No video

ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించిన టీ కాంగ్రెస్ | T Congress Announced Six Guarante Schemes - TV9

ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించిన టీ కాంగ్రెస్ | T Congress Announced Six Guarante Schemes - TV9
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయభేరీ సభకు తెలంగాణ కాంగ్రెస్ భారీగా జన సమీకరణ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రకటించింది..
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#tcongress #tspolitics #soniagandhi #rahulgandhi #tv9telugu

Пікірлер: 211

  • @boininarsimulu6993
    @boininarsimulu699311 ай бұрын

    ఉచిత పథకాలు దేశాన్ని అప్పుగా మారుస్తుంది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, వ్యవసాయ రైతులకి ఉచిత విద్యుత్, యువకులకు ఉపాధి అవకాశాలు ఇవి చాలు దేశప్రజలకి.దయచేసి దేశ ప్రజలకి దేశం పట్ల బాధ్యత పౌరులుగా తీర్చిదిద్దేటుల గొప్ప కార్యక్రమాలు చ మే పటండి

  • @shashiyadav1451
    @shashiyadav145111 ай бұрын

    కెసిఆర్ 4 లక్షల కోట్లు చేస్తే మీరు 40 లక్షల కోట్ల అప్పుకే టార్గెట్ పెట్టారు కదా సామీ🙏 😂

  • @narsimhaswamy5716

    @narsimhaswamy5716

    11 ай бұрын

    మీడియా.... మరియు... మన రాజకీయ నాయకులు.... అబద్ధపు హమీలతో... ఈ దేశమును... ఇంగ్లీష్ వారికి అమ్మడం... ఖాయం... మరో 1000000 గాంధీ లు వచ్చిన దేశం బాగుపడదు.... ఈ హమీలతో ప్రజలను మెుాసం చేసినారు...

  • @raviteja6411

    @raviteja6411

    11 ай бұрын

    ముస్కో బే

  • @shashiyadav1451

    @shashiyadav1451

    11 ай бұрын

    @@raviteja6411 ఇటలీ సంస్కారం తప్పు లేదు లే బ్రో😂

  • @nareshoruganti2455

    @nareshoruganti2455

    11 ай бұрын

    ​@@shashiyadav1451❤❤❤pl

  • @muralik1567

    @muralik1567

    11 ай бұрын

    ​@@raviteja6411నువ్వు మూస్కో భే

  • @singiralasridhar6641
    @singiralasridhar664111 ай бұрын

    ఎక్కడ నుండి ఇస్తారు రా మీ ఇంట్లో నుండా కర్ణాటక లో ఎలా అయితుందో చూసాం కదా ఉచితంగా ఎవడు ఇవ్వమంటుండు

  • @raviteja6411

    @raviteja6411

    11 ай бұрын

    దేశం లో మోడీ 16రాష్ట్రాలకు esthaleda వీళ్ళు కూడా అలానే ఇస్తారు

  • @palemchandrashekar7144

    @palemchandrashekar7144

    11 ай бұрын

    అరె సోనియా గాంధీ ఫ్రీ గా తన సంక నీ ఉప్పు కరం ఎస్కొనీ నాకితే ఇంకా ఏమేమో ఫ్రీ అంటా చూడు పో... మాకు ఫ్రీ ఉద్దు.... ఉద్యోగం, విద్యా వైద్యం చాలు

  • @satyanarayanagidda4728
    @satyanarayanagidda47288 ай бұрын

    గోవిందా గోవిందా తెలంగాణ సోమరితనం వచ్చేస్తుంది ప్రజలకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తారా ఎంత తప్పు నాశనం అయిపోతుంది తెలంగాణ

  • @harikrishnadeeti4091
    @harikrishnadeeti409111 ай бұрын

    నాకు ఏ గవర్నమెంట్ వచ్చిన హ్యాండీక్యాప్డ్ పెన్షన్ ఇవ్వడం ఇవ్వడం లేదు చిన్నపటి నుండి ఈ ప్రాబ్లెమ్ ఉన్న నాకు రావట్లేదు గాని మధ్యలో ఆక్సిడెంట్ అయి రాడ్స్ వేసుకున్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది అన్నీ ఆధారాలు ఉన్న నాకు మాత్రం ఇవ్వడం లేదు అందుకే ఈసారి నా ఓటు నోటా కె 🫵🫵🫵

