Randi Raarandi | Jesus Telugu New Song 2024 | Faith Home Ministries Vemuladeevi |

Музыка

Randi Raarandi | Jesus Telugu New Song 2024 | Faith Home Ministries Vemuladeevi #vagdevi
#NewSongs2024#LatestTeluguChristiansongs2024 #newTeluguChristiansongs #vagdevitelugujesussongs
lyrics & Tune: Bro.T.Vijayanand
Vocals:Vagdevi
Music : Ravi Kumar
Rhythms : Nishanth P
Chorus : Priya prakash and Sheebha Rani
Flutes : Nathan Garu,Murthi Garu
Shennai : Ballesh garu
Recorded @Krupamayudu Studios, Judson Studios, Chennai
Sree Abheri Studios, Hyderabad
Mix & Master : Cyril
Edit & Vfx : Joy Elijah
telugu christian messages,telugu christian songs,latest telugu christian songs,christian shorts telugu,telugu,telugu christian shorts,telugu christian devotional songs,telugu christian songs 2024,telugu christian,telugu christian song,telugu christian hit songs,telugu christian songs 2024,latest new telugu christian songs 2024,christian motivational short,christian,jesus songs telugu,telugu christian live,telugu christian song 4k,telugu christian worship
#LatestTeluguChristiansongs2024
#newTeluguChristiansongs
#Vagdevi
#Newyearsongs
#NewSongs2023-2024
#NewChristmas2024
Latest Telugu Christian song 2024
Latest Telugu Christian songs 2024
Latest Telugu Christian Songs 2024
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2024/ 2024telugu christian songs / latest new telugu christian song 2024 / 2016 new telugu christian songs 2024/

Пікірлер: 875

  • @faithchurchvemuladeevi9869
    @faithchurchvemuladeevi98695 ай бұрын

    రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను....(2) ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2) రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను... రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను... || రండీ.... రండి రారండీ|| 1.అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా ... యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)... || రండీ.... రండి రారండీ|| 2. శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు(2) ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు(2) || రండీ.... రండి రారండీ|| 3. యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు(2) విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2) || రండీ.... రండి రారండీ||

  • @SwamyTangella-ud3kl

    @SwamyTangella-ud3kl

    5 ай бұрын

    Thanks bro super🥰

  • @prasadkurma7583

    @prasadkurma7583

    5 ай бұрын

    😢😮😅

  • @chRajakumari

    @chRajakumari

    5 ай бұрын

    Super 🤩✝️

  • @user-ru2bi5ut7y

    @user-ru2bi5ut7y

    5 ай бұрын

    ❤❤❤

  • @pushpathummalapalli4828

    @pushpathummalapalli4828

    5 ай бұрын

    👌👌👌👌👌👌👌👌 God bless you ra talli very very cute

  • @arunanaredla9575
    @arunanaredla95754 ай бұрын

    పాప కి దేవుడు మాచి మంచి అవకాశాలు ఇస్తున్నాడు నిజ దేవుడు ఎవరి అని తేల్లుసుకోవల్లి... దేవుడు ఆమెను దివించును గాక ఆమెను ❤❤❤❤❤❤❤❤

  • @subhashmanju755
    @subhashmanju7554 ай бұрын

    చిట్టీ తల్లీ ఇంత చక్కగా పాడారు యేసయ్యా బహు గొప్పగా వాడుకొని దివించును గాక చిట్టీ తల్లీ వందనాలు 👏🙏👏🙏🙋🏻‍♂️🙋

  • @Gkvideos4k
    @Gkvideos4k5 ай бұрын

    Devuniki stotram lyrics and music voice 🎶🎵👌👌👌👌👌 God bless you all

  • @Ramesh-fc3dl
    @Ramesh-fc3dl3 ай бұрын

    జీవితం మొత్తం నీకు దేవుడు తోడుగా ఉన్నాడు గాక ఆమెన్

  • @Chaithu635Chinni
    @Chaithu635Chinni4 ай бұрын

    రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభుయేసు మిమ్ములను "2" ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ."2" రామ్మనుచున్నాడు ప్రభుయేసు మిమ్ములను రారమ్మనుచున్నాడు ప్రభుయేసు మిమ్ములను " రండీ... రండి" 1.అగదామనే లోకములో ఎన్నేళ్ళు అలసిపోధువు దరికానరావయ్య దరి చేరుకోవయ్యా..... యేసుకై రారమ్ము వేగమె రారమ్ము "2"... "రండీ.... రండి" 2. శోకమనే బాధలలో ఎన్నేళ్ళు సొమ్మసిల్లేదవు "2" ప్రభుప్రేమ కనవయ్యా ప్రభుమాట వినవయ్యా అశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు "2" "రండీ....రండి" 3. యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు "2" విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు శక్తిమంతుడేసు జయమునిచ్చునతడు "2" "రండీ.... రండి"

