No video

Rahul Goes To Manipur For Photo Ops | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 336

  • @rajurouthu1745
    @rajurouthu1745Ай бұрын

    మణిపూర్ లో మళ్ళీ అగ్ని 🔥 రాజేయడానికి వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ మతానికి చెందిన వారు వాళ్ళందరూ, వీడు ఎలా చెప్పితే అలా ఆగడాలు సృష్టిస్తారు కాబట్టి.వీడు మణిపూర్ వెళ్లి వచ్చిన తర్వాతే హింసా కాండ జరిగింది,ఈ పర్యటన తర్వాత మళ్లీ అవే దుర్ఘటనలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి.ఇది ముమ్మాటికీ తథ్యం.

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    Ай бұрын

    Manipur lo mahilalu Cristian s anddhuke velladu, Sanddhesh Kali lo HINDDHU MAHILA lu kadha anddhuke Vella ledhu , idhe secyularisam antte 😭😭😭 .

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    @@rajurouthu1745 yella kalamoo aggiki aajyam pose vari aatalu saagavu athagadu yemi cheyyaledu

  • @rajurouthu1745

    @rajurouthu1745

    Ай бұрын

    @@kovvuribhaskarreddy1678 anna garu okasari ee sanghatana eppudu jarigindo thelusuko,appudu Rahul Khan paryatana tharuvathe.ippudu kuda ade repeat avuddi, wait and see

  • @vk12075
    @vk12075Ай бұрын

    అగ్గికి ఆజ్యం పోయడానికి వెళ్ళాడు. చాలా అమాయకుడనుకుంటున్నాము కానీ మాయమాటలు చెప్పి జనాలను చెడగొడుతున్నాడు. ఇలాంటి వాళ్లనే జనాలు నమ్ముతున్నారు.

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    @@vk12075 satrudesa lover ee dikkumalina daridrulu Pak ki poyi adukkuntey sari varoka mudda pedataru

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ కాంగిరేసు వ్యక్తి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని ప్రజలందరికీ తెలిసేలా మీడియా మిత్రులు పోస్టులు చెయ్యాలి

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369Ай бұрын

    తానేమీ చేయలేనని తనకూ బాగా తెలుసు.బయటుండి ఏమైనామాటాడవచ్చు ప్రసవవేదన పడుతున్న కోతితో ఎంతసేపు అలా గింజుకుంటావ్ నేనైతే నిముషంలో ప్రసవించేద్దును.అన్నదట మగకోతి.

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301Ай бұрын

    గత 40సంవత్సరాలుగా మన దేశం లో పరిపాలన ఎలా జరిగిందో చూసిన తరువాత, మోడీ గారి పాలన గురించి కొంత మెప్పు ని కొంతమంది జీర్ణించుకోలేక కామెంట్స్ చేస్తున్నారు. అంథ్ భక్త్ అంటూ... నిజానికి కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఎంతగా పాతుకుపోయింది చూడండి.

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Ай бұрын

    నిజమే! అంధభక్తు లు కాంగ్రెస్ ని ఫాలో అయ్యే వాళ్లే!

  • @rangamsetty6691
    @rangamsetty6691Ай бұрын

    కుట్రలు కుతంత్రాలు ఎక్కువకాలం సాగవు.సార్.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264Ай бұрын

    మీరు చెప్పినట్లు అక్కడ వేర్వేరు జాతులను వేర్వేరుగా కాకుండా అన్ని జాతుల వారిని ఒక చోట కూర్చోబెట్టి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయలేదు రాహుల్. ఈ పర్యటన కేవలం ఫోటో షూట్.

  • @sureshsharma7887
    @sureshsharma7887Ай бұрын

    ఇటువంటి దేశద్రోహులను కోర్టులు ఏమీ చేయలేవా

  • @jppriya-ow6fy

    @jppriya-ow6fy

    Ай бұрын

    Cheyelevu

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    Court knows what is right what is wrong. Going to manipur is a duty of leader of opposition. But leader of ruling party making world trip.

