No video

రేవంత్ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ రఘు .! Journalist Raghu On Revanth Over Statment On Unemplyees Protest

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
రేవంత్ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ రఘు ....!! కెటిఆర్ మాట్లాడినట్టే ఉంది !!| journalist raghu on revanth over statment on unemplyees protest
revanth reddy | journalist raghu | telangana unemployees protest | group 2 demand | dsc post pone | motilal naik | bakka judson | ashoke sir |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 772

  • @rajeshkanna5022
    @rajeshkanna5022Ай бұрын

    చాలా బాధాకరం ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేస్తుంది

  • @Varun0223
    @Varun0223Ай бұрын

    పోలీస్ పటేల్ పాలన...మరో ఇందిరమ్మ ఎమర్జెన్సీ స్టార్ట్ అయ్యింది....ఇక మనల్ని దేవుడే కాపాడాలి....

  • @ramakrishna-ii9rw

    @ramakrishna-ii9rw

    Ай бұрын

    Next బీజేపీ వస్తుంది రామరాజ్యం వస్తుంది

  • @PavanKumar-ff9ho

    @PavanKumar-ff9ho

    Ай бұрын

    ​@@ramakrishna-ii9rw vaddu nayanaa

  • @RaviKumar-tq2cx

    @RaviKumar-tq2cx

    Ай бұрын

    @ 1:05 to 1:26 చూసి మాట్లాడాలా ? ఏం మాట్లాడాలి అన్న... నిరుద్యోగుల దగ్గర నుంచి నాయకులు ఓట్లు అడుక్కొని గెలిచారు... కతం అయిపోయా... ఇప్పుడు నిరుద్యోగాలకి ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి ?

  • @NaveenKumar-ov5qo

    @NaveenKumar-ov5qo

    Ай бұрын

    ​@@PavanKumar-ff9ho niku voddemo maku kavali nayana

  • @ushyam2029

    @ushyam2029

    Ай бұрын

    అరె ఒ రఘుగా ఇ రెవంత్ దండుపాళ్యం పాలనకంటె kcr పాలానా 1000% బెటర్ ఇప్పటికైనా సొయితెచ్చుకొ

  • @rajuking-dy7md
    @rajuking-dy7mdАй бұрын

    రేవంత్ రెడ్డి పరిపాలన చేయడానికి ఎ మాత్రం యోగ్యుడు కాదు, కాంగ్రెస్ వేరే వాళ్ళను సీఎం చేస్తే బెస్ట్

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840Ай бұрын

    రేవంత్ రెడ్డి సీఎం పోస్టుకు అనర్హుడు గోడల మీద బొమ్మలు వేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే పనికొస్తాడు

  • @Yadhavprashanth

    @Yadhavprashanth

    Ай бұрын

    Yesssssss

  • @saikumardeva

    @saikumardeva

    Ай бұрын

    Painter ga kuda paniki radu

  • @satish9912

    @satish9912

    Ай бұрын

    gelipinchinlu kadha, anubhavinchandi

  • @RaviKumar-tq2cx

    @RaviKumar-tq2cx

    Ай бұрын

    @ 1:05 to 1:26 చూసి మాట్లాడాలా ? ఏం మాట్లాడాలి అన్న... నిరుద్యోగుల దగ్గర నుంచి నాయకులు ఓట్లు అడుక్కొని గెలిచారు... కతం అయిపోయా... ఇప్పుడు నిరుద్యోగాలకి ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి ?

  • @ganeshnunavath6605

    @ganeshnunavath6605

    Ай бұрын

    😂😂

  • @mdk7416
    @mdk7416Ай бұрын

    రేవంత్ రెడ్డి BRS ని ప్రశ్నించినపుడు ఏ ఎగ్జామ్స్ రాయడానికి దరఖాస్తు చేసుకున్నాడో చెప్పాలి కదా.

  • @sriramaruna9354

    @sriramaruna9354

    Ай бұрын

    Correct ga chepparu

  • @venkatib9849

    @venkatib9849

    Ай бұрын

    Yes

  • @Varun0223
    @Varun0223Ай бұрын

    2 లక్షల ఉద్యోగాలు ఏమాయే రేవంత్ ....

  • @saikumardeva

    @saikumardeva

    Ай бұрын

    Ante adi 😂😂 oka 15 years lo fill chestam

  • @ArunKumar-zz8ms

    @ArunKumar-zz8ms

    Ай бұрын

    Pls konchem wait cheyandi Already one lakh itchamm..inko one year lo inko laksha istamm..

