Reaction OF Andhra Settlers In Hyderabad About PawanKalyan becoming Deputy Chief Minister ||

#jsp #janasenaparty #pawanklyan #politicalparty #politicalparty #politicalparty

Пікірлер: 263

  • @ramamohan729
    @ramamohan72911 күн бұрын

    మరి పవన్ గారు మూవీస్ చేయొచ్చా లేదా. చేయొచ్చు అంటే లైక్ చెయ్యండి చేయకూడదు అంటే unlike చేయండి

  • @prasadgranites8141

    @prasadgranites8141

    10 күн бұрын

    'జగనా'లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భార తీ సిమ్మెంట్, స్వాతి ఛానల్, మరిన్ని సంస్థ లు నడపలేదా? ఇసుక దందా చేయలేదా?గంజాయి వ్యాపారం చేయలేదా? అదే పవన్ నటి స్తే తప్పేంది?👉👉

  • @ananthram

    @ananthram

    9 күн бұрын

    చాలా మంది నిరుపేద ప్రజలు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు పవన్ గారు వారికి న్యాయం చేస్తారని ఆయన ప్రజలకి సేవ చెయ్యటమే మంచిది 🙏🙏🙏

  • @Jayapadala07

    @Jayapadala07

    9 күн бұрын

    Eppudu voddu movies. Real life lo the best avvali. Manchi paripalana cheyyali. Jai janasena

  • @esatish7953

    @esatish7953

    8 күн бұрын

    Already start chesina movies complete cheyali

  • @aniljakanti7764

    @aniljakanti7764

    3 күн бұрын

    Vadu chesina cheyyakunna emavvudhi bong

  • @vemaanil6710
    @vemaanil671011 күн бұрын

    Harsha అన్నా ప్రజలు అంతర్గతన్ని అందరికి చేరావేస్తున్న నీకు 🫡🫡🫡🫡hatsoff

  • @Mamidala-xg2wr

    @Mamidala-xg2wr

    5 күн бұрын

    Hyderabad is not part of india?Settlers ante emiti?They are foreigners? Burrathakkuva vedava .change heading

  • @manjuHNO365
    @manjuHNO36510 күн бұрын

    Future లో పవన్ కళ్యాణ్ ಸಾರ್ ని PM గా చూడాలని ಯಂತಮಂದಿ అనుకుంటున్నారు ఒక like.

  • @Jayapadala07

    @Jayapadala07

    9 күн бұрын

    Me

  • @-public4191
    @-public41918 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు గురించి చాలా బాగా మాట్లాడారు థ్యాంక్స్ండీ

  • @janaswamyayyappa6227
    @janaswamyayyappa622711 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు,,, కారణ జన్ముడూ. ఆంధ్రప్రదేశ్ భవిష్య తుకోసం...ప్రకృతి ఎన్నుకోబడిన వ్యత్తి దైవానుగ్రహం ఉంది. పంచభూతాలు, కూడా ఆయనకి సహాకరిస్తాయి 🫴✨

  • @ramasubramanyam4572
    @ramasubramanyam457210 күн бұрын

    Sir హర్ష మీరు గొప్ప వారిని ఇంటర్యూ చేసారు వీరు గొప్ప వాళ్ళను కలిశారు వారికీ మీకు many many thanks sir..

  • @somarapuramkishor2903
    @somarapuramkishor290310 күн бұрын

    అన్నయ్య మీకు అన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెలండీ అన్నయ్య

  • @basaveswararaobandreddi3802
    @basaveswararaobandreddi380211 күн бұрын

    రియల్లీ పవన్ కళ్యాణ్ గారు great morals ఉన్న లీడర్. Visakhapatnam లొ ఆయనకి పెట్టిన భాధ చూసి మేము ఎంతో దుఃఖ పడ్డాము. భగవంతుడు ఆయనకు దీవించారు

  • @LathasreeSree
    @LathasreeSree11 күн бұрын

    జై జనసేన 👌👌 గా చెప్పారు uncle 100% correct నీతి నిజాయితీ పరుడు మా పవన్ అన్నయ్య 🔥🔥🙏🙏☀️☀️

