RRK MURTHY - POWER OF PRAYER

MESSAGE BY - RRK MURTHY - POWER OF PRAYER

Пікірлер: 873

  • @EMMANUEL_365
    @EMMANUEL_3652 жыл бұрын

    నా చిన్నతనంలో మా అమ్మమ్మ రేడియోలో వినేది మూర్తి గారి వర్తమానం అప్పుడు పక్కన కూర్చుని ఈ స్వరం వింటే చాలా ప్రశాంతంగా అనిపించేది.ఇప్పటికే అదే అనుభూతి.

  • @gangamallubanda3875
    @gangamallubanda38752 жыл бұрын

    దేవుని మాటలను ఇంత స్పష్టముగా చెప్పే ఇలాంటి ఆత్మీయ నాయకుణ్ణి మళ్ళీ దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్తిసున్న అమెన్ we miss you father 🙏🙏🙏💐💐💐

  • @naga96661

    @naga96661

    7 ай бұрын

    Amen

  • @vinayakumaribada2078
    @vinayakumaribada20782 жыл бұрын

    దేవునికి వందనాలు అయ్యగారు 🙏, నా చిన్నప్పుడు మీ యొక్క ప్రసంగాలు రేడియో లో విన్నాను అయ్యగారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మీ ప్రసంగం వినడం చాలా సంతోషంగా ఉంది అయ్యగారు

  • @jujjuvarpuprabhakar95

    @jujjuvarpuprabhakar95

    Жыл бұрын

    మనం తప్ప టి అడుగు ఇక్కడే వేస్తున్నావ్ బ్రదర్ చనిపోయిన వారు ప్రార్ధన చేయరు అలా చేస్తే ప్రేమించిన వాళ్ళందరిని పరలోక రాజ్యం వాలే తీసుకెళ్తారు ద్వేషించినవారందరికీ శిక్ష పడేటట్టు వాళ్లే చేస్తారు ఇవన్నీ వాళ్ళు చేస్తే ఏసుక్రీస్తు ఎందుకు అదే చనిపోయిన వారు చేస్తే ఇంకొక ఉదాహరణ సర్వస్ని యొక్క మాత మా కొరకు వేడుకొనుము అని అంటారు మనందరి ప్రవక్తలు పితరులు లాగా మేరీ మాత మరణించింది ఆమెను ప్రార్థించమంటారు ఇది ఎక్కడ చెప్పింది బైబిలు చనిపోవడం అంటే అంత ఈజీ తిరిగి లేవటమే గొప్ప విజయం అంటే మరణాన్ని చంపేసాడు సజీవుడై లేచిన వాడే మన గురించి ప్రార్థన చేయగలడు చేస్తున్నాడు కూడా ఆయన ఏసుక్రీస్తు ఒక్కడే అదే అయ్యా గారు చెప్పేది మన హృదయంలో క్రీస్తు మాటలను నిలిచి ఉండాలి నేనే సత్యమును జీవనం మార్గంనై ఉన్నానని చెప్పినాడు ఆయన నామములోనే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది మధ్యలో సేవకులు మరియమ్మ గారు ఏసేబు ప్రవక్తలు వారు బ్రతికి ఉండంగా సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే మార్గం చూపించగలరు అంతే పరలోక రాజ్యం మనల్ని తీసుకెళ్లలే రూ వాళ్ళు సువార్త ద్వారా మనం ఆ మార్గము నా నడిచినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం ఇంకో వాక్యం దేవుడు ఒక్కడే దేవుడికి నరునికి మధ్య వర్తి ఒక డే ఆయనే క్రీస్తు యేసు నరుడు ఇది దేవుని వాక్యం ఈ మధ్యవర్తులు ఎవరూ ఉండరు అని అక్కడే ఈ సత్యం తెలుసుకోవా లి ఈ వాక్యం ఒకటో తిమోతి లో ఉంటది

