రెండుసార్లు క్వాలిఫై అయిన ఈసారి పోయింది. నాకు సావే దిక్కు. బాధితురాలి ఆవేదన

రెండుసార్లు క్వాలిఫై అయిన ఈసారి పోయింది. నాకు సావే దిక్కు. బాధితురాలి ఆవేదన

Пікірлер: 528

  • @bvs1221
    @bvs122124 күн бұрын

    Group2 బాగా చదువుదాం మేడమ్, మల్లి gr1 వస్తుంది. మన ప్రయత్నం మాత్రం ఆపవద్దు. 👍

  • @krishnakanth4856

    @krishnakanth4856

    24 күн бұрын

    Group2 as per schedule anta

  • @shekarpatel2222

    @shekarpatel2222

    24 күн бұрын

    Who told ​@@krishnakanth4856

  • @Itz_me_niveditha

    @Itz_me_niveditha

    24 күн бұрын

    Chi chetha rahakiyalu.......

  • @NNN_-

    @NNN_-

    24 күн бұрын

    గ్రూప్ 2 లో పోస్టులు లేవు అండి

  • @vishalmanthri2774

    @vishalmanthri2774

    24 күн бұрын

    1:100 ivvalsinde ippudu.. 2nd list release cheyali malli 1:50 ki

  • @saimahi2062
    @saimahi206224 күн бұрын

    ఓ తల్లీ ఏడవకు అమ్మ. Group2 చదువుకో

  • @karthikd1238

    @karthikd1238

    24 күн бұрын

    Yes but 1is to 50 kuda raledhu kada antaru kada

  • @Ragan-k8m
    @Ragan-k8m24 күн бұрын

    FIRST time qualified , eppudu not qualified

  • @durga8846

    @durga8846

    24 күн бұрын

    Same nenu kuda😭😭😭😭

  • @paramesh1653

    @paramesh1653

    24 күн бұрын

    Present enni marks vachay

  • @kadingunagarjun3106
    @kadingunagarjun310624 күн бұрын

    కాంగ్రెస్ కి ఓటు వేయమన్నది అశోక్ సార్ నే మల్లీ కాంగ్రెస్ ని తిట్టేది అశోక్ సార్ నై

  • @akkalarajitha1382

    @akkalarajitha1382

    24 күн бұрын

    Ayanaki adaina afr chupinchademo

  • @ranguraju5225
    @ranguraju522524 күн бұрын

    Group 1 merit list 1 💯 evvali

  • @praveengunnala1320
    @praveengunnala132024 күн бұрын

    Really it's Very sad situation for serious aspirants, sister many people facing your situation 😭😭 1:100 should be give It's also select good students Some people good in objective Some are good in answer writing

  • @User12ghdyjk6
    @User12ghdyjk624 күн бұрын

    Hello fellow sister, if you’re genuine, then my heart goes out to you, I’m sorry that you didn’t clear. This is also for other brothers who didn’t clear and you’re supporting this girl now. Asal horizontal techhukunnadhe meeru . Ipud enduku sympathy chupistunnaru?? last two times pass ayyam Ipud avvale ante meeru proper competition lo leru ani Ardam. Sorry to say but it’s the harsh truth. Daniki only manalni maname blame cheskovali.nobody else Second. Two times malpractice cheshna govt veru. This govt is not responsible for kcr actions. Ayna thappu cheshindani eeyna 1:100 iyyali ani manam expect cheste it’s pointless Third. Notification lo undi 1:50 ani apud cheyani gola Ipud cheste meaning Enti ?? I’m leaving it to you Fourth. UPSC lo clear cheyanivadu itla govt meedha edavadam cheyadu. Govt e rule pedte aa rule follow avvali. Ledh ante apude adagali. Ee grooups exams lo prati Daniki godava chestha many serious aspirants are losing their lives !! Btw Nenu kuda ee sari clear cheyaledhu. Ayna kuda Nijam oppukune dhairyam undali that we failed ani. Look for other opportunities Good luck everyone, whoever cleared or not 😊

  • @swethapadmasana7243

    @swethapadmasana7243

    24 күн бұрын

    👌

  • @praveenteegalapallykamared2412
    @praveenteegalapallykamared241224 күн бұрын

    Congress కి ఓటు. వెయ్యమని చెప్పిన Prof కోదండ రామ్ , తీన్మార్ మల్లిగాడు , రియాజ్. గాడు ... ఇప్పుడు REVANTH REDDY కి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.

