Raraju Puttadoi |

Музыка

Raraju Puttadoi |Joshua Shaik | Pranam Kamlakhar| Aniirvinhya & Avirbhav| Telugu Christmas Song 2023
Lyrics:
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ ...
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై .....
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .....
RaRaju puttadoi - Maaraju puttadoi
soodanga raarandoi - vedanga raarandoi
Ee lokamunaku rakshakudika puttinaadandoi
Mana koraku deva devudu digi vachhinaadandoi
Ningi Nela pongipoye - Aa Thaara velasi murisipoye
Sambaramaayene - Hoi ...
1. Vennela velugullo poosenu salimanta
Ooruvaada vinthaboye gollala savvadulu
Kannula vindhugaa dhoothalu paadagaa
Sandade sindheyanga minnula pandaga
Sukkallo sandrudalle sooda sakkanodanta
Pasuvula paakalona aa pasi baaludanta
Cheragani snehamai ...
2. Machhaleni muthyamalle podise sooreedu
Manasulo deepamai daari soopu devudu
Prema pongu sandramalle, kantiki reppalaa
Andari ThoduNeedai maayani mamathalaa
Sallanga sooda yesu ila vachhinaadanta
Varamuga chera yesu paramunu veedenanta
Maruvani bandhamai ...
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#TeluguChristmasSongs #JoshuaShaikSongs #PranamKamlakhar #JesusSongsTelugu #TeluguChristianSongs2023 #Aniirvinhya #Avirbhav

Пікірлер: 1 300

  • @JoshuaShaik
    @JoshuaShaik6 ай бұрын

    Lyrics: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ ... 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ..... 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై ..... RaRaju puttadoi - Maaraju puttadoi soodanga raarandoi - vedanga raarandoi Ee lokamunaku rakshakudika puttinaadandoi Mana koraku deva devudu digi vachhinaadandoi Ningi Nela pongipoye - Aa Thaara velasi murisipoye Sambaramaayene - Hoi ... 1. Vennela velugullo poosenu salimanta Ooruvaada vinthaboye gollala savvadulu Kannula vindhugaa dhoothalu paadagaa Sandade sindheyanga minnula pandaga Sukkallo sandrudalle sooda sakkanodanta Pasuvula paakalona aa pasi baaludanta Cheragani snehamai ... 2. Machhaleni muthyamalle podise sooreedu Manasulo deepamai daari soopu devudu Prema pongu sandramalle, kantiki reppalaa Andari ThoduNeedai maayani mamathalaa Sallanga sooda yesu ila vachhinaadanta Varamuga chera yesu paramunu veedenanta Maruvani bandhamai ...

  • @SaiKumar-so6zv

    @SaiKumar-so6zv

    6 ай бұрын

    Pb of love y lo.lljiln.mniooj 3:57

  • @ravikishorepalle8505

    @ravikishorepalle8505

    6 ай бұрын

    Glory to God 🙌🙌🙏🏼 More Blessings to U r Ministry Bro😇😇

  • @ShyamOfficialYt-videos

    @ShyamOfficialYt-videos

    6 ай бұрын

    😮

  • @nagulapallikanakadurga7438

    @nagulapallikanakadurga7438

    6 ай бұрын

    🎉🎉🎉❤❤❤

  • @dileeppalivela_dp1859

    @dileeppalivela_dp1859

    6 ай бұрын

    🙏****Glory to God****🙏

  • @ramanakapurapu216
    @ramanakapurapu2166 ай бұрын

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న వారు నా comment ఒక Like 👍కొట్టండి 👍

  • @tejesh189
    @tejesh1896 ай бұрын

    కొందరిని దేవుడు రక్షించుకుని తలాంతులు ఇస్తారు.. కొందరికి తలాంతులు ఇచ్చి రక్షించుకుంటారు.. ఈ బిడ్డలకు దేవుడు రక్షణ కలుగజేసి ఆయన రాజ్య పరిచర్య లో బహుగా వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.❤

