Retired CI Dasari Bhumaiah Full Interview || Crime Diaries With Muralidhar

Here is the exclusive interview with Retired CI Dasari Bhumaiah only on Crime Diaries With Muralidhar.
In this exclusive interview, Dasari Bhumaiah talks about his career in Police department, sensational cases that he handled, personal life and many more!
Watch the full interview to know more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Пікірлер: 513

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan83153 жыл бұрын

    భూమయ్య సార్ ఇష్టమున్నవాళ్లు లైక్ యేసుకోండి అన్న లారా

  • @rajkumarjella1310
    @rajkumarjella13104 жыл бұрын

    భూమయ్య సార్ ఓక గ్రేట్ పోలీస్ ఆఫీసర్...ఇలాంటి నిజాయితి గల ఆఫీసర్ ఇలా కేసు లో ఇరికించి ఇబ్బంది పెట్టడం చాలా తప్పు..

  • @venkateshsingathi2550

    @venkateshsingathi2550

    Жыл бұрын

    Good. Polles. Ok. Gratu. Sir

  • @raghavacharymoguloju8480
    @raghavacharymoguloju84804 жыл бұрын

    భూమయ్య గురించి మా మామయ్య చెప్పుతే విన్నా చాల మంచి వ్యక్తి అన్నారు నిజం నిర్భయంగా మాట్లాడుతూ వుంటాడు అన్నాడు అలాంటి వ్యక్తిని ఇలా ఇరికించడం చాలా అన్యాయం మానవ హక్కుల సంఘలు ఇలాంటి వాల్లను మీరు కాపాడాల్సిన అవసరం ఉంది.

  • @sravanthumula136
    @sravanthumula1364 жыл бұрын

    Mallanna channel lo chusi vachina vallu like vedukondi

  • @prasannakumarboya114

    @prasannakumarboya114

    3 жыл бұрын

    Y bro

  • @sravanthumula136

    @sravanthumula136

    3 жыл бұрын

    @@prasannakumarboya114 😀😀

  • @issacjaladi7064

    @issacjaladi7064

    3 жыл бұрын

    @@prasannakumarboya114 0

  • @chandra764

    @chandra764

    3 жыл бұрын

    @@prasannakumarboya114 ayu

  • @malleshpadala3854

    @malleshpadala3854

    2 жыл бұрын

    Supar.sarbumaya

  • @athmakuranvesh4517
    @athmakuranvesh45174 жыл бұрын

    సార్ నేను ఎన్నో ఇంటర్వ్యూ చూసాను కానీ నువ్వు చెప్పిన నిజాలకు బిగ్ ఫ్యాన్ అయిపోయా జై దాసరి భూమయ్య సార్

  • @srinuthadavenu5290
    @srinuthadavenu52904 жыл бұрын

    దాసరి భూమయ్య నిజమైన పోలీస్ సార్ పనిచేసిన విలేజ్ లో న్యాయం తొందరగా జరిగింది

  • @movinguniverse

    @movinguniverse

    4 жыл бұрын

    Super

  • @rstvnayak2183

    @rstvnayak2183

    3 жыл бұрын

    సూపర్ హుస్నాబాద్ సి ఐ సార్ సూపర్ మీలాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే తెలంగాణ బాగుపడతాయి సెల్యూట్ భూమయ్య నిజమైన పోలీస్ ఆఫీసర్

  • @garrepalliprashanth640
    @garrepalliprashanth6404 жыл бұрын

    Tq murali sir miru oka devudi ni interview chesinadhuku🙏

  • @telugutrends5365

    @telugutrends5365

    3 жыл бұрын

    I have shared atleast 20 members, please share it

  • @Raz...456
    @Raz...4564 жыл бұрын

    సర్ మీకు ఫ్యాన్ అయ్యాను నేను.. మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను...

