర్రా బాబు మీరంతా
చిరంజీవి గారు ఏ సినిమా అయినా చేయగలరు అనే వారు ఒక లైక్ వేసుకోండి,,,,,
@amulyachowdary87
3 жыл бұрын
M mm
@abhinaychintamaduka5058
3 жыл бұрын
బొంగు 😁
@tarun6444
3 жыл бұрын
అన్నయ్య ఒక అద్భుతం ఎంతో మందికి ఆయన విలువ ఇంకా అర్థం కావడం లేదు......... ఎప్పటికీ అర్థం కాదు కూడా........ ఎందుకంటే అజ్ఞానంతో కళ్లు మూసుకుని పోయి అలాంటి పరిస్థితి ఏర్పడింది..........
@abhinaychintamaduka5058
3 жыл бұрын
@@tarun6444 😀😃😄😁😆😅😂🤣😜😝😛😋😷😷😷
@v.d.s.plions6649
3 жыл бұрын
@@abhinaychintamaduka5058 puja moura
2024 లో చూసిన వాళ్లు ఒక like వేసుకోండి
Rudraveena: త్రాగుడే అన్ని అనర్థాలకు మూలం, మధ్య నిషేధమే పరిష్కారం, చక్కటి సినిమా తీశారు, జై చిరంజీవ.
అన్నయ్య సినిమాలో "రుద్రవీణ" ఒక మాస్టర్ పీస్❣️
@rvnaidu3608
2 жыл бұрын
Annayya always annayya
చిరంజీవి గారు నటించిన సినిమాల్లో ఇది ఒకటి ది బెస్ట్ మూవీ నాకు కూడా నచ్చిన మూవీ❤❤❤
లలిత ప్రియా కమలం సాంగ్ అసలు ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది... అద్భుతం మైన పాట
సినిమా చాలా బాగుంది....ఇందులో ఉన్న కొన్ని పరిస్థితులు మన దేశం లో ఇప్పటికీ మారలేదు ఇళయరాజా గారి సంగీతం❤
శోభన కోసం చూసే వాళ్ళు లైక్ కొట్టండి బాస్ 🌹🌹🥳🥳
@dithyachittanoori7163
10 күн бұрын
Chiru kosam kodutaam like shobanam kosam evvaru like kottaru
ఇటువంటి సినిమా లు చూడటం కూడా గత జన్మ పుణ్యమే.
@pavankrishna656
Жыл бұрын
Peak comment bro ❤️
@kmreddy-du2lb
Жыл бұрын
I watched it in late 80's & as a kid who is huge fan of action hero chiranjevee, hated this movie but years later in 2003 when i rewatched it love this movie. Probably i think these movies are ahead of his times & both Chiru sir & K.Balachandran Sir knew about this while making this masterpiece. Great movie.
@mandapatisitharam5374
Жыл бұрын
@@kmreddy-du2lb vbv
@guvvalabalu9684
Жыл бұрын
Great comment sir
@chinthadurgadevi1562
Жыл бұрын
ఒ
అద్భుతమైన చిత్రం .. ఇది అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి చెక్కుచెదరని అజరామం. చక్కటి నటులు, హృదయానికి హత్తు కొనే కథ, వినసొంపుగా ఉండే పాటలు. ఈ సినిమా ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది, చాలాసార్లు చూసాను.
@ravikiran5977
Жыл бұрын
FYI. M
@deeepeeee
Жыл бұрын
@Bhakthigeethalu Varaku ok అడపా ఏంటి అండీ??
ఇటువంటి గొప్ప సినిమా నటించడమే కాకుండా సొంతంగా నిర్మించడం చాలా సంతోషం. Hats off to Megha Star
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టిన రోజు May 20 వ తేదీన రుద్రవీణ సినిమాను 12 వ సారి చూస్తున్నాను . సినీ పాటల వ్యవసాయ కర్షకుడు శాస్త్రీ గారు . అన్న చిరంజీవి గారి నట విశ్వరూపం . జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సినిమా '
@vijayalakshmisubramanyam5708
3 жыл бұрын
0⁰p
@srinivasm3705
3 жыл бұрын
next level movie kani megastar gari mass image valla commercial ga adaledu anthe
@abhinaychintamaduka5058
3 жыл бұрын
ఆస్తమాను ఆరవ సంప్రదాయం మీద ఏడిచే వాళ్ళే ఈ సినిమాని దగ్గరుండి ఫ్లాప్ చేయించారు.అదే కే విశ్వనాథ్ సింగీతం పిచ్చకై లవడ గాళ్ళు మాత్రం తీసివుంటే ఈ సినిమా అద్భుతంగా నడిచేది బాలేకున్న 😜
@venkateshwarareddykodumuru3408
2 жыл бұрын
@vamsi krishna ,0 z
జెమినీ గణేషన్ గారికి sp బాలు గారు డబ్బింగ్ చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు.
