రామోజీకి ఎస్పీ బాలు పాదాభివందనం - వారి స్నేహం గురించి తెలుసా? | Ramoji & SP Balu Friendship

రామోజీరావు, బాలసుబ్రహ్మణ్యం.. ఇద్దరూ ఇద్దరే. ఒకరు పాత్రికేయ రంగంలో, వ్యాపారంలో అసమాన యోధుడైతే.. మరొకరు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి. వీరిద్దరి స్నేహం ఎంతో ప్రత్యేకం. ఆ విశేషాలను ఓ కార్యక్రమంలో బాలు గుర్తుచేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు. అ అపురూప దృశ్యం మీకోసం..
#spbalasubrahmanyam #ramojirao
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 276

  • @sandyshorts1435
    @sandyshorts143526 күн бұрын

    అంతటి గానగంధర్వుడు,,,జ్ఞానవంతుడు,,అపర మేధావి, బాలు గారే పాదాభివందనం చేసారంటే అర్ధమైంది రామోజీ తాతయ్య అంటే ఏంటో....🙏🙏🙏😔🌹🌹

  • @vanisri8180

    @vanisri8180

    26 күн бұрын

    Avunu

  • @kcr2-hy6bz

    @kcr2-hy6bz

    26 күн бұрын

    emardamindi.. NTR ni chamopindi vede.. NTR ekkadunna e ramoji chavunu chusi anandistadu

  • @svnanda1
    @svnanda126 күн бұрын

    ఈ ఒక్క సన్నివేశం చాలు రామోజీరావు గారు అంటే ఏంటో 🎉

  • @kcr2-hy6bz

    @kcr2-hy6bz

    26 күн бұрын

    NTR ni chamopindi vede.. NTR ekkadunna e ramoji chavunu chusi anandistadu

  • @sreeramgt5120

    @sreeramgt5120

    26 күн бұрын

    తెలుగు జాతి గర్వించదగ్గ మేధావి.... స్వయం కృషి వలు డు రామోజీ రావు. ప్రజలు ను ఒక సోక్రా టీసు తరహా లో చైతన్య పరిచాడు. ఆ క్రమం లో ఎన్నో వేధింపు లు హింస ఎదుర్కొన్న.... సొంత భూములు రింగ్ రోడ్డు వంకర్ల తిప్పి తొక్కించినా.... వెనకడుగు వేయలేదు. అధికారం మాటున దోచుకున్న... మహా మేత ల అవినీతి ఉగ్రవాదులు ను పట్టించాడు. జనం చేత ఛీ కొట్టేలా చేసాడు.

  • @RajajohnPaidimalla

    @RajajohnPaidimalla

    23 күн бұрын

    😄😃😃😃😃😃

  • @sujathamankal1043

    @sujathamankal1043

    23 күн бұрын

    @@sreeramgt5120फ़ेथव❤❤

  • @bhanumathiganta9642
    @bhanumathiganta964226 күн бұрын

    శ్రీ రామెజీ రావు గారి ఆత్మ కి శాంతి కలగాలి ఆ దేవుడు ని కోరుకుంటూ ఇట్లు మీ ఈటీవి అభిమాని 🙏🌹🙏

  • @kcr2-hy6bz

    @kcr2-hy6bz

    26 күн бұрын

    NTR ni champindi vede.. NTR will be happy

  • @shyamstalin6472

    @shyamstalin6472

    21 күн бұрын

    😅😮😢🎉😂​@@kcr2-hy6bz

  • @Praharshitajashvik
    @Praharshitajashvik26 күн бұрын

    తెలుగు జాతినీ ఒక మెట్టు పైకి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారు. రామోజి గార్కి నా పాదాభివందనాలు

