రమ్యhandbagదొరికింది bag దొరకటానికి పడినపాట్లు |పోయినవి దొరకటానికి స్తోత్రం కార్తవీర్యార్జును కథ

#ramyahandbag
#karthaveeryarjunsthotram
#karthaveeryarjunastory

Пікірлер: 607

  • @madhavich14
    @madhavich142 күн бұрын

    ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే 🙏

  • @kalavathikasireddy1499

    @kalavathikasireddy1499

    2 күн бұрын

    Nanna

  • @VijayaP-tk8bq

    @VijayaP-tk8bq

    2 күн бұрын

    Su 14:43 14:43 14:43 14:43 ​@@kalavathikasireddy1499

  • @ramanakumari7690

    @ramanakumari7690

    2 күн бұрын

    Lakshmi daughter

  • @ramanikumari7189

    @ramanikumari7189

    Күн бұрын

    Happy to hear andi

  • @Amma12318
    @Amma123182 күн бұрын

    మి లాంటి మంచివల్లది దొరుకుతుంది అని ముందు నుంచే అనుకున్నాం అమ్మ ... చాలా సంతోషం ... బ్యాగ్ విషయం గురించి నేను చాలా మందితో అన్నాను.. నాకు train జర్నీ అంటే బయం వేసింది... నిజంగా మీకు దేవుడు మి వెనకాలే ఉన్నాడు అమ్మ 🎉🎉.... Chala happy గా ఉంది... ఇప్పుడే అందరికీ చెప్తాను అమ్మ...

  • @chvimalarani1296
    @chvimalarani12962 күн бұрын

    అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా రమ్య బాగ్ దొరికినందుకు అలాగే కార్తీ వీర్యర్జున గురించి చెప్పారు.నిజంగా ఈలాంటి మంత్రం ఉందని మీరు చెప్పే వరకు తె లియ దమ్మ tq అమ్మ.

  • @sreelakshmiboya6560
    @sreelakshmiboya65602 күн бұрын

    ఈ కథ నాకు తెలియదండి ఇన్ని విషయాలు ,ఇంత జ్ఞానం మీకు తెలిసి ఇంత లేట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారు. ముందే స్టార్ట్ చేస్తే బాగుండేది

  • @deviindirab2966
    @deviindirab29662 күн бұрын

    కార్తవీర్యార్జునుని కథ తెలియదు కాని స్తోత్రం తెలుసు జయ గారు, ఆ స్తోత్ర పారాయణం 100 పర్సెంట్ మహా powerful . ఇది నా పర్సనల్ ఎక్సపీరియన్స్ అండి.

  • @kanchanatirumalasetty1273

    @kanchanatirumalasetty1273

    2 күн бұрын

    2 సం" క్రితం మాది దాదాపు 90 gms gold పోయినప్పుడు, నా స్నేహితురాలు, ఈ స్తోత్రం చేయమని చెప్పారు. అలాగే చేశా. నా గోల్డ్ అంతా దొరికింది. ఇప్పుడు కూడా రోజు ఆ స్తోత్రం స్మరణ చేస్తాను . నాకు కథ తెలుసు కాని, స్తోత్రం నా మిత్రురాలి ద్వారా తెలిసింది.

  • @gautamviews8140

    @gautamviews8140

    2 күн бұрын

    మా అమ్మ గారిని మోసం చేసి... ఒక రియల్ ఎస్టేట్ అతను యింట్లో ఎవరు లేని సమయం లో 1/2 కిలో( 916 ) దాదాపు 20 లక్షలు పైన వుండే బంగారం కేవలం 4* లక్షలు కు తీసేసుకున్నాడు. ఆ దెబ్బ నుండి మా కుటుంబం ఇంతవరకు కోలుకోలేక పోతున్నాం... ఆలా అధర్మం గ... అన్యాయం గ మోసపోయినవి తిరిగి వస్తాయా...

