No video

Rahul Gandhi Remark's On Veer Savarkar | Idi Nijam - Dr Bhaskara Yogi | Sai Krishna |Nationalist Hub

Rahul Gandhi Remark's On Veer Savarkar | Idi Nijam - Dr Bhaskara Yogi | Sai Krishna |Nationalist Hub
#rahulgandhi #veersavarkar #idinijambhaskarayogi
👇👇👇👇👇
Must Watch Videos:
► Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 92
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 34
👉 • National Roundup With ...
► Right Angle
ED Summons KCR's Daughter : What Will Be The BRS Strategy..? | Right Angle | Nationalist Hub
👉 • ED Summons KCR's Daugh...
Special Interviews:
Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZread member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0000512
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 234

  • @NationalistHub
    @NationalistHub Жыл бұрын

    Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZread member : kzread.info/dron/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0000512 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @drbharathi8383

    @drbharathi8383

    Жыл бұрын

    Ppll l l

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Жыл бұрын

    వీర సావాస్కర్ పేరు ఉచ్చరించే అర్హత రాహుల్ గాంధీ కి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వీర్ సావాస్కార్ క్షమాపణ చెప్పాలి భాస్కర్ యోగి గారు చక్కని విశ్లేషణ నేటి యువతకి చెప్పారు నిజంగా మీకు ధన్యవాదాలు సాయి గారు మంచి విషయం పై చెప్పారు

  • @chlingam4246
    @chlingam4246 Жыл бұрын

    దేశం మీద ప్రేమ వున్నవారు వాస్తవం మాట్లాడుతారు,అధికారం మీద ప్రేమ వున్నవారు,అవినీతితో బ్రతికే వారు యిష్టం వచ్చినట్టు మాట్లాడుతారు.

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Жыл бұрын

    దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడు వీర్ సావర్కర్. జై హింద్

  • @republicindiacoins
    @republicindiacoins Жыл бұрын

    వీర్ సావర్కర్ గారి పేరు పలికే అర్హత లేని రాహుల్ గాంధీ మాటలకు విలువ ఇవ్వొచ్చా..................జై హింద్

  • @gandhamramasubbaiah1648

    @gandhamramasubbaiah1648

    Жыл бұрын

    Well said madem 🎉

  • @kongathisrinivasulu1223

    @kongathisrinivasulu1223

    Жыл бұрын

    Nijmina Gandhi varasudu Rahul kadu

  • @kanakadurga4036

    @kanakadurga4036

    Жыл бұрын

    అసలు అంటే అసలు ఇవ్వకూడదు.. మీడియా trp trp అంటూ అడ్డమైనవాళ్ళని కవర్ చేస్తారు. రాహుల్ ఒక్క మనిషి.. ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు.. నిజమైన పప్పు గాడు...

  • @byguruastakamnarayana3925

    @byguruastakamnarayana3925

    Жыл бұрын

    కచ్చితంగా ఇవ్వవలసిన అవసరమే లేదు, సంకర జాతి గాడు, పైగా ఈ వేదవ గాడి దుర్మార్గపు అహంకారం ఎం చూసుకొని దద్దమ్మ గాడు

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 Жыл бұрын

    వీర సావర్కర్ అనుభవించిన శిక్ష లో 1% కూడా అనుభవించని,చరిత్ర తెలియని వారి మాటలు పట్టించుకొనవసరం లేదు.

