రాజయోగం ద్వారా పంచవికారులు పై ఎలా విజయం పొందవచ్చు

ఈ రాజయోగము వల్లనే పూర్వ జన్మల పాపములు దగ్ధమై సంస్కారములు సత్వప్రధానముగా అవుతాయి, నరకము నుండి బయటపడి జ్ఞానయోగాగ్నిని ప్రజ్వలింపజేసి దానిలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములు నశిస్తాయి.
ఈ పంచవికారులు శత్రువులను జయించి సత్ర్పవర్తనులైన తదుపరి సత్యయుగము ప్రారంభమవుతుంది.

Пікірлер: 20

  • @paramatmauniversity
    @paramatmauniversity5 жыл бұрын

    ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ , పరమాత్మతో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము . సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమయ్యి. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందేలాగా చేయడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.

  • @lightandmight1817

    @lightandmight1817

    5 жыл бұрын

    Omshanti shanti The five vices and their family are the predominant enemies to the human beings. The wisdom lies in defeating them .

  • @user-tc5xt7fc8s
    @user-tc5xt7fc8s4 ай бұрын

    Omshanti

  • @meenakumarinakka6331
    @meenakumarinakka63314 жыл бұрын

    Om Santhi

  • @bkchennareddy9369
    @bkchennareddy93693 жыл бұрын

    OM SHANTI BAPDADA OM SHANTI AKKAIAH CHALA BAGA CHEPPARU THNQU BABA THNQU AKKAIAH

  • @bhagya6325
    @bhagya63252 жыл бұрын

    Excellent speech అక్కయ్య om shanthi 🇲🇰🇲🇰🇲🇰💐💐💐👏👏👏

  • @kantetikishore2022
    @kantetikishore20222 жыл бұрын

    Very nice

  • @kalaiselvi4153
    @kalaiselvi41535 жыл бұрын

    Omshantibapa

  • @basavanarasimharaothatikon7369
    @basavanarasimharaothatikon73695 жыл бұрын

    Om shanti

  • @sureshkumar-uy2iq
    @sureshkumar-uy2iq4 жыл бұрын

    Om Shanti Om Shanthi Om Shanthi

  • @karigoolik.dugnoor7510
    @karigoolik.dugnoor75104 жыл бұрын

    Very nice speech sister OM SHANTI good night baba.🙏🙏

  • @tvenkata0826
    @tvenkata08265 жыл бұрын

    Om Shanthi

  • @cmraochinta9200
    @cmraochinta92003 жыл бұрын

    Nerchukovalasindhi Anthony undhi.

  • @rajinirajini7577
    @rajinirajini75775 жыл бұрын

    👏

  • @harekrishna8860
    @harekrishna88604 жыл бұрын

    Rajayoga kriya yoga okatena amma

  • @user-os3tf3go4g
    @user-os3tf3go4g5 жыл бұрын

    Nenu narayanudini kavali, nenu brindavananiki raraju kavali, Laxmi Devi Naa illalu kavali... But how please give a complete speech very quick

  • @paramatmauniversity

    @paramatmauniversity

    5 жыл бұрын

    meru e videos ani chudandi meku appudu e video loo meru adigena points ani clear avuthaya 1.రాజయోగం అంటే ఏమిటి www.youtube.com/watch?v=85Qva... 2. ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు, మూలగుణాలు www.youtube.com/watch?v=OCmFa... 3.ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు : మనస్సు అంటే ఏమిటి? www.youtube.com/watch?v=8cu5N... 4.ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు : బుద్ధి అంటే ఏమిటి? www.youtube.com/watch?v=UKULr... 5.ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు: సంస్కారము అంటే ఏమిటి? www.youtube.com/watch?v=LMtDQ... 6.ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం www.youtube.com/watch?v=mx0A3... 7.పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి www.youtube.com/watch?v=k1zdg... 8.భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు. www.youtube.com/watch?v=qHIII... 9.పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు www.youtube.com/watch?v=CW_z5... 10.పరమాత్మ చెప్పిన సృష్టి చక్ర జ్ఞానం www.youtube.com/watch?v=tE7rE... 11.పరమాత్మ చెప్పిన కర్మల గుహ్యగతి, మానవాత్మ 84 జన్మల అద్బుత జీవిత చరిత్ర. www.youtube.com/watch?v=drb8u... 13. Basic of Raja Yoga in Telugu www.youtube.com/watch?v=ZeLhK...

  • @sivanagarajuveerla8514
    @sivanagarajuveerla85145 жыл бұрын

    Aauumm

  • @prasadrouthu3513
    @prasadrouthu35135 жыл бұрын

    Em energy anta anandam ga cheptunarante vammo me matalu vintunte ventane convert aeipovalani pistundi

  • @vani...3523
    @vani...35235 жыл бұрын

    Om Santhi

Келесі