Rakhi Bandham Raktha Sambandham NEW RAKHI SONG 2021

Музыка

RAKHI BANDAM RAKTHA SAMBANDHAM NEW RAKHI SONG 2021 #RELAREGANGA #SRINIVAS #RELAREGANGASONGS
Voice Over Special Thanks : Charan Arjun Anna
Direction - Choreography & Editing : Ashok Boge
Music : Ravi Kalyan
Tune Sekarana : Ankula Sayamma ( Ganga Valla Amma )
Lyrics : Mukkapelli Srinivas
Singers : Relare Ganga - Mukkapelli Srinivas
DOP : Shankar Chirra
Sponsors By : Jagan
Producers : Pavan ( Sudharshan ), Sahithi ( Ganga )
Cast : Bhargavi ( Relare Rela Fame ) - Mahan - Dharani Sri - Pavan
Special Thanks : Gajwel Venu - Rajkumar Medak Palli - Ramesh Dayala
Technical Advisor : Jalandhar Budharapu
Poster Designer : Sagar Mudiraz

Пікірлер: 1 100

  • @mohammedshakeel3729
    @mohammedshakeel3729 Жыл бұрын

    మేము ముస్లింస్ , రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకొం, కానీ సాంగ్ వింటే , కండ్లకు నీళ్ళు అగుతలేవ్ , అన్న చెల్లెళ్ల , తో బట్టువుల ప్రేమను మి పాటలో జీవం పోశారు , 🙏🙏🙏🙏🙏🙏🙏 , గ్రేట్ సాంగ్ ఎవర్ సీన్ .

  • @Connectingpraveen

    @Connectingpraveen

    Жыл бұрын

    కులం మతం ఉంటే ఏ పండుగ ఉండదు భాయ్

  • @RelareGanga

    @RelareGanga

    10 ай бұрын

    Tnq so much 🙏

  • @rajendaranaganti8756

    @rajendaranaganti8756

    10 ай бұрын

    ​@@RelareGangaaq

  • @nanivlogs5002

    @nanivlogs5002

    10 ай бұрын

    ​@@Connectingpraveen❤

  • @errarajuraju6402

    @errarajuraju6402

    10 ай бұрын

    ​@@RelareGangaqq❤1

  • @Dharmagonthu
    @Dharmagonthu2 жыл бұрын

    అక్క ఈ పాట 100 సార్లు విన్నా బోర్ కొడతలేదు అన్న చెల్లెల అనుబంధాన్ని గుర్తు చేశారు అక్క

  • @sai9286

    @sai9286

    5 ай бұрын

    Pellaina sare jagratta bro

  • @sikhivahan
    @sikhivahan5 ай бұрын

    ఏమి పాట, ఏమి పాట. ఇంతకాలం ఎలా మిస్ అయ్యాను ఈ gem ని. మనసుతో రాసారు, మనసుతో పాడారు. Hats off to

  • @shankardubbaka46
    @shankardubbaka462 жыл бұрын

    అన్న చెల్లెల అనుబంధం ఎంతో గొప్పది.. సూపర్ అన్న ఎంత అర్తం ఉంది ఈ పాటలో Herat touch song..

  • @kamunimallikarjun3315

    @kamunimallikarjun3315

    2 жыл бұрын

    Nice song srinu Good job 👌💐 Ganga akka to All the best 👍

  • @vaibhav6632

    @vaibhav6632

    2 жыл бұрын

    True bro

  • @laxinarayanan1316

    @laxinarayanan1316

    2 жыл бұрын

    P0

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Жыл бұрын

    ధన్యవాదాలు గంగక్క మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఆడపిల్లని వారి ప్రేమను పొందలేకపోతున్న ఎందరో అన్న తమ్ముళ్లు ఉన్నారు వారికి ఈ పాట ద్వారా మరుగున పడిపోతున్నాయి అన్నాచెల్లెళ్ల అను రాగ బంధానికి చక్కని బాటల నీ పాట ధన్యవాదాలు గంగ అక్క

  • @janunayakini8062
    @janunayakini806210 ай бұрын

    Insta lo chusi search chesi chusthunna Super song

  • @lavanya5000
    @lavanya50002 жыл бұрын

    పుట్టింటి మీద ఆడబిడ్డలకు ఉన్న ప్రేమ,అన్న చెల్లెల బాంధవ్యాన్ని చాలా చక్కగా చూపించారు మీకు అభినందనలు... 💐💐