  • @RevDrRameshBabuhorebministries

    @RevDrRameshBabuhorebministries

    4 ай бұрын

    ❤❤❤😍🥰🤩🤩

  • @SumathiD-bl4yg

    @SumathiD-bl4yg

    3 ай бұрын

    Super

  • @doddigarlamary7843
    @doddigarlamary784317 күн бұрын

    పల్లవి :- రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…(2) ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2) రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను ( రండి… ) చరణం :- 1 అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు (2) దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2) ( రండి… ) చరణం :- 2 శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మసిల్లెదవు(2) ప్రభు ప్రేమ కనవయ్యా ప్రభు మాట వినవయ్యా ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు (2) ( రండి…) చరణం :- 3 యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు(2) విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు శక్తిమంతుడేసు జయమునిచ్చునతడు (2) ( రండి

  • @thandri_swaramu_chruch
    @thandri_swaramu_chruch4 ай бұрын

    Tq lord పిల్లలను బాగుగా నీ కొరకు వాడుకో దేవా.

  • @BANAbraham
    @BANAbraham2 ай бұрын

    చిట్టి తల్లి మంచి రాగము మంచి స్వరమా నిది దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు నిన్ను దీవించును గాక ప్రైస్ ది లార్డ్ చిట్టి తల్లి 🙏

  • @anushabujji0363
    @anushabujji03634 ай бұрын

    మా పాప కూడా ఇలాగా యేసయ్యా నీ ఎల్లప్పుడూ స్తుంతించాలి 🙌🙌☦️🙌🙌👌👌👌దేవునికి మహిమ 🙏🏻☦️🙏🏻హల్లెలూయా ఆమెన్ 💞🕊️💞గాడ్ బ్లెస్ యూ తల్లి 🙋💓💓👏👏👏🎁🎉🎉

  • @ModugumudiYesubabu
    @ModugumudiYesubabu11 күн бұрын

    చెల్లి చానా బాగా పాడావు దేవుడు నిన్ను దివించును గాక ఆమెన్

  • @simhadripiramala1547
    @simhadripiramala15474 ай бұрын

    ప్రతి ఇంటికి ఇలాంటి కూతురు ఉండాలి

  • @bolledlaprasad6967
    @bolledlaprasad69674 ай бұрын

    రానున్న రోజులలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్

  • @thathapudigovindaraju490
    @thathapudigovindaraju4905 ай бұрын

    Inta chinna vysulo chakkani jesus song padadaniki manchi swaram ichadu God bless you

  • @JagadeeshVarma-qr7dr
    @JagadeeshVarma-qr7dr5 ай бұрын

    మీ సంఘం సత్యానికి స్తంభం

  • @iamnani34
    @iamnani345 ай бұрын

    Praise The Lord Pastor Garu 🙏 Lyrics Music Voice Wonderful 👌

  • @yerrolasalmansalman676
    @yerrolasalmansalman6764 ай бұрын

    అద్భుతమైన పాట చెల్లెమ్మ సూపర్ God Bless you 🙏🙏🙏🙏🙏😘😘😘😘😘😘

  • @rajeswarimedisetti1330
    @rajeswarimedisetti13304 ай бұрын

    గాడ్ బ్లెస్ యు తల్లి యేసయ్య నిన్ను ఆయన కుమార్తెగా నిన్ను దీవించాలని సత్యం ఏంటో తెలుసుకుని దేవుని నామానికి మహిమ కరంగా ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మా ఆశ మా కోరిక యేసయ్య నిన్ను దీవించును గాక ఈ సంఘాన్ని ఈ పాఠం రాసిన వారిని దీవించును గాక ఆమెన్