  • @thotasrinivas4373

    @thotasrinivas4373

    Жыл бұрын

    Praise the lord

  • @vijayamary7738

    @vijayamary7738

    Жыл бұрын

    U

  • @jhansilaxmi9650
    @jhansilaxmi96503 жыл бұрын

    అయ్యగారు మీరు మాలో మీ వర్తమానం ద్వా రా ఉన్నారు పరలోకము నందు ‌మా అందరికొరకు విజ్ఞాపన చేయండి 🙏🙏🙏🙏🙏😭😭

  • @sudheerkumar2949
    @sudheerkumar29493 жыл бұрын

    ఈయన ప్రసంగాలు నా చిన్నతనంలో రేడియోలో విన్నాను.. దేవుని కి మహిమ కలుగును గాక..ఆమేన్..

  • @ratansatish1604

    @ratansatish1604

    3 жыл бұрын

    M mim imm m MMI mm mm m my mm mm m mm👍m

  • @ratansatish1604

    @ratansatish1604

    3 жыл бұрын

    K m m Mm mm mm mm p ki ii ii mm mm in mm ki ii k mi m mim imm I'm ii I

  • @ratansatish1604

    @ratansatish1604

    3 жыл бұрын

    O I'm mm in ii mm mm mm mm mm mm ii ii ii I III i mm ii mm ii ii k imm ii ii I III III I'm ii III ii I m ii III III mm k MMI tiii III o mii I III i III ii mm

  • @ratansatish1604

    @ratansatish1604

    3 жыл бұрын

    O I'm mai MMI ii ii I'm iii Mikki ii it's a nice III mini imm i I mii morning III i mm mm mm mm p I am ii t

  • @suzannarose4688

    @suzannarose4688

    3 жыл бұрын

    May uncles soul rest in peace 🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnamuralamuralik8791
    @muralikrishnamuralamuralik87912 жыл бұрын

    ఎంత చక్కని మాటలు....సర్ మీవీ... ఎంత నెమ్మదిగా... ఎంత అందంగా చెప్పారు...ఎంత అర్ధ వంతంగా చెపుతున్నారు... మీరు..చెపుతుంటే... దేవుడే మాట్లాడు తున్నటు అనిపిస్తుంది...మీరు గ్రేట్ సర్....చిన్నప్పుడు రేడియోలో మీ మాటలు విన్నాను....ఇప్పుడు చూస్తున్నాను...

  • @svm3tech622
    @svm3tech6222 жыл бұрын

    ఆయన మాటలు వింటుంటే... ఆలనాటి విశ్వవాణి రేడియో "ప్రేమధార"వాక్యాలు... ఇప్పుడు కనుబడుతున్నాయి...మిస్...యూ...సర్...💒💒💒

  • @godisourprotector2718
    @godisourprotector2718 Жыл бұрын

    🙏🙏🙏🙏అయ్యా గారు వందనాలు మీ మాటలు ఎంతగానో నాకు ఉపయోగపడతాయి ఆమెన్ 🙏🙏🙏🙏

  • @sam...5261
    @sam...52612 жыл бұрын

    Thnk q God...for such a... Holy msg .. Real Word... Life giving Msg ..from A wonderful God's Servent

  • @idmanjula226
    @idmanjula2262 жыл бұрын

    RRK garu is my spiritual father. Lord has transformed my life through his teachings when I was young. All glory to Jesus 🙏

  • @mrkumar9076
    @mrkumar90763 жыл бұрын

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ... ఆమెన్ మా కొరకు మంచి వాక్యాన్ని అందించిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ..

