Rohit Sharma VS Virender Sehwag Who is Great? | వీరిలో ఎవరు గొప్ప | Color Frames

Ойын-сауық

Rohit Sharma VS Virender Sehwag Who is Great?
Rohit Sharma is better opener in limted over cricket whereas Sehwag was better opener in test cricket.Shewag was flamboyant and could possibily hit the very first ball he faced for six whereas Rohit takes his own sweet time to get his eye in and once he is set he is unstoppable.
#RohitSharma #VirenderSehwag #RohitSharmaVSVirenderSehwag #Cricket
Facebook: bit.ly/ColorFramesFB
Instagram: bit.ly/ColorFramesInsta
Twitter: bit.ly/ColorFramesTwitter
KZread: bit.ly/ColorFrames
Website: www.colorframes.com/

Пікірлер: 2 700

  • @sathishp4463
    @sathishp44633 жыл бұрын

    సెహ్వాగ్ అంటే ఇష్టం అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤️

  • @sivasaiprasad9822

    @sivasaiprasad9822

    3 жыл бұрын

    Sehwags consistency in attacking cricket made him a little edga over Rohit. But Rohit had a big gaps between best performance to another best is long. Rohit enlarges his master innings with massive sixes than fours. Sehwag had more fours than sixes. But his consistency gave him uninterrupted career where as Rohit consolidated his test place recently. Earlier he used to concentrate on limited overs cricket only. Where as Sehwag was consistent opener in all three formats. Over all I feel Sehwag was superior than Rohit. He was in the mould of Viv Richards, ABD, Chris Gayle. These 4 players played all formats alike.

  • @Vj-ec7yr

    @Vj-ec7yr

    3 жыл бұрын

    Istham kadhu anna viru antey picchi Naku

  • @user-fq6vn2ko2i

    @user-fq6vn2ko2i

    11 ай бұрын

    Istam kadhu bro pranam sehwag ante

  • @bhagavanbsga7219

    @bhagavanbsga7219

    8 ай бұрын

    Sehwag.. 👍👍

  • @sumansuman-yg3xy
    @sumansuman-yg3xy3 жыл бұрын

    టేస్టు మ్యాచ్ లను కూడా. 20-20 లాగ ఆడగల వీరుడు సెహ్వాగ్ వక్కడే

  • @msandhi9658

    @msandhi9658

    3 жыл бұрын

    Virendra okkade

  • @taraktale9485
    @taraktale94854 жыл бұрын

    సెహ్వాగ్ లాంటి వారు ఇంకెవరూ ఉండరు, సెహ్వాగ్ 1st ball 4 కొట్టినట్టు ఇంకెవ్వరూ కొట్టలేరు....

  • @bujjikoreddy5322
    @bujjikoreddy53224 жыл бұрын

    మొదటి బాల్ కు 4కొట్టే దమ్ము 99లో కూడా 6కొట్టే దమ్ము ప్రపంచ బ్యాట్స్ మెన్ లో ఒక్క సెహ్వాగ్ కే ఉంది

  • @manojsurya3139

    @manojsurya3139

    4 жыл бұрын

    Right bro...

  • @edigamanjugowda2034

    @edigamanjugowda2034

    4 жыл бұрын

    Yes really daring batsmen

  • @edigamanjugowda2034

    @edigamanjugowda2034

    4 жыл бұрын

    Yes really daring batsmen

  • @shanmukasharma6904

    @shanmukasharma6904

    4 жыл бұрын

    Adhi dare kadu bro careless.

  • @raopedapati7622

    @raopedapati7622

    4 жыл бұрын

    Yess

  • @DDGAMERRKPM
    @DDGAMERRKPM4 жыл бұрын

    రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు కానీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో భయం లేని ఆటగాడు సెహ్వాగ్ మాత్రమే నేను సచిన్ అభిమాని

  • @STARSAGAR-de6rr
    @STARSAGAR-de6rr4 жыл бұрын

    ప్రపంచ క్రికెట్‌లో బ్యాటింగ్ అంటే భయం లేని జీవి ఎదైనా ఉంది అంటే అది "వీర్రేంద్ర సేహ్వగ్"...

  • @kalyankalyan2117

    @kalyankalyan2117

    4 жыл бұрын

    Its rong..intakanna babulu world lo boledu mandi unnaru

  • @madhusudanchalla1075

    @madhusudanchalla1075

    4 жыл бұрын

    Legend sehwag

  • @s.venkateswarlusvr607

    @s.venkateswarlusvr607

    4 жыл бұрын

    Fearless v.v rechards without helmet, fearless sehwag with helmet other things are same....

  • @sunilkumar-sb3yq

    @sunilkumar-sb3yq

    4 жыл бұрын

    Exactly brother

  • @ashokkk9492

    @ashokkk9492

    4 жыл бұрын

    Abd

  • @balkarakesh2087
    @balkarakesh20874 жыл бұрын

    I am 100% supported in వీరేంద్ర సెహ్వాగ్ వీరు బాయ్ హిట్ మ్యాన్ అంటే వీరేంద్ర

  • @prakashnani2601
    @prakashnani26014 жыл бұрын

    వరల్డ్ బెస్ట్ బాట్స్మన్ ఓన్లీ సెహ్వాగ్ అన్న

  • @venkystudyclub5709
    @venkystudyclub57094 жыл бұрын

    సెహ్వగ్ ఓపెనింగ్ batting చూసేటప్పుడు గుండె 101 కొట్టుకునేది bt ఇప్పుడు అలాంటి ఓపెనింగ్ batting అలంటి ఫీల్ లేదు ఇది కరెక్ట్ అన్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి.