  • @VamsimaniVamsi

    @VamsimaniVamsi

    28 күн бұрын

    Super ❤❤🎉❤

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi61414 ай бұрын

    My family prayer ammen jesuss ammen tankyou jesuss family prayer ammen jesuss ammen tankyou jesuss family

  • @premaprema1461
    @premaprema14614 ай бұрын

    My grd daughter devudu ninnu deevinchunu gaka chala jesus song's padali. Thali God bless you🙌 ✋☦️🙋‍♀️🧚‍♂️

  • @user-mf9pj1ko3h
    @user-mf9pj1ko3h5 ай бұрын

    Nice song

  • @glorysonofficialchannel4345
    @glorysonofficialchannel43454 ай бұрын

    👌👌👌👌rs chitti thati Devon ke Mahima kalugunugaka

  • @boyazruthu6576
    @boyazruthu65765 ай бұрын

    Nice song 🎵 wonderful lyrics 👌🏻 ❤

  • @ratnakumaribhaskar3618
    @ratnakumaribhaskar36185 ай бұрын

    Good lyrics and very nice song pastor garu.God bless you all

  • @rajinikhanth6187
    @rajinikhanth61875 ай бұрын

    Wonderful song 😢

  • @g.sharada8620
    @g.sharada86203 ай бұрын

    Super song and excellent singing 🎉🎉🎉

  • @rkprasad7469
    @rkprasad74694 ай бұрын

    God bless you more and more thalli 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Daddychinnilove
    @Daddychinnilove5 ай бұрын

    Heart taching song so nice

  • @user-tr7lh1wk9s
    @user-tr7lh1wk9s4 ай бұрын

    God bless you

  • @faithingodbrotimoth2156
    @faithingodbrotimoth21565 ай бұрын

    ఎంతో ఆత్మీయంగా బలపరిచే వండర్ఫుల్ లిరిక్స్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @akepogushara
    @akepogushara2 ай бұрын

    Super 🎉🎉song బుజ్జి

  • @rahulbaswani3152
    @rahulbaswani31525 ай бұрын

    Lyrics touch to my heart ❤️❤️❤️

  • @Sailu-1234
    @Sailu-12344 ай бұрын

    Annaya super......song lirycs vagdevi tho padinchadam too much happy super action tho padindi I love all devunike mahima annaya meeru enka chala songs rayali....

  • @hosannajayakumar7110
    @hosannajayakumar71104 ай бұрын

    Thank you My LORD JESUS 🙏🕎 PRAISE THE LORD AMMA 🙏💞✝️🙏 JESUS CHRIST LOVES YOU AMEN 👑 Very Good Song 👍 So sweet voice 👏👏👏🎉💐

  • @turayilovaraju6946
    @turayilovaraju69465 ай бұрын

    Nice song 🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU468465 ай бұрын

    ఈ పాట చాలా బాగా పాడావు చెల్లి నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @user-py5wb7wg6j
    @user-py5wb7wg6j5 ай бұрын

    🛐God bless you chileamma❤️❤️

  • @nagarajuraju685
    @nagarajuraju6855 ай бұрын

    N̊i̊c̊e̊ s̊o̊n̊g̊ ❤❤❤

  • @Boyazruthupanathi7094
    @Boyazruthupanathi70944 ай бұрын

    పాట చాలా బాగుంది ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది ❤❤❤🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯😊

  • @jehovahnissidaniel8561
    @jehovahnissidaniel85615 ай бұрын

    Praise the lord

  • @WCMSUBBARAYUDU-nb6vx
    @WCMSUBBARAYUDU-nb6vx5 ай бұрын

    Prise the Lord 🙏💐💐💐👏👏👏

  • @chalapathiswamiachhi1239
    @chalapathiswamiachhi12392 ай бұрын

    Heart touching Beautiful Song Amma God bless you thalli❤❤❤😊😊

  • @venkateswarareddy3549
    @venkateswarareddy35495 ай бұрын

    God bless you thalli

  • @deevanapradeep8247
    @deevanapradeep82475 ай бұрын

    దేవుడు మిమ్ములను ఇంకనూ బహుగా దీవించాలని ఇలాంటి అర్ధవంతమైన పాటలు మరెన్నో పాటలు రావాలని ప్రార్ధిస్తున్నాను చాలా అర్ధవంతమైన పాటను అందించారు హృదయ పూర్వక అభినందనలు 🎉

  • @primalabasavani7460
    @primalabasavani74605 ай бұрын

    🙏Very nice song 🤝

  • @thotabrahma9516
    @thotabrahma95165 ай бұрын

    Praise the lord Annaya Superb song lyrics petandi

  • @KoppadiVasavivarma
    @KoppadiVasavivarma5 ай бұрын

    Nice song 🎶👌👌enka yeno pantalu padaalni manasupurithiga korukutuna anna prise the lord anna

  • @paulchinnam4808
    @paulchinnam48085 ай бұрын

    Excellent. Thalli. God bless you.