  • @rreddy5779

    @rreddy5779

    3 жыл бұрын

    Amen 🙏🙏🙏

  • @rreddy5779

    @rreddy5779

    3 жыл бұрын

    Amen hallelujah

  • @meekuthelusa2284

    @meekuthelusa2284

    2 жыл бұрын

    Tooth ty itt iiitoriitt ttttttootoytyyyy to yyiyyo you iyyyi yyoyyyooiyi to move the y of this iyyyi to you y of Rent you are in your number you can I get a the keys and you are the society to move to a call tomorrow to you tomorrow ttttttootoytyyyy 5i5ty6

  • @meekuthelusa2284

    @meekuthelusa2284

    2 жыл бұрын

    Y

  • @karunakaruna8089

    @karunakaruna8089

    2 жыл бұрын

    Amen

  • @hiddekelsamuel7584
    @hiddekelsamuel75842 жыл бұрын

    Rrk murthy pastor message very power full thank you lord

  • @anandstudytricks9091
    @anandstudytricks90912 жыл бұрын

    మీలాంటి గొప్ప సేవకులు లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం

  • @kirangalway875
    @kirangalway8752 жыл бұрын

    I Love your messages from Holy Bible RRK Uncle. and i miss you a lot........

  • @kumarikumari515
    @kumarikumari5152 жыл бұрын

    ప్రార్దన అంటే ఏమిటి వీవరించిన విధానాన్ని బట్టి నీకు వందనములు యేసయ్య

  • @rajumusic8049
    @rajumusic80493 жыл бұрын

    My favourite నా చిన్నతంలో ఈయనా ప్రసంగాలు విన్నాను.... God bless you

  • @HepsiArtandcraft

    @HepsiArtandcraft

    2 жыл бұрын

    i am also 🙏

  • @wilsoncolombo8217
    @wilsoncolombo82172 жыл бұрын

    నేను కూడా ఈయన వాక్యాలు చిన్నపుడు రేడియో లో విన్నాను దేవునికి మహిమ కలుగును గాక....

  • @shobhapraisethelordrani8688
    @shobhapraisethelordrani8688 Жыл бұрын

    Praise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻,mi voice super,na child hood lo radio lo( Prema dhra) vinnanu ,tq sir .

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam40192 жыл бұрын

    ఆ స్వరం ఎంత మధురం.. ఆ బోధ ఎంత సున్నితం..

  • @jeevanilluri2031

    @jeevanilluri2031

    4 ай бұрын

    ఆమేన్ 🙏🏾వందనాలు

  • @patipati4093
    @patipati40933 жыл бұрын

    HALLELUJAH🙌🙌🙌🙌... thank GOD almighty🙏🙏🙏 for everything and for keeping all alive ABBA !FATHER!🙏🙏🙏....really no words to measure for YOUR love for entire mankind who are my LORD my SAVIOUR JESUS CHRIST! 🙏🙏🙏..such a amazing GOD we really serve 😇👍

  • @ganeshchittem4814
    @ganeshchittem48142 жыл бұрын

    My favourite voice 🙏

  • @darsanapubabu3444
    @darsanapubabu34442 жыл бұрын

    దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇలాంటి మహనీయుడిని దేవుడు మనకి వరంగా ఇచ్చాడు, బైబిల్ పరిజ్ఞానం చాలా ఉంది

  • @indiaindia3326
    @indiaindia33263 жыл бұрын

    Amen దేవునికిస్తోత్రం దేవుని నామానికిసమస్తమహిమఘనతకలుగునుగాక ఆమెన్ praise the Lord

  • @sowjanyau7771
    @sowjanyau77713 жыл бұрын

    Praise the lord of all pasters, Ee manchi messagelu venekoldi venalanipistundi.