  • @thirupathi907

    @thirupathi907

    24 күн бұрын

    కోదండ రామ రెడ్డి, ఎంతైనా రెడ్డి కదా......ఇప్పుడు రెడ్డి రాజ్యం నడుస్తుంది😅😅😅

  • @Eagle_Eye2

    @Eagle_Eye2

    24 күн бұрын

    అకునూరు మురళీ గారు MP elections లో కూడ కాంగ్రెస్ కే ఓట్ వేయండి అని ఊరు ఊర తిరిగారు గా

  • @xkdqpalscx5889

    @xkdqpalscx5889

    24 күн бұрын

    @@thirupathi907 Love da ga reddy rajyam endiraa lafoot ga

  • @Teacher3897

    @Teacher3897

    24 күн бұрын

    Hoo

  • @PHYSICS-PHENOMENA

    @PHYSICS-PHENOMENA

    24 күн бұрын

    ​@@xkdqpalscx5889కాలుతున్నట్లు ఉంది

  • @venkatareddygongireddy7911
    @venkatareddygongireddy791124 күн бұрын

    Group 1 prelims 1:100 గురుంచి ... ప్రిలిమ్స్ exam paper అసలు group 1 prepration candidates చేయలేరు 1.అసలు ఆ paper lo subject లేదు analysis paper kadhu అది అసలు పేపరు translation సరిగా లేదు 2. ప్రిలిమ్స్ paper group 4 GK bits type ఉంది 3. ప్రిలిమ్స్ పేపరు తయారు చెయ్యటం రాలేదు 4. అందువల్ల సీరియస్ candiadats సబ్జెక్టు analysis wise గా చదివిన వాళ్లూ నష్ట పోయినరు 5. డిమాండ్ 1:100 for mains selection

  • @uppali1000

    @uppali1000

    24 күн бұрын

    Yes bcs 90% nagative undi ... questions wrong ans lo wrong thisukunnaru

  • @nandrunagendra1666

    @nandrunagendra1666

    24 күн бұрын

    Yes bro ur absolutely correct...kani evadiki ardam kavtle..😢

  • @yashmedia3415

    @yashmedia3415

    24 күн бұрын

    Yes

  • @sureshramatenki881
    @sureshramatenki88124 күн бұрын

    ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ ఎలెక్షన్ లో govt కీ దిమ్మతిరిగే స్ట్రాంగ్ కౌంటర్ ఇద్దం....

  • @samrinbegum2511
    @samrinbegum251124 күн бұрын

    Nenu kuda anthe sir two times qualify ayyanu😭😭😭😭 ippudu not qualified sir😭😭😭😭

  • @notkoundinya

    @notkoundinya

    24 күн бұрын

    same maku kuda

  • @hema8572

    @hema8572

    24 күн бұрын

    Same na parsithi anthe

  • @Kumar12198

    @Kumar12198

    24 күн бұрын

    2nd time results icchirra asalu

  • @samrinbegum2511

    @samrinbegum2511

    24 күн бұрын

    @@Kumar12198 key chuskunnanu Anna first time 82 second time 79 now not cleared

  • @Eagle_Eye2
    @Eagle_Eye224 күн бұрын

    అంటే ఒక్క తెలంగాణ లోనే కాంగ్రెస్ వస్తేనే ఇలా ఉంది అంటే దేశంలో కాంగ్రెస్ వచ్చి ఉండి ఉంటే మన దేశం ఇంకేం అయ్యేదో, తలుచు కుంటేనే భయం వేస్తుంది

  • @thirupathi907

    @thirupathi907

    24 күн бұрын

    Mla ఎలక్షన్స్ గెలిచారు ఒకే....మారి ఎంపీ ఎలక్షన్స్ లో ఓటు ఎందుకు వేశారు

  • @rameshmyee9707

    @rameshmyee9707

    24 күн бұрын

    Bjp motham emi chesindhi.... Manam eppudu mla, mp ga eppudu edhugutham vadu cheyale , edu cheyale anena mana bathukulu

  • @a.b2624

    @a.b2624

    24 күн бұрын

    Neet chusau ga india lo state lo dhesham lo avadu vachina sc st bc valanu pattinchukoru mundu marandi

  • @vijaykumargone190

    @vijaykumargone190

    24 күн бұрын

    బిజెపి గెలిచిన ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు బిజెపి గవర్నమెంట్ ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ అన్ని గవర్నమెంట్ కి ప్రైవేటు కరణ చేస్తున్నాడు ప్రైవేట్ ఇస్తున్నాడు రైల్వే ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj553824 күн бұрын

    Yes... Sir chala mandi ide పరిస్థితి sir

  • @democracy2392
    @democracy239224 күн бұрын

    మనకు ఒక ఉద్యోగం రాలేదంటే వేరొక ఉద్యోగం ప్రిపేర్ అవ్వాలి కానీ ప్రభుత్వల్ని నిందించాల?రాజకీయ నిరుద్యోగులు ఎక్కువ అయ్యారు వాళ్ళ వల్ల ఈ గోల మొదలయింది

  • @sagarchenna16

    @sagarchenna16

    24 күн бұрын

    Nu job undi matladuthunava chaduvthey thelusthadi

  • @democracy2392

    @democracy2392

    24 күн бұрын

    @@sagarchenna16 చదివాను కాబట్టి ఆటంకం కలిగించకండి ఏడేళ్ల నుండి డీఎస్సి లేక చచ్చి బతుకుతున్నాం

  • @shivaprasadg1245

    @shivaprasadg1245

    24 күн бұрын

    Correct cheppav bro

  • @nandrunagendra1666

    @nandrunagendra1666

    24 күн бұрын

    Asalu neku mind vunda ee comment pettadaniki...bro pls...