  • @nelliprasadrao5725
    @nelliprasadrao572526 күн бұрын

    చలా అద్భుతమైన సన్నీ వేశం చూసి తరించాం సార్❤

  • @anilbusa2769
    @anilbusa276926 күн бұрын

    ఈ ఒక్క సన్నివేశాన్ని చూస్తే ఎదిగేకొద్దీ వోదగాలి అన్న సామేత గుర్తుకొస్తుంది

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli555826 күн бұрын

    ఇది చూస్తున్నప్పుడు ఉద్వేగంతో మనసు పులకరించి కళ్ల వెంట ధారలుగా కరిగిపోయింది

  • @RajajohnPaidimalla

    @RajajohnPaidimalla

    23 күн бұрын

    😄😃😃😃😃😄

  • @sadiqsd7800

    @sadiqsd7800

    22 күн бұрын

    Yem pulakarinchindi 😂

  • @ladivenky6660
    @ladivenky666026 күн бұрын

    ఓం శాంతి శాంతి రామ్మోజీరావు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug26 күн бұрын

    ...... చాలా రోజుల తర్వాత కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 🙏

  • @famoushere9999
    @famoushere999926 күн бұрын

    తెలుగు బాషను నిలబెట్టిన తెలుగు తేజానికి అశృనివాలి 🙏🏻

  • @B.janakiramarao
    @B.janakiramarao26 күн бұрын

    ఓం శాంతి💐 రామోజీరావు గారు బాలు గారు మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యాము మీ ఇరువురి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్ధి స్తున్న ఓం శాంతి💐💐

  • @user-kz4lp7bh4s
    @user-kz4lp7bh4s26 күн бұрын

    ఎంతో మంచి artist లను పరిచయ ము చేసి వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించ్చారు. గొప్ప మనిషి❤,మంచి వ్యక్తిత్వం ఉన్న వారు..ఈ రోజు లేరు,అయిన పర్వాలేదు మన అందరి మనసులో గుండెల్లో ఉండి పోయారు..ఆ దేవుడు వారి ఆత్మకి శాంతి చేకూర్చలి అని ప్రా😢ర్థిస్తున😢👍

  • @encop2784
    @encop278426 күн бұрын

    వీడియో చివర్లో నాకు ఆనందంమో... ఆశ్చర్యమొ... ఆవేదనో... సంతోషంతోనో అసలు నాకు పదాలు దొరకడం లేదు కానీ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి..

  • @user-ff8dd5yt3d
    @user-ff8dd5yt3d26 күн бұрын

    తెలుగు దనం ఇంకా బ్రతికి ఉంది మీ ఈటీవీ లో మాత్రమే...సంప్రదాయాల్ని సంస్కృతి ఇంకా బ్రతికి ఉంది ఉంటే మీ వాళ్ళే సార్...RIP రామోజీ గారు...

  • @garimellaushakumari8596
    @garimellaushakumari859626 күн бұрын

    ప్రాతః స్మరణీయులు ఈ మహాను భావులిద్దరూ ఇప్పుడు మన మధ్యలో లేరు. కళ్ళు చెమర్చే దృశ్యం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సదా వారికి మరు జన్మ లో కూడా ఉత్తమ గతి/సద్గతి లభించాలని నా మనసా వాచా కర్మణా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.

  • @ybhndm
    @ybhndm26 күн бұрын

    Previously I thought ramojirao is selfish so success....but now I am hearing so good of him iam really shocked....I am changing my view whole hearteadly

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt26 күн бұрын

    బాలు గారు ని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి నా ఫెవరేట్ అంతకన్నా ఎక్కువ బాలు గారు

  • @praveenviplavreddy

    @praveenviplavreddy

    26 күн бұрын

    Me too..