  • @basavasubhrahmanyamchittur3576

    @basavasubhrahmanyamchittur3576

    Жыл бұрын

    మన దౌర్భాగ్యం ఏమిటంటే మన ఓటర్లు ఎవరికీ చరిత్ర తెలియదు తెలుసుకోవాలని కోరికగానీ జిజ్ఞాస గానీ లేదు

  • @kanakadurga4036

    @kanakadurga4036

    Жыл бұрын

    ఆ శిక్ష రాహుల్ గాడికి వేస్తె దుంకి చస్తాడు. దేశానికి పట్టిన ఒక్క చీడపురుగు తగ్గినట్టే

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 Жыл бұрын

    నేటి తరానికి veer savarkar అనే పేరు తెలుసుకోవాలనే ఆలోచనే కలగాలని నా కుమారునికి సావర్కర్ అని నామకరణం చేశాను ఇప్పుడు పిల్లలకు ఆ పేరు పెట్టవలసిన అవసరం ఉంది నేటి యువత పెడదారి పట్టకుండా ఉండేవిధంగా ఆ పేరు గల చరిత్ర తెలుసుకుంటారు ఆ పేరులో ఉన్న గొప్పతనం తెలుసుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారని ఓ చిన్న ఆశ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత ఇప్పటి యువతరానికి ఉంది

  • @kalyankumarbadugu

    @kalyankumarbadugu

    Жыл бұрын

    🙏🙏🙏

  • @sriperambuduruanilkumar9054

    @sriperambuduruanilkumar9054

    Жыл бұрын

    👌👌🙏🙏👍

  • @subhashinirajpuri3966

    @subhashinirajpuri3966

    Жыл бұрын

    Well said Sambaraju garu😊namaste

  • @user-lv9lm3vf7d

    @user-lv9lm3vf7d

    Жыл бұрын

    సర్ ! మీకు అభినందనలు ,, ధన్యవాదాలు __ పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .

  • @p.kushvanth2200

    @p.kushvanth2200

    Жыл бұрын

    Great sir 🙏🙏🙏

  • @kurnisankar273
    @kurnisankar273 Жыл бұрын

    విప్లవ పోరాట యోధులకు ప్రణామములు ....జై శ్రీరామ్ జై భారత్ జై హిందు

  • @ayalurutv3267
    @ayalurutv3267 Жыл бұрын

    భాస్కర యోగి గారు నమస్కారం. మీరు ఎంతో గొప్ప దేశ భక్తుడు సావర్కర్ గారి గురించి మాట్లాడుతూ " మహాత్మా " అని గాంధీ నీ ఇన్ని మార్లు అనడం నాకు చాలా బాధ కలిగించింది😮

  • @subhash7588
    @subhash7588 Жыл бұрын

    నమస్తే సాయి క్రిష్ణ గారు మరియు డాక్టర్ భాస్కర్ యోగి గారు , నిజమైన దేశ భక్తుడు , స్వాతంత్ర యోధుడు వీరసావర్కర్ మరియు వాళ్ళ సోదరులు , ఆ వీర యోధులకు శ్రద్ధాంజలి . ఈ మహ మహ మూర్ఖుడు రాహుల్ ఖాన్ గాడు ముడ్డి కింద 52 ఏండ్లు పెట్టుకొని ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని తెలివి లేదు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Жыл бұрын

    భాస్కర్ యోగి గారూ ధన్యవాదాలు

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Жыл бұрын

    జయహో వీరసావర్కర్ ❤🎉 జై భారత్ 🙏🏻💐

  • @raviteja6707
    @raviteja6707 Жыл бұрын

    భాస్కర యోగి గారూ, J Sai దీపక్, విక్రమ్ సంపత్ గారి వాళ్ళతో, భారత చరిత్ర రచన లో మీరు కూడా భగస్వాములు కావాలి. మీ మేధా శక్తి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదు 🙏.

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Жыл бұрын

    Yes!

  • @Anandenclave6893

    @Anandenclave6893

    Жыл бұрын

    Jai veer savarkar😢

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 Жыл бұрын

    జై హింద్ జై నరేంద్రమోదీ భారత్ మాతాకీ జై

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 Жыл бұрын

    జై శ్రీరాం జై హింద్ భారత మాతకు జై

  • @RaviKumar-dh6ep
    @RaviKumar-dh6ep Жыл бұрын

    అన్నా తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 Жыл бұрын

    భగవంతుణ్ణి నేను ప్రార్దించేది ఏమిటంటే రాహుల్ పప్పు అతను బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ ప్రధాన మంత్రి కాండిడేట్ గా ఉండాలి. అప్పుడే భా.జ.పా. ఎప్పటికీ గెలుస్తూ ఉంటుంది.

