No video

Rahul’s Rants In Lok Sabha: Can He Make It In 2029? | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 398

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7bАй бұрын

    కలసి ఓటువేయని చవట హిందువుల గురించి రాహుల్ నెహ్రూ స్పష్టంగానే ఉన్నాడు. "సబ్కా సాథ్ సబ్కా వికాస్" అంటూ మతోన్మాద తురకలను తార్చడానికి విశ్వప్రయత్నం చేస్తుంది భాజపా, మోదీలే.

  • @gsaibaba1493
    @gsaibaba1493Ай бұрын

    రాకాజీ నమస్తే తమరి గణాంకాలు బాగున్నాయి కాని ఈరోజు నిన్న సభా కార్యక్రమాలు చూస్తే విపక్షాలు చెలరేగి దండన లేని గిత్తల పరిస్థితిగ వున్నది

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapaАй бұрын

    చదువులు, బస్సులు, ఎలక్ట్రిసిటీ, ఫ్రీ గా ఇచ్చి నెలకు 25000 ఇస్తామంటే ఈ భారత ఓటరు దేవుడు వచ్చి అది అసాధ్యమని చెప్పినా రాహుల్ గాంధీ కే ఓటేస్తారు! తర్వాత ఏడుస్తారు అది వేరే విషయం! ఉత్తరప్రదేశ్ కీలకమైనది! పేదరికం, నిరుద్యోగం, ఉన్నచోట freebees పని చేస్తాయి! హిందూ ఓటరు ముస్లిం ఓటరునుంచి నేర్చుకుని మతం ఆధారంగా ఓటేయాలి!

  • @yellaiahnakka7145

    @yellaiahnakka7145

    Ай бұрын

    💯 correct bro

  • @akulauday4286

    @akulauday4286

    Ай бұрын

    Yes

  • @jakkamshyam9970

    @jakkamshyam9970

    Ай бұрын

    100%

  • @arjunagorla7172

    @arjunagorla7172

    Ай бұрын

    Yes correct

  • @ramachary9690
    @ramachary9690Ай бұрын

    ఈ పప్పు గాడు రోజు రోజుకు కరుడుగట్టిన హిందూ వ్యతిరేకిగా మారిపోతున్నాడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీనే... కనుమరుగయ్యే పరిస్థితి

  • @usacmafactory2518

    @usacmafactory2518

    Ай бұрын

    Born Anti-Hindu :-

  • @Nivas2022

    @Nivas2022

    Ай бұрын

    Vaadi vamsame ugra jaathi

  • @sudheeravunuri

    @sudheeravunuri

    Ай бұрын

    Anta ledu Bhayya ...he is smart and hindus are not that smart we will fall into his trap, hindu has to awake

  • @sriranga1000

    @sriranga1000

    Ай бұрын

    శుభస్య శీగ్రమ్

  • @prameeladontula9839
    @prameeladontula9839Ай бұрын

    జాగో హిందూ జాగో 👍 వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @RavichandraAdiga-wz1qq

    @RavichandraAdiga-wz1qq

    Ай бұрын

    Evadetla pote makenti maku free vunte chalu maku kata kat laksha vaste chalu appudu british vadi bootlu nakamu ippudu congrss bootlu nakutamu repu china vadivi kooda nakutamu maku rama mandiram to paniledu 370 to paniledu ì ì t lato paniledu airports to paniledu madi okay siggu leni jati

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    ఖాన్గ్రేస్ స్వాతంత్ర్యం తరువాత ముస్లిం లీగ్ మరో రూపం.

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    In Parliament present home minister asking speaker to give samrakshan. Total india is in home minister's hand. He asking samrakshan in Parliament.

  • @ghantasalasongsbyrachapundaree

    @ghantasalasongsbyrachapundaree

    Ай бұрын

    జై శ్రీ రాం🙏🚩🇮🇳

  • @mnavaneetha4173

    @mnavaneetha4173

    Ай бұрын

    Me avedana andaru ardam cesukovali korukuntunnanu

  • @GodsSon-gq1yg
    @GodsSon-gq1ygАй бұрын

    జా=గో =వినకుంటే తర్వాత భాగో= పరిగెత్తు అయినా మనహిందువులకు బుద్ధి రాదు తమ్ముడు.