  • @ramusriram4347

    @ramusriram4347

    2 жыл бұрын

    Aunu 🙏🏻🙏🏻

  • @cutievideos6418

    @cutievideos6418

    2 жыл бұрын

    max 0hn.h

  • @a.gangadhar4164

    @a.gangadhar4164

    2 жыл бұрын

    👌🙏

  • @muralinagelli6779
    @muralinagelli67792 жыл бұрын

    ఏమని వర్ణించాలో అర్థం కావట్లేదు..మనసులో దాగివున్న బాధను పాట రూపంలో ఈ ఏడాది ఇంతా మంచి పాటలను సమాజానికి అందించిన.. తెలంగాణ మట్టి పరిమళాలు..పాటల పూదోటలు,ఉద్యమ గాయకులు.. *- మానుకోట ప్రసాదన్న గారికి,* *- రేలారే గంగక్క గారికి,* *- మామిండ్ల మౌనికక్క గారికి* హృదయపూర్వక ధన్యవాదములు.🙏ప్రతి ఏడాది ఇలాగే మారేన్నో పాటలను అందిస్తారని కోరుకుంటూ..🙏 *- మీ తమ్ముడు నాగెల్లి మురళి* ఎందుకో తెలిదు ఈ సారి బాగా కనెక్ట్ అయిపోయాను..ట్రేడింగ్ సాంగ్స్..👌🎤🥁🙏

  • @sattis8260
    @sattis82602 жыл бұрын

    అక్కనో సెల్లెనో.. ఎవరో ఒకరు ఉండాలి.. అక్క సెల్లెల్లున్న అన్న దమ్ముళ్లు.. అదృష్టవంతులు 🙏🙏🙏

  • @lavanyabagari6410

    @lavanyabagari6410

    2 жыл бұрын

    Unna vaallu care cheyaru

  • @venubhai1993

    @venubhai1993

    2 жыл бұрын

    @@lavanyabagari6410 axzcz ZZ z*74/

  • @hemanthpolu4576

    @hemanthpolu4576

    2 жыл бұрын

    Anna chelli leni variki aa badha

  • @kallepallydhanel9828

    @kallepallydhanel9828

    2 жыл бұрын

    Leni vallu durasta manthula bro nak evaru leru akka chelli

  • @rameshmuddam9301

    @rameshmuddam9301

    Жыл бұрын

    @@lavanyabagari6410 vuntte ade verene vunttdhi vundli lkuntte chalakastmu

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Жыл бұрын

    శ్రీను అన్న ఈ పాటకు ప్రాణం పోసినవన్న అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని కళ్ళకు అద్దినట్టుగా ఈ పాటను ద్వారా చూపించావు ధన్యవాదాలు శీనన్న

  • @reshmamacharla8880
    @reshmamacharla88802 жыл бұрын

    ఈ పాట వింటుంటే నా అక్క చెల్లి నీగుర్తుకు వస్తున్నారు ఇంత గొప్పగా పాడినందుకు గంగ అక్క గారికి ధన్యవాదాలు

  • @pavaninyalata2132

    @pavaninyalata2132

    2 жыл бұрын

    Lllppppl

  • @gokamallesham7145

    @gokamallesham7145

    2 жыл бұрын

    @@pavaninyalata2132 QAAAAAAQQA

  • @prabhakarmantri1103

    @prabhakarmantri1103

    2 жыл бұрын

    @@gokamallesham7145 ిిిినిిినిిినిిిగ్ pic

  • @prabhakarmantri1103

    @prabhakarmantri1103

    2 жыл бұрын

    @@pavaninyalata2132 i

  • @Mahendarmahi-nh3dz
    @Mahendarmahi-nh3dz2 жыл бұрын

    🌹🌹🌹🌹🌻🌻🌺🌻వేదమంత్రాల సాక్షిగా భార్యకి భర్త కట్టే మంగళసూత్రానికి ఎంత పవిత్రత ఉంటుందో.. అన్నాతమ్ముళ్ళకి అక్కాచెల్లెళ్లుకట్టే రాఖీకి కూడా అంతే పవిత్రత ఉంటుంది.. హిందు బంధువులు మరియు సోదరి సోదర మనులక్ మరియు నా మిత్రులక్ ముందుగా రాఖీట్ల పండుగ శుభాకాంక్షలు మీ కరడపల్లి మహేందర్. నాకు ముగ్గురు అక్కాచెల్లులు ❤❤🌷🌷🌷🌷🌷🌷🌷