  • @sitabhargavi460
    @sitabhargavi460 Жыл бұрын

    యదార్ధం తెలియకుండా మసిబూసి మారేడు కాయ చేద్దామనుకుని ఎంత చర్చలు చేసిన చివరికి నిగ్గుతేలేది ధర్మపరమైన నిజమే. ఎన్నోసార్లు చరిత్రలో ఈ విషయం నిరూపణ అయింది. నిజమే రాహుల్ చెప్పింది తాను సావర్కర్ లాంటివాడిని కాదు అని. ఎప్పటికి కాలేడు అంత దేశభక్తుడిలా, ఉంటే బ్రిటన్ లో తన దేశంలో గురించి నిర్సిగ్గు గా మాట్లాడ గలడా. చరిత్రగురించి తెలుసుకునే ఓపిక లేదు, పార్టీ అధ్యక్ష పదవి చేసే ఓపిక లేదు. ఇష్టానికి మాట్లాడి, పేపర్లు చించి ఉన్న ఆ పదవి పోగొట్టుకుని చివరికి జైలు పాలయ్యాడు. అధవా ఎన్నికల్లో గెలిచి పీటమ్ ఎక్కితే ఏదయినా పని చేసే ఓపిక ఐన ఉంటుందా? అనుమానమే, ఎందుకు ఈ వెంపర్లాట

  • @subhashinirajpuri3966
    @subhashinirajpuri3966 Жыл бұрын

    Since all school text books were false reports of our history the real heros of freedom struggle are kept in dark for almost seventy years...... Its really heartwrenching to hear about the suffering of Sri Veer Savarkar ji he is the real Mahaan Atman who served and sacrificed for our nation Jai Hind Jai Bharath Vandey Mataram

  • @Redmark_007

    @Redmark_007

    Жыл бұрын

    మన స్కూల్ బుక్స్, విద్య, సంస్కృతి, ఆచారం మొత్తం చర్చ్, missinory, కమ్యూనిస్ట్ ల కబంధ హస్తాల్లో ఉన్నాయి అమ్మ.. మీరు ck raja గారి sangam వీడియో చూడండి అమ్మ జై హింద్

  • @RadhaKrishna-oz6cu
    @RadhaKrishna-oz6cu Жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Жыл бұрын

    మీరు తెలిపిన విశ్లేషణాత్మక విషయం మన దేశ ప్రజలు తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. అలా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. జై భారత్! జై హింద్!

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Жыл бұрын

    Dear Sir, Sri Dr. Bhaskara Yogi garu has a wealth of knowledge. He explained very clearly the "Narakam" experienced by Sri Veer Savarkar in the Andaman Jail. On the other hand, most of our Political Prisoners (including Gandhi and Nehru) enjoyed "Swargam" during their imprisonment during the British Era. Rahul became "Pappu" for the same reason - he does not know Indian History but speaks all the nonsense. The best treatment to "Pappu" is - just ignore him. Bharat Mata Ki Jai ! Jai Hind !!

  • @vamsikrishna-hf6dh
    @vamsikrishna-hf6dh Жыл бұрын

    ఎప్పుడు కైన మన sylabus లో ఈ చరిత్ర చేర్చాలి

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Жыл бұрын

    చాలా విషయాలు వివరించారు. నిజంగానే ఈ విషయాలు అన్నీ తెలియవు.

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Жыл бұрын

    వీర సావర్కర్ కాలి చెప్పులు మోయడానికి కూడా అనర్హుడు రాహుల్ ఖాన్ గాండూ గాడు!

