Radhe Radhe Full Video Song | Chirujallu Telugu Movie Video Songs | Tarun | Richa Pallod
Музыка
Radhe Radhe Full Telugu Video Song from Chirujallu Movie on Mango Music, ft. Tarun, Richa Pallod, SPB. Music composed by Vandemataram Srinivas. Subscribe for more Telugu Songs - / mangomusic
Song: Radhe Radhe
Singers: SPB, Radha Sireesha and Vandemataram Srinivas
Director: Sriram Balaji
Producer: Raju GVG
Music: Vandemataram Srinivas.
The movie also stars Bramhanandam, AVS, Giri Babu, MS Narayana, Siva Reddy, Sana among others.
Click Here for More:
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
For any copyright queries, please reach out to claims@whackedout.in
Пікірлер: 1 700
Ee song 2024 lo chustunnavalu oka like👍
@konnavasantarao1460
Ай бұрын
Endhi ra mi like la gola
@palabapanna5034
Ай бұрын
W💯@@konnavasantarao1460
@NarayanaK-ym7yi
24 күн бұрын
Yeppiwiqwr K Narayana
@user-lr7qh8by4b
17 күн бұрын
Yes neenu e song ni chustuna annaya
2024 లో చూసేవాళ్ళు లైక్ వేసుకోండి ❤️❤️❤️
@user-lr7qh8by4b
17 күн бұрын
Yes I am seeing this song annaya
2024 lo ee song ista padevaru antha mandi unnaru
రాధలా యాక్టింగ్ చేసిన ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ 👌అండ్ కృష్ణ చాలా బాగున్నాడు అచ్చంగా ఆ చిన్ని కృష్ణుడిలా..
తనువా నలుపు నా పెదవికెందుకీ ఎరుపు...ఆ లైన్ తర్వాత చిన్నారి రాధిక ఎక్స్ప్రెషన్ అద్భుతం...
@upenderyadavalli1782
10 ай бұрын
Super guess Excellent scene
తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం
@jyothipunem6660
Жыл бұрын
Super chaala baaga cheparu
♥️ఈ మురలివి నువ్వే కాదా పిచ్చి రాధ... ఈ వేణు నాదం నీ మౌనల పాట కాదా.... నిను నీవే పోల్చలేద......🎶💕
@user-nz3hh9hv1i
6 ай бұрын
😍😍😍😍
@boinibhaskar7857
5 ай бұрын
మీరు అమ్మాయా ? లేదా అబ్బయా..?👌
@user-wo5cs4kd7r
3 ай бұрын
పాట మొత్తం ఈ లైన్ సూపర్ ఉంటది
@user-ht5ty2nx6w
Ай бұрын
@@boinibhaskar7857😂😂
చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఈ సినిమా పాటల పుస్తకం 2 రూపాయలు కి కొనుక్కొని పాడుకునే వాడిని
@akshayakshay1056
Ай бұрын
Aithe
@user-lr7qh8by4b
17 күн бұрын
Naaku ah chance raledhu annaya
విప్లవ పాటలకి సంగీతం అందించే వందేమాతరం శ్రీనివాస్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు.హ్యాట్సాఫ్ సార్.
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే అద్భుతమైన పాట రాధాకృష్ణులు ని చూసినంత ఆనందం కలుగుతుంది... జై శ్రీ రాధే రాధే...