  • @sureshsharma7887

    @sureshsharma7887

    Ай бұрын

    @@syedsamdani6129 మణిపురి ఇష్యూ 1947 నుంచి ఉంది సార్ పోయి ఏమి చేసినట్టు

  • @vanamasandya4027

    @vanamasandya4027

    Ай бұрын

    Janaalu nammuthunnaaru kadha Educated fools koodaa

  • @maahishmaa

    @maahishmaa

    Ай бұрын

    దిక్కుమాలిన చట్టాలుబెయిల్ మీద డబ్బులు ఉన్నోడు mla mp cm అయితాడు ఏం లేనోడు జైల్లో ఉంటాడు మల్లి చట్టం లో లొసుగులు అంటారు ఎవడి కోసం రాజ్యాంగం ఈ చట్టాలు

  • @shivachlv6375
    @shivachlv6375Ай бұрын

    Your 100% correct sir

  • @krishnamohan9200
    @krishnamohan9200Ай бұрын

    మహిళల చేత శాలువాలు కప్పించుకోవడానికి అంత దూరం వెళ్ళాల? వెంకన్న వేమారం వెళ్ళాడు వొచ్చాడు..

  • @vemulayellamaiah599
    @vemulayellamaiah599Ай бұрын

    రాహుల్ గాంధీ కి బచ్పన్ క్యాలే పోలేదు అంటే (చిన్ననాటి మనస్తత్వం అలాగే ఉంది) పాపం రాహుల్ గాంధీ ఆఖరికి ఏమైపోతాడో ఏమో....

  • @kullachinnarao3425

    @kullachinnarao3425

    Ай бұрын

    Don't worry bro, he will become PM of India soon

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    @@vemulayellamaiah599 avunu lessons nerchu kovalsina pending lessons tappadu kaka tappadu chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala virra vigudu paraakashta

  • @kaspapurushottam742
    @kaspapurushottam742Ай бұрын

    Excellent presentation. Relationship maintenance with foreign countries is external issue which will promote overall benefit to our country. Internal issues are different they are not par with international issues. Those who criticise should be able to put some minimum efforts for solving problems. Jai Hind Jai Bharat

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gbАй бұрын

    Fresh information 🙏 with perfect analysis 🙏

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776Ай бұрын

    100 కోట్ల ప్రజలతో తిట్టించుకే ఒకే ఒక నాయకుడు ఈ దరిద్రుడు

  • @PalaparthiSivaSankaraPrasad

    @PalaparthiSivaSankaraPrasad

    Ай бұрын

    🇮🇳🙏🙏 100 కోట్లమంది తిట్టుకుంటే ఏమౌతుంది దులిపేసుకుని దూసుకు పోతాం పైపైకి ఎందుకంటే 40% హిందూ బొందుగాండ్లు తిని తొంగొని వోట్ లు వేయటానికి రాకుండా ఎగనామం పెడితే (ఇందీ కి వచ్చిన లోకసభ సభ్యులు = 244/543) వోట్ వేయటం ఎగ్గొట్టినంత కాలం ఆ తిట్లు వారికి దీవెనలే. వోట్ వేసిన క్రైస్తవులు = 96% వోట్ వేసిన ముస్లింలు = 96% వోట్ వేసిన హిందువులు = 60% చాలా తక్కువ వోట్ ల తేడాతో ఇందీ గెలుపొందిన లోక్‌సభ స్థానాలు దాదాపు 100 . పైవన్నీ అంతర్జాలం లో లభిస్తున్న సమాచారమే మేరా భారత్ మహాన్

  • @rameshsriramadasu5834

    @rameshsriramadasu5834

    Ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊​@@PalaparthiSivaSankaraPrasad

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    itara desalaki poyi Bharat ni takkuva chesi matladatam antey thanani taanu takkuva chesi kovadam... tanaki taanu haani.. chesikuney daridrudey

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    opika tho.. chikku mudi.. tho kudikunna vishayam Correct 💯

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    Ай бұрын

    Navvi podhuru kani makentti sigghu 🤔🤔🤔 .

  • @madhavmenti4973
    @madhavmenti4973Ай бұрын

    ఈ చెండాలుడిని హిందువులు ఎప్పడు అర్థం చేసుకుంటారో

  • @rajuofficial2317

    @rajuofficial2317

    Ай бұрын

    Avuna kadha hindhvulu ardhachesukovalli.. Thage milk medha thine thinde medha GST evdine vesthda.. Entha ambni....adhani..velle . Kavli.. Chdukuvanuvu siguvundha babau... Emi message pedthunavu😂😂😂😂

  • @mukkalakrishnamohan9152

    @mukkalakrishnamohan9152

    Ай бұрын

    Chandaludu kadu desadrohi sankarajati fake warrior. Avaginjanta prayojanam Leni nirupyoga nikrushtudu.

