Retired IAS Officer PV Ramesh Open Hearth With RK || Full Episode || Season 3 || OHRK

Retired IAS Officer PV Ramesh Open Hearth With RK || Full Episode || Season 3 || OHRK
#abnradhakrishna #pvrameshopenheartwithrk #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 287

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr10 ай бұрын

    మీ interview చూసాక నేను ఫిదా అయ్యాను సార్, మీ లాంటి వారిని వాడుకోలేని దరిద్రపు రాజకీయ నాయకులను తరిమి కొట్టాలి.. hats off to you Sir

  • @brighthopeacademy

    @brighthopeacademy

    10 ай бұрын

    🎉🎉

  • @brighthopeacademy

    @brighthopeacademy

    10 ай бұрын

    😂🎉😂🎉

  • @brighthopeacademy

    @brighthopeacademy

    10 ай бұрын

    2:11

  • @brighthopeacademy

    @brighthopeacademy

    10 ай бұрын

    😂😂😂🎉🎉❤❤❤😂😂🎉🎉🎉 3:01 ❤❤🎉❤❤

  • @brighthopeacademy

    @brighthopeacademy

    10 ай бұрын

    🎉😂🎉❤😂🎉🎉🎉😂🎉🎉😂😂🎉

  • @gundaramesh5843
    @gundaramesh584310 ай бұрын

    Respected RK sir namaste...నిజంగా గ్రేట్ ......సార్ అధికారి అంటే ఈ రోజుల్లో అధికారాన్ని చెర బట్టిన వాడి గా ఉన్నారు........ కానీ Dr PV Rameezh I AS garu ఒక ప్రజా సేవకుడిగా చేశారు వారికి హ్యాట్సాఫ్ . మీకు కృతజ్ఞతలు..... చెక్కబజన చెన్నయ్య ల కి extension ఇస్తున్నారు....ఇలాంటి వారిని వదిలిపెట్టి.....ఒక దేవుడే దిక్కు. పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడికి మొక్కు తున్నాను సార్.....

  • @rajanikanthdurgaraju6756
    @rajanikanthdurgaraju675610 ай бұрын

    రాధాకృష్ణ గారు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏Dr రమేష్ గారి లాంటి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ని ఓపెన్ విత్ ఆర్ కే. కి పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నందు కు మరియు వారు వచ్చి వారి అనుభవాలు చెప్పి నందుకు కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏

  • @SrinuNamburi-if6zc

    @SrinuNamburi-if6zc

    9 ай бұрын

    plpp

  • @muthyalanaidu3543

    @muthyalanaidu3543

    9 ай бұрын

    రమేష్ గారు మంచివారే కానీ మన RK అంత ఫెయిర్ కాదుగా,మనోడు ఒక బ్లాక్ మెయిల్ కాండిడేట్

  • @muthyalanaidu3543

    @muthyalanaidu3543

    9 ай бұрын

    దిగజారుడు కోసం మన RK చెపుతుంటే ,దెయ్యాలు వేదాలు వల్లించునట్టు ఉంది అనిపిస్తుంది

  • @muthyalanaidu3543

    @muthyalanaidu3543

    9 ай бұрын

    అప్పుడు స్కిల్ ట్రనింగ్ కి 370 కోట్లు రిలీజ్ అప్పుడు చెప్పారు కానీ సీఎం చంద్రబాబు ప్రెస్సెర్ ఎక్కువ ఇచ్చేవారు

  • @ananddharanikota3792
    @ananddharanikota379210 ай бұрын

    Dr. Ramesh గారితో interview ఇప్పటి తరం inspiration గా తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్లుగా తయారౌతారు. Thank U RK garu.

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao525410 ай бұрын

    Ramesh garu handsup

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao877910 ай бұрын

    This is the only the best open heart in my opinion hat's off Sir Dr Ramesh garu. Thank you very much Vemuri garu.

  • @srinivass6730
    @srinivass673010 ай бұрын

    రమేష్ గారు నిజంగా ఓపెన్ హార్ట్ తో మాట్లాడు తున్నారు.హాట్స్ ఆఫ్ టూ యూ సార్ ❤

  • @komatinenilakshmaiah4117
    @komatinenilakshmaiah411710 ай бұрын

    సార్, మీరు చాలా గ్రేట్. మీలాంటి మేధావులను ఉపయోగించు కొను నాయకులు, ఆఫీసరస్ జగన్ గవర్నమెంట్ లో లేరు.