సినిమా అంటే ఇది ఇలా ఉండాలి ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎందుకు పనికి రావు ఇటువంటి సినిమాలు ఇప్పుడు రావాలి.నటన,సంగీతం ,డైరెక్షన్ అన్ని ఎంత బావుఉన్నాయో.చాలా బావుంది సినిమా.
ప్రజలు అందరు ఆలోచించి ఓటు వెయ్యండి 2024
స్వయంక్రుషి, రుద్రవీణ లాంటి సినిమాలు చిరంజీవి గారు మాత్రమే చేయగలరు.
@siddesh460
Жыл бұрын
Plz include Aapathbandavudu movie also
@surendrababu4808
3 ай бұрын
ever green super movie
నమ్మకు నమ్మకు సాంగ్ కోసం చూశాను కానీ సినిమా చాలా బాగుంది
చిరంజీవి గారికి అన్నగా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా నటించారు మాటల్లేకుండా కూడా ఆయన యొక్క నటన అద్భుతంగా ఉంది
@navinank99999
Жыл бұрын
ప్రసాద్ బాబు గారు
@fftale3285
8 ай бұрын
ఆ యాక్టర్ పేరు ప్రసాద్ బాబు చిరంజీవి గారి కి మిత్రుడు కూడా చాల సిన్మా ల్లో నటించారు కూడా
చిరు no 1 గా ఉండి ఇంత మంచి సినిమా తీయడం చాలా గొప్ప విషయం .బాల చందర్ . ఇళయ రాజా . చిరంజీవి మంచి కాంబినేషన్
Movie released 35 years తర్వాత కూడా మనకు గ్రామాలలో సూర్యం లాంటి యువకుల అవసరం ఎంతగానో ఉంది..
@pathankhan5071
3 жыл бұрын
అనగతొక్కేస్తున్నారు. ముందుకు సాగనివ్వడం లేదు. అడుగడుగున అడ్డంకులు, అవమానాలు
@sameerytgamer4689
2 жыл бұрын
Yes absolutely right
@sameera7726
2 жыл бұрын
గ్రామలలోనే kadhuuu mana illalooo kudaa inkaa ilantii kulaluu pichii nadusthunayiiii
@nagashivaji2331
2 жыл бұрын
@@pathankhan5071 😁😁😁 nuvvu emi raa comment mee jathi raakshasa jaathi enni jeevitaalu naashanam chesaaro babar jebu 😁😁😁😁 deyyaalu meeru
@pathankhan5071
2 жыл бұрын
@@nagashivaji2331 ఏమి బుజ్జీ నీకు నా లాలిపాప్ కావాల్నా???
చిరంజీవి గారి నటన అద్భుతం గొప్ప చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగింది.... బాలచందర్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
రెండు వందల సార్లు పైనె చూసి ఉంటాను గత 20 ఏళ్లలో .. ఎప్పుడు చూసిన ఏదో కొత్తగా అనిపిస్తుంది సినిమా .. చిరంజీవి శోభనా జెమినీ గణేశన్ అభినయం, ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల పాటలు, గణేష్ పాత్రో మాటలు అన్ని పోటీపడుతూ నవరసాలతో మనసు తీగలను మీటి రసానందం కలిగిస్తొందో ... సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోవు
@madhurasrinuvas2461
11 ай бұрын
200 sarlu chusina niku inka movie ardam kaleda bro.... koncham problem unatundi brain lo niku
@lakshmidev99bellana46
9 ай бұрын
Thts da magic of K. Balachandher
@shahidsyed2355
4 ай бұрын
I love so much this movie❤
గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ గారు మలిచిన గొప్ప దృశ్యం బ్రహ్మనుడు అయ్యి జీవితంత నాస్తికుడు గా అభ్యదయ భావలతో ఎందరికొ దారి చూపిన గొప్ప మానవాతా వాది
@kalyanramu8118
4 жыл бұрын
Balachander naasthikudem kaadu.