  • @prakashkurakula4420
    @prakashkurakula44202 жыл бұрын

    Sir lam recollecting my early days. He is my first Guru. Praise the Lord 🙏🙏🙏

  • @revravinuthalasubhash5997
    @revravinuthalasubhash59972 жыл бұрын

    చాలా చక్కటి మెసేజ్ దేవుని నామమునకు వందనాలు

  • @Legend-jn4gm
    @Legend-jn4gm2 жыл бұрын

    Dyvajanulu RRK Muurthy gari Radio prasangalu na chinnatanamulo vinevadini.Tana voicelo Devudu vunnadanipinche presannata kanipinchedi.devunike Mani.a Amen

  • @sudanapallyjohnwesley8849
    @sudanapallyjohnwesley88493 жыл бұрын

    యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పటికీ... రేడియోలో వింటున్నట్టుగా ఉంది...❤️

  • @gurindapalliveeraprakashra6832
    @gurindapalliveeraprakashra68322 жыл бұрын

    Praise the Lord Man of Spiritual Father ... GLORY TO GOD AMEN

  • @satyam7276
    @satyam72762 жыл бұрын

    ప్రభు పెరట మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏

  • @mojeshmojesh1675
    @mojeshmojesh16752 жыл бұрын

    Great servant for great god

  • @ranigowda2491
    @ranigowda24913 жыл бұрын

    Amen Amen Wonderful and True Message Glory to Lord Jesus Hallelujah..🙏

  • @jeevanilluri2031

    @jeevanilluri2031

    4 ай бұрын

    ఆమేన్ 🙏🏾వందనాలు

  • @lalitalalita9422
    @lalitalalita94222 жыл бұрын

    Blessing message glory to god Al mighty God jesus. Only 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏

  • @samsonusamsonu7947
    @samsonusamsonu79472 жыл бұрын

    మీరు చెప్పిన వాక్యం దేవుడు దీవించును గాక దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్

  • @neethu670
    @neethu6703 жыл бұрын

    Praise the Lord Ayyagaru I'm so happy how long to see u I'm a your radio 📻 follower challa Chinna appudunenu Hindu challa secret ga God ne believe chesanu okay God bless u ayya garu

  • @marniramakrishna6415
    @marniramakrishna64152 жыл бұрын

    Blessed to learn is I should pray to learn to how to pray,.. thank bro who is in this service..

  • @Busisindhura579
    @Busisindhura5793 жыл бұрын

    Praise the lord🤲 Amen

  • @Y.balaraju4875
    @Y.balaraju4875 Жыл бұрын

    అయ్యగారికి వందనాలు నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఎంతో ఆశీర్వాదకరం ఎంతో మందికి ఆయన తన ఆత్మీయ ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ వర్తమానాలు ప్రేమ ద్వారా దేవుని యొక్క రేడియో సువార్త ప్రత్యేకంగా ఆరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అడివిలో పోలీస్ స్టేషన్ అవుట్ పోస్టుల్లో ఉన్నప్పుడు నేను ప్రేమ ధార కార్యక్రమంలో దేవుని మాటలు విని నా బతుకును మార్చుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి అయ్యగారి కుటుంబం దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar16133 жыл бұрын

    Prayer is the best thing that has happened to a Christian. Prayer can solve many Many Problems. It also teaches us. 👍👌💜🙏

  • @sondimadhu6022
    @sondimadhu60223 жыл бұрын

    Oh What a experienced life in Jesus... I'll store your message in our hearts.. and applying in my life..

  • @jkenjoy2765

    @jkenjoy2765

    2 жыл бұрын

    Emi papamu chesi nuvvu christian.vi ayyavu

  • @mavideo6350

    @mavideo6350

    2 жыл бұрын

    S really thank God, yadaartha Mina anubhavam gala sevakulu tandri samaanulu

  • @tummapriyanka5194
    @tummapriyanka51942 жыл бұрын

    Thank you sir for teaching us how to pray.... Prayer is the best solution for all the problems... Amen

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm3 жыл бұрын

    Praise the lord brother wonderful prayer spiritual good message 💯💯💯💯💯💯💯💯💯good. Heartful tq so much brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌😢😢😢🙏🙏🙏🌹💐🌷

  • @manjusagar7141
    @manjusagar71412 жыл бұрын

    Praise God hallelujah for wonderful message given to me thank you pastor God bless you