  • @sarvirockers1183

    @sarvirockers1183

    Ай бұрын

    Dhanikosame chusthudu. Chadhavataniki time lekunda chesthundu.

  • @harishkondeti3855

    @harishkondeti3855

    Ай бұрын

    Okka minister kuda spandisthale jaffalu

  • @naresh03436

    @naresh03436

    Ай бұрын

    Appudu icham kada antadu.. Matalu matrame chethalu shunyam.. Vadi block mailer.. Waste gaadi.. Emanna ante BRS, BJP chepistundi antadu

  • @nareshgade4546
    @nareshgade4546Ай бұрын

    అన్న మేము తప్పూ చేశాము అన్న congress కి వోటు వేసి

  • @sandeepyadav-qi4jm

    @sandeepyadav-qi4jm

    Ай бұрын

    Manaki kcr correct bro elanti exams petakuna andulonalu cheyanikunda vuntai manchidi kada Congress ni support chestalenu but brs vundi vuntai ayipodi etlanti notification evakunda gamuna vuntundai

  • @saikumardeva

    @saikumardeva

    Ай бұрын

    Anduke nenu BJP ki vesa

  • @543Ramesh
    @543RameshАй бұрын

    0:15 *మరి **#బల్మూరి** వెంకట్ గారు నిరసన వ్యక్తం చేశారు కదా **#నీట్** ఎగ్జామ్ గురించి మరి బల్మూరి వెంకట్ గారు నీట్ ఎక్సమ్ కి అప్లై చేశారా* 😂 అధ్యక్ష 😂

  • @athreyavenugopalrao6575

    @athreyavenugopalrao6575

    Ай бұрын

    మీరు చెప్పింది కరెక్ట్ రాజకీయ నాయకులకు పొగరు ఎక్కువ ఈ వెధవలు ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జామ్స్ వ్రాస్తే కదా

  • @adira4283
    @adira4283Ай бұрын

    ఇప్పుడు దిల్సుఖ్నగర్ అశోక్ నగర్ లోకి ఉన్నవాళ్లు వస్తారన్న విలేజ్ లో చదివే వారు అంత దూరం రారు కానీ అందరి బాధ అదే n పోస్ట్ ఫోన్ చేయమని

  • @anjan...369
    @anjan...369Ай бұрын

    దయచేసి రెవంత్ ను cm పదవి నుండి తీసేయండి.....🙏

  • @dharmavarapushiva1999

    @dharmavarapushiva1999

    Ай бұрын

    Yes

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628Ай бұрын

    అవునన్నా మేము అడుగుతుంది అదే నా గ్రూప్ 2 గ్రూప్3 కి సేమ్ సిలబస్ కదా ఇగో నవంబర్ డిసెంబర్లో పెట్టమని అడుగుతున్నాం

  • @futurethoughts100percent
    @futurethoughts100percentАй бұрын

    ఒక దుర్మార్గుడు పోయిండు అనుకుంటే ఇంకో సైకో వచ్చాడు బీజేపీ పార్టీ 8ఎంపీలు గెలిచి మొద్దు నిద్రపోతుంది

  • @nareshyadav10977.k

    @nareshyadav10977.k

    Ай бұрын

    👍

  • @Hanuman..Hanuma

    @Hanuman..Hanuma

    Ай бұрын

    BJP ni odincharu kada...

  • @sravanreddy8824

    @sravanreddy8824

    Ай бұрын

    Anni Party lu alane sachinay... BJP ki Support chedham ante aa kodukulaki NEET Exam conduct cheyadam chethakaledu.... All partys are eqal... Kudi , Edama anthe...

  • @sandeepyadav-qi4jm

    @sandeepyadav-qi4jm

    Ай бұрын

    Pikaniki 8 mp seats echinara ekada odupoyindi valla chetulu tonai chesukunaru assembly elections mundu kavita arrest cheyaka povadam bandi president post tiseyadam evi rendu okatai anukunru andukai Congress vaipu velaru

  • @commonman409

    @commonman409

    Ай бұрын

    Erripuka 😂cm నీ అనే చేత లేక bjp మీద ఏడుస్తరెంట్ర

  • @SVRaituNestham
    @SVRaituNesthamАй бұрын

    రఘు గారు KCR, KTR వద్దు అనే రేవంత్ ని తెచ్చు కున్నాం. ప్రతి దానికి KTR గురించి ఎందుకు రఘు. నీ క్రెడిబిలిటీ ని నువ్వే తీసుకుంటున్నావ్

  • @jaibheem9729
    @jaibheem9729Ай бұрын

    Sir... రేవంత్ రెడ్డి తన విశ్వసనీయ కోల్పోయాడు

  • @jyothiashok9943
    @jyothiashok9943Ай бұрын

    అరహతా లేని వాడికి ఓటేసి cm చేసినందుకు..... నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనిపిస్తుంది.......

