ఈ రైల్వే స్టేషన్ల పేర్ల మీద పంచులు చూస్తే పగలబడి నవ్వుతారు... Garikapati Latest Speech | TeluguOne

Ойын-сауық

Garikapati Narasimha Rao Funny Satires on Railway Station Names. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech
కర్రీ పాయింట్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల గురించి చూస్తే - • కర్రీ పాయింట్లు, ఆన్‌ల...
ఆడ మగ ఇద్దరికి ప్రమాదకరమైన వయస్సు - • ఆడ మగ ఇద్దరికి చాలా ప్...
చక్రవర్తి చేస్తే శృంగారం.. అదే ఇతను చేస్తే - • చక్రవర్తి చేస్తే శృంగా...
ఎదుటి మనిషిలో ఏం చూడకూడదో తెలుసా - • ఎదుటి మనిషిలో ఏం చూడకూ...
ఇచ్చిన 10 వేలు సామర్లకోట వేశ్యలకి సరిపోయాయట..!! - • ఇచ్చిన 10 వేలు సామర్లక...
భూమి పై ఉన్న "ఇతను" యముడికి తమ్ముడు - • భూమి పై ఉన్న "ఇతను" యమ...
నాయకుడి భాష తప్పుగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి..!! - • నాయకుడి భాష తప్పుగా ఉం...
రాజకీయ వారసత్వం.. లోకానికి పట్టిన జబ్బు..!! - • రాజకీయ వారసత్వం.. లోకా...
అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో...!! - • అంగట్లో అన్నీ ఉన్నాయి ...
చితి.. చింత.. రెండింటిలో ఏది ఎక్కువగా బాధిస్తుందో చక్కగా వివరించారు.. • చితి.. చింత.. రెండింటి...
12 కళ్ళు కలిగిన వాడు మిమ్మల్ని కాపాడుతాడు..!! - • 12 కళ్ళు కలిగిన వాడు మ...
పూలు పెట్టుకునే ఆడవాళ్ళు..!! ఆవకాయ తినే మగవాళ్ళు..!! - • పూలు పెట్టుకునే ఆడవాళ్...
శివుడిని ఈ విధంగా బెదిరిస్తే తప్పకుండా కాపాడుతాడు..!! - • శివుడిని ఈ విధంగా బెది...
చంద్రుడి పై మచ్చకి కారణం ఈమె పుట్టుక, ఇతని సృష్టి..! - • చంద్రుడి పై మచ్చకి కార...
మీ దగ్గరున్న డబ్బుతో ఇలా చేయకపోతే నాశనం అవ్వడం ఖాయం - • మీ దగ్గరున్న డబ్బుతో ఇ...
శివుడు, ఆంజనేయుడు, అర్జునుడు అనవసరమైనది దగ్ధం చేశారు - • శివుడు, ఆంజనేయుడు, అర్...
ఎవరెస్ట్ ఎత్తు పెంచడానికి కేరళ వాళ్ళు పైన ఏం పెట్టారో తెలుసా - • ఎవరెస్ట్ ఎత్తు పెంచడాన...
ఇది రాకపోతే మీకు ఇంటా బయటా - • ఇది రాకపోతే మీకు ఇంటా ...
VIPలు తిరుపతి వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడుతున్నారు - • VIPలు తిరుపతి వెంకటేశ్...
రోజు రోజుకి కేసులు పెరగడానికి కారణం - • రోజు రోజుకి కేసులు పెర...
పాయసం తాగితే పిల్లలు పుట్టారంటూ భార్య - • పాయసం తాగితే పిల్లలు ప...
శ్రీకృష్ణుడు పడిపోతే పాండవులు ఆనందిస్తున్నారు, కౌరవులు బాధపడుతున్నారు - • శ్రీకృష్ణుడు పడిపోతే ప...
సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణుడు రాముడయ్యాడు - • Video
మీ కళ్ళ ముందే రాముడిని, కృష్ణుడిని ఒక్కటిగా చూపించే అద్భుతం - • మీ కళ్ళ ముందే రాముడిని...
శివుడు తన శరీరంలో సగభాగం పార్వతిదేవికి ఎందుకిచ్చాడంటే..!! - • శివుడు తన శరీరంలో సగభా...
కొంతమందికి చేసే సేవ కంచి గరుడ సేవ అని ఎందుకంటారో తెలుసా ? - • కొంతమందికి చేసే సేవ కం...
కులాలుడు ఇంట్లో సగం, హస్తినాపురంలో సగం ఉంటుంది.. ఏంటో మీకు తెలుసా ? - • కులాలుడు ఇంట్లో సగం, హ...
అమ్మాయికి ఇది లేకపోతే..! అందం, శీలం, చక్కటి వాక్కు ఉన్న సరిపోదు.. - • అమ్మాయికి ఇది లేకపోతే....