  • @mahalakshmiguttala321
    @mahalakshmiguttala3213 жыл бұрын

    Radio lo mi voice vinnanu sir eppudu chustuna god grace praise the lord father

  • @allusandeep1923

    @allusandeep1923

    3 жыл бұрын

    So delay to see so many valuable updaloaded videos is there RRK MURTHY GARU check utube sister

  • @prakashkuraganti4277

    @prakashkuraganti4277

    3 жыл бұрын

    0

  • @pavani...m..4762
    @pavani...m..47623 жыл бұрын

    Praise the God God bless u tataya garu🙏🏻🙏🏻🙏🏻

  • @jeevanilluri2031

    @jeevanilluri2031

    4 ай бұрын

    వందనాలు 🙏🏾ఆమేన్

  • @satyam7276
    @satyam72763 жыл бұрын

    ఆత్మీయ తండ్రిగారికి నా నిండు వందనాలు 🙏🙏🙏

  • @jesusdailytelugu6217

    @jesusdailytelugu6217

    3 жыл бұрын

    Praise the Lord sister garu

  • @ramakrishnagogiramakrishna1955

    @ramakrishnagogiramakrishna1955

    2 жыл бұрын

    👏👏👏👏🙏🙏🙏🙏

  • @veerayyabanka7839

    @veerayyabanka7839

    2 жыл бұрын

    Thanks Jesus

  • @veerayyabanka7839

    @veerayyabanka7839

    2 жыл бұрын

    Hi

  • @ranichristopher9403

    @ranichristopher9403

    Жыл бұрын

    @@jesusdailytelugu6217 0aqaq

  • @sagarbabu5294
    @sagarbabu52942 жыл бұрын

    Mana athmiya thandri gari ki vandanalu, na china thanamlooo mi matalu radio 📻 lo 7pm vintu undevadini .. praise the lord Mee lanti voice inkevariki radu ...

  • @srinivasseena9821
    @srinivasseena98213 жыл бұрын

    Praise the lord father God bless you

  • @saisharan7137
    @saisharan71373 жыл бұрын

    praise the lord :) god bless you :) ur voice god grace reached to all :) :) :)

  • @vijayalakshmip5304
    @vijayalakshmip53043 жыл бұрын

    THANK YOU. FASTER. GARU .. చాలా. చక్కగా. వివరించారు. మాకు. బాగా అర్థం. అయింది. సార్. దేవుని. నామానికే. మహిమ. కలుగునుగాక. ఆమె న్

  • @yeliapulukuri3470

    @yeliapulukuri3470

    3 жыл бұрын

    A

  • @VijayKumar-tf1rk
    @VijayKumar-tf1rk3 жыл бұрын

    Praise the Lord uncle. You explained how to pray is awesome it's so depth to mingle with God. Thank you uncle 🙏🙏🙏

  • @reddypoguravibabu4354
    @reddypoguravibabu43542 жыл бұрын

    Praise the lord father . same voice & same person wonderful massage

  • @gloriyatimothy2692
    @gloriyatimothy26923 жыл бұрын

    Praise god... Excellent message... I am blessed

  • @mekalaraju9863
    @mekalaraju98633 жыл бұрын

    Tq lord. Praise the Lord 🙏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam40192 жыл бұрын

    నిజముగా....ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థ నా అనుభవం ఎలా అనుభవించాలి నాయన గారు ఎంత చక్కగా చెప్పారు...

  • @prakashkurakula4420
    @prakashkurakula44202 жыл бұрын

    ఏంత చక్కగా చెప్పి నారు సార్. ప్రార్ధన గురుంచి మీ రు చెప్పిన వి మరిచి పోను సార్. దేవునికి మహిమ

  • @jprasanthjprasanth2760
    @jprasanthjprasanth27603 жыл бұрын

    Praise the lord ayyagaru 🙏🙏

  • @marysiringi6759
    @marysiringi67592 жыл бұрын

    Praise the Lord RRK murthy garu mana madhyalo unnatte 🙏🙏🙏🙏🙏🙏🙏🙏glory to God

  • @benishadhas3220
    @benishadhas32202 жыл бұрын

    wonderful! Amen and i receive the word of god in my life in Jesus name! God bless everyone! God bless you and family, in abundance!