  • @guttulaarunaaruna582

    @guttulaarunaaruna582

    6 ай бұрын

    🎉🎉

  • @subbaraodake9201

    @subbaraodake9201

    6 ай бұрын

    ❤❤🎉🎉

  • @yellusuvarnala8792

    @yellusuvarnala8792

    6 ай бұрын

    Amen

  • @bodapatiyesobu4977

    @bodapatiyesobu4977

    6 ай бұрын

  • @glisten.priyanka

    @glisten.priyanka

    6 ай бұрын

    Amen 🙏

  • @dhanakanakam1804
    @dhanakanakam18046 ай бұрын

    రాబోవు దినములలో మీరు ఇరువురు దేవుని సంగీత పరిచర్యలో బహు బలముగా వాడబడుదురు గాక Amen🙏🙏🙏

  • @user-fk1gb2ut3u

    @user-fk1gb2ut3u

    6 ай бұрын

    Amen

  • @gidhyoneditstelugu5682

    @gidhyoneditstelugu5682

    6 ай бұрын

    ❤🎉

  • @mannepalliratna9694

    @mannepalliratna9694

    3 ай бұрын

    Amen

  • @BandelaRajkumar-fi1kx

    @BandelaRajkumar-fi1kx

    Ай бұрын

    Amen

  • @yashodharabembalore9412
    @yashodharabembalore94125 күн бұрын

    ಆವಿರ್ಭವ ನಿನ್ನ ಹಾಡು ಕೇಳಿ ಕಳೆದು ಹೋದೆ, ಆ ದೇವರು ನಿನ್ನ ಪ್ರತಿಭೆಗೆ ಉತ್ತಮ ಅವಕಾಶ ನೀಡಲಿ, ಅತ್ಯದ್ಭುತ, ಒಂದೇ ಒಂದು ಪದ "ವಂಡರ್ಫುಲ್ ಚೈಲ್ಡ್ ".

  • @biharsankar8512
    @biharsankar85126 ай бұрын

    మి తల్లి తండ్రుల జన్మ ధన్యం అయింది మీకు ఆ దేవ దేవుని ఆశీషులు అన్ని వేళలా తోడుగా ఉంటాయి ❤

  • @mkbadugu68
    @mkbadugu686 ай бұрын

    మీరు పిల్లలు కాదురా బాబు, పాపా దేవుని చేతిలో సువార్త గాయకులు అద్భుతమైన పాట రాసిన అన్న గారికి, మ్యూజిక్ అందించిన అన్న గారికి, వాద్య కళాకారులకు వందనములు 🙏

  • @k.tgodwin8985

    @k.tgodwin8985

    6 ай бұрын

    Wow suuuuuuuuuuuuuuuuuper cuties 🥰🥰

  • @Santhosh-yp1np

    @Santhosh-yp1np

    5 ай бұрын

    Supper❤❤😊😊

  • @Grace_of_lord_christ_csp7
    @Grace_of_lord_christ_csp76 ай бұрын

    దేవుడు అద్భుతం గా వీరిని వీరి కుటుంబాన్ని రక్షణ లోనికి నడిపించును గాక అదే విధంగా భవిష్యత్ లో అనేకమంది కి ఈ పాటల ద్వారా యేసుక్రీస్తు వారి కృపను బట్టి రక్షణ లోనికి నడిపించును గాక ఆమెన్ 🙇‍♂️🙏✝️

  • @sonysurthisurthi

    @sonysurthisurthi

    6 ай бұрын

    Amen God bless this children like mighty warriors in god's kingdom Amen

  • @susmithanagadasari6356

    @susmithanagadasari6356

    6 ай бұрын

    Amen

  • @BellaollaLaxmi-zh8rt

    @BellaollaLaxmi-zh8rt

    6 ай бұрын

    Yes,👍🙏🙏💓✝️💓 God bless you children,🙌🙌🙌✝️

  • @guttulaarunaaruna582

    @guttulaarunaaruna582

    6 ай бұрын

    Amen amen

  • @mariya-hi2yj

    @mariya-hi2yj

    6 ай бұрын

    Amen God bless you

  • @arun-pf5hb
    @arun-pf5hb6 ай бұрын

    ఇలాంటి మంచి పాటలు మాకు అందిస్తున్న Joshua Shaik ministries టీం ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు 🙏🙏🙏

