శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 11-07-2024 | SVBC TTD

శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 11-07-2024 | SVBC TTD
Hashtag:
#tirupatibalaji
#hindhudharmam
#Devotion
#Tirumala
#Spiritual
#TTD
#Devotional
#Svbcttd_telugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/3hTeXmH
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu: bit.ly/3hTeXmH
👉 KZread: bit.ly/3hTeXmH
👉 Facebook: / svbcttdofficial
👉 Instagram: / svbcttd_official
👉 Twitter: / svbcttd
👉 Telegram: t.me/SVBCTTTDOfficialal
👉 Blog: svbcttdtelugu.blogspot.com
👉 Dailyhunt: profile.dailyhunt.in/svbcttdo...
👉Whatsapp: whatsapp.com/channel/0029Va8u...
👉Threads : www.threads.net/@svbcttd_offi...
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★

Пікірлер: 43

  • @mooha53
    @mooha5320 күн бұрын

    Thousands like from foreign countries access Srimad Bhagavatam through this dedicated work done by TTD and Acharyas.Please respect them.Everyday I feel like my Sriman Narayana is speaking through them

  • @ramakrishna5265
    @ramakrishna526519 күн бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః

  • @phanikumard1289
    @phanikumard128920 күн бұрын

    Guruji..u r great and we r very happy to receive knowledge from u Ome namo srivenkatesaya namaha

  • @Vedojwalam
    @Vedojwalam19 күн бұрын

    శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి| శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి|| 🌹🙏🏻🔔🙏🏻🌹🏵️🧘🏻🕉️🧘🏻🏵️🌹🙏🏻🔔🙏🏻🌹

  • @kondurkrishnaiah2624
    @kondurkrishnaiah262419 күн бұрын

    Aum Namo Narayana 🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏

  • @lavanyaraghuram9451
    @lavanyaraghuram945113 күн бұрын

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimohan2201
    @lakshmimohan220118 күн бұрын

    Guruvu gariki namaskaramulu 🙏

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j20 күн бұрын

    "ఎంత చదివిన నేమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు || పల్లవి ఇతర దూషణములు యెడసిన గాక అతికాముకుడు గానియప్పుడు గాక మతి చంచలము గొంత మానిన గాక గతియేల కలుగు దుర్గతులేల మాను || చరణం పరధనముల యాస పాసిన గాక అరిది నిందలు లేని లేనియప్పుడు గాక విరస వర్తనము విడిచిన గాక పరమేల కలుగు నాపదలేల మాను || చరణం వేంకటపతి నాత్మ వెదకిన గాక కింక మనసున దొలగిన గాక బొంకు మాట లెడసి పోయినగాక శంకయాలమాను జయమేల కలుగు|| చరణం. నిరంతర ధ్యాన పరుడై మానవుడు ఆత్మ శోధన చేసుకోవాలి. మనసా వాచా కర్మణే సద్గణముల నలవరచు కోవాలి. విజ్ఞాన వంతుడైన మానవుడు ఎన్ని విద్యలు నేర్చనా,ఎన్ని శాస్త్ర గ్రంథాలు వేదాలు ఆపోసన పట్టినా, పెద్దలైన గురువులయెడ ఎన్నెన్ని విషయాలు విన్నా, మానవుడు తననిరంతర చింతన మానలేడు. మరియు భాగ్య వంతుడు కాలేడు. కాముకత్వం అనగా విపరీత కోర్కులు లేకుండా యుండాలి. చంచల స్వభావము మాని, మనస్సును స్థిరంగా యుంచుకొని ఆత్మదర్శనం చేసుకోవాలి. "తనువే గుడియట,తలయే శిఖరమట పెనుహృదయమే హరి పీఠమఠ"...అన్నట్లు మనస్సులో వేంకటేశ్వరుని దర్శించుకోవాలి. "కాయము గడపల గనుదాకా ఈ మాయ తన్నుబెడమరుదాకా రాయడి మదము కరగుదాకా ".. ఇతరుల సొమ్ముమీద ఆస పడకుండా,పరనిందలకు పాల్పడకుండా ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్ధాలు చింతన చేయాలి . మనస్సుని అదుపులో నుంచుకొని, కోపతాపములు మాని, అబద్ధములాడక భగవంతుని కృపతో సిరులు సిద్ధింప జేసుకోవాలి.. అపుడే తాను సన్మార్గియై,విజయముతో మోక్షసిద్ధిని పొందగలుగుతాడు.. "మానవుడు ఎంతటి విద్యావంతుడైనా భగవంతుడు చూపిన సన్మార్గంలో నడవాలి" ..అని అన్నమయ్య పైన ఆలపించిన కీర్తన ద్వారా తన ఆధ్యాత్మిక చింతన పరమార్థం తేటతెల్లం చేస్తున్నారు. ఇదే విషయాన్ని... 1. "కడునడుసు చొరనేల కాళ్ళుకడుగనేల కడలేని జన్మ సాగర మీద నేల ?" 2. మూడే మాటలు మూడుమూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరో వేదాంత రహస్యము" కీర్తనలలో మానవుని సమస్యలకు తరుణోపాయాలు అనేకం అన్నమయ్య సూచించారు. చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరుమెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనను నందునిం పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా ! అనే భాస్కర శతక సారాంశము అన్నమయ్య బోధ. ఆత్మలో స్వామిని శోధించి పట్టుకోవాలి. నమో వేంకటేశాయ. మిత్రులందరికీ శుభోదయం.❤