  • @muralim1109

    @muralim1109

    4 жыл бұрын

    Ssss

  • @yerragangulachithambaraiah6293

    @yerragangulachithambaraiah6293

    4 жыл бұрын

    I feel also bro he is looking like a lion in forest

  • @chandrachandu437

    @chandrachandu437

    4 жыл бұрын

    Sewag

  • @ravi-jn1rn

    @ravi-jn1rn

    4 жыл бұрын

    1000% correct brother

  • @rajagopalgm6533

    @rajagopalgm6533

    4 жыл бұрын

    Yes bro

  • @rameshdevarala9540
    @rameshdevarala95404 жыл бұрын

    ఈరోజుల్లో T 20 ల్లో ఈజీగా 200 పరుగులు కొడుతున్నారు అంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ వీరేంద్ర సెహ్వాగ్...He is thi king of Indian cricket

  • @pruthvi2196

    @pruthvi2196

    4 жыл бұрын

    సూపర్ సపోర్ట్ అన్న

  • @sreenadhabalireddy1722

    @sreenadhabalireddy1722

    4 жыл бұрын

    Sachin

  • @venkeyrai9969
    @venkeyrai99693 жыл бұрын

    ప్రపంచంలో భయం లేకుండా ఆడే ఏకైక ఆటగాడు సెహ్వాగ్ స్లో గా స్టార్ట్ చేసి భారీ సిక్సర్స్ కొట్టడం లో దిట్ట రోహిత్ ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్ ...కానీ సెహ్వాగ్ డేర్ అండ్ డాష్ ప్లేయర్

  • @Mahesh-cz2ou
    @Mahesh-cz2ou3 жыл бұрын

    రోహిత్ 2006 వస్తే 2013 తరువాత హిట్ మాన్ గా మారాడు.కానీ సెహ్వాగ్ ఫస్ట్ నుండే డాషింగ్ బాటింగ్ చూపించాడు సెహ్వాగ్ తో రోహిత్ ఏ విధంగానూ సరితూగలేడు. సెహ్వాగ్ ఎప్పటికి వరల్డ్ బెస్ట్ ఓపెనర్ ఇది చరిత్ర

  • @kandikondakrishnaiah11
    @kandikondakrishnaiah114 жыл бұрын

    ఇంకేవరు సెహ్వాగ్ మాత్రమే

  • @shankarsimha8239

    @shankarsimha8239

    3 жыл бұрын

    ROHIT GURUNTH SHARMA INDIAN OCEAN IN

  • @vinodmalli8463
    @vinodmalli84634 жыл бұрын

    సెహ్వాగ్ టీం లో లేనప్పట్టినుంచి మ్యాచ్ లు చూడడం తగ్గింది

  • @minnalperumal3946

    @minnalperumal3946

    4 жыл бұрын

    100% correct

  • @chandrachandu437

    @chandrachandu437

    4 жыл бұрын

    Aunu thagindhi

  • @Maheshch-xw2hi

    @Maheshch-xw2hi

    4 жыл бұрын

    100000000000 %corect sachin& sehwag opening superr Sehwag క్రీజు లో వున్నడంటే ఏ bowler అయినా బయపడలిసిందే ...

  • @ravi-jn1rn

    @ravi-jn1rn

    4 жыл бұрын

    Avunu

  • @dayakarkaripe9754

    @dayakarkaripe9754

    4 жыл бұрын

    100% correct bro.

  • @brightfuture6678
    @brightfuture66784 жыл бұрын

    Sehwag retirement tarvata evaru evaru cricket chudadam manesaro kinda like kottandi

  • @mahendargoud353

    @mahendargoud353

    4 жыл бұрын

    Haha yes he js dainamite

  • @Moviechat157

    @Moviechat157

    4 жыл бұрын

    Bro okasare like cheyadaniki vastundhi Ledante oka 100000 times chesevanni Miss him

  • @shivasss6359

    @shivasss6359

    3 жыл бұрын

    S frind

  • @usseveeru446

    @usseveeru446

    3 жыл бұрын

    Nenu

  • @Hariii9

    @Hariii9

    3 жыл бұрын

    Avunu bayya.. nenu kuda

  • @boyinisatish9681
    @boyinisatish96813 жыл бұрын

    వీరేంద్ర సెహ్వాగ్ 100% హిట్ మ్యాన్ అతనీ లాంటి వారు రారు రాలేరు..🏏🏏🏏

  • @user-ek6ek4iz7w
    @user-ek6ek4iz7w4 жыл бұрын

    ఆలోచించి నిర్ణయం చెప్పాలసిన పని సెహ్వాగ్ ఎపుడు కూడా నెంబర్ వన్

  • @rameshperikala4788
    @rameshperikala47884 жыл бұрын

    సెహ్వాగ్ క్రిస్లో ఉంటే ఏ బౌలర్ అయినా సరే, వాళ్ళ మనసులో దయచేసి నన్ను వదిలేయ్ అని కోరుకుంటారు, సెహ్వాగ్ ఊచకోత ఆలా ఉంటుంది మరి.