  • @kiranthota8966

    @kiranthota8966

    Жыл бұрын

    😂😂😂😂👏👏👏

  • @arjunreddy6010

    @arjunreddy6010

    Жыл бұрын

    True

  • @prasadjoshi1985

    @prasadjoshi1985

    Жыл бұрын

    Correct.rahul baba ahankari

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Жыл бұрын

    సాయ్గారు, మీరు రాహుల్ అని సంభోదించిన చాలా సరి, అంటాను. Hare Krishna.

  • @kittu2kali
    @kittu2kali Жыл бұрын

    భాస్కర్ యోగి గారు 🙏, మీరు గాంధీ, అని పలకగలరు. మహాత్మా, జాతి పిత అనకండి. గాంధీ, నెహ్రు లు బ్రిటిష్ ఏజెంట్స్. అలా పిలిస్తే హిందూ జాతికి అవమానం.

  • @tpshobananair8317

    @tpshobananair8317

    Жыл бұрын

    👌👍🏻

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Жыл бұрын

    వినాయక్ దామోదర్ సావర్కర్.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Жыл бұрын

    మహాత్ములు వీరసావర్కర్ గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. సాయిక్రిష్ణ గారికి భాస్కర్ యోగి గారికి నమస్కారములు.

  • @satyaprakashkanduri5694
    @satyaprakashkanduri5694 Жыл бұрын

    Good analysis sir, keep it up. Thank you

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Жыл бұрын

    Saavatkaar vaasthava charithranu adbhutha visleshanatho yenno nagnasatyaalanu yentho hrudyamangaa abhivarnichaaru bhaskarayogi gaariki hrudayapurvaka vandanaalu

  • @ncs9810
    @ncs9810 Жыл бұрын

    Desham kosam pranalarpinchina veer Savarkar Amar Rahe 🙏🙏🙏

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 Жыл бұрын

    Chala adbhutanga chepparu. Savarkar gurinchi vintunte chala yedupu vachindi 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 Жыл бұрын

    వెధవల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ అనేవాడు ఒక వెధవ ఏమాత్రం చరిత్ర తెలియని వాడు. ఇలాంటి వాళ్ళకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి . కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం పాలించే అర్హత లేదు. డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశం ఎంత నాశనం అయిందో ఎన్ని స్కాంలు జరిగాయో చరిత్ర చెబుతుంది.

  • @arjunreddy6010

    @arjunreddy6010

    Жыл бұрын

    Vadiki Charitra pakkkau pedithe prasthutha vishayaalu teliyadu

  • @prasadjoshi1985

    @prasadjoshi1985

    Жыл бұрын

    Oka italian ku puttina vaadiki mana desha charitra yem telusu?rendu nelalu jail lo vundi vaste appudu telustundi savarkar chesina tyagam yelantido?

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Жыл бұрын

    సాయ్గారు, ఈ రాహుల్ గాడు ఇంకా ఇంకా రకాల తప్పులు చేయని ఆఖరికి జైలు తప్పించుకోని స్తితికి రావలెనని, నా ఆన ,Hare Krishna.

  • @mshankar5593
    @mshankar5593 Жыл бұрын

    చాలా మంచి విశ్లేషణ చేశారు.

  • @sreenijaa518
    @sreenijaa518 Жыл бұрын

    మహా🙏 మహానుబావులకు పదాబి 🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱

  • @avaddepaty
    @avaddepaty Жыл бұрын

    Couldn’t stop my tears after hearing these atrocities

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Жыл бұрын

    Jai sriram

  • @sivalakshmin651
    @sivalakshmin651 Жыл бұрын

    Who takes Rahul Gandhi statements seriously nowadays?except Congress party which is loosing election after election.

  • @nagasayananeeli1766
    @nagasayananeeli1766 Жыл бұрын

    Super ga chepparu sir 👏🏻

  • @arunakumaradimulam8274
    @arunakumaradimulam8274 Жыл бұрын

    So many unknown facts are revealed in this discussion for the present generation

  • @yadagirigoudmadagoni2738
    @yadagirigoudmadagoni2738 Жыл бұрын

    జయహో వీర సావర్కర్.... భారత మాత ముద్దుబిడ్డ...నీకు పాదాభివందనం.