@therealindian6160
4 жыл бұрын
@@kalyanramu8118 Balachander is athiest and guru of Rajini, Kamal, Prakash raj. Kamal, Prakash are athiest and inspired from Balachander
@OrangeMediaTelugu
3 жыл бұрын
Thanks for the information 👍
@paddapallisudharani1695
3 жыл бұрын
Chala bagachepparu sir
@iduryjnanabhaskarakhil
2 жыл бұрын
Balachander atheist aithe bottu endhuku pettukuntaru?
లలిత ప్రియకమలం song spr, 😍👌👌👌
మనకి ఉన్న రెండు చేతుల్లో ఒక చెయ్యి మనకోసం ఇంకో చెయ్యి పక్క వారి కోసం ఎంత గొప్ప మాట
జేసుదాస్ గారు గానం కి కోకిల కూడా ఈర్ష్య చెంది అసూయగా వింటూ ఉంటుంది 👌👌👌👌
మనం కూడా చిరంజీవి ల ఉండాలి. కుల మత భేదాలు ఉండకూడదు
శోభన గారు కళ్ళతోనే నటించగల సమర్దనీయులు
@subbarajuthotakura167
3 жыл бұрын
యి ట్
@abhinaychintamaduka5058
3 жыл бұрын
కసక్
@loverboynitish4013
3 жыл бұрын
Liiniu
ఇటువంటి సినిమాలు మళ్ళీ రావు. ఎంతో చక్కనైన కన్నీటి ఆనందం పొందాను.
ఒ తరం చెప్పుకొనే సినిమా.. ఎన్ని తరలైన వినే పాటలు 👌👌👌👌👌👌
@sadagopan7184
5 ай бұрын
o tharam kadhu nirantharam nachhe cinema
ఇ సినిమా చూస్తుంటే ఏదో తెలియని ఆనందం
మాటల్లో వర్ణించలేని అమృత వీణ....ఈ సినిమా.. చిరంజీవి నటన అద్భుతం
చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుకల్లో చూపు చిక్కుకున్న వాడా ❤️❤️
@MegaRaghu30
3 жыл бұрын
లలిత ప్రియకమలం విరిసినది ❤️❤️❤️
Chiranjeevi(Telugu), Gemini Ganesan(Tamil), Ramesh Arvind(Kannada), Shobana(Malayalam). This film is an essence of unity
@prabhakararaoamirapu8394
2 жыл бұрын
Music transcends all barriers of language and caste.
@Happymoments2008
Жыл бұрын
It was Pan india movie that time 😀
@arunrajendran529
11 ай бұрын
Forgot about KB sir
@alokesh2340
2 ай бұрын
Tamil Kamal Hasan I think
చిరు అన్నయ్య మీ అక్టింగ్ కి ఆస్కార్ అమ్మ మొగుడు రావాలి ఏడుపు వచ్చింది అన్న ప్రతి సన్నివేశం లో మీ నటన చూసి😢
ఇటువంటి సినిమా తీసిన బాలచందర్ గారికి ఈ సినిమాలో చేసి గొప్పగా నటించిన చిరంజీవి గారికి శోభన గారికి జెమినీ గణేష్ గారికి ఎంతోమంది యాక్టింగ్ కళాకారులకు నా వందనం
ఏంచెప్పిన ఎంత చెప్పినా తక్కువే సామి ఈ అద్భుత మైన చిత్రానికి ఒక్కటే మాత్రం చెయ్యగలను🙏
కొన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా మన మనసు లోనే ఉండిపోతాయి. అటువంటి సినిమాలలో ఇది కూడా ఒకటి.
అందరూ గొప్ప గా చేశారు శోభన మరి మరి సహజ నటన అద్భుతం
నాకు చాలా ఇష్టమైన సినిమా KZread లో upload చేసిన వాళ్ళకి thank you
@SURESHSURESH-sc6bt
4 жыл бұрын
Very good movie
@harithsvaddamani7284
4 жыл бұрын
Fantastic movie
@MakkenaRaam
3 жыл бұрын
నాకు కుడా చాలా ఇష్టమైన సినిమా. చిన్ననాటి మధుర జ్ఞాపకం.
okka second kuda forward cheyakunda chusina movie....chala goppa bhavalu kalagalisina movie..Hatsoff
K బాలచందర్ గారు చాలా గొప్ప సినిమా తీశారు చిరంజీవి గారి నటన జెమిని గణేషన్ గారి నటన చాలా అద్భుతం
నాకు నచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటి.... తాగుడు మనషుల జీవితాలు ఆగం చేస్తుంది....