  • @vanisri8180

    @vanisri8180

    26 күн бұрын

    😢😢😢😢😢 Miss you Soooooo Much Balu

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig618526 күн бұрын

    ఆయనకి ఎంతో మంది ఋణపడి వున్నారు ఎన్నో జీవితాలు అనందంగా వుంటున్నారు అంటే అది రామోజీరావు గారి పుణ్యమే అయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను వెంకట్

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt26 күн бұрын

    కళ్ళు మీద పడటం అనే గొప్ప సమాష్కారం నేర్చుకున్న

  • @raghuvignesh2722
    @raghuvignesh272226 күн бұрын

    ఈనాడు పేపర్లో వచ్చే వార్తల్లో గమనిస్తే, సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ పదాలు ఉపయోగించరు. తెలుగు భాష కు అంత ప్రాముఖ్యత ఇస్తారు.‌

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    24 күн бұрын

    అవును. ఈ ఇంగ్లీష్ మీడియం రోజుల్లో జన బాహుళ్యం లో కాస్తో కూస్తో తెలుగు బ్రతికి ఉందంటే దానికి కారణం "ఈనాడు".

  • @kamarajutimes8472
    @kamarajutimes847225 күн бұрын

    స్వర్గం లో పాడుతా తీయగా కార్యక్రమం ఇక మొదలు పెడతారు 🙏🙏🙏

  • @Truthlover4ever

    @Truthlover4ever

    24 күн бұрын

    Ikkade ayipondi bro aa swargam, ika vallu ye lokamlo nu undaru

  • @rainbow9418
    @rainbow941823 күн бұрын

    ఒక వ్యక్తి జీవితంలో తప్పొప్పులు ఎన్నో ఉంటాయి.కానీ ఒక మార్గదర్శి విజేత ఒకరి కాళ్ళకు నమస్కారం చేసాడంటే ఆ మ్రొక్కించుకొన్న వ్యక్తి జీవితం సార్థకమైనట్లే..తాను ఈ భూమిపైకి వచ్చిన కార్యం విజయవంతమైనట్లే

  • @StayGenuine
    @StayGenuine26 күн бұрын

    Legends andaru manalni vadili vellipothu unte chala badha ga undi...😢😢

  • @banothunagaraju1483
    @banothunagaraju148323 күн бұрын

    ఇద్దరు మహానుభావులు వారికి వందనాలు ఈ అద్భుతమైన సన్నీ వేశాం చూసే అదృష్టం కలగడం.

  • @yashaswinisanjana8130
    @yashaswinisanjana813026 күн бұрын

    Om shanti ramoji and Balu sirs

  • @RajeswariB-mw4et
    @RajeswariB-mw4et23 күн бұрын

    మా బాలు గారి సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @amrutha2607
    @amrutha260726 күн бұрын

    Wow simply wow,I don’t have any words to express my feelings

  • @kiranteja7141
    @kiranteja714126 күн бұрын

    Ramoji rao garu vishyam yemo kaani spb gari matalu aa behaviour chusthe yedupu vachindhi Intha down to earth person ni ikada chudalem Rip ramoji rao garu Miss you balu garu

  • @praveenviplavreddy

    @praveenviplavreddy

    26 күн бұрын

    Yes...

  • @godavarisurya939
    @godavarisurya93926 күн бұрын

    రామోజీ రావు గారి ప్రతీ సినిమాలలో పాటలు పాడేందుకు బాలు గారికే అవకాశం ఇచ్చేవారు ,💐🌹

  • @SSS-uj7ut
    @SSS-uj7ut23 күн бұрын

    I have been learning so many things from EENADU paper for last 37 years... so many papers came and gone...but EENADU is different from others.... Thank you sir... We don't forget Eenadu until our last breath. Ramojirao is Legend.

  • @jashuvanrl4841
    @jashuvanrl484126 күн бұрын

    ఈరోజు స్వర్గంలో వారిద్దరూ కలుసుకొని మనసారా కబుర్లు చెప్పుకొని హాయిగా నవ్వుకొని ఉంటారు ...వారి స్నేహానికి ఎడబాటు ఉండకూడదని విధి రామోజీరావు గారిని బాలు గారి దగ్గరకు చేర్చింది .

  • @abdulraheem-pc1jh

    @abdulraheem-pc1jh

    26 күн бұрын

    Super sir

  • @RaghuRaghu-uc3lp
    @RaghuRaghu-uc3lp26 күн бұрын

    బాలు సార్ నేను మీకు వీరాభిమానిని మీరు నా హీరో సార్ ఈ వీడియో చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను సార్ చాలా చాలా బాధ అనిపిస్తుంది

  • @praveenviplavreddy

    @praveenviplavreddy

    26 күн бұрын

    I too...