  • @rajasekharnidamarthi6274
    @rajasekharnidamarthi627410 ай бұрын

    Very inspiring interview.He is the epitome of hard work& discipline.Very humble& clear narration.

  • @sushant2718

    @sushant2718

    10 ай бұрын

    eeee4

  • @rameshyadavjurru3722

    @rameshyadavjurru3722

    10 ай бұрын

    ​@@sushant2718😊😊

  • @balajirao3603
    @balajirao360310 ай бұрын

    RK garu, thanks a lot by giving a story of such a honest and workaholic real IAS officer.

  • @kotharavi2488
    @kotharavi248810 ай бұрын

    చాలా బాగుంది సార్ మీ ఇంటర్వ్యూ మీ ఉద్యోగాన్ని నిబద్ధతతో నిర్వహించారు మంచిది సార్ ప్రస్తుతం సమాజం కొరకు పని చేయాలని ఆశిస్తున్నాను సార్

  • @kandarpavenugopalasatyanar7739
    @kandarpavenugopalasatyanar773910 ай бұрын

    రాధాకృష్ణ గారు ప్రశ్న వేసి ఎదుటి వారు చెప్పే సమాధానం మొదలు అయ్యేలోపే రాధాకృష్ణ గారే అభిప్రాయం చెప్పేస్తున్నారు. దయచేసి రాధాకృష్ణ గారు ప్రశ్న అడిగి వినడం అలవాటు చేసుకుంటే మరింత సమాచారం ప్రజలకు చేరుతుంది.

  • @sreenivasrao299

    @sreenivasrao299

    10 ай бұрын

    Well said

  • @RajuGogul

    @RajuGogul

    10 ай бұрын

    This is his age old problem. TO me he is half journalist. Sometimes, undue questions. But we have only this channel of this level. Let us adjust. Still OK

  • @mohang4267

    @mohang4267

    10 ай бұрын

    Far better channel covering many good personalities

  • @gowthamivarari2030
    @gowthamivarari203010 ай бұрын

    You are the real hero saraswati puthrudu, values of the God.. I can't say in my words.. Ur our inspiration.. We follow ur foot steps n ur our God father... We love u sir... Thanks to radha krishna sir for motivating our youth by the great man through this open heart with RK...

  • @v.msecretchannel9118
    @v.msecretchannel911810 ай бұрын

    Very good interview. Plz watch all AP and TS people

  • @apurupayelamanchili7426
    @apurupayelamanchili742610 ай бұрын

    One of the best interviews in open heart !!

  • @kunamnenivijayalakshmi4891
    @kunamnenivijayalakshmi48919 ай бұрын

    రాధాకృష్ణ గారు రమేష్ గారు ని పిలిచరు ఈ టైం లో పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పారు రమేష్ గారు చెప్పిన మాటలు యూత్ కి ఆదర్శం అమరావతి గురించి మాట్లాడం ఎంతో గొప్పగా చెప్పారు రమేష్ గారు కి ధన్యవాదాలు

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi9 ай бұрын

    PVR is a role model. How simple he is? Down to earth. Marvelous personality. A model to the youth

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda925510 ай бұрын

    Ramesh is a great playing and innovation person

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao232210 ай бұрын

    ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళకు ఉపయోగం

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao781910 ай бұрын

    RK గారు మీకు అక్కడ ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారికి నా యొక్క మనస్పూర్తి వందనాలు సర్. ఇలాంటి ఇంటర్వ్యు వల్ల కొంత మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మనసు మార్చు కొని డుటి చేస్తే సమాజం భాగుపడుతుంది సర్. కొందరి వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే సమాజం సర్వ నాశనం అవుతుంది సర్. ప్రజలు పన్నులు కడితే కదా సర్ గవ్నమెంట్ లో పని చేసే ప్రతి ఐఏఎస్ ఐపియస్ ప్రతి ఎంప్లాయియికిఎమ్మెల్యే ఎంపీ లు కు సాలరీ ఇచ్చేది. ఇది వరకు ఐఏఎస్ ఐపీఎస్ నిజాయితీ గా కష్టపడి పనిచేసే వారు. ఇప్పుడు యెక్కువ మంది దోపిడీ దారులు తయారు అయినారు సర్. సర్ మీరు 60 years వరకు ఉద్యోగం లో ఉంటారు. రాజకీయ నాయకులు (ఆర్ధిక నేరగాడు 18 కేసులలో cbi Ed కేసులలో ముద్దాయి) వీళ్ళు చెప్పే చట్టానికి వ్యతిరేకంగా చేయ మంటే చేయ వలసిన పని లేదు సర్. అక్కడ కాకపోతే ఇంకొక దగ్గర పోస్ట్ ఇస్తారు అంత కన్నా ఏమి చేయ లేరు కదా సర్. హాట్స్ ఆఫ్ రాధకృష్ణ సర్.

