ఆరోజుతో రచ్చబండ ఆపేస్తున్న..! | Raghu Rama Krishnam Raju Excluisve Interview | Aadhan Telugu

Watch ఆరోజుతో రచ్చబండ ఆపేస్తున్న..Political Analyst Adusumilli Srinivas Rao and Appasani Rajesh have an exclusive interview with Undi Assembly Constituency Contestant Raghu Rama Krishnam Raju. During the interview, they shed light on the performance of YS Jagan Mohan Reddy's Government and expressed concerns about the election commission's inaction against Andhra Pradesh Chief Secretary K.S. Jawahar Reddy. They also delve into the issue of Macherla YSRCP MLA Pinnelli Ramakrishna Reddy's alleged destruction of an EVM Machine. To gain a deeper understanding of the matter, it's essential to watch the entire video and hear the statements made by Raghu Rama Krishnam Raju.
#raghuramaraju #appasanirajesh #adusumillisrinivasarao #tdp #ysrcp #ysjagan #apelections2024 #pinnelliramakrishnareddy #jawaharreddy #apnews #andhrapradesh #appolitics #politicalinterviews #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe to Aadhan Channels For Interesting Videos
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
Aadhan Talkies: / @aadhantalkies
Please Like, Share, and Comment in the Comment Box
Thank You For Watching

Пікірлер: 215

  • @AadhanTelugu
    @AadhanTelugu2 ай бұрын

    గెస్ కొట్టు.. లక్ష పట్టు లక్షరూపాయలు గెలిచే అరుదయిన అవకాశం “ఆదాన్ షార్ట్ న్యూస్” యాప్ ని డౌన్లోడ్ చేయండి - adan.page.link/3LNQ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కరెక్ట్ గా గెస్ చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి! ఆలోచించు.. నీ ప్రతిభను చూపించు Hurry up! Predict & Win - adan.page.link/3LNQ

  • @venkatadrimannam4889

    @venkatadrimannam4889

    Ай бұрын

    Dont lose your money through betting

  • @majetysudhakarmouli2941

    @majetysudhakarmouli2941

    Ай бұрын

    Excellent One Word answer sir

  • @SuperKvamsi
    @SuperKvamsi2 ай бұрын

    I'm a non Telugu state Indian voter, eagerly waiting for June 4 AP results. Let's wait and watch what impact Pavan Kalyan has had in this election. I feel Pavan Kalyan has had tremendous impact.

  • @drvsitaram
    @drvsitaram2 ай бұрын

    Excellent Interview. I always respect, honour, love Sri Raghurama Krishna Raju Garu.

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju38922 ай бұрын

    Adusumill is great for public reporter

  • @user-vm4bp3xx3h

    @user-vm4bp3xx3h

    2 ай бұрын

    😂😂

  • @gvenugopal1051
    @gvenugopal10512 ай бұрын

    నీ ముగ్గురు ఎనలిస్టు వీడియోలన్నీ చూస్తుంటాను చాలా ఇష్టం నాకు త్రిమూర్తులు చూస్తున్నట్టు ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ రాబోయేది మనదే అధికారం heately congratulation

  • @VijayKumar-xt6hx

    @VijayKumar-xt6hx

    2 ай бұрын

    Nuvvoka dumb guy

  • @sashidharsashee2000

    @sashidharsashee2000

    Ай бұрын

    ఔను. బెస్ట్ స్పీకర్, ఎనాలిసిస్.... ముగ్గురూ బహుళ ప్రజాదరణ కలిగిన ప్రెజెంటర్స్

  • @srinivasarao8823
    @srinivasarao88232 ай бұрын

    ముందు కొట్టేసిన డబ్బు మొత్తం వెనక్కు తెచ్చి దానిని ఏపీ సమాజానికి ఖర్చు చేయాలి. పైసా కూడా వదలొద్దు. 👍

  • @pv.krishna

    @pv.krishna

    Ай бұрын

    Yes Bro... Vadditho saha recovery cheyyali.. Alanti chattalu raavali

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.54672 ай бұрын

    100% కరెక్ట్ RRR సార్, స్వంతన కావాలి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👍👍👍🤗🤗🤗🤗