  • @saivarunmapaati6399
    @saivarunmapaati639911 күн бұрын

    హర్ష అన్న విలైతే ఋషికొండా గురించి అడగాలి అన్ని కోరుకుంటున్న ప్రజలోకి ఈ విషయం చాలా క్లుప్తంగా వెళ్ళాలి. Tq

  • @RambabuAketi-sp2ym

    @RambabuAketi-sp2ym

    11 күн бұрын

    Yes andaram korukuntunam

  • @RaviChinna-ml5zv
    @RaviChinna-ml5zv11 күн бұрын

    అమ్మ. నాన్న. పవన్. కళ్యాణ్. ❤❤❤❤❤❤ జై. జనసేనా ❤❤❤

  • @ramakrishnaramki5321
    @ramakrishnaramki532111 күн бұрын

    Software sir well said real facts about pavan sir❤

  • @crazyman7094
    @crazyman70945 күн бұрын

    Telugu people are so lucky to have Pawan Kalyan sir 🙏🙏🙏🙏

  • @shreeengineering485
    @shreeengineering48510 күн бұрын

    Yes anna baga chepparu దేశానికి సంసకారం నేర్పాడు ప్రతి ఇంటిలో జరగాలి

  • @SaradaSavari1984
    @SaradaSavari198411 күн бұрын

    Aem cheppav Anna,,, superb words of first person. Who understood PAVAN's nature

  • @tatavolusombabu1535
    @tatavolusombabu15357 күн бұрын

    ధనంజయ కొండపల్లి గారు మీకు ప పాధబి వందనం సర్ 🙏🙏🙏

  • @ramvelivela1611
    @ramvelivela161111 күн бұрын

    Supper❤❤❤❤❤❤❤Anna Jai Janasena Jai Bheem Jai Hind❤❤❤❤

  • @gvstudiostelugu
    @gvstudiostelugu11 күн бұрын

    బ్రదర్.. ప్రశ్నలు అడిగే వ్యక్తుల్ని మర్యాదగా సంభోదించండి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పట్టుకుని ‘ ఇక్కడ ఏం చేస్తుంటావ్?’ అని అడగడం బాలేదు. ఎదుటవాళ్ళను నువ్వు అనే మీ అలవాటును సవరించుకోండి.

  • @ganisettisrinivasarao8782

    @ganisettisrinivasarao8782

    10 күн бұрын

    Well said...veedu mundu questions ela adagalo thelusukovali

  • @geethalakshmi5672

    @geethalakshmi5672

    8 күн бұрын

    అసలు సమాజంలో అందరికి కూడా గౌరవం అనేది లేకుండా పోతోంది ఎంత గొప్ప వాళ్ళని అయినా నువ్వు అనే పిలుస్తున్నారు

  • @2AMlyrics-ig1je
    @2AMlyrics-ig1je8 күн бұрын

    Chala chala baga clarity ga 100 % correct chepparu pawan kalyan Gari gurinchi entha cheppina thakkuve

  • @parvathalasrinivas748
    @parvathalasrinivas7482 күн бұрын

    ధనుంజయ కొండపల్లి గారు చాలా బాగా చెప్పారు సార్ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము జై జనసేన

  • @praveenputcha1133
    @praveenputcha11339 күн бұрын

    జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊

  • @samson4658
    @samson465810 күн бұрын

    Really Harsha bro thanks jai Telangana jai Andra jai janasena ❤frm Hyderabad

  • @kvrrao1010
    @kvrrao101010 күн бұрын

    great work Harsha brother...! jai janasena

  • @srinivasgowdar5290
    @srinivasgowdar52908 күн бұрын

    Harsha Anna hats off to you! Love from Bengaluru. Jai JANASENA ❤✊

  • @naveenteckofficial4176
    @naveenteckofficial41769 күн бұрын

    Real leader is only one Pawan Kalyan Annaya ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🔥🔥🔥🔥

  • @bhargavsunil5783
    @bhargavsunil578311 күн бұрын

    After Pawan Kalyan becomes a politician we made a interest on political He is a very honest leader

  • @LathasreeSree
    @LathasreeSree11 күн бұрын

    TQ very much uncle good speech నిజాలు చెప్పారు ఏలూరు uncle..