  • @endrakantinandininandu2131
    @endrakantinandininandu2131 Жыл бұрын

    గంగా అక్క సూపర్ అక్క పాట. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. అక్క నేను రోజు కనీసం 5 సార్లు వింటాను అక్క.🙏🙏🎉🎉

  • @damerasowmya9612
    @damerasowmya96128 ай бұрын

    Heart touching song

  • @shradhasaburi72swasalu
    @shradhasaburi72swasalu Жыл бұрын

    ఎన్ని సార్ల్ విన్న వినాలి అనిపించే పాట ఇది దూరమైన అన్నా చెల్లెళ్ళు ఈ పాట వింటే 100% దగ్గరవుతారు

  • @vishnuvishnukumar8022
    @vishnuvishnukumar80222 жыл бұрын

    తోబుట్టువు రుణము జన్మలో తీరదులే తోడుగా నేనున్నా అదరకు ఓచెల్లె అండగా నేనున్నా చెల్లె మన బంధం నెత్తురు సంబంధం ఈ పదం అద్భుతం సాంగ్ సూపర్గా పాడారు సూపర్ ఉంది

  • @vadlakondadeepika5742
    @vadlakondadeepika574210 ай бұрын

    సూపర్ సాంగ్స్.... నాకు కూడా ఒక అక్కనో, చెల్లెను ఇస్తే బాగుండు ఆ దేవుడు.... రాఖీ పండుగు..,.😢😢😢 మీ పాటలో ఆడబిడ్డగూర్చి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa92742 жыл бұрын

    గత సంవత్సరం ఎంత మంచి పాట ఇచ్చారో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇంకా గొప్పగా ఉంది. చరణ్ అర్జున్ వాయిస్ ఇవ్వడం గొప్ప విషయం. గంగా నీ పాట తో మీ నటన కూడా చాలా బాగా ఉంటుంది. అందరూ ఇంకా మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాను.

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram92822 жыл бұрын

    శీనన్న చాలా బాగా పాడిండ్రు గాన కోకిలలు ఇద్దరు గంగా నువ్వు👌👍👍✊💐💐🌹

  • @shrinivaas1316
    @shrinivaas13162 жыл бұрын

    👌👌🙏💙🙏👌👌 Very Emotional.. రక్తసంబంధం బాగుంటనే జీవితంలో అన్నిటిలో విజయం సాధిస్తాము.. (Helth&Welth)

  • @kotiganeshkuruma
    @kotiganeshkuruma2 жыл бұрын

    రేలారే గంగ అక్క,ముక్కపల్లి శ్రీనివాస్ అన్న పాడిన ఈ రాఖీ బంధం పాట అధ్బుతంగా ఉంది ఇలాంటి పాటలు ఇంకా పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @nimmasrinivas4241
    @nimmasrinivas42412 жыл бұрын

    గల్ఫ్ ఉన్న అన్న తమ్ముళ్ళకు అన్న చెల్లెల్ల బంధము మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు గంగా గారు మస్కట్ నుంచి చెలల సూపర్ డూపర్

  • @mudamsreeramulupatel4264
    @mudamsreeramulupatel42642 жыл бұрын

    పాట వింటూ చూస్తే మాకు కూడా రాఖీ కట్టినంత ఆనందం పొందాము గంగ చెల్లి మరియు శ్రీనివాస్ గార్లకు ధన్య వాదములు

  • @gangarela7879

    @gangarela7879

    2 жыл бұрын

    Tnq so much anna🙏🙏

  • @mohankanugula5475
    @mohankanugula5475 Жыл бұрын

    గంగ చెల్లి ఎంత బాగా పాడావురా కళ్ళు చెమ్మగిల్లాయి చెల్లెమ్మ

  • @srinivasasrinivas6743
    @srinivasasrinivas67432 жыл бұрын

    అన్నా నిజంగా ఏడుపువచింది.... నా అక్కా రాఖీ కట్టి ఏ కోరికా కోరలేదు.... మా పరిస్థితులు అర్థం చేసుకోని పోయింది... రక్తబందం ఎంతో గొప్పదో... దాన్ని ఇంకా గొప్పగా చూపించారు అన్నా😢😢😢