ఏది పోగడ్త ఏది తిట్టు..!! - • ఏది పోగడ్త ఏది తిట్టు....
మీకు ఖచ్చితంగా ఇలాంటి జ్వరం ఉంది తెలుసా? - • ప్రపంచంలో 4 రకాల జ్వరా...
అన్న తురాణం, నిద్ర తురాణం, కామా తురాణం - • అన్న తురాణం.. నిద్ర తు...
చెర్వు తవ్విస్తే ఏం జరిగిందో తెలుసా - • ఈ పెద్ద మనిషి దానంతో చ...
పండుగ రోజు భార్యలు భర్తల తలలు నరుకుతారు అంటా - • Video
సరస్వతి దేవి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదా - • సరస్వతి దేవి ఉన్నచోట ల...
స్నేహితుడిని, శత్రువుని ఎదుర్కోవడం ఎలా • స్నేహితుడిని కాపాడుకుం...
ఒక్కసారి జ్వరం వస్తే ఎంతో ఆరోగ్యం - • ఒక్కసారి జ్వరం వస్తే ఎ...
తోక వెనకాల ఉండును - • తోక వెనకాల ఉండును, టీ ...
ఆంధ్రా ప్యారిస్ - • ఆంధ్రా ప్యారిస్ ఎక్కడు...
స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి - • స్వచ్ఛమైన బ్రాహ్మణుడిక...
అమ్మవారిని ఈ విధంగా ప్రార్ధించడానికి స్నానమే అవసరం లేదు - • అమ్మవారిని ఈ విధంగా ప్...
ఫ్యాన్ మీద చమత్కారం - • "ఫ్యాన్" మీద చమత్కారం....
గాలి ఎవరితో శృంగారం చేస్తుందో తెలుసా..!! - • ప్రేమికులు ఇద్దరు దగ్గ...
ఆమె వంటలక్క కాదు..! 10 వేల జీతాల పంటలక్క..!! - • ఆమె వంటలక్క కాదు..! 10...
మంచి వాళ్ళకే కష్టాలు రావడానికి కారణం ఇది లేకపోవడమే..!! - • మంచి వాళ్ళకే కష్టాలు ర...
ఈ ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను అదిరింది - • ఈ ముగ్గురికి ఒకేసారి ఎ...
భార్య చేతిలో ఓడిపోయే శివుడు.. మన సంసారాన్ని ఎలా కాపాడుతాడో చూడండి..!! - • భార్య చేతిలో ఓడిపోయే శ...
బంధువులు మధ్య గొడవలకు కారణం..!! - • బంధువులు మధ్య గొడవలకు ...
ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుని పూజించను అంటున్నాడు..! ఎందుకంటే..? - • ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ...
ఏమిటీ రాముడి భార్య నయనతారా..? • ఏమిటీ రాముడి భార్య నయన...
బ్రహ్మని తిట్టేవాడే కానీ పొగిడేవాడు లేడు..!! ఎందుకో చూడండి - • బ్రహ్మని తిట్టేవాడే కా...
ప్రభాస్ లవ్ స్టోరీ గురించి గరికిపాటి గారి పంచులే పంచులు - • ప్రభాస్ లవ్ స్టోరీ గుర...
30 యేళ్ళు గా చూస్తున్న... ఒంటెలు పెళ్లికి గాడిదలు సంగీతం..!! - • 30 యేళ్ళు గా చూస్తున్న...
ఇది చెప్పడం రాని వాడు ప్రవచనాలు చెప్తాడు..!! అలాంటి వాడు నీకు గురువు - • ఇది చెప్పడం రాని వాడు ...
చింతామణి అనే వేశ్య చెప్పిన ఈశ్లోకం అర్థం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసా..!! - • చింతామణి అనే వేశ్య చెప...
శివుడిని ఈ విధంగా కొలిస్తే 16టీ లు లభిస్తాయి..!! - • శివుడిని ఈ విధంగా కొలి...
20యేళ్ళ యువతి అర్ధరాత్రి అమావాస్య నల్ల బట్టలు వేసుకుని వేళ్తుంటే..!! - • 20యేళ్ళ యువతి అర్ధరాత్...
40 యేళ్ళకు ప్రతి వ్యక్తికి ఇది తెలిసి ఉండాలి.. 50 యేళ్ళు దాటితే...!! - • 40 యేళ్ళకు ప్రతి వ్యక్...
చిలకలా మాట్లాడాలి.. మేకలా తినాలి.. కాకిలా శృంగారం చేయాలి.. ఏనుగులా..?? - • చిలకలా మాట్లాడాలి.. మే...
మొహమాటం లేకుండా చెబుతున్నా ఆడవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో - • మొహమాటం లేకుండా చెబుతు...