  • @bsrikanth6114
    @bsrikanth6114Ай бұрын

    బి ఆర్ ఎస్ ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ కేటీఆర్ ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ని వెనుక వేసుకోకు రఘు బాబు. నీకు దమ్ముంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ని రేవంత్ ని ఎదిరించి మాట్లాడు.

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.kАй бұрын

    పాలన చేత కానీ సీఎం....

  • @dsrvirals8075
    @dsrvirals8075Ай бұрын

    అన్నా మీరు కెసిఆర్ అని ఎలా అనేటోళ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి కి ఎంత మర్యాదగా తిడుతున్నారు

  • @ksabhinavyt3423

    @ksabhinavyt3423

    Ай бұрын

    రేవంత్ ను అంటే G పగులకొడుతాడు అన్ని భయం రఘు కు

  • @saikumardeva

    @saikumardeva

    Ай бұрын

    Congress tothu kada

  • @naresh03436

    @naresh03436

    Ай бұрын

    Veeniki congress Revanth redsy contract ayipoledu

  • @mudavathvijay3830

    @mudavathvijay3830

    Ай бұрын

    Correct bro​@@ksabhinavyt3423

  • @shravankmr1

    @shravankmr1

    Ай бұрын

    Edaina step by step chestadu ..okesari Direct ga anaru..

  • @DevaRaju-ny3gu
    @DevaRaju-ny3guАй бұрын

    కెసిఆర్ చేసిన తప్పులు రేవంత్రెడ్డి కూడా చేస్తున్నాడు

  • @adira4283
    @adira4283Ай бұрын

    ఇప్పుడు తొలి వెలుగు రాగన్న తెలంగాణ విఠలన సురేష్ యాదవ్ మహిపాల్ యాదవ్ వీళ్ళందరూ ఉద్యమంలోకి వస్తున్నారంటే అందులో ఎంత మాత్రం జన్యు నీటి లేకపోతే వస్తారా కాలోజీ టీవీ మాత్రం దానికి ఆపోజిట్ లో చూపిస్తున్నారు అన్న

  • @bgmi_toxic1428
    @bgmi_toxic1428Ай бұрын

    ఇందిరమ్మ రాజ్యం ❌ రజాకార్ల రాజ్యం ✅

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rwАй бұрын

    ఎలక్షన్స్ లో రేవంత్ కి కాంగ్రెస్ వాళ్లే ఓటు వేసారా అందరు ఓటు వేస్తె గెలిసారు ఇది కూడ అంతే exam రాసే వాళ్లే ఉద్యమం చేయరు సపోర్ట్ గా అందరు చేస్తారు

  • @nareshyadav8950
    @nareshyadav8950Ай бұрын

    రేవంత్ సార్ కి ఏం జరుగుతుందో అంతా తెల్సు... కావాలని పంతం నెగ్గించుకుంటుండు అంతే... కానీ Dsc పోస్టుపోన్ అయ్యే వరకు నిరసనలు ఆగవు...

  • @santoshnetha9164
    @santoshnetha9164Ай бұрын

    రేవంత్ రెడ్డి మాటలు same KTR మాట్లాడినట్టే అహంకారం తో మాట్లాడుతున్నాడు

  • @rajuking-dy7md

    @rajuking-dy7md

    Ай бұрын

    ఇంకా ktr అయినా బెస్ట్

  • @saikumardeva

    @saikumardeva

    Ай бұрын

    Ktr gadidi ahankaram, revanth gadidi GB

  • @ChandraShekar-zc6mh
    @ChandraShekar-zc6mhАй бұрын

    ఎన్నికలలో గెలవకముండు సామాన్యులు , గెలిచినాక దైవాంశ సంభూతులు

  • @sudhakark1419
    @sudhakark1419Ай бұрын

    రండ పాలన

  • @mathanginaresh7973
    @mathanginaresh7973Ай бұрын

    Cm స్థాయిలో విశ్వసనీయత కోల్పోయాడు రేవంత్.

  • @user-iz4dt8uz7b
    @user-iz4dt8uz7bАй бұрын

    కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 9 ఇయర్స్ పట్టింది కానీ ఈ గుంపు మేస్త్రి సిఎం మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలు కూడా పట్టలేదురా బట్టే బాజ్..