  • @mukkalakrishnamohan9152

    @mukkalakrishnamohan9152

    Ай бұрын

    Chandaludu kadu -neecha nikrushta fake warrior.vutti sankarajati vedava. Veedi paryatana vala avaginjanta prayojanam ledu. Desamante premunte Anni vargalani samyamuga vundamani cheputaru. niluvuna vishamunna itlanti desadrohulu jarigina sanghatanalaku lolona anandistu Inka dweshanni penchutamani chuse itlanti neechudu ye desamulo vunte akkada arachakame.

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    Emo asalu eppatikina chesukuntara

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    @@madhavmenti4973 vote tho buddhi cheppali chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala virra vigudu tho 7 stunnadu

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741Ай бұрын

    కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7prАй бұрын

    Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

  • @nagarjuna976
    @nagarjuna976Ай бұрын

    very very well said

  • @prrasadrao7802
    @prrasadrao7802Ай бұрын

    రాహుల్ ఆలోచన యెప్పుడూ విడదీయుట కానీ సమస్య పరిష్కారం కోసం కాదు

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128Ай бұрын

    Jai hind

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka garu

  • @504venu
    @504venuАй бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    Jai shree Raam

  • @sravansara9186
    @sravansara9186Ай бұрын

    Jaiho Raka garu 🙏🙏

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hvАй бұрын

    రౌల్ విన్సీ గారు మణిపూర్ కి తన అత్తారిల్లు మాదిరిగా వెళ్ళి రావడానికి కారణాలు ఏంటి? క్రైస్తవ మిషినరీలకు క్రైస్తవ మత బోదకొలకు మణిపూర్ అంతా తిప్పి చూపించడానికి అక్కడ ఎవరు సహాయం చేస్తున్నారు? మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఆడ వాళ్ళ మీద అమానుష దాడులు జరుగుంటే మన మేధావులకు మణిపూర్ మాత్రమే ఎందుకు కావలి?

  • @user-cv3on8td7e
    @user-cv3on8td7eАй бұрын

    Modi ji must give top priority and funding to pro india and patriotic media

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959Ай бұрын

    రాహుల్ గాంధీ ఏమి చేయలేదా అనకండి ఒక విధంగా మణిపూర్ ఘటన రేగి కొన్ని వేల మంది వందల మంది మైటీ తెగ ప్రజలు చచ్చి పోవడానికి ఆయన కూడా కారణం ఎందుకంటే ఆయన యూరప్ పర్యటనకు వెళ్లి నాకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియట్లేదు మీరు కలగ చేసుకోండి అని వాళ్ల యూరో పార్లమెంట్లోని ప్రసంగించారు అలాగే మణిపూర్లో గొడవలు జరిగినప్పుడు యూరప్ పార్లమెంటులో చర్చించారు ఇదంతా రాహుల్ చూపించిన ప్రకారమే జరిగే ఉండవచ్చు ఇక ఇక్కడ మైతి తెగ ప్రజలకు కొన్ని కమిటీలు చేసిన ఆయుధాలు ఆర్థికంగా వెనుక పడ్డారని కొన్ని రిజర్వేషన్లు కల్పిస్తే కల్పించింది నీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అప్పటికే రిజర్వేషన్ అనుభవిస్తున్న నాగ మరియు కుకింగ్ క్రైస్తవులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించడం గౌరవం లేదు అంటూ నీవు బైబిల్ ఫాలోవర్స్ అంటూ బైబిల్ లో ఉన్నట్టుగా ఎదుటివారి ఆలయాలను ధ్వంసం చేయండి వారి ధ్వజ స్తంభాలను కాల్ చండి దేవతా విగ్రహాలను విరగొట్టడం వారి పంట పొలాలను నాశనం చేయండి తల్లిదండ్రులను చంపండి పెళ్ళికాని పురుష సంయోగం ఎరుగని ఆడపిల్లల మీకోసం అట్టే పెట్టుకోండి అన్నట్టుగా అక్కడ ఉన్న నాగ మరియు కుకింగ్ క్రైస్తవులు మై తీర్థ ప్రజల ఆస్తులు కొంచెం చేయటం వారి ని చంపడం చూసాం కానీ కొంతమంది కమ్యూనిస్టులు కమ్యూనిస్టు భావాల గల మహిళలు కొందరు అంబేద్కర్ అభిమానులు పదో భాగం తీసుకుని పరలోకం ఇచ్చే పాస్టర్లు కుమ్మక్కై నైతికంగా పతనమై అక్కడ మై తీ తెగ ప్రజలే దాడులు చేసినట్టుగా ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించి సఫలం పొందారు దానివల్ల విదేశీ నిధులు కూడా పొంది ఉండవచ్చు కానీ దేశాన్ని నష్ట పరిచారు ఇటువంటి వాళ్లే దేశానికి ప్రమాద కారకులు అనిపిస్తుంది