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Жыл бұрын

    2024 లో కూడా మోదీ గారే అధికారం లోకి రావాలి 🔥

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Жыл бұрын

    Krishna garu namaskar jai Hind

  • @pinreddymahendar7079
    @pinreddymahendar7079 Жыл бұрын

    True words.. excellent

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Жыл бұрын

    Jaiho veera saverkar Bharat mata ki jai, mera Bharat mahan 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @Shivaspy_321
    @Shivaspy_321 Жыл бұрын

    Great sir thanks sir jaisriram

  • @BasireddySarath
    @BasireddySarath Жыл бұрын

    I remember that nehru once went to punjab area kingdom in 1923, then he was arrested and sentenced 2 years imprisonment. After two weeks nehru write a apology letter to that kingdom and he was set free by the influence of his father motilal nehru. You please made one video on this one, so that people know the facts of nehru family.

  • @sivakoppula2097
    @sivakoppula2097 Жыл бұрын

    Jai Bharat🇮🇳

  • @raghuramswaroop810
    @raghuramswaroop810 Жыл бұрын

    Namaskaram Bhaskara Yogi garu

  • @seetharamudubandireddy1607
    @seetharamudubandireddy1607 Жыл бұрын

    Super anna

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 Жыл бұрын

    Dr భాస్కర యోగి గారు ఈ విషయాలు చెప్పక పోతే సాధారణ ప్రజలకు మన దేశంలో జరిగిన అన్యాయాన్ని తెలిసి వుండేది కాదు.

  • @mulavaasi1234
    @mulavaasi1234 Жыл бұрын

    జై సావర్కర్

  • @maheshpati1645
    @maheshpati1645 Жыл бұрын

    వీరసావర్కర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు గారి లాంటి ఎంతోమంది అమరవీరుల త్యాగఫలాన్ని మనం సంతోషంగా అనుభవిస్తున్న నేడు కొందరు దేశద్రోహులు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే రక్తం మరిగిపోతుంది సార్ 🙏

  • @sarvisettysubaramaiah6936
    @sarvisettysubaramaiah6936 Жыл бұрын

    Veera Savarkar zindabad. Vandemataram Jaihind.

  • @RaviShankar-if6mf
    @RaviShankar-if6mf Жыл бұрын

    అసలు గాంధీ అహింస అని చెబుతూ మన దేశ యువత ను బ్రిటిష్ వారి తరుపున పోరాడ మని చెప్పడం ఏమిటో

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra Жыл бұрын

    ఈ పప్పు నీ జైల్ లొ ఉంచి సావర్కర్ గారి చరిత్రని 100 సార్లు చదివించి test పెట్టీ పాస్ అయిన తర్వాతే బైటికి పంపాలి! జై భారత్! జై వీర సావర్కర్!

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Жыл бұрын

    నిజమైన చరిత్ర పై దాడి చేయడం. అబద్దాల ప్రచారంలో ఆరితేరిన మూర్ఖుల్లోకెల్ల మూర్ఖుల ముమ్మర ప్రయత్నాలవల్ల వీరసావర్కార్ వీరోచిత గాథను త్యాగాన్ని మరుగుపరచలేరు.

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 Жыл бұрын

    Good message sir good analysis sir 🙏

  • @purushothamkn9069
    @purushothamkn9069 Жыл бұрын

    సార్, తిలక్ గారు, అండమాన్ మండలే జైల్ లో ఉన్నారు, ఇంకా పాత స్వాతంత్ర్య యోధులు అండమాన్ వెళ్ళారు.. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు వెళ్ళ లేదు, వాళ్ళ అండర్స్టాండ్ మనకు తెలియదు. బహుశా ఏజెంట్స్ గా ఉన్నారా... మనం అర్థం చేసుకోవాలి...