  • @petermedepalli1146
    @petermedepalli11463 жыл бұрын

    Murthi gari voice vintey ballyya dinamulu gurthuku vasthai🙏🙏🙏

  • @vijaybhukya538
    @vijaybhukya5383 жыл бұрын

    Praise The Lord Amen Jesus💒💒

  • @adhimbishaik6510
    @adhimbishaik6510 Жыл бұрын

    Dhivuniki mahima kalugunu gaaka Amen haliluya 🙌🙏 praice the lord ayyagaaru 🙏

  • @marytheresa8254
    @marytheresa82543 жыл бұрын

    Amen hallelujah thank you Jesus 🙌🙌🙌🙌🙌

  • @balajiraju8134
    @balajiraju81342 жыл бұрын

    🎉 Praise the almighty God Glory to God 🙏🙏🙏

  • @jesusjesus2900
    @jesusjesus29003 жыл бұрын

    Good msg tatayya

  • @pdyvasundaramsundhar7966
    @pdyvasundaramsundhar79663 жыл бұрын

    Praise the lord 🙏🏿pradanasakhi gurinchi,, vipalamuga vakyacheppina ayyagriki vandanamulu,,

  • @gracevedamani
    @gracevedamani2 жыл бұрын

    Praise the Lord! How wonderful prayer is! Learned much and blessed!🙏

  • @RatnaRatna-gy4gi
    @RatnaRatna-gy4gi2 жыл бұрын

    🙏praise the Lord father Garu wonderful masage amen amen

  • @muralimohan905
    @muralimohan9053 жыл бұрын

    Holy God, Father of Jesus Christ, Please give us your Wisdom and spiritual Understanding. Please. Help us to know and do your WILL. Father, please help us to be fruitful in every good work. Holy Redeemer, help us to follow your Word with full obedience. Help us to improve in the knowledge of Yehovah day by day. Father, help us to please You in everything at every second. Holy Savior, help us to live as a faithful and worthy children. Holy Father, please help us to walk after your Holy Spirit God, help us to know the Love of Christ, to know the ressurection power of Jesus. To have wealth of Jesus Christ. God, we praise you with truth and spirit. Thank you Father. I praise you to glory of grace of God. Please save all. Please forgive all. Please bless all. We love you Holy and Righteous Father In Jesus Christ Holy Name. Amen. Praying from Colossians 1 9-12

  • @heavenly4719
    @heavenly47198 ай бұрын

    I miss this man of God very much.

  • @kattemvidyasagar8721
    @kattemvidyasagar87212 жыл бұрын

    Praise the lord Glory to God 💕🙏

  • @izacaras1465
    @izacaras14653 жыл бұрын

    Great to have the messages of the dear departed Apostle again

  • @Manoharkottam

    @Manoharkottam

    2 жыл бұрын

    ఏసు ప్రభువు ఉన్నాడు

  • @JWUSPRaju
    @JWUSPRaju3 жыл бұрын

    Thank you God JESUS 🙏🙏😇

  • @vimalvishwas
    @vimalvishwas2 жыл бұрын

    Vandanalu Ayya garu 🙏🙏

  • @vilaspurjareppa9039
    @vilaspurjareppa90392 жыл бұрын

    Praise the lord brother for good massage for me thanks

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod38772 жыл бұрын

    Amen amen amen praise the lord hallelujah hallelujah hallelujah

  • @gbharathi2638
    @gbharathi26382 жыл бұрын

    నిజంగా.ఎంతవిన్నకూడ.ఇంకా.వినాలన్పిస్తుంది. 🙏🙏🙏🙏🙏ఆమెన్

  • @joshuadaniel1974
    @joshuadaniel19742 жыл бұрын

    Amen. Praise The Lord Uncle

  • @sivaprasaddakoju3500
    @sivaprasaddakoju35002 жыл бұрын

    *GLORY BE TO THE ALMIGHTY LIVING HOLY GOD 🙏* Amen.