  • @apurushothamaraju6099
    @apurushothamaraju609910 ай бұрын

    RK గారు మీరు చాలా మంది ఐఏఎస్, IPS లను, CS లను ఇంటర్వ్యూ చేశారు. పీవీ రమేష్ గారిని ఇంటర్వ్యూ చుస్తే చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. అంతదూరం ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా 60% ఇంగ్లీష్ లో జరిగింది.

  • @ananda1948
    @ananda194810 ай бұрын

    One of the best interview with an IAS Officer... Pls do these type of interviews RK garu🙏

  • @user-qq8kp6ps3s

    @user-qq8kp6ps3s

    9 ай бұрын

    Top 1 episode in your channel

  • @ashokgangineni6656
    @ashokgangineni665610 ай бұрын

    Ramesh sir is the honest and sincere person hats of to him

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar768410 ай бұрын

    Good interview. What he has done in the formation of AP as a special state , today all are gone . Best of luck to Dr Ramesh Sir. Be Safe.

  • @sayloudlywithdare2303
    @sayloudlywithdare230310 ай бұрын

    enno open heart with RK interviews chusanu ....but this is inspired my blood being like young indian.... thank you sooo musch RK gaaru......🙏🙏🙏

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h10 ай бұрын

    PV Ramesh garu interview విన్నా తరువాత వారు ప్రజలకోసం పనిచేశారు .

  • @ravinddraajendla2199

    @ravinddraajendla2199

    10 ай бұрын

    Yes. He is world wide known officer. He has given outstanding service. He is one of the officer who are to be honoured🙏🙏🙏

  • @harishpatil4629

    @harishpatil4629

    10 ай бұрын

    @@ravinddraajendla2199 ⁹

  • @balaprasad3413
    @balaprasad341310 ай бұрын

    Dear Dr.Ramesh Garu how is this possible for you to be such cool and humble inspite of tasting such a huge position across the Globe.. Really Sir I bow for your Gesture and humble Nature.

  • @kanthmy981
    @kanthmy98110 ай бұрын

    One of the best interview in recent days

  • @sreekrishna4745
    @sreekrishna474510 ай бұрын

    Dr Rajat Bhargava IAS he is joint secretary Finance GOI in 2014..we must also know his version of story..why he didn't attend the meeting..

  • @puchakayalavenkatarao1901
    @puchakayalavenkatarao190110 ай бұрын

    Thank you Radha krishna garu for bringing us such a nice and honest person like PV Ramesh garu..❤

  • @vijayasaradhi6746
    @vijayasaradhi674610 ай бұрын

    Hats 🎩 off to ABN for conducting a great interview like this. Highly motivated to present youth.🎉

  • @RajuGogul
    @RajuGogul10 ай бұрын

    సర్ డా రమేష్ గారు, సెల్యూట్ సర్

  • @nagabhushanbhushan3299
    @nagabhushanbhushan32999 ай бұрын

    It is very hard to find persons like PV Ramesh Sir in the present society.

  • @bollenollujanardhan992
    @bollenollujanardhan99210 ай бұрын

    One of the best person who have interviewed RK, what a commitment Ramesh sir

  • @Rajasekhar_1729
    @Rajasekhar_172910 ай бұрын

    రమేష్ సర్! మీ ఇంటర్వ్యూ చూడటం నా అదృష్టం🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-qw5ec9rp6y
    @user-qw5ec9rp6y10 ай бұрын

    It is the time to speak Sir. Such intellectuals like you have to create awareness among the people of Andhra Pradesh. " MEELANTI MEDHAVULA MOUNAM MANA RASHTRANIKI ENTO ANARDHADAYAKAM"

  • @mahatejaricemills8934
    @mahatejaricemills893410 ай бұрын

    Very inspiring interview ...

  • @raavivenkatarammannakumar1783
    @raavivenkatarammannakumar178310 ай бұрын

    One of the best interviews in open heart R K garu !!