  • @vanisri8180

    @vanisri8180

    26 күн бұрын

    😢😢😢😢😢😢😢😮😮😮😮

  • @RameshNaidu-cd4zt
    @RameshNaidu-cd4zt26 күн бұрын

    Great people. We lost them. We are proud of our being under the same sky.

  • @kakumanujayaprakash7773
    @kakumanujayaprakash777315 күн бұрын

    ఇది రా సంస్కారం అంటే. బాలు గారు మా మనసుల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారు. మీకు శతకోటి వందనాలు

  • @rajithreddy9529
    @rajithreddy952926 күн бұрын

    Legend ramoji rao garu...eenadu paper tho naa day start avthundhi...thanks ramoji rao sir.

  • @varaprasadvsekrovvidi6946
    @varaprasadvsekrovvidi694624 күн бұрын

    Great Ramoji Garu Great..... Great Balu Garu Great... Both of You are in the hearts of all Telugu People for ever throughout the world and throughout the Universe... My wholehearted Pranaams to both of You Great Souls.

  • @user-bq9mn3bn5m
    @user-bq9mn3bn5m22 күн бұрын

    With tears😢 sp sir🙏 and my beloved ramoji sir 🙏

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra999420 күн бұрын

    అద్భుతమైన సన్నివేశం, బాలు గారు చెప్తుంటేనే రామోజీ రావు గారి గొప్పతనం తెలిసింది.....

  • @bojjannasingadi7222
    @bojjannasingadi722226 күн бұрын

    SPB garu is a great personality 🙏🙏

  • @Rajkuvvarapu
    @Rajkuvvarapu26 күн бұрын

    Hat's off to రామోజీ గారు

  • @mounikayadav2011
    @mounikayadav201126 күн бұрын

    Balu sir ni paaduta teeyaga ni veru cheyalem mukhyanga. Sir cheppe manchi life ideas naaku chala istam. Entha namratha gaa entha humble gaa untaaro sir judgement cheppetappudu asalu harsh ga chepparu kopam raadu anukunta ippatiki digvijayanga saagutuntundi ante one and only main reason balu sir and now Charan sir ante no over acting and no over drama😢 we miss you sir😭

  • @kgfteja1993

    @kgfteja1993

    26 күн бұрын

    మిగతా వాళ్లయితే over action & over drama చేస్తారనే, రామోజీరావు గారు ఏరి కోరి బాలు గారి తనయుడు SP.Charan గారికి పాడుతా తీయగా program ని అప్పగించారు..

  • @JWUSPRaju
    @JWUSPRaju26 күн бұрын

    Great sir 👍🏾

  • @pritamsarkar4923
    @pritamsarkar492326 күн бұрын

    Never miss you too legend RAMOJI RAO (16.11.1936 - 08.06.2024) S. P. BALASUBRAMANYAM (04.06.1946 - 25.09.2020) 💐💐💐💐💐🕯️🕯️🕯️🕯️🕯️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @kw5suri
    @kw5suri26 күн бұрын

    Got emotional... లెజెండ్స్

  • @padmad2093
    @padmad209326 күн бұрын

    Supar sri🎉

  • @srinuambavarapu
    @srinuambavarapu26 күн бұрын

    Such a great person...lot to learn from him...