  • @advitiyacollections9301

    @advitiyacollections9301

    8 ай бұрын

    Meeru complaint ivvandi sir meee name and Mee details social media lo viral cheyandi

  • @harikrishnadeeti4091

    @harikrishnadeeti4091

    8 ай бұрын

    Evaru pattinchukoru ma corporater ippudu vasthadi appudu vasthadi antadu municipality office ki velthe vallu pattinchukovadam ledhu DRDO office ki vellina vallemo ma daggara data correct gaa undhi maa mistake em ledu annaru thirigi thirigi yastaku vachindi 🤷‍♂️

  • @kokkulaxman4449
    @kokkulaxman444911 ай бұрын

    దేని మీద పన్నులు వేయకుండా eyyandi చూదాం

  • @raviteja6411

    @raviteja6411

    11 ай бұрын

    Esthadi

  • @maheshwarreddypanga1953

    @maheshwarreddypanga1953

    11 ай бұрын

    ఇప్పుడున్న కేసీఆర్ ను కూడా అడుగు.

  • @madicherlasritarun3698

    @madicherlasritarun3698

    11 ай бұрын

    ​@@raviteja6411country runs only with tax. U stupid

  • @rajubavne5727

    @rajubavne5727

    8 ай бұрын

    Eyyadu annitipai pannu vestaru malli mana samanya prajalake bokka

  • @veeranjineyulu7488
    @veeranjineyulu748811 ай бұрын

    దేశ భద్రతకు ఏవైనా హామీలు ఇవ్వండి ఉచితాలు పథకాలు నేను వ్యతిరేకిస్తున్నాను,, రాజకీయాలతో నాకు సంబంధం,,

  • @gajjiramesh7922

    @gajjiramesh7922

    11 ай бұрын

    అన్నా నువ్వు చెప్పే కరెక్టే అన్న కెసిఆర్ చేసేదేమిటి

  • @veeranjineyulu7488

    @veeranjineyulu7488

    11 ай бұрын

    అన్నా రాజకీయాలతో నాకు సంబంధం లేదు మన దేశ భద్రత గురించి మాత్రమే మాట్లాడాను

  • @gajjiramesh7922

    @gajjiramesh7922

    11 ай бұрын

    Ok

  • @srisailamkavali3404
    @srisailamkavali340411 ай бұрын

    ఇన్ని చెప్పే బదులు నిరుద్యోగులకు సంవత్సరని 100000ఉద్యాగాలు ప్రకటిస్తే బాగుండు. 🚩🚩🚩

  • @raviteja6411

    @raviteja6411

    11 ай бұрын

    Nii modi pekindu echindda jobs

  • @Beautyofnature224

    @Beautyofnature224

    11 ай бұрын

    @@raviteja6411lanjodaka modi endukochind ra

  • @palemchandrashekar7144

    @palemchandrashekar7144

    11 ай бұрын

    ఆడు సంకరజాతి కాబట్టి మోడీ నీ తీసుకొచ్చిండు బ్రో....

  • @tejutejpaal1101
    @tejutejpaal11017 ай бұрын

    Success Beatful yes😮😮

  • @twowelarmechanicwork3102
    @twowelarmechanicwork310211 ай бұрын

    ఉచిత పథకాలు ఇచ్చి దేశాన్ని అమ్మేస్తారు ఇటలీ కాంగ్రెస్ పార్టీ

  • @raisingstar8264
    @raisingstar826411 ай бұрын

    సైకిల్ గుర్తుకే మన ఓటు జై టీడీపీ జై చంద్ర బాబు నాయుడు జై హింద్ 🚴✌️🚴✌️🙏2024

  • @Ramubagathigdv
    @Ramubagathigdv11 ай бұрын

    ఎన్ని హామీలు ఇచ్చినా కాంగ్రెస్ అధికారం లోకి రావడం జరగదు

  • @kranthikumar9514

    @kranthikumar9514

    8 ай бұрын

    Already vachindhi news lo chudu

  • @Indiantraingamez

    @Indiantraingamez

    8 ай бұрын

    Ippudu vachind ga

  • @ushajalumuru5905

    @ushajalumuru5905

    8 ай бұрын

    Congress vastundhi

  • @veerlaraju999
    @veerlaraju9999 ай бұрын

    అన్నా మేము ఆటో డ్రైవర్ మాకు కూడా సంవత్సరానికి ఎంత ఇస్తారు అన్న మా ఆటో డ్రైవర్ల గురించి కూడా చెప్పండి అన్న ఒక వీడియో పెట్టరా

