Ramana Rao about Stevia Plant and its Benefits | Eagle Media Works
Ойын-сауық
Ramana Rao about Stevia Plant and its Benefits | Eagle Media Works
Trisakthi Stevia Farms
Address: 16, Vikaspuri, S.R.Nagar Post, AG Colony Rd, near ESI, Hyderabad, Telangana 500038
Contact : 9391157340
For More Interesting videos Subscribe us on ► / eaglemediaworks
Join & Become a Member of Eagle Media Works ☛ / @eaglemediaworks
Follow my social media!
☛ Facebook : / eaglemediaworks
☛ Eagle Media Blogger : eaglemediaworks.blogspot.in/
☛ Follow Us on Twitter : / eaglemediaworks
☛ Visit our Official Website :
► Sports Page : / sportstelugu
Like & Subscribe & Comment
Thank You all for watching !
Disclaimer:
It doesn't feel good to have a disclaimer in every video but this is how the world is right now.
All videos are for awareness purposes and use them wisely. Any video may have a slight inaccuracy, please take a decision based on your research and use. This video is not forcing anything on you. We are trying to provide a perfect, valid, specific, detailed information, but we are not a licensed professional, so make sure with your professional consultant in case you need. All the content published in our Channel is our own creativity.
Пікірлер: 132
నమస్తే రమణ రావు గారు🙏 చాలా మంచి విషయాలు చెప్పారు. స్టీవియా గురించి మంచి గా వివరించారు. లక్ష్మణ ఫలం అంటే soursop కదండి. స్టీవియా అండ్ లక్ష్మణ ఫలం మరియు రెండు ఆకుల ప్యాకెట్స్ చూపించారు వాటి పేర్లు వివరంగా మీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచితే అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. మీరు చేసిన స్టీవియా డికాషన్ ఆ బాటిల్ ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చా? ఎన్ని రోజుల వరకు ఉపయోగించుకోవాలి? బి 17 అనే విటమిన్ అప్రికాట్ kernel seed లో ఉంటుందని అది కూడా క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది అని చెప్పారు. నిజమేనా? ఈ మధ్య ఒక ఆర్టికల్లో చెప్పగా విన్నాము. ఇంటర్వ్యూ చేసిన వారు కూడా చాలా మంచి ప్రశ్నలు వేసి వివరంగా అడిగారు. థాంక్స్ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫర్ ఎవరీ వన్ 🙏
అయ్యా వీడియోలో మీ ఇద్దరి ముఖాలు బాగా ఫోకస్ గా షూట్ చేసారు కాని స్టివిమా యొక్క ముఖచిత్రం ఎక్కువ నిమిషాలు చూపడం లేదు దాని ముఖచిత్రం చూడాలని ఆత్ర0గా చూస్తున్నాం కాని యాంకర్ గారు మీరు చిరంజీవిలా చాల అందంగా తెల్లగా అందంగా ఉన్నారు ఒక్కసారి చూస్తే బ్రతికినంత కాలం చూడాలిని ఉంది అందుకే లైక్ కొట్టసార్
@shivakumarkuncham9061
4 ай бұрын
🤝💪👏👍🙏🌹👌
Tq you sir. Mee krushi ki heart full congratulations sir.
Very useful informationsir ThNk u bery much sir
మీరు నిజంగా సమాజానికి సేవ చేయాలనుకుంటే ఈ మొక్క గింజలు లేదా మొక్క లను అందరికీ పెంచవచ్చు కదా
@Pallaappanna-jz2sf
6 ай бұрын
మొక్క కావాలండి
@krishnakolla9554
5 ай бұрын
Veedu.pedda.donga.emi.cheppadu
@subbarathnammachengalva6570
5 ай бұрын
xlent. Sondhosem . C S. R
@ChandraReddy-uz3st
4 ай бұрын
😊@@Pallaappanna-jz2sf
@SleepyFreshwaterLake-vx9jj
3 ай бұрын
@@Pallaappanna-jz2sf❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Namaste sir... Chala baga chepparu, maa mother kuda breast cancer tho suffer avutunaru, ippati nunchi meeru cheppina vindham ga paatistamu sir, thank you very much sir🫡
@nandeeshyadav5834
Ай бұрын
Same problem meeku emaina result vacchindha please update ivvandi
Well said sir
Anchor ki chala thanks.