ఏమి సినిమా రా బాబు. చిరంజీవి అత్యభుత నటన
ఒక మార్పు తెచ్చిన అందరి అన్నయ్య సినిమా ✊✊🙏🙏
K Balachander directed rudra veena, Bharathiraja Dirtected Aaradhana from Tamil To Teleug, K Viswanath Directed Sagara sangamam, Swathi Muthiyam to Telugu Tamil. Ilaiyaraja music for all films. what a period of south indian talents.
@vivekmad2010
2 жыл бұрын
True. Golden era for both the languages...
@SP-eb6qj
2 жыл бұрын
Still chiranjeevi can do the second part with father ..son and get Oscar easily..even sobhana too
చిరంజీవి మొత్తం సినీ జీవితంలో నాకు నచ్చిన చిత్రం ఇదే... ఇళయరాజా సంగీతమే ప్రాణం పోసింది
మెగాస్టార్ గారు ఈటు వంటి క్లాసిక్స్ కూడా తీశారా wow. Andhuke ayana all rounder అయ్యారు.
@rupeshhyd2406
3 жыл бұрын
Classical matrame kadu. Love storey kuda.
@COOLKINGSTYLE
3 жыл бұрын
Andhukey aayana megastar aapadhbaandhavudu kuda inko classic great movie chudandi there is only one megastar no one is close to him adhi only aayana greatness.
@venkateswararaonelli3002
2 жыл бұрын
@@COOLKINGSTYLE yes yesterday onlyni saw you commented in this song na
@srisfoodcorners.f.c3228
2 жыл бұрын
హ..హ..మనం classical movie గొప్ప గా ఉంది అంటున్నాం..చిరంజీవి గారు సినిమా తీసి చెతులు కాలాయి..ఇంకా తీయ ను అని చాలా సార్లు చెప్పారుట. బాలు గారికి... మరి..
@shaikmubasherali8522
2 жыл бұрын
@@srisfoodcorners.f.c3228 yes movie commercial ga flop aina national award techi pettindi chiranjeevi gari carrier lo
Chiranjeevi deserves Nandi Award in best actor category for the year 1988. Master piece.
@rg9652
2 жыл бұрын
It is not a national award winning performance.
@SK-wp8cf
Жыл бұрын
National award winning performance
@rams9762
Жыл бұрын
Ivvaru.. Telugu vallu chachuvedhavalu… Kadupulo kullu pettukoni okadi vastundi antey voddu ivvaddu ani cheppey mohanbabu lanti mahanubhavulu enthomandi unnaaaru 🙏.. meerantha choosi mechukunnaaru adhi chaaalu goppa natulu santhrupthi padathaaaru
స్వయంకృషి,రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాల్లో నటించడం ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారివల్లె అవుతుంది. మరొకరు చేయలేరు
Film r full of legends Megastar Chiranjeevi Gemini Ganeshan Heroine nd Classical Dancer Shobana Music God Ilayaraja Director Balachander Singers Yesudas, SPB nd Chitra Lyrics Sirivennela Seetharama Shastry Never before Never After
I believe, this movie got "National Integrity Movie" award. And this is the Telugu movie telecast most of the times in DD National channel at Sunday afternoons. The people who born in 80's they might remember. One of the great movie in Telugu.
@nagrajnagra
Жыл бұрын
MAHESH
@sandhyasridhar1938
Жыл бұрын
I had watched in DD, seeing again... I can't remember much.... Just started watching
@macharlameghanath
Жыл бұрын
@@nagrajnagra to you
@MrRamkitty
10 ай бұрын
I watched this movie in early 90's i was kid, I felt bored since no fight scenes... Today I watched this movie ...what extraordinary movie...
చాలా అద్భుతమైన సినిమా, నాకు ఎంతో ఇష్టం
అన్నయ్య సినిమాలలో నాకు చాలా బాగా నచ్చిన సినిమా ఎన్నో సార్లు చూశాను
Watching in 2020.. what a brilliant movie. Still so inspirational even now.