  • @Swaroop9955
    @Swaroop99556 ай бұрын

    అద్భుతంగా పాడారు... ఇంకా కమలాకర్ గారి పాటలన్ని ఈ పిల్లలే పాడాలని కోరుకొంటున్నాను. చిన్న పిల్లలు అయినా చేతులెత్తి నమస్కరించేలా పాడారు .... వాళ్ళను చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంది. దేవుడు వారిని , వారి కుటుంబాలను రక్షించి , దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

  • @anjanbabu8157

    @anjanbabu8157

    6 ай бұрын

    This version sounds better!!!These youngsters are making a big positive impact on the today’s youth. May God bless them. Amen

  • @blessikashapogu7242

    @blessikashapogu7242

    6 ай бұрын

    Super song 😍👫

  • @svenkateswarareddy1199

    @svenkateswarareddy1199

    19 күн бұрын

    S.nivu.bagapadavu.tyaogshu.babumiakkukuda

  • @donbaba1048
    @donbaba10486 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక పిల్లలు చాలా చాలా చాలా బాగా పాడారు దేవుడు వారిని వారి తల్లితండ్రులని దీవించును గాక

  • @VIJAYJADHAV-qi7bk
    @VIJAYJADHAV-qi7bkАй бұрын

    Don't know the language but I liked to listen this song everyday, because both of them sang so well that just to hear there voices, I listen everyday, long live both and godblessed them to sing songs, I got byhearted the song by listening Raraj putadoi Maharaj puttadoi

  • @ChokkaJohnwesley
    @ChokkaJohnwesley6 ай бұрын

    ఆ పిల్లలకి చెప్పట్లు కొట్టండి ఎంత అద్భుతంగా పాడారో wonderful 🎉🎉

  • @sindhuk9167

    @sindhuk9167

    6 ай бұрын

    🎉🎉👏🏼👏🏼👏🏼👏🏼

  • @shekarbeats

    @shekarbeats

    6 ай бұрын

    👏👏👏👏👏👏👏❤️

  • @user-uc6fx5kb5y

    @user-uc6fx5kb5y

    6 ай бұрын

    👏👏👏👏👏

  • @sirizion7185

    @sirizion7185

    6 ай бұрын

    అద్భుతంగా పాడడం కాదు, పిల్లల్లో ఆత్మీయత వుందా ? లేదా? అనేది ప్రాముఖ్యం. వాళ్లు సినిమా పాటలు పా డతారు. ఇలాంటి వాళ్లు ఎంత అద్భుతంగా పాడిన దేవునికి మహిమ రాదు.

  • @Neku_undhiraaa_babu

    @Neku_undhiraaa_babu

    6 ай бұрын

    ​@@sirizion7185Yes# kane Balu garu kuda aalane antara ???

  • @user-yu4gy7zg4v
    @user-yu4gy7zg4v6 ай бұрын

    యేసు నామములో మీ అందరికీ మా వందనములు ఈ పాట పాడిన క్రీస్తు నామములో వందనములు ఆ దేవునికి మహిమ

  • @navaneethigrace6405
    @navaneethigrace6405Ай бұрын

    Super singing. May God bless you both abundantly in future.