  • @nanikanakamnanikanakam

    @nanikanakamnanikanakam

    4 жыл бұрын

    Super

  • @venkatb5588

    @venkatb5588

    4 жыл бұрын

    Nannu vadilay Babu anukovali

  • @tejayoutubtv6266

    @tejayoutubtv6266

    4 жыл бұрын

    Yes 100 %.

  • @jayakartalari9321

    @jayakartalari9321

    4 жыл бұрын

    S

  • @bukkenarayananaik198

    @bukkenarayananaik198

    4 жыл бұрын

    Yes Indian hero

  • @manchikalapatisathvik4020
    @manchikalapatisathvik40202 жыл бұрын

    సెహ్వాగ్ అన్న కు భయం ఉండదు, ఎంతటి బౌలరునైనా ఉతకటమే, సెహ్వాగ్ అన్న లెజెండ్

  • @mandelaashok1436
    @mandelaashok14364 жыл бұрын

    All of you thanks friends sehwag ni intha la Like chesinanduku

  • @jayarajuj

    @jayarajuj

    3 жыл бұрын

    Naa favourite batsman bro..chey miss you sehwag 😭😭😭

  • @garigantithirupathi8234
    @garigantithirupathi82344 жыл бұрын

    సెహ్వాగ్ తో పోల్చకండిరా బాబూ సెహ్వాగ్ ఒక శిఖరం

  • @agalditibunny6924

    @agalditibunny6924

    4 жыл бұрын

    Really shewag cricket kaa baap😎😎😍😍

  • @saisai-dy1gh

    @saisai-dy1gh

    4 жыл бұрын

    Eddaru veru veru kani bowlerski chukkalu chupinchadam lo eddaru okkate

  • @rameshmungara3773

    @rameshmungara3773

    4 жыл бұрын

    Supeb ga chappavu

  • @someshkethavath5717

    @someshkethavath5717

    4 жыл бұрын

    shewag

  • @gvictor490

    @gvictor490

    4 жыл бұрын

    Nuvvu mountain

  • @pagidipallynagarjun9026
    @pagidipallynagarjun90264 жыл бұрын

    మా అమ్మ తరువాత నేను మనాస్ఫూర్తిగా ఇష్టపడా వక్తి ఒక్క shwag

  • @maheshganthula3492

    @maheshganthula3492

    4 жыл бұрын

    Sewhag

  • @Dr.Ganeshruttala

    @Dr.Ganeshruttala

    4 жыл бұрын

    Ss,me too bro

  • @sayyaata4784

    @sayyaata4784

    4 жыл бұрын

    YESSSSSS

  • @madhu927

    @madhu927

    4 жыл бұрын

    Wow so nice sir...I am viru fan sir

  • @madhu927

    @madhu927

    4 жыл бұрын

    Sir only 90's kids no what sehwag is because they witnessed sehwag in live matches...such a great entertainer cricket has ever produced 🏏

  • @limmalatarun8983
    @limmalatarun89833 жыл бұрын

    ఇది ఒక ఏ ఆలోచన అర్ధం పర్థం లేని ప్రశ్న.... ఎప్పటికి హిట్టర్ అంటే ఒకరే సెహ్వాగ్ 🙏🙏🙏

  • @VEERAPOGUHanumantharao

    @VEERAPOGUHanumantharao

    Ай бұрын

    TQ

  • @jbs1612
    @jbs16123 жыл бұрын

    రోహిత్ మంచి హిట్టర్ no doubt... But అతను కుదురుకోడానికి కొంత సమయం తీసుకొంటాడు. కానీ సెహ్వాగ్ అట్లాకాదు.. ఫస్ట్ over లో fast ball... And lost ball ను ఒకే విధంగా వీర బాదుడు బాదేస్తాడు..

  • @modhalavalasarajesh2609

    @modhalavalasarajesh2609

    2 ай бұрын

    Anthey thoraga pelivion ki velthadu .. no comparison with Hitman.... One and only❤

  • @HarishKumar-te1pl

    @HarishKumar-te1pl

    Ай бұрын

    ❤❤❤

  • @saiprasadbejagam499

    @saiprasadbejagam499

    Күн бұрын

    ​@@modhalavalasarajesh2609anduke anni matches lo thisukunnara team India loki 100test 250 odi matches em ada kunna thisukunnara

  • @kumaryh7451
    @kumaryh74514 жыл бұрын

    మొదటి ఓవర్ మొదటి బల్ 4 కొట్టగలిగే దమ్ము ఉన్న బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం i like రోహిత్ బట్ సెహ్వాగ్ తో పోల్చి చూడలేము

  • @sairam9799

    @sairam9799

    4 жыл бұрын

    S

  • @vempallirajak2149

    @vempallirajak2149

    4 жыл бұрын

    Super anna

  • @ssinterio2132

    @ssinterio2132

    4 жыл бұрын

    Sehwag Puli pule 🦁🦁🦁🦁

  • @dattakumar6760

    @dattakumar6760

    4 жыл бұрын

    Yes sehwag legend but now a days rohit is great so no comparison

  • @131ashok

    @131ashok

    3 жыл бұрын

    Sehwag great batsman

  • @vijaykrishna6161
    @vijaykrishna61614 жыл бұрын

    సరిలేరు నీకెవ్వరూ... SEHWAG🏏

  • @pnagendraprasad419
    @pnagendraprasad4194 жыл бұрын

    Rohith Ni Adigina Chepthadu Ra Eppatiki Sehwag Ani

  • @vasupallidurgaprasad2486

    @vasupallidurgaprasad2486

    4 жыл бұрын

    Yes bro u r saying rite

  • @santhoshkumar-cc5tt

    @santhoshkumar-cc5tt

    3 жыл бұрын

    Nijam anna,,,,,,,

  • @TonyStark-hu2rv
    @TonyStark-hu2rv3 жыл бұрын

    బ్యాటింగ్ అంటే ఎవరికి భయం ఉండదు కానీ బౌలర్లు అందరూ భయపడేది సెహ్వాగ్ కి మాత్రమే

  • @enukaka
    @enukaka4 жыл бұрын

    Veeru is Lejend... వీరుని మరిపించే ప్లేయర్ లేడు. రాలేరు ..