@numerohacks1124
4 жыл бұрын
@@sharmiladudekula7992 "
@lakshminagarajg3190
4 жыл бұрын
I love this movie. especially Chiranjeevi action
@jeevithab.s5894
4 жыл бұрын
Today I am watching
@sknagulmeera9633
4 жыл бұрын
I am
@mohammadjavedkareemhashmi7862
3 жыл бұрын
not only in 2020 after 2200 also
90% of chiru movies entertain us and we go crazy seeing them..remaining 10% movies of chiru while watching there will be immense respect and love. Rudraveena is such a movie which gives life long returns in form of Respect to Chirajeevi garu.
చిరంజీవి గారిని చాలామంది కమర్సియల్ ఏక్టర్ అంటారు నిజానికి మన భారత దేశం లో అన్ని పాత్రలు పోషించగల ఒక్క గొప్ప నటుడు చిరంజీవి గారు.. ఈ మాట చాలామందికి మింగుడుపడకపోవచ్చు మనం బాగా పరిశీలిస్తే కొందరు గొప్ప నటులు కేవలం ఒక విభాగానికే సరిపోతారు అటువంటి వారిని ఇతరపాత్రలలో ఊహించలేము...ఆలా అన్ని పాత్రలు చేయగలిగే వాళ్లలో ఒకరు అమితాబ్ గారు ఇంకొకరు చిరంజీవి గారు మాత్రామే.....రుద్రవీణ సినిమా ని తమిళ్ లో కమలహాసన్ చేసారు... మీరు తెలుగు తమిళ్ కంపేర్ చేస్తే చిరంజీవి గారి నటనకు ఫిదా అవుతారు.... ఇది ముమ్మాటికీ నిజం... చిరంజీవి గారి అభిమానిని అయినందుకు చాల గర్వపడుతున్నాను....జై చిరంజీవా
@jayarajcg2053
3 жыл бұрын
Kamal also was too good. Especially the musical part was enhanced in tamil as kamal can do it more perfect. Also some dialogues were presented according to kamal acting style. But I do agree chiranjeevi acted so well in this movie. Kamal is a complete class.
@murali2787
3 жыл бұрын
kamal was far better in few scenes but chiranjeevi not bad at all.. dont make a mistake of comparing kamal hassan with any other actor
@jayarajcg2053
3 жыл бұрын
@@murali2787 that's what I said.
@murali2787
3 жыл бұрын
@@jayarajcg2053 Ok ...good. Chiranjeevi was definitely good. an all rounder in all sorts .. But he can never come close to the likes of mohanlal, mammooty Kamal Hassan and Rajnikanth ..
@kirankumar9517
3 жыл бұрын
But fights and songs lo chiru no 1
ఈ సినిమా ని నేను ఇప్పటికి 200 సార్లకి పైగానే చూసాను.....చూస్తూనే ఉంటాను...🙏
@jeeruramana3430
3 жыл бұрын
Anna really
@shahidsyed2355
4 ай бұрын
Wow 🤩
Chiranjeevi characterization Awesome....
57:30 Chiru expressions mind-blowing
@rams9762
Жыл бұрын
That’s what SP Balasubramanyam said. He miss that Chiranjeevi he said. Emito ippudu kooda cheyagalaru Chiranjeevi but bhajana batch around him says basu you should do ammadu kummudu. Yes mass is also acting but always mass roles then who else will do these classic roles as we don’t have such actors even now. May be Nani somewhat close. NTR needs either over emotion or balupu to be added in character. 360 degree actor who is there? 😐
@KumarB819
Жыл бұрын
@@rams9762 Yep many dont say that NTR cant do subtle acting , His performance feels like over the board . He can never do a film like Jersey . Chiranjeevi is the greatest actor in telugu cinema miles ahead than SR NTR too . In this generation I feel Sathyadev and Nani are amazing actors
Literally i am crying when I seen this movie. I love you megastar because thank you for giving me this opportunity to see this movie.
అద్భుతమైన చిత్రం.. చిరంజీవి గారి నటన మహాత్భుతం
Super movie 2020 lo chusevallu Oka like vesukondi
@bharghavi996
3 жыл бұрын
super cinima
@bharghavi996
3 жыл бұрын
54544 TTYL lol
@gyadapakakrishna6182
3 жыл бұрын
I like thise movie
@BanuBanu-dd1hi
3 жыл бұрын
Super.movie
ప్రసాద్ బాబు చాలా బాగా నటించాడు.