  • @srinivass6730
    @srinivass673010 ай бұрын

    రమేష్ గారు మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి.🎉🎉🎉🎉

  • @FlyingPhysician

    @FlyingPhysician

    10 ай бұрын

    Nuvu vote vesthava

  • @dasarisivaprasad1255

    @dasarisivaprasad1255

    4 ай бұрын

    @@FlyingPhysician😂😂😂😂

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h10 ай бұрын

    మీరు ప్రపంచము లో పని చేసిన చోట కంటే మన తుగ్లక్ దగ్గర ఎలా పని చేశారు.

  • @myself1232

    @myself1232

    10 ай бұрын

    😅😂

  • @gnanendrareddy4820

    @gnanendrareddy4820

    10 ай бұрын

    All about managing Mastaru ..!! In the skill development file. In that as a principal secratary Finance of AP Govt in 2015, he put his note in the Note File and released. Two points in that. 1. Releasing the funds based on Minutes of meeting with CM 2. Keep the MOU file for future Wow what an vision/understanding on the things that can turn around...that's how he managed to work with his boss...

  • @kondayyachowdaryvadlapatla3451

    @kondayyachowdaryvadlapatla3451

    9 ай бұрын

    Jj

  • @brahmaiahboddu7969

    @brahmaiahboddu7969

    9 ай бұрын

    @@gnanendrareddy4820 ఫ

  • @premnathlankalapalli178

    @premnathlankalapalli178

    9 ай бұрын

    ​@@gnanendrareddy4820Eeeqqrrrrqrrrrr qr😅

  • @subbaraomannam7663
    @subbaraomannam766310 ай бұрын

    P V Ramesh gariki🙏🙏🙏🙏🙏

  • @madhurimuddana3678
    @madhurimuddana367810 ай бұрын

    Very very hardworking officer and very true whatever he expressed in the interview

  • @ateluguguysentertainmentm251
    @ateluguguysentertainmentm25110 ай бұрын

    Gem of a person 🙏🙏🙏🙏🙏

  • @myself1232
    @myself123210 ай бұрын

    He seems to be very diplomatic person, not that much of open hearted and courageous, daring person like jayaprakash naarayana sir

  • @ramakrishnabalijepalli8820
    @ramakrishnabalijepalli88209 ай бұрын

    Radha Krishna garu thankyou for best interview you made now AP want this type of officer's God bless you sir

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy2 ай бұрын

    సార్ Dr. Pv Ramesh గారు మిమ్ముల్ని నేను డైరెక్ట్ గా 02-05-2024 వ తేదిన తిరుపతి లో జరిగిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీటింగ్ లో కలిసాను చాలా చాలా సంతోష పడ్డాను మీ స్పీచ్ అద్భుతం సార్ మీ భాస్కర్ రెడ్డి బొంగా రియల్టర్ రోటరీ మెంబర్ ఎక్స ఈనాడు ఎంప్లొయ్ తిరుపతి 🙏🏼🙏🏼🙏🏼

  • @user-tz6ot9uo8x
    @user-tz6ot9uo8x10 ай бұрын

    Excellent interview.

  • @kantheti53
    @kantheti539 ай бұрын

    PV Ramesh garu inspiring interview thanks for it same time now there is so much social media where you can council the present team

  • @madhukargmm7118
    @madhukargmm711810 ай бұрын

    Great officer

  • @Saragadam.
    @Saragadam.10 ай бұрын

    మ దరిద్రం అన్న ఇలాటి మనికిమలిన gonvmet ఉంది అన్న vskp లొ

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju642410 ай бұрын

    Really you are good officer sir

  • @venkateswarlunaiducherukur3664
    @venkateswarlunaiducherukur366410 ай бұрын

    Good officer hatsup sir

  • @christucharandasnetala413
    @christucharandasnetala41310 ай бұрын

    Great that you mentioned Vidyodaya Upper Primary School, Moghalrajpuram Vijayawada

  • @venkataramana5526
    @venkataramana552610 ай бұрын

    Respected .mr .ramesh sir ur brilliant sir I fallow u sir

  • @bharatchandra2207
    @bharatchandra220710 ай бұрын

    Very inspirational journey.

  • @venkateswararaoo
    @venkateswararaoo10 ай бұрын

    Great personality

  • @mohankrishnaupputuri6920
    @mohankrishnaupputuri692010 ай бұрын

    55:31 is the moment i started having tears

  • @sriniabintio
    @sriniabintio10 ай бұрын

    request to bring Nanduri Sambasiva Rao garu to your show .... one of the finest officer in united Andhra Pradesh .