2020లో ఈ సాంగ్స్ ఇష్టపడేవారు
@prasadwitheswari7023
4 жыл бұрын
Super
@rajumerala1319
4 жыл бұрын
Raju
@sudharshangoud6569
4 жыл бұрын
Mangu Thirupathi ఒక లైక్ వేసుకోవాల తిరుపతి అన్న
@kartikgaddam6392
4 жыл бұрын
My fav song
@eswarkumar9317
4 жыл бұрын
Super
రాదే రాదే జపా కరో కృష్ణమురస్ పియా కరో " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " మాధవ రానివా మొహన రాగాలే నన్ను మైమరిపించేలా రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై హే..... నందనందన అందుకుందునా ఎందు చూసిన నిన్ను చూసిన... పదివేల రూపాల......... రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై ఇదిగో హృదయం అందుకోవ గిరిధారి ఎదలో ప్రణయం భారమైన సుకుమారి ఎన్నెన్నో జన్మల నుంచి వస్తున్న మృదుభావం నుంచి తప్పించుకోలేవు ఇంకా మధువేది నీ ప్రాణం నాలోనే ఉంచి బంగారు చిలకల్లే పెంచి కాపాడుకుంటూనే ఉన్న చిన్నారి ఒట్టి మాట నమ్మలేను మాటకారి,ఒట్టు పెట్టి మల్లి చెప్పు ఒక్కసారి, మురిపించు నన్ను చెరి రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై....... తనువా నలుపు నా పెదవికెందుకీ ఎరుపు మబ్బుల్లో మెరుపు నీ పెదవిపైన నా తలపు ఏవేవో అడిగింది వచ్చి నీవేడి నిట్టూర్పు తెచ్చి అల్లాడిపోతున్న పిల్ల వడగాలి ఏవేవి నోముల్ని నోచి నీ చేత వాలింది కానీ ఈ పిలాన్గ్రోవిని కాస్త అడగాలి నూరేలేమి నువ్వే కాదా పిచ్చి రాధ ఈ వేణునాదం నీ మౌనాల పాట కాదా నిన్ను నీవే పోల్చలేదా......... మాధవ రానివా మొహన రాగాలే నన్ను మైమరిపించేలా రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై నందనందన అందుకుందునా ఎందు చూసిన నిన్ను చూసిన... పదివేల రూపాల......... రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై రాదే రాదే జపా కరో కృష్ణమురస్ పియా కరో " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " " "
@chinna9735
3 жыл бұрын
Pooji
@a...k.16127
Жыл бұрын
👌💐
@Jyothi_Bayyappagari
Жыл бұрын
Thank you for sharing the lyrics
@malathijaladinki6367
Жыл бұрын
😊❤🎉
@chandvithanvi5522
Жыл бұрын
E lanti song Inna malli mall I raadu
Eelanti songs ki oka like Enti 100likes kodutham
@Naresh._-2
3 жыл бұрын
Nuvvu 100 likes kotina padeehi 1like
Ee song nachina vallu oka like veskondi............
ఈ పాట లో ప్రతి ఒక్క పదం రాధ కోసం శ్రీ కృష్ణుడే స్వయంగా తనలో ఉన్నా అనంతమైనా ప్రేమని పాట రూపంలో చూపినట్టుగా ఉంది... నిజంగా చాలా చాలా బాగుంది... జై శ్రీ రాధాకృష్ణ 🙏🙏🙏
@kurubakurubaraghu9744
Жыл бұрын
P0ó
@kattaramalaazaruddinazarud4583
Жыл бұрын
@@kurubakurubaraghu9744 you too for
@radhakare1134
8 ай бұрын
🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌🎉🎉(⑅ᵒ̴̶̷᷄ωᵒ̴̶̷᷅⊞ོॢ)fෆr yෆu⋆*⋆✩
@sreenup3677
3 ай бұрын
చాలాబాగా చెప్పారు
Childhood memories 😁😁fvrt song...soo cute 😍
ఈ సాంగ్ నాకు ఎంత నచ్చిందో మాటల్లో చెప్పలేకపోతున్నాను.చాలా చాలా బాగుంది. ఈ జనరేషన్ లో ఇలాంటి సాంగ్స్ వస్తే బాగుంటుంది
@pagadalagopi2040
2 жыл бұрын
Oypeteqrio
@varmarajuvr2832
2 жыл бұрын
అవును బ్రో
@bhargavreddy6570
2 жыл бұрын
Super song
@praveenk3420
2 жыл бұрын
@@varmarajuvr2832 bbbbbhhgpuef
@balagondasiva5838
2 жыл бұрын
@@praveenk3420 full
ఈ పాటంటె నాకెందుకో చాలా ఇష్టం బహుశ నా రాధిక కోసమే కావచ్చు 💕💕
@mahendra3082
2 жыл бұрын
Ringtos
@yegitinarasimharao5421
2 жыл бұрын
Nijam nuvvu chepedi neku marriage khaleda enka
@kaladivijaya1025
2 жыл бұрын
Nice
@eshwarieshwari6021
2 жыл бұрын
Avnna
Ee murali vi nuve kadaa pichi radha....wah what a line🥰🥰
Super song anukunte oka like kottandi friends
@pasamrosireddy1417
4 жыл бұрын
Supper song I like this song soo much