ఇంటర్ యు సూపర్ గా చేసావు
Sir laxmana phalam akada dorkutunde pls chepandi.purches cheskunta
Stevia is the Generic name. What is the species name ? Please let me know .
thanks sir
ఈ మొక్క ఎక్కడ లభిస్తుంది
Powder cost entha sir.?.
Where will we get steviA
Sri Ramarao Garu, Namasumanjali, How to get Stevia powder from you What is the procedure? Please let me know.
Ok.yes.good..post..sl..admost
Stevia seeds where I get pl send address
Stevia ఒట్టిది తింటే స్వీట్ గా ఉంది. కానీ tea లో వేస్తే స్వీట్ గా లేదు. చాలా కాస్టలీ కదా అందరు కొనుక్కోగలిగేది చెప్పండి
నమస్తే అండి మీ అడ్రస్ చెప్పండి. చాలా థాంక్స్ అండి.
థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ తగ్గాలంటే కష్టపడాలి
How to Order sir..
Ounu sir eepandu pullagaa untundi pineapple test same
Stevia is the Generic name . What is the species name?. Let me know please.
Meeru ekkadavuntaru chepandi plz🙏
Stevia ఎలా గుర్తు పట్టాలి, ఎక్కడ తోరుకుతుండీ
steeiviya mokkau leaves akkada dorukuthaae konukovadaniki pls cheppande
@tRM729
8 ай бұрын
Stevie mokka Peru Telugu love yemi telupandi
సార్ డాక్టర్ గారు అడ్రస్ లేక మొబైల్ నెంబర్ తెలియజేయండి
@yuvaraj_ms9495
4 ай бұрын
🎉😂
Heart patient kuda tesukovacha pls give the answer
Cure ainavalla tho interview cheyandi
Aku Peru cheandi sir
స్టీవియా పౌడర్ కొరకు మీ అడ్రస్, ఫోన్ నంబర్ తెలుపగలరు.
Cancer ni motham thagisthunda sir
Sir నా పాపకి 13 years brain tumour , changed into cancer level 4 within 3 months చనిపోయింది.So అప్పుడు ఇవి తెలియవు.మీరు చెప్పిన ఈ మొక్కల పేర్లు వాడుకం తెలియచేయగలరు.
Please convey his address andavailabletime
స్టీవియా పౌడర్ అమేజాన్లో దొరుకుతుంది నేను వాడుతున్నాను పరవాలేదు షుగర్ కాన్న చాలా మంచిది
@vimalaprasad6332
6 ай бұрын
Avunu.
@prasanthijoy4682
4 ай бұрын
Amazon lo untunda bro
Very good medicine for cancer ❤
Ra. Mamanarao you are great sir 32:00
Prostate cancer ని కూడా త గ్గిస్తుందా Sir.
Sir, దయచేసి మీ contact number తెలియచేయగలరు.
Entha theeskunte antha body lo detoxification jaruguthunthundi annadi correct kaadu.. limit lo theeskovali.. 4,5 leaves ki minchi theeskokoodadu daily..
Mee medcin how to use
One litre cost entha?.
❤sir stevia telugu lo meaning cheppandi
Stevia plant &seeds kavali pampinchagalaru
🙏
Anchor adigey vatiki chaala opikaga answers echaru sir
Thanks sir me pohn no leka adras
Thanks 🙏 nice stevia gurinchi chala Baga explain chesaru
@apsaradhi5673
Жыл бұрын
Please give the address where I can purchase this in Hyderabad What is the cost?
@sureshanne1476
Жыл бұрын
@krishanavarmma7056
11 ай бұрын
❤0
Hello andi sonu meeki driving ki vachavadu kada vadu Pelli chasukoni paripoiyadu
Stevia poder solutionlu panchadarakannaa yenni retlu khareedayinadi..
Is it real?
Caala B type ALL type cancer for 4 years kid ki treatment vuntte cheppandi please
@pantangikrishnamounika2412
6 ай бұрын
Pls visit Punarjan Ayurveda Cancer Hospital - Hyderabad
@Sree_9
5 ай бұрын
what happened to your kid
maku steevia leaves ..mokkalu kavale. sir konukkovadaniki
తెలుగులో ఆకు పేరు చెప్పండి
స్టీవియా మొక్క నుంచి క్లియర్ గా ఎందుకు చూపించలేదు?
Sendadrees please
ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని 100% తగ్గించవచ్చు
Today only I spoke to him on phone..very good man..he has intention to serve the society..explains every single thing very clearly on phone..You can talk to him and place an order over the phone...
