రేణుకా దేవి ఇంట్లో ఉందా లేదా అని తెలుసుకోవటం ఎలా.? | Interesting Facts About Renuka Yellamma Devi
Interesting Facts About Renuka Yellamma Devi | Sri Renuka Yellamma Devi | @ziptvbhakthi #renukayellamma #interestingfacts #srirenukayellammadevi #phanikrishnasharma
ZIP TV Bhakthi Spiritual is the Premier KZread channel on religion and spirituality in Telugu states and Telugu people across the world. We strive hard to provide the best possible spiritual education to hundreds of thousands of our viewers with the generous help of renowned spiritual and religious Gurus. The spiritual practices of Hindu religion touches upon every aspect of Human life from the Womb to the Tomb. How best we live in between these two stages is the crux of Indian spirituality and ZIP TV Bhakthi showcases the best of these practices by these Gurus for making life of Humans more happier and peaceful.
Do subscribe and watch the videos of ZIP TV Bhakthi Spiritual for a peaceful and Happier life.
Пікірлер: 85
మా గౌడ కుల౦ ఆడపడుచు ..జై శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవ్యైనమ:
@renukatappa
Ай бұрын
Avunu
@shivatej153
Ай бұрын
నాకు కొన్ని రోజులుగా పాములు కలలో వచ్చాయి
@sidhuRJ9
21 күн бұрын
అరేయ్ వారి ఒక్క గౌడ కులానికే అని చెపుతావ్ అందరికి దేవత
మంచి గురువు గారు ఈయన. సమాజానికి ఈయన లాంటి వారు కావాలి. నేను మాట్లాడాను
జై రేణుకా ఎల్లమ్మ తల్లి
Oum sri Renuka మాత్రే నమ:
❤😊😊 అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి 😊😊😊😊
Thalli 🙏🙏
రేణుక ఎల్లమ్మ మా ఇంట్లో స్వయంగా వెలవాలి అంటే ఏమి చేయాలి స్వామి
Swami ma intlo door daggara chedalaga pattindi adi chedana ammavara konchem cheppandi swami
స్వామీ అమ్మవారికి ఇష్టమైన విధంగా పూజ ఎలా చేయాలి
గురువు గారూ మీతో మాట్లాడాలి మేము ఎక్కడికి రావాలి
Swamy maagudi lo putta peragatledu putta perugutaku edaina upayam cheppandi
Ma atthagari entlo ellama devatha vundo leda naku telavadu Ela telusukovali
Guruvugariki padabivandalu guruvu naky ammavaru vastundi allmmathalli kalyanam cheyamantunnaru am cheyali cheyandi
Swamy bapana ellamma ante putts akaram lo mathrme molusthadha ledhante inka vere roopam lo moliche avakasham vuntadha cheppandi 🙏
🙏🙏
🙏💯
Namaskaram swami chala problem naku
Swami ellamma thalli gudi open chesi Pooja cheyochha
Smamiji naaku kalalo pamulu kanipistunnavi thallena maa attagarintlo thalli unnadi but nenu koluchukovadam ledu
😊😊
Swami ma etlo myssamma unnadanta em cheyali swami
Namaskaram Malayalam
Ma madiga vari landa lo yellamma thalli vuntundi jai jambavantha
Swamygaaru ma intlo 7 tarala nundi yellamma thalli undi kaani deepali roju nommukoru...nomu dandalu kuda unnay...atla nomukokapothey emanna problems vasthay a??
రేణుక ఎల్లమ్మ కు పాటించవలసిన నియమాలు ఏమిటి
Kallalo ammavaru kanipistundhi ante na medha ostunatu daniki ardham emiti swamy garu
@user-fl4jg8mz9t
21 күн бұрын
Chpandi
రేణుకమాత మంత్రం ఉపదేశం ఇస్తారా నియమాలు తెలపండి
Hi
Sir ma intlo vivaham kaavalsina adapilla undi 30 vachina pelli kaaledu ani kolupu cheppe ayana dagara ki pothe ellamma undi .adupadthuundi pelli ki.nilabettuko antundu.kani ma intlo undi ani telusukodam ela.maku elaanti symptoms levu putta ravadam gani ala em levu . ayana chepindi nijamo kado teliyadu.ela
@shruthibere1042
4 ай бұрын
Muddupu katti ammavari mida mokku petandi kalyanam avthundi kachithanga
@chinni225
4 ай бұрын
@@shruthibere1042 mokku pettala ante emiti?mudupu ekada kattali.