  • @andvl865
    @andvl86510 ай бұрын

    Very nice interview

  • @mannemvenkatkishorereddy566
    @mannemvenkatkishorereddy56610 ай бұрын

    After msk prasad interview I liked this interview please do more interviews like this rk gaaru

  • @user-op2su4jg2q
    @user-op2su4jg2q9 ай бұрын

    Sir you are grete of ias

  • @balajirao3603
    @balajirao360310 ай бұрын

    CBN garu, should include Ramesh garu as his advisor in the next Govt. for Amaravathi development.

  • @SubhashYadav-yw7eq

    @SubhashYadav-yw7eq

    10 ай бұрын

    Late subramaniyamm ias is a best ias officer he done very hard work for tribule people

  • @narayanamurthyrajarapu8134

    @narayanamurthyrajarapu8134

    10 ай бұрын

    Wonderful personality Sir.

  • @commonman6304
    @commonman630410 ай бұрын

    ఇంత మంచి వ్యక్తి, అధికారి.. తన బావమరిది దుర్మార్గాలని అడ్డుకోలేకపోయాడు.. ప్చ్..!! అందుకే, మంచితనం ఒక్కటే చాలదు.. సమర్ధత కూడా కావాలి..!! అప్పుడే, దుష్ట సంహారం సాధ్యమవుతుంది..!! అదే ఇప్పుడు కావాల్సింది..!!

  • @santoshswaroop3689

    @santoshswaroop3689

    10 ай бұрын

    Evaru athanu

  • @commonman6304

    @commonman6304

    10 ай бұрын

    @@santoshswaroop3689 .. సునీల్ కుమార్, IPS, మాజీ CID చీఫ్..

  • @gousemohiddin2075
    @gousemohiddin207510 ай бұрын

    Exactly Sir

  • @user-qw5ec9rp6y
    @user-qw5ec9rp6y10 ай бұрын

    నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతికి కారణమైనటువంటి మీలాంటి ఎంతోమంది గొప్ప అధికారులు ప్రస్తుత దుస్థితికి కల కారణాలను ప్రజలకు కూలంకషంగా వివరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకుల భవిష్యత్తు అధోగతి పాలు కాకుండా ఇంకా దరిద్రంలోకి జారుకోకుండా కృషి చేస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు ఈ రోజుల్లోనే మన రాష్ట్రం తో పని ఏంటి అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది నా భవిష్యత్తు బాగుంటే చాలు అనుకుంటున్నారు కానీ ఎన్నో ఏళ్ల క్రితం అమెరికాలో మీయొక్క గొప్ప భవిష్యత్తును త్యాగం చేసి మన స్వరాష్ట్రానికి ఎంతోకొంత న్యాయం చేద్దామని వచ్చిన మీలాంటి గొప్ప అధికారులు అందరూ దృష్టి పెట్టండి సార్ ప్రజలను మేల్కొల్పండి మీలాంటి గొప్ప అధికారులు ప్రారంభిస్తే దానికి అనేకమంది మేధావుల నుండి స్పందన కలుగుతుంది ప్రతి అడుగు ఒంటరిగా సార్ ఆ మొదటి అడుగు మీరే కావాలని అభిలాషిస్తా

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao771710 ай бұрын

    Kanna talli ,puttina uuru, puttina gadda meeda mamakaram unnodu , state development kavalani korukonay varu P V Ramesh garini abhimanistaru. Thank you sir, and proud to you, you are a Telugu people. 💪🙏🙏🙏👍🤝👉💛🙋🌄🤗.

  • @user-lw9zi7nw4g
    @user-lw9zi7nw4g9 ай бұрын

    Great sir👌 Your words, way of prounciation will inspirate many people. Hats off to you sir 🙏👋

  • @venu1606
    @venu160610 ай бұрын

    Very good man

  • @venuprasad4415
    @venuprasad44159 ай бұрын

    Wonderful personality Ramesh Garu Thanks a lot RK garu

  • @arjunaraoch9788
    @arjunaraoch978810 ай бұрын

    Very good interview

  • @gnanendrareddy4820
    @gnanendrareddy482010 ай бұрын

    You really inspirational for many one sample point, recently we have seen in one issue. In the skill development scam. In that as a principal secratary Finance of AP Govt , you have tried to object to release funds but still the then CM asked you to release the funds as like that. You put yout note in the Note File and released. Two points in that. 1. Releasing the funds based on Minutes of meeting with CM 2. Keep the MOU file for future Wow what an vision/understanding on the things that can turn around to officers any time, if not followed rule book. What u predicted that's happening now. Well done your job 💯 sir🙏🙏🙏👍👍

  • @kirannarisetty307
    @kirannarisetty30710 ай бұрын

    After seeing this atleast some criticizers will come to know about CBN vision towards AP

  • @suryaprakashguthula6337
    @suryaprakashguthula63379 ай бұрын

    You are Inspiration to Youth. Your interview creates role model in future

  • @dhananjayuludhaddhala3254
    @dhananjayuludhaddhala32549 ай бұрын

    Really great interview. Hats off to you Ramesh Garu!