  • @mangatayaru1079
    @mangatayaru107920 күн бұрын

    Chalachakkaga cheptunnaru sastrygaru deerghayushmanbhava

  • @umaranibj9066
    @umaranibj906618 күн бұрын

    Govinda Govinda Govinda. ...

  • @sathyakumarikr5665
    @sathyakumarikr566520 күн бұрын

    Govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa govindaa

  • @indirasatyanarayana1612
    @indirasatyanarayana161220 күн бұрын

    Guruvugari pravachanam atabutam .ma janmam sartaka maitaundi. Guruvugariki Shatakoti Vandanamulu

  • @SwarnaLatha-pj1nm
    @SwarnaLatha-pj1nm20 күн бұрын

    Gurujis padabivandhanalu 🙏

  • @J-ub5xl
    @J-ub5xl19 күн бұрын

    శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏

  • @SwarnaLatha-pj1nm
    @SwarnaLatha-pj1nm20 күн бұрын

    Govinda Govinda padabivandhanalu 🙏🙏🙏

  • @sudhavishwam
    @sudhavishwam20 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @upadhyayuluschitti8181
    @upadhyayuluschitti818120 күн бұрын

    ఈకార్యక్రమంమాత్రంఆపకండి

  • @balaiahkondraju2891
    @balaiahkondraju289120 күн бұрын

    Om 🕉 namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radharao890
    @radharao89020 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ

  • @user-bk4cd4iy9r
    @user-bk4cd4iy9r20 күн бұрын

    నాభి చక్రవర్తి యొక్క తండ్రి అగ్నీంద్రుడు వారు కూడా సద్గతినీ పొంది ఉంటారు ఎందుకంటే విష్ణువును కొడుకుగా పొందినవారు నాభి చక్రవర్తి తండ్రి గారు తాత ముత్తాత లు కూడా సద్గతినీ పొందారు అందులో ఏమి సందేహం లేదుగా గురువుగారు

  • @eswaripadam8605
    @eswaripadam860520 күн бұрын

    Ommsairam omnamahasiva omnarayana govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🍌🍌🍌🍌🍌🍌🥥🥥