  • @chippayadagiri7316
    @chippayadagiri7316Ай бұрын

    రేవంత్ గారు ఇలాంటి వాక్యాలు మీ పరువు తీస్తాయి,కేటీఆర్ లా మాట్లాడకండి

  • @bhanukumarponugoti4227
    @bhanukumarponugoti4227Ай бұрын

    Postpone group 2

  • @chippayadagiri7316
    @chippayadagiri7316Ай бұрын

    ఎన్నికల్లో గెలువక ముందు,అబ్బా గింత మంచి వాళ్ళు ప్రపంచం లో దొరికారు అనుకున్నాం,ఇప్పుడు తెలుస్తుంది,

  • @venkateshchekuta468
    @venkateshchekuta468Ай бұрын

    గ్రూప్ 2 exam డిసెంబర్ కి వాయిదా వేయాలి

  • @akojuvenkataramana8398
    @akojuvenkataramana8398Ай бұрын

    Raghu Anna మీరు ఒక్కసారి సిఎం తో మాట్లాడి నిరుద్యోగులను కలిపించండి... ప్లీజ్...

  • @Butterflybodige77
    @Butterflybodige77Ай бұрын

    గాంధీ గారు స్వాతంత్ర్య కోసం చేయలేదా మనందరి తరుఫున

  • @babugasikanti259
    @babugasikanti259Ай бұрын

    అన్నా , అర్ధరాత్రి దిలీసుఖ్ నగర్ లో అర్ధరాత్రి DSC అభ్యర్థులు భారీ స్థాయిలో వచ్చి గుండెలు పగిలేలా రోదించారు. దయచేసి అది కూడా వీడియో చేయండి.

  • @SR06844
    @SR06844Ай бұрын

    ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి మాత్రమే ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలి ఎంత చెంచాగిరి చేసే వాళ్ళు ఎందుకు వస్తారు పోటీ చేసే వ్యక్తిని ఇంటింటికి తిరిగి ఓట్లు అడగ అడగాలి

  • @raghavendragoud2110
    @raghavendragoud2110Ай бұрын

    dsc వాయిదా వేయండి

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603Ай бұрын

    💥💥💥💥💥💥 *సిఎం రేవంత్ రెడ్డి వాక్యాలలో అనుమానాలు ...🤔🤔🤔 రేవంత్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇస్తూ....నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఆ దొంగలు ఎవరూ...? బల్మూరి వెంకటా...? కోదండరామ్ రెడ్డి నా....?Riyaz sir...? నిరుద్యోగుల నిజమైన ఉద్యమాన్ని నిరుగారుస్తున్నది.. పక్కతోవ పట్టిస్తున్నది ఏ సన్నాసి...?ఇంకెవ్వరూ.... ఒకవేళ వీళ్ళే ఐతే ముంద్దు వీళ్ల ఇంటిని ముట్టడించాలి...✊🏿✊🏿😡😡👊🏻👊🏻👊🏻 మన బాధ ఎంటో అప్పుడూ అర్ధం అవుతుంది వీళ్లకి 👊🏻👊🏻👊🏻👊🏻*

  • @sangramthoutam886
    @sangramthoutam886Ай бұрын

    Hi రఘు, బిఆర్ఎస్ పార్టీ లో తప్పులు జరిగాయి కాబట్టే అధికారం నుండి దింపి ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు ఇప్పుడు వారికి ప్రశ్నించే హక్కు తప్పనిసరిగా ఉంటుంది,

  • @543Ramesh
    @543RameshАй бұрын

    #సీఎం గారు మీరు అన్నారు కదా, *హరీష్ రావు గారిని కేటీఆర్ గారి నీ ఆర్ట్స్ కాలేజ్ ముందు దీక్ష చేయమని చెప్పరు కదా మరి వాళ్ళు కూడా ఏ exam రాస్తున్నరో చెప్పగలరు మీ లెక్క ప్రకారం*

  • @kancharlanithish7063
    @kancharlanithish7063Ай бұрын

    అరే బాబు కేటీఆర్ కేసీఆర్ పేరు లేకుండా ఒక్కరోజు అయినా న్యూస్ చెప్పుర కాంగ్రెస్ రఘు

  • @Satt-y8u

    @Satt-y8u

    Ай бұрын

    Raghu ganiki siggu ledu

  • @raviprakashsivva4582

    @raviprakashsivva4582

    Ай бұрын

    super

  • @vanamajay1077

    @vanamajay1077

    Ай бұрын

    Roju news chudu rah telusthadi avarini support chsthunaro..