@kirankumarreddy787
11 күн бұрын
Hi Sir , can I get his number
@titus25061977
21 сағат бұрын
Send his number pls
Meeru apara Devudugaru Maaku powedar akulu Katalin address phone cheyadi I am a cancer patient
Tulasi lo oka variety innipu Tulasi
సార్ దయచేసి ఆకు పేరు చెప్పండి
@vimalaprasad6332
6 ай бұрын
Stevia antaru sugari badhulu teepi kosam vadatharu. Kani e mokkani bayatiki ranivvaru.
Evarina Brest cancer kosam e medicine vaduthunnara reply please
@BTS22-c8v
11 ай бұрын
Punrjan hospital ki vellandu❤
@sharathvarma6167
9 ай бұрын
@@BTS22-c8v punarjan ki vellithe thagguthada mri
@nandeeshyadav5834
Ай бұрын
@@BTS22-c8vsir genuine ga cheppandi please cancer ki time anedhi chaala important meeru genuine ga cheppakunte oka pranam theesinatte chaalamandhi punarjan lo kuda cure avvadhu antunnaru memu vellali anukuntunnam please genuine ga cheppandi
ఆకు పేరు ఫొటో పెట్టగలరు
మాకు కావాలి యేలా వస్తుంది
ఒక్క ఆకు మీదనే డిపెండ్ అయితే తగ్గించుకోవడం కష్టం
@nandeeshyadav5834
Ай бұрын
3stage lo unte?
How to consult
@seetaramaiahramineni3576
Жыл бұрын
డా:రమణారావు గారి ఫోన్ నం ఇస్తారా!
@swapnakarri7069
9 ай бұрын
Video ending lo number chepparu kadha & description lo kuda number undhi
సోది బాగానే చెప్పారు అసలు మొక్క ఎలా వుంటుంది చూపకుండా ఎక్కడ దోరుకుతుంది చెప్పకుండా సమాజ సేవ కాదు వ్యాపారి నిజమైన పేదలకు వ్యేద్య సేవ చేస్తున్న రవివర్మ గారి వీడియోలు చూడు నిజమైన ధర్మ సంఘ సేవ అంటే ఏమిటో తెలుసు కో
👌🙏👍🌹👏💪🤝❤️
Phone number and place cheppandi.
Sir ఆ ఆకు ఎక్కడ దొరుకుతుంది అకు పేరేంటి? అరగెంటుగా చేపగలరా please
@sailajaKosaraju-uc2vp
8 ай бұрын
Flipkart order pettocho mokkani
@fareedhussain4739
7 ай бұрын
Volunteer to help
@venkateswarao2448
4 ай бұрын
Amazon లో ఉంటాయి
@HealthyFarmingwithKrishna
2 ай бұрын
❤@@sailajaKosaraju-uc2vp
@ramanjineyalum9622
17 күн бұрын
@@fareedhussain4739pppppppp😊p😊pppll😊😊
Sir Naku brest cancer sir please 🙏
@pantangikrishnamounika2412
6 ай бұрын
You can visit Punarjan Ayurveda cancer Hospital - search about it in youtube also
@venkateswarao2448
4 ай бұрын
Berberine use చేస్తే breast cancer తగ్గుతుంది అని చాలా information ఉంది
MEERUBAGATEALIYAJASARU 45:06
ఏదో ఆకు గురించి చెప్పండి
@ramaraocharla5531
8 ай бұрын
Please let me know where can I get the medicine and intimate address to contact pl
Send numbers
బాబోయ్ సాగదీస్తూ చెప్ప వద్దు సింపుల్ గా ఆకు పేరు చెప్పండి.
Papers ఉంటే చూపండి
హనుమ ఫలం కూడా ఉంది
Telugulo.em.antaru.sir
Maku okka mokka kavali
ఫోన్ నంబర్ పెట్టండి
Akuperu chepparu chettu peru chepparu endhuku thokkalaa intaer fwu meeku pani leda
Po rey edhva adress thp saha pettaraedhva
@pn4641
8 ай бұрын
Brother ayana vayusuku respect ivvandi.
Sir Give me cell no my grand daughter is Suffering from Blood Cancer since three years She's under Basis tharakam Cancer hospital 48:49
Ne number pump answer
Stevia causes cancer అంటారు కదా
అమెజాన్ లో దొరికిద్ది powder
Chupinchnandi
Cancer ki mandu kavali
మీరు ఏ విధంగా supply చేస్తున్నారు?మీ అడ్రస్, phone number ఇవ్వండి.
Ekkada Dorukutundi adress and contact number please