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo2 күн бұрын

    అమ్మ నమస్తే రమ్య గారు బ్యాంకు దగ్గరలో చాలా సంతోషంగా ఉంది మీరు మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏

  • @lakshmich4058
    @lakshmich40582 күн бұрын

    Telusandi సుదర్శనచక్రం వృత్తాంతం ఈ రోజు మీ మూలం గా మరల స్మరించుకున్నాము Thank u very much ❤

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti21682 күн бұрын

    కథ బాగా అర్ధం అయేటట్టు చెప్పారు, దత్త చరిత్రలో కూడా వుంది 👌👏

  • @abhiram8893
    @abhiram88932 күн бұрын

    అమ్మ ఎప్పుడో విన్న కదా ఇప్పటికీ జ్ఞాపకం ఉండి మాకు చెబుతున్నారంటే రియల్లీ గ్రేట్ మా అమ్మ మేము ఎక్కడికి వెళ్లినా ఏదైనా విన్నా చాలా తక్కువగా గుర్తుంటుంది అమ్మ

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli92962 күн бұрын

    బ్యాగ్ దొరికింది చాలా సంతోషంగా ఉంది 👌

  • @rajeswarimani9537
    @rajeswarimani95372 күн бұрын

    ఆమ్మ చాలా చాల సంతోషంగా ఉంది

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp2 күн бұрын

    హయ్ అమ్మ చాలా సంతోషంగా ఉంది అమ్మ దొరికినందుకు మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది అమ్మ ❤❤❤

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti21682 күн бұрын

    మేము కూడా ఈ మంత్రం చదువుతూ వెతుకుతుంటాం, 👌👏

  • @srigiribhramaramba

    @srigiribhramaramba

    2 күн бұрын

    Memu kuda

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_Күн бұрын

    కార్తవీరార్జునుని కథ చాలా బాగుంది మేడం అలాగే పోయిన బ్యాగు తిరిగి దొరకడం చాలా సంతోషంగా ఉంది 🙏🙏

  • @manikyambalakhsmi7822
    @manikyambalakhsmi78222 күн бұрын

    మంచి valaki manche jarugutundi madam HAPPY ❤ రమ్య ma vizag ❤

  • @shiningshiny9917
    @shiningshiny99172 күн бұрын

    సుమంతు సుమంతో కార్చవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చదివినా నాకు టూ టైమ్స్ పోయిన వస్తువులు దొరికినవినాకు టు టైమ్స్ పోయిన వస్తువులు దొరికినవి అమ్మ

  • @ALfoods002

    @ALfoods002

    2 күн бұрын

    Yes 👍

  • @srigiribhramaramba

    @srigiribhramaramba

    2 күн бұрын

    Avunu ee mantram memu kuda chaduvuthu vethukuthamu... Dorukuthayi

  • @jayasrimylavarapu

    @jayasrimylavarapu

    Күн бұрын

    yes nenu kuda chaduvuta

  • @vemuribharatti541
    @vemuribharatti5412 күн бұрын

    అమ్మ మీ ద్వారా story తెలుసుకున్నాము Thankyou

  • @lakshmik7863
    @lakshmik78632 күн бұрын

    హాయ్ అమ్మ బ్యాగ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మా అన్నయ్యది

  • @vasuamma8438
    @vasuamma84382 күн бұрын

    హాయ్ అమ్మ రమ్య బ్యాగ్ దొరికి నందుకు చాలా సంతోషం అమ్మ ఈ రోజు నా పెళ్లి రోజు మీ ఆశీస్సులు అంద జేయగలు

  • @sivakumarii9238
    @sivakumarii92382 күн бұрын

    అమ్మ బాగ్ దొరికినందుకు సంతోషాము😊

  • @lakshmikumari2383
    @lakshmikumari23832 күн бұрын

    Bag dorikinanduku chala santhosham. Mee saree kuda meeku chala bagundhi andi.