Mamu kothaga yallamma ni pettukunna
Nenu renuka yellamma bakthuralini guruvugaru Amma varu Pamu roopamlo kacchithanga kanipistharu guruvu gaaru Naaki aneka sarullu ammavari dharshanam kaligindhi kani nenu ye thappu chesano ee madhya kanipinchadam ledhu
Na. Koduku. Ki. Chaduvu. Eu. Guruvu. Garu
మాకు ఎల్లమ్మ తల్లి ma thathaya గారు నిలబెట్టారు kani ma second pedanana valla intlo putta మొలిచింది but ma ఇంట్లో పుట్ట మొలవలేదు అంటే మా ఇంట్లో yeallama thalli lenatta guruvugaru putta kanapadaledhu ipudu naku matches chuathunnarj kudaradm ledhu emiana related vutadha e mesaage ki konchem twaraga reply ఇవ్వరా please
@rscreations820
4 ай бұрын
మీ తాత గారికి ఉంది కాబట్టి మీకు ఉన్నట్టే, మీరు ఎల్లమ్మ తల్లి ని మీ ఇంట్లో నిలుపుకొని పూజ చేసుకోండి, మీకు matchess set అవుతుంది, అమ్మ ను నమ్ముకుంటే ఎలాంటి బాధ లు అయినా తొలిగి పోతాయ్, మా ఇంట్లో 35 ఇయర్స్ గా పుట్ట రూపం లో ఎల్లమ్మ తల్లి ఉంది ఇప్పటికి ప్రతి సంవత్సరం పండుగ చేస్తాం 🙏, ఓం శ్రీ మాత్రే నమః 🙏
Naku thelidu meeru smmavarugurinchi em cheppatledu
💯🙏
గురువుగారు మా ఇంటి దేవుడు పరశురాముడు దేవత వీర గౌరమ్మ అని మా పెద్దలు చెప్పారు కానీ రూపం మాకు తెలియదు మా పెద్దలు కొన్ని వస్తు రకమైన వెండి బెత్తం బాణం విభూది గడ్డలు వాటిని కార్తీకమాసం నందు సంక్రాంతి నందు దించి పూజలు అందించే వాళ్ళు పూజ అనంతరం అవి అన్ని కుండలో పెట్టి అటక మీద ఉంచే వాళ్ళు వీర గౌరమ్మ అంటే రేణుక మాతా ని నేను నమ్ముతున్నాను అది నిజమేనా మా వీర గౌరమ్మని మేము ఏ రకంగా కొలుచు కోవచ్చును మరియు అమ్మవారి కి సంబంధించిన గుడులు ఎక్కడ ఉన్నావ్ మాకు తెలియపరచగలరు ధన్యవాదాలు
🙏🙏🙏
Swami Mantra yellamma thalli nahin per gana main Hun to leta pothan koyyala ⁰ per gana puliyara pulihora nai Bhojpuri ⁰ Tuli December mama ke Nagpuri song intro photos Hindi apartments in Telugu yellamma Chiranjeevi Tamil yellamma song Balaji Mantra Swami
ఎల్లమ్మ తల్లి విగ్రహం petukovcha స్వామీ
@pottabathulamadhusudan5500
4 ай бұрын
Happy ga pettukovachhu 🙏🙏🙏
@senalasupriyasupriya-bb9bv
4 ай бұрын
Ma entlo unnaru amma vigraharupamlo nenu abhishekam kuda chesthanu
Yellamma thalli pampu and adhishekthi Naku pampu rupam lo and manava rupam lo kanabaduthundi
Ma inti Kula dewata renuka yellama ani anaru Alana memu randu sarilu pandga chasamu kani Naku emi manchiga jarga ledu enduku Ela awtundi nenu Raju amawariki deepam pedta kani samsya ki dari darukutata ledu
Naaku punakam vastadii swami kaani maavariki istam undadhu.em cheyyallo cheyppandiii.endhikantey egathaali chestunnaru navvu thunnaru anii.ilaaney maa thitikodalu .maa bava garu navvaru vaallaki ventaney ammavaaru punuthaaru.
@bprashanth9571
4 ай бұрын
Navve vallani pattinchukovaddu em anna kuda vallaki manchidi kadu vallake telusthadi melliga
స్వామి me phone nabare
,🙏🙏🙏🙏
devudi dhaggara ,Amma,Attha Enti ,,bakthi undali kani
Make phone chat sir
Ellamma thallini koliche poojarulu evandi
Swy ekkadiki vellina ellamma vundi antunnaru asalu unda Leda telusukovadam Ela?