  • @chilakalapudimruthyunjayar4412
    @chilakalapudimruthyunjayar441210 ай бұрын

    Great

  • @kishorek2320
    @kishorek232010 ай бұрын

    Pv.Ramesh real life great🙏

  • @srinivasulukamatham8278
    @srinivasulukamatham827810 ай бұрын

    Thanks sir

  • @sanjeevCOO
    @sanjeevCOO9 ай бұрын

    Both of you made my day today. Thank you.

  • @saiarun2975
    @saiarun29759 ай бұрын

    Great inspirational interview

  • @kolluruvenkateswarlu1948
    @kolluruvenkateswarlu194810 ай бұрын

    Ur great sir

  • @prasannakumar8210
    @prasannakumar821010 ай бұрын

    Nice memories ❤

  • @sonyramavath2546
    @sonyramavath254610 ай бұрын

    Ramesh sri your great good job 👏 sir

  • @sonygopika1249
    @sonygopika124910 ай бұрын

    “when you love what you do; when what you do aligns with your values and you follow your intuition and creativity, you light up not only your path but everyone’s’. 🙏🙏

  • @tulasiramgudavalli831
    @tulasiramgudavalli83110 ай бұрын

    Please R K garu.....up load full vedious please.....

  • @user-lx3jk9nx8b
    @user-lx3jk9nx8b10 ай бұрын

    🎉 sir to Ramesh sir

  • @harikishore7968
    @harikishore796810 ай бұрын

    Super officer

  • @rameshappala1012
    @rameshappala101210 ай бұрын

    Ramesh sir your great good job sir

  • @ramakrishnavaliveti7741
    @ramakrishnavaliveti774110 ай бұрын

    Super sir

  • @bhagyakola5687
    @bhagyakola56879 ай бұрын

    Hats off sir

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi560410 ай бұрын

    Very good and interesting interview. Such people who want to do good to the society should never be left. Their services should always be utilized for the development of the state.God be with you sir. Salutes to your parents who moulded you to be the person you are. Good interview Radhakrishna garu .please do interviews of such inspiring persons who do good to the society. Enjoyed the interview

  • @chennaclinical4020
    @chennaclinical40209 ай бұрын

    Nice interview

  • @karthikcherukuri6786
    @karthikcherukuri678610 ай бұрын

    Brathukuthe mi laga brathakali sir really great 🙏

  • @maheswar6768
    @maheswar676810 ай бұрын

    Hard work vallu eppudu panekeraru CM kallu pattukune kadege posting thechukuntunnaru. Ramesh sir meru great sir

  • @venkateswararaonemalipuri2123
    @venkateswararaonemalipuri212310 ай бұрын

    R.k garu meru Ramesh garuchedaniki adduthagalam chalaebbandi anipinchindi.

  • @sujaychandra4831
    @sujaychandra483110 ай бұрын

    Wanted debate 2 hours ( 7 pm - 9 pm) with Venkat Krishna (VK) on PV Ramesh garu efforts on state development after bifurcation of state including Amaravati capital

  • @vjvs9888
    @vjvs98889 ай бұрын

    Good IAS officer sir

  • @Hariprasad07
    @Hariprasad079 ай бұрын

    Good sir

  • @vemparaladurgaprasad9696
    @vemparaladurgaprasad969610 ай бұрын

    రాధాకృష్ణ గారూ..మీకు తెలియదేమో... మాకు రోడ్ల కు, goverment బిల్డింగ్ లస్కులకు, ఆఖరికి ఆసుపత్రికి, బస్ షెల్టర్లకూ, రోడ్డు డివయిడర్లకూ, పబ్లిక్ టాయిలెట్ లకి కూడా Ycp రంగులు వేసేస్తున్నారు..

  • @user-qi8cj8gu3i
    @user-qi8cj8gu3i10 ай бұрын

    I think .... U r rare good Cristian ❤

  • @venkatapathiraju6917
    @venkatapathiraju691710 ай бұрын

    PV Ramesh GARU 🙏🙏🙏GREAT JOB

Келесі