  • @user-pb5pu3tx3z
    @user-pb5pu3tx3z11 ай бұрын

    ఇచ్చిన కాంగ్రెస్ గ్యారంటీ లు నిజమైన పేదల కు. గరీబోలకు ఉపయోగపడే గ్యారంటీ లు ఇవ్వి. సూపర్ సక్సెస్ సభ

  • @laxminarayana6997
    @laxminarayana699711 ай бұрын

    ఫ్రీ ఫ్రీ ఫ్రీ😂😂😂మా కర్మ

  • @sivap2102
    @sivap210211 ай бұрын

    తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది AP నే బెటర్

  • @kishorekammara4671
    @kishorekammara46718 ай бұрын

    We need more leaders.... Not politicians 😔😔😔

  • @srinivasakumarg3519
    @srinivasakumarg351911 ай бұрын

    Malli uchithalu... chepputho kodatha naku kanapadithe... telangana prajalara, veellani nammi mee state ni appula uubhi lo veskovaddu.. ikkada AP lo memu chachipothunnam🙏🙏🙏

  • @anilbabu6692
    @anilbabu669211 ай бұрын

    ఉద్యోగాల గురించి,ఉపాధి గురించి,యువత గురించి ఏమీ చెయ్యటం లేదు ఐతే..కేవలం పథకాలు మాత్రమే ఇస్తారు.వచ్చే పన్నులు మొత్తం వీళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలకు సరిపోతాయి.తెలంగాణ ప్రజలారా ఇలాంటి పథకాలకు లొంగితే మా ఏపీ లాగా రోడ్లు వెయ్యటానికి కూడా నిధులు ఉండవు మీ దగ్గర..

  • @kasiraju65

    @kasiraju65

    11 ай бұрын

    ఏపీ లో రోడ్ లు కి 2019 జనవరి నెలలో టిడిపి గవర్మెంట్ రోడ్ కార్పొేషన్ల నుంచి 6,500 కోట్లు తెచ్చి పసుపు, కుంకుమ కింద డబ్బులు ఇచ్చాడు రా బాబు

  • @anilbabu6692

    @anilbabu6692

    11 ай бұрын

    @@kasiraju65 ఇప్పుడు వున్న వాళ్లు ఎవడి ఆతులు పికుతున్నార్రా బాబు..చేయలేనప్పుడు ఎవడిది గుడవటానికీ వున్నారు అధికారంలో..

  • @kasiraju65

    @kasiraju65

    11 ай бұрын

    @@anilbabu6692 ప్రజల సొమ్ము ఎవడు అబ్బా సొమ్ము అని దేంగరు రా బొల్లి బాబు గాడు, పావలా నాయుడు గాడు

  • @sharonkiron112
    @sharonkiron1128 ай бұрын

    Super padhakalu

  • @laxminarayana6997
    @laxminarayana699711 ай бұрын

    తెలంగాణ నాశనం

  • @raviteja6411

    @raviteja6411

    11 ай бұрын

    ఇప్పటిదాకా కెసిఆర్ చేస్తుంది ఇంది కళ్ళ ఎం అయిన పెట్టుకున్నారా

  • @suryakiranmudiraj4819

    @suryakiranmudiraj4819

    11 ай бұрын

    ​@@raviteja6411em chaduvukunnav bro, what is yours graduation am asking

  • @BalakishanBanoth
    @BalakishanBanoth11 ай бұрын

    Jai Congress

  • @mudavathkrishnanaik6605
    @mudavathkrishnanaik66058 ай бұрын

    Congratulations 👏

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh75011 ай бұрын

    సూపర్బ్ 😍

  • @SIVAKUMAR-ju1ve
    @SIVAKUMAR-ju1ve11 ай бұрын

    రాహుల్ సార్ నువ్వు వీధేశాలో. ,భరత్ గురించి,ఏమి మాట్లాడాలో,నీకే క్లారిటీ,వుండదు,నీకు ఓట్ వేస్తే,మరో పాకిస్థాన్ చేస్తావ్

  • @sandhya6537
    @sandhya65378 ай бұрын

    మీకంటే KCR గారే చాలా నయం, మీ పథకాలు కెసిఆర్ గారు పెట్టిన పథకాల కు ఒక మూలకి కూడా రావు, మీ భాష మాకు అర్ధం కాదు, మా తెలుగు మీకు అర్ధం కాదు, మీ పార్టీ తెలంగాణ లో ఉండటమే వెస్ట్ అనుకుంట.