  • @funnylife4862

    @funnylife4862

    4 жыл бұрын

    నేను కూడా

  • @aashishnani7677

    @aashishnani7677

    4 жыл бұрын

    Nenu kuda

  • @madhuyadav-pi2oj

    @madhuyadav-pi2oj

    3 жыл бұрын

    Same bro nenu kuda

  • @rajagopalreddykuthuru9236
    @rajagopalreddykuthuru92364 жыл бұрын

    He worked in our area and I personally know him. I really appreciate this sincere officer. Hats off to you Bhoomanna..

  • @ashokreddypingili6670
    @ashokreddypingili66704 жыл бұрын

    భూమయ్య రిటైర్ సిఐ గారికి ధన్యవాదములు మీ లైవ్ స్పీచ్ చాలా బాగుంది వాస్తవంగా మాట్లాడారు Ashok Reddy pingili

  • @subbunaveen888
    @subbunaveen8884 жыл бұрын

    గ్రేట్ భూమయ్య గారు.. మీ అన్ని ఇంటర్వ్యూస్ చూసాను.. అల్ ది బెస్ట్ సార్.

  • @Liviraj
    @Liviraj4 жыл бұрын

    భూమయ్య సార్ హ్యాట్సాఫ్

  • @raghunathshiva5373

    @raghunathshiva5373

    4 жыл бұрын

    భూమయ్య సర్ మీరు సూపర్.

  • @narayana3874

    @narayana3874

    3 жыл бұрын

    E

  • @santhoshganjai5323

    @santhoshganjai5323

    Жыл бұрын

    Nuvvu chsinava ayana relo herona

  • @srikanthgoudpoojari
    @srikanthgoudpoojari4 жыл бұрын

    Mallanna channel lo chusi Malli ikkada chustunna Bhumaiah sir chaala honest and great police officer

  • @yugandharreddy5594
    @yugandharreddy55944 жыл бұрын

    మాటల్లో నిజాయితీ... కళ్లలో ధైర్యం... అది సింహం కి ఉండే ధైర్యం... దాసరి భూమయ్య అంటే ఒక ధైర్యం... లక్ష కాదు , పది లక్షల పోలీస్ ల లో ఒక్కడు ఉన్నా అతనికి ఈ సమాజం అంతా అండగా ఉంటుంది.

  • @Iamdetective-jq5sc

    @Iamdetective-jq5sc

    2 жыл бұрын

    🤣🤣

  • @gurukishore5914

    @gurukishore5914

    Жыл бұрын

    Just i saw his truth and honesty how he collecting money from builders in hyd

  • @traveledindianusharani6360
    @traveledindianusharani63604 жыл бұрын

    Good prasenstion, Q and answer,, మంచి ప్రెసెన్షన్, Q మరియు సమాధానం ,,

  • @sureshstoic9015
    @sureshstoic90154 жыл бұрын

    Hats off murali sir for taking interviews from honest persons

  • @telugutrends5365

    @telugutrends5365

    3 жыл бұрын

    Correct ga chepparu brother

  • @MRP45786
    @MRP457864 жыл бұрын

    A Real HERO.and STAR .. Salute sir... From A very common man..

  • @s.surenderrao3854
    @s.surenderrao38544 жыл бұрын

    I know him since he is graduating, and up to end of the service the only person who I knows was a unique, what I mean he never changed his attitude, obedient and determined and its true he has a great fan following., He use to be mingle with the society and kind hearted. Because of his innocence and transparency today what he facing, mr. Murali I congratulate you, finally you got a honest officer. Thank you

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc4 жыл бұрын

    దాసరి భూమన్న నెక్స్ట్ కాంగ్రెస్స్ గవర్నమెంట్ గారంటీ ఎమ్మెల్యే గా పోటీ చెయ్యి గెలుపు ఖాయం గ్రేట్ మనిషి ఇంటర్వ్యూ చూసా

  • @movinguniverse

    @movinguniverse

    4 жыл бұрын

    Yes

  • @ssiri7278

    @ssiri7278

    3 жыл бұрын

    Ramakrishna bro where r u from yes iwill hope next will be congress government

  • @ssiri7278

    @ssiri7278

    3 жыл бұрын

    Congress government is for poor people

  • @janardhanyadavxcc5152

    @janardhanyadavxcc5152

    3 жыл бұрын

    Bjp.nunchi.vesthe

  • @manam5702

    @manam5702

    3 жыл бұрын

    గెలిస్తే హోంమంత్రి ఇవ్వాలి అప్పుడు కథ వేరే ఉంటది...