  • @dmvv5749
    @dmvv5749Ай бұрын

    సైకో, saddist, నియంత పాలన అంతం కావాలి

  • @varaprasadmk8966
    @varaprasadmk89662 ай бұрын

    మీ ఇద్దరి deabate కాంబినేషన్ కోసం ఎదురుచూస్తుంటే లక్కీ గా ఇప్పటికి అవకాశం దొరికింది మాకు. ధన్యవాదములు RRR जी ASR जी 🎉🎉🎉

  • @sashidharsashee2000

    @sashidharsashee2000

    Ай бұрын

    సరీగ్గా ఇదే నా అభిమతం/ మనోభావం.... ఇలాగే ఎందరో... 🙏🙏🙏🙏👍👍👍👍✌️✌️✌️✌️

  • @nallamillisubbareddy352
    @nallamillisubbareddy3522 ай бұрын

    Srinivas rao garu isgreat for public reporter

  • @nunisudhakar7773
    @nunisudhakar7773Ай бұрын

    రాజుగారు శ్రీనివాస్ రాజేష్ గారు నమస్కారం అన్ని వ్యవస్థలు స్టేట్ సెంట్రల్ పూర్తిగా అవినీతి మయం ఇలాంటి వ్యవస్థలని నమ్మి న్యాయం కోసం చూడడ అవివేకం ఆంధ్రప్రదేశ్ క్షేమం కోసం వెదవల ని అందరిని ఎలిమినేట్ చేయడమే బెటర్ భూమికి భారం ఈ వెదవలు వదలకూడదు వచ్చె 15 సం|| అబివృద్ది సహాయం ఎలిమినేషన్ అన్ని 100% జరగాలి

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota63272 ай бұрын

    Rajesh and srinivasrao garu both are doing very good job. Namaste hatsof to you both.

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota2 ай бұрын

    అప్పసాని -క్లాస్, ఆడుసుమిల్లి -మాస్ = RRR క్లాస్ &మాస్.. A²+B² =(a+b)²

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Ай бұрын

    Yes, thanks

  • @sashidharsashee2000

    @sashidharsashee2000

    Ай бұрын

    👌👌👌👌👌 జగన్ గాడికి జింతాత....త సజ్జల స.శా.మ. కి .....తుదింద!!!! జవరెడ్డికి.....పుంపుహార్. రెడ్ బుక్ తో పులిహోర వడ్డన

  • @anukotha6335

    @anukotha6335

    Ай бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @ABCXYZ-ui4wo

    @ABCXYZ-ui4wo

    Ай бұрын

    2ab ekkadaraaaaa😅😅

  • @drnreddy7

    @drnreddy7

    Ай бұрын

    What a nice co mparision bro

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli42882 ай бұрын

    Aadhan ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Rajesh Garu namaste 🙏 Adusumilli Garu namaste 🙏 RRR King 🤴 namaste 🙏

  • @BrPasupuleti18
    @BrPasupuleti18Ай бұрын

    ఎంపీ టికెట్ రఘురాం కృష్ణంరాజుకు రాలేదు అనగానే రాష్ట్రంలోనే చాలామంది నిరుత్సాహ పడ్డారు ఏది ఏమైనా మీకు పోటీ చేసే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు

  • @sudhakard1411

    @sudhakard1411

    Ай бұрын

    Ssssssssss my

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy67742 ай бұрын

    RRR గారి లాంటి వారు ఆంధ్రప్రదేశ్ అభివృధి కి చాలా అవసరము.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota63272 ай бұрын

    Superb video. RRR speaking facts. Namaste hatsof to both of you sir.

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy67742 ай бұрын

    Super interview. ముగ్గురూ సూపర్

  • @BrPasupuleti18
    @BrPasupuleti18Ай бұрын

    ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణంరాజు చంద్రబాబు నాయుడు ముగ్గురి పోరాటమే కారణం

  • @udayakumarv5618
    @udayakumarv56182 ай бұрын

    3 legends in one frame 🎉🎉❤❤

  • @harivarma527
    @harivarma5272 ай бұрын

    Jai raghu rama

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj2 ай бұрын

    😂😂😂sudha😂😂😂 జలగ మీద AAG కీ వ్యామోహం 😮😮😮😂😂😂😂

  • @shrinivask3875
    @shrinivask38752 ай бұрын

    R R R garu ycp akramalanni public mundu tiskorandi. Prajalaku teliyali.

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i2 ай бұрын

    2019-2024 శాడిస్ట్ రెడ్డి 'గత ప్రభుత్వ అవకతవకలు మంత్రిత్వ శాఖ' CBN ఏర్పాటు చేసి మా RRR ని మంత్రి చేయాలి, ఆ కమిటీలో సభ్యులుగా LVS-administratiin/ABV-Law&Order/PV Ramesh-External-abroad/N.Ramesh Kumar-finance.