  • @sagarchenna16

    @sagarchenna16

    24 күн бұрын

    Fst akada comment chudu rajakiya nirudyogula .agigevallu.

  • @venkateshgorati7492
    @venkateshgorati749224 күн бұрын

    కారణం వెంకట్ రియాజ్ 1.100 తీయకపోవడానికి

  • @sadhhnaRS1369

    @sadhhnaRS1369

    24 күн бұрын

    Last yr ayana 1:100 ki support chesaru kada ippudu em indhi

  • @shivakumarn9624

    @shivakumarn9624

    24 күн бұрын

    Second sari ithe venkat gade

  • @Ankalasaiabhishek

    @Ankalasaiabhishek

    24 күн бұрын

    Govt anukunte cheyochu.. vallu em chestaru

  • @user-qf4bx5bc7w
    @user-qf4bx5bc7w24 күн бұрын

    ఈ చెల్లి ఆవేదనను అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు సర్ మీరూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నిరుద్యోగ నాయకులను పిలచి మాట్లాడండి ప్లీజ్ సర్ నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకోండి

  • @ManaArogyam2
    @ManaArogyam224 күн бұрын

    1:100 ivvali, inni times issue iena G1 ki 1:100 anedi govt nathika badhyatha

  • @bloomingcherries548
    @bloomingcherries54824 күн бұрын

    Sister i can understand your pain i also qualified first time and second time i was hoping now not qualified, getting marks or not should be our responsibility kada we should not threaten govt sister, you are preparing for competitive exams kada not some school exams kada, take it sportively and study for other exams sister don't become obsessed with only group 1 sister, this is my humble request as a brother 🙏

  • @krishnadasnara6094
    @krishnadasnara609424 күн бұрын

    బాధపడకండి మేడం కచ్చితంగా వన్ ఈజ్ టు 100 ఇచ్చేదాకా కొట్లాడు దామ్

  • @raviaapka
    @raviaapka24 күн бұрын

    Legally possible 1:100...intentionally govt did that.! This govt doesn't want BC, SC & ST to grow.!

  • @helloraj8471

    @helloraj8471

    24 күн бұрын

    yes bro you are right

  • @prathibhaaroori-ih4ce

    @prathibhaaroori-ih4ce

    24 күн бұрын

    Exactly

  • @mana-uo2oh

    @mana-uo2oh

    24 күн бұрын

    Its true

  • @MadgulaKiran-eq9cw

    @MadgulaKiran-eq9cw

    24 күн бұрын

    Yes so many students are not selected from this SC st BC categories andhukey cut off ,marks listslo easy ga notice chestharaney list pettaledhu

  • @ravindernayak5383
    @ravindernayak538324 күн бұрын

    2 రెండు సార్లు క్వాలిఫై అయ్యాను కానీ నిన్న రిజల్ట్స్ చూసి నా గుండె బద్దలు అవుతుంది 😭😭😭

  • @swapnanallolla6425

    @swapnanallolla6425

    24 күн бұрын

    ఏం రిజల్ట్స్ వచ్చాయి sir

  • @srilekhaponugoti341

    @srilekhaponugoti341

    24 күн бұрын

    ​​​@@swapnanallolla6425 .Group 1 prelims

  • @jaipalgorati6437

    @jaipalgorati6437

    24 күн бұрын

    Gatham lo group1 Results ichindhe okkasari, nuv rendu sarlu ela qualify ainav anna

  • @swethapadmasana7243

    @swethapadmasana7243

    24 күн бұрын

    ​@@jaipalgorati6437😂😂😂 jaipal sir hi

  • @ravindernayak5383

    @ravindernayak5383

    24 күн бұрын

    @@jaipalgorati6437 2 వా సారి 75 మార్క్స్ వచ్చాయి బ్రదర్

  • @cherrygoldyvlogs3363
    @cherrygoldyvlogs336324 күн бұрын

    We want justice for previously qualified aspirants 😭😭😭

  • @madhavimadhu1489
    @madhavimadhu148924 күн бұрын

    1:100 ఇస్తే సామాజిక న్యాయం జరుగుతుంది.. నేను ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చదువుతూనే ఉన్నాను.. ఫస్ట్ టైం qualify అయ్యాను..ఈ సారి కాలేదు ఐనా నేను నా ప్రయత్నం ఆపను.. నన్ను నేను మెరుగు పర్చుకొని ముందుకు వెళ్తాను... గెలుపు, ఓటమి రెండు స్వీకరించాలి..

