రాజ్యకిరీటము - ఆమె శిరస్సు ( వధువు )|| Smt.Dr.J.pramela Selvaraj || biblemission Guntur

website: 👉 biblemission.faith/
Facebook:👉 / biblemission.faith
download Android app from play store:👉play.google.com/store/apps/de...
Download IOS App: 👉 itunes.apple.com/in/app/bible...
WhatsApp no: 👉91006 21777
For prayer :👉 9949121777
మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5
ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.
Bible mission పరిచర్య
"ముంగమూరి దేవదాసు" అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు....
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.
దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఈ రచనలు
బైబిలుమిషను హెడ్ ఆఫీసు, కాకానితోట, గుంటూరు నందు లభ్యమగును. ఫోన్ 9949121777, అందరికి మరనాత

Пікірлер: 44

  • @chooparaswapana1908
    @chooparaswapana19082 ай бұрын

    Maranatha Amma garu🙏🙏🙏🙏🙏🙏

  • @user-or3qh1hg5i
    @user-or3qh1hg5iАй бұрын

    Maranatha ammagaru

  • @chandralakshmiv2202
    @chandralakshmiv2202 Жыл бұрын

    Maranatha Ayyagaru Maranatha Ammagaru Maranatha to all

  • @sowjanyashilpalecturerinco9256
    @sowjanyashilpalecturerinco92566 жыл бұрын

    MARANATHA AMMAGARU.

  • @kumarisai9852
    @kumarisai98522 жыл бұрын

    MaranathaAyyagaru MaranathaAmmgaru MaranathaToall

  • @nenavathusandhya6614
    @nenavathusandhya66145 жыл бұрын

    maranatha Amma Garu 🙏🙏🙏🙏🙏

  • @mnagalakshmi5247
    @mnagalakshmi52476 жыл бұрын

    Maranatha Amma garu maranatha ayyagaru anadariki maranatha

  • @tulluriprapulla9868
    @tulluriprapulla98685 жыл бұрын

    Maranatha Ammagaru.

  • @sowjanyashilpalecturerinco9256
    @sowjanyashilpalecturerinco92566 жыл бұрын

    MARANATHA AMMA.

  • @madhu9393938493
    @madhu93939384935 жыл бұрын

    Rakada Vandana Maranatha Amma Garu

  • @petersamuel8806
    @petersamuel88066 жыл бұрын

    Iam so happy ammagaru me vakyam vini chala rojulaindhi bethel house variki maranatha🙏🎤🎻🎷🎸🎺🎶🎹🎻

  • @santhoshkumarking4341
    @santhoshkumarking43416 жыл бұрын

    Ammma gari ki maranatha Amma garu mi speec vini chala rojulu ayyyendhi 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @sailajanamburu8967
    @sailajanamburu89673 жыл бұрын

    Maranatha ammagaru 🙏🙏🙏

  • @mgopi5599
    @mgopi55995 жыл бұрын

    Maranatha Amma

  • @johndevadasmamidisetti5155
    @johndevadasmamidisetti51552 жыл бұрын

    Maranatha 🙏 ammagaru

  • @sumalatharamanam1853
    @sumalatharamanam1853 Жыл бұрын

    Maranatha amma garu

  • @krupamani8292
    @krupamani82922 жыл бұрын

    Maranatha Ammagaru

  • @lakshmikandubothu9207
    @lakshmikandubothu92074 жыл бұрын

    Maranatha

  • @tejasriganta672
    @tejasriganta6726 жыл бұрын

    ammagariki maranatha

  • @msamuelrajesh8771
    @msamuelrajesh87716 жыл бұрын

    maranatha Amma garu

  • @NagarajNagaraj-zo1xe
    @NagarajNagaraj-zo1xe6 жыл бұрын

    MARANATA Ammagaru

  • @mummidibharathiratnam952
    @mummidibharathiratnam9525 жыл бұрын

    maranatha ammagaru

  • @bvkumar1595
    @bvkumar15954 жыл бұрын

    Maranatha Ammagaru Amen

  • @prasadch8066
    @prasadch80665 жыл бұрын

    Superb ammagriki maranatha maranatha

  • @nagapandukadimi3413
    @nagapandukadimi34136 жыл бұрын

    maranatha ammagaru👏👏👏👏

  • @djyothi7696
    @djyothi7696 Жыл бұрын

    Amen Amen Amen

  • @alugolunaresh286
    @alugolunaresh2863 жыл бұрын

    Devunike Mahima kalugunu gaka

  • @djyothi7696
    @djyothi7696 Жыл бұрын

    Maranaatha Amma 🙏🏻🙏🏻

  • @prakashgonnabhatula3483
    @prakashgonnabhatula34833 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏👍🏻👍🏻

  • @SamKatari
    @SamKatari Жыл бұрын

    😊😢ki Mannu 9😢

  • @vanityallisvanity589
    @vanityallisvanity5894 жыл бұрын

    It is like Hinduism

  • @gummadiramadeviprakash7915

    @gummadiramadeviprakash7915

    3 жыл бұрын

    దతగ

  • @gummadiramadeviprakash7915

    @gummadiramadeviprakash7915

    3 жыл бұрын

  • @gummadiramadeviprakash7915

    @gummadiramadeviprakash7915

    3 жыл бұрын

  • @gummadiramadeviprakash7915

    @gummadiramadeviprakash7915

    3 жыл бұрын

    ఋ.

  • @rammycherukuri8134
    @rammycherukuri81345 жыл бұрын

    దేవుడు ఎమీ చెప్తున్నాడు మీరు ఎమీ చేస్తున్నారు... దేవుని భయం లేదా అమాయక ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు.. అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి. 1 తిమోతికి 2:9‭-‬10 జడలు అల్లుకోవడం, "బంగారు ఆభరణాలు", "ఖరీదైన బట్టలు" అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 1 పేతురు 3:3 ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 1 తిమోతికి 2:12

  • @muggallajohnselvaraj5150

    @muggallajohnselvaraj5150

    5 жыл бұрын

    Thamariki valla gurinchi maatlade arhatha ledhu sir

  • @biblemissionskonda

    @biblemissionskonda

    3 жыл бұрын

    Theliyani vishyalu vunte devuni nadigi thelusukonudi

  • @lillypushpachikkala9881
    @lillypushpachikkala98812 ай бұрын

    Maranatha ammagaru

  • @sudarshinirao1522
    @sudarshinirao15226 жыл бұрын

    Maranatha Ammagaru

  • @manoharam777dara4
    @manoharam777dara4 Жыл бұрын

    Maranatha ammagaru

  • @yesuprasad3262
    @yesuprasad32625 жыл бұрын

    Maranatha ammagaru

  • @patibandlaaparna1043
    @patibandlaaparna10433 жыл бұрын

    Maranatha ammagaru

  • @sudharani2790
    @sudharani27903 жыл бұрын

    Maranatha ammagaru

Келесі