  • @anilkumarsen7834
    @anilkumarsen78344 жыл бұрын

    Thankyou i dream media ...Maa singham police officer ni chupinchunandhuku...💐💐

  • @kasare6339
    @kasare63394 жыл бұрын

    murali, This is great interview you did. please interview these kind of officers.

  • @sathishrajakshanigaarapu6823
    @sathishrajakshanigaarapu68233 жыл бұрын

    D.bumaiah sir mi gurinchi koddiga vinnanu aa koddiga vinnapudey nenu miku fan iyyanu but e interview chusaka nenu chala inspire iyyanu and mi midha inka respect ekkuva iyyindhi sir salute sir

  • @sathyanarayanaswamy4841
    @sathyanarayanaswamy48413 жыл бұрын

    కనిపించని నాల్గో సింహం దాసరి భూమయ్య సార్ 🙏🙏

  • @Chinnuchinny3978
    @Chinnuchinny39784 жыл бұрын

    ఇంకా ఎంతో మంది భూమయ్య సర్ లాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారో అందరిని మీరు ideam కి తీసుకురండి సర్...

  • @mallikarjunnaik1258
    @mallikarjunnaik12584 жыл бұрын

    మీరు నిజమైన పోలీస్ ఆఫీసర్ సార్... రాజకీయాల్లో మీలాంటి నిజమైన వాలు వచి ప్రజలకి తోడు నీడలా ఉండాలి అని కోరుకుంటున్న...

  • @shivabogam8023
    @shivabogam80234 жыл бұрын

    Sir runs 30 rupees full meals at huzurabad by his trust

  • @leadsark17158

    @leadsark17158

    4 жыл бұрын

    30 kadhu bayya 20 hey

  • @bhushan7997

    @bhushan7997

    4 жыл бұрын

    Great

  • @movinguniverse

    @movinguniverse

    4 жыл бұрын

    Great

  • @Sathishkopparthi

    @Sathishkopparthi

    3 жыл бұрын

    @@leadsark17158 hotel name plsss

  • @gidijalaravikumar8369

    @gidijalaravikumar8369

    Жыл бұрын

    Lllllll

  • @shivakumarkota279
    @shivakumarkota2793 жыл бұрын

    Dasari bhumaiah very kind hearted person I have ever seen ...real police officer

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t4 жыл бұрын

    Muralidhar sir no body can reach you sir in journalism

  • @sandeephyd5757

    @sandeephyd5757

    4 жыл бұрын

    మురళి అన్న ఇంటర్వ్యూ లు అన్ని మొదటి నుండి చూస్తున్నాం....మనని కూడా ఇంటర్వ్యూ చేయమని అడుగు అన్న మురళి అన్నని....

  • @shivashankarsri1792
    @shivashankarsri17924 жыл бұрын

    భూమయ్య అన్న నీ నిజాయితీ కి సెల్యూట్ అన్న

  • @MRP45786
    @MRP457864 жыл бұрын

    Anna meeru MLA kaavali.. A Real HERO. SALUTE sir... From MANTHANI

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani76866 ай бұрын

    ఇంటర్వ్యూల్లో కెల్లా అత్యుత్తమమైనది!👌👌👌👏👏👏🙏🙏🙏

  • @jeevanchittari9372
    @jeevanchittari93724 жыл бұрын

    దాసరి భూమయ్య లాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ లో ఎవరు రారు అ నిజాయితీ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వుండాది కాని సర్ ఎక్కడా పని చేసిన అక్కడ న్నాయం జరిగేది నేను చూసింది అంటే ఒక ips ఆఫీసర్ చదలవాడ ఉమేష్ చంద్ర తర్వాత the లెజెండరీ సర్కిల్ ఇన్స్పెక్టర్ భూమయ్య సర్ వీలు ఇద్దరు చాలా నిజాయితీ పరులు మీ సహాయం పేద ప్రజలకు చాలా అవసరం సర్ సెల్యూట్ దాసరి భూమయ్య సర్ గారికి (జీవన్@చిత్తారి, గోదావరిఖని రామగుండం)