  • @kommubhaskar5594

    @kommubhaskar5594

    24 күн бұрын

    చిన్న విషయం bro.. వేరేలా అనుకోవద్దు.. ఒకవేళ 1:100 లో కూడా ఆమె లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి

  • @userxyz12351

    @userxyz12351

    24 күн бұрын

    ​@@kommubhaskar55941:150 adugutaru

  • @swethapadmasana7243

    @swethapadmasana7243

    24 күн бұрын

    ​@@kommubhaskar55941:200 try cheddam.. apudu kuda rakapote malli okasari eduddam.. unna exams postpone chepiddam.. manaki rakapote vere vallaki ravoddu.. samajika nyayam, sahaja nyayam, badugu balaheena vargalu lanti manchi manchi terms untay use cheskodaniki.... Poradudam... Inko 10 years ayina libraries fees kadadam... Exams matram rayoddu.. raste results vastay vaste andulo name undadu... Tattukolem😂

  • @charisuddala5261

    @charisuddala5261

    22 күн бұрын

    Govt job only life kadu sis EMI kadu amma nanna entha feel avutharu telusa meeku gelichedaka fight cheddam otherwise private job chesukundam but dyryam ga undam sis dont cry

  • @RM-jl2oo
    @RM-jl2oo24 күн бұрын

    అందరు ఆవేశం తగ్గించుకుని ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.. ఉన్న పోస్టు లు ఎన్ని, ఎంత మంది అప్లై చేసారు..శాంతంగా కూర్చుని మనకు టాలెంట్ ఎంటి, ఏక్కడ సెలెక్ట్ అవ్వగలం అని ఆలోచించుకోండి

  • @nandrunagendra1666

    @nandrunagendra1666

    24 күн бұрын

    Abbo...nv baga cheppinav lee

  • @akkalarajitha1382

    @akkalarajitha1382

    24 күн бұрын

    Aunu nthi patalu

  • @vijayabhaskar7416
    @vijayabhaskar741624 күн бұрын

    We want Group 1:100

  • @karnenaresh4725
    @karnenaresh472524 күн бұрын

    అశోక్ సార్ మీరు బయటకి రండి సార్... మా ప్రాణం పోయేవరకు కొట్లాడం ప్రభుత్వం తో.... మీరు లేకుంటే తెలంగాణా లొ మమ్మల్ని పట్టించుకనే వాడు లేడు మీరు మాకు చాలా ముఖ్యం సార్... ఒక్కసారి ఆలోచించండి.... ఈ ప్రభుత్వం నీ గుద్ది గుద్ది లేపుదాం.... బాగా నష్టపోతున్నాము సార్.. ప్రత్యక్ష ఉద్యమంలో దిగుదాం సార్ 🙏🙏🙏🙏

  • @Srivani-qd6cr
    @Srivani-qd6cr24 күн бұрын

    1:100 🙏 group 1

  • @nagarajut8160
    @nagarajut816024 күн бұрын

    Nuvve 1:50 levu antey thappu nidha leka government dha thalli

  • @benitasharon6820
    @benitasharon682024 күн бұрын

    Same sir. Please try to convince government for 1:100

  • @pgr-yt4381
    @pgr-yt438124 күн бұрын

    Group -1 should be 1:100

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr24 күн бұрын

    manchiga chaduvuthey 1:50 lo select ayyedhanivi kadha .. ?

  • @machanarasimha3408
    @machanarasimha340824 күн бұрын

    గ్రూప్ 1 1:100 పిలవండి మెయిన్స్ లో ఎవరి talent వాళ్లు చూపిస్తారు.

  • @userxyz12351

    @userxyz12351

    24 күн бұрын

    Prelims lo chupinchaleda ?

  • @koyyalavijay4515

    @koyyalavijay4515

    22 күн бұрын

    Your luck lo pass qualify.

  • @asadiswapna6996
    @asadiswapna699624 күн бұрын

    మేడం మీ బాధ మాకు అర్థమవుతుంది కానీ ప్రతిదానికి చావు పరిష్కారం కాదు

  • @SAIKIRANREDDYP
    @SAIKIRANREDDYP24 күн бұрын

    Lipstick akka malla vachindhi ra Babu🫣

  • @INDIAN-o8u
    @INDIAN-o8u24 күн бұрын

    Same situation... 1st time 83 marks ( qualify ) 2nd time 87 marks (qualify ) Now 68 marks ( not qualify).. 😡😡😡

  • @villagekitchengardenandvlo9546

    @villagekitchengardenandvlo9546

    24 күн бұрын

    Oc na brother

  • @INDIAN-o8u

    @INDIAN-o8u

    24 күн бұрын

    @@villagekitchengardenandvlo9546 no Bc-E

  • @sardashirisha4483

    @sardashirisha4483

    24 күн бұрын

    Iam also same sc women 65.8 not qualified

  • @kommubhaskar5594

    @kommubhaskar5594

    24 күн бұрын

    @@INDIAN-o8u సెకండ్ టైం రిజల్ట్స్ ఇవ్వలేదు

  • @INDIAN-o8u

    @INDIAN-o8u

    24 күн бұрын

    @@kommubhaskar5594 తెలుసు... ఆఫీసియల్ key కాకపోయినా normal key చూసుకున్న తెలుస్తుంది కదా.. ఒక 2, 3 marks అటు ఇటుగా.. Result ఇవ్వలేదు అని గా మాత్రం తెల్వదా నాకు bro... 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @raajashekharmaatetiwar1019
    @raajashekharmaatetiwar101924 күн бұрын