  • @sashidharsashee2000

    @sashidharsashee2000

    Ай бұрын

    👌👌👌👌👌👌 నిజంగా సూ........పర్

  • @kunaparaju4037
    @kunaparaju40372 ай бұрын

    Wonderful interview

  • @RamaKrishna-ks3sc
    @RamaKrishna-ks3sc2 ай бұрын

    Rrr 🔥🔥🔥

  • @ghantajyothi4694
    @ghantajyothi4694Ай бұрын

    Happy to see together❤

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani162 ай бұрын

    అడుసుమిల్లి సార్.. 💐👌👏

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq2 ай бұрын

    సుధ కదండీ ఎమ్మోషన్ ఉంటుంది 😂

  • @NewApRising
    @NewApRising2 ай бұрын

    Jalaga meeda first case Praja vedika demolition case undaali RRR garu .. Public money veedi amma mogududi annattu koolchesadu

  • @venkateswaraomaridi5889
    @venkateswaraomaridi58892 ай бұрын

    డబ్బుకు లోకం దాసోహం అన్నారుకదా మన పెద్దలు 🤣🤣🤣🤣🤣🤣

  • @PuchiVennela
    @PuchiVennela2 ай бұрын

    Jai RRR ❤❤❤❤❤🎉

  • @BalduriNarendra
    @BalduriNarendra2 ай бұрын

    Rare combination....❤❤❤❤❤

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda92702 ай бұрын

    ❤❤❤❤❤❤ rrrr

  • @ghatamaneniradhakrishna
    @ghatamaneniradhakrishna2 ай бұрын

    Good interview

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956Ай бұрын

    A seperate wing should be created in Govt. for investigating the irregularities committed till now and to prosecute the culprits and to recover the losses caused.

  • @KiranRavuri1
    @KiranRavuri1Ай бұрын

    One of the finest discussion of our times!

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y2 ай бұрын

    Excellent fighter RRR sir good 👍 super interview good combination

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani162 ай бұрын

    జై రఘు రామరాజు సార్... ❤️🥰

  • @sudhakard1411

    @sudhakard1411

    Ай бұрын

    Ssssssssss

  • @lekshaavanii1822
    @lekshaavanii1822Ай бұрын

    Amusing,amazing discussion.🌷💐🙏🏼🙏🏼🍀

  • @Raji-01091wu
    @Raji-01091wu2 ай бұрын

    Maa MLA garu maa hero❤

  • @venkateshchilla6920
    @venkateshchilla69202 ай бұрын

    Your really great sir

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y2 ай бұрын

    Jai RRR sir good 👍 super 👍 next AP స్టేట్ home minister RRR sir good 👍

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju38922 ай бұрын

    Jayaho. RRR. CHERUKWADA

  • @ppraja5127
    @ppraja51272 ай бұрын

    1:21 మార్క్: అప్రతహిత విజయం కాదు, అప్రతిహత విజయం

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani162 ай бұрын

    అప్పసాని సార్... 💐👌👏

  • @kuppusamy6435
    @kuppusamy64352 ай бұрын

    RRR garu AP develop avvaka poyina paravaledhu wait chestam kani jagan gadu adi batch ni matram vadalakandi

  • @rameshkucharlapati6637
    @rameshkucharlapati66372 ай бұрын

    Jai tdp jai cbn

  • @ChanduChandu-yi4oy
    @ChanduChandu-yi4oy2 ай бұрын

    Sri reddy ki kuda dose ivvali anna ninnu chala matalu andi marchipovaddu

  • @reset.india20
    @reset.india20Ай бұрын

    మా తెలుగు తల్లి...పాటలో రుద్రమ్మ భుజశక్తి అని తెలంగాణకి చెందిన కాకతీయ రుద్రమ్మ గురించి ఉంది. ఈవిడకి ప్రస్తుత విడగొట్టబడిన ఆంధ్ర తో సంబంధం లేదు. వెంటనే ఈ పాట మార్చాలి ? 😃

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755Ай бұрын

    ముందు అవినీతి సొమ్ము వరల్డ్ లో ఎక్కడ పెట్టిన వెతికి వెతికి తీసుకొచ్చి స్టేట్ ఖజానాకు జమ చేయించడం మీ ప్రధాన బాధ్యత. కేసు లు పెట్టడం కస్సి తీర్చుకోవడం తరువాత చేయండి. కూటమికి అల్ ది బెస్ట్.