  • @guntinarahari3031
    @guntinarahari30314 жыл бұрын

    చప్పట్లు కొట్టి ప్రోత్సహించిన వాళ్లని మర్చిపోయినా కానీ చేయూతనిచ్చి పైకి తెచ్చిన వాళ్లని మర్చిపోవద్దు అని... కష్టకాలం లో సాటి మనుషులని ఆదుకోవాలని..డబ్బుకన్న విలువలు ముఖ్యమని... తరగతిపాఠాల తో పాటు జీవిత పాఠాలు బోధించే ప్రైవేట్ స్కూల్ టీచర్లు..వాళ్ళ శ్రమ ధారపోసి అడ్మిషన్లు చేసి,ఫీజులు వసూలు చేసి.. కరోనా వెంటాడుతున్న.. కష్టపడి క్లాస్ లు తీసుకుని...చెప్పిన ప్రతి పని చేసినా కూడా కనికరం లేని.. కార్పొరేట్ యాజమాన్యం ఈరోజు జీతం విషయానికి వచ్చేసరికి మళ్ళీ స్కూల్ తెరిచే వరకు సగం జీతమే ఇస్తాము అని... రెండు నెలలు పనించేయించుకుని చేస్తే చేయండి లేక పోతే వదిలి వెళ్ళిపొండి అని చెప్పకనే చెప్తూ...వంద కండీషన్లు పెడుతూ...విలువలు మర్చి...డబ్బు పై తీరని వ్యామోహం తో... తల్లిదండ్రులు దగ్గర మొత్తం ఫీజులు వసూలు చేసుకుంటూనే...ఆ వసూళ్లు కూడా మాతో చేయిస్తునే మాకు మాత్రం సగం జీతం ఇవ్వడం న్యాయమా..?.. కాస్త మెచ్చుకుని గుర్తిస్తే..సంస్థ మొత్తం నాదే అనుకుని..పని చేసే వందలాది మంది నోరులేని టీచర్ల నోట్లో మట్టికొట్టే..పారాయణ .. ఫ్రీ చైతన్య యజమానులారా... కాస్త మల్లోక్క సారి ఆలోచించoడి మీకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ మీ సంస్థ అభివృద్ధి కి కృషి చేసింది టీచర్లు..ఈరోజు వాళ్ళకి మేము ఉన్నామని మనో ధైర్యం ఇవ్వడం తో పాటు ఆర్థికంగా ఆదుకోవడం పోయి.. వారి కంచం లోని మెతుకు లని కూడా మీరే తీసుకుంటారా వారి చెమట నీ రక్తాన్ని కూడా..మీ దన దాహానికి ఆహుతి చేస్తారా.. మీకు న్యాయమా..మే సంస్థ ఉద్యోగులు బాగుంటేనే కదా మీరు కూడా బాగుండేది.. ఎం చేసిన ఈ నోరు లేని...మరో పని తెలియని..అసహాయులు అనే కదా మీ ధైర్యం..ధీమా ప్రభుతవోద్యోగులు లాగ మాకు ఎక్కువ జీతాలు కూడా లేవు.. ఉన్న పదో.పాతిక వేలో...దాన్లో కూడా..అన్ని కటింగ్స్ పోను..చేతికొచ్చే అరకొర ఆదాయం లో...సగం మళ్ళీ కట్ చేస్తే ఎలా సార్...ఆ బాధని మింగుతూ పని చేసేది... ఇది న్యాయం కాదు...మీ లాభాలను కొన్ని రోజులు వాయిదా వేసుకుని మిమ్మల్ని నమ్మిన మా టీచర్ల కి బరోసా ఇవ్వండి.. కష్ట కాలంలో మీ బాధ్యతని మర్చిపోకండి... మమ్మల్ని మరింత కష్టాల్లోకి నెట్టకండి... కనీసం ఈ విద్యాసంవత్సరం అయినా...పూర్తి జీతం ఇవ్వండి...మీ సంస్థల ఉద్యోగులని ఆదుకోండి.. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు... మీ మేలుకి పది రెట్ల సాయాన్ని..వాళ్ళ తప్పక నెరవేరుస్తారు.. ఆలోచించండి...😥