  • @pruthvi2196

    @pruthvi2196

    4 жыл бұрын

    Avunu adi correct

  • @mohdazhar729

    @mohdazhar729

    3 жыл бұрын

    Must cheppav bro

  • @dayakarkaripe9754

    @dayakarkaripe9754

    Жыл бұрын

    Yes. Ur right bro. No one can replace Sehwag.

  • @vigneshcottonlabwgl5116

    @vigneshcottonlabwgl5116

    7 ай бұрын

    Right 👍

  • @THEKing-yv3qg
    @THEKing-yv3qg4 жыл бұрын

    మొదటి బంతి నుండి సెహ్వాగ్ లాగా ఎవరూ కొట్టలేరు .... ఎప్పటికీ క్రికెట్ రాజు .. విరు భాయ్ ... ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను

  • @murthytavva5590
    @murthytavva55903 жыл бұрын

    సెహ్వాగ్ ఎదురులేని , తిరుగులేని బ్యాటింగు చూడటమే ఒక అద్భుతం . అతని డేరింగ్ & డాషింగ్ షాట్లు చూడ ముచ్చటగా వుంటాయి . ఏ బౌలర్ అయిన లెక్కచేయడు తను షాట్లు కొట్టడమే తెలుసు . జట్టుకు ఉపయోగపడటమే తెలిసిన ఆటగాడు సెహ్వాగ్

  • @ravia4050
    @ravia40504 жыл бұрын

    Sehwag is a "dragon" of bowlers

  • @Mahesh-pn1pb
    @Mahesh-pn1pb4 жыл бұрын

    సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత క్రికెట్ చూడడం అంత హ్యాపీ గా అనిపియ్యటం లేదు సెవ్వగ్ పులి

  • @pradeepac9797

    @pradeepac9797

    4 жыл бұрын

    Andhulo ...ms dhoni kuda undadu

  • @anilkumarpatnaik91

    @anilkumarpatnaik91

    4 жыл бұрын

    Yes.. Cricket is boring without sehwag

  • @rameshvooyika2931

    @rameshvooyika2931

    4 жыл бұрын

    నిజం బ్రో...

  • @devaking8242

    @devaking8242

    4 жыл бұрын

    Iam also not watching cricket

  • @gorlegovinda5151

    @gorlegovinda5151

    4 жыл бұрын

    Awnu.. Bro

  • @reddy.reddy.8222
    @reddy.reddy.82224 жыл бұрын

    సెహ్వాగ్. దవుడ్ని ఎవరితో పోల్చడం మంచిదికాదు ఎందుకంటే. ఇంటర్నేషల్లో డేరింగ్ డాష్ బ్యాడ్స్ మ్యాన్ ఎవరు అని అడిగితే సెహ్వాగ్ పేరే చెపుతారు డట్హిజ్ సెహ్వాగ్.

  • @rowdyboysgaming2306

    @rowdyboysgaming2306

    4 жыл бұрын

    good

  • @sagarpatelavula1992
    @sagarpatelavula19923 жыл бұрын

    సెహ్వాగ్ ఇండియా టీమ్ కి ఎప్పుడు చెప్పుకున్న బెస్ట్ ఓపోనర్ బ్యాట్స్ మెన్

  • @nagursknagur8499
    @nagursknagur84993 жыл бұрын

    Sehwag కి టెస్ట్ అయినా వన్డే అయినా ఇంకా ఏ క్రికెట్ అయినా ఒకటే ఒక్కమగాడు

  • @gollajeevan2259
    @gollajeevan22594 жыл бұрын

    ప్రపంచ క్రికెట్ చరిత్రలో తోలి బంతి నుండె బౌండరీలు రాబట్టెది..సెహ్వాగ్ ఓక్కడే...దయచేసి ఓకరితో పోల్చి సెహ్వగ్ ...స్టార్డమ్ని తగ్గించకండి...

  • @sairam9799

    @sairam9799

    4 жыл бұрын

    S

  • @rsrekadi7344

    @rsrekadi7344

    7 ай бұрын

    Correct

  • @manaswini9504
    @manaswini95044 жыл бұрын

    సెహ్వగ్ తర్వాతే ఎవరైనా సెహ్వగ్ ని ఎవరితో పోల్చవద్దు one &only సెహ్వగ్.