  • @krishnagoud-er2sk
    @krishnagoud-er2skАй бұрын

    అరే రఘు అన్న ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ రేవంత్ రెడ్డి దానికి సమస్యను పరిష్కరించాల్సింది మీ రేవంత్ రెడ్డి మధ్యలో కేటీఆర్ ని ఎందుకు తీసుకొస్తున్నావ్ టైటిల్స్ లో కేటీఆర్, కేసీఆర్ లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా పోస్టులు పెట్టలేవా??? వాళ్లని ఎందుకు బదునం చేస్తున్నావ్ ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్లే ఉన్నారు మేటర్ డైవర్షన్ చేయడం కోసం ఇలా టైటిల్స్ పెట్టకు

  • @raviprakashsivva4582

    @raviprakashsivva4582

    Ай бұрын

    true

  • @prabhulingamrachuti2456
    @prabhulingamrachuti2456Ай бұрын

    తెరాస పాలనా lo బ్లమూరి వెంకట్ దీక్ష చేసిండు

  • @revallyvenkatesh7859
    @revallyvenkatesh7859Ай бұрын

    Post pone DSC please

  • @jaibheem9729
    @jaibheem9729Ай бұрын

    ఇది అంతా....దేవసేన..అండ్ బుర్రా వెంకటేశం ఇచ్చిన feedback అయిఉంటుంది అని అనుమానం

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628Ай бұрын

    గ్రూప్ టు అభ్యర్థులు అడుగుతుంది న్యాయబద్ధమైన డిమాండ్ మేము సీరియస్ అభ్యర్థుల ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు

  • @RaviKumar-tq2cx

    @RaviKumar-tq2cx

    Ай бұрын

    @ 1:05 to 1:26 చూసి మాట్లాడాలా ? ఏం మాట్లాడాలి అన్న... నిరుద్యోగుల దగ్గర నుంచి నాయకులు ఓట్లు అడుక్కొని గెలిచారు... కతం అయిపోయా... ఇప్పుడు నిరుద్యోగాలకి ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి ?

  • @manu-mi3ob
    @manu-mi3obАй бұрын

    Tqs anna maa tharupuna matladuthunnanduku🎉

  • @Srikanthyadav-562
    @Srikanthyadav-562Ай бұрын

    రఘు అన్న గ్రూప్2 & గ్రూప్3 మధ్యలో గ్రూప్1 మెయిన్స్ వుందన్న🤦

  • @sudhakark1419
    @sudhakark1419Ай бұрын

    ఇక పోస్ట్ లే లేవు ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ బుక్ అయినవి అందుకే డేట్ పోస్ట్ ఫోన్ చెయ్యడం లేదని నిరుద్యోగులు అన్నమాట కరెక్టే అనిపిస్తుంది. సీఎం అన్ ఎంప్లాయ్ తో మాట్లాడ టానికి ఇష్టపడట లేదు.

  • @boddurajesh8695
    @boddurajesh8695Ай бұрын

    డీఎస్సీ వాయిదా వెయ్యాలి.నిరుద్యోగులు టెట్ కు డీఎస్సీ సమయం అడగటం తప్పా ✊

  • @kothaammakutti
    @kothaammakuttiАй бұрын

    ప్రతి సారి నాయకులే చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు🤔 ఎందుకు, రేవత్ రెడ్డి కి ఇప్పుడే కొమ్ములు వచ్చినాయి, ఎలక్షన్స్ దూరం ఉన్నాయి అని ఇంత విర్ర విగుతున్నావు, నిన్ను వ్యతిరేకించే ప్రజలు, నాయకులు, విద్యార్థులు, రైతులు, విల్లు అందరూ 4సం లు, కండ్లు ముసుకుంటారు, ఆ తర్వాత కండ్లు తెరుస్తారు, అప్పుడు అర్థం అవుతుంది, ఇప్పుడు నువ్వు ఎం తప్పు చేస్తున్నావో, ABN న్యూస్ లో 10years ఈ సీటు నాదే అని చెప్పినవు, మరి ఇలా అయితే నెక్ట్ టైమ్ సీటు ఎలా వస్తుంది. 🤔🤔🤔, నీ దగ్గర ఉన్న సలహా దారులను నమ్మకు, నీ సొంతంగా ఆలోచించుకో.

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qmАй бұрын

    గుంపు మేస్త్రీకి అహంకారం పెరిగింది కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు ముఖ్యమంత్రి చేసినారు పరిపాలన తెలియటం లేదు

  • @thirurachakonda332
    @thirurachakonda332Ай бұрын

    ఎక్కడ trs వస్తాదో అని, కాంగ్రెస్ ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ... నిరుద్యోగులకు కాంగ్రెస్ కు మధ్యలో నలిగిపోతున్న తొలి వెలుగు... అందుకే CM ని బుజ్జగిస్తున్న తొలివెలుగు... ఇదే పని TRS చేసి ఉంటే వీళ్ళు ఎంత రెచ్చిపోయేవరో తెలుసు మనకు.. So far, it is learned that , KTR is visionary and far better than Razakar RR ...