  • @ramanam5777
    @ramanam57778 ай бұрын

    ఇవన్నీ ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ తెస్తారండీ .

  • @kuwaitq7842
    @kuwaitq78428 ай бұрын

    Congratulations కాంగ్రెస్

  • @posinapadmaraju5331
    @posinapadmaraju533111 ай бұрын

    Super 👌👌

  • @rajeshb263
    @rajeshb26311 ай бұрын

    It will become another Andhra

  • @nanajimokidi4346
    @nanajimokidi43468 ай бұрын

    Pm garu prathi formarki 2000 echinatle miru kuda prathi formar ki 20000 evandi baguntundhi

  • @sathishthotla2723
    @sathishthotla272311 ай бұрын

    veellu dhesaanni naasanam cheyadaniki puttaaru

  • @srinivasadwarakaprasadyarl85
    @srinivasadwarakaprasadyarl8511 ай бұрын

    Still not clear: need more clarity of legality

  • @vinaynayak7328
    @vinaynayak732811 ай бұрын

    Congress party ki credibility ladu anni schemes Este enka roads flyovers built cheyaru EGA schemes implement cheyanike anni rates panchutaru kcr schemes better financial condition better manage chesaru kcr

  • @PavanKumar-ff9ho

    @PavanKumar-ff9ho

    11 ай бұрын

    Bayapadaku chinna

  • @mr.jhasho9448
    @mr.jhasho94488 ай бұрын

    బాగుంది

  • @gopalakrishnan5193
    @gopalakrishnan519311 ай бұрын

    Jai Congress ❤

  • @KPraveenKumarKPraveenKum-se8vv

    @KPraveenKumarKPraveenKum-se8vv

    11 ай бұрын

    Worst Congress

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia36911 ай бұрын

    Congress party divided telegana and Andhra Pradesh into 2 state

  • @venkateswarluyalamanchi9983
    @venkateswarluyalamanchi998311 ай бұрын

    Very bad Congress 😢😢😢

  • @naveenreddy4835
    @naveenreddy483511 ай бұрын

    Waste guarantee

  • @nabimohammad8155
    @nabimohammad81558 ай бұрын

    Jai congress

  • @shaikjumlesha5168
    @shaikjumlesha516810 ай бұрын

    Vvvgood

  • @palemchandrashekar7144
    @palemchandrashekar714411 ай бұрын

    ఫ్రీ పథకాలు ఇచ్చి జనాలని బద్ధకస్తులను చేసి, దేశాన్ని సంకనాకిచండి.... జనలము మి సంకలు నాకుతం....

  • @BachuLaxmiNarayana-gb5ks
    @BachuLaxmiNarayana-gb5ks11 ай бұрын

    మీరు పథకాలు పెడుతారు తరువాత మీరు కరెంట్ బసు నిత్యవసర వస్తువులు మరియు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మా (మిడిల్ క్లాస్) వారినీ నడ్డి విరుస్తున్నారు మీ ఉచిత పథకాల వల్ల సోమరిపోతులను చేయకండి వారి కి ఉపాధి అవకాశాలు కలిపించి వారి కాలిమీద వాడిని నిలబెట్టు అంతేగానీ మీ అదికారం కొసం మా మిడిల్ క్లాస్ వారినీ బలి చేయకండి

  • @kokkulaxman4449
    @kokkulaxman444911 ай бұрын

    సంపద సృష్టించది ఎక్కడి నుండి ఇస్తారు రా తెలంగాణ ప్రజలని ammandi

  • @ashoksujjivlogs463
    @ashoksujjivlogs4637 ай бұрын

    Etu chusina nirudhyogale balayyaruga😢😢😢

  • @rsumathirsumathi6414
    @rsumathirsumathi64148 ай бұрын

    లవునీ bhoomilaku పట్టాలు evvalini korukunttunnamu sir plzzzzzzzz

  • @user-wq9rz8bu5k
    @user-wq9rz8bu5k8 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnamekala577
    @krishnamekala57710 ай бұрын