  • @chrspatels5867
    @chrspatels58672 жыл бұрын

    శ్రీనన్న అండ్ గంగక్క సూపర్ నైస్ తోబుట్టువులు బంధం విలువలు చాలా బాగా చెప్పారు 🙏

  • @saiduluarkapally9125
    @saiduluarkapally9125 Жыл бұрын

    ఈ పాట మనసు పెట్టి వింటే కంట్లో నీళ్లు తిరుగుతాయి 😍😍

  • @maheshdobbala9408
    @maheshdobbala94082 жыл бұрын

    పాట వింటుంటే అద్భుతమైన అనుభూతి కలిగింది అన్నా చెల్లెలి అనుభందాన్ని కళ్ళకు కట్టినట్టుగా చుపించచడమే కాక వినసొంపైన జానపద సాహిత్యం, అందంగా అల్లుకొని, సున్నితంగా జనాల మనస్సు పాటలో అంతర్లీనమైపోయే విధంగా చాలా బాగా వచ్చింది సూపర్, మీ ఖాతాలో మరో హిట్టు సూపర్

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy682 жыл бұрын

    అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ... అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టే సోదరిమణులందరికి వందనాలు... గంగ గారు మరియు శీనన్న అద్భుతంగా పాడారు.. వందనాలు..🙏🙏

  • @venniyoutubechannel
    @venniyoutubechannel2 жыл бұрын

    రాఖీ బంధము రక్త సంబంధం ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉండి ఎక్స్ల్లెంట్ సాంగ్ గంగక్క 💐💐💐💐😍

  • @giribabugiribabu4870
    @giribabugiribabu48702 жыл бұрын

    ఈ పాట బాగుంది అందరి మనసు తట్టిది 🙏🙏🙏🙏💐💐💐🌺🌺🌹🌹🌹

  • @vinayakvinayak6024
    @vinayakvinayak60243 ай бұрын

    Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @rythuvedhika3129
    @rythuvedhika31292 жыл бұрын

    పాట బాగుంది అన్న చెల్లిలి అనుభదంని ప్రతీక ఈ పాట రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

  • @bittugamingyt3537
    @bittugamingyt35372 жыл бұрын

    మసకబారిపోతున్న తొడపుట్టినఅనుబంధాలను ఈ పాటతో నెమరువేసుకునేల చేశారు ధన్యవాదాలు మంచి పాట🙏🙏🙏

  • @bombairamesh5249

    @bombairamesh5249

    Жыл бұрын

    wl no

  • @sriharipunnamalla3850
    @sriharipunnamalla38502 жыл бұрын

    పాట చాలా బాగుంది.అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు💐💐

  • @udaykumarudaykumar6584

    @udaykumarudaykumar6584

    2 жыл бұрын

    Super chala baga unadi

  • @kapugopi9615

    @kapugopi9615

    2 жыл бұрын

    Super GA padaru

  • @chandrashekarreddyganta6383
    @chandrashekarreddyganta63832 жыл бұрын

    ఎంత bagundho ఈ పాట చాలా చక్కగా ఉంది

  • @shankarvestige7310
    @shankarvestige73102 жыл бұрын

    Charan Arjun anna voice super 👌👌

  • @pk-fd9ut
    @pk-fd9ut10 ай бұрын

    excellent song with emotional bonding with brother and sister...:).

  • @udaykumargoud3497
    @udaykumargoud34972 жыл бұрын

    Akka meru nijanga manasu nundi padinatlu vundi heartouching song akka &advance happy rakshabandham akka😍😍😍😍😍👍👍👍👌👌👌👌👌

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs43292 жыл бұрын

    ఈ పాటలో మంచి అర్ధం ఉన్నది గంగా గారు 👌👌👌👌

  • @sureshmuppidi4531
    @sureshmuppidi45312 жыл бұрын

    మంచి అర్దవొంతమైన పాట గంగక్కా నోటా

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu12302 жыл бұрын

    అన్న ఈ పాట ఎప్పుడెప్పుడు పెడతారని ఎదురు చుస్తున్నాను...సుప్పర్...🙏👌🙏🎶🙏🙏💯🙏👌🙏💯🎶

  • @rajeshburri1307
    @rajeshburri13075 ай бұрын

    2024 లొ ఇ సాంగ్ చూసినవాళ్లు వుంటే ఒక like i miss you akka నేను దుబాయ్ లో vuann 3 years eaipoieendee 😢😢 Now Dubai 🇦🇪🇦🇪