  • @krishnagoud-er2sk

    @krishnagoud-er2sk

    Ай бұрын

    Correct

  • @rajivannepk149
    @rajivannepk149Ай бұрын

    అన్ని తెపించుకుట్టున్నావ్ అసలు విషయం తెలుస్తా లెవా రేవంత్

  • @jkhostelsingarayakonda9427
    @jkhostelsingarayakonda942725 күн бұрын

    నాయకుడు ప్రజలు సమస్యలోంచి రావాలి, దురదృష్టం కొద్దీ డబ్బు, కులము, వ్యపరస్థులు వచ్చినప్పుడు, వారికీ సమస్య తెలుకునే శక్తీ ఉండదు. అది ప్రజల ప్రాబ్లెమ్. ప్రజలు ఎంత సేపు దేవుడు,, మతం, కులము, ముఖ్యం అని కనిపించని ఊహ లోకం కోసం బ్రామిస్తున్నాడు. రేపు నా తరం కోసం ఓ మంచి చేద్దాం ఈరోజు నాకేంటి అనే రోజుకు దిగజారిండు. దానికోసం ఎంతకయినా తెగిస్తున్నాడు. దాని ఫలితం.. ఇ పాలితం. అందరూ నమ్మి ఓట్ వేశారు. రేవంత్ గారూ తన సొంత మనుషులని మాత్రమే నమ్మి పలిస్తున్నాడు

  • @SangukomalaSangu
    @SangukomalaSanguАй бұрын

    Thank you Raghu Anna 👏

  • @jyothiashok9943
    @jyothiashok9943Ай бұрын

    సైలెంట్ ఉండటం ఏందీ రఘు అన్న...... మా నిరుద్యోగులందరిని ఏడపోయి.... చావమంటుండ్రు.....

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimiАй бұрын

    ఓటుకు నోటు కేసు ఏమైంది...ఇక నుండి ఇదే అడగాలి...పోస్ట్ అమ్ముకున్నరేమో, అందుకే ఈ తొందర...

  • @adira4283
    @adira4283Ай бұрын

    కాలోజీ టీవీ ఛానల్ వ్యక్తి దీని దీనికి ఆపోజిట్ గా చెప్తా ఉన్నారు

  • @ab-jh8ym

    @ab-jh8ym

    Ай бұрын

    Kaloji vaadu nirodyokulaku opposite ga videous chestundu

  • @sudhakarborelli6099
    @sudhakarborelli6099Ай бұрын

    ఏ గవర్నమెంట్(cm) లోనైనా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి మాట్లాడే దమ్మున్న విలేకర్ రఘు అన్న

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121Ай бұрын

    రేవంత్ కి సీఎం గా ఉండటం పాలించడం చేత కాదు అందరి ద్వారా గెలిచి ఆ అందరిని ఏడిపిస్తున్నాడు అందరి ఏడుపు తగులుతుంది

  • @sravanthikumbhajada7554
    @sravanthikumbhajada7554Ай бұрын

    Post pone group 2

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135Ай бұрын

    DSC postpone 3months వాయిదా వేయాలి అత్యవసరం మాకు

  • @chinthalakalpana4480
    @chinthalakalpana4480Ай бұрын

    Down down cm

  • @chochitv5135
    @chochitv5135Ай бұрын

    బాగా ఆకలి గొని ఉన్నోళ్ళకు భోజనం కి పిలిచి తినడానికి వడ్డించి చేతులు కట్టేసినట్టు ఉంది నిరుద్యోగుల పరిస్థితి 😢

  • @daanineeru3764

    @daanineeru3764

    Ай бұрын

    👌

  • @damodarvelpula7764
    @damodarvelpula7764Ай бұрын

    కాంగ్రెస్ ను నమ్మి పెనం మీద నుండి పోయిల తెలంగాణ ప్రజలం పడ్డాము బుద్ధి వచ్చింది నేను సచ్చేంత వరకు కాంగ్రెస్ .బీజేపీ టీఆర్ఎస్ కు ఓటు వేయను

  • @KeshavSwaero
    @KeshavSwaeroАй бұрын

    రఘు అన్న గారు చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు/విమర్శిస్తున్నాడు.ఏమో మరి.