  • @P.HANOKU46846
    @P.HANOKU468465 ай бұрын

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @monialhnd6158
    @monialhnd61583 ай бұрын

    God bless you talli chala బాగా పాడవు 👌👌👌👌👌👌👌🤍🤍🤍

  • @chinniboy
    @chinniboy3 ай бұрын

    It is amazing

  • @vootladurgaiha7520
    @vootladurgaiha7520Ай бұрын

    Very good singer may god use her in further I forwarded this song 400 belevers and 10 groups 2pasters

  • @AnandAnand-ee1dp
    @AnandAnand-ee1dp3 ай бұрын

    Supper song sir and chelli song bagapadavu god bless you chelli who are participate in this song brothers and sisters nice god bless you all

  • @user-cs9zm8qq3w
    @user-cs9zm8qq3w3 ай бұрын

    God bless you little cutee baby. So beautiful you sung God protect you Thalli n use you in Univers 🎉🎉🎉

  • @user-xi4vm3kw3w
    @user-xi4vm3kw3w4 ай бұрын

    Super song excited pastor garu elanti mareno song's rayali Ani korukuntunnanu pastor garu God bless you 🙏🙏🙏🙏

  • @user-hi3gx1ex1k
    @user-hi3gx1ex1k4 ай бұрын

    Very nice sister

  • @kalyankejiya6394
    @kalyankejiya63944 ай бұрын

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏

  • @sandeeprao4756
    @sandeeprao47565 ай бұрын

    Amen hallelujah 🙏 God bless you beautiful song thank you Jesus praise the lord

  • @YebeluBellamkonda
    @YebeluBellamkonda5 ай бұрын

    Nice song God bless you all

  • @philipboosihdlive5472
    @philipboosihdlive54725 ай бұрын

    Nice song brother 🙏🙏

  • @tirumanimoshe3517
    @tirumanimoshe35175 ай бұрын

    Exllent song

  • @TirumaniSwamy-rv1jz
    @TirumaniSwamy-rv1jz5 ай бұрын

    Supperb 🥰

  • @thanagumpathicaljacob6577
    @thanagumpathicaljacob65775 ай бұрын

    Nice Song, God bless your ministry.

  • @MungalimahipalMungalimahipal
    @MungalimahipalMungalimahipal5 ай бұрын

    వాగ్దేవి పాట చాలా బాగా పాడారు దేవుడు నిన్ను ఇంకా అధికంగా వాడుకునే బడును గాక దేవుడు నిన్ను దీవించును గాక

  • @joythyikandkatla5724
    @joythyikandkatla57244 ай бұрын

    ఆమేన్🙋🙋💕💕💕

  • @MaheshJoel
    @MaheshJoel5 ай бұрын

    Nise song

  • @ChavaliSuseela
    @ChavaliSuseela3 ай бұрын

    Jesus❤❤❤❤❤❤❤

  • @jedidiahm3670
    @jedidiahm36704 ай бұрын

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🎹🪕🎻🪘🪗🎉🎤🎺🫶🤝🎊🎸🎷💅🤲🙌👋👏🤗🙇🧎🙏🛐✝️🕎🙋

  • @rajujayaraju5268
    @rajujayaraju52683 ай бұрын

    God bless you talli chala 🤍🤍🤍🇮🇳💚💚💚💞💞💞

  • @DINNU_BOY
    @DINNU_BOY4 ай бұрын

    God bless you thallli

  • @saidulukethapalli5051
    @saidulukethapalli50515 ай бұрын

    Praise the lord🙏 amma god bless you ni lanti kuthuruni devudu naku ivalani korukuntunanu

