శ్రీ రామాంజనేయ యుద్ధంలో ని||పద్యాలు గానం పాండురంగా స్వామి||హార్మోనిస్టు వరకవుల జగన్నాధ రావు గారు||

అందరికీ నమస్కారం
శ్రీ పాండురంగ చారి స్వామి
ఈయన గురువు వివేకా మహర్షి
గురువు వలె ధర్మ రక్షణార్థము శ్రమ సహన శీలి.
ఈ ఆలయము చెరువుగట్టు పైన ఉంది
గ్రామము ఇబ్రహీంబాద్
మండలము హన్వాడ
జిల్లా మెహబూబ్ నగర్
పాండు స్వామి గారు ఇక్కడ
#శ్రీశ్రీశ్రీవీరబ్రహ్మంగారిఆలయము
#కాశీవిశ్వేశ్వరాలయము
#ఆంజనేయస్వామిఆలయము
#గాయత్రిమాతఆలయము
#గురుమందిరము
మంట పాలు
భక్తుల సౌకర్యం కోసం వసతి గృహము
నిర్మించారు.
భక్తిలో గురువుగారికి వారి వారి చైతన్ అందించాలని మనవి
పాండు స్వామి గారికి భగవంతుడు తగిన శక్తిని ఓపికను ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతూన్నాము
ఇట్లు
#medhasbntv
చదివిన వారందరికీ ధన్యవాదములు

Пікірлер: 9

  • @user-gu1hb1lz6l
    @user-gu1hb1lz6l27 күн бұрын

    మీ గాత్రం చాలా బాగుంది సూపర్ సార్

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao93926 күн бұрын

    Chala bagunnai guruvugaru.

  • @bojjaganivenkateswararao1356
    @bojjaganivenkateswararao135627 күн бұрын

    Super

  • @kk.c7768
    @kk.c776827 күн бұрын

    డ్రామా ల స్వామి అన్నట్టు.

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os17 күн бұрын

    Pandurangaswamy Hats off your voice is melodious.God gift without any inconvenience enjoying.thanks to the u tubee organisers.

  • @MEDHASBNtv

    @MEDHASBNtv

    17 күн бұрын

    Thank you so much sir

  • @TelanganamPrabhu
    @TelanganamPrabhu28 күн бұрын

    Super 🎉

  • @MEDHASBNtv

    @MEDHASBNtv

    28 күн бұрын

    Thanks all

  • @kondalreddy7399
    @kondalreddy739926 күн бұрын

    రాగం' కొంచం తగించి ఉంటే బాగుండు స్వామి రాగంవలన మొదటపద్యం మరిచిపోయే విదంగా ఉంది స్వామి తప్పుగా అనుకోకండి

Келесі