  • @devenderadevendera5884
    @devenderadevendera5884Ай бұрын

    ఓం నమశ్శివాయ

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289Ай бұрын

    సరిగ్గా చెప్పారు. రాహుల్ కు నాయకత్వ లక్షణాలు లేవు. మన్నటి రాహుల్ స్పీచ్ ఒక వీధి నాయకుని స్పీచ్ కన్న అద్వాన్నము. మోడీని బీజేపీనీ హిందువులను దూషించడం కన్న ఆయన చేసింది ఏమి లేదు. రాష్ట్రపతి ఉపన్యాసము వైపు కూడా ఆయన దృష్టి లేదు. దాని కావలసిన విశ్లేషణ లేదు. ఇలాంటి వాడు ప్రధాని కావడం అసాధ్యం. అలా జరిగితే దేశం మరోసారి బానిసత్వం లోకి పోతుంది. ఇది జరగకూడదు. కోట్లాది హిందువులు తమ స్వతంత్రం మరోసారి కోల్పోవడం సహించరు. ఆత్మాభిమానం కల హిందువులు సంఘటితులు గా ఉండి విదేశీ(రాహుల్ లాంటి) భావ బానిసల నుండి దేశాన్ని రక్షించు కుంటారు. ప్రపంచానికి సనాతన ధర్మ మార్గ దర్శనం చేస్తారు. Khangress మిడిసి పడకు. జై హింద్.

  • @chandrasekhar5835

    @chandrasekhar5835

    Ай бұрын

    Borrowed speach

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612Ай бұрын

    కాంగ్రెస్ కు ఓటువేసి న.. హిందువులకు చైతన్యం చేయాలి.... ఇప్పటి వరకు హిందువుల కు ఎలాంటి చట్టాలు చేయదు..ఏమి జరిగినా పట్టించుకోదు..... ఇస్లాం కు పాక్ ఇచ్చి మన ధేశంలో మరల ఇస్లాం ఉండటం ఏమిటి....

  • @bhaskarreddybaddam3180

    @bhaskarreddybaddam3180

    Ай бұрын

    వాళ్లకు ఎన్నటికీ బుద్ధి రాదు

  • @nagireddypinnelli6590

    @nagireddypinnelli6590

    Ай бұрын

    Manam BJP ki vote veste labam emi sodara..... Politicians are for politics, they always loot public whether it's Congress or BJP

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    Kinda bro line loki vaccharu chusara Ade manaki santhi matalaki. Theda bjp ni odinchataniki vallu evarikina vote vestaru Ade manavalu suska vedaantham cheptaru evari educate cheyyagalam Love jihad ko fr jihad ko bali ayinapudu edustaru

  • @bvrrao8876
    @bvrrao8876Ай бұрын

    Rahul is nation's comedy piece.

  • @eswaraiahm5219
    @eswaraiahm5219Ай бұрын

    2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ govt చీసిన కుంభకోణాలు వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షచాలి.

  • @gayatribhavani600
    @gayatribhavani600Ай бұрын

    హిందువులు అంటేనే భయం వేస్తుంది...భవిష్యత్తు అంటేనే భయం వేస్తుంది...రాహుల్ చేసే అతి చాలామందికి నచ్చుతుంది..దేశం ఏమైనా ఫరవాలేదు..వాళ్ళకి

  • @ThirumalPrasadPatil
    @ThirumalPrasadPatilАй бұрын

    ఇప్పటికైనా మోడీ కొరడా ఝుళిపించకపోతే బీజేపీ చులకన అయిపోతుంది.

  • @Krishnadevaraya1

    @Krishnadevaraya1

    Ай бұрын

    jagan ni save cheyyatam lo amaravathi ela nashanam cheyyali and aadani ki ela big cheyyali ani busy ga vunnadu avi ipoyaka korada julipisthadu

  • @dkdk-gg5lz

    @dkdk-gg5lz

    Ай бұрын

    Yes

  • @dkdk-gg5lz

    @dkdk-gg5lz

    Ай бұрын

    ​@@Krishnadevaraya1nibbi.. చంద్రబాబు నాయుడు అదాని తో ఎలాంటి పెట్టుబడి పెట్టించడు అని ఒక ప్రకటన చేయించు..అవినీతికి జగన్మోహనరెడ్డిని చంద్రబాబునాయుడు జైల్లో వేయించమని చెప్పు