  • @sureshkummara7414

    @sureshkummara7414

    4 жыл бұрын

    I love sehwag

  • @narasimhamurthysirela2656

    @narasimhamurthysirela2656

    4 жыл бұрын

    Rohit

  • @lakshmansaahommm

    @lakshmansaahommm

    4 жыл бұрын

    I love you Sewagh

  • @kirankumar-sn4db

    @kirankumar-sn4db

    4 жыл бұрын

    Same here rohit ni evartho polchodu he is hitman

  • @santhoshkumar-cc5tt

    @santhoshkumar-cc5tt

    4 жыл бұрын

    Poni bhai sewag ne great

  • @koti9851
    @koti98514 жыл бұрын

    ప్రపంచ క్రికెట్కు భయం లేకుండా ఆడ గలిగే ఆటను దూకుడును పరిచయం చేసిన లెజెండరీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్

  • @sbunnyspnr846
    @sbunnyspnr8462 жыл бұрын

    99 ki single tisedi Rohit Sharma Ayithe 295 Score lo 6 Kotti 300 Century chesina Sehwag 💪💪💪🔥🔥🔥

  • @muralisilveru2587
    @muralisilveru25874 жыл бұрын

    సెహ్వాగ్ సూపర్ హీరో

  • @Sudha-tr6um
    @Sudha-tr6um4 жыл бұрын

    సెహ్వాగ్ ఆట రోహిత్ ఆట చాల తేడావుంది సెహ్వాగ్ మెదటినుంచే బాదడం అలవాటు

  • @jelanbasha1282

    @jelanbasha1282

    4 жыл бұрын

    Correct Bro

  • @saitjawedsshalini4656

    @saitjawedsshalini4656

    4 жыл бұрын

    యస్

  • @hosannalakkavaram1160

    @hosannalakkavaram1160

    4 жыл бұрын

    సెవ్వాగ్ హిట్ మాన్

  • @satyasrinivasadurgareddyka4413

    @satyasrinivasadurgareddyka4413

    4 жыл бұрын

    Correct

  • @mahesharjunmahesh7682

    @mahesharjunmahesh7682

    4 жыл бұрын

    S bro

  • @pallasuresh6301
    @pallasuresh63014 жыл бұрын

    Sehwag never before avar after

  • @nanishaikh7718
    @nanishaikh77184 жыл бұрын

    ONLY SEHWAG one man show,one man army in Indian cricket..💪💪

  • @maniratnam3014
    @maniratnam30144 жыл бұрын

    సెహ్వాగ్ మించిన ఆటగాడు లేడు

  • @naveennaniff3361

    @naveennaniff3361

    4 жыл бұрын

    Pakka 💯%

  • @PVyadav

    @PVyadav

    4 жыл бұрын

    100% correct

  • @ashokdonthula4584

    @ashokdonthula4584

    4 жыл бұрын

    Both

  • @kallunaveenkumar7913

    @kallunaveenkumar7913

    4 жыл бұрын

    Correct

  • @rameshvooyika2931

    @rameshvooyika2931

    4 жыл бұрын

    S bro

  • @parameshph3334
    @parameshph33344 жыл бұрын

    దయ చేసి సెహ్వాగ్ నీ ఎవరితో పోల్చవచ్చు ,. సెహ్వాగ్ లాంటి క్రికెటర్ మళ్లీ పుడతాడేమో ఎదురు చూస్తున్నా

  • @ginugueswararao6948

    @ginugueswararao6948

    4 жыл бұрын

    Correct bayya sehwag tho evvarini equal cheyyakudadhu, sehwag lanti batsmen dhorakatam chala kastam

  • @nallasuman8723

    @nallasuman8723

    4 жыл бұрын

    Correct brother no one can play like viru

  • @chandug2477

    @chandug2477

    4 жыл бұрын

    Ok but right kuda very good batsman

  • @dasarisatyanarayana2377

    @dasarisatyanarayana2377

    4 жыл бұрын

    Superb anna

  • @saikumaryadav3553

    @saikumaryadav3553

    4 жыл бұрын

    Right bro ...Puttadu kuda

  • @tharunvaddinirmalvaddi6677
    @tharunvaddinirmalvaddi66774 жыл бұрын

    Daring n Dashing opener one n only Virender Sehwag paaji

  • @mhmhyaleti9219
    @mhmhyaleti92194 жыл бұрын

    no one is reach to నజాఫ్ గఢ్ నవాభ్ (sehwag )

  • @ashwinkumar9115

    @ashwinkumar9115

    3 жыл бұрын

    Multan ka Sultan Sehwag

  • @kanakaganesh1776
    @kanakaganesh17764 жыл бұрын

    సెహ్వాగ్ లాంటి బ్యాట్స్మెన్ ఇక దొరకడం కష్టం .సెహ్వాగ్ కు రోహిత్ మద్య పొటి సరికాదు .ఇద్దరు మన భారతీయులే కావడం మనకు గర్వ కారణం

  • @harikrishna-od8os

    @harikrishna-od8os

    4 жыл бұрын

    Super

  • @vasupallidurgaprasad2486

    @vasupallidurgaprasad2486

    4 жыл бұрын

    Correct bro

  • @kesamnaveen9902

    @kesamnaveen9902

    4 жыл бұрын

    Cricket sportive comment

  • @yyugayyga7689
    @yyugayyga76894 жыл бұрын

    సెహ్వాగ్ తో పోలిక వద్దు మాకు ఆయన సత్తా శక్తి ఉన్న బ్యాట్స్మెన్ లేడు

  • @venkateshgujjula9633
    @venkateshgujjula96334 жыл бұрын

    Virendra sehwag is legendary player don't compare anyone....