  • @odeluk3474
    @odeluk34742 жыл бұрын

    Liked Bhumaiah sir's sincerity. I learnt a lesson from the interview that we will long live in the hearts of people if we work for the people.

  • @user-hp5ve8xr7j

    @user-hp5ve8xr7j

    6 ай бұрын

    Balaraju. Mahanekali.

  • @lina4career
    @lina4career4 жыл бұрын

    Thanks murali garu. For choosing bummaih sir.. Suthi lekunda sutiga chepparuu chusara.. That is bumaiah..

  • @nnarsaiah56
    @nnarsaiah564 жыл бұрын

    Good interview nice person open taking

  • @peddintishekar7303
    @peddintishekar73034 жыл бұрын

    Bhumaiah sir Dynamic police officer sir...Meru........I Dream Chanel...Good parson ni Interview chesaru ...Sir...... Excellent..... Interview

  • @Itsokkkk2023
    @Itsokkkk20234 жыл бұрын

    He worked in huzurabad before 2008 ,ruled like a king , great police officer

  • @ARPR2712
    @ARPR27124 жыл бұрын

    Dear Murali Anna, Please pose some questions related to their children and their settlement in the life ....So that if any corrupt officer is there, viewers would get to know that the next generation is also important....

  • @bingo7697
    @bingo76974 жыл бұрын

    Starts at 4:50

  • @benzworld5466
    @benzworld54664 жыл бұрын

    Good interview with very good person.

  • @DIVYAKRANTHI2023
    @DIVYAKRANTHI20234 жыл бұрын

    Super sir....bhumayya gaaru hats off.... Thank you idream for the interview...

  • @chsivanarayana4365
    @chsivanarayana43653 жыл бұрын

    Excellent interwiew sir

  • @mahendranj722
    @mahendranj7224 жыл бұрын

    4 simham. Legendary

  • @DivyaDivya-py7eo
    @DivyaDivya-py7eo4 жыл бұрын

    sir is really great. I hered his name from my childhood.. he is nightmare for many political criminals.. a real hero

  • @janishaik4801
    @janishaik48014 жыл бұрын

    Namashkaram murali anna garu thanks for dasari bhumaiah words

  • @morlasivasankararao7129
    @morlasivasankararao71294 жыл бұрын

    Very good interview

  • @nnn14225
    @nnn142254 жыл бұрын

    My role model...🙏🙏🙏

  • @_RajuRathod
    @_RajuRathod4 жыл бұрын

    BC, SC, ST సోదరులారా గమనించండి, మేలుకోండి,.... 10% కూడా లేని రెడ్లు, రావులే పరిపాలించాలా......90%ఉన్న మనం వాళ్లకు జై జై కొట్టాలా.... ఇంకా ఎంత కాలం ఈ బ్రతుకు..... మనకు ఏదైనా ప్రాధాన్య పదవి వస్తే ఏ ఒక్క OC రెడ్డి రావు కూడా దానికి ఒప్పుకోడు..... మన ఎదుగుదలను వాళ్ళు సహించలేరు.....ఆలోచించండి. 119 మంది MLA లు ఉన్న TS అసెంబ్లీలో 80 మంది 10% కూడా జనాభా లేని OC లే ఉన్నారు.... ఆలోచించండి మిత్రులారా... కులాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. దిశ కు జరిగిన న్యాయం హజీపూర్,ఆదిలాబాద్ టేకు లక్ష్మీ, వరంగల్ సంఘటనలకు న్యాయం జరగట్లేదు.ఎందుకో ఆలోచించండి మిత్రులారా.....జై భీమ్.. జై పూలే...

