శ్రీ మహాలక్ష్మి సన్నుతి (శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన పఠనము.పద్యము Description Box లో.

Video from Pothuri Veeraiah Sarma
శ్రీ మహాలక్ష్మి సన్నుతి
💐💐💐💐💐💐
శార్దూలము
💐💐💐💐
క్షీరాబ్ధిన్ జనియించి శ్రీసతి సిరీ, శ్రీవిష్ణు దేవేరివౌ
నీరేజానన ,శోభనా ,నిరుపమా, నిన్భక్తి ధ్యానించినన్
తీరున్ వాంఛితముల్ ,మదిన్ సతతమున్నోదేవీ వసించంగదే
నీ రాజీవపదద్వయంబు గొలుతున్ నే నిత్యంబు పద్మాలయా.
వీరయ శర్మ

Пікірлер: 7

  • @user-ls8xs6rm1u
    @user-ls8xs6rm1u21 күн бұрын

    ఓం శ్రీమాత్రే నమః 🌹🙏

  • @jayasreeprao6199
    @jayasreeprao6199Ай бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🏼🌺🙏🏼

  • @kommavarapuvittalrao7947
    @kommavarapuvittalrao79476 күн бұрын

    🙏🙏🙏

  • @veeraiahpothuri
    @veeraiahpothuriАй бұрын

    శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః

  • @ANGJI-tx6ue
    @ANGJI-tx6ue25 күн бұрын

    Vi

  • @mullapudiramanamurthy8447
    @mullapudiramanamurthy8447Ай бұрын

    🙏🙏🙏

  • @subbaramaiahchalla1520
    @subbaramaiahchalla1520Ай бұрын

    🙏🙏🙏

Келесі