  • @ajaybheemanathini5144

    @ajaybheemanathini5144

    5 ай бұрын

    Ekkada bro

  • @gangaramerravoina5364
    @gangaramerravoina53642 ай бұрын

    చాలా అద్భుతమైన పాట , సూపర్

  • @sammaiahkalla7425
    @sammaiahkalla74252 жыл бұрын

    Supar song akka

  • @TheSrujanRaj
    @TheSrujanRaj2 жыл бұрын

    మా కళ్యాణ్ అన్న అద్భుతమైన సంగీతం అందించారు

  • @shankarkotrangi2231
    @shankarkotrangi22312 жыл бұрын

    Song chala bagundhi ❤️ chala baga padaru

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 Жыл бұрын

    అన్న చెల్లెలు మధ్య సంబంధాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు 👌👌👌👌

  • @annapuranaveer8721
    @annapuranaveer87212 жыл бұрын

    అన్నాచెల్లెళ్ల బంధం ఎంత చెప్పినా మాటలు చాలవు చాలా బాగుంది😍💐👌👌

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38072 жыл бұрын

    సూపర్.సాంగ్.రాకీ బంధము రక్త సంబంధము.

  • @bhushanamtharala7014
    @bhushanamtharala70142 жыл бұрын

    చివరి మాటల్లో మంచి మెసేజ్ ఇచ్చారు really good words🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli64802 жыл бұрын

    💐💐💐👍👍👍👌👌👌 మంచిగుంది పాట ..

  • @laharikarudraram9109
    @laharikarudraram91092 жыл бұрын

    సూపర్ పాట 👏👏మరి అన్న తమ్ములు లేని ఆడబిడ్డ రాఖీ ఎవరికి కట్టాలి అన్న ప్రేమ ఎలా.. ఆ ఆడబిడ్డ కు రాఖీ పండుగ నాడు కన్నీలేనా....

  • @mamidipelliramesh4654

    @mamidipelliramesh4654

    2 жыл бұрын

    Hiiiii

  • @mamidipelliramesh4654

    @mamidipelliramesh4654

    2 жыл бұрын

    Hiiii

  • @rudraramdasharatham2440

    @rudraramdasharatham2440

    2 жыл бұрын

    హాయ్ బాధపడకు

  • @lingareddybasa4206
    @lingareddybasa42062 жыл бұрын

    ఈ పాటలో మంచి అర్థం ఉంది చాలా సూపర్ పాట గంగక్కా మరియు శ్రీనివాస్ అన్న చాలా బాగా పాడినరు..👌

  • @michaledell1819
    @michaledell18192 жыл бұрын

    Song chalaa emotional ga vundi Amma And also super

  • @user-ot5gl9ni3b
    @user-ot5gl9ni3b2 жыл бұрын

    రేలా రే రేలా గంగ ఇటువంటివి అన్న చెల్లెల రాఖీ బంధన్ పాటలు ఎన్నో వాడాలి ఎప్పటికీ అన్న ఆశీర్వాదం చెల్లెలు ఆశీస్సులు ఉండాలి

  • @kushidarling9360
    @kushidarling93602 жыл бұрын

    Yendhuku Ela anna leni vallani yedpinchi champestaaa 😥😥😥😥😥😥😥😥😥

  • @ravirampeesa2932
    @ravirampeesa29322 жыл бұрын

    Super akka👍👍🤗

  • @anjaliyatakari2522

    @anjaliyatakari2522

    2 жыл бұрын

    Nice song

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav57902 жыл бұрын

    Super song raksha Bandhan song 👌💐🎉💐💐💐💐💐🎺🎻🎶🎸🎤🎼✍️🎙️🎵🐦🎧

  • @rishwinmahivlogs7301
    @rishwinmahivlogs73012 жыл бұрын

    Ninaithe chala edchina gangakka e pata lo meaning chala bagundi 👌👌👌👌👌song

  • @gummadinagaraju2482
    @gummadinagaraju24822 жыл бұрын

    Good song Anna srinivas akka ganga supar manasuku athukune manchi song anna nijamaina prema yenatiki dhuram karu thanks anna agen

  • @DrKLswamy0412
    @DrKLswamy04122 жыл бұрын

    ప్రతి ఇంటికి ఆడపిల్లనే ఆస్తి మెట్టినింటి లో పుట్టిల్లు గుర్తుకు వచ్చేది ఒక్క రాఖి పండగ పర్వదిననా ఓ నేస్తం 🇮🇳

  • @swathimudiraj1619

    @swathimudiraj1619

    2 жыл бұрын

    Y5

  • @swathimudiraj1619

    @swathimudiraj1619

    2 жыл бұрын

    6yt .