  • @SathyaShyam

    @SathyaShyam

    Ай бұрын

    ​@@Krishnadevaraya1 me Rahul vasthe vadra ni chestadu develop .e politician ki aina pakana oka business person help undalsinde Ani minimum commen sense ledu meku. Me lanti janalu vale politicians business persons chuttu tiragalsina paristhithi . Me naligu vellu lopalki kukkukodaniki desham ni amadaniki ready ga unde Hindus meru . Enti ? Jagan ni kapadanika? Nuv chusava help cheyadam .

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    ​@@Krishnadevaraya1నువ్వు పుట్టుకతోనే వెర్రిపుష్పానివా లేకపోతే ఎక్కడైనా శిక్షణ పొందావా?

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3rАй бұрын

    It is not for 2029, or not attacking at modiji. He is laughing at Hinduism and challenging because modiji failed to remove 35a worship act and control of temples. He could not make all heads of maths and peeths sit together and make a plan for future of Hinduism whereas khangress gave Pakistan and Bangladesh, tried to give kashmir and khalistan indirectly, arranged waqf, madarasas stone pelting love jihadi, massacre of if Kashmiri pandits, massacre of Sikhs, now Manipur, tomorrow malbar. He has many thing to boast that he is real protector of their community by winning all 20 percent votes.

  • @prameeladontula9839

    @prameeladontula9839

    Ай бұрын

    వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7neАй бұрын

    జయహో భారత్ జైశ్రీరామ్ జైమోదిజీ 🚩🚩🌹🌹🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendarАй бұрын

    గురువు గారు రాహుల్ గాంధీ నెత్తి నోరు కొట్టుకున్న 2029 లోక్‌సభ ఎన్నికల ద్వార కాంగ్రేస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2024 లోకసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్ పార్టీ రిజర్వేషన్ల పై తప్పుడు ప్రచారం చేయడం తో భాజపా కు కొన్ని సీట్లు తగ్గి, కాంగ్రేస్ పార్టీ కి సీట్లు పెరగడం తో రాహుల్ గాంధీ ఏకంగా అధికారంలో వచ్చినట్లు సంకలు గుద్దుకొని సంబరపడిపోతున్నారు.

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    మీ అంచనా తప్పు. ఈ దెశంలో నకిలీ గాంధీ మాఫియాకి తమ ఓట్లు తాకట్టుపెట్టే చవట హిందువులు 22% మంది ఉన్నారు.

  • @gv6683

    @gv6683

    Ай бұрын

    Ippudu congress ki vachinavee maximum.....intakante no chance next time kudaaa...

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    Ай бұрын

    😂😂😂 బిజేపికి 139 సీట్లలో మెజారిటీ బాగా తగ్గింది అందులో మోడి గెలిచినా వారణాశి సీట్ కూడ ఉంది. వచ్చే సారి అందులో 90 శాతం సీట్లు కోల్పోవడం పక్క. మోడికి చేత కావడం లేదు ముసలోడు పక్కకు జరిగాక బిజెపిలో కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకొని పోతారు. బోడి చేసిన అవినీతి అరాచకాలు రేపు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కి శ్రీరామ రక్ష

  • @nagireddypinnelli6590

    @nagireddypinnelli6590

    Ай бұрын

    Don't think like that, BJP failures becomes Congress win. BJP start correcting tuem

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    Ай бұрын

    @@nagireddypinnelli6590 నీట్ మీద నోరు విప్పలేదు మోడి, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి దాని మీద రైల్వే మంత్రి గాడు Instagram reels తప్పా నా కొడుకు ఏం పని చెయ్యడు. కరెక్షన బొక్కా 139 సీట్లలో బీజేపీకి మెజార్టీ బాగా తగ్గింది ఇలాగే ప్రతిపక్షాలు దాడులు చేస్తే 2024 ఫలితాలు రివర్స్ బీజేపీకి వస్తాయి

  • @livingstonecon
    @livingstoneconАй бұрын

    చివరికి నేరస్తులనే ప్రజా ప్రతినిధులుగా లోక్సభకు శాసనసభకు పంపించాల్సిన దుస్థితి మన భారత దేశానికి పట్టింది ? 😮