  • @user-qe9zc8fc6z
    @user-qe9zc8fc6z4 ай бұрын

    Wonderful song God bless you 😍😍

  • @kishorarts3584
    @kishorarts35844 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా ..మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది....ఈ చిన్నారులను దేవుడు దీవించును గాక

  • @Sujatha792
    @Sujatha7926 ай бұрын

    ఇంత మంచి పాటను పాడి వినిపించి నందుకు బ్రదర్ గారికీ వందనాలు.. పిల్లలకి డేవునిబ్లెస్సింగ్స్ ఉండాలని కోుకుంటున్నాము

  • @gangaraomymusic8830
    @gangaraomymusic88306 ай бұрын

    దేవుడు మీకు ఇచ్చిన కృప తో అనేక ఆత్మలను మీ సంగీత పరిచర్య ద్వారా దేవునివైపు నడిపించుటకు తన ఆత్మను మీకు తోడుగా ఉంచును గాక. 🌹🌹🌹

  • @yasamam9084
    @yasamam90845 ай бұрын

    super song good I Love you song super ok 👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JesusLovesU4
    @JesusLovesU46 ай бұрын

    ఈ పాట వలన దేవుడు కి మహిమ కలుగును గా ఆమెన్. చాలా బాగా పాడేరు 👏 ❤️

  • @Sivaji6
    @Sivaji66 ай бұрын

    100 మందికి పైగా సంగీత వాయిద్యకారులతో పసిపిల్లలు, అద్భుతంగా పాడారు. విన్న మా ఆనందం వర్ణనాతీతం. సందేహం లేదు, ఈ క్రిస్టమస్ కి ఈ పాట రికార్డులను తిరగరాస్తుంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి ప్రత్యేక అభినందనలు👏👏👏👏🙏💐

  • @S.Kumari.624
    @S.Kumari.6242 ай бұрын

    Unforgettable. Mind-blowing rendition.. Claps for the team work. God bless abundantly.

  • @VIJAYJADHAV-qi7bk
    @VIJAYJADHAV-qi7bkАй бұрын

    Very nice great singing by both siblings ,

  • @dineshgamer49
    @dineshgamer496 ай бұрын

    Pillalani edarini devud divinchi ashirwadinchunu gaka Amen,god bless yu

  • @kusumask2719
    @kusumask27193 күн бұрын

    Nice song and hats off to kids who sung very nice.👍👍👍👍👍

  • @davidmendez-qf4ko
    @davidmendez-qf4ko5 ай бұрын

    Una descarga directo del cielo. Gracias Padre Bueno. Amazing ministries of Jesús. Saludos de Bolivia.

  • @samarpanadurgada5077
    @samarpanadurgada50776 ай бұрын

    చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు Praise the lord

  • @femijoseph5603

    @femijoseph5603

    6 ай бұрын

    Malayali children

  • @SwamyKodamanchilli
    @SwamyKodamanchilli4 ай бұрын

    Chala bhagundhi sir no comments super 🕊️🕊️🕊️🙏🙏 ammen

  • @apka8950
    @apka89506 ай бұрын

    Chala chakkagani padaru God bless you elantivi marenno padalani korukunkunnamu

  • @marystella7640
    @marystella76406 ай бұрын

    Very good God bless u ma దేవుని కటాక్షము మీ మీద ఎల్లప్పుడు ఉండు గాక.

  • @tpsamuel7samuel639
    @tpsamuel7samuel6396 ай бұрын

    What a awesome song this is sung by little champions their voices are truly melodious I am truly blessed by listening this song thank you joshua shaik garu and your entire team and amazing music by kamalakar garu and his entire team may God Richly bless you Amen

  • @user-fy4ps8yd2s
    @user-fy4ps8yd2s6 ай бұрын

    సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క మినిస్ట్రీస్ ను దేవుడు బహుగా వాడుకొనును గాక! ఆమెన్ రేవ జి.ఉపేందర్

  • @niranjanreddy2099
    @niranjanreddy20996 ай бұрын

    చాలా చక్కగా పాడారు,ఇంకా మరెన్నో పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమ పరచుదురు గాక, దేవుడు వీరిని, రక్షించును గాక Amen

  • @Spiritualmedia-nf5hl
    @Spiritualmedia-nf5hl6 ай бұрын

    music is the more then times... BEST MEDICINE..... 🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧.... GOOD SONG... & GOOD WORSHIP..........