  • @ssmb30
    @ssmb304 жыл бұрын

    రోహిత్ బాగా ఆడుతాడు కానీ మా వీరేంద్రుడి స్థానం భర్తీ చెయ్యడం ఇప్పటికి లేదు ఇకముందు రాదు Note: సెహ్వాగ్ ఔటైన తర్వాత tv ఆఫ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సెహ్వాగ్ రిటైర్డుమెంట్ తర్వాత చాలా మంది క్రికెట్ చూడటం మానేశారు అందులో నేను ఒకడిని My all time favorite viiiru 🙏🔥🔥🔥

  • @aarthikalyan9439

    @aarthikalyan9439

    Жыл бұрын

    Same feeling bro😔

  • @user-cu5ms3uy9s

    @user-cu5ms3uy9s

    3 ай бұрын

    Nenu kuda mawa😍❤️

  • @battuanil9522
    @battuanil95224 жыл бұрын

    సెహ్వాగ్ ఒక గొప్ప ఆటగాడు సెహ్వాగ్ తో ఎవరినీ పొలాచలేము

  • @battuanil9522

    @battuanil9522

    4 жыл бұрын

    @@janakiram9260 సెహ్వాగ్ ముందు రోహిత్ ఒక పిల్లవాడు

  • @harinathpedada9563

    @harinathpedada9563

    4 жыл бұрын

    janaki ram ayithey sachin kanna kohli goppa??? sehwag aadina time lo powerplay kuda ledhu sehwag legends bowling ki chukkalu chupinchadu...i.e shane warne muralidharan shoib akthar Brett lee....rohit kuda oka manchi batsman avvachu kani manam sehwag tho compare cheykudadhu rohit rakamundhu manam inko batsman gurinchi cheppukuntam rohit vachina tharuvatha mundhu batsman marchipotham repu inko batsman vastadu...appudu rohit ni pakkaki teesiyala...e roju rohit di avvachu repu needhi avvachu aa tharuvatha naadhi avvachu........andhari time okalaga vundadhu....

  • @madhusupersong6493

    @madhusupersong6493

    4 жыл бұрын

    Rohit is great 👍

  • @enagandulaprashanth2001

    @enagandulaprashanth2001

    4 жыл бұрын

    Rohit world greatest bastsmen nd greatest opener alltym before nd after Rohit 1ns set aite no power play okay na asalu Rohit ki power play avasaram ledu apati pitch conditions vere epudu pitch conditions vere okay na epudu world ckt lo Chala greatest hitters unnaru bt Rohit ni replace chese bastsmen leru raaru kuda fucher lo kuda apati bowling kante epudu face bowling goranga undi....okay na Rohit z ckt wonder😎✌️

  • @harinathpedada9563

    @harinathpedada9563

    4 жыл бұрын

    Sehwag aadina time lo ipl format t20 format ledhu ayina hitting antey ento chupinchadu vaadu sachin leni appudu team antha sehwag medha depend ayyedhi...rohit best batsman kaadhu ani nenu cheppatledhu appatiki sehwag range veru eppudu rohit opening ga aadindi okka test series dhinikey meeru rohit ni sehwag tho compare chestara??? Pitch conditions, eppudu face bowling veru antunnav sehwag aadina time lo antha technology ledhu eppati technology lo a bowler a ball vestado mundey estimate vesi aaduthunnaru...batsmans kuda bowlers balahenitha telusukoni prepare avuthunnaru.....

  • @sappasantosh7285
    @sappasantosh72854 жыл бұрын

    నాజబ్ గడ్ నవాబ్ వీరుడు సెహ్వాగ్.....🏏🏏🏏

  • @ravikumar-hj2pl
    @ravikumar-hj2pl4 жыл бұрын

    Sewhag 300 finish in six legendary

  • @chinnakrishna6294
    @chinnakrishna62944 жыл бұрын

    Eppatlo Rohit manchi opnar batsman kani my favorite opener shewag aptlo bowlers ki chukkalu chupinchindi shewag matrame

  • @santhoshkumar-cc5tt

    @santhoshkumar-cc5tt

    4 жыл бұрын

    Sewag ne asalaina legend

  • @paddumekala3055

    @paddumekala3055

    3 жыл бұрын

    I like Sehwag batting style very much world best batsman king of India tiger Sehwag anna

  • @njayaram4895
    @njayaram48954 жыл бұрын

    సెహ్వాగ నీ ఎవరి తో compare చెయ్యకండి daring డాషింగ్ one and only

  • @ANagrajNukala
    @ANagrajNukala4 жыл бұрын

    Virender Sehwag Ni evaritho campare cheyyakandi sehwag= hitting. Hitting = sehwag Cricket history lo sehwag ni minchina varu leru .Even eka raru kuda India cricket history lo every one switch off television after sehwag wicket lose The only cricketer who forgets the format after entering into pitch Dare and dashing sehwag anytime anywhere......sehwag bhaiiii

  • @dayakarkaripe9754

    @dayakarkaripe9754

    4 жыл бұрын

    100 % correct bro.