  • @madavidatta9849
    @madavidatta9849Ай бұрын

    Group 2 post చేసి డీఎస్సీ నిర్వహించాలి... డీఎస్సీ ఆపండి అనేవాళ్ళు స్వార్థపరులు

  • @indian-zc9fy
    @indian-zc9fyАй бұрын

    Group 3 is in November group 2 is in August. Group 2 3 same syllabus, so we demanding to postpone group 2 and conduct it with group 3

  • @karrashankar5014
    @karrashankar5014Ай бұрын

    Revanth రెడ్డి సీఎం పదవి నుండి తీసేయండి

  • @ThotaMahender-sk5uj
    @ThotaMahender-sk5ujАй бұрын

    నిరుద్యోగులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఇంత పెద్ద ఉద్యమం చేస్తారని ప్రభుత్వం గెస్ చేయలేకపోయింది ఇంతకు ముందే వాళ్లతో చర్చలు జరిపితే కొన్ని సమస్యలకి పరిష్కారం అవుతుండే

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495Ай бұрын

    ముప్పై వేల పోస్టులు వేసా అంటున్నాడు అవి కేసీఆర్ సంబందం లేదు రేవంత్ రెడ్డికి సంబందం లేదు ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు ఏమి చేస్తున్నాడో చెప్పాలి రేవంత్ రెడ్డి 🤔🤔🤔🤔

  • @nikhiltheegala-ue9kv
    @nikhiltheegala-ue9kvАй бұрын

    Pls Don't Postpone DSC and also Grp2 we are sincere aspirants

  • @entertainu3822
    @entertainu3822Ай бұрын

    Raghu annna miru maaku support cheyyandi plzzzz😢🙏🙏🙏

  • @raghumenege6595
    @raghumenege6595Ай бұрын

    సీఎం ని ఏమైనా అనాలి అంటే నువ్ సీఎం వ అని అంట్టదేమో చూడు అన్న మన రేవంత్ గారు

  • @srinivas5715
    @srinivas5715Ай бұрын

    ప్రొటెస్ట్ చేసే వారు బెనిఫిషరీ అయ్యి ఉండాలి అనే రూల్ లేదు...

  • @rambabausamala2458
    @rambabausamala2458Ай бұрын

    ఇప్పుడు line ల కు వచ్చినవ్ తమ్ముడు.....🤝🤝👍👍

  • @rathodpraveenkumar6101
    @rathodpraveenkumar6101Ай бұрын

    యావత్ ప్రపంచంలో నిరుద్యోగుల తరుపున్న టీవీ ఉంది ..అంటే అది మన తొలి వెలుగు టీవీ.. రఘు అన్న ... మా తో నువ్వు నీతో మేము నిరుద్యోగులం.....

  • @laxmivutla2093
    @laxmivutla2093Ай бұрын

    మన తెలంగాణ నాయకుల పాలన కంటే ఉమ్మడి ఆంధ్ర నాయకుల పాలనే ఉత్తమం తెలంగాణ తెచ్చుకున్నందుకు మనం మనం కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది

  • @anjannasitaram7880
    @anjannasitaram7880Ай бұрын

    Group 2 posts 2000, group 3 posts 3000 penchali preparation ki time ivvali

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8nАй бұрын

    Kumari aunty vishayamlo oka rojulo spandhinchinavu ,Mari Maa nirudyogulanu endhuku pattinchukovatledhu

  • @rajugurrapu2645
    @rajugurrapu2645Ай бұрын

    ఉపాధ్యాయ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు తగ్గించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి

  • @nareshkatta9344
    @nareshkatta9344Ай бұрын

    Ragu garu notification lo pera no 18 lo post laku 1:100 thisukovachu ani undhi

  • @jai2563
    @jai2563Ай бұрын

    రాహుల్ గాంధీ గారికి ఈ విషయం చెప్పాలి.

  • @VOTER740
    @VOTER740Ай бұрын

    ఒక వేళ పరీక్ష వాయిదా వేస్తే పరీక్షకు సిద్దం అయ్యే వారితో ఉద్యమాలు చేయిస్తే ఎవరు బాధ్యులు

  • @gaddamrakesh2136

    @gaddamrakesh2136

    Ай бұрын

    Postpone cheyyamanedhi prepare ayyevare brother😊

  • @AnilReddy328
    @AnilReddy328Ай бұрын

    Thank you Raghu Anna❤❤❤❤❤

  • @daanineeru3764
    @daanineeru3764Ай бұрын

    😂రఘు అన్నా 1:100అవదు, అది వదిలేయ్, గ్రూప్ 2పోస్ట్ లు పెంచమను

  • @rameshmadasu9927
    @rameshmadasu9927Ай бұрын

    ఒక వెయ్యి మంది ఉన్న డిగ్రీ కాలేజీలో ఒక టైం టేబుల్ ఇవ్వను మంత్రి మహేందర్ రెడ్డి గాని ఆ టైం టేబుల్ సెట్ చేస్తే నా డిగ్రీలన్ని కాల్ చేస్తా