  • @arun_balu2594
    @arun_balu2594Ай бұрын

    Ee video kosam waiting andi

  • @gouthaminagula6601
    @gouthaminagula6601Ай бұрын

    Jai shree ram jai bjp jai Modiji jai hind 🕉🕉🕉🕉🕉

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vrАй бұрын

    Jai sri krishna, jai sri ram

  • @jaikrishnaanantula6020
    @jaikrishnaanantula6020Ай бұрын

    Mee introduction chaala bhagaa chesaaru. Navvichharu. 😊

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032Ай бұрын

    People well connected with Rahul s shots He is a patriot and representing all sects of people

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313Ай бұрын

    Even though he is OUT he is not leaving crease 😂😂😂😂😂😂🎉

  • @undamatlaraju3922
    @undamatlaraju3922Ай бұрын

    తథాస్తు!!!!! బలమైన బీజేపీ బలమైన భారత్

  • @RavichandraAdiga-wz1qq

    @RavichandraAdiga-wz1qq

    Ай бұрын

    Eppudu inta balam vundi ee gati

  • @prameeladontula9839

    @prameeladontula9839

    Ай бұрын

    జాగో హిందూ జాగో 👍 వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @sparrowkids9464

    @sparrowkids9464

    Ай бұрын

    Balamaina BHarath,

  • @muralim8520
    @muralim8520Ай бұрын

    India alliance is a boiling troubled water. The present show of Rahul in LS is a TV Show nothing else.

  • @heprabhu3444
    @heprabhu3444Ай бұрын

    మోదీ గారి తర్వాత అంతటి నాయకుడు ఎవరు బీజేపీకి. 2029 కి మోదీ గారికి 80. అప్పుడు ప్రధాని ఎవరు అన్నది ఇప్పట్నుంచే ప్రకటించాలి. లేకపోతే అతని వయసే విపక్షాలకి ప్రచారాస్త్రం. ఇది కూడా విశ్లేషించండి. నితిన్ గడ్కరీ గారిని ప్రకటిస్తే అతను అజాత శత్రువు. అప్పుడు చార్సోపార్ అవలీలగా సాధ్యం. మళ్లీ 2039 వరకు తిరుగులేదు.

  • @Jai-namo
    @Jai-namoАй бұрын

    చాలా బాగా చెప్పారు సర్

  • @raghavendragdurga7254
    @raghavendragdurga7254Ай бұрын

    Jai Bharat

  • @chandrashekars2919
    @chandrashekars2919Ай бұрын

    Thank you sir, మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు, జై బిజెపి జై భారత్ జై మోడీ

  • @Gani2S
    @Gani2SАй бұрын

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @vasudeva4132
    @vasudeva4132Ай бұрын

    JAISRIRAM

  • @sudhareddy6348
    @sudhareddy6348Ай бұрын

    poured honey in my throat thank you. Congress must go out from our country.

  • @VijayKumar-um3sk
    @VijayKumar-um3skАй бұрын

    Good analysis sir, sudhaker garu.

  • @srikanthbattu4333
    @srikanthbattu4333Ай бұрын

    కేవలం *సనతాని కె సత్* సనతాని కె వికాస్* అన్నా నినాదoతో ముందుకు వెళ్ళాలి జై శ్రీరామ్ 🚩🚩🕉🕉🇮🇳🇮🇳

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498Ай бұрын

    Raka garu namaskar jai Bharath 🙏

  • @shivareddydn4312
    @shivareddydn4312Ай бұрын

    Sir it's 100% correct really fact information

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723Ай бұрын

    Jai Bharath Jai Sriram

  • @vishnuchalla5559
    @vishnuchalla5559Ай бұрын

    ప్రజాస్వామ్యం లో ప్రజలు ఎన్నుకొన్న మంచి నాయకులను పార్టీని భద్నం చేయటమే ,,ఈ బ్రిటిష్ భావజాల తీవ్రవాద వారసత్వ కాంగ్రెస్ పని