Пікірлер: 581

  • @user-oo9gr9zh2v
    @user-oo9gr9zh2v2 жыл бұрын

    గురువు గారు మా ఊరు గుత్తి మీరు చెప్పినట్లు ENGLISH వారు తెలుగు లో మాట్లాడటానికి చేత గాక GOOTY అని వ్రాశారు .....అది స్వాతంత్య్రం వచ్చి 70 దాటినా ఇంకా కొనసాగిస్తున్న ఓ నాకు సిగ్గు గా వుంది ..అలాగే భద్రాచలం లో రాములోరు విగ్రహాన్ని చెక్కిన శిల్పి అలాగే మా గుత్తి కోట లోని రాములోరి విగ్రహం చెక్కి న శిల్పి ఒక్కరే ...అలాగే విగ్రహాలు కూడా SAME TO SAME కానీ గుత్తి కి యూరోియన్లు రాక మునుపే అక్కడ గుడి వుంది అయినా వారి పైశాచిక బుద్ది తో మన గుడి ప్రక్కనే వారి సమాధులు పూర్చారు ఎంత ఖండకావరం అనాలి...ఈపాటికి ఆ సమాధులను తొలగించ క పోవడం కూడా సిగ్గు చేటు..........

  • @sopathigallu2204
    @sopathigallu22043 жыл бұрын

    నవ్వాల్సింది కాదు... చాల మందిలో ఉన్న బాధ ఇది.. జై శ్రీరామ

  • @chalapathiaouka6619
    @chalapathiaouka66193 жыл бұрын

    🌷 గురువర్యా! మన తెలుగు వారికి భాషాభిమానం కొంత తక్కువ మనలో మార్పు రావాలి 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 .

  • @ushakathyayani8875

    @ushakathyayani8875

    3 жыл бұрын

    Ila anakudadu Andi

  • @kumark8363

    @kumark8363

    3 жыл бұрын

    ఇంత మంది విమర్సలు-కానీ ఆంగ్లంలో తెలుగు ఏమిటిరా బాబూ!

  • @lingaraoam5688
    @lingaraoam56883 жыл бұрын

    మీరు చెప్పింది నిజం గురువు గారు. అంతెందుకు మన తెలుగు హీరో లను చూడండి, తి నేది తెలుగు వారి సొమ్ము మాట్లాడేది ఇంగ్లీపీసు.

  • @MargayyaMalgudi

    @MargayyaMalgudi

    3 жыл бұрын

    ఆసక్తికరమైన తెలుగు ఆడియో బుక్కుల కొరకు ఈ క్రింది ఛానెల్ ను విజిట్ చెయ్యండి.... kzread.info/dron/nkPfcgV-SyowuIfnSts7kA.html 1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins.. 2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog.. 3. Animar Farm by George Orwell in its original form.. 4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400.. 5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam.. 6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం.. ఇవన్నీ ఆయా రచనల తాలూకు విశ్లేషణాత్మక వ్యాసాలు..

  • @idduboyinaramu2414

    @idduboyinaramu2414

    3 жыл бұрын

    అక్షర సత్యం తెలుగు సినిమాలు తీస్తూ ఇంగ్లీషులో మాట్లాడుతారు

  • @barlashivaprasad4238
    @barlashivaprasad42382 жыл бұрын

    Jagtial -జగిత్యాల Jagithyala Koratla - కోరుట్ల korutla Manchirial- మంచిర్యాల Manchiryala

  • @Nani-bo1vb
    @Nani-bo1vb3 жыл бұрын

    నిజమండి తెలుగు భాషను ఖుని చేసేస్తున్నారు మన తెలుగు వారే వేరే వారు కాదు. ఫ్యాషన్ ఎక్కువ కదా. మనది మనం కడుకునేదే గతి లేదు కాని ఎదుటివారికి కడుగుతారు. అది మన తెలుగు వాళ్ళ సంస్కృతి.

  • @davidalexsebastiank6250

    @davidalexsebastiank6250

    2 жыл бұрын

    Christian Evangelists Telugu Basha nu oka sari vinu

  • @Thota721
    @Thota7213 жыл бұрын

    Hanamkonda - హన్మకొండ Janagoan - జనగామ Alair - ఆలేరు Pindiyal - పెండ్యాల Bhongir - భువనగిరి Secunderabad - సికింద్రాబాద్ ఇంకా విచిత్రం ఏంటి అంటే.. ఈ ఊర్లు అన్ని వరుసగా ఒకే రోడ్ పైన ఉంటాయి .. NH163

  • @udaykumarittmalla610

    @udaykumarittmalla610

    3 жыл бұрын

    Suryapet- సూర్యాపేట Kodad- కోదాడ

  • @telugukathamanjari8203

    @telugukathamanjari8203

    3 жыл бұрын

    Samalkot - సామర్లకోట

  • @anilthejoshna6177

    @anilthejoshna6177

    3 жыл бұрын

    మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు

  • @dnaidudungala3700

    @dnaidudungala3700

    3 жыл бұрын

    I know this all villages

  • @gurramnethaji
    @gurramnethaji3 жыл бұрын

    చాలా మంచి విషయాలు 🙏🙏 తెలుగు భాషను మనమే (తెలుగువారే) రక్షించుకోలేక పోతున్నాము !! ఈ మద్య వస్తున్న పాటలు, యూట్యుబ్ లో తెలుగు పాటకు, వీడియో లో తెలుగులో లిరిక్స్ రాయకుండా ఇంగ్లిష్ లో రాస్తున్నారు 🤦🏻‍♂️🤦🏻‍♂️ అదే తమిళ పాటకు ఇంగ్లిష్, తెలుగు రెండూ ఉంటున్నాయి

  • @RamaDevi-vp7cv

    @RamaDevi-vp7cv

    2 жыл бұрын

    Guruvugaru. 🙏🙏🙏🙏🙏

  • @mandadipraveenreddy9392
    @mandadipraveenreddy93922 жыл бұрын

    మా భువనగరి గురుంచి చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @nicolasjohn8707
    @nicolasjohn87072 жыл бұрын

    ఎంత బాగా చెప్పారు, గురువు గారు. నిజంగా మన సిగ్గుపడాల్సిన విషయం. కాల్ సెంటర్లలలో కూడా హిందీ, ఆంగ్లం, తమిళ్ అంటారు కాని, తెలుగు ఎందుకు రాదని అడిగితే సమాధానం ఉండదు.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu24143 жыл бұрын