Chiranjeevi gari cinima 1st time edchanu viluvalu ante ento cheppina chitram hatsoff
The great bala chander ki like kottandi Bala chander kali gotiki sariponi Ma chiru annayyaki ilanti movie ki avakasam ichina miku dhanyavadhalu
ఈ మూవీ ఎందుకు అనుకున్నంత సక్సెస్ కాలేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు
@trinadhsanapati7270
4 жыл бұрын
Awesome movie
@shasshabareesh2974
4 жыл бұрын
S bro
@nagarajasharmaa.8424
4 жыл бұрын
Manchi movie kaabatti
@mallikarjunm9234
4 жыл бұрын
That time చిరు was mass hero Fans didn't expected this type of classic
@dr.kamalakararaokonuku9867
4 жыл бұрын
Great movie unmatchable
Hats off to balachandar. Mr.K.vishwanath and balachandar are epics of entire film industry. They present social ailments with such grace that it is acceptable to all generations.
@prakashreddytoom3807
2 жыл бұрын
Yes.
Chiru garu .......no.1 position lo undi kuda elanti movie teyyadam ... great sir
My age 30 and because of lockdown I have got an opportunity to watch this movie.i rarely watch movies this is something special
@sriramanaidukondeti1484
4 жыл бұрын
Hi challenge movie can be watch
@Nihacreativity
3 жыл бұрын
Challenge movie kuda chala chala baguntundhi brother.Inka shubhalekha and manchupallaki....ivi choodandi story and natanaki pradhaanyatha unna movies.
Watching in 2024
@user-yu6nr2pd6m
Ай бұрын
Ni kuthamusey appatidhaka chusina tharvatha chepthaaaaa
It was SPB Sir's voice for Sri Gemini Ganesan's speech in the end. He was a genius.. RIP SPB Sir..🙏🙏
@megastarmovva9233
3 жыл бұрын
+deepthi t spb gave dubbing for gemmini ganeshans
@Sangitha07
Жыл бұрын
Not just for speech, for entire movie. Gemini did not know any telugu, spb dubbed his voice.
ಇರುವುದು ಒಂದೇ ಜಾತಿ ಮಾನವ ಜಾತಿ ಮನುಷ್ಯ ವಿಶ್ವಮಾನವನಾಗಬೇಕು, we are all Indians
18/9/2023 వినాయక చవితి రోజున చూసాను , నిజం గా ప్రతి ఒక్కరు ఇలా చేస్తే ప్రభుత్వం అవసరం ఉండదు, లంచాలు వుండవు దోపిడీ లు, కబ్జాలు, వుండవు మనకు దక్కాలిసింది మొత్తం దక్కుతుంది 🙏🙏🙏
CHIRANJEEVI garu,GEMINI GANESHAN acting is really excellent
Commercial movies ని తెలుగు industry పక్కన పెట్టి., atleast 2-3 years కి ఐన ఎలంటి movies వస్తె చరిత్ర లొ నిలిచిపొతాఇ.. Trivikram గారు commercial movies తీయటం మానివెసి ఇలంటి movies చెస్తె బాగుంటై ..
అన్న య్య అప్పుడు తిసిండు సినిమా తాగుడు కోసమే
సమాజన్ని పట్టి పీడిస్తున్న మధ్య పానం కుల రక్కసి మూఢ నమ్మ కాలను ఎత్తి చూపుతూ బాల చందర్ సృష్టించిన అద్భుత కళాకండము. వర్ణించాడా నికి మాటలు రావడం లేదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Actually I don't comment about any movies and videos but this movie is very good , there are many facts in this movie which related to halkahal and coste and human responsibility etc.. , I I am very happy to see this movie, thanking you
అద్భుతమైన చిత్రం..... చిరు నటన అద్వితీయము
This is the first own production of Megastar anjana productions prodcution no1
Evarinaina kadilinchagala cinima idi ...k balachandar gari movies anni ilane inspire chesthay ...mottamodhati sari production house start chesthe Oka mass movie theeyalanukuntaru Kani chiru Garu Oka goppa director tho class movie ni theesaru ah guts ki hatsoff....erojullo evaraina ilanti sahasam cheyagalaraaa ...sontha production lo Oka mass action movie tho kakunda ..ilanti classic tho vache dhammu evarikaina vndaa ...chiru ante dance Lu fights songs eh kadu ...Oka goppa manasulanu kadilinche acting kuda vndani grahinchali ...ooorike aipotharaaa megastar...