  • @tajendarpingili2719
    @tajendarpingili2719Ай бұрын

    God bless your presumption succeed

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678Ай бұрын

    good Raka garu 2029 lo kudaa aa party adhikaram loki ravadam kashtamey

  • @venkateswarareddy2744
    @venkateswarareddy2744Ай бұрын

    సుధాకర్ గారూ...నమస్తే మీ presentation లో 2.40 నిముషాల వద్ద 1989 బదులు 2089 గా చెప్పారు.. సవరించగలరు...content is superb... ధన్యవాదాలు 🙏

  • @ravindernakka0022
    @ravindernakka0022Ай бұрын

    రాహుల్ గానీ గురించి మీరు ఎక్కువగా మాట్లాడవద్దు సర్ వాడు హిందూ ద్రోహి

  • @srinivasnalla1389
    @srinivasnalla1389Ай бұрын

    నలుగురు ఎస్ఐల మధ్య 60 మంది కానిస్టేబుల్ మధ్య ఎలిమెంటరీ స్కూల్ నుంచిహై స్కూల్ వరకు మిషనరీ స్కూల్లో చదివిన వ్యక్తికి నా దేశ గొప్పతనం ఏమీ అర్థం అవుతుంది

  • @thevoiceofbharat7166
    @thevoiceofbharat7166Ай бұрын

    ఈ విధంగా ఇప్పటి నుంచే మీరు చెప్తే భారతీయ జనతా పార్టీ సర్కిల్ కష్టపడడం మానేస్తారు. అది ఆ పార్టీకి భారీ నష్టాన్ని కలిగిస్తుంది

  • @kameswararaoc

    @kameswararaoc

    Ай бұрын

    Née Bonda!

  • @hrushikesh5999
    @hrushikesh5999Ай бұрын

    Jai Sri Ram

  • @palvaiyugandhar60
    @palvaiyugandhar60Ай бұрын

    Jai Modi Jai Bharat

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369Ай бұрын

    అప్ప ఆర్భాటమే తప్ప బావ బతకలేదందట లోగడో ఆవిడ

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2ydАй бұрын

    Super video

  • @venkatalaxmi703
    @venkatalaxmi703Ай бұрын

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI KANGRESS KHATAM KAVALI SAMBHOSANKARA HARA HARA MAHADEVA ❤❤❤ JAI BJP JAI CBN

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai Sri ram Jai Sri Krishna

  • @SK-qc2hb
    @SK-qc2hbАй бұрын

    కాంగ్రెస్ దాని Supporters ఉదయనిధి స్టాలిన్ లాంటోళ్ళు ఇన్ని EXamples ఇచ్చిన మన బతుకులకి విషయం అర్ధంకాదు మళ్ళీ కాంగ్రేస్ కే పట్టం కడతాం లోకల్ నాయకులను చూసో లేదా free ఆఫర్లను చూసో కాంగ్రెస్ ను గెలిపిస్తారు. 70 సం||లు సరిపోలేదా?😮

  • @balasubrahmanyam4045
    @balasubrahmanyam4045Ай бұрын

    రాహుల్ రాజీనామా చేసిన వాయనాడ్ లోక్ సభ స్తానం తిరిగి దక్కుతుందా అనేది అనుమానమే.

  • @venugadarla11
    @venugadarla11Ай бұрын

    Jai bharat

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414Ай бұрын

    Jai shree Ram Jai Modi ji ❤️ కారణజన్ముడు పరిపాలకుడు ❤

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146Ай бұрын

    రాహుల్. కన్. హిందూ. జాగో. జై. బీజేపీ

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986Ай бұрын

    🙏🙏

  • @user-gy7rd4pe3k
    @user-gy7rd4pe3kАй бұрын

    సుధాకర్ గారు నమస్కారం. నిన్నటి రోజు అనగా 01 July 2024 నాడు రాహుల్ గాంధీ గారు హిందూత్వం గురించి కొన్ని తప్పుడు మాటలు మాట్లాడాడని చాలా వీడియోలు whatsapp లోనూ fasebook లోనూ వస్తున్నాయి. మీరు కొంచెం వివరంగా తెలుపగలరా....