  • @bheeshmaambedkar333

    @bheeshmaambedkar333

    4 жыл бұрын

    correct nenu ready

  • @banthony6097
    @banthony60974 жыл бұрын

    Hats up

  • @charantej986
    @charantej9863 жыл бұрын

    మీరు మీ నిజాయితీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్న భూమన్న సర్🙏🙏🙏🙏

  • @Rohitpatel-sv1ys
    @Rohitpatel-sv1ys4 жыл бұрын

    Chana takkuva time chesaru murali garu interview.. hoping for part 2

  • @Sardarvlogs007
    @Sardarvlogs0074 жыл бұрын

    Excellent interview sir and Missile Bhumaiah sir

  • @PD_Creationss
    @PD_Creationss4 жыл бұрын

    Love you Bhumaiah sir...frm karimnagar

  • @vidyasagar7409
    @vidyasagar74094 жыл бұрын

    Super interview

  • @harinathkaluvala7772
    @harinathkaluvala7772 Жыл бұрын

    He is one of the best Sincere police officer who never bend to the pressures

  • @prashanthasrinath1665
    @prashanthasrinath1665 Жыл бұрын

    Great

  • @srinivasrechaveni4979
    @srinivasrechaveni49794 жыл бұрын

    True sir open గా మాట్లాడారు

  • @samuelgajula1839
    @samuelgajula18394 жыл бұрын

    Sir I am a great fan of yours from Maharashtra Ghugus

  • @UdayKumar-bi9vu
    @UdayKumar-bi9vu4 жыл бұрын

    Really Great

  • @bijjasuryaprakash3062
    @bijjasuryaprakash30622 жыл бұрын

    Interview 2 minutes kuda chuda laydhu legend police sir meeru.... 👍

  • @RanjithKumar-yb7qc
    @RanjithKumar-yb7qc3 жыл бұрын

    Most genuine person seriously 🙏🙏

  • @Sajida_06265
    @Sajida_062654 жыл бұрын

    What an interview superb

  • @sandeepmogilipaka4731
    @sandeepmogilipaka47314 ай бұрын

    Greatest and Very Honest Officer Sir🔥🔥❤️🙏

  • @bharatreddy2124
    @bharatreddy21244 жыл бұрын

    My father worked under his police station he is dynamic officer...

  • @KishoreProductions
    @KishoreProductions3 жыл бұрын

    I really liked this interview, the way he questioned and the way he replied. Only honest no fuzz...hats off to you sir. We need people like you.

  • @nandagoudponnamponnam8807

    @nandagoudponnamponnam8807

    2 жыл бұрын

    Gertda boumaya

  • @angamlokeswar415
    @angamlokeswar4154 жыл бұрын

    Bhumaiah sir meeru chala open ga matladaru sirrrr

  • @kiranm1910
    @kiranm19104 жыл бұрын

    Honest person 👍

  • @krishnajajam4244
    @krishnajajam42444 жыл бұрын

    I respect to you voice public

  • @pavannannapu8610
    @pavannannapu86104 жыл бұрын

    Super information...boomaiah..I like very much officer..

  • @mvrproperties1309
    @mvrproperties13094 жыл бұрын

    Superb. Correct ga cheparu

  • @invisible340
    @invisible3404 жыл бұрын

    Excellent 100% correct

  • @akkigoutham6139
    @akkigoutham61394 жыл бұрын

    Supper sir.....