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Ай бұрын

    అక్షరాల ఉన్న మాట చెప్పారు. వీడి దరిద్రం ఎప్పుడు వదులు తుందో!

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    @@i.lakshmanaraoivenkataratn2959 Nijam videsalaki poyi chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala abhyantara Kara matalu matladutu desaniki haani chestunnadu debba mida debba.. lessons nerchu kovavalsindey..

  • @rajenderkoduganti9122
    @rajenderkoduganti9122Ай бұрын

    Raka garu namaste

  • @narasimhareddybobbala9598
    @narasimhareddybobbala9598Ай бұрын

    JAI SREE RAM

  • @govardhankompalli9500
    @govardhankompalli9500Ай бұрын

    Jai shree Ram

  • @keerthiramu6849
    @keerthiramu6849Ай бұрын

    Jai Hind

  • @user-vq7mt8pi5p
    @user-vq7mt8pi5pАй бұрын

    Namastey raka ji

  • @nramesh4994
    @nramesh4994Ай бұрын

    Correct ga chepparu

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770Ай бұрын

    మరి రాహుల్ గారు చాలా సార్లు విదేశాలకు వెళ్లి దేశ వ్యతిరేక ఉపన్యాసలు ఇచ్చారు కదా. అప్పుడు మణిపూర్ గుర్తుకు రాలేదు. ఇది అంతా మణిపూర్ త గలని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రమే. జై భారత్.

  • @arajendraprasad2022

    @arajendraprasad2022

    Ай бұрын

    వానికి ఇంకా గౌరవం ఎందుకు సర్ "గారు" అని, వాడొక గాండు గాడు

  • @kramanaiah
    @kramanaiahАй бұрын

    Excellent analysis

  • @siromani741
    @siromani741Ай бұрын

    వినాశకాలే విపరీత బుద్ధి, వేడినాశనం మొదలైంది

  • @niharikavadlamani5954
    @niharikavadlamani5954Ай бұрын

    U r right

  • @sailajarani7765
    @sailajarani7765Ай бұрын

    ఆడంగి కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేసే చేష్టలు రాహువు గారివి

  • @chandikeshwaryalagandula4349

    @chandikeshwaryalagandula4349

    Ай бұрын

    Rahul oka songs nauslu

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    godavalni aakarshistunnam enduku aakarshistunnam maaku avasaram ledhu cancel ✖️❌❌ godavalu cancel ✖️❌❌.... ee viswa niyamam srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @drtnrao57
    @drtnrao57Ай бұрын