  • @mallavarapupavithra9244
    @mallavarapupavithra92446 ай бұрын

    పాట ఎంత శ్రావ్యంగా ఉందీ అంటే వింటుంటే మనుసుకి ప్రశాంతంగా ఉందీ బ్రదర్ ధన్యవాదములు ఇంత చక్కటి పాటను మాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత చెల్లును గాక...ఆమేన్

  • @krupapaul3945
    @krupapaul39456 ай бұрын

    No words❤ wat a melodious vocals😮, god bless u both and wonderful composition brother🎉👌👌god bless ur ministry more🙌🙌

  • @chinnaenosh
    @chinnaenosh6 ай бұрын

    Every lyric and song presentation Awesome, Kids Voice also Superb

  • @shobhatheophilus3304
    @shobhatheophilus33046 ай бұрын

    Hats off to these 2 kids vibrant song and the melodious musical playing really heaven on earth.God bless you all.Enjoyed the song.

  • @subhash777able
    @subhash777able5 ай бұрын

    ❤ veri nicely and my family members love this song 💖💖💞🤩😘💕❤️😍😻🙏p

  • @Child_of_the_MostHigh7
    @Child_of_the_MostHigh76 ай бұрын

    Praise and glory be to Jesus 🧡💜💛🤍🩵❤️💙🩷💚. God bless these children and bro Joshua team.

  • @abhishekdasi6689
    @abhishekdasi66894 ай бұрын

    Good children ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mandepudivaraprasad7832

    @mandepudivaraprasad7832

    4 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊

  • @NagamaManni-yz9ik
    @NagamaManni-yz9ik5 ай бұрын

    Supper antha chinna vayasulo manchi swara charu brother ki chelli devuniki mahema kalugunu gaka👌🙌🙌🙌🙌🙏🙏🙏🎂🎂🎂👑🌲

  • @srinusatta8767
    @srinusatta87675 ай бұрын

    Wonderful very beautiful song

  • @shalemok8135
    @shalemok81356 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @daramalleswari5545
    @daramalleswari55454 ай бұрын

    Beautiful voice❤ all glory to god only🙌

  • @SirishaGuttikonda
    @SirishaGuttikonda6 ай бұрын

    Super chala wonderful ga padaru two childrens al the best god bless you

  • @deepakmt5
    @deepakmt56 ай бұрын

    All Glory💫belongs to JESUS💥... Awesome peformance by little Children...👌💗💫💦...Good lyrics, and MUSIC🕧...

  • @Sailu-1234
    @Sailu-12344 ай бұрын

    Ma bangaru bujjilu eddaru miriddaru lo rakshimpabaduduru gaka... amen

  • @corneliusbittu7140
    @corneliusbittu71406 ай бұрын

    God bless you, చాలా బాగా పాడేరు, ఇంకెన్నెన్నో songs పాడాలి అని కోరుకుంటూ ur"s. Bro. Corneliusbittu

  • @Santhisekhar2869
    @Santhisekhar28696 ай бұрын

    Chala baga padaru iddaru devudu mammalni dhivinchunu gaya ❤❤❤

  • @jajyothi1541
    @jajyothi15416 ай бұрын

    దేవుడు ఈ బిడ్డలకిచ్చిన తాలాంతు అబ్దుతం గాడ్ బ్లెస్స్ యు చైల్డ్స్

  • @vikramthalari2486
    @vikramthalari24866 ай бұрын

    DEVUDU ichina varanni jivithantham DEVUNI sevaki vadalani manaspurthiga korukuntunna GOD bless both of you Amen

  • @solmonraj8385
    @solmonraj83855 ай бұрын

    So sweet and excellent

  • @kapumanjusha3448
    @kapumanjusha34486 ай бұрын

    Excellent👍 song sir, 1st lo me children's anukunanu sir, but this boy & girl singing awesome👍👏 Devinikae mahima kalugunugaka. Amen🙏

  • @smileyjesus9541
    @smileyjesus95416 ай бұрын

    Wonderful singing 👌👌👌🎊🎊🥰😘 Glory to God Amen 🙏 God bless you 🙌

  • @sarojavasanthakumar4979
    @sarojavasanthakumar497929 күн бұрын

    Super song I love you God bless you

  • @pckm1
    @pckm15 ай бұрын

    Excellent kid's performance 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BroManoharNewCovenant
    @BroManoharNewCovenant6 ай бұрын