    Please read the group 1 notification those people now asking 1:100

  • @shaziasulthana8524
    @shaziasulthana852424 күн бұрын

    1:100 evandi

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    24 күн бұрын

    No hopes 😢🙏

  • @avishshy6397
    @avishshy639724 күн бұрын

    Amma ni overaction chalu..enkaa chala jobs unnai... Jobs vachedi 563 members ki...mighataa 30k qualified students saavalnaaa...😂😂😂

  • @uknowwhoami9

    @uknowwhoami9

    24 күн бұрын

    😂😂😂

  • @karashyam6081

    @karashyam6081

    24 күн бұрын

    Papam aa madam 1:100 thiyamantundi saar, 30k qualified vallani saavamani cheppatle saar

  • @userxyz12351

    @userxyz12351

    24 күн бұрын

    ​@@karashyam6081 1:100 iste 1:150 vallu saavaala mari ? Mee logic prakaram.. Aina exam iyyaka, fail iyyaka, ippudu endi lolli

  • @karashyam6081

    @karashyam6081

    24 күн бұрын

    @@userxyz12351 meeru great, masthu ardam cheskunnav saaruu

  • @maharshichimata3813
    @maharshichimata381324 күн бұрын

    group 1 ఒక్కటే లైఫ్ నా.. గ్రూప్ 2 లో మంచి క్యాడర్ పోస్ట్ లు ఉన్నాయి. మీరు ఇంకా బెస్ట్ ఇవ్వండి గ్రూప్ 2 కి..

  • @bhukyaravinder272

    @bhukyaravinder272

    24 күн бұрын

    అది చడవే బ్యాచ్ కాదు టైం పాస్ బ్యాచ్

  • @jessicaabhi8076

    @jessicaabhi8076

    24 күн бұрын

    ​@@bhukyaravinder272అవునా నువ్ IAS va anna

  • @bhukyaravinder272

    @bhukyaravinder272

    24 күн бұрын

    @@jessicaabhi8076 కాదు jr asst nu nenu చదివా రాస రాలేదు గ్రూప్ 2 కి చదువుతున్న

  • @user-wx6fi6uo3x
    @user-wx6fi6uo3x24 күн бұрын

    Ippatikina 1:100 ivvandi

  • @gundeboinakotesh6853
    @gundeboinakotesh685324 күн бұрын

    Notification echinappudu sappudu cheyam theera qualify kanappudu soye vasthadhi appudu start chestham 1:100 antam,dharnalu chestham ,yedustham edhedho notification vachina first roju notification sadhivi appude 1:100 ani fight chesthe bagundedhi eppudu yenni anna yedchi pedabobbalu pettina maradhi andhuke mundhe apramathamga undali

  • @kommubhaskar5594
    @kommubhaskar559424 күн бұрын

    రెండో సారి రిజల్ట్స్ ఇవ్వలేదు

  • @physicsclass5487
    @physicsclass548724 күн бұрын

    Re focus on remaining jobs one day you will get success. Be strong

  • @snigdhapuram.1610

    @snigdhapuram.1610

    24 күн бұрын

    S true

  • @maheshav3562
    @maheshav356224 күн бұрын

    KCR ప్రభుత్వం చేసిన పెంట😢.. స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకోకండి.. ఇబ్బందులు పెట్టకండి... నిరుద్యోగులారా రాజకీయలబ్ది కోసం మనల్ని అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్నారు... దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి

  • @premalatha1006
    @premalatha100624 күн бұрын

    1:100 iste bagundu sir

  • @impcurrentaffairs5432
    @impcurrentaffairs543224 күн бұрын

    Gr 1 rendu sarlu qualify ayyi 3rd time disqualify ayna vallu entha mandi unnaru? ??

  • @rkc342
    @rkc34224 күн бұрын

    పాపం 1:100 కి నోటిఫికేషన్ కి amendment ఇవ్వవచ్చు కదా

  • @Komaram648

    @Komaram648

    24 күн бұрын

    మేము ఇవ్వం కాంగ్రెస్ వాళ్ళం

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk24 күн бұрын

    😭😭😭😭1:100 ivvakapoina,atleast Last time qualify Aina serious aspirants ki ivvandi sir plzzzz.....Last time qualify Aina,ippudu avvakapoyesariki Ninnati nundi mounanga edchi edchi,intlo valla kallallo kallu petti chudaleka,chavalante chinna papa undi enti na paristhithi ani alochisthu..velaku velu petti coaching lu theesukoni,Ela Aina qualify authanu Anna nammakam tho mains preperation kuda start chesi,ippudu result lo qualify avvaledu....9 to 10 marks varaku original key wrong ga icharu,avi add chesthe 74 varaku vasthunnai,1:100 isthe vasthundi le ani dhiryanga unnanu..adi evari ni prashninchali,....edchi edchi Ninnati nundi pranam pothundi....ma la edche valla usuru posukoni em untundi e govt....nenem em cheyali bagavanthuda,intha badha endu ku ichav...mammalni prove chesukune avakasham enduku ivvadam ledu ee govt...enduku vote vesamu ani manasika kshoba paduthunnanu,Nenu mounanga pranam poyela edusthunnanu..aa ammai bayatiki edchesindi.....pranam petti chadivinappudu,rakapothe narakam kanipisthundi😭😭😭😭