    సామర్లకోట పేరు ట్రైన్ పై ఇంగ్లీషులో చూసినప్పుడల్లా నాకు నవ్వొచ్చేది సామర్లకోటకి సామల్ కోట్( Samalkot) అని ఉంటుంది 😊 గురువుగారు నిజంగా మీరన్నట్లు ఆ బ్రిటిష్ కుక్కలు మన తెలుగు పేర్లు పలకలేక అలా చేస్తే ఇప్పటికీ మన ఆ పేర్లనే వాడుకలో ఉంచడం నిజంగా సిగ్గుచేటు తమిళులతో పోలిస్తే మన తెలుగు వాళ్ళకి భాషాభిమానం చాలా తక్కువ

  • @SivaGsiva-uw3hl

    @SivaGsiva-uw3hl

    3 жыл бұрын

    S..maa oore andi samarlakota😊👍

  • @babytalksanishnandhan5553

    @babytalksanishnandhan5553

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/pIV-lqehaJjUgco.html

  • @sivabalaji9316

    @sivabalaji9316

    2 жыл бұрын

    it's true

  • @appalarajupathivada3975
    @appalarajupathivada39753 жыл бұрын

    నేను తెలుగు లో మాట్లాడితే నా. తోటి స్నేహితులే వింత గా చూస్తున్నారు కర్మ .....

  • @kishoregolamaru

    @kishoregolamaru

    3 жыл бұрын

    సరైన తెలుగులో మాట్లాడితే ఎంత మందికి అర్థం అవుతుంది?? దూల తీరింది..దొబ్బేయ్..ఎర్రిపప్ప..ఇలాంటివి వాడితే అపుడు తెలుగు మాట్లాడినట్లు

  • @parameshremata143

    @parameshremata143

    3 жыл бұрын

    Mi frds vinta janthuvulemo

  • @ragsvd5382

    @ragsvd5382

    3 жыл бұрын

    @@kishoregolamaru chaala baaga chepparandi..asalu telugu bhasha anteyne eeroju manam cinemala lo chustunna,,vintunna bhashey ani nammutunna oka taramu ippatike vachhesindi...

  • @vanisri8180

    @vanisri8180

    3 жыл бұрын

    Nizamandi Sir,

  • @kalad7565

    @kalad7565

    3 жыл бұрын

    Vaallu vintha jeevuly untarulendi,,, mere vaallanu vinthaga chusthe saripaye

  • @alapatijayakumar9215
    @alapatijayakumar92153 жыл бұрын

    భారతీయ రైల్వేలు ఇప్పటికైనా కళ్లు తెరిచి జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలి

  • @mecrazy9006

    @mecrazy9006

    2 жыл бұрын

    Vallu marcharu sar endhukantey vallaki mana telugu language kantey english ekkuva

  • @srinivasbarla9239
    @srinivasbarla92393 жыл бұрын

    నరసాపురం రైల్వే స్టేషను కూడా అంతే నండి ఇంగ్లీపిస్ లో నరసాపూర్

  • @vuppalasrinivas1658

    @vuppalasrinivas1658

    3 жыл бұрын

    మీ మేధస్సు చాలా గొప్పది గురువు గారూ

  • @pushpaas3788

    @pushpaas3788

    3 жыл бұрын

    Narasapur

  • @raghurammankala7451
    @raghurammankala74513 жыл бұрын

    మన రైల్వే అధికారులకు తెలియదా.తెలుసు .కాని వారి జీవితాలు వారికివస్తాయి.ఒకవిధంగా చెప్పాలంటే అధికారుల చేతగానితనం అలసత్వం దేశాభిమానం లేకపోవడం బానిస మనస్తత్వం ఇవన్ని పోవాలంటే అధికారులకు భారతీయత అంటే స్వధర్మం అంటే ఏమిటో తెలియాలి.

  • @sairama307

    @sairama307

    3 жыл бұрын

    Jaafa leaders, politics and totally JAFFA SYSTEM

  • @venkataramanareddy1997

    @venkataramanareddy1997

    3 жыл бұрын

    Raillu raily rodlu English vallu vesinavekada andukani railway adikarlu swami bhakti chatukunrunnaru lendi saru.

  • @idduboyinaramu2414

    @idduboyinaramu2414

    3 жыл бұрын

    అవును సోదర బాగా చెప్పారు

  • @durgarao3103

    @durgarao3103

    3 жыл бұрын

    జీవితాలు కాదు జీతాలు

  • @shyamsundarreddymereddy324

    @shyamsundarreddymereddy324

    2 жыл бұрын

    సోదరా అలాంటి నిర్ణయాలు అధికారుల స్ధాయిలో జరగవు మంత్రులు, ప్రభుత్వ స్థాయిలో జరుగుతాయి. దయచేసి గమనించగలరు.

  • @siva-8877
    @siva-88773 жыл бұрын

    తెలుగు మాట్లాడే మనుష్యుల్ని చూసి, తెగులెక్కిన తెలుగు మానవులు విచిత్రం గా చూస్తారు...... "గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించి నట్లు".

  • @akulasrinivassrinivas9079
    @akulasrinivassrinivas90793 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనాలు.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad41533 жыл бұрын

    చాలా బాగా చెప్పారు. తెరాస , వైకాప ప్రాంతీయ పార్టీలు కాబట్టి దర్జాగా మార్చచ్చు. పైన భాజపా వారు కూడా సహకరిస్తారు.