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba48911 күн бұрын

    Excellent analysis sir. Pawankalyan is very different . As you said tdp party leaders are not having support in AP people. Due to pawankalyan gaaru only tdp came to power. As per public opinion. Cbn family members are very happy.. pawankalyan is our future and is a great humanitarian and Deshbhakth. Thank you jaiho bharat jaiho modiji and Hindustan

  • @ganeshffgsme7421
    @ganeshffgsme74219 күн бұрын

    సూపర్ సార్ చాలాబాగాచెప్పారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @myselfraju99
    @myselfraju9911 күн бұрын

    Harsha garu superb u have good future.. Jai JANASENA thanks for supported and supporting❤❤❤🎉🎉🎉

  • @saivarunmapaati6399
    @saivarunmapaati639911 күн бұрын

    Same like u madam. me also interested when he was enters in politics . hope next 2029 will see him in CM ROLE

  • @daraju1562
    @daraju156211 күн бұрын

    Super sir well said

  • @narsing3313
    @narsing331311 күн бұрын

    Software sir super ga chepparu

  • @lalussl720
    @lalussl72011 күн бұрын

    అన్న గారు, మీకు ప్రశ్నలు సరిగ్గా అడగడం రావడం లేదు. ఒక సారి సరిచూసుకోండి.

  • @venkateswararaogolakoti9615

    @venkateswararaogolakoti9615

    11 күн бұрын

    Correct

  • @galianitha5124
    @galianitha512411 күн бұрын

    Great 👍

  • @mohanraorajanala9662
    @mohanraorajanala966211 күн бұрын

    Pawan kalyan manasuloni maata chepperu sir, hatts off

  • @kumarichukakula6049
    @kumarichukakula604911 күн бұрын

    Really super uncle Ur speak

  • @rkraod
    @rkraod11 күн бұрын

    The game changer Pawankalyan gari gurinchi excellent ga chepparu nizalu educative ga baga correct ga

  • @gundururaghavendar2905
    @gundururaghavendar290510 күн бұрын

    చిన్న పిల్లల నుండి పెద్దవాల్లధాకా పడి చచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ అంటే🎉

  • @homeaccount6650

    @homeaccount6650

    7 күн бұрын

    అందరు కాదు మీ కూటమి వాళ్ళు

  • @RambabuAketi-sp2ym
    @RambabuAketi-sp2ym11 күн бұрын

    Harsha anna you are really great thank you so much anna for your support ❤❤❤❤

  • @ramakrishnaramki5321
    @ramakrishnaramki532111 күн бұрын

    My dear sisters pavan sir inner feelings gurrinche bagga cheparu amma

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti436311 күн бұрын

    హర్షా నీ ప్రయత్నానికి ధన్యవాదాలు.కానీ ప్రశ్నలు అడిగే పద్ధతి తెలుసుకో.ఏదో గాలివాటంగా అడుగుతున్న భావన కలుగుతుంది.నెగెటివ్ ప్రశ్నలతో పాజిటివ్ సమాధానాలు చెప్పించాలనుకోవడం కరెక్టే.కానీ అది అందరినీ ఆలోచింపజేసేలా ఉండాలి.ఎక్కడో చిరాకు తెప్పిస్తున్నట్టుంది.దయచేసి ఇది ఒక సూచనగా తీసుకో.

  • @MrVasireddi
    @MrVasireddi8 күн бұрын

    Excellent interviews

  • @boiriranjit2783
    @boiriranjit278311 күн бұрын

    jai jagannath jai jenasena 🔥🔥🔥

  • @ananthram
    @ananthram9 күн бұрын

    చాలా చక్కగా చెప్పారు సార్ 🙏🙏🙏

  • @VenkataraoP-rm9qw
    @VenkataraoP-rm9qw10 сағат бұрын

    నీతి నిజాయితీ గల మా అన్నయ్య రాజకీయాలలో ఒక ప్రభంజనం మీడియాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు జై jena sena జై జై power 🌠🌠🌠🌠🌠

  • @umamahesh1249
    @umamahesh12498 күн бұрын

    ❤ THANQ sir ♥️

  • @rkraod
    @rkraod11 күн бұрын

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu.