  • @gangadegala8031
    @gangadegala80312 күн бұрын

    Na life loney first time e katha vinnanu amma, thank you amma❤

  • @merugasujatha2218
    @merugasujatha22182 күн бұрын

    కథ ఇపుడే విన్నాం చాలా మంచిగా చెప్పారు🎉🎉❤

  • @sridevikalyanam2703
    @sridevikalyanam27032 күн бұрын

    Awesome news , hearty congratulations Ramya and all your family members. Jaya garu loved the video . Such a positive attitude of yours. Jaya garu , naaku kuda story thelusu, but happy to hear from you again.❤

  • @user-fg7io7gt7d
    @user-fg7io7gt7d2 күн бұрын

    రమ్య బ్యాగు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు చెప్పే మాటలు కరెక్ట్ గానే ఉంటాయమ్మ సూపర్ అమ్మ మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి జరుగుతుందమ్మ నైస్ వీడియో 👨‍👩‍👦‍👦💕👌👍

  • @vanajakanthavali6765
    @vanajakanthavali67652 күн бұрын

    Chala happy amma bag dorikindi..ee Katha nenu eppudu vinaledu..kani maa friends ki tappaka cheptanu ee vishyalu❤❤❤

  • @PrabavathiNanduri
    @PrabavathiNanduri2 күн бұрын

    బ్యాగ్ దొరికి నందుకు చాలా సంతోషం గా ఉందడి

  • @thatilavanya2554
    @thatilavanya25542 күн бұрын

    Ramya bag dorikindhuku happy amma e shlokam cheppinadhuku thanks amma 🙏🏻🙏🏻

  • @vasantalatav1818
    @vasantalatav18182 күн бұрын

    Really great amma.challa happy ga anipinchindi.😊. Ramya bag dorikinumduku.👍👌👏🙌🙌🌼🌺🌹💐

  • @vijayasaripella583
    @vijayasaripella5832 күн бұрын

    Karta వీర్యార్జునుని కథ చాలా బాగుంది bag దొరికినందుకు చాలా సంతోషం

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor78502 күн бұрын

    ❤ అమ్మా చాలా మంచి మాట చెప్పారు చెల్లి రమ్యా గురించి పైగా ఒక మంచి కథ వినిపించారు 🙏🙏🙏🙏👌👌👌🥰

  • @nagalakshmikodamanchili3047
    @nagalakshmikodamanchili3047Күн бұрын

    మానవ ప్రయత్నానికి దైవము సహకరించినందుకు చాలా సంతోషంగా ఉన్నదండిఉన్నదండిభగవంతునికి మీ తరఫున నా కృతజ్ఞతలు

  • @priyaphaniraju2179
    @priyaphaniraju21792 күн бұрын

    సంకష్టహర చతుర్ధి వ్రత కథలో కూడా కార్తివీరు నికి సంబంధించిన కథ వస్తాది ఆంటీ

  • @rithikaneela2748
    @rithikaneela27482 күн бұрын

    Video chusinala malli comment pedthuna aunty garu Chala bagundhi story...first time intunna nenu, 😊 Dhanyosmi ❤

  • @padmach8827
    @padmach88272 күн бұрын

    మీ మంచితనం మీ దానధర్మాలు మీ బిడ్డ లకు శ్రీ రామ రక్ష

  • @anithanunna977
    @anithanunna9772 күн бұрын

    చాలా మంచి విషయములు చెప్పి నందు కు ధన్యవాదాలు❤❤

  • @pallavibolla2283
    @pallavibolla22832 күн бұрын

    అక్క కార్తవీర్యార్జునుని స్తోత్రం తెలుసును కానీ నీ అంత బాగా మాకు తెలియదు నీకు అన్ని తెలుసును అక్క రమ్య బ్యాగ్ దొరికినందుకు సంతోషం❤❤

  • @user-xx1vw9oy9h
    @user-xx1vw9oy9h2 күн бұрын

    Bag maatemo gaani Ammamata adbhuthamuga undi . Naa bangaru Amma entha swaarasyamuga katha chebuthaaru . Madhuramuga manassuku ekkinatlu cheppaaaramma . Thanks a lot . Ramya thalli bag dorikinanduku big thanks to both to Karthyaveeruduki maa Chi. Prem Babu ki 👏👏👏👏♥️♥️♥️♥️🙏🙌🙌🙌🙌😍

  • @lakshmio5400
    @lakshmio54002 күн бұрын

    జయ గారు హామయ్య అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత prem గారికి ధన్యవాదాలు ఈ స్మర్ణ నాకు తెలీదు మీరు మాతో పంచుకునందుకు 🙏🙏🙏 అంతా మన మంచికే ఇది ఒక అనుభవం ఇంకా జాగర్తగా ఉండాలి అని