  • @baddulanarsimha7200
    @baddulanarsimha72002 жыл бұрын

    Super akka song👍👍

  • @nageshgundamuni7345
    @nageshgundamuni73452 жыл бұрын

    Naa kanta neeru vachinadi super brother s and sisters

  • @sobhanvox5
    @sobhanvox52 жыл бұрын

    మనసుని ఆలోచింపజేసేడి పాటు ఇది అద్భుతంగా ఉంది

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations31282 жыл бұрын

    పాటలో చాలా మంచి అర్థం ఉంది అన్న చెల్లెళ్ళ ప్రేమ చాలా గొప్పది

  • @rishikapravasthi5039
    @rishikapravasthi50392 жыл бұрын

    No more words my eyes full of tears super song

  • @rajuarem818
    @rajuarem8186 ай бұрын

    Enthati adrustam andariki undali anna 😢😢😢😢😢😢

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u2 жыл бұрын

    రక్త సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించారు - హ్యాట్సాఫ్.

  • @padamatiraju7831
    @padamatiraju78312 жыл бұрын

    సూపర్ సాంగ్ అక్క మంచి అర్థవంతమైన పాట, చెల్లి అన్న బంధవ్యాన్ని అద్భుతంగా చెప్పినవ్

  • @vishnuvishnukumar8022
    @vishnuvishnukumar80222 жыл бұрын

    🙏వందనాలు వందనాలు గంగాపుత్ర వందనాలు🙏 🙏వందనాలు వందనాలు జల పందిరి వందనాలు🙏 వల పందిరి వందనాలు🙏 అనుకోల వందనాలు🙏 ఎదర్ సోలా వందనాలు🙏 తోపేల వందనాలు🙏 మావల్ల పొట్టి వందనాలు🙏 వందనాలు వందనాలు🙏 సొసైటీల వందనాలు🙏 చెరువులు కుంటల వందనాలు🙏🙏 వాగువంక వందనాలు🙏 ఊట చలమే వందనాలు🙏 ఊరుకోచ్చే చాప వందనాలు చాప పిల్ల వందనాలు రో🙏 వందనాలు వందనాలు🙏 కుర్ర మొట్ట వందనాలు🙏 బుడ్డా వరక వందనాలు🙏 బొచ్చే రావు వందనాలు🙏 బంగారు తీగ వందనాలు రో వందనాలు వందనాలు🙏 తేప్పా తేడ్డు వందనాలు🙏 తెల్లారని వందనాలు🙏 జబ్బకు వల్ల వందనాలు🙏 నడుముకు బుట్టి వందనాలు 1నం వల గట్టేరో ఏటికి ఎదురీది నారురో వంధనాలు వందనాలు🙏 కులపోళ్ల వందనాలు🙏 కూలినాలి వందనాలు🙏 ఒకే జాతి వందనాలు🙏 ఒకే సంఘం వందనాలు🙏 జాతికి పునాదిరాళ్ళు హోలే పునర్నిర్మాణం చేస్తున్నారో వందనాలు వందనాలు🙏 సంధిరీబాలయ్యఆశయాలరో గంగాపుత్ర వందనాలు🙏 గంగమ్మ వందనాలు🙏 భీష్మ సేన వందనాలు🙏 ఘనమైన జాతి మనదిరో.. ✊ జై గంగపుత్ర జై జై గంగపుత్ర✊✊ ఇట్లు 🐠నీలం విష్ణు కుమార్ ఈ సాంగ్ మీకు నచ్చితే పాడగల

  • @adhithyamorusu2254
    @adhithyamorusu22542 жыл бұрын

    Gangakka and srinanna meeku hrudayapurvaka dhanyavadamulu,ee pata vinte edo heartfull emotion aitundi,samajaniki ilanti manchi song enno andinchalani, bhagavantudu manchi aarogyanni meeku ivvalani korukuntunnanu 👍🌹🌹🌺