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Жыл бұрын

    Yes!

  • @mvnrtpt7647

    @mvnrtpt7647

    Жыл бұрын

    గాంధీ , నెహ్రూ బిటీష్ గాళ్ళ తొత్తులు . మీకు ఈ పాటికే ఏజంట్ లని తెలియక పోవడం ఆశ్చర్యమే .

  • @umarao6576
    @umarao6576 Жыл бұрын

    DID RAHUL GANDHI EVER VISITED ANDAMAN TO KNOW WHAT KIND OF PUNISHMENTS SAVARKAR RECEIVED ALONG WITH OTHER PATRIOTS?

  • @ravindraaloori4150

    @ravindraaloori4150

    Жыл бұрын

    He has to sent aleast once in his life time to get such punishments for his criticisms about patriotism and patriotism.

  • @jaggu1178
    @jaggu1178 Жыл бұрын

    Veera savarkar gurunchi elaga telusthundi

  • @AH-uj9dg
    @AH-uj9dg Жыл бұрын

    Congress spending crores to mask the minds of Bharath... People should stay awake and conscious to live in reality.. They will show good video's with melodious song.. don't get hypnotized..

  • @rapallinageswararao8519
    @rapallinageswararao8519 Жыл бұрын

    భారత దేశం కి స్వాతంత్ర్యం వచ్చింది సుభాష్ చంద్రబోస్ వలన,గాంధీ వలన,వీడి తాత నెహ్రూ అని భ్రమలో ఉన్నాడు.

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 Жыл бұрын

    Good analysis

  • @balakondaiah717
    @balakondaiah717 Жыл бұрын

    పప్పు నకిలీ గాంధీ😀

  • @kameswararao3809
    @kameswararao3809 Жыл бұрын

    ఒక వ్యక్తి గురించి గానీ ఒక కాలం నాటి పరిస్థితులు గురించి గానీ అసలు ఒక చరిత్రాత్మిక సంఘటనల గురించి గానీ నిజానిజాలు తెలుకోవడానికి నిష్పక్షపాతంగా పరిశోధించి నిజాన్ని నిర్భయంగా ప్రపంచం నిలబెట్టడానికి ఎంతో నిబద్దత ఆర్థిక వనరులు పాలక పక్షాల నుండి ఎటువంటి ఒత్తిడులు లేకుండా ఉన్న మాట చెప్పుకోవడానికి స్వతంత్రత ఇవన్నీ పరిశోధకులకు లభించినప్పుడు నిజం ప్రజలకు తెలుస్తుంది దురదృష్ట వశాత్తూ మన పూర్వ పాలకులు మనకు నిజాన్ని తెలియనివ్వలేదు దాని వలని వాళ్ళు ఇప్పుడు అపఖ్యాతి నీ మొత్కట్టుకొని ఎవరికీ ముఖం చూపించ లేని స్థితికి చేరుకున్నారు అయితే అవన్నీ పట్టించుకోకుండా మూర్ఖంగా బుకాయించి బ్రతికెడ్డామనే ప్రయత్నాలు చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలివేయాలి కానీ ప్రజలు కుడి చెయ్యి ఎడమ చెయ్యి దేని దేనికి వాడాలో తెలిసిన వారు కాబట్టి వారి కుప్పి గంతులు తేటతెల్లం అయిపోతున్నాయి కానీ ఇప్పటి ప్రభుత్వం కూడా ఉన్న నిజాన్ని బయట ప్రపంచానికి తెలియ జేయడం లో తగినంత శ్రద్ద కనబరుస్తున్నారు అనడానికి లేదు జైహింద్ వందేమాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 Жыл бұрын

    🙏🙏🙏

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 Жыл бұрын

    రాహుల్ గాంధీ గారికి చరిత్రపై అవగాహన లేకపోవడం ,పరిణతి లేని రాహుల్ గారి తెలిసీ తెలియని మాటలే వేదవాక్యాలుగా భావించి కాంగ్రెసు పేద్దలు చొక్కాలు చించేసుకోవడం ,అమాకప్రజలు దాన్ళి అనుసరించడం ఇలాగే ఈ దేశ చరిత్రకు తీరని అపచారాలు పుంఖానుపుంఖాలుగ జరగడం మనభవిష్యత్తుతరాలకు ఎంతో నష్టమని బాధ్యతాయుతంగా పౌరులందరూ ఆలోచించాలి. ఈ చర్చ ఎంతో విలువైనది.