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o2 күн бұрын

    అమ్మ రమ్య బ్యాగు దొరికినందుకు చాలా సంతోషం ఈ మంత్రము మొన్ననే నండూరి హేమమాలిని గారు చెప్పారు అమ్మ మేము విన్నాము

  • @yangalasuma4040
    @yangalasuma40402 күн бұрын

    Manchi vallaki eppudu manche chestadamma devudu.. bag dorakadam happy ga undi amma .😊

  • @lakshmikarri2130
    @lakshmikarri21302 күн бұрын

    చిన్నపుడు ఎప్పుడో విన్నాను మళ్ళీ ఇప్పుడు మీరు గుర్తు చేసారు tqandi

  • @devilodagala6821
    @devilodagala68212 күн бұрын

    Video chaaalaa baagundi akka...theliyani manchi vishayaalu me dwara thelusukunnaanu e video dwara thanks a lot akka❤

  • @swarnalathakudthala7296
    @swarnalathakudthala72962 күн бұрын

    Ammaa! Daivam maanava roopam dharisthe meelaa vuntaaru ...meelaa aalochisthaaremo ammaa❤ Love u maaa

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala72282 күн бұрын

    వావ్ కంగ్రాట్స్ అమ్మా మన కష్టార్జితం అయినప్పుడు ఎలాగైనా దొరుకుతుంది లక్కీ రమ్య ❤

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju52942 күн бұрын

    నమస్తే అమ్మ చాలా సంతోషం అమ్మ మీరు చెప్పింది విని అందరూ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటారు మంచి కోరే వారికి లేటాయిన మంచే జరుగుతుంది

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu81332 күн бұрын

    Amma manchi vishayam chapparu challa santosham rammya full happy happy gaa undamani chapandi nice vlog

  • @kalyanidwarakanathlankipal4078
    @kalyanidwarakanathlankipal40782 күн бұрын

    చాలా మంచి details and information చెప్పారు. Thank you.

  • @dharanipunnam6906
    @dharanipunnam69062 күн бұрын

    I heard about the stotram and story for the first time from you . After watching your video I played the stotram on my phone and miraculously I found my item in few hours. Thanks for spreading goodness and god related topics andi .

  • @vasavimacharla1509
    @vasavimacharla15092 күн бұрын

    Amma maa abbayi bike poindi1,50,000 Nenu ee stotram chesanu 20 days ki maharasta border lo vunnadi dorikindi nijanga chala power amma💐🙏🙏

  • @venkataaruna242
    @venkataaruna2422 күн бұрын

    Story baga chepparandi simple ga mind ki easy ga ekkela vundi mee papa bag dorikinanduku santosham.🙏

  • @bhargavichary7346
    @bhargavichary73462 күн бұрын

    Avunu stothram telusandi ponle dorikindi good luck andi jayagaru 👌

  • @loveandsonvlogs
    @loveandsonvlogs2 күн бұрын

    చాలా happy akka మంచి మాట చెప్పారు

  • @venkateshwarlumlg9355
    @venkateshwarlumlg93552 күн бұрын

    బ్యాగు దొరికినందుకు చాలా సంతోషం జయ గారు

  • @deepikatummala865
    @deepikatummala8652 күн бұрын

    Chala goppa katha chepparandi... Correct time lo chepparu naku avasaram aina mantram... Thank you so much Amma...

  • @LalithaVayigandla
    @LalithaVayigandla2 күн бұрын

    Sumantho sumantho sri karthyaveeryarjunaya namaha anedi chadivina ventane dorukutay

  • @seebhaarpitha9901
    @seebhaarpitha99012 күн бұрын

    Chala santosham amma bag dorikinanduku, katha chappinanduku danyavadalu

  • @malathipuvvula4095
    @malathipuvvula40952 күн бұрын

    Wow thanks for letting us know about this stotram. Very happy to know that she got it back. Waiting for Sathamanam shop opening video

  • @manimanjaridammu8419
    @manimanjaridammu84192 күн бұрын

    Hi Amma, thank God.. Great job Amma ❤🎉

  • @boostyouriq2744
    @boostyouriq27442 күн бұрын

    Avunamma na sarees bag journey lo poindi chala edcha,e stotram puja chesinappudu 21 times chadivanu ,naku 1 year tarvata na sarees naku dorikai nene shock ayyanu it's very powerful mantra.