    ❤🎉😊 Wow... what amaging singing. Their voices are like well tuned violin

  • @jesusholyaradhanajha8512
    @jesusholyaradhanajha85126 ай бұрын

    Praise tha lord . పాటను చాలా బాగా రచించారు . పిల్లలు చాలా అద్భుతంగా పాడారు . సంగీతం చాలా వినసొంపుగా కంపోజ్ చేశారు. ఇలాంటి పాటలు ఎన్నో మీ నుండి ఆశిస్తూ , మీ కొరకు ప్రార్థిస్తున్నాము . Thank you for all.

  • @JhansiRani-ut2dx
    @JhansiRani-ut2dx4 ай бұрын

    You are blessed people jesus always bless you team

  • @vykuntakranthi3804
    @vykuntakranthi38046 ай бұрын

    Matalu lev eka erakottsaru God bless both of ❤😘

  • @ravichinni9988
    @ravichinni99885 ай бұрын

    One of the best King of JESUS song...proud of you singing children's...all the our team..superb lyrics,editing,writer...all our team God bless you 🙏 🙌

  • @Srikanth0138
    @Srikanth01386 ай бұрын

    Praise the lord Nice song God bless you all With team

  • @puvvadavijayathomas9436
    @puvvadavijayathomas94365 ай бұрын

    ఇంత మంచి పాటలు రాస్తున్న Joshua shaik ministries మరియు పాటలు పాడిన ఇద్దరు పిల్లలను దేవుడు ఆయన రాజ్య వ్యాప్తి లో భహుగా వాడుకొనును గాక

  • @AjekielRaita-qq7tq
    @AjekielRaita-qq7tq6 ай бұрын

    Superb song my dears brother an sister all music themes God bless you

  • @prasanthikommireddy-js5yj
    @prasanthikommireddy-js5yj6 ай бұрын

    Marvelous wonderful song nd wonderful presentation no words thank you lord

  • @KannaChocolateboy
    @KannaChocolateboy5 ай бұрын

    sarigamapadhanisalu cala chakaga padaru. mana indian culture marachipoladu

  • @jonahrajpolepaka6383
    @jonahrajpolepaka63836 ай бұрын

    Nice song

  • @starlamathew9105
    @starlamathew91055 ай бұрын

    What's a wonderful voice God grant them. May God bless both of them abundantly 💐💐💐💐💐

  • @user-sn8th7rt6f
    @user-sn8th7rt6f6 ай бұрын

    Devathi devudu mimmalni inkaa inkaa devuni krupalo vadukovalani prardhisthunnam❤

  • @pmalleswari8232
    @pmalleswari82326 ай бұрын

    Mind blowing children you r singing ditto as previous singer

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq8756 ай бұрын

    దేవుని నమముకే మహిమ కలుగుగాక అక్క తమ్ముడు కి యేసయ్య దీవించునుగాక 🙌🙌🙌🙌👏👏👏👏

  • @Jesussaves77779
    @Jesussaves777796 ай бұрын

    చాలా బాగా పాడారు, ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, చక్కటి స్వరం, ఇంకా ఇలా ఎన్నో పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, God bless you ❤💐💐

  • @malavika2410
    @malavika24106 ай бұрын

    Meeku devudu manchi swaranni echadu ..mi aathmanu devudu rakshinchunu gaaka

  • @nareshsanamandra1281
    @nareshsanamandra12816 ай бұрын

    దేవుని కృప ద్వారా ఈ సాంగ్ ఇంత అద్భుతంగా వచ్చింది. Amen

  • @Subbaraokoduru
    @Subbaraokoduru6 ай бұрын

    I don't know how to appreciate these children. The way they sang is marvelous praise God for these children. God bless you children.