    Super

  • @ramj-vl2ir
    @ramj-vl2ir11 ай бұрын

    *తెలంగాణ లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు.... *వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్. *పవర్ కట్ తగ్గింది...ఈ రెండూ అన్నింటికీ అవసరం. *

  • @kranthikumar9514

    @kranthikumar9514

    8 ай бұрын

    Jobs levu main ga Jobs kavali so andhuke TRS odipothundhi

  • @nageswararaonekkalapudi7971
    @nageswararaonekkalapudi797111 ай бұрын

    Good scems

  • @srinivassamudrala9200
    @srinivassamudrala920011 ай бұрын

    తుక్కుగూడలో తుక్కు హామీలు

  • @santhuudutha9305
    @santhuudutha930511 ай бұрын

    Telangana nu ammestharu vellu

  • @Ravali14
    @Ravali148 ай бұрын

    Kastame 6 గ్యారంటీలు

  • @puttasanthoshkumar7277
    @puttasanthoshkumar727711 ай бұрын

    Super jayaho congress

  • @anilchakravarthi9676
    @anilchakravarthi967611 ай бұрын

    Vamoooo maku ma kcr sir and ktr anna vunnaru vallu chusukontaru ts ki em kavaloooo inkaa me selevuuu

  • @PavanKumar-ff9ho

    @PavanKumar-ff9ho

    11 ай бұрын

    Nv paduko anna thadi batta veskoknii

  • @nijam528
    @nijam52811 ай бұрын

    ముందు కర్ణటకలో అమలు చెసి చూపించు

  • @suryavamshi9963
    @suryavamshi996311 ай бұрын

    Congress , brs - with mim support..

  • @laxminarayana6997
    @laxminarayana699711 ай бұрын

    సో sad

  • @Ravikumar.Boggavarapu.
    @Ravikumar.Boggavarapu.8 ай бұрын

    TQ amma

  • @kunarapuravikumar4030
    @kunarapuravikumar40308 ай бұрын

    Mahalaxmi pathakm petti Telangana aadavallaku melu cheyandi 🙏

  • @shobadevi5712
    @shobadevi57128 ай бұрын

    Govt employees retirement age 62 గా చేయవలసి ఉంది sir

  • @gantasuhasini1665
    @gantasuhasini16658 ай бұрын

    Revanth congrats-suhasini

  • @fareedpasha9809
    @fareedpasha980911 ай бұрын

    Congress party best.

  • @mohammadmadeenabasha1393
    @mohammadmadeenabasha139311 ай бұрын

    Kashtam guru

  • @sunkarinagaraju6055
    @sunkarinagaraju60558 ай бұрын

    only Congress party❤🎉

  • @rajukoram2984
    @rajukoram298410 ай бұрын

    Pakka Congress party vasthadi

  • @user-ih9mi3jy4q
    @user-ih9mi3jy4q8 ай бұрын

    Kalyana. Lakshmi thulam bangaram

  • @srikarchintu1342
    @srikarchintu134211 ай бұрын

    Maa vote matram BJP ke gelchina vodina

  • @venkateshammusthyala4341
    @venkateshammusthyala434111 ай бұрын

    👌👌🙏🙏🙏

  • @ashokthotla6263
    @ashokthotla626311 ай бұрын

    Anni party lu rakarkala gaurente lu isthurru gani BC garent matram usthalere , BC lu melkonna roju okka party nilabdadu , 75 independent tharvatha kuda pattumani 20-30 MLAs undaru ante BC lalo 50% janaba Anaga 2 crores population lo party ki 50-60 MLAs candidates dhorkuthalera

  • @ravisp9453
    @ravisp94538 ай бұрын

    Dry

  • @yadammavujjini7551
    @yadammavujjini75518 ай бұрын

    E 6 gareteelay kadu meeku panichesay udyogula gurchi kuda alochinchandi. Enks pentioners income tax aanti sir Chastunnamu

  • @jagan320
    @jagan32011 ай бұрын

    కాంగ్రెస్ గెలిస్తే ప్రతి పేదవాడి గెలిచినట్టు జై కాంగ్రెస్

  • @Venky4312
    @Venky431211 ай бұрын

    Jagan dwara Maa andhra Nasanam Ayendhi Ipudu Telanga time vachindhi..isthae Andhariki Iavali maa tax valakendhuku ivali .leka pothae deni medha Tax adaga kudadhu😢

  • @sravanthi.k534
    @sravanthi.k5348 ай бұрын

    Cheyutha ki age limit anthandi

  • @Babu_Sony-123.
    @Babu_Sony-123.8 ай бұрын

    Plz reshan card kothaga evvandi

  • @shobharanikanneboina1476

    @shobharanikanneboina1476

    8 ай бұрын

    Kada edi chala important anni daanike link chestharu thsruvtha new white ration cards start chesthe better evvadam

  • @durgamsunanda6954
    @durgamsunanda69548 ай бұрын

    ధరణి లో బూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలూ

  • @pendelasrinivaspsrinivas7389
    @pendelasrinivaspsrinivas738911 ай бұрын

    Jai congres

  • @kranthikumar9514
    @kranthikumar95148 ай бұрын

    Vrudhulaki amd vithanthulaki na Ledha only vrudhulakena pinchan ...tell me

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg11 ай бұрын

    నమ్మేదెవరు సామీ ...

  • @nagarjunpoleboina9868
    @nagarjunpoleboina986811 ай бұрын

    Jai congrees ✊✊

  • @venuaircel7414
    @venuaircel741411 ай бұрын

    Good

  • @thulasitheerdhav6108
    @thulasitheerdhav610811 ай бұрын

    Hare Krishna international political party Bharath 272 countries

  • @balugoud7723
    @balugoud772311 ай бұрын

    Vela ekaralu ounnodiki raithubandu apithey y ku ivvaradu....

  • @Naa_Jiveetham
    @Naa_Jiveetham9 ай бұрын

    Current 24 hours kawali...

  • @KosanaVeerubabu
    @KosanaVeerubabu11 ай бұрын

    👌

  • @Mohmmedriazuddin7236
    @Mohmmedriazuddin723611 ай бұрын

    Jai congress✋✋✋

  • @mohammedabdulrazak9511
    @mohammedabdulrazak95118 ай бұрын

    6 guarantee lu amalu cheyakapothe 6months lo gadde dinchutharu barabar

  • @venugopalgummadi9662
    @venugopalgummadi966211 ай бұрын

    💯% failure promises after Karnataka brought up this promise a lot of middle class people are suffering

  • @user-bw3sy9co7h
    @user-bw3sy9co7h6 ай бұрын

    Ekada amalu chesaru

  • @RRRR-he3rt
    @RRRR-he3rt11 ай бұрын

    Karnataka lekka chesthara😂😂

  • @ashokdm7912
    @ashokdm791211 ай бұрын

    Nenu karnatka lo unna ,daychesi...congress sarvnashnam...avthundhi....

  • @LovarajuMarthi
    @LovarajuMarthi11 ай бұрын

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @mayalokam8671
    @mayalokam867111 ай бұрын

    ప్రశాంతతను తీసేస్తాం అదిక రెట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తాం అని ఇంటిమేట్ చేసిన కాంగ్రెస్

  • @success51475
    @success5147511 ай бұрын

    Vella intlonchi techisthunnara appula Telangana cheyadaniki vacharu

  • @ashokthotla6263
    @ashokthotla626311 ай бұрын

    Anni kulalaki assembly parliament lo minimum adhikaram reprasention gerente ichevaraku anni kulalu bagupdavu, ante kondaru antaru talent and machi abyardhi ki ticket ivvalani ante BC lo unna kulalo talent unna manchi abyardhulu lera

  • @okok-gt7yr
    @okok-gt7yr8 ай бұрын

    నా మొగ్గ కూడ అమలు చేయరు కర్ణాట లో చూస్తున్నాం

  • @brahmamprathi8888
    @brahmamprathi888811 ай бұрын

    Namaskaram Sonia thalli...italy nundi vachi Telugu states ni divide chesav ..maa jagan dayavalla

  • @marapakabhavani8396
    @marapakabhavani83968 ай бұрын

    Mari Kalyan Laxmi evara Congress

  • @kishorekammara4671
    @kishorekammara46718 ай бұрын

    Atleast okati ayina jobs gurinchi ledu kada ra enduku veyali votes assalu vellaki😢😢

  • @mohammedabdulrazak9511

    @mohammedabdulrazak9511

    8 ай бұрын

    Vesi gelipinchinruga bro

  • @kishorekammara4671

    @kishorekammara4671

    8 ай бұрын

    @@mohammedabdulrazak9511 nen inka okasari kuda vote veyaledu bro

Келесі