    Good video thanks 👍

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274Ай бұрын

    మన దేశానికి పట్టిన శని ఈ కాంగ్రెస్ పార్టీ

  • @dr.gssdgssd
    @dr.gssdgssdАй бұрын

    రాహుల్ ఖాన్ .. వినాశ కాలే విపరీత బుద్ధి ..పాపం పండే రోజు దగ్గర లోనే ఉంది

  • @kkalluri1
    @kkalluri1Ай бұрын

    అయినా సరే , ఇది చెప్పాల్సింది రాకా గారు కాదు... ఇది చెప్పాల్సింది బీజేపీ నేతలు, కార్యకర్తలు... లేదంటే కేంద్రం , సైన్యం వాడికి అనుమతి కూడా ఇచ్చి ఉండాల్సింది కాదు. బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ వివరాలు ప్రజలకు చెప్పాలి కదా.. వారేం చేస్తున్నారు.. నాకు కోపం తగ్గటం లేదు. రాహుల్ లాంటి పప్పు గాడు, సునీల్ కనుగోలు లాంటి ఓటుబ్యాంకు వ్యాపారి చెప్పేవి చేస్తూ రాజకీయ గోల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు... బీజేపీ వారు ఏం చేస్తున్నారు.. బుర్ర ఉపయోగించాలి కదా.. వాడి ప్యాంటు లాగేయాలి కదా...

  • @kullachinnarao3425

    @kullachinnarao3425

    Ай бұрын

    పప్పు పప్పు అన్నవాడే ఇప్పుడు నిప్పై అందరి తుప్పు వదిలిస్తున్నాడు

  • @kkalluri1

    @kkalluri1

    Ай бұрын

    @@kullachinnarao3425 సొంతంగా వాడిప్పటికి పప్పే, కానీ వాడిపక్కన ఇప్ప్పుడు అరాచక విభజన శక్తులు చేరి పోయాయి.. క్యూ లో నిలబడి శ్రద్ధగా ఒక్క తాటి పై ఓట్లేసి గెలిపించగలిగే వర్గాలు ఉన్నాయి, అందుకే వాడు ఇప్పుడు నిప్పు లా కనిపిస్తున్నాడు... తొక్కి నార తీయాల్సిన బీజేపీ మౌనంగా భరిస్తుంది.. ఎందుకో మరి తెలియదు.

  • @satyanarayangoud4146
    @satyanarayangoud4146Ай бұрын

    సుధాకర్ జీ కాంగ్రెస్ ఎకో సిస్టం చాలా స్ట్రాంగ్ ఉంది మన ప్రధాని గారు మరో మహాత్మా అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు తప్పితే, స్ట్రాంగ్ గా పార్టీ సపోర్ట్ టీం ని తయారు చేయలేకపోయారు పదేళ్లుగా, ఇకపై రాహుల్ చెలరేగుతూనే ఉంటాడు 2029 నుంచి పక్కా కాంగ్రెస్ దే ఇక

  • @Gani2S
    @Gani2SАй бұрын

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @sravansara9186
    @sravansara9186Ай бұрын

    👌👌👌👌👌👌

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277Ай бұрын

    🎉🎉🎉

  • @rahulrk1793
    @rahulrk1793Ай бұрын

    ❤🎉

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580Ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @muraliroy7375
    @muraliroy7375Ай бұрын

    Namaste Raka Sudhakar Reddy Garu 🙏🏼

  • @satyanarayanakodey2832
    @satyanarayanakodey2832Ай бұрын

    Gun....kka

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728Ай бұрын

    No sir earlier also Rahul Gandhi Visited. Not the first time. The current government has to make a decision. Not Rahul Gandhi. Whatever background work the intelligence is doing, basic necessity is to at least PM Modi shall open his mouth and give confidence to the people of the country and the people of Manipur. This Manipur issue is not today's issue during the visit of Russia. What PM Modiji is doing prior to the visit of Russia. At least he is not opening his mouth .. and giving confidence to the people of Manipur and the people of this country. Manmohanji visited even there are no issues. It is the duty of Prime Minister to open his mouth carefully and give confidence to the country or visit the riot torn Manipur. Modiji also conducts photoshoots.

  • @kullachinnarao3425

    @kullachinnarao3425

    Ай бұрын

    well said bro, if RG visits for photoshoot, let PM also can visit for same photoshoot, why our PM is silent from more than a year.. vinaasha kaale vipareetha budhi for ruling party

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

    jai sriram

  • @ushakothapalli5588
    @ushakothapalli5588Ай бұрын

    🙏

  • @Jd-Virat
    @Jd-ViratАй бұрын

    ⛳️🙏

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @saiguptha3225
    @saiguptha3225Ай бұрын