  • @karashyam6081

    @karashyam6081

    24 күн бұрын

    @@VijayaLakshmi-bh3jk 1:100 istharu madam, meela chala members suffer avthunnaru, dhairyam ga undi mee papa ni baaga chuskondi,

  • @j.srikanthrishi797
    @j.srikanthrishi79724 күн бұрын

    పాపం.. 1:100 చేసి మళ్లీ గ్రూప్ 1 రిజల్ట్ విడుదల చేయలి...అదేవిధంగా గ్రూప్2,3 పోస్టులు పెంచి, పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ లో exam పెట్టాలి...

  • @jessicaabhi8076

    @jessicaabhi8076

    24 күн бұрын

    S

  • @jillojusrikanth8288

    @jillojusrikanth8288

    24 күн бұрын

    Yes

  • @shreayanch3032

    @shreayanch3032

    24 күн бұрын

    Yes 👍

  • @patnamram7799

    @patnamram7799

    24 күн бұрын

    Yes

  • @varshasanjeeva7849

    @varshasanjeeva7849

    24 күн бұрын

    1:100 antey anty konchem clear ga cheptara plz

  • @ranguraju5225
    @ranguraju522524 күн бұрын

    Group 1 merit list 1 💯 తీసుకోవాలి

  • @civilservices8347
    @civilservices834724 күн бұрын

    Same situation..1:100 evvali plz

  • @sandhyadevaraju3031
    @sandhyadevaraju303124 күн бұрын

    1:100 este govt andariki nyayam jaruguthundi

  • @padducolumn2485
    @padducolumn248524 күн бұрын

    We want 1:100 sir

  • @madhukarjohnny2230
    @madhukarjohnny223024 күн бұрын

    అశోక్ sir మీరు దీక్ష విరమించి బయటకి రండీ sir please మాకు మీరు తప్ప ఎవరు లేరు మనం ప్రత్యక్ష యుద్ధం చేద్దాం బయటకి రండీ sir please🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @akkalarajitha1382

    @akkalarajitha1382

    24 күн бұрын

    Enken ashock saru andaru anthe

  • @SRArts1436
    @SRArts143624 күн бұрын

    Group 1 lo:100 ivvali 🙏🙏🙏🙏

  • @Creators_universe24
    @Creators_universe2424 күн бұрын

    Group1 "1:100"💯

  • @priyankashanvi-by1zq
    @priyankashanvi-by1zq24 күн бұрын

    Mithra ???

  • @birkurraghav7568

    @birkurraghav7568

    24 күн бұрын

    No

  • @srinugandla8438
    @srinugandla843824 күн бұрын

    1:100 ivvali

  • @YSJagan-b7o
    @YSJagan-b7o24 күн бұрын

    పాపం ఇంత సీరియస్ గా ప్రిపేర్ అయ్యాక కూడా ఎందుకు క్వాలిఫై కాలే అక్కా మీరు! నోటిఫికేషన్ లో ముందే చెప్పిన అంటునారు కద అక్క వీళ్లు 1:50 అని . మా ఫ్రెండ్స్ 3 మంత్స్ చదివి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. నాకు 56 వస్తూనాయ్ అక్కా. కానీ మెయిన్స్ లో చాలా స్ట్రాంగ్ అక్కా. ఒక్క ఛాన్స్ నాకు కావాలి. 1:150 కి ట్రై చేయండి అక్కా ప్లీజ్

  • @amarnathpranav3343

    @amarnathpranav3343

    23 күн бұрын

    Let's fight for 1:1000

  • @Teacher3897
    @Teacher389724 күн бұрын

    అమ్మ next group 2 ఉంది కాదా ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు, ని బాధ అర్థం అయింది కానీ group 2 కోసం కష్టపడండి మీరు తప్పకుండ సాధిస్తారు

  • @JayaChandraChowhanKitttuuu
    @JayaChandraChowhanKitttuuu24 күн бұрын

    Please please please look into 1:100

  • @gaddalapriyankha5538
    @gaddalapriyankha553824 күн бұрын

    Please gr1 prelims,, 1:100 kavali

  • @maheshmanche
    @maheshmanche24 күн бұрын

    Qualify kakapothe govt ni thidutharaa.?

  • @arajashekarraja727
    @arajashekarraja72724 күн бұрын

    Chelli 1:100 theppidham

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual24 күн бұрын

    1:100 తియ్యాలి

  • @indrarekhachelumalla2721
    @indrarekhachelumalla272124 күн бұрын

    Horizontal reservation వల్ల women quota 33% కి కుదించినట్లు అయ్యింది. 50% ఉన్న మహిళలను 33% కి మించి రాకుండా చేసింది. ఇది చాలా అన్యాయం. జనరల్ లో sc, st, bc వారికీ వచ్చే అవకాశం లేకుండా అయిపోయి qualify అయ్యో అవకాశాలు చేజారాయి 🙁 I too qualified last time, but not this time.