  • @satishchinna7165
    @satishchinna71652 жыл бұрын

    I love garikapati smile "fantabulous" sir

  • @singer78987
    @singer789873 жыл бұрын

    Baaga chepparu sir..mana state ki vachi pani puri ammukune vaallatho hindi lo matladaniki chustaaru but telugu vaadiki nerpudaam ani undadu

  • @SunilKumar-pg2xf
    @SunilKumar-pg2xf3 жыл бұрын

    Yes, ma railway station peru marchukunnam KADAPA..❤️

  • @ajprakash407
    @ajprakash4073 жыл бұрын

    తెలుగు బాష వల్ల ఉద్యోగం రావటం లేదుగానీ.. రసాశ్వాదం కలుగుతుంది.

  • @anilthejoshna6177

    @anilthejoshna6177

    3 жыл бұрын

    అవునండి బాధాకరం

  • @vallepuanilkumar5403

    @vallepuanilkumar5403

    3 жыл бұрын

    ఎవరు చెప్పారు మీకు?? తెలుగు భాష చదువుకుంటే కూడా చాలా అవకాశాలు వున్నాయి..

  • @vallepuanilkumar5403

    @vallepuanilkumar5403

    3 жыл бұрын

    నేను తెలుగు సాహిత్యం చదువుతున్న విద్యార్థినే... కచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించగలనన్న నమ్మకం నాకుంది

  • @anilthejoshna6177

    @anilthejoshna6177

    3 жыл бұрын

    @@vallepuanilkumar5403 శుభం కలుగుగాకా......

  • @vallepuanilkumar5403

    @vallepuanilkumar5403

    3 жыл бұрын

    @@anilthejoshna6177 ధన్యవాదములు !! సార్..

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Жыл бұрын

    బ్రహ్మాండముగా చెప్పేరు గురువు గారూ. నమస్తే 🙏🌸🙏

  • @rahulcherala2011
    @rahulcherala20113 жыл бұрын

    Meeru cheppindi correct Guruvu garu

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu83222 жыл бұрын

    ఇలాంటివి చాలా ఉన్నాయి, ఉదా:- కడప దగ్గర ఉండే సిద్ధవటం ను ఇంగ్లీషు లో Sidhout అని రాస్తారు, కడప పేరు రాజ శేఖర రెడ్డిగారి హాయం లో మారి పోయింది, ఎందుకో వారి దృష్టి అక్కడికి 30 కి.మీ దూరంలో ఉన్న సిద్దవటం మీద పడలేదు

  • @lalitha9218
    @lalitha92183 жыл бұрын

    I like telugu language soo much anduke nenu English nerchukovadam ledhu naku job raka poina parvalaa but telugu ni eppudu nenu vadalanu naa dream telugu teacher

  • @NaatvObulesu9969
    @NaatvObulesu99692 жыл бұрын

    భవిష్యత్తులో మత్తు భానిషలకంటే ఇంగ్లీష్ ( ఆంగ్ల భాష) అభిమానులతొ( భానిషలతో)మన రాష్ట్రానికి మనదేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది

  • @NaatvObulesu9969
    @NaatvObulesu99692 жыл бұрын

    మనవాళ్లు సినిమా వాళ్ళ కోసం రాజకీయనాయకుల కోసం ప్రాణమైన ఇస్తాం అంటారు తల్లి దండ్రులని పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు భాషను అభిమానిస్తార

  • @KARE19269
    @KARE192693 жыл бұрын

    తెలుగు జాతికి లభించిన ఆణిముత్యం మీరు

  • @sairama307

    @sairama307

    3 жыл бұрын

    Veedo pedda jaffa. Veeediki anni telusu ane pogaru Kurthlam siddheswar bharathi videos chudanadi, he is 10000 times great than this jaffa. Vedikanna goppaga padyam chepthaadu asuvuga

  • @vanisri8180

    @vanisri8180

    3 жыл бұрын

    Really Sir, Great Person ,Garikapati Garu🙏🙏🙏 Aacharalu,Chepparu,Aathmani, Swachhamga, Vunchu koovalani, Cheppina , Eeyana , Mahanubhavudu, Andi

  • @sridevipidikiti5255

    @sridevipidikiti5255

    3 жыл бұрын

    @@sairama307 ippudu mee thalaki thu paki petti vinamanaledugaa?Velli meeku nachina vaalla pravachanalu vinandi

  • @cvijaykumar100

    @cvijaykumar100

    3 жыл бұрын

    ఎవడ్రా నువ్వు. ఒక అవధానిని అంతమాట అంటావా. ప్రస్తుతం సిద్దేశ్వర స్వామి గా పిలవబడే ప్రసాద రాయకులపతి గారు నిశ్శందేహంగా గొప్పవారే. అంతమాత్రాన ఈయన్ని అంతమాట అంటావా. నీ కన్నా పెద్ద జఫ్ఫా ఎవడన్నా ఉంటాడా? ప్రసాద రాయకులపతి గారు కవియే గానీ అవధాని కాదు. నాకు ఆయన నా చిన్నప్పట్నుంచీ తెలుసు.ఒకళ్ళను ఎక్కువా, ఇంకొకళ్ళను తక్కువా చెయ్యకు

  • @Itz_me_sravya

    @Itz_me_sravya

    2 жыл бұрын

    @@sairama307ninnevadu chudamannadra jaffa .. okari vayasuki maryadha ivvaleni ninnu ela penchadra mee amma nanna..