    ❤❤❤

  • @lakshminandula5303
    @lakshminandula5303Ай бұрын

    మాటల వలన , ఫొటోల వలన మాత్రమే …పురాతనమైన,అనేక పరోక్ష ప్రత్యక్ష కారణాలతో జటిలముగా తయారైన మణిపూరు సమస్యకు …పరిష్కార, పద్ధతి కాదని..మోడీ కి తెలుసుగా…🤝

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104Ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570Ай бұрын

    🚩

  • @user-jw8hz6lh3y
    @user-jw8hz6lh3yАй бұрын

    Rahul ki BHART GURINCHI YEMITELIYADU TANAKI PROGRAMS VESI PAPER SCRIPT ISTARU ADE చేస్తున్నాడు భారత్ మీద ప్రేమలేదు PM పోస్ట్ మీద. సేవ చేయాలని. లేదు. తల్లి బలవంతం ఇండి కూటమి కి ఒక తెలివిలేని ఇంట్రస్ట్ లేని ఒక మనిషి కావాలి. అతనే రాహుల్ అందుకే బలవంతం గా తిప్పటం స్క్రిప్ట్ చదవటం. ఇతన్ని నమ్ముకుంట దేశానికి చాల నష్టం బాయ్కాట్ కాంగ్రెస్

  • @oppularamesh7104
    @oppularamesh7104Ай бұрын

    రాహుల్ ఓక సొల్యూషన్ తో వెళ్తుంటే బాగుండేది

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9uАй бұрын

    People are fully aware that he hates Hindus and criticized Hindu God holding trishul

  • @vinodkumarsaibewar2710
    @vinodkumarsaibewar2710Ай бұрын

    Rahul don't want solution. He want to score points.

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    ఇంతకు రాహువుల్ అలా పదేపదే చెప్పాడం, చేస్తునే ఉండటం చూస్తుంటే దేశంలో అలాంటి సంఘటన సృష్టించే అవకాశం ఉంది అనే సందేహం కలగడం లేదా??

  • @jakkavenkatashivaiah8095
    @jakkavenkatashivaiah8095Ай бұрын

    మంచివారు పోతున్నారు ఈదరిద్రుడు ఎప్పుడు పోతాడో భారత దేశానికి ఎప్పుడు మంచిరోజులు వస్తాయో?

  • @ydder41
    @ydder41Ай бұрын

    అవును

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412Ай бұрын

    🚩🚩🚩🚩🚩🚩

  • @indiamjs1830
    @indiamjs1830Ай бұрын

    Hi Raka darling 😂😂😂

  • @mohammedrafi123
    @mohammedrafi123Ай бұрын

    Dearsir ,as a opposition leader RG visited Manipur,if any problem unsolved ,again RG visited Manipur ,RG played his role ,if any issue is unsolved , our honorable PM has to visit and solve Manipur issue ,don't compare with international news ,it's our issue we have to solve ,please solve ,please

  • @koteswararaopudi4069
    @koteswararaopudi4069Ай бұрын

    It is another Game played by Rahul ji.

  • @koteswararaopudi4069

    @koteswararaopudi4069

    Ай бұрын

    BJP has to send representatives of all parties to assess the situation of Manipur to send a message to public.

  • @Be_a_Patriot_not_a_Nationalist
    @Be_a_Patriot_not_a_NationalistАй бұрын

    Rahul Gandhi raised: 1. NEET Students Issue over Paper Leak 2. Railway Loco Pilots Issue amid raising Rail Accidents 3. Met Kirti Chakta winning Captain Anshuman Singhal Mother and assured her support and also discussed with her on Agniveer Issue 4. Went to AIMS Hospital in Raibareli 5. Went to Manipur to assess the situation 6. Went to Gujrat after attack on Congress Party office and challenged Narendra Modi 7. Went to meet Kuli laborers in Delhi 8. Met with Assam flood victims Meanwhile RAKA garu busy in doing Chekka Bhajana of Sree Narendra Modi

  • @user-jz4hn3qf2y

    @user-jz4hn3qf2y

    Ай бұрын

    Slocalcompunistlu

  • @kullachinnarao3425

    @kullachinnarao3425

    Ай бұрын

    RAKA garu sleeping while RG addressed all above said issues, he is aware of about manipur visit only

  • @Be_a_Patriot_not_a_Nationalist

    @Be_a_Patriot_not_a_Nationalist

    Ай бұрын

    @@kullachinnarao3425 He calls himself as a journalist but he is BJP spokes person