  • @gunnalaramesh1996
    @gunnalaramesh19962 күн бұрын

    అక్క బ్యాగు దొరికింది చాలా సంతోషంగా ఉంది అమ్మ ❤

  • @kousalyanair24
    @kousalyanair242 күн бұрын

    Karhyaverarjune story telusu kani ,poyinavastuvlu dhorukutayi Ani teleyadu teleyani. Vishayam cheparu Thanks andi

  • @Ramya..317
    @Ramya..3172 күн бұрын

    Mummy you are there for me😭😭 You are always relate to me..in my life...thankyou for your valueable words..

  • @premalathadevi5524
    @premalathadevi55242 күн бұрын

    Jaya garu, manchi vishayam chepparu, chala santhosham andi, 😊manchi vallaki antha manchi jaruguthundhi, Baba blessings tho antha manchi jarigindhi. Karthaya viryajuna manthram bhaga chepparu,khatha yeppudu vinaleedhu, eppude vinatam, goppa khatha vinipincharu, thank you very much andi Jaya garu. 😊

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg2 күн бұрын

    Jayajee ...ee roju video two times vinnanu....chala bagundi🎉🎉

  • @shilpa5492
    @shilpa54922 күн бұрын

    Aunty chala happy ga undhi aunty bag dorikinanduku😊👍 katha chala bagundhi and manchi vishyam chepparu aunty chala TQ aunty 😍🙏

  • @jangalachandrika4222
    @jangalachandrika42222 күн бұрын

    Amma 🙏 Ramya bag gurinchi chala manchi mata chepparu chala santhosham amma 🙏❤❤alane e slokam gurinchi kani, story gurinchi kani aslu teliledu naku first time vinttunam amma miku danyavadalu 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @santhasree3410
    @santhasree34102 күн бұрын

    Amma, రమ్య bag దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu75532 күн бұрын

    Jaya garu Namaste 🙏🌹 Chala manchi Video chesaru Amma 🙏🌹 Manchi Slokam Reading 🙏🌹

  • @sujathaprakash3098
    @sujathaprakash30982 күн бұрын

    Very happy Ramya bag find out & your prayers and all together. Great happy news for Ramya.

  • @Sri30001
    @Sri300012 күн бұрын

    That's true!!! This stotram helps in finding lost things!! Happy that your daughter found her bag back!!!

  • @Navathagubbala
    @NavathagubbalaКүн бұрын

    Maku theliyani vishayam cheppinanduku meeku thanks Amma . Ramya bag dorikinanduku chala santhosham ga undi.

  • @goutamiachary2556
    @goutamiachary25562 күн бұрын

    Happy amma bag dorikinanduku and kada chala bagundi ❤

  • @bhavyarao3321
    @bhavyarao33212 күн бұрын

    Good news chepparu, happy

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju44922 күн бұрын

    Congratulations Ramya garu happy ❤

  • @lakshmiramineni4925
    @lakshmiramineni49252 күн бұрын

    Chala Baga chepparu andariki upayogapade vishayam Amma tq

  • @bandarushirisha9814
    @bandarushirisha98142 күн бұрын

    Machi good news cheparu amma chala happy ga unnadhi amma❤❤

  • @Meowzagirls
    @Meowzagirls2 күн бұрын

    Amma laga anni vishayalu andariki nerpistaru.. andaru bavundali ani korukuntaru.. so meeku Mee pillalaki epudu manche jarugutundi amma 😊🙏. Ramya bag dorikinanduku anandamga undi

  • @Devi-gz4kg
    @Devi-gz4kg2 күн бұрын

    First happy to hear the good news, congrats 👏 Yes this stotra is powerful and it really works I found this beautiful stotra from Chitra Nagraj KZread channel 🙏

