ఈరోజే ప్రారంభం! సరికొత్త ధారావాహిక

#EnnennoJanmalaBandham #StarMaaSerials #NewSerial

Пікірлер: 2 000

  • @suryakumarisuryakumari7381
    @suryakumarisuryakumari73812 жыл бұрын

    వీళ్లని చూడడానికి సీరియల్ చూస్తున్న ఎంత అందము గా ఉన్నారో అంతే అందముగా నటిస్తున్నారు

  • @failure_girl750
    @failure_girl7502 жыл бұрын

    Hero chalaa baagunnaadu kadaa😍😘❤💕💓

  • @prasadchintapalli2225
    @prasadchintapalli2225 Жыл бұрын

    చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు ఏ పాటలో. ఒదిగిపోయారు ఇద్దరు. సూపర్ అంటే సూపర్ కాదు అంతకుమించి మాటల్లో చెప్పలేను. My favourite couple 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @kavyapanaganti7985
    @kavyapanaganti7985 Жыл бұрын

    వీళ్లని ఎవరు సెలక్ట్ చేసినరో కానీ వాళ్లకి ఒక నమస్కారం

  • @naraveniraju3250
    @naraveniraju32502 жыл бұрын

    హీరో స్టైల్, లుక్స్ చాలా బాగున్నాయ్. కరెక్ట్ కూడా 👌👌అబ్బ. సినిమా హీరో అయితే సూపర్ హిట్ అవ్వాలి అంతే 👍

  • @srivanisrivani863
    @srivanisrivani8632 жыл бұрын

    గతమే చేసిన గాయం .. గుర్తులు చెరిపి💔💔

  • @sandyakallurisandyakalluri474
    @sandyakallurisandyakalluri474 Жыл бұрын

    సూపర్ జోడీ...వీళ్ళు పుట్టినప్పుడే అందంగా పుట్టారా లేక పెరిగేకొద్దీ అందంగా పెరిగెరా యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్...మరిచి పోలేని జంట మరువలేని పాట...💖💖

  • @umasinganaboina4780
    @umasinganaboina47802 жыл бұрын

    Veela kosame seriol chusevallu enta mandi

  • @jhss11c1nadhivadhani7
    @jhss11c1nadhivadhani7

    Enni sari chustenu chudala anipistundi ❤️ ela feelings entamandiki undi cheppandi 👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨💞💞💞💞💜💜💜💜💖💖💖💖💖💚💚💚💚💚💚

  • @user-ld3lc2dz6d
    @user-ld3lc2dz6d

    Malli twaraga ejb 2 ravalani korukuntunam 🙏🙏🥰🥰

  • @devivalavala2357
    @devivalavala23572 жыл бұрын