@chidithotivigneshvignesh5739
4 жыл бұрын
సూపర్
@mahipmahi4570
4 жыл бұрын
Super
@LaxmiLaxmi-pe9ps
3 жыл бұрын
@@pasamrosireddy1417 ల్ప్ప్ప్
@eragadhinlavenkanna4405
3 жыл бұрын
Gfkg
ఆగష్టు 17 2001 ఒంగోలు శ్రీనివాస(గోరంట్ల కాంప్లెక్స్) థియేటర్ బయట చిరుజల్లు పడుతున్న వేళా థియేటర్ లో చిరుజల్లు చూస్తున్న వేళా ఈ పాట ఆహా ఎంత మధురమైన జ్ఞాపకాలు ఆ రోజులు మల్లి వస్తే ఎంత బాగుండో ఈ పాట లో ఆ చిన్ని రాధికా ఎక్స్ప్రెషన్స్ అల్టిమాటే కదూ... వందేమాతరం శ్రీనివాస్ గారి సంగీతం బాలు గారి గాత్రం రాధా శిరీష గాత్రం ఈ రోజుల్లో రమన్నా రావు.....
@noorhassan733
6 жыл бұрын
how do u know sir??
@noorhassan733
6 жыл бұрын
thats great sir so im talking to a father who had given birth to a great and talented daughter with such a grace y didnt u make her continue in this field sir now a days we r missing telugu flavour in our tollywood
@noorhassan733
6 жыл бұрын
in jayam?? is she the same girl who was sada's sister??or in the song veeri gummadipandu?? ohh thats great sir saraswathi kataksham unnadannammata bangaru thalliki intaki thalli perenti sir?? ippudu avakasalu vasthe continue chestara??
@noorhassan733
6 жыл бұрын
i wish she continues if she gets the oppurtunity and also i wish her all the best in her life may god bless her with all the happiness in her life
@cinemanaapranam
6 жыл бұрын
Hello Sir. iam huge fan of Pratyu.. Thana dance choosi nappudalla anipinchedhi alanti expressions ivvali ani.. Ippudu thanu ela undi.. chala manchi news chepparu sir thanu doctor ani.. would you mind please can you send your family photo, thananii okasari choodalani undi.. after so many years malli enduko please sir.. Please never mind and hope you understand.. If you are not feeling bad please sent your family photo to this mailid sir.. vasantharamakrishna2@gmail.com
2020 esong antha mandhi chustunaru oka like kottandi
@jsravanikitchen5186
3 жыл бұрын
Pp0pp
@jsravanikitchen5186
3 жыл бұрын
0
@THRGSOfficial
3 жыл бұрын
It's 2021
@yegitinarasimharao5421
3 жыл бұрын
Bagaledu
@sivakankanala
3 жыл бұрын
2021
Raadhe raadhe japa karo....krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Radhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Chaild:- maadhava raaneeva mohana raagale. Nanu maimarapinchela Raadhika raaleva vamsee.naadhale nadipinche paadalai.. Ye nandha nandhana.. andukundunaa .. Yedu chusina..ninnu chusina. Padivela roopala. M:-raadhika raaleva vamsi naadhale nadipinche paadalai. 🌹🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁 Charanam-1... F:-idigo hrudhayam andukova giridhari... M:-yedhalo pranayam bharamainda sukumaari F:- yennenno janmala nunchi mosthunna mrudhubhavam nunchi thappinchukolevu Inka madhuvairee nee pranam naalona unchi bangaru chilakalle penchi kaapadukuntune unna chinnari. F:- vatti maata nammalenu maatakaari Ottupetti malli cheppu okkasari muripinchu nannu Cheri. M:-raadhika raaleva vamsi naadhale nadipinche paadalai 🌹🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁 Charanam 2... Thanuva nalupu naa pedavikendukee nalupu Mabbullo merupu ..nee pedavipaina naa thalapu M:-yevevo adigindi vachi nee vedi nittoorpu techi alladipothunna pill vadagaali... F:-yevevi nomulni nochi nee chetha vaalindi Ani ee pillamgrovini kaastha adagaali E muralivi nuvve kaada pichi raadha Ee venu naadham nee mounala paatakaadha.ninu neeve polchaleda... Maadhava raaneeva mohana raagale Nanu maimarapinchela Raadhika raaleva vamsi naadhale nadipinche paadalai Nandha nandhana andukundunaa.. Yendu chusina...ninnu chusina padivela roopala M:-Raadhika raaleva vamsi naadhale nadipinche paadalai ............ raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro
@pwertarmanju2502
3 жыл бұрын
Dhenni batti meku e song entha estamo artham avuthundhi
@durgadurga5928
2 жыл бұрын
@@pwertarmanju2502 Telugu song
Old is Gold పాత సినిమాలో వచ్చిన పాటలు మళ్లీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Thanuvaa nalupu, naa pedavikendukii erupu, what a lyrics and expression of radhika
@prasannakumari5619
4 жыл бұрын
Avunu
@sathishgunakala954
4 жыл бұрын
Supar kadha
@srihari6200
4 жыл бұрын
Important Naaku chala istam Indigo yah Pata Chala istam Chala bagundi Patalu
@satyasatyanarayanapilla421
4 жыл бұрын
Gdjfjejueyekjttkkjfjfmehds
@naveenswetha5477
3 жыл бұрын
Super line
E song lo edo magic undi chala happy ga anipistundi song vinnapudu all credit goes to song writer, composer, singer they put their soul we can experience it.
2023 kuda song vitunara 👍
Superrrr Song &Lover Boy Tharun😍😘
Recollectting my childhood memories love this song🎵🎵🥰🥰🥰
@srijyothidjremix9831
10 ай бұрын
❤
I love Tarun all songs
My favourite song 2023 lo chusevallu like veskondi
🎉 super song❤❤❤❤
ఐ లవ్ దిస్ సాంగ్. బికాస్ అరుణ డెడికేట్.
సీతారామశాస్త్రి అనే ఒక అద్భుత గని ని పరిచయం చేసిన వారికి నా వందనాలు
@crazygoy9857
Жыл бұрын
Credit to K vishwanath director
2021 lo kuda ei song istapadevaru
,🙏🙏చాల బాగ, పిల్లలు డ్యాన్స్ లు వేశారు
చిన్ని రాధికా ఎక్సప్రెషన్స్ సూపర్ 👌👌👌👌
@prasannakumari5619
4 жыл бұрын
Avunu
@chidithotivigneshvignesh5739
4 жыл бұрын
సూపర్ ఉంది కదా
@venkannak5330
4 жыл бұрын
S
@harinaguluru758
4 жыл бұрын
☺️☺️☺️☺️☺️
@harinaguluru758
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
2020 like vesukondi
SIRIVENNELA LYRICS AWESOME AND VERY MEANINGFUL, ఇటువంటి సందర్భాలు లేవు ఇవాళ్టి సినిమాలొ
ఈ పాటలో సాహిత్యం ,సంగీతం,డాన్స్ కంపోసింగ్ అద్భుతమైన చిన్న రాధిక,కృష్ణుని యాక్టింగ్ సూపర్
రాధికా రాలేవ ...🌺❤️🥰
Enny tharalu marina mi paatalu ఎల్లప్పుడు ma gundello undipothae SPB garu miss u 😭😭
@vinodvadlapudi9653
3 жыл бұрын
Hi
@seethammabudda3403
3 жыл бұрын
rv
@seethammabudda3403
3 жыл бұрын
x
జై శ్రీకృష్ణ 🙏🙏🙏
2020 watching
@harikrishnaYadav-pd2ld
3 жыл бұрын
2021
Jiiiiiiiiiiiiiiiiiiiiiiiiii sri Krishna one of my favorite song Supper song
2023 లో కూడా మర్చిపోలేని సాంగ్ చిన్న నాటి జ్ఞాపకాలు 🥰 హ్యాపీ న్యూయర్ 2024🎉
ఎంత మంచి కొరియోగ్రాఫీ costume సెట్ all good
E song ki like chyyandii... Miloo aomtha maodhi ki estamoo please like
Ee song lo maa husband name undhi Vamsi andhuke e song ante naaku chala chala istam ❤❤❤
చిన్న రాధ సూపర్
@subramanimani6390
3 жыл бұрын
Super
Chinna radhika expressions super kada👌👌👌
@muradvasim4146
4 жыл бұрын
Aaunu
@madhu.bescomnaik8329
4 жыл бұрын
swapna
@Balu_vlogs777
4 жыл бұрын
Hiii👍👍👍
@laxmant7273
4 жыл бұрын
Yes brother
@guruprasadguruprasad2201
3 жыл бұрын
👌
I had listened to this song no of times ....becoz i love chitraji voice... You are the melody queen of Indian cinema....