  • @narendermudiraj4175
    @narendermudiraj41752 жыл бұрын

    సాంగ్ సూపర్ నాకు ఈ పాట వింటే😢😢వచింది సూపర్ అక్క సాంగ్

  • @prashanthmadhari6110
    @prashanthmadhari61102 жыл бұрын

    అర్జున్ అన్న మెసేజ్ బాగుంది బ్రదర్ గంగాక్క నువ్వు ఆడపిల్లలకు ఆదర్శం 🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @venniyoutubechannel
    @venniyoutubechannel2 жыл бұрын

    Superb akka song💐💐💐💐

  • @priyaavireddy9902
    @priyaavireddy99022 жыл бұрын

    Super akka..🥺🥺🥺

  • @bikshuyadav349
    @bikshuyadav3492 жыл бұрын

    Lyrics chala depth ga unnai bro

  • @Mahesh-os5ov
    @Mahesh-os5ov2 жыл бұрын

    Super akka ❤️❤️💐

  • @boomipagas5244
    @boomipagas52442 жыл бұрын

    Brothers & sisters love never ends

  • @rakiraki855
    @rakiraki855 Жыл бұрын

    Chala bagundhi song🙏🙏🙏

  • @jyoshnakarike1566
    @jyoshnakarike15662 жыл бұрын

    Super song👌👌👌👌

  • @srinivaschandragiri6001
    @srinivaschandragiri60012 жыл бұрын

    సూపర్ చాలా బాగుంది పాట అక్క తమ్ముళ్లు ప్రేమ చాలా గొప్పది

  • @msurender4016
    @msurender40162 жыл бұрын

    Thank you so much everyone...E song tho ma village iena *Bakrichepyal* nu parichayam chesaru ....andariki ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.....🙏🙏🙏🙏🙏

  • @mrbackbench1654

    @mrbackbench1654

    2 жыл бұрын

    Siddipet?

  • @shrinivaas1316
    @shrinivaas13162 жыл бұрын

    సిస్టర్ గంగ& బ్రదర్ శ్రీనివాస్ మీరు ఇలాగే విలువలతో కూడిన పాటలు మరిన్ని చేయాలని కోరుతూ.. Your Brother..

  • @pitlarakesh4094

    @pitlarakesh4094

    2 жыл бұрын

    @a

  • @araju8100
    @araju81002 жыл бұрын

    అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం సూపర్ సాంగ్స్ 👌👌👌

  • @vangapallyhemanth4938
    @vangapallyhemanth493810 ай бұрын

    Ganga akka super song

  • @gundeupender6357
    @gundeupender63572 жыл бұрын

    Na life lo elantti song vennaledhu super song,,❤️

  • @jagadeshduvaka8770
    @jagadeshduvaka87702 жыл бұрын

    Heart touching song 🙏🙏🙏🙏🙏

  • @shyambodige2613
    @shyambodige26132 жыл бұрын

    Good song ,all the best for team ,good message for society

  • @bsrinusrinu9489
    @bsrinusrinu94892 жыл бұрын

    Ganga always gangamma anipinchukinnavu super

  • @rpeventsrafi3703
    @rpeventsrafi37032 жыл бұрын

    Anna super song heart touching Super lyrics Super acting👌👌 Srinivas anna& Ganga akka super singing Happy raksha Bandhan

  • @satishellulla1971
    @satishellulla19712 жыл бұрын

    Super song akka

  • @RAMESH95055
    @RAMESH95055 Жыл бұрын

    Beautiful ❤️😍 song

  • @dharnimahendar1234
    @dharnimahendar12342 жыл бұрын

    Super song srinu anna

  • @goguthirupathi1248
    @goguthirupathi12482 жыл бұрын

    పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరీ ఎన్నో పడాలని కోరుకుంటున్న

  • @gattusagar2481
    @gattusagar24812 жыл бұрын

    Super ra చెల్లెమ్మ 🎉🎉🎊🎊❤️

  • @narasimhanaramalla
    @narasimhanaramalla2 жыл бұрын

    జన్మ జన్మల బంధం అన్నా చెల్లెలు అనుబంధం చాలా బాగా చెప్పారు,🙏🙏

  • @Mahesh-kk8xu
    @Mahesh-kk8xu9 ай бұрын

    I love this song sister.... 100 times continue ga vinna bore kottadhu....

  • @ksharath9596
    @ksharath9596 Жыл бұрын

    Superrrr Song 🙏🏿🙏🏿

  • @jagansartha5100
    @jagansartha51002 жыл бұрын

    Lovely song 🥰🥰

Келесі