  • @aksvgfactsrasavadam483
    @aksvgfactsrasavadam48311 күн бұрын

    Excellent boss, great goosebump words about Pawan ❤

  • @kram7320
    @kram73203 күн бұрын

    మాట్లాడిన ప్రతి వ్యక్తి విభిన్న కోణల్లో విశ్లేషించారు, సూపర్

  • @dorabaddireddy3246
    @dorabaddireddy32469 күн бұрын

    జై జనసేన

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g2 күн бұрын

    హర్ష గారికీ పవన్ కళ్యాణ్ గారిని గురించి వున్నది వున్నట్లు చెప్తున్న సహోదరులకూ నమస్కారములు. పవన్ కళ్యాణ్ గారు నీతిి నిజాయితీ కలిగివున్న ప్రజా సేవకుడు

  • @naveenmoida6944
    @naveenmoida694411 күн бұрын

    Andhra game changer pspk broo I am proud pspk fan🎉

  • @sivasankarthota995
    @sivasankarthota9959 күн бұрын

    First person well explained

  • @manistudio4078
    @manistudio40786 күн бұрын

    Super ga చెప్పారు బ్రదర్

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510Күн бұрын

    దటీజ్ పవన్ కళ్యాణ్ జై జనసేన జై జై జనసేన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఇక ముందు రాకుండా పోతుంది జైహింద్ జైహింద్

  • @t3anfnff
    @t3anfnff9 күн бұрын

    Good Job Bro Jai jenasena jai Pawan Kalyan

  • @hrishireddy8368
    @hrishireddy836811 күн бұрын

    Yes , its true words...........about " Pawan Kalyan " garu............. 👌👌👌👌👌👌👌👌👌 ✊✊✊✊✊✊✊✊✊ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

  • @user-kz1kc7ll5g
    @user-kz1kc7ll5g9 күн бұрын

    Dhananjaya sir super excited super 💞💞💞👋👋👋👋 sir super speech sir ❤❤❤ honest speech sir

  • @JyothiChadalawada
    @JyothiChadalawada4 күн бұрын

    Jai jai janasena Jai jai Pawan Kalyan Jai jai janasena Jai jai janasena

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g2 күн бұрын

    చాలా బాగా చెప్పారు సి ఎం కంటే ప్రజలకు ఎంత సేవ చేశాను అనేదే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం

  • @ramananannapaneni8821
    @ramananannapaneni88219 күн бұрын

    Great leader ..Pawan sir❤❤❤❤

  • @sureshvSureshv-ed5zk
    @sureshvSureshv-ed5zk11 күн бұрын

    🎉🎉🎉🎉🎉super super super interview🎉🎉🎉

  • @sahukar1056
    @sahukar105611 күн бұрын

  • @adinarayan.g4023
    @adinarayan.g402311 күн бұрын

    Excellent well said bro

  • @garbhakasuresh
    @garbhakasuresh11 күн бұрын

    Thanku sir baga chaparu pavannakosam jaijanasana

  • @jnarsimlu6701
    @jnarsimlu670110 күн бұрын

    Supar.ana

  • @premaryan7247
    @premaryan724711 күн бұрын

    all peoples say great words about pk garu.....

  • @chtatababu5927
    @chtatababu592711 күн бұрын

    Super bro Jai janasena ❤❤❤

  • @nagamallikarjunaraokotte1979
    @nagamallikarjunaraokotte1979Күн бұрын

    సార్ మీరు చాలా చాలా బాగా తెలియజేశారు పవన్ గారి గురించి❤❤❤🙏🙏🙏

  • @prabhapeyyala2035
    @prabhapeyyala203511 күн бұрын

    Harsha అన్న మన సనాతన ధర్మం ని కాపాడాల్సిన బాధ్యత మనదే మనందరం భారతీయులం మన ధర్మం ని సంస్కృతి ని మనం పాటించాలి పరాయ సంస్కృతిని follow చేసి వినోదాలు విలాసాలకు అలవాటుపడ్తే గతంలో రాజుల వలెనే మనం కూడా మన పుట్టిన గడ్డ ని కోల్పోవాల్సి వస్తుంది