@vivekchenna2712
Жыл бұрын
Chitraju is not singer for this song
చిన్ని కృష్ణ కూడా ఒక అమ్మాయి... 😂..... Super... song... SP BALU garu.... 🙏🙏🙏💞💞💖💖💖💞.... we r love u sir...
Those kids acting and Expressions are Awesome..Mainly That girl child did her performance very well❤️❤️
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
2019 watching 👍 👍 👍
@ndileep7768
4 жыл бұрын
My favorite this song forever
@munikrishnaiah4060
4 жыл бұрын
My favorite song....
@itsmrkingofmylife7827
3 жыл бұрын
Nice Song
I love the song awesomeeeee
Tarun❤️ Richa Jodi super kadha( yes or no)
@pailavenkatesh897
3 жыл бұрын
Yes
ఈ పాట వింటే డాన్స్ చేసాం మా 9 మంది అంతలా నచ్చింది అందుకని ప్రతి సంవత్సరం ఈ పాటకి ఎవరో ఒకరు మాకు ఆధారంగా తీసుకుని డాన్స్ చేస్తారు
Nalgonda ma:kangal ,vill;Ammagudem I love this song Super Chinthala Devakamma 🙏🙏🙏🌷🌷🌷
@t.s.vjanasenanalgonda8006
Жыл бұрын
Nlg
Tharun & rich gari combination super
such a super song
E song ante naaku chala istam
2021 evarainaa chusthunara
Nanda nandana andukunduna 😍😍
2021 lo kuda ee song chusevallu like cheyandi
Elanti songki 100 like lu kottandi annaballaku atulu perakandi pleess
Miku tharun r reecha 🥰🥰🥰🥰nachithe oka like❤❤pettadi 💘💘💘
I LOVE THIS SONG
@jansiamalakanthi4571
4 жыл бұрын
Super songs
@durgabavani4739
3 жыл бұрын
I love this song 👌👌👌👌❤💓💓💑🤝🤝🤝🤝
chitra gari mimicry
@MaheshKumar-ik9hw
3 жыл бұрын
S
@rajeshkosana8142
3 жыл бұрын
అవును
@srinuchandamalasrinuchanda9897
2 жыл бұрын
Yes bro
చాలా మధురమైన గీతం.ఎస్పీ బాలు గారు ఈ పాటల పల్లకిలో జీవించి ఉన్నారు .