  • @rkthota2821
    @rkthota28213 жыл бұрын

    అవునండీ ఇది అక్షరాలా సత్యం

  • @durgaraok5514

    @durgaraok5514

    3 жыл бұрын

    Ìt may true. How kaki wiĺl be known as crow. But as per this it should be krow. Why this. It is only convenient to mention.

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 Жыл бұрын

    హాస్య రసాన్ని మేళవించి ఆహ్లాదకరంగా ప్రవచించారు. ధన్యవాదాలు. తాంబూలం నమిలి ఉమ్మేసే దాన్ని ఉగల్ దాన్ అనే వారు..

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati3 жыл бұрын

    మీరు చెప్పింది100% వాస్తవం సర్

  • @sreenathshastrula

    @sreenathshastrula

    3 жыл бұрын

    హైదరాబాదులో కూడా తిరుమలగిరి ప్రాంతాన్ని అప్పటి ఆంగ్లేయులు TRIMULGHERRY అని రాసి అలాగే పలికేవారు. ఇప్పటికీ అదే నడుస్తుంది.

  • @ketha.subbarao6909
    @ketha.subbarao69093 жыл бұрын

    మార్పు కావాలి కానీ చేయగలిగినవారు శ్రద్ద చూపించడం లేదు

  • @ramaamoorthy4132

    @ramaamoorthy4132

    3 жыл бұрын

    E

  • @pukkalasrinivas4902
    @pukkalasrinivas49023 жыл бұрын

    Chala baga cheparu sir

  • @nmdyousufyousuf6860
    @nmdyousufyousuf68602 жыл бұрын

    That is the greatness of Andhra people accepting old culture and traditions giving equal same treatment to muslims,christians all others who ever living along with them,iam very proud being native of kurnool.

  • @krishnavamsiyadav5451
    @krishnavamsiyadav54513 жыл бұрын

    I am from గుత్తి

  • @ramchandernune8465
    @ramchandernune84652 жыл бұрын

    Good message . Think like Tamil people. Self respect on our language.

  • @ram8262
    @ram82623 жыл бұрын

    మనకు తెలుగు మాట్లాడితే మన తెలుగు వాళ్లే తక్కువగా (చీఫ్)? చూస్తారు

  • @sujathasujatha6702
    @sujathasujatha67023 жыл бұрын

    చాలా బాగా చెప్పారు నెను కూడా ఇలాగే అనుకున్నా 🙏🙏

  • @prasadamv7326
    @prasadamv73263 жыл бұрын

    Chaala baaga chepparu

  • @asusatya8592
    @asusatya85923 жыл бұрын

    Really 100 % correct andi

  • @shekarbvn9117
    @shekarbvn91173 жыл бұрын

    Chala baguntadhi sir mee speech

  • @yadamarijsp
    @yadamarijsp3 жыл бұрын

    మీరు ఓటు వేసిన మహానుభావుడు, యుగపురుషుడు మనల్ని అంటే తెలుగుని, తెలుగుభాషాని గొప్ప సికరాలపై చేరుస్తాడేమో చూడండి మరి,మన సంస్కృతి నచ్చక విదేశి హాల్లోలయా ని నమ్ముతున్న మన నేత

  • @siddarthaprasad
    @siddarthaprasad3 жыл бұрын

    ఇన్నాళ్ళకి ప్రశ్నించారు గురువుగారు అందరూ ఎదవలు తయారయ్యారు

  • @ssr5915
    @ssr59153 жыл бұрын

    Nijam Andi

  • @allusrikanth4070
    @allusrikanth40702 жыл бұрын

    దేశభాషలందు తెలుగు లెస్స

  • @prkankipati181
    @prkankipati1813 жыл бұрын

    మచిలీపట్నం రైల్వే బోర్డ్ మీద MASALAPUTALAM అని వ్రాయబడేది.. ఆంధ్రాలోని అన్ని పురాలూ ( నరసాపురం, అమలాపురం, మార్కాపురం ,అనంతపురం..కొండాపురం .. అన్నీ ..అన్నీ పురం అని పలకకుండా పూర్ గానే వ్యవహరింౘబడుతున్నాయి ) నామ ఫలం ఫలితం కాబోలు పూర్ ( భాషాదరిద్రం..భావదరిద్రం) గానే మారిపోతున్నాయి .. కాగా తమిళనాట రామనాధపురం , శ్రీలంకలో అనూరాధపురం ఇంకా అలాగే పిలవబడుతున్నాయి .. 04/01/2021

  • @sankargundlapalli
    @sankargundlapalli3 жыл бұрын

    Yes, you are right.

  • @nikhilmvl9216
    @nikhilmvl92163 жыл бұрын

    గుత్తి నే గూటీ అంటారని ఇప్పుడే తెలిసింది. అసలు రెండూ వేర్వేరనుకున్నాను.

  • @kothavenkatasaikrishna3322

    @kothavenkatasaikrishna3322

    3 жыл бұрын

    Gooty ante ooty antar haha

  • @saradasasi7279

    @saradasasi7279

    3 жыл бұрын

    Gutthi

  • @konaseshukumari9808
    @konaseshukumari98082 жыл бұрын

    Namaskarams.Ia. very to know a bout The Great Timmarusu and BhattuMurthi.Iam very happy.Now seats we see like these people.You are aGreat Chamtkari.