  • @praveenr9174
    @praveenr917420 күн бұрын

    OM NAMO SRINIVASAYA 🪔🪔 OM NAMO NARAYANAYA 🙏🙏

  • @vkramdas2012
    @vkramdas201220 күн бұрын

    🙏🏻🙏🏻

  • @challashantha9307
    @challashantha930720 күн бұрын

    Govindha goviindha🙏🙏🙏💐🙏💐🙏

  • @SharmilaTalluri
    @SharmilaTalluri20 күн бұрын

    Govinda Govinda Govinda

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma226920 күн бұрын

    Sri Krishnah Sharanam mama, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Pujya Sri Gurubhyonnamah, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 It is our poorva janma Sukritam, that Sri Srinivasa has given us this golden opportunity to listen to Sri Madbhagavatham,through our Guruvugaru, who is a Sakala Shaastra Paarangatulu.🙏🏼🙏🏼🙏🏼 This is not like A PURAANA SHRAVANAM but as the SANKALPAMU says,it is BHAGAVATA ADHYAYANAM, study of BHAGAVATA grandhamu. Sri Guruvugaru BRINGS out the INTENTION of Sri VEDAVYAASA, by quoting the relevant Vaakyaalu,from Upanishads , Vedaas , GITA, and Shaastraas,which are underlying ,and also which are ,embedded in those Slokaas, with his UNLIMITED. MULTI FACETED KNOWLEDGE. 🙏🏼🙏🏼🙏🏼 If we can't understand, it shows,our lack of concentration,and dedication ,Sraddha. As Sri Maruthi achaaryulavaru says ,we have to do THIS BHAGAVATA AMRITA RASA AASWAADANA as much as we can. Praying Lord Venkateswara, to bless us to listen further... SVBC TTD variki,Kritagnyatalatho, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @swathic4

    @swathic4

    19 күн бұрын

    Excellent mam sri gurubhuyonamaha...❤❤❤❤

  • @ramanammaramanamma2269

    @ramanammaramanamma2269

    19 күн бұрын

    Thank you amma, 🙏🏼🙏🏼. l feel if we couldn't absorb the meaning, we have to listen repeatedly, till we understand, Thanks to SVBC, TTD for uploading in Utube 🙏🏼🙏🏼🙏🏼. Guruvugaru is coming down from his level, to make it easier for us 🙏🏼🙏🏼🙏🏼

  • @santoshdeshpande891

    @santoshdeshpande891

    17 күн бұрын

    🙏🙏🙏 Guru gariki shatakoti pranamamluu

  • @upadhyayuluschitti8181
    @upadhyayuluschitti818120 күн бұрын

    భాగవతంఅంటేఇదంతాచెప్పినవాళ్ళుఅసలువున్నారా

  • @gunugantirameshwarrao1820
    @gunugantirameshwarrao182020 күн бұрын

    పురాణ శైలిలో ప్రవచనం సాగటం లేదు. వేరే వక్త అవసరం. చెప్పే విధానం బాగా లేదు.

  • @annag1215

    @annag1215

    20 күн бұрын

    గురువుగారు శ్లోకాని చాలా సార్లు రిపీట్ చేస్తున్నారు. అన్ని మార్లు చెయ్యకుండా ఉంటే బాగుంటుంది

  • @upadhyayuluschitti8181

    @upadhyayuluschitti8181

    20 күн бұрын

    ఇట్లావినగలిగేఅర్హతవుండాలి

  • @saraswathialladi5099

    @saraswathialladi5099

    19 күн бұрын

    ​@@rajeshltv❤❤❤❤❤❤❤❤❤❤❤❤ aaq

  • @pinnamrajupravathidevi8624

    @pinnamrajupravathidevi8624

    18 күн бұрын

    Ardam avadaniki manaku kothyana ghnam undali appudu manaku ardamavthundi sorry sir 🙏🙏🙏🙏

  • @pinnamrajupravathidevi8624

    @pinnamrajupravathidevi8624

    18 күн бұрын

    Manaku antha ghnam ledu ani na only abhipram manam chala chinna vallam ani na ardam sorry sir please alapettakandi ardam iyithe vindi Leda ok 🙏🙏🙏🙏🙏

  • @saraswathishastry6576
    @saraswathishastry657620 күн бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі