RTI ACT -2005 పై DR యర్రమాద కృష్ణారెడ్డి. ఫౌండర్ ప్రెసిడెంట్.సమాచార హక్కు వికాస సమితి part -1

సమాచార హక్కు వికాస సమితి..
సమాచార హక్కు చట్టం 2005 ను విస్తృతంగా ప్రచారం చేయడం....సమర్ధ అమలు.. దరఖాస్తు పద్ధతి,అప్పీల్స్ వివరాలు.. చట్టం అమలు లో సందేహాలు,అనుమానాల నివృత్తి..సలహాలు సహాయం., కార్యకర్తలను సంఘటితంగా ఉంచడం కోసం..సమితి గా ఏర్పాటు.గ్రామ,మండల,నియోజకవర్గ, జిల్లా కమిటీలు ఏర్పాటు. ఉచిత శిక్షణాలు
ఈ గ్రూప్ లో పై లక్ష్యాల కు సంబందించిన వార్తలు,ఫోటోలు, చట్టం అమలు, మార్పులు, Go లు, విజయాల వార్తలు.వికాస సమితి చేసిన కార్యక్రమాలు,ఫిర్యాదులు,వినతులు.. సూచనలు, డిమాండ్ లు..etc పెట్టాడానికి ఈ గ్రూప్ ఏర్పాటు.🙏. మీ వ్యక్తిగత సమస్యలు, భూముల సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కారానికి మార్గాలు,సలహాలు ఇవ్వబడును. 99496 49766

Пікірлер: 5

  • @swamisivaiah4808
    @swamisivaiah48087 ай бұрын

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ 🙏

  • @pramodmulguri7056
    @pramodmulguri70563 ай бұрын

    Telangana rti online panicheydamleydhu

  • @chandrannadesai2582
    @chandrannadesai25825 ай бұрын

    Sir, rti judgements books ఉన్నాయా

  • @pinnapothumanojkumar469
    @pinnapothumanojkumar4699 ай бұрын

    Online lo rti dwara information tesukovachaa

  • @MaheshKurma573
    @MaheshKurma573 Жыл бұрын

    19:08 PIO ల పై విధించిన జరిమానాలు ఏం చేస్తారు సార్ ? అప్పిలెంట్ కి ఇస్తారా సకాలంలో సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసినందుకు ?

Келесі