  • @balabalaji9432
    @balabalaji94323 жыл бұрын

    కరక్టే సార్ కొన్ని లక్షలు కరక్ట్ చెయ్యవల్సిఉంది వినటనికి వింతగా ఉన్నది ఇ పేర్లు

  • @ushakathyayani8875
    @ushakathyayani88753 жыл бұрын

    Crct GA chepparu Telugu matladithe culture ledane rojulu vachestayi doubt ledu

  • @sreemannarayanachakka5592
    @sreemannarayanachakka55923 жыл бұрын

    Chala bagundi

  • @venkatkalyan8563
    @venkatkalyan85633 жыл бұрын

    Chala goppaga chepparu guruvu garu

  • @jagadeshsetty1930
    @jagadeshsetty19303 жыл бұрын

    Well said sir...poruginti pulla kura manavallaki yentho ruchi...

  • @sudheerreddy2824
    @sudheerreddy28243 жыл бұрын

    🙏 మా గరికపాటి గారికి 🙏 హరే కృష్ణ

  • @sairama307

    @sairama307

    3 жыл бұрын

    Veedo pedda jaffa. Veeediki anni telusu ane pogaru . Kurthlam siddheswar bharathi videos chudanadi, he is 10000 times great than this jaffa. Vedikanna goppaga padyam chepthaadu. That is talent

  • @duddutatajimhnglcmgnbdkg3544
    @duddutatajimhnglcmgnbdkg35442 жыл бұрын

    Super guruvu garu

  • @rambabukoduri5733
    @rambabukoduri57333 жыл бұрын

    Very good message Thanks sir

  • @eswarareddy5949
    @eswarareddy59493 жыл бұрын

    Very good goppa pravachanam

  • @sairama307

    @sairama307

    3 жыл бұрын

    Veedo pedda jaffa. Veeediki anni telusu ane pogaru . Kurthlam siddheswar bharathi videos chudanadi, he is 10000 times great than this jaffa. Vedikanna goppaga padyam chepthaadu. That is talent

  • @saiwarrior8736
    @saiwarrior87363 жыл бұрын

    Excellent guruji...You Reflected people's opinion.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao35493 жыл бұрын

    Really ❤️

  • @rameshpullata3414
    @rameshpullata34143 жыл бұрын

    చాలా అందంగా తెలియజేశారు

  • @chalapathiaouka6619
    @chalapathiaouka66193 жыл бұрын

    🌷 👏 ఓం శ్రీ సరస్వతీ మాతాయై నమ :🌷కవి కలం కరవాలానికన్నా పదును కదా రెండు వైపులా తెగితీరుతుంది 🌺గురువర్యులకు నమస్సులు 🙏 🙏 🙏 🙏🌷తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @ramalakahmipanangapalli4134
    @ramalakahmipanangapalli41343 жыл бұрын

    👌👌

  • @kishoregolamaru
    @kishoregolamaru3 жыл бұрын

    ఇంగ్లీష్ గాడు ఏదో రాసాడు అని నవ్వుతున్నారు.. మన తెలుగు వాళ్ళు తెలుగు పేర్లని ఎంత బాగా పలుకుతారో.. భువనగిరి... భోన్గిరి పగిలిపోయింది... పలిగిపోయింది వెనుక...ఎనకమాల ముందు...ఎదర గోదావరి... గోడావరి అబ్బో ఇలా చాలా

  • @kitchencorner4170

    @kitchencorner4170

    3 жыл бұрын

    పలిగిపోయింది... ఎనకమాల..... ఇవి మాండలికాలు.

  • @kishoregolamaru

    @kishoregolamaru

    3 жыл бұрын

    @@kitchencorner4170 ఇవి మండలికలా?? అవి తెలుగు భాషకి పట్టిన తెగులు..

  • @MargayyaMalgudi

    @MargayyaMalgudi

    3 жыл бұрын

    ఆసక్తికరమైన తెలుగు ఆడియో బుక్కుల కొరకు ఈ క్రింది ఛానెల్ ను విజిట్ చెయ్యండి.... kzread.info/dron/nkPfcgV-SyowuIfnSts7kA.html 1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins.. 2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog.. 3. Animar Farm by George Orwell in its original form.. 4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400.. 5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam.. 6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం.. ఇవన్నీ ఆయా రచనల తాలూకు విశ్లేషణాత్మక వ్యాసాలు..

  • @idduboyinaramu2414

    @idduboyinaramu2414

    3 жыл бұрын

    వెనుక =ఎనకమాల , ముందు = ఎదర ఇవి మాండలికాలు తప్పుగా భావించవద్దు సోదర మన తెలుగు భాషలో ఒక్కో ప్రాంతంలో ఎన్నో మాండలికాలు ఉంటాయి