  • @radapakaashwinikumar8095
    @radapakaashwinikumar80953 жыл бұрын

    Praise the Lord Ayya garu 🙏

  • @manjulaniharika9806
    @manjulaniharika9806 Жыл бұрын

    Praise the Lord father meru pradhana kosam chala baga chepparu actually neenu kuda chala prayer cheyali ankuntanu kani church lo pray chesenappudu antha marchipotanu😭 adey na badha prlz father pray for me.🙏🙏🙏

  • @JesusGoodallthetime
    @JesusGoodallthetime2 жыл бұрын

    యేసు నామమునకు స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @heavenlysongs6485
    @heavenlysongs64853 жыл бұрын

    🙌🙌Excellent message..🙇‍♂🙇‍♂

  • @ajaymadduri2289
    @ajaymadduri22892 жыл бұрын

    praise the lord amen

  • @rajababudangeti9802
    @rajababudangeti9802 Жыл бұрын

    Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members

  • @rojamathi860
    @rojamathi8604 жыл бұрын

    Praise the lord 🙏🙌 aiah

  • @nammivijaya8712
    @nammivijaya87123 жыл бұрын

    Tq for uploading uncle msg anna their are like precious pearls thank u so much 🙏

  • @asirwadsudha1572
    @asirwadsudha15722 жыл бұрын

    దేవుని సేవలో తరించిన దైవజనులు అయ్యగారు ఆత్మ పరలోకంలో ఉందని నమ్ముతున్నాను.

  • @balamaniramakuri1845
    @balamaniramakuri18453 жыл бұрын

    Praise the lord ayyagaru.. .thank u so much for this precious words

  • @pavankumarnukapanga1054

    @pavankumarnukapanga1054

    3 жыл бұрын

    Praise the Lord brother

  • @shravyagannarapu3861
    @shravyagannarapu38613 жыл бұрын

    Blessing message

  • @paulseelarapu1167
    @paulseelarapu11673 жыл бұрын

    వందనాలు సార్...

  • @jesusdailytelugu6217

    @jesusdailytelugu6217

    3 жыл бұрын

    Praise the Lord

  • @jcpmsusheelasakshi7979
    @jcpmsusheelasakshi79793 жыл бұрын

    Ayagaaru meeru cheppe vidaanm V, gret.Okarojuku 6 vidiolu vintaanu.Chala nerchu kontunnaanu devunike mahimaaaaaaa.

  • @srinivasrao1742
    @srinivasrao17423 жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Sis.Sumalatha_LSM
    @Sis.Sumalatha_LSM2 жыл бұрын

    Praise the lord Ayyaa 🙌 🙏 👏

  • @punithpavan1745
    @punithpavan17452 жыл бұрын

    Praise the lord brother memu chinnappudu radiolo vine vallam maalli vintunnanduku vandanalu yamuna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenpraveenmba
    @praveenpraveenmba2 жыл бұрын

    Who can explain better than this..., we miss you Pastor garu..

  • @evvramanaraju2854
    @evvramanaraju28542 жыл бұрын

    Praise the lord ayyagaru

  • @ravidanielravi2508
    @ravidanielravi25083 жыл бұрын

    Praise the lord

  • @djyothi7696
    @djyothi76962 жыл бұрын

    Amen Amen Amen 🙏🏻🙏🏻

  • @kranthimannepalli9207
    @kranthimannepalli9207 Жыл бұрын

    Glory to God its wonderfull మెసేజ్

Келесі