  • @babubaburao5049
    @babubaburao50495 ай бұрын

    ❤🙏

  • @user-qp1oi7rp8m
    @user-qp1oi7rp8m3 ай бұрын

    God bless you ma😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-xs3dd6gd5m
    @user-xs3dd6gd5m5 ай бұрын

    Heart touching lirics ❤🎉🎉

  • @SsSanjith
    @SsSanjith4 ай бұрын

    Nice song ❤❤ super ga padaavu chelli 🎉🎉🎉🎉 😊😊 god bless you ❤❤❤

  • @PulipakaAnil955
    @PulipakaAnil9552 ай бұрын

    God bless you nakuthurini kuda nila padinchali

  • @rajurhythms2833
    @rajurhythms28335 ай бұрын

    పాట చాలా బాగుంది తల్లి సూపర్ కింద లిరిక్స్ పెట్టండి plc

  • @user-gb7cb4nu9u
    @user-gb7cb4nu9u4 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @jaanujanardhan5275
    @jaanujanardhan52755 ай бұрын

    Super lyrics and nice song ❤

  • @durgasairam8364
    @durgasairam83644 ай бұрын

    God bless you raaa thalli

  • @SriramAdam
    @SriramAdamАй бұрын

    Ee patalo meeku anakunda manaku ante baguntundi

  • @uumessh4530
    @uumessh45304 ай бұрын

    God bless you child abundantly long life to you and ur family members,All Glory to King Jesus ❤❤❤❤❤

  • @sweetyjesussongs8900
    @sweetyjesussongs89004 ай бұрын

    You are great singer you sing very sweet cute God bless you sister Adbuthalaya

  • @suvarnamanipati3500
    @suvarnamanipati35004 ай бұрын

    God bless bless bless bless...you తల్లి 👏👏👍👍

  • @venkateswarlu3158
    @venkateswarlu31588 күн бұрын

    Vadagavi chala Baga padandi

  • @DEVIDBRINADSYAM
    @DEVIDBRINADSYAM3 ай бұрын

    God bless 🙌 you nana

  • @siromanivedangi5209
    @siromanivedangi52095 ай бұрын

    N s puram pastor so good super song

  • @gaddeyellappa9067
    @gaddeyellappa906715 күн бұрын

    🛐🛐🛐✝️✝️👌⛪⛪🎉 సూపర్ తల్లీ చాలాబాగుంది

  • @user-me5kb1hl5h
    @user-me5kb1hl5h3 ай бұрын

    Super chinna

  • @user-fg3wv1pi6l
    @user-fg3wv1pi6l3 ай бұрын

    Thali nice very nice very good 🎉🎉🎉🎉🎉💝💝💝💝

  • @user-vu7mj8gr6s
    @user-vu7mj8gr6s5 ай бұрын

    చాలా బాగా పాట పాడవ్ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక

  • @NBP831
    @NBP8314 ай бұрын

    Praise the Lord all

  • @tarunkumargaming1780
    @tarunkumargaming17805 ай бұрын

    Song chala bhugundhi lircs pettadndhi🎉🎉🎉🎉❤❤❤❤

  • @AlluriSailu
    @AlluriSailuАй бұрын

    అమ్మ 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙌🙏🙌🙏🙏🤝👍👌

  • @nireekshanaemmanuel8441
    @nireekshanaemmanuel84415 ай бұрын

    Glory to Jesus. 🙌

  • @ratnamgarnepudi8056
    @ratnamgarnepudi80563 ай бұрын

    Wonderfuul voice elane nuv patalu paduthune vundali thali god bless you👌👌🥰🥰

  • @user-df3ft1sh5k
    @user-df3ft1sh5kАй бұрын

    ఈ బిడ్డను నీ మహిమకు వాడుకో ప్రభువా గొప్ప సాక్షిగా నిలబెట్టు ✝️🙏🙇‍♀️🙏✝️🙏🤝

  • @user-it3rc3xd6o
    @user-it3rc3xd6o2 ай бұрын

    చాలా భాగపడిది గొడబ్లెస్యు వాగధ్యవి 👌🙏❤️👏❤️

  • @kmaria8637
    @kmaria86374 ай бұрын

    Hi superb Praise the Lord 🙏🙌

  • @RatnakumariGarapati
    @RatnakumariGarapati4 ай бұрын

    Vari nice pappa god bless you ra🎉🎉🎉

Келесі