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty58082 жыл бұрын

    Grate Comments Real topics thanks a lot❄🔅🔆❇️❇️🔆🔅❄

  • @anveshngl
    @anveshngl3 жыл бұрын

    Extraordinary 🙏🙏

  • @babytalksanishnandhan5553

    @babytalksanishnandhan5553

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/pIV-lqehaJjUgco.html

  • @saariikamoto
    @saariikamoto2 жыл бұрын

    Awesome video excellent 👍 really appreciate you sir full comedy with speech

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala78483 жыл бұрын

    Garigapati Gari ki padabhi vandanamulu jai Shree ram ❤️🙏🙏🙏🙏

  • @appalareddy2394
    @appalareddy23942 жыл бұрын

    Mee sahiti prasangalu uttamam

  • @sapalasivakrishna7592
    @sapalasivakrishna75923 жыл бұрын

    Nijame sir

  • @ramaraoabs
    @ramaraoabs3 жыл бұрын

    కవి చమత్కారాలు బాగుంటాయి..నవ్వు, ఆలోచన, అభినందాభిలాషలు కూడా కలుగుతాయి...రాజదర్బారులో అని చెప్పగానే, నాకు తమిళం సినిమా ఇరివత్తిమూణాం పులకేసి చిత్రంలోని ఇటువంటి చమత్కార కవిత గుర్తుకొచ్చి అందరికీ పంచాలని అనిపించింది...ఆ లింకు ఇస్తున్నాను...తెలుగువాళ్ళకేం అర్ధమవుతుందోయ్ అనకండి..వినండి అర్ధమయిపోతుంది...నరసింహారావుగారికి... వారి చమత్కార ప్రసంగాలకీ, స్టేషను పేర్ల తప్పుతమాషా ఉటంకించి మనవాళ్ళ ఉదాసీనత ఎత్తిచూపించినందుకు...ధన్యవాదములు....ఇది వినండి...సినిమాకూడా ఛాలాబాగుంటుంది . వడివేలు కామెడీ ఇష్టమైనవారికి... kzread.info/dash/bejne/pmykw7txdLXQYpc.html

  • @murtymn1921
    @murtymn19212 жыл бұрын

    Om Sairam Swami

  • @RameshBabu-lv8gc
    @RameshBabu-lv8gc3 жыл бұрын

    Namaskaaramulu

  • @m16chintu
    @m16chintu3 жыл бұрын

    Straight and Clear...

  • @9chandrasidharth711
    @9chandrasidharth7112 жыл бұрын

    Great

  • @allureer263
    @allureer2633 жыл бұрын

    TRIMULGHERRY ( Tirumala Giri) & MALKAJGIRI ( Mallikarjuna giri)

  • @gvpnlr4595

    @gvpnlr4595

    3 жыл бұрын

    devis pet name is also ammani name but it is Christian name no Christian present in village

  • @venkatraokocherlakota5752

    @venkatraokocherlakota5752

    3 жыл бұрын

    Yes. Excellent

  • @vanisri8180
    @vanisri81803 жыл бұрын

    Meeru, Cheppi Na Pravachanalu Chaala Ishtam Sir,Meeru, 💯% Nizayitheega, Chebutharu Ayya 🙏🙏🙏

  • @babytalksanishnandhan5553

    @babytalksanishnandhan5553

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/pIV-lqehaJjUgco.html

  • @ramanaidu9324
    @ramanaidu93243 жыл бұрын

    చాలా బాగా చెప్పారు గురువూ గారు 🙏🙏🙏🙏

  • @sunilsantosha8001
    @sunilsantosha80012 жыл бұрын

    2:45 నుండి చూడండి

  • @syedismailshike4162
    @syedismailshike41623 жыл бұрын

    ఇప్పుడు మనుషులు బానిసలు కాదా చెప్పండి గరికపాటి సార్ ఇప్పుడు కూడా బానిసలే ప్రజలందరూ అవునా కాదా చెప్పండి సార్ ఇప్పుడు కూడా బానిస అలాగే బ్రతుకుతున్నారు ప్రజలందరూ

  • @tamballaanandarao3921
    @tamballaanandarao39213 жыл бұрын

    Extraordinari

  • @gurrappadegala6294
    @gurrappadegala62943 жыл бұрын

    Super sir🌹🙏

  • @phanivinayak5371
    @phanivinayak53713 жыл бұрын

    Excellent

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli85452 жыл бұрын

    Wowsuper q

  • @shankarsimha8239
    @shankarsimha82392 жыл бұрын

    Jai Telugu talli

  • @Mammu09
    @Mammu092 жыл бұрын

    Yippudu Cuddapah ni Kadapa ga marcharlendi.... Yinko dourbhagyam, గోదావరి ni గోడావరి ga palukutunnam

  • @ilovemyindia1977
    @ilovemyindia19772 жыл бұрын

    👌

  • @merigummala9121
    @merigummala91213 жыл бұрын

    Nijam sir

  • @bonusimhachalam61
    @bonusimhachalam613 жыл бұрын

    Very nice

  • @g.l.narasimharaorao8091
    @g.l.narasimharaorao80913 жыл бұрын

    Supper sir

  • @durgaprasadkatta6695
    @durgaprasadkatta66953 жыл бұрын

    Super sir......

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy90553 жыл бұрын

    Super coment Sir TQ please refer other stations also Kurnool.Seram.etc🙏

  • @haimanjuvallabha

    @haimanjuvallabha

    3 жыл бұрын

    Dream ni seram untundhi

  • @santhoshreddy701
    @santhoshreddy7013 жыл бұрын

    జనగాం.....Janagaon

  • @p.sanyasirajuraju7259
    @p.sanyasirajuraju72593 жыл бұрын

    It's correct

  • @guptaaddepalli4044
    @guptaaddepalli40443 жыл бұрын

    గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏

  • @Mullicorgen
    @Mullicorgen2 жыл бұрын

    Super guruji

  • @gvenkatesh7218
    @gvenkatesh72183 жыл бұрын

    What u said correct guru garu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10743 жыл бұрын

    🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb3 жыл бұрын

    👏👏👏👏👏

Келесі