  • @anderajyalakshmi
    @anderajyalakshmi7 күн бұрын

    At present leaders like Pavan Kalyan is essential for AP. People of AP should give their support to this leader for speed progress of their state.Great leader utilise his talents

  • @Swachhatha
    @Swachhatha11 күн бұрын

    Great

  • @pillutlaveeraswami6305
    @pillutlaveeraswami63057 күн бұрын

    Harsha Anna Miku padhabivandhaanalu jai janasena 🙏✡️✊

  • @RajaSraja-kj1un
    @RajaSraja-kj1un11 күн бұрын

    Super

  • @Chiru286
    @Chiru28610 күн бұрын

    Pk 🔥🔥🔥🔥

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510Күн бұрын

    జై జనసేన జై జై జనసేన హలో ఏపీ బాయ్ బాయ్ సీపీ క్రిస్టియన్ రెడ్డి

  • @kgaddiyyareddy3673
    @kgaddiyyareddy367311 күн бұрын

    Super sir

  • @eswararao123eswararao
    @eswararao123eswararao11 күн бұрын

    Super ga chaparu sar🎉🎉🎉❤❤❤

  • @sureshkorada2576
    @sureshkorada257611 күн бұрын

    ❤✊✊

  • @someshmylapalli8614
    @someshmylapalli861411 күн бұрын

    Good

  • @user-cc7gl5uv5j
    @user-cc7gl5uv5j11 күн бұрын

    ✊✊✊✊✊👌👌👌

  • @dhanaraju7401
    @dhanaraju740111 күн бұрын

    Jai janasena

  • @krishnav2497
    @krishnav249711 күн бұрын

    Super bro

  • @JK_Sai
    @JK_Sai11 күн бұрын

    Pawan kalyan oka tyagi, Yogi and example for brotherhood, mankind . Dharmo rakshitha rakshithaha.

  • @kittu529
    @kittu52910 күн бұрын

    Harsh Garu please let the people of AP know how much of the public money has been wasted on the costly construction and purchase of items in Rushikonda Palace. please do a similar public opinion feedback survey on it.

  • @kalyanmaddila6406
    @kalyanmaddila640611 күн бұрын

    Great Leader Pawan Kalyan 🙏

  • @saiteja2475
    @saiteja247511 күн бұрын

    PK❤❤❤❤❤❤🎉

  • @shivampl
    @shivampl11 күн бұрын

    ❤❤❤❤❤

  • @dulamalivelumangatayaru4547
    @dulamalivelumangatayaru45479 күн бұрын

    Yes correct sir exactly 100% correct ga chepparu

  • @durgamaheshsarma
    @durgamaheshsarma11 күн бұрын

    Choose one district Panchayati level lo..... village level lo chala chotla JSP undani kooda telidu peddavallaki. Telisina kooda JSP value telidu......akkada ila adugutu tirigithe kalyan gariki voting perugutundi villages lo

  • @SubbaRao-eu6jg
    @SubbaRao-eu6jg11 күн бұрын

    Harsha anna ❤❤❤❤❤

  • @chinna0234
    @chinna023410 күн бұрын

    Harsha garu I like Ur channel Sir Pawan Kalyan garu lanti nijayathi gurinchi miru chupistunte chala happy ga undi ❤

  • @muralip1364
    @muralip136411 күн бұрын

    only the guy at 38.00 min spoke very sensibly and with good knowledge.

  • @jyothigodavarthy
    @jyothigodavarthy11 күн бұрын

    Telangana lo kuda Pavan Kalyan garu ravali

  • @SubbaRao-eu6jg
    @SubbaRao-eu6jg11 күн бұрын

    🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏

  • @rkraod
    @rkraod11 күн бұрын

    Pawankalyan garu dyvanasha sambhutudu

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula15569 күн бұрын

    Jai ho power star pavan Kalyan tq for supporting janasena ❤

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg11 күн бұрын

    We are also like pkfans❤

  • @queenbakes4980
    @queenbakes49807 күн бұрын

    Super cheparu sir

Келесі