@Shivarpanam155
4 ай бұрын
ముడుపు కట్టుకుని చూడండి
@bcklogs
4 ай бұрын
Ela kattukovali andi
@Shivarpanam155
4 ай бұрын
@@bcklogs మంగళవారం నాడు స్నానం చేసి ఇల్లు తుడిచి దీపం పెట్టుకోండి..అయ్యాక ఒక తెల్ల క్లోత్ తీసుకుని కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టి...ఏదైనా ఒక మూత లాంటిది కొబ్బరి కుడక అయిన ఎం కాదు..దానితో 11 సార్లు కొలిచి అందులో ఆకు వక్క ,11 రూపాయలు or 21 or 116, అన్ని వేసి అమ్మవారి పేరు మీద అమ్మ ఎక్కడ వెళ్లిన నువ్ ఉన్నావు అని అంటున్నారు.. మరి నువ్ నిజంగా ఉంటే నీ సత్యం ఇందులో చూపించు తల్లి నిలుపుకుంటాం అని మొక్కుకొండి... అలా మొక్కిన తరువాత ముడుపు కట్టండి...తరువాత 5 రోజులు దీపం పెట్టండి అమ్మవారి పేరు మీద(దీపం ఆరకుండా వెలిగిస్తే ఇంకా మంచిది)...అలా 5 రోజుల తరువాత మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి మొక్కి కేవలం బియ్యం మాత్రమే కొలవాలి స్టార్ట్టింగ్ లో చేసినట్లు...అప్పుడు దేనితో కొలిచారో దానితో కొలవాలి...అమ్మవారు నిజంగా ఉంటే మీరు అప్పుడు కొలిచి పెట్టిన 11 కుడకలు కంటే ఎక్కువ వస్తుంది... అలా వచ్చింది అంటే అమ్మవారు మీకు ఉన్నట్టు మంచి చేయడానికి వచ్చినట్లు అర్థం
@rakshakm7623
4 ай бұрын
Kotta white gani yellow gani blouse piece techukoni illantha clean chesukoni....tala snanam chesi ammavaariki manchiga mokkukoni oka kudakapi innko kudaka petti 5 saarlu biyyam blouse piece lo vesi 21 rupees petti mudupu kattandi...malli mangalavaaram roju mokkukoni a mudupu vippi chudandi....5 kante 2 gani 3 gani kudakala biyyam ekkuvoste ammavaaru vunnaytu lekunte vaddu....ma side ilagechestaru....try cheyandi sister
@bcklogs
4 ай бұрын
Thank you
Yelluma talli pammu putala putidhi Mike tiliyadhu
Sorry guruji.ur wrong.yellamma thalli sarparupam llone vuntundi.andhukee aamenu putta rupam lo pujistaru.aa thalliki naatu gudlani biyyanni kuda samarpistaru telusukondi
@Achala544
4 ай бұрын
Yes correct yellammatalli ante naagulamma naaku telusu ,meeru cheppindi correct,
@Achala544
4 ай бұрын
Avidiki biyyam bellam kalipi javala pedite avidiki ishtam
Nidralo poonakam Vasthundi Swami endhuku alla jaruguthundhi
@user-pm5zy7wj8j
4 ай бұрын
Same naku kudaa swami yendhuku vosthundhi m ardham kaavatledu
@Shivarpanam155
4 ай бұрын
దేవుడు వస్తాడేమో
Swami kadiyam antee enntiy chethiki endhuku estharu
నమస్కారం సార్ మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా. కన్సల్టె చేయాలి అని ఉంది నెంబర్ ఇవ్వగలరా.
@ziptvbhakthi
7 ай бұрын
video lo kinda scrool avutundi
@prashanth_l_n1113
4 ай бұрын
@@ziptvbhakthi number scroll avvadam ledu
యెల్లమ్మ ఉపవాసంలో ఉన్నందున నేను నాన్ వెజ్ తినవచ్చా?
@user-ps5mp9vm8p
4 ай бұрын
ఉపవాసం అంటే ఎం తినకుండా నైట్ టైం lo టిఫిన్ or పండ్లు తినాలి అంతే
@user-ps5mp9vm8p
4 ай бұрын
Inka నాన్వెజ్ ఎలా తిట్టారు చెప్పండి అసలు ఉపవాసం పెట్టుకొని
Ma ఇంట్లో yellama పుట్ట uvndi.3 times పండుగ చేసి ma bava garu memu pachukunamu.panchukuna 3 months ki ma husband ki accident అయింది.మ బావ కి చేయి విరిగింది.స్వామి పూజ లో లోపాలు చేసి ఉండటం వల్ల జరిగిందా కొంచెం చెప్పండి గురూజీ
@Shivarpanam155
4 ай бұрын
అలా ఎలా పంచుకుంటారు మీ ఇష్టమే న
@senalasupriyasupriya-bb9bv
4 ай бұрын
Manchi chese vare devathalu,devllu ..vallu yepudu manche chestharu tappa chedu cheyyaru andi antha mana anumanam..manaku kharmalu untai kada Ave manalni ebandi peduthaj aena anduke devllani poojinchadam valla kondantha karma gorantga avtundi okkosari purthiga kharmalu tesivestharu ❤❤devllani yepudu tappu pattakudadu
@senalasupriyasupriya-bb9bv
3 ай бұрын
@@Rama-hr4gc Avnu andi antha Vella anumanam manchi chese vare devllu ,devathalu vallu yeppudu chedu cheyaru
🙏
🙏🙏