  • @madhaviggangumolu5276
    @madhaviggangumolu5276Күн бұрын

    Amma me manasu chala manchidi miku aa bagavantudu anta manche chestadu Amma miru daddy and akka lu valla family members andaru baguntaru Amma ❤❤ love you amma 💕💕😘

  • @sivaparvathi9556
    @sivaparvathi95562 күн бұрын

    Great good luck

  • @amruthaprabha1972
    @amruthaprabha19722 күн бұрын

    Good happy to hear this good news. Happy Ramya

  • @taruntej2286
    @taruntej22862 күн бұрын

    Hi peddamma chala manchi good news chepparu bag dorikindhani love you peddamma ❤🏡

  • @swethaganapavarapu360
    @swethaganapavarapu3602 күн бұрын

    Chala baaga chepparu aunty thankyou so much

  • @aparnasanala2589
    @aparnasanala25892 күн бұрын

    Very happy Ramya. Jaya garu chala thanks for interesting story. Good information

  • @SwathiKommuri
    @SwathiKommuri2 күн бұрын

    Chala thank you amma. Nenu me dwarane telusukunnanu. Ee peru eppudu vinaledu any way akka bag dorikinanduku i feel very happy 😊

  • @sumachandra2988
    @sumachandra29882 күн бұрын

    Chala chakkaga katha chepparu Aunty 👌👌😍😍

  • @vettiaruna6888
    @vettiaruna68882 күн бұрын

    Hi amma ramya bag dorikinanduku happy ga vundi ea mantram vinamu kani eppudu upayoginchaledu tq amma 🎉🎉🎉

  • @lakshmich4058
    @lakshmich40582 күн бұрын

    మేము మీ లాగే ఈ స్తోత్రం చదువుతూ వుంటాము ఎప్పుడును

  • @nageshwarib2209
    @nageshwarib22092 күн бұрын

    మొన్న విజయవాడ శతమానం భవతి కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాను అక్క చాలా సంతోషం మిమ్మల్ని కలవడానికి వచ్చే వచ్చాను మీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను చాలా మంది ఉండటానికి కుదరలేదు ఈ రమ్య బ్యాగ్ దొరికిందా దొరకలేదా మీ కళ్ళు ఎలా ఉన్నాయి అని అడగాలని ఇంకా చాలాసేపు మీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ అవ్వలేదు

  • @padmajagrandhi5423
    @padmajagrandhi54232 күн бұрын

    Chala chala Baga story chepparu super super super amma bag dorikinanudu chala happy ga undi

  • @sunithasaraboju752
    @sunithasaraboju7522 күн бұрын

    Manchi news Amma idi. Happy for u.

  • @aparajitha1973
    @aparajitha19732 күн бұрын

    Happy that ramya got her hand bag.... Nice story madam...

  • @user-supriyaBiology
    @user-supriyaBiology2 күн бұрын

    Video chaala బాగుంది...అమ్మ😊

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us2 күн бұрын

    Amma e story ippude telusukunanu bagundi amma bag dorikinanduku chala happy ga uvndi😊

  • @kumarirajanala2287
    @kumarirajanala22872 күн бұрын

    Namskaram amma 🙏nice vlog 🥰chala happy ga umdi amma ramya bag dorikinaduku 🙏🥰🥰👍👍👍thank you so much amma sthotram cheppinduku 🙏🙏karthveryarjuna katha thelusu 🥰👍😊😊😊

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t2 күн бұрын

    Haiiiii ramya garu awesome news hearty congratulatinos and allyou family members jayagaru loved the video really great chala happy ga anipinchindi ramya bag dorikinumdiku super amma manchi vishayam chepparu namaste manchi slokam reading chesukunamu chala happy

  • @sandhyagandrikala8388
    @sandhyagandrikala83882 күн бұрын

    Hi amma akka bag dorikindhaku chala happy ga undhi,story chala bagundhi🙏🙏

  • @krishnageetha1056
    @krishnageetha10562 күн бұрын

    Namaskaram jaya garu. Ramya bag dorikinanduku chala happy ga vundandi.

  • @tulasiprasannaciripireddy7606
    @tulasiprasannaciripireddy760619 сағат бұрын

    Thanks for sharing this sthotram. 🙏🙏🙏

Келесі