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuletiАй бұрын

    జైహింద్

  • @pradeepreddy1768
    @pradeepreddy1768Ай бұрын

    In some day ppl will think RAHUL "GANDHYA" got mad after 1 year of his behaviour is like this. Definately Congress MP s ll join RAHUL in Mental hospital.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundareeАй бұрын

    ఇప్పుడొచ్చిన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది ఇదే నిజం రాసుకోండి సార్..చెల్లని రూపాయికి గీతలెక్కువ..పాడు మొకానికి ఫోజులెక్కువ..😂😂😂

  • @sparrowkids9464

    @sparrowkids9464

    Ай бұрын

    monna 400 vachhayi. 2029 ki 500 vastaayi Nenu guarantie

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    Ай бұрын

    ​@@sparrowkids9464😂😂😂 అరాచకం చేస్తున్నారు.139 సీట్లలో బీజేపీకి మెజార్టీ బాగా తగ్గింది వచ్చే సారి బిజెపి గోవిందా గోవిందా

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    Ай бұрын

    😂😂 ప్రతిపక్ష హోదా 55 సీట్లు గెలిస్తే ఆ పార్టీ వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నుకుంటారు అంటే పార్లమెంట్ లో 10 శాతం సీట్లు వచ్చిన పార్టీ నేతకు ప్రతిపక్ష పదవి వస్తుంది. ప్రతిపక్ష హోదా ఎలా పోతుంది.139 సీట్లలో బీజేపీకి మెజార్టీ పడిపోయింది అందులో మోడి గెలిచినా వారణాశి సీట్ కూడ ఉంది. మోడి ఇంకా ముసలోడు అవుతాడు వాడికి చేత కాదు మోడి లేకుంటే బీజేపీకి దిక్కు లేదు అనే దుస్థితికి మోడి తెచ్చాడు. అది కాంగ్రెస్ కి మేలు చేస్తుంది

  • @temurabhojrajyadav6464
    @temurabhojrajyadav6464Ай бұрын

    Sir your analysis is very correct. The cong party has lost its base and credentials..it has even lost its scantity.. The LOP is shouting in the LS without any metal or matter in his saying...If he shows one finger at BJP the other fingers are pointing at the opposition ...Kharge is speaking something funny .. Until and unless the BJP shows its aggressiveness and all Hindus come on a si gleam platform the opposition will play such trunts. BHARAT MATA KI JAI.

  • @narasimhacharyaravelli5730
    @narasimhacharyaravelli5730Ай бұрын

    Waiting for this video sir

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225Ай бұрын

    Waiting for this video

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6reАй бұрын

    కాంగ్రెస్ కి దేశం devalop అవ్వడం ఇష్టం లేదు, కాంగ్రెస్ కి రూలింగ్ లోకి రావడం కోసం దేశం ఎంత నాశనం అయినా దానికి పట్టదు, దేశానికి పెద్ద ప్రమాదం కాంగ్రెస్

  • @naveencherku6488
    @naveencherku6488Ай бұрын

    Jai hindu 🕉

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164Ай бұрын

    జై శ్రీ రామ్

  • @arungaddam64
    @arungaddam64Ай бұрын

    Impossible to Congress to cross 100,in the 2029,Elections, or retain those seats won by the party at present.

  • @kovurpavankumar214
    @kovurpavankumar214Ай бұрын

    Modi Ji / BJP should come back in 2029 elections also for the sake of sanatana dharma, for the safety of our nation and to attain 3rd position as far as economy BUT BJP should work more for Hindus and their safety and must stop pampering Muslims. They never vote for BJP because their kalma is priority for them. This has to be understood by BJP.

  • @venkatasaivs4898
    @venkatasaivs4898Ай бұрын

    Is it not too early for congress to think about 2029? Patience pays for BJP

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153Ай бұрын

    Bjp raised from 2 to 3 terms in 14 years. During that period many such uproars. If cong has won 120 and indi alliance tally goes upto 280. Its enough to rule

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486Ай бұрын

    VOTERS HAVE GOT BRAINS TO DECIDE WHICH PARTY IS GOOD.