  • @Be_a_Patriot_not_a_Nationalist

    @Be_a_Patriot_not_a_Nationalist

    Ай бұрын

    @@user-jz4hn3qf2y are you an anti national

  • @Be_a_Patriot_not_a_Nationalist

    @Be_a_Patriot_not_a_Nationalist

    Ай бұрын

    @@user-jz4hn3qf2y if addressing above issues is so called “communists “ then let it be it’s good for the people

  • @swamyasuri9588
    @swamyasuri9588Ай бұрын

    Namaste raka sir

  • @nsujatha9983
    @nsujatha9983Ай бұрын

    Vadu oka dharedhrudu chi 😮 Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi 🇮🇳🙏🚩🕉️🙏

  • @VenkateshDupana
    @VenkateshDupanaАй бұрын

    ఈ రాహుల్ ఖాన్ బాబా గొడవలు సృష్టించడానికి వెళ్ళినట్టున్నాడు త్వరలో తేలుతుంది జై బీజేపీ జై భారత్ జై శ్రీ రామ్

  • @anilpusapati137
    @anilpusapati137Ай бұрын

    రాహుల్ గాంధీ ఏమి సాధించాడో నీ బాధ చూస్తే తెలుస్తోంది బత్తాయి...😂😂😂

  • @HelloHello-jh3ir

    @HelloHello-jh3ir

    Ай бұрын

    గట్లనా... కులాలు, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ, భాషా, మతాలను ఉపయోగించుకుని ఖంగ్రెస్, కమ్యూనిస్టు కుక్కలు ఎందుకు, ఎలా సమస్యలు సృష్టించి ప్రజలను విభజించి ఓట్లు దండుకుంటున్నారో కొన్నాళ్లుగా అలాంటి సమాచారం బయటకు రావడం లేదు. అయితే ఇప్పుడు ఇలాంటి యూట్యూబ్ ఛానెల్‌ల వల్ల అన్నీ బహిర్గతమవుతున్నాయి. దట్స్ ఖంగ్రెస్ వరుసగా 3 ఎన్నికల్లో విఫలమైంది. 😂😂 కానీ ఖంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ కుక్కలు మొరుగుతాయి మరియు ఏడుస్తాయి.

  • @pannapoorna3995
    @pannapoorna3995Ай бұрын

    Jaibharath

  • @ubedhashmi5874
    @ubedhashmi5874Ай бұрын

    Malokam garu Adhikaramloundi eem cheyaledu prathipaksham eem chesthadhi

  • @PulikantiNaveenreddy
    @PulikantiNaveenreddyАй бұрын

    Jai BJP Jai Modi

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941Ай бұрын

    Pls explain this same matter in other languages mainly Manipur language. Then మణిపూర్ people will know the fact. At least through language translator sir.

  • @jhansibulusu9559
    @jhansibulusu9559Ай бұрын

    Aayana samasyalu srushistarekani parishkarincharu . Anduke ayana opposition leader ayyeru .

  • @chennurukurmayya9561
    @chennurukurmayya9561Ай бұрын

    ఈ విషయం ప్రజలకి తెలియదు కదా దీని గురించి న్యూస్ ఛానల్ తెలియజేయాలి కదా

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678Ай бұрын

    vadoka vintha duradrushta vantudu vadini anusa rinchadam Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka duradrushtam

  • @narayanswmyk971
    @narayanswmyk971Ай бұрын

    Jai.modi.ji

  • @rajuofficial2317
    @rajuofficial2317Ай бұрын

    Manipur iptaki chalamndhi Government ichen shelter vunturu... Still Government emi chylekpendhi... Danigurnchi matldani MR journalist...garu...