  • @chandrashekar4894
    @chandrashekar48942 ай бұрын

    Sudha garu Jagan ni vidichi undaleka London varaku velli chusukunnaru RRR garu…. Bharathi gariki savathi poru start ayindhi anukunta 😂

  • @kunaparaju4037
    @kunaparaju40372 ай бұрын

    విదేశాల వారి స్వదేశానికి వచ్చారు స్వదేశంలో ఉండాల్సిన విజయలక్ష్మి విదేశాలకు వెళ్ళింది

  • @tdl951

    @tdl951

    2 ай бұрын

    Excellent comment. she is always foreigner everywhere because she is a Christian does not believe lakshmi but living on that name itself.

  • @saggaramaniilkumar8241

    @saggaramaniilkumar8241

    2 ай бұрын

    aa maha talli valle e roju e rastrnaiki e paristhithi First Jagan me bidda annindi... taruvatha ippudu manaku AP tho yendukamma annindi

  • @hariprasadhari342
    @hariprasadhari3422 ай бұрын

    హ్యూమో సెక్సువల్ ఎమోషన్ కలిగిందేమో.

  • @user-gl7fj2pn7q
    @user-gl7fj2pn7q2 ай бұрын

    Jai RRR

  • @rameshkucharlapati6637
    @rameshkucharlapati66372 ай бұрын

    Jai rrr

  • @CRVgarage
    @CRVgarage2 ай бұрын

    RRR garu miru matram taggodhu. Donga cases petti mimalni & samanyulani edipinchuku tintunna rowdy police ki tagina budhi cheppandi. We're with you.

  • @ChanduChandu-yi4oy
    @ChanduChandu-yi4oy2 ай бұрын

    Jai rrr home minister

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi2 ай бұрын

    RRR SHOULD BE HOME MINISTER

  • @KUD6174

    @KUD6174

    Ай бұрын

    No No, he will be a speaker sir. Jaggan: అధ్యక్షా.... RRR: చీ చీ ... కుర్చోరా...

  • @gopimandapati874
    @gopimandapati874Ай бұрын

    ❤️🤝✌️✌️

  • @VenuGopal-zz1pp
    @VenuGopal-zz1ppАй бұрын

    Very Very good Debate with Three Legendary.

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra32912 ай бұрын

    🤘👍👏👏👏👏👏👏👏

  • @maheshmy1899
    @maheshmy18992 ай бұрын

    RRR garu.. miru mirey sir...2024..lo..1st.assomble samevesam lo.ycp. Vallu yevaraithe untari .vallu addeksha antu mee mundu thaladhinchali sir. Miku arthan ayinda sir..jai ... CBN.. Jai Jai TDP..

  • @srividhyapokuri2921
    @srividhyapokuri2921Ай бұрын

    Super all

  • @vasm510
    @vasm5102 ай бұрын

    #RRR

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani162 ай бұрын

    😎😎

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941Ай бұрын

    Excellent Raju Garu

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808Ай бұрын

    Best, greatest never before never after combo

  • @BrPasupuleti18
    @BrPasupuleti18Ай бұрын

    ఈ రాష్ట్రంలో గుర్తింపు ఉన్న నాయకులు మీరు అగ్రస్థానంలో ఉన్నారు

  • @sudhakard1411

    @sudhakard1411

    Ай бұрын

    Ssssssssssrrr

  • @Sam-lq5go
    @Sam-lq5go2 ай бұрын

    Rishi konda palace ni praja vedhika cheyandi sir

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl2 ай бұрын

    Rrr is real fighter

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar82412 ай бұрын

    Cheap J brands anni movayya tho taaginchali

  • @pv.krishna
    @pv.krishnaАй бұрын

    I completely agree with you Sir.