  • @venkateshkota7256
    @venkateshkota72564 жыл бұрын

    టైగర్

  • @danbenny3847
    @danbenny38474 жыл бұрын

    Awesome sir

  • @Agri_Editstelugu
    @Agri_Editstelugu4 жыл бұрын

    Super interview..... Great spokesperson

  • @baswarajtanmai7146
    @baswarajtanmai71464 жыл бұрын

    Loved watching u r interview sir....

  • @srinivasaraogandham2347

    @srinivasaraogandham2347

    2 жыл бұрын

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐

  • @aysreddy7375
    @aysreddy73754 жыл бұрын

    Anna,I am from Kurnool.execellent interview

  • @r.ganeshgani4507
    @r.ganeshgani45074 жыл бұрын

    Bumaiah...saar....great..parson.. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanthnaini3008
    @jayanthnaini30083 жыл бұрын

    One of d best interview of i dream media....

  • @rajireddyharish1753
    @rajireddyharish17533 жыл бұрын

    భూమయ్య సార్ మీరు కచ్చితంగా m.l.a ga పోటీచేయాలని భావిస్తున్నము సర్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా ప్రజా కోర్టు పెట్టి ప్రజల సమస్యలు పరిష్కారం చేశారు మీరు m.l.a ga పోటీచేయాల sar

  • @jastisamson
    @jastisamson2 жыл бұрын

    Very interesting !

  • @narasimhaswamyudutha3029
    @narasimhaswamyudutha30294 жыл бұрын

    మీరు ఒక నిజాయతి గల పోలీస్ ఆఫీసర్ .. ముఖ్యంగా ప్రజల గుండెల్లో వుండే పోలీస్ ఆఫీసర్..మీరు దైర్యం గల పోలీస్ ఆఫీసర్, ప్రజల మనిషి .....నాయ్యనికి , చట్టానికి ,,,, ధర్మానికి మీరు ఒక నిలువెత్హు రూపం దాసరి భూమయ్య సారూ ... ఉడుత నరసింహ స్వామి 7675854791

  • @elagandhulasathish9181
    @elagandhulasathish91814 жыл бұрын

    Inspiring story

  • @shivakrishnaadepu265
    @shivakrishnaadepu2654 жыл бұрын

    Super sir

  • @sureshbhupathip5043
    @sureshbhupathip50435 ай бұрын

    Hands ups sir

  • @satyanarayanamadu4750
    @satyanarayanamadu47503 жыл бұрын

    Excellent message for pepopel of Ap AND TP Thanqu sir,

  • @d.g.kalyankumar8743
    @d.g.kalyankumar87434 жыл бұрын

    Sir please interview Lawyers... and legal side person's ... Tnq sir

  • @Megastarchiram
    @Megastarchiram3 жыл бұрын

    sir god bless you

  • @cbhaskar4817
    @cbhaskar48174 жыл бұрын

    murali garu good interview of Bhoomaiah

  • @yadavkumar1440
    @yadavkumar14404 жыл бұрын

    Tenammar mallana interview chesina tarvaty e idream valaku DASARI BHUMAYA WELCOME CHESARU

  • @madhujeripothula7035
    @madhujeripothula70354 жыл бұрын

    Super

  • @ashoklella156
    @ashoklella1564 жыл бұрын

    sir..POLICE BHUMAYA💘🙏💐

  • @vallepusivanagalakshmi1924
    @vallepusivanagalakshmi19244 жыл бұрын

    your good sir

  • @mandaanilgoud76
    @mandaanilgoud764 жыл бұрын

    ❤️ from Akkannapet Super officer

  • @RAGHUDRS
    @RAGHUDRS4 жыл бұрын

    Good heart person

  • @vijaymukkera1895
    @vijaymukkera18954 жыл бұрын

    I'm karimnagar..Anaram case sprb..bummaiah style ah different..this type of police never before ever aftr

  • @kalyannyathari6307
    @kalyannyathari63074 жыл бұрын

    Good sir

  • @rajunayak3850
    @rajunayak38503 жыл бұрын

    Great job

  • @kondajeevan603
    @kondajeevan6034 жыл бұрын

    సూపర్ స్టార్

Келесі