Super awesome movie still 2019 lo kuda chustha unna ..real megastar
@trinadhsanapati7270
4 жыл бұрын
I too
@ppelluribalaswamyballa263
4 жыл бұрын
m love india boo in
@malleshyadav1688
4 жыл бұрын
Supper awesome movie am watching 2019
I still remember this film was aired repeatedly every Saturday for many times on DD national when I was a kid
@123raviraviravi
3 жыл бұрын
S
Besides Chiranjeevi , Shobhana , Gemini Ganeshan performance and K Balachander sir Direction , it is Ilayaraja sir BGM lifts the movie to next level....
35:35 Here is a wonderful piece for Music lovers. Kudos to the director, musician for this scene. Gives me tears every time!!!
@ItsmeSRG
Жыл бұрын
That is Maestro Ilayaraaja for you.
@pothurajupradeep8161
Жыл бұрын
That is great sirivennala garu
@srinivaskakarala7529
10 ай бұрын
😊
@harishrajamani7319
10 ай бұрын
That's ragam karaharapriya... Sama Veda was sung in this raga
చాలా గొప్ప సినిమా. ఇందులో నటించిన అందరూ వారి వారి పాత్రలకు జీవం పోశారు. చిరంజీవి, జమిని గణేశన్, శోభన ఇంకా మిగతా తారాగణం అద్భుతంగా నటించారు. మంచి సందేశం ఇచ్చిన సినిమా.
Mega star Chiranjeevi Annaiah real life feeling & emotions carried through out the movie. My all time favourite movie 😍❤️
అద్భుతమైన చిత్రం
76 and counting..... used to watch back to back 3 times when i was in college... Chiranjeevi's best performace till date...period.
@crisvamc83
3 жыл бұрын
Best is Aapadbaandhavudu ... This is also superb ...
@dsrinivas9071
3 жыл бұрын
All actor's super Gemini Ganesha chranjive prasdbabu Super caminithon tanankes balachandra garu
@highlyindian4162
2 жыл бұрын
Swayamkrushi
చిరంజీవి మళ్ళీ ఇలాంటి సినిమా చేయలేడు
@kaaryakonnects6098
4 жыл бұрын
Chiranjeeve kaadu,yevvaru cheyyaleru
@raghuramsai..2247
3 жыл бұрын
అవును .
@COOLKINGSTYLE
3 жыл бұрын
Chiranjeevi kadu chiranjeevi garu.. Chiru Inka chala manchi cinemalu this Aey for example aapadhbaandhavudu
Excellent social message oriented movie that to from megastar legend Chiranjeevi , under direction legend K.Balachander Gaaru, ILAYARAAJA GAARI MUSIC, LEGEND SPB GAARI AMAZING VOICE , JESUDAS GAARU, SIRIVENNALA SITHARAAMA SASTHRI GAARU, SOBHANA GAARI CONTRIBUTION AMAZING, WE ALL REMEMBER THIS NATIONAL AWARD BEST REGIONAL TELUGU MOVIE . THANKS A LOT ANJANA PRODUCTIONS - NAAGA BAABU
Jesudas,SP Balu, songs highlight and chiru,sobhana, Gemini Ganesh, Acting super,K.Balachandar gari Direction super
One of my favorite movie. Watching it again in 2020
క్లైమాక్స్ కంటతడి పెట్టించింది.సూపర్ మూవీ💐👌
అహం బ్రహ్మాస్మి అహన్ని అనచాలి అనగదొక్కబడలి ఆ వర్ణం ఇ వర్ణం అధికం అధమం అగ్నికీ ఆహుతి చేయలయ్యా సర్వేశ్వర శంకు శబ్ధంలా ఒక్కటై మ్రోగాలి గాలి హా
Varevva cinima chusthunnanthasepu kallamundhu ala jariginatte mana mundhu cinima run avthunnattu oka kala la jarigipoindhi 👏👏👏
1:10:35 - 1:11:25, Chiranjeevi sir shows his aggression in less than a minute through his eyes and acting & Situation, Singer Yesudas Vocals, Illayaraja Music and more less than aminute, thats the Indian Cinema
@SrinivasaN-sj5jl
Жыл бұрын
And showed variation with stressing wherever required. Didn’t miss even one swaram in such a long sequence.
Watching in 2021 best evergreen movie of Tollywood, chiru acting 👌👌
@svsabdul4072
2 жыл бұрын
Great Director Balachandran garu, Great Actor Mega Star Parnasree Chiranjeevi Garu.
@pavankrishna656
Жыл бұрын
Still 2022 sep