  • @satyasubrahmanyampothula
    @satyasubrahmanyampothulaАй бұрын

    This is true.But So called RSS personalities also, covered in their speech " Manipur problem should be solved on top priority. " Like wise other comments to prove their supremacy & intelligence. Don't' they, know all this.when intellectuals of same idealogy are creating a situation that Modi is arrogant.How we can imagine Rahul and congress will behave otherwise in the interest of country afterall they never bothered about country and its progress, further fond of power even by cheating all sir

  • @sivaprasadkanaparthy2997
    @sivaprasadkanaparthy2997Ай бұрын

    Raka garu meevanti varu congress vari dustavyhallni prajalalo mukyamuga verry papappa hinduvuluku baga cheraveyali dhany vadalu

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480Ай бұрын

    ఇ తింగరి ఎపుడు ఏమి చేస్తాడో ఎ oదుకు వెళుతాడో ఏమి వాగుతాడో ఈ వెరీ జనాలు వాడిని ఏల సమర్థిస్తారా 😮😮😮

  • @dthrinadh3178
    @dthrinadh3178Ай бұрын

    Nijalu cheppataniki yenduku prajalu ishtapadaro cheliyadu

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475Ай бұрын

    Pullalu pettataniki thappa yenduku panikiradu .telugu serials lo lady villain la unnadu .chala baga chepparu 🙏

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114Ай бұрын

    Sir I cont understand why B.J.P giving Chace to cong.s

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487Ай бұрын

    He tried to attain the division between Manipuri people by blaming the honourable prime minister. It is the prime task.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678Ай бұрын

    intelligence okkatey saripodhu... imagination ooha Shakti undali....taanu purogathi chendu tunnananey feeling prathi Manishi ki, prati praniki avasaram lekapothey Life ardhanni kolpotundaney bhavana yerpadutundi.

  • @satyasastry4750
    @satyasastry4750Ай бұрын

    Mana media congress ki full support

  • @pardhasaradhi.m2208
    @pardhasaradhi.m2208Ай бұрын

    Why P.M not visited?

  • @kollugoutamayogi2556
    @kollugoutamayogi2556Ай бұрын

    You speak of nil achievement by Rahul. But he managed to keep the two rival parties continue to be separate and fight. Scoured few points in keeping the country divided.

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830Ай бұрын

    పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీకి వేసి వచ్చి నా డు ఎంత న్న కాలని యమన్న కానీ ఆయనకు అగ్గి కాలుడు ముఖ్యం

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414Ай бұрын

    మణిపూర్లో ఆటలు సాగకపోవడంతో లేదు అమెరికా చైనా ఆర్డినేటర్ ఆడడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నాడు😮😮

  • @gummadivasu6533
    @gummadivasu6533Ай бұрын

    ఈ అజ్ఞాన యోధుడు ఇదివరకు ఇంతకంటే అతి సాధారణ ప్రజల ఇళ్ళల్లోకి వెళ్లి వాళ్ళతో భోజనం చేస్తూ పూరిగుడిసెల్లో పెదాలతో వీడియోస్ సర్క్యులేట్ చేయడం చాలా డ్రామా స్కిట్ ఈ అజ్ఞాని నుండి చూశాం కానీ ఫలితం శూన్యం ఏదో సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా ఫలితాలు మారుతాయి అంటే వింత విజ్ఞానం 60% గల సామాన్య ఓటర్లు రాజకీయ విషయాలు పై అవసరం సమయం వెచ్చించరు మిగతా 20% విద్యావంతులు పార్టీల వారీగా విడివడి ఉంటారు వాళ్ళు అభిమాన పార్టీ నుండి వేరే పార్టీకి మారటం కష్టతరం మిగతా 20%న్యూట్రల్ గా ఉండే విద్యావంతులు మేధావి, వ్యాపార వర్గాలు వీరు పనితీరు ఆధారంగా ఓట్ వేస్తే వేస్తారు లేదా వెయ్యరు.bjp సీట్లు కోల్పోయింది కాంగ్రెస్ బలం కాదు bjp పై రిజర్వేషన్ పై ఫాల్స్ ప్రాపగాండా తో ఫలితాలు బెడిసికొట్టాయి చట్టాలు కఠినంగా చేయకపోతే తప్పుడు ప్రచార ఎత్తుగడ ప్రతీ ఎన్నికల్లో ముందుకు తెస్తారు దొంగలకు దొంగదార్లు కొదవ ఉండదు.

  • @dasaridayakarrao6215
    @dasaridayakarrao6215Ай бұрын

    జోకర్ గురించి పదేపదే చర్చించవద్దు, అతని వైఖరి గురించి అనేక సంఘటనలు రుజువు చేశాయి

Келесі