  • @srdmedslkzj
    @srdmedslkzj Жыл бұрын

    Due to raul ranting, we came to know a great person. Thanks to him

  • @projectshivoham111
    @projectshivoham111 Жыл бұрын

    Bhaskar yogi gari tho mari konni interviews cheyandi ❤❤❤

  • @viswanathp4698
    @viswanathp4698 Жыл бұрын

    సావర్కర్ దేశ భక్తుడు కాక పోతే మరి ఇతరులు ఎవ్వరూ దేశభక్తులు కారు. పాదయాత్ర లే కాదు కఠిన జైలు శిక్ష అనుభవిస్తేనే స్వతంత్ర సమరయోధుల జీవితాలు అర్థం అవతాయి.

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 Жыл бұрын

    క్షమాపణ అడిగారని గారంటీ ఏమిటీ... టైపింగ్ చేసిన కాగితం మీద బ్రిటిష్ దరిద్రులు బలవంతం గా sign చేయించి ఉంటారు...

  • @yadullaprasad137
    @yadullaprasad137 Жыл бұрын

    🌷🙏🌺🕉️🌺🙏🌷

  • @krishnanmk
    @krishnanmk Жыл бұрын

    @15:14🔥🔥🔥 @15:32😭😭 @18:10💯

  • @krishnakotla6157
    @krishnakotla6157 Жыл бұрын

    గొప్ప స్వతంత్ర సమర యోధుడు

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 Жыл бұрын

    🙏🚩

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 Жыл бұрын

    Congress political heads should main decorum and decency. Sreeman Sawarkar , pride of India. Jai Bharat.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Жыл бұрын

    ANNA garu namaskar

  • @rkassociates9981
    @rkassociates9981 Жыл бұрын

    Veer savarkar jai ho

  • @basavasubhrahmanyamchittur3576
    @basavasubhrahmanyamchittur3576 Жыл бұрын

    చరిత్ర అందరికీ తెలియాలి

  • @nagavenderkomati527
    @nagavenderkomati527 Жыл бұрын

    Very nice explanation. Is this vedio available in Facebook?

  • @Tyageswaraya
    @Tyageswaraya Жыл бұрын

    Jai bhavani jai sivaji

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Жыл бұрын

    🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @abhiramabhiram2449
    @abhiramabhiram2449 Жыл бұрын

    Savarkar did not ask any apology letter himself he asked on behalf of the other prisoners

  • @upendarreddys4182
    @upendarreddys4182 Жыл бұрын

    వీర్ సావర్కర్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న టు చరిత్రలో ఎక్కడా లేదు మహాత్మా గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ ఎంతో మంది మహనివులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహనీలు బ్రిటిష్ వారు క్షమాపణ కోరుతూ ఉత్తరాలు రాయడం లేదు బ్రిటిష్ వారి నుంచి పింఛన్ కూడా పొందలేదు అలా చేసిన వారే నిజమైన దేశద్రోహి

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 Жыл бұрын

    Jayaho Veera savarkar. Veera savarkar jayaho. Bhaskar Yogi garu Chala baga teliparu.manalni himsinchi nollake..vantha paadatam.. Chala Chala Chala Chala Chala Chala Chala duradrushtam Daarunalu create chesena vari desame daarunalu anubha vistunnadi.