  • @chakripvsable

    @chakripvsable

    3 жыл бұрын

    Correct

  • @fakepeople7460

    @fakepeople7460

    3 жыл бұрын

    Umma laka laka laka

  • @rajeshs.e164
    @rajeshs.e1644 жыл бұрын

    Sehwag world danger batsman

  • @ashoksuryadevara
    @ashoksuryadevara4 жыл бұрын

    Dare And Dashing completely deserved one and only Shewag(VIRU 🔥 🔥) that's it 💪💪💪

  • @juvvimadhusudhan8800
    @juvvimadhusudhan88004 жыл бұрын

    Sehwag Legendary Player

  • @bmnaidu2736

    @bmnaidu2736

    3 жыл бұрын

    Legend kadhu anna ultra legend God

  • @perlavenkatesh7640
    @perlavenkatesh76404 жыл бұрын

    Sehwag king of all formats

  • @swamytuniki2859

    @swamytuniki2859

    4 жыл бұрын

    Sehwag tha hero ♥️

  • @gymram9611
    @gymram96114 жыл бұрын

    Sehwag 100 Right. 60 Sehwag altaime great (never before nevver after)

  • @muniyadari8604
    @muniyadari86044 жыл бұрын

    Sehwag is legend

  • @raviboddapu171
    @raviboddapu1714 жыл бұрын

    Dangerous opener in the world veeru bhai 👓 The Navab👓

  • @Srikanthmuvva-gu3ev
    @Srikanthmuvva-gu3ev4 жыл бұрын

    Sehwag ni avaritho compare cheyakandi sehwag sehwag aaaaaa❤❤❤😎😎😎😎💯💯💯💯

  • @narendramuvva934

    @narendramuvva934

    4 жыл бұрын

    Good decision venky

  • @srikanthboddupalli5786

    @srikanthboddupalli5786

    4 жыл бұрын

    One &only daring dashing opener in world cricket don't compare

  • @sagarvarma1262
    @sagarvarma12624 жыл бұрын

    Sehwag... legend... don't compare.. other players

  • @kannanr2981
    @kannanr29814 жыл бұрын

    SEHWAG AGGRESSIVE BATSMAN AGAINST WORLDS GREATEST BOWLERS SUCH AS WASIM AKRAM WAQAR UNIS SHOAB AKTHAR MEGRATH MURALIDHARAN SHAN WARNE

  • @ashoknimmaka7014

    @ashoknimmaka7014

    3 жыл бұрын

    సెహ్వాగ్ లాంటి ఆటగాడు ఉండడు

  • @inugantisuresh2880

    @inugantisuresh2880

    3 жыл бұрын

    Sehwag is always dashing batsman

  • @kannanr2981

    @kannanr2981

    3 жыл бұрын

    @@inugantisuresh2880 one&only shewag from first ball boundary From any legend bowler

  • @rithvikram3928
    @rithvikram39284 жыл бұрын

    సర్ వీవియన్ రిచర్డ్స్ తరువాత బౌలర్లలను భయపెట్టిన మొనగాడు వీరేంద్రుడు సునామీ ఎలా ఉంటుందో చూపించిన వాడు వీరు అతనితో ఎవరిని పోల్చకండి

  • @sagaenrique487

    @sagaenrique487

    4 жыл бұрын

    Exactly correct bro

  • @naveenkumargummidi3745
    @naveenkumargummidi37454 жыл бұрын

    I am not watching live cricket match after SËHWÄG retirement, when he played live match itself highlights, cricket is boring after SËHWÄG retirement

  • @bpavanpavan6555
    @bpavanpavan65554 жыл бұрын

    294 s lo 6 kotti 300 sadichinna na Anna eppudu kinge sehwag nu mechinna attagadu cricket charitralo puttaledu miss you Multan sultan viru bhai

  • @anweshjella6420
    @anweshjella64204 жыл бұрын

    When you watch while Viru is playing even the test cricket you will never get bored.. Test cricket matches ni chusela chesindi, test lu kuda intha fast ga aaduthara ani chupinchina monagadu magadheerudu mana veerudokkade NAZAFGHAD KING 👑 VIRENDER SEHWAG.. OUR blasting batsman in the Universe.. Love you viru 😍😘 got goose bumps man wow you're most amazing man.. 💕😍

  • @a.ravikiranravikiran8985
    @a.ravikiranravikiran89854 жыл бұрын

    " my favourite Sehwag super batsman

  • @naveennavi3292
    @naveennavi32924 жыл бұрын

    Rohit out ayitha ani bayapaduthadu Sehwag ki Bayam unnadu Daring ND dashing

  • @enagandulaprashanth2001

    @enagandulaprashanth2001

    4 жыл бұрын

    Rohit Bayam ha joke bro hahahaha India team opener nd one down out aite Inka anthe okay world cup lo chudaledha ntii Rohit hit cheyadam start cheste bowling chese vallu bayapadutharu one man show sehwag la four kodadu only sixes mathrame sehwag good bastsmen bt Rohit replace evaru cheyaleru World lo

  • @madavipremkumar2758

    @madavipremkumar2758

    4 жыл бұрын

    Crct bro

  • @yuvan4909

    @yuvan4909

    4 жыл бұрын

    Shikar dhavan asalu bayapadadu....daring lo...sehwag la....but anthala adaledu.....