  • @myakamramesh6900
    @myakamramesh690026 күн бұрын

    Great people you both are, very inspiring me ❤❤❤❤,

  • @jlsrinivas4092
    @jlsrinivas409224 күн бұрын

    Goosebumps 😊

  • @sureshpendayala4573
    @sureshpendayala457326 күн бұрын

    Ramoji Rao garu ,Balu garu ekkadiki vellaledu cinema industry unnantha varaku brathikee unnatlu 🙏🙏

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d24 күн бұрын

    03 : 42 Rave party Hema ni chudandi entha parmannam acting oh 😂

  • @venkatesh.n7196
    @venkatesh.n719626 күн бұрын

    The moment when Balu bows(namaskaram) to the feet of Ramojirao is a very emotional moment🙏RIP

  • @yeggadirevathi814
    @yeggadirevathi81426 күн бұрын

    Wowww great person ❤❤❤❤❤❤❤❤❤love sir

  • @guruprasad4515
    @guruprasad451526 күн бұрын

    Super balu & ramoji sir

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti606019 күн бұрын

    Wah kya sceen hai super

  • @user-gp4vn7uh8u
    @user-gp4vn7uh8u26 күн бұрын

    Tremendous flashback!

  • @Darlingpassi
    @Darlingpassi22 күн бұрын

    3 legendary person in one sense 😢😢 miss them rest in peace

  • @krantidasari9338
    @krantidasari933824 күн бұрын

    Great...

  • @kakiprakash945
    @kakiprakash94521 күн бұрын

    Super🙏🙏🙏👌👌🙏🙏

  • @munnymunny100
    @munnymunny10023 күн бұрын

    Great Ramoji Garu🙏

  • @prasadyvgk4833
    @prasadyvgk483325 күн бұрын

    My eyes are shed tears while listening the greatness of Ramoji Rao garu. He always lives while Sun rises in the East

  • @lk11industries42
    @lk11industries4226 күн бұрын

    For telugu language and culture anarmous services rendered and spread greatness by these two legends. Really great duo.

  • @user-sb6qs5rh2j
    @user-sb6qs5rh2j26 күн бұрын

    Wonderful moment

  • @krantidasari9338
    @krantidasari933824 күн бұрын

    Hatsoff ...ramojirao garu

  • @mktrinadha4002
    @mktrinadha400226 күн бұрын

    Heads off to U both 🙏🙏

  • @anjaneyulugajji110
    @anjaneyulugajji11023 күн бұрын

    Great

  • @srinivasg1875
    @srinivasg187526 күн бұрын

    heart touching

  • @mannavamuralikrishna
    @mannavamuralikrishna25 күн бұрын

    Great personalities 👌

  • @lakshminarayana6577
    @lakshminarayana657726 күн бұрын

    Balu garu great

  • @gajwelliswamy693
    @gajwelliswamy69326 күн бұрын

    Om shanthi Ramoji sir and Balu sir Gariki

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti841624 күн бұрын

    ఇద్దరూ లేరు ఎందుకీ వీడియో😊😅

  • @yeggadirevathi814
    @yeggadirevathi81426 күн бұрын

    Great balu garu

  • @bikkinagangadhararao
    @bikkinagangadhararao23 күн бұрын

    Niluvettu vinayaniki nidarsanam Ramoji sir

  • @user-qm7ch8ft4e
    @user-qm7ch8ft4e26 күн бұрын

    Super

  • @madirajukumaraswamyraju1481
    @madirajukumaraswamyraju148124 күн бұрын

    Very moving event to be emulated by all

  • @samudralasudhakar766
    @samudralasudhakar76620 күн бұрын

    మమ్మల్ని వదలి ఇద్దరూ దేవుని దగ్గర ఉన్నారు, ఆ దేవుడు ఎంత పుణ్యం చేసాడో మిమ్మల్ని చూసి, కానీ మాకు మాత్రం తీరని లోటు మిగల్చారు 🙏

  • @UnKnown-xu2fl
    @UnKnown-xu2fl26 күн бұрын

    మళ్ళీ రామోజీగారి లాంటి వారు పుట్టరు.