  • @nnchari9606
    @nnchari960624 күн бұрын

    Revanth reddy gaaru, you are doing wrong. We are feeling sorry for supporting you in the last two elections

  • @anusha5883
    @anusha588324 күн бұрын

    Don't take too much stress..... Take deep breath and think alternative.......so many options in our life group 2 and 3

  • @snigdhapuram.1610

    @snigdhapuram.1610

    24 күн бұрын

    Yes life is not only about group 1 still options there

  • @sandeepkunukuntla5867
    @sandeepkunukuntla586724 күн бұрын

    Donga lu sir e govt

  • @srikanthp2233
    @srikanthp223324 күн бұрын

    Government job is not ultimate goal of life

  • @kumarivlogs1365

    @kumarivlogs1365

    24 күн бұрын

    Mari goal ante eanti prathidhi me gole kadhu antaru

  • @bittuvlogs7307

    @bittuvlogs7307

    24 күн бұрын

    Meru male andike ala antunnaru not goal ani.. But ma ladies ki unna prblms meku telyavu

  • @ganeshofficials8759
    @ganeshofficials875924 күн бұрын

    తెలంగాణ లో నిరుద్యోగం గురించి చలో ఢిల్లీ రాహుల్ గాంధీ ఇంటి ముందు ఆందోళన చేద్దాం

  • @estherbharathi6742
    @estherbharathi674224 күн бұрын

    Uniform service laki idi last chance sir please 1:100 kavali sir

  • @sunilexlnt6107
    @sunilexlnt610724 күн бұрын

    మళ్ళీ ఆలోచన చేసి ఇంకో లిస్ట్ ఇవ్వాలి

  • @premalatha1006
    @premalatha100624 күн бұрын

    West govt

  • @chinni9398
    @chinni939824 күн бұрын

    I also qualified 2 times but this time i didn't but no problem we have other alternatives.So be sportive and moveon don't make any wrong decision

  • @swathibss
    @swathibss24 күн бұрын

    Plz 1:100

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    24 күн бұрын

    No hopes 😢🙏.!

  • @saiprasad1905
    @saiprasad190524 күн бұрын

    Don't take any waste decisions. Be strong, vere exams unnayi. group 2 , group 3 etc... unnayi madam. 💪

  • @nagarjunapadasanaboina6772
    @nagarjunapadasanaboina677224 күн бұрын

    రెండు సార్ల క్వాలిఫై అయ్యి ఈసారి ఎందుకు కాలేదు

  • @bittuvlogs7307
    @bittuvlogs730724 күн бұрын

    E video(voice) ni andaru share cheyandi max

  • @konetikrishnaiah7965
    @konetikrishnaiah796523 күн бұрын

    First time nenu kuda qualified but epudu not Qualified😂it's part of game be cool and wait for next time I hope everything is fine

  • @punnamnaresh6
    @punnamnaresh624 күн бұрын

    SC, ST, BC reservation vertical గా అమలు జరగాలి... Women, PWD Horizontal గా అమలు జరగాలి.... కానీ వీళ్ళు మొత్తం bc, sc, st, women, pwd ను horizontal గా అమలు చేసారు... ఇది 100% తప్పు... Reservation వాళ్ళకి అన్యాయం జరిగింది... మీ లాజిక్ తప్పు... 100% కోర్ట్ కేసు వేయాలి....

  • @boddulamahender1496
    @boddulamahender149624 күн бұрын

    Chavu answer kaadu sister... Jeeivitham ante Gr1 maatrame kadu, gr2 kuda undi, inka chala unnai

  • @snigdhapuram.1610

    @snigdhapuram.1610

    24 күн бұрын

    Ah upsc lo aite ilane adche daniva maku job ledhu Pani chestene puta gadustadi aina kani give up cheyaledhu sister group 2 and group 3 vunayi kada why you are crying that much

  • @aruna9955
    @aruna995524 күн бұрын

    Same situation lo nenu una sir 1:100 ivvandi

  • @k.karthikreddy5thk36
    @k.karthikreddy5thk3624 күн бұрын

    Paid artist , venàkati ladies madiri edustundhi

  • @anithapapagari6030
    @anithapapagari603024 күн бұрын

    Ala feel avvakandi sis plz.amma ,nanna gurichi alochinchandi plz job okate jeetham kadhu plz.group 2,3 vundhi sis feel avvakandi .nenu kuda qualified kaledhu.inni rojulu chusam kadha koncham opikatho chadhu alant thinking cheyakandi.mana Amma nanna artham chesuknte chalu.ayya c.m nirudhygula gosa kanipistaledha.mi pillalanti vallam sir plz 1:100sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo24 күн бұрын

    గ్రూప్ 2 సీరియస్ గాప్రిపేర్ అవ్వు చెల్లెమ్మ

  • @bhukyaravinder272

    @bhukyaravinder272

    24 күн бұрын

    Group 1 kosam ఎందుకు ఏడవడం సివిల్స్ రాయ్ ఇదంతా నటన

  • @chanduaradyagudapati8803

    @chanduaradyagudapati8803

    24 күн бұрын

    Meeku natana lagane anipisthadi.. Last two times qualify ayyi ippudu just 1 or 2 marks tho qualify kani vallaku mathrame thelusthundi aa pain 😢

  • @nandrunagendra1666

    @nandrunagendra1666

    24 күн бұрын

    ​@@bhukyaravinder272demguthe devuda antav...