  • @lj8897
    @lj88972 ай бұрын

    Rrr gaaru .Sudha vellindi Jagan zym chesthunte drum pagilindhi kabatti bail extend cheyyandi anataniki

  • @mallaswaraopoliseti5269
    @mallaswaraopoliseti52692 ай бұрын

    Raju Garu Meeru TTD chairman ga choodalani unnadi venkanna ashirvadam meeku undalani korukunnanu

  • @garapatisatya5160
    @garapatisatya5160Ай бұрын

    సూపర్ రాజు garu

  • @Raji-01091wu
    @Raji-01091wu2 ай бұрын

    ❤❤❤❤❤super

  • @v.anitha7541
    @v.anitha7541Ай бұрын

    Fantastic🤘😝🤘 interview sir🙏

  • @sudhakard1411
    @sudhakard1411Ай бұрын

    ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అలానే తెలుగు తల్లి అమ్మ లాంటిది తెలుగు లేకుంటే ఊరుకునేది లేదు ఇది ఆర్ఆర్ ఆర్ మాట

  • @kirankanithi1278
    @kirankanithi1278Ай бұрын

    జూన్ 4 న‌ ఆంద్రప్రదేశ్లొ మాయ తెర తొలుగుతోంది.

  • @avasaralaasrbalasubramanya1198
    @avasaralaasrbalasubramanya1198Ай бұрын

    Yes good debate

  • @satyanarayanapattela4691
    @satyanarayanapattela4691Ай бұрын

    సార్ రంగుల విషయంలో వైయస్ ఆర్ సిపి పార్టీనుంచి రికవరీ చెయ్యాలి రాబోయే గవర్నమెంటు🎉

  • @lekshaavanii1822
    @lekshaavanii1822Ай бұрын

    RAJESH,ADUSUMALLI GARLAKU 🌶🌶🌼🌿

  • @RamarajuAlluri-up5sb
    @RamarajuAlluri-up5sbАй бұрын

    Jai rrr,jai jai rrr

  • @srilakshmik3194
    @srilakshmik3194Ай бұрын

    Super duper combination....❤❤❤

  • @suryaraogudla4366
    @suryaraogudla4366Ай бұрын

    Mr Raju garu I agree with you cent per cent.For this, you should take this view to Kutami people.

  • @verinari1035
    @verinari1035Ай бұрын

    Good morning Raju garu, I admire you sir. But one small advice. Once you/TDP won, you people should be silent and keep working. It is very important to maintain the confidentiality of state affairs including actions to punish these mafia gangs. Please keep away from media…Thank you.

  • @sudhakard1411
    @sudhakard1411Ай бұрын

    Super sms

  • @mukkamalarojarani
    @mukkamalarojaraniАй бұрын

    RRR garu from 4 years you are giving many complaints.. What is the result? If no result who is the responsible for not to taken the action

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808Ай бұрын

    AS+AR+R3= ultimate

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wbАй бұрын

    జయహో ఉద్యోగి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822Ай бұрын

    RRR 🌶🌶🌶🌶🎋🎋🌱🌱

  • @user-qn8sl3mj4m
    @user-qn8sl3mj4mАй бұрын

    Ragurama rajugaru me visan super andi

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921Ай бұрын

    ఏన్నో జర్ చుడు Ysracp60 to 65 💺 Remaining కూటమి 🪑 finally ✌️

  • @BrPasupuleti18
    @BrPasupuleti18Ай бұрын

    ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న రఘురామ కృష్ణంరాజు గారికి ఉన్న క్రేజే వేరు

  • @yoga3957
    @yoga3957Ай бұрын

    Raju garu. You are knowledgeable 👍🏼

  • @bulliv7719
    @bulliv7719Ай бұрын

    Love u raja❤

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.54672 ай бұрын

    శుభాకాంక్షలు సార్. దొంగోడు ని జైలు పంపండి ప్లీజ్ 🙏🙏🙏. హంతకుడు ని ఉరి వెయ్యాలి 🙏🙏🙏🌹

  • @chintuparimi5397
    @chintuparimi5397Ай бұрын

    We want ap assembly speaker for RRR

  • @venkatyalaga8486
    @venkatyalaga8486Ай бұрын

    సార్ నేను యూరఫ్ లో వుంటాను అండీ నాకు తెలిసి శ్రీ చంద్రబాబు గారు మరియు రాజు గారు మరియు పాలకొల్లు నిమ్మల గారు మరియు తణుకు ఎమ్మెల్యే గా పోటీ చేసిన వాళ్ళు కచ్చితంగా గెలుస్తుంది మరియు మీరు రాసి పెట్టుకోండి ప్లీజ్ ఈ సారి తెలుగుదేశం కచ్చితంగా శ్రీ చంద్రబాబు గారు వస్తేనే మళ్ళీ మన ఆ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని నేను నమ్ముతాను

Келесі