  • @guptabondada839
    @guptabondada839Ай бұрын

    Raka garu, one of the rarest of video of yours that I thought is irrelevant at this time, with no pollster able to predict 2024 election result what is the point in taking about 2029 elections, rather please do a video on Govt’s 100 day program.🙏🙏🙏

  • @seshaiahadigopula7245
    @seshaiahadigopula7245Ай бұрын

    సుధాకర్ గారు మీకు ధన్యవాదాలు మీ విశ్లేషణలు అద్భుతంగా ఉంటాయి కానీ రాహుల్ గాంధీ ముందే బ్యాట్ ఎడాపెడా ఊపేశారు అని మీరే చెప్పారు స్కోర్ వస్తుందా రాదా అని కూడా చెప్పారు అంతకంటే ముందు తొందరపడి మీ విశ్లేషణ ఐదు సంవత్సరాల నాటి తర్వాత జరగబోయే దాన్ని కోయిల ముందే కూసింది ని సందగా మీరు విశ్లేషిస్తున్నారు జరగబోయే కాలానికి ఇప్పుడు అంత తొందరెందుకు రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతాయో నాలుగేళ్ల తర్వాత విశ్లేషణ చేయండి గాని 2029 గురించి ఇప్పుడు ఎందుకు అంత తొందర అందులో మన కార్యకర్తలకు మీరు ఎలా చెప్తే బూస్ట్ తాగి బాబు న్నట్టుగా ఉంటారు కార్యకర్తలు మేలుకొలిపే సన్నివేశాలు చాలా ఉన్నాయి వాటి గురించి చాలా బాగా విశ్లేషించండి

  • @makumar2003

    @makumar2003

    Ай бұрын

    Sir , bjp fan

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301Ай бұрын

    హిందువులంటే చులకన, వాళ్ళు వాయిస్ పెంచితే నచ్చడం లేదు. ఈమాట రాహుల్ తో చెప్పించే ప్రయత్నం చేశారు.

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346Ай бұрын

    99 is the best possible performance by Congress party and 240 is the worst performance for BJP which they achieved inspite of 10years incumbency and wholesale voting by Muslims to congress

  • @swamyasuri9588
    @swamyasuri9588Ай бұрын

    Namaste raka sir

  • @kotharajashekarreddy7199
    @kotharajashekarreddy7199Ай бұрын

    Thanks

  • @sivakoppula2097
    @sivakoppula2097Ай бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741Ай бұрын

    Great BJP 🙏🇮🇳🙏

  • @UdayMediga-nn9bu
    @UdayMediga-nn9buАй бұрын

    Meeru pulla Reddy sweet thinipichinantha mee article tho patu nachindhi finishing touch

  • @haranathg532
    @haranathg532Ай бұрын

    Yes, NOW PEOPLE WILL NOT BELIEVE BJP, RSS

  • @bhavankumar4974
    @bhavankumar4974Ай бұрын

    THABATHINA bjp will raise very strategic

  • @gayatrips9404
    @gayatrips9404Ай бұрын

    Antey, 🤔neet kosam , Manipur kosam ,Gash kosam Agnivir kosam, matladitey Tappa..?

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Super explanation

  • @sreenivasalishala1018
    @sreenivasalishala1018Ай бұрын

    కాంగ్రెస్ 2029లో 45దాటాయ్

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    Vandematharam

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603Ай бұрын

    బి.జే.పి.కూడా ఎక్కువ దేమతో అబ్ కి బార్ చార్ సవ్ అనే మితి మీరిన విశ్వాసంతో వుండకుండా ఇప్పటి నుండి అన్ని మార్గాలలో 2029 లో కేవలం బి.జే.పి ఎక్కువ సీట్లు వచ్చే విందగా పాలన పరంగా,పార్టీ పరంగా చాలా కష్ట పడాలి. అప్పుడు మోడీ గారి కరిష్మా వుండదు.అలాంటి వ్యక్తి ప్రధాన మంత్రి పదవికి సంసిద్ధం చేయాలి. రామమందిరం కట్టడం,370 ఆర్టికల్ తొలగించడం,లాంటి పనులు బ్బాగున్నాయి.కానీ బడుగు,మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలి.ముఖ్యంగా నిత్యావసర వస్తవుల అధిక ధరలు ఆరిగట్టడం,వ్యవసాయం అభివృద్ది లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టాలి

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885Ай бұрын

    ఎన్ని చెప్పిన మన వాళ్లలో మార్పు రాదు...

  • @ramakrishnav8183
    @ramakrishnav8183Ай бұрын

    What happens if a rat beats a Mountain?.