  • @shivachary9707
    @shivachary9707Ай бұрын

    Revath reddy ఇంటికి ఇంజనీయర్ కాన్న మేస్త్రి పని చేసేవాడికే ఎక్కువ డబ్బులు ఇచ్చడంట అంటె చదువుకున్నోడికన్న సాకలోడే మేలు అని ఓక సీఎం చెప్పడం సిగ్గు చేటు......... అయినా మ తప్పూ సర్ మిమ్మల్ని నమ్మి ఓటు వేయించి వేషం చూడు........ జక్క జడ్సన్ గురించీ మాట్లాడటానికి సిగ్గు లేదు రేవంత్ రెడ్డి

  • @Narmada328
    @Narmada328Ай бұрын

    Please postpone DSC please postpone DSC please postpone

  • @pabbashreechaitanya4362
    @pabbashreechaitanya4362Ай бұрын

    ఇదే అర్బకత్వమ్ అంటే...be careful. ..

  • @VarahiSena
    @VarahiSenaАй бұрын

    నువ్వు దేవుడివి రఘు అన్న మా బాధ ను కరెక్ట్ గా చెప్పారు.

  • @time9305
    @time9305Ай бұрын

    Please anna 1:100 గురించి అర్థమయ్యేలా చెప్పండి

  • @Shourya221
    @Shourya221Ай бұрын

    Postpone DSC immediate

  • @Romeo5655-v9r
    @Romeo5655-v9rАй бұрын

    అసలు నువ్వు మాకు సిఎం ఎట్లా అయినవో మేం ఏం పాపం చేసినమో ఇంకా అర్థం అవడం లేదు. బయట ఇంత ఇష్యూ జరగుతున్న కూడా మీరు నిమ్మకి నేరెత్తన్నటు ఉంటున్నారు. మా నిరుద్యోగుల గోస తాకి నువ్వు n ని కుటుంబం సంక నాకి పోతది. మా నిరుద్యోగులతో పెట్టుకున్న కేసీఆర్ ఏ ఓడిపోయి ముస్కొని కూర్చున్నాడు. మీ పక్కన ఉన్నటువంటి దయాకర్, మనవతరోయ్, బాల్మూరి n రియాజ్ విల్లు మిమ్మల్ని misguide చేస్తున్నారు.if వాళ్ళు మిమ్మల్ని misguide చేసినా కూడా మీరు ఒక సీఎం మీకు వచ్చే రిపోర్ట్స్ మీకు ఉంటాయ్. ఇప్పటికైనా సమయం మించిపోలేదు G2 ni postpone chesi exam dec lo conduct చెయ్యాలి. లేకుంటే నిన్ను ఈ నిరుద్యోగ సమాజం ఎప్పటికీ క్షమించదు #deklenge

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cyАй бұрын

    ఇంత జరుగుతున్నా 8 మంది MLA లు, 8 మంది MP లు ఉన్న BJP yem చేస్తుంది?? అంటే ఇది bade bhai chote bhai bandamena?? Teenmar Malli gadu yekkada పాయె?? పాపం ఈ Raghu gadiki kuda badha undi కాంగ్రెస్ ను విమర్శించడానికి...కాని తప్పక ఈ వీడియో చేయాల్సి vatchindi akka chestunna విద్యార్ధుల ఆందోళన ను చూసి భయపడి.

  • @bhaskerkattagani613
    @bhaskerkattagani613Ай бұрын

    Please revanthannaaaa ardham chesko please

  • @AVSGOUD1905
    @AVSGOUD1905Ай бұрын

    KCR elane chesindu nenu kuda alane cheyaliga.... మనం పెద్ద తప్పు చేసినం సచిపోయింది అనుకున్న కాంగ్రెస్ నీ మనం కష్టపడి గెల్పిస్తే మనకే పంగాణమ పెట్టారు....

  • @rajashekhara236
    @rajashekhara236Ай бұрын

    Mana state thelive leni CM revanth

  • @bangarianjaiah8146
    @bangarianjaiah8146Ай бұрын

    గతం ఎగ్జామ్స్ కాదు DSC గురించి రేవంత్ రెడ్డి గారు అన్నాడు

Келесі