శ్రీకాళహస్తి దక్షిణామూర్తి గురించి గురువుగారి అధ్భుత వర్ణన.

Ойын-сауық

బృహత్ ద్విసహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గురువు గారు అవధానిగా శ్రీతుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం, విజయవాడ నందు జరుగుచున్న అయిదు రోజుల "శ్రీ దుర్గా సౌందర్యలహరీ మహాశతావధానం" కార్యక్రమంలో ఆశువు అంశంలో భాగంగా పృఛ్చకుడు శ్రీకాళహస్తిలోని దక్షిణామూర్తి గురించి ఆశువుగా వర్ణించమని అడుగగా గురువుగారు దక్షిణామూర్తి దర్శనానికి వెళ్ళినప్పుడు తమ మానసిక స్థితి ఎలా ఉంటుందో చెబుతూ, తమకు వచ్చిన విద్యలను, శాస్త్ర సారములను ఆ దక్షిణామూర్తియే కలుగజేసాడు అంటూ అద్భుతమైన పద్యమును చెప్పారు. #TeluguPoets #TeluguWriters #TeluguAvadhanis #TeluguLitterateurs #TeluguPoetry #TeluguLiterature #Avadhanam #TeluguAvadhanam #Kavi #Kavigaru #TeluguHistory
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswathipeetham.com
► Whatsapp : chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma

Пікірлер: 1

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri75414 ай бұрын

    🙏🙏🙏🙏

Келесі