  • @katepoguchinnakatepoguch-uz8wd
    @katepoguchinnakatepoguch-uz8wd6 ай бұрын

    Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaakaaa...AMEN ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝

  • @radhikayesappa7702
    @radhikayesappa77026 ай бұрын

    Super song cute voice God bless you ❤

  • @everlasting_life_with_jesu4521
    @everlasting_life_with_jesu45216 ай бұрын

    God bless the music team and the children In Jesus name amen

  • @user-nw2nk9un4q
    @user-nw2nk9un4q6 ай бұрын

    Chala Adhbhuthamuga padaru pillalu God bless you pillalu devudu bahuga devenchunu gaka

  • @shamarmoogala116
    @shamarmoogala1166 ай бұрын

    Yendhanna rathnam!!! Rathnalu!!!!😊😊😊❤❤❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤

  • @saidsaud9330
    @saidsaud93306 ай бұрын

    Our God grâce devuni krupa miku thodai nadipinchunu gaaka amen God bless you

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety8696 ай бұрын

    రారాజు పుట్టడో, నా కోరకు దేవుడే మనవ రూపం ధరించి భూలోకం దిగివచ్చడు.

  • @Chekkalakshmanarao

    @Chekkalakshmanarao

    5 ай бұрын

    రా రాజు పరు ట ' 5:58

  • @Chekkalakshmanarao

    @Chekkalakshmanarao

    5 ай бұрын

    రారాజు ప్రట్ట డొ

  • @user-el4ui6tv6t
    @user-el4ui6tv6t19 күн бұрын

    GREAT GREAT GREAT GREAT GREAT❤❤

  • @JhoncySiddabathula
    @JhoncySiddabathula6 ай бұрын

    Super,mind blowing,God bless u nannalu,krupakar sir TQ so much

  • @sivakumarputike1239
    @sivakumarputike12396 ай бұрын

    Oh Very very nice singing Praise the Lord

  • @kuntapallivenkanna3612
    @kuntapallivenkanna36126 ай бұрын

    Super song brother

  • @user-ir3ni4tn9r
    @user-ir3ni4tn9r6 ай бұрын

    God bless you 🥰💗💞💐🌹🌹🥰🥰💗💗

  • @jayakumarmuppidi3281
    @jayakumarmuppidi32815 ай бұрын

    What a wonderful Christmas song of the year.2023 . Lyrics music and singing are great

  • @teluguchristiansongs976
    @teluguchristiansongs9766 ай бұрын

    Wow awesome vintunte antha cute ga vundo antha chakkaga padaru children may god bless you both of you nanna.

  • @Sujatha792
    @Sujatha7926 ай бұрын

    Praise the lord 🙏 చాలా అద్బుతం ఈలాంటి మంచి పాటలను మాకు అందించిన jashuva shaik గారికి అభినందనలు

  • @btctbk2515
    @btctbk25156 ай бұрын

    Chala baghundhi song baagha paadaru yesaiah krupa thodundali Rakshana kalagali biddalu ku god bless you

  • @nerellamurali609
    @nerellamurali6096 ай бұрын

    Devunike mahima kalugunu gaka amen Amen🙏

  • @obaidayahpedapudi3412
    @obaidayahpedapudi34126 ай бұрын

    Good music and singing super

  • @andrewsp6862
    @andrewsp68625 ай бұрын

    గాడ్ బ్లెస్స్ యు అమ్ములు అండ్ చిన్ను చాలా అద్భుతంగా పాడారు నాన్న🙌🙌🙌 ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడుగా ఉండును గాక ఆమెన్

  • @srujananuthalapati6475
    @srujananuthalapati64755 ай бұрын

    Praise God am voice superb❤😊😊😊

  • @karunaprasad6664
    @karunaprasad66643 ай бұрын

    Super singing thank you

  • @santhipattem2215
    @santhipattem22156 ай бұрын

    Supar 👌🙏🙏🙏🙌🙌God bless u

  • @krinovijaybeernidi3861
    @krinovijaybeernidi38616 ай бұрын

    E pata yenthamandhiki nachido oka like veskodi nakeythey super ga anipinchindhi all the best for the future AMEN