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 Жыл бұрын

    గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు Herman Kallenbach అనే ధనికుడైన architect తో గాఢమైన మైత్రి ఉండేదట.ఆ విషయంపై కథనం ప్రసారాలను చెయ్యండి

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 Жыл бұрын

    If you read the history of Gandhi, his part in Boayer war where he proved to the British parliament as most favourable and protection to British masters, they wanted to implant Gandhi in Indian politics for their safe and respectable escape from India, and avoid showdown against Netaji forces, provided good reception in India on his entry. If Gandhi is real headache for them, they wouldn't provided freely train travel throughout India with separate train bogies for to aquinted in India and its masses. This proves him to be British agent rather than freedom fighter. The history of freedom movement clearly shows that Subhas Chandra Bose the terror to the British, as true leader who forced British to leave the country granting freedom to India.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Жыл бұрын

    Mana country SANATHANA DHARMAM Niki sambhandamu undi .chaala chetha ni chusindi. JAI HIND 🌎

  • @sreeraamids6351
    @sreeraamids6351 Жыл бұрын

    Everyone has to know that Sonia's and Rahul family sir name is not Gandhi, it's Ghandy. Just they r taking political advantage of nehru idea to Indira. We are still in shock why actual Gandhi FD family not filed the case of changing the sir name to get benefits to Ghandy family. And with that there is no real benefits to actual Gandhi family

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 Жыл бұрын

    Jai Modiji, Jai Hind. But Save AP and give good military security to AP coming Elections.

  • @gompalasantakumar2890
    @gompalasantakumar2890 Жыл бұрын

    Designer politician at that time is only one ....🌹on blazer

  • @madhumohan6719
    @madhumohan6719 Жыл бұрын

    వీర్ సావర్కర్ గురించి రాహుల్ గాంధీ ఇంకా ఎక్కువే చెప్పాలి ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత సావర్కర్ గురించి ఎక్కువగా తెలుస్తుంది భాస్కర్ యోగి గారు చెబుతుంటే నా కళ్ళుళో నీరు కారుతున్నాయి ఆ మహాను బావుల త్యాగం వీడి ముత్తాత వీడి నాయనమ్మ వీడి నయినా వీడి తల్లి చెల్లి సుఖాలు భోగాలు అనుభవిస్తూ పాయకారోనిలాగా మాట్లాడుతన్నాడు ఓ రేయ్ రాహుల్ గాండ్ మా పల్లెలో పశువులు మేపె వాళ్ళకు కూడా దేశ భక్తి వుంది మరి మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదుర మీరు ఎంత వాగితె అంత దేశానికి మేలెజరుగు తుంది

  • @vishalvishau812
    @vishalvishau812 Жыл бұрын

    NH tv sir maku enka savarkar gurenchi chapande sir mana veplakarula gurenchi epatti generation ku teleyaly sir naku entho konta telusu mama veplakarula gurenchi

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Жыл бұрын

    మహాత్ములు వీరసావర్కర్ గారికి గణేశ్ సావర్కర్ గారికి పాదనమస్కారములు. ఓరేయ్ రాహుల్ గాంధీ నువ్వు బ్రిటిష్ వాళ్ళ సంతతి. మా దేశానికి నువ్వు శత్రువు

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Жыл бұрын

    రాహుల్ గాంధీ మీరిచ్చే మర్యాదకు అర్హుడు కాదు కానీ మీరు ఇంత కన్నా దిగజారుడు మాటలు మాట్లాడలేరు మీ సంస్కారానికి🙏🙏🙏

  • @subbaraodokka6692
    @subbaraodokka6692 Жыл бұрын

    If national hub tv is convinced pl prepare a pamphlet or print in news paper for wide publicity.

  • @gopalshanmugam610
    @gopalshanmugam610 Жыл бұрын

    Pappu doesn't know History. He doesn't know His(own) Story ! How can he rule this country ? This fellow is a public nuisance. The earlier he leaves public life, it is better for himself and better for this country.

Келесі