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    Ай бұрын

    ఎలుక మోడినా? సరే మోడి అన్ని మూసుకొని మూలుగుతున్నాడు ఎం చెప్పలేక.139 సీట్లలో మెజార్టీ బాగా తగ్గింది బీజేపీకి మోడి ఇంకా ముసలోడు అవుతాడు వాడికి చేత కాదు. మోడి లేకపోతే బిజెపి లేదు అనే దుస్థితికి బిజెపి వచ్చింది. వచ్చే సారి బలమైన అధికార పార్టీగా కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

  • @sivalakshmin651
    @sivalakshmin651Ай бұрын

    If Rahuls comments about Hindus in the parliament reaches all the sanatanis of India then what will be the fate of Congress party in the comming elections. The truth is that inspite of khatakat bogus promises by indi alliance could not form the govt this time. So it becomes the duty of all the sanatanis and a golden opportunity to BJP to expose Congress party.

  • @satyanarayanaguda4848
    @satyanarayanaguda4848Ай бұрын

    The ignominious defeat of BJP in UP in general and in AYODHYA in particular is a matter of serious concern to every HINDU BHARATHEEY. DOES IT MEAN 2029 IS BAD FOR BHARATHVARSH?

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    అయ్యా... మీరు బ్రిటన్ వాస్తవ్యులులా ఉన్నారు. మాకు మీ బానిసభాష అర్ధంకాదు... తెలుగులో వివరించండి.

  • @satyanarayanaguda4848

    @satyanarayanaguda4848

    Ай бұрын

    @@user-lm2nc6hj7b Telugu bhasha VIVARANA: BJP UP LO ODIPOVADAM CHAALA SERIOUS VISHAYAM. EE ODIPOVADAMIKI OKE OKA KARANAM HINDUVULU VITE VEYYADSNIKI VELLALEDU. 99% M VOTI VEYYADSNIKI VELLARU. KAANI ANDARI MIND LO THOLICHEDI AYODHYALO BJP OTAMI. INTHA KANTE CHEPPALENU. BANISALU EVARO THELUSUKO. ANTHEKANI PANIKIRANI VYAMGYAM MANCHIDI KADU

  • @vadlamaninarayanarao
    @vadlamaninarayanaraoАй бұрын

    రాగా పప్పు కాదు. పిల్ల చేష్టలు చేస్తున్నాడు. కానీ రాగా భయంకరమైన వ్యక్తి. దేశానికి ముప్పు

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352Ай бұрын

    Rahul Gandhi lost Mind became Greedy and even Mad due to His Defeat in Elections inspite of Several Promises of Freebies AND various Schemes . Rahul Gandhi lost Balance and became VENGIANT

  • @chandrareddy9502
    @chandrareddy9502Ай бұрын

    Good evening sir.

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726Ай бұрын

    👌👌👌

  • @naliniak
    @naliniakАй бұрын

    Sir, ఈసారి లోక్సభ సంస్థానాలు పునర్విభజన చేసి, MP ల సంఖ్య పెంచుతారు అంటున్నారు. అదీ ఎంతవరకు నిజం? ఒక వేళ అలా చేస్తే బీజేపీ కి కానీ కాంగ్రెస్కు కానీ జరిగే లాభ నష్టాల గురించి కాస్త విశ్లేషణ చెప్పగలరు🙏🏻

  • @user-dv9fs9ym5l

    @user-dv9fs9ym5l

    Ай бұрын

    Old video lo cheppadu rakagaru

  • @kasulukalla7418
    @kasulukalla7418Ай бұрын

    జై శ్రీరామ్

  • @dvlnrao6638
    @dvlnrao6638Ай бұрын

    Gujarath lo odistam ani rahul khan garu chebutunnaru parliament lo

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pjАй бұрын

    ఆ చూడు పిన్నమ్మ గాడు... మగాళ్ళకు కన్ను కొడుతూ... మగాళ్ళను గాఢ ఆలింగనం (కౌగిలించు కొంటు) చేసుకుంటూ బాగానే కనెక్ట్ అవుతున్నాడు...❤

  • @GVenkatesulu
    @GVenkatesuluАй бұрын

    Pappu is unfit for lop in parliament now iam realising what ramjeetmalani says that he is unfit for clerk post in his office

Келесі