  • @bhukyaravinder272

    @bhukyaravinder272

    24 күн бұрын

    @@chanduaradyagudapati8803 అదీ వస్తె జాబ్ రాదు ఇంకా మెయిన్స్ రావాలి ఒకే న

  • @userxyz12351

    @userxyz12351

    24 күн бұрын

    ​@@chanduaradyagudapati8803appudu 3rd time exam enduku raasaru mari ?

  • @ramreddymusku5163
    @ramreddymusku516324 күн бұрын

    మా అబ్బాయి కూడా రెండు సార్లు కాలిఫై అయ్యాడు ఈసారి కాలె 1: 100 పెట్టాలి

  • @katravathlaxman6955
    @katravathlaxman695524 күн бұрын

    Don't sad sister 😢 Never give up

  • @LakshmiPriyaPalika
    @LakshmiPriyaPalika24 күн бұрын

    Group1 1:100 1:100 1:100 1:100 1:100 1:100 1:100 1:100 1:100

  • @maheshnandhipet2119
    @maheshnandhipet211924 күн бұрын

    Sister ala badapadaku nee bada artham avthundi..Group 2 lo manchi service post kottali meru..

  • @creativeinfoz3626
    @creativeinfoz362624 күн бұрын

    ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారికి చేరే దాకా షేర్ చేయండి... ఆయన నీట్ కోసం పార్లమెంట్లో వాదిస్తున్నాడు కదా మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి

  • @Eagle_Eye2

    @Eagle_Eye2

    24 күн бұрын

    😂

  • @pprashanth7528
    @pprashanth752824 күн бұрын

    We want g1:100

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    24 күн бұрын

    No hopes 😢🙏.!

  • @SS-dn9ze
    @SS-dn9ze24 күн бұрын

    Same situation

  • @PrasoonaLyagala
    @PrasoonaLyagala24 күн бұрын

    I'm also sir 2 times qualify Ayanu e sare kaledu😢 enduku sir aram kaledu

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh42424 күн бұрын

    చనిపోతే ఏమిరాదు సిస్టర్ ఇది కాకపోతే ఇంకోటి ప్రాణం ప్రాణం పోతే మళ్ళీ రాదు

  • @vanithamandla9660
    @vanithamandla966024 күн бұрын

    Chala mandhi group 1 meeda hope pettukoni 2times qualify ayi ippudu avvani valu unnaru ,valaku chala badha untadi bcz 14 years tarvata notification , assalu notification cancel cheyodhu , but Dani valla compitition perigindi , go 55 thisaru chala mandi sc,st ,bc laku anyam jargindi ,evanni oka cm ga think cheyara oka gvt think cheyada , adguthunnadi nyayamaina demand 1:100 , so fight on 1:100 and go 55

  • @creativeminds8004

    @creativeminds8004

    24 күн бұрын

    2nd time results ivvaledu mekela telusu qualify ayyarani

  • @vanithamandla9660

    @vanithamandla9660

    24 күн бұрын

    @@creativeminds8004 I know but chala mandi students more marks vachaye 55 go unde definitely ayyevalu ippudu avvanivalu

  • @sandeepkunukuntla5867
    @sandeepkunukuntla586724 күн бұрын

    M chestam sister mana brathikulu maravu

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    24 күн бұрын

    😞😢🙏

  • @bittuvlogs7307
    @bittuvlogs730724 күн бұрын

    Simple ga cheppalante na gonthutho meru matladinattu undhi sister.. Same problem... Meku intlo pressure lekapothe grp2&3 prepare avvandi but naku intlo unna pressure and ninnti result tho pichilestundhi

  • @revathichinni3622
    @revathichinni362224 күн бұрын

    Ala cheyadhu sister chanipotha Ane mundu mi parents gurinchi alochinchu sis... Thappu group2 ki try chey akka em kadhu but meeru alanti decision thisukokandi sis elanti prabuthvalaki manam pranalu arpiyadam waste sis.. niku life ichindhi parents govt kadu group2 try cheyandi definate ga vosthadhi don't cry sister plz 😢

  • @vijaykumargone190
    @vijaykumargone19024 күн бұрын

    ఇటువంటి వీడియోలు పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టకు. ఉద్యోగం అంటే ఇదేం లేదు. ఏదైనా చేసుకొని బతకచ్చు. ఏమన్నా అయితే మొత్తం రెస్పాన్సిబిలిటీ. నీదే

Келесі