  • @venkataramanareddy2661

    @venkataramanareddy2661

    25 күн бұрын

    అయ్యబాబోయ్ అలాంటోడు ఇక పుట్టరాదు ఆంద్ర కీ పీడ చీడ పోయిన రోజు

  • @honeybee722
    @honeybee72223 күн бұрын

    We really miss you ramoji rao garu and balu garu😢😢

  • @vganeshvganesh4273
    @vganeshvganesh427321 күн бұрын

    Margadarshi dhogaki the great legend Balu sir. Paadhabivandhanam cheyadam chala chanadalangavundhi

  • @Hero99-99
    @Hero99-9926 күн бұрын

    Om Shanti Ramoji Rao Garu 🙏🙏

  • @user-ul5dl9gp3b
    @user-ul5dl9gp3b26 күн бұрын

    ఇద్దరు మహోన్నతులు

  • @ramani4215
    @ramani421524 күн бұрын

    Spb voice ki 🎉❤

  • @nagarajanmv6646
    @nagarajanmv664626 күн бұрын

    Okati Balu gari samskaramu. Oka sandarbhamlo, Balu, ye karyakramamlo, deenni prastavinchadam, Romoji garu vari kumarudu Kiran gari simplicity and affection for Balu for the friendship is noteworthy. Dogs bark,oka ramoji oka sandrababu, radhakrishna , yem peekaleru antu. Balu garini chudadanikellina ramoji and Ramoji ni chudadani kellini chandrababunemanali. Yeddaru chirasmaraneyulu.

  • @bonelanageswarrao3723
    @bonelanageswarrao372326 күн бұрын

    Great balu romag garu

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy23626 күн бұрын

    ఓం శాంతి

  • @venkateshch9426
    @venkateshch942626 күн бұрын

    Hrudayapurvakam ga Ramoji Sir ki em evvalemu echina daani value chinnade Youth ki kuda inspiration ga unaaru, e roju na e lokam nunchi veru ayinaru so maa andari pai mee blessings undalani korukuntu padhabhivandanalu.. Sir🙏

  • @venkannababu2416
    @venkannababu241626 күн бұрын

    Wow

  • @kanyakumarinanduru5405
    @kanyakumarinanduru540525 күн бұрын

    Ramoji garu is really a great man. A gem of a person.

  • @adi91216
    @adi9121626 күн бұрын

    Another chapter has ended. Now they have both entered heaven to start a new ETV and Padutha theeyaga for the gods up there. We are selfish to think they will stay for us 😢. All we can say is "Thank you"

  • @hussainbashask7279
    @hussainbashask727926 күн бұрын

    ఓం శాంతి మీ ఆత్మకి శాంతి కలుగుగాక

  • @karthikmuthhswamy6652
    @karthikmuthhswamy665226 күн бұрын

    Down to earth person both of them.

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar.26 күн бұрын

    That moment is so great of sp balu garu

  • @chandrakanthpadi
    @chandrakanthpadi26 күн бұрын

    Thumbnail lo chinna correction మొక్కడో kadhu మొక్కరో ani rasivuntey bagundeydhi.

  • @andraachyutasubbalakshmi1331
    @andraachyutasubbalakshmi133124 күн бұрын

    Enta adbhutamaina sannivesam❤

  • @raoyelluri1681
    @raoyelluri168126 күн бұрын

    Greatest moment

  • @maruthi3
    @maruthi326 күн бұрын

    Entho mandiki prathyakshamga parokshyamga upadi kalpinchi, vaari jeevithallo veluguni nimpi Meeru charithralo migili potharu sir, Om Shanti 🙏

  • @msowmya922
    @msowmya92224 күн бұрын

    Aa wonderful scene

  • @UdayKumar-cc1eb
    @UdayKumar-cc1eb25 күн бұрын

    Goosebumps moments

  • @SumanRathod-ci6os
    @SumanRathod-ci6os22 күн бұрын

    Rip sir ,, om Shanti..😢

  • @ramakrishnagogineni5924
    @ramakrishnagogineni592425 күн бұрын

    Ohm Shanti Peddayagariki, meeru chupina adugujadalo memu nadustamu, mimalni memu eppudu Maruvamu🙏🙏❤️❤️💐💐

  • @satyanarayanurthyarigela4
    @satyanarayanurthyarigela424 күн бұрын

    Great personality

Келесі