  • @rohitl4936

    @rohitl4936

    4 жыл бұрын

    Rohit scored double with six

  • @venkatvirat2607

    @venkatvirat2607

    4 жыл бұрын

    Avnu bro... Bhayam yekuva vaadiki

  • @madhusudanchalla1075
    @madhusudanchalla10754 жыл бұрын

    Legend sehwag

  • @meruguudaykumar1760
    @meruguudaykumar17604 жыл бұрын

    Sehwag is legend 💪💪 no one can replace his place in the 🏏 history..great man

  • @srinathbs1055
    @srinathbs10554 жыл бұрын

    Test,Odi,T20 ani names marathi kani sehawag aata maradhu..Legendry player

  • @srinivas1424
    @srinivas14244 жыл бұрын

    I am not watching after retirement veru🤩

  • @Dr.Ganeshruttala
    @Dr.Ganeshruttala4 жыл бұрын

    Even after hundred years no one will become compare to sehwag

  • @shankarreddy1888
    @shankarreddy18884 жыл бұрын

    Any format dashing batting is his style One and only SEHWAG

  • @Syam3143
    @Syam31434 жыл бұрын

    ఇద్దరూ హిట్ మాన్స్.. కానీ వీరు కొడితే చూసే మనకే గుండె అదిరిద్ది

  • @ginugueswararao6948
    @ginugueswararao69484 жыл бұрын

    One and only man of the star sehwag, he is always danger

  • @prakashayyagari5418
    @prakashayyagari54184 жыл бұрын

    Sehwag it's the Life Time no1 power hitter batsman & best oppener

  • @Krishnanaik248
    @Krishnanaik2484 жыл бұрын

    సెహ్వాగ్ అంత కాకపోయినా ఇప్పుడున్న వనరులలో రోహిత్ బెస్ట్ ఓపెనర్

  • @SssS-eb8bs
    @SssS-eb8bs4 жыл бұрын

    సెహావగ్.... యీ పేరే ఒక శాసనం............... రాసి పెట్టుకో..... ఓన్లీ వన్ and ఆర్మీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤙🤙🤙🤙🤙✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

  • @nageshz3855

    @nageshz3855

    3 жыл бұрын

    సెహవగ్ కాదు సెహ్వగ్

  • @MAHESH-sl7ur
    @MAHESH-sl7ur4 жыл бұрын

    Sehwag greeze lo unte ball pagulakotti gelipinchi velthadu, vidwamsakara danger batman viru bhai🙏

  • @anilkumar.m5065
    @anilkumar.m50653 жыл бұрын

    Sehwag is legend and the Rohith is legend in making.. love them both..❤ but sehwag is fearless batsman ever..

  • @govindamasabattula1604
    @govindamasabattula16044 жыл бұрын

    One of the batsman sevwag

  • @truepeople1234
    @truepeople12344 жыл бұрын

    match edhina sare pich edhina sare bowler evarina sare.... 1st over lo four 4...... kottagaligey mogodu..... sehwag okkadey..... love you sehwag

  • @Tarakaprabhu125
    @Tarakaprabhu1254 жыл бұрын

    Sehwag oke okaddu inkokadu puttadu

  • @mariyammasandila7848
    @mariyammasandila78484 жыл бұрын

    First Shewagu⭐⭐⭐⭐⭐ Second Rohit ⭐⭐⭐⭐

  • @kranthikumar2647
    @kranthikumar26474 жыл бұрын

    Sewhag is good cricketer india and Rohit i like

  • @uppunagarjuna6215
    @uppunagarjuna62154 жыл бұрын

    సెహ్వాగ్ తో వద్దు

  • @rohithrohith7783

    @rohithrohith7783

    4 жыл бұрын

    Nice bro

  • @bbhaskar3211

    @bbhaskar3211

    4 жыл бұрын

    Supar

  • @srikanthnaidu8381
    @srikanthnaidu83814 жыл бұрын

    Sehvag tho comparision enti

  • @nareshchary5231
    @nareshchary52313 жыл бұрын

    My All Time Fevaret Cricketer Najaf Ghad Navaab Verendra Sehwag ❤️🔥

  • @sannikumar2158
    @sannikumar21584 жыл бұрын

    Shewag adutunte test kuda t20 la untadi

  • @manikantakunnampuratu9502
    @manikantakunnampuratu95024 жыл бұрын

    Sehwag number one opener

  • @awslvja521
    @awslvja5214 жыл бұрын

    SEHWAG IS MOST DANGEROUS PLAYER IN THE WORLD

  • @pnarsimulu2671
    @pnarsimulu26714 жыл бұрын

    సెహ్వాగ్ ఫస్ట్ బాల్ 4 రోహిత్ ఫస్ట్ ఓవర్ మేడిన్

  • @kotakondamahesh9779

    @kotakondamahesh9779

    4 жыл бұрын

    సెహ్వాగ్ కన్న రోహిత్ సూపర్

  • @Rajesh-em1uf

    @Rajesh-em1uf

    4 жыл бұрын

    Rohit over dot chesthe tarvata chukalu chupistadu

  • @badrithupakula3079

    @badrithupakula3079

    3 жыл бұрын

    రోహిత్ హీరో 199 మీద సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్లో

  • @jayarajuj

    @jayarajuj

    3 жыл бұрын

    @@Rajesh-em1uf sehwag like lord shiva, Rohit like lord vishnu..shiva doesn't bother anything but vishnu will wait for time that is the variation

  • @Pavan4054

    @Pavan4054

    3 жыл бұрын

    @@badrithupakula3079 sehwag 299 daggara kottadu six....

  • @sairamm1080
    @sairamm10804 жыл бұрын

    Video chudakunda cmnts matrame sehwag kosam chadive vallu anthamandi

  • @reddisantosh7914

    @reddisantosh7914

    2 ай бұрын

    Nenu bro ❤

Келесі