Aa chinnari Radha ki nijamaina Radha aavahinchi ....tanaku Krishnuni Pai vunna Prema Ni teluputhu padina pata adbhutham...🌹👍👌
One of my favourite😍😚😘 song 🎶👌👌👌👌👌
my child hood memory
Super super voice fantastic 😍 love you Abba big fan of this song
Vandemataram srinivaas music peaks i love music
my all time fav song
@krishnamachkuri2831
4 жыл бұрын
Wow
@maruthisankar1131
4 жыл бұрын
Nice song
@durgaraoponnada386
4 жыл бұрын
I am also
@angjengali5304
3 жыл бұрын
Super song
@naveenswetha5477
3 жыл бұрын
I am also
I don't know how many times I listen this song
ఇ పాట వింటుంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కోల్పోయిన రాధ గుర్తు వస్తుంది❤❤
@ballaharika6175
7 ай бұрын
S😢😢😢avunu
Sir..mee paata vinalani vundhi..maa kosam malli raraadha..meeru lekapothe paataku pranam radhu
One of the my fav song
wow I love this song really soooo nice
@mangomusic
6 жыл бұрын
Thank you......keep listening Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
@bangaruvenkatakiran4174
3 жыл бұрын
Nice
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం
Chaild artist voice is sooooooooo sweet and radhika you look gorgeous in that dress
Super songs.... beautiful Krishna & Radha
Female voice is awesome
@mangomusic
5 жыл бұрын
Thanks Bairisetti Suresh Kumar for your love & support.
@subbu_yadav_official4845
3 жыл бұрын
Chitra garu
I love this my favorite song......
Chithragari ganam vinadaniki amrutamvale vuntundi! Tana ganamto entati pedda pedda bandaralanyna kariginchavachu annatluga vuntundi! Nijaniki devudu aa tallini amrutam lanti ganani vedajalladanike puttinchadu!
Love from quarantine....
2020 April still watching
మంచి పాట ఈ పాట మందికి నచ్చింది
Super super anthey all tym my fav❤️❤️
@sravankumarpakki6856
3 жыл бұрын
Its my favourite song
Awesome one in telugu musical history....
Tharun 💕💕💕Ammulu
Super bro
2021 lo e song vinnavallu like cheyandi
Corous:-Raadhe raadhe japa karo....krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Radhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Chaild:- maadhava raaneeva mohana raagale. Nanu maimarapinchela Raadhika raaleva vamsee.naadhale nadipinche paadalai.. Ye nandha nandhana.. andukundunaa .. Yedu chusina..ninnu chusina. Padivela roopala. M:-raadhika raaleva vamsi naadhale nadipinche paadalai. 🌹🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁 Charanam-1... F:-idigo hrudhayam andukova giridhari... M:-yedhalo pranayam bharamainda sukumaari F:- yennenno janmala nunchi mosthunna mrudhubhavam nunchi thappinchukolevu Inka madhuvairee nee pranam naalona unchi bangaru chilakalle penchi kaapadukuntune unna chinnari. F:- vatti maata nammalenu maatakaari Ottupetti malli cheppu okkasari muripinchu nannu Cheri. M:-raadhika raaleva vamsi naadhale nadipinche paadalai 🌹🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁 Charanam 2... Thanuva nalupu naa pedavikendukee nalupu Mabbullo merupu ..nee pedavipaina naa thalapu M:-yevevo adigindi vachi nee vedi nittoorpu techi alladipothunna pill vadagaali... F:-yevevi nomulni nochi nee chetha vaalindi Ani ee pillamgrovini kaastha adagaali E muralivi nuvve kaada pichi raadha Ee venu naadham nee mounala paatakaadha.ninu neeve polchaleda... Maadhava raaneeva mohana raagale Nanu maimarapinchela Raadhika raaleva vamsi naadhale nadipinche paadalai Nandha nandhana andukundunaa.. Yendu chusina...ninnu chusina padivela roopala M:-Raadhika raaleva vamsi naadhale nadipinche paadalai ............ raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro Raadhe raadhe japa karo krishtunaa murasu piyaakaro 🌹🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁 POLLOW ME ::Polaki Sridevi:: ............. Download the app: See who else is singing “❤Radhe Radhe Madhava Raleva❤ -” See All ❤Radhe Radhe Madhava… Narasimhakore + srinivasaraoko18 14 2 4 ❤Radhe Radhe Madhava… Narasimhakore + padmasolasa 16 2 2 ❤Radhe Radhe Madhava… Honeysmileyy143 + KANDITATUNAIDU 35 1 ❤Radhe Radhe Madhava… sri0705 28
Who are see in lockdown time friends
2023 vinna vallu unte like cheyyandi supr song
I love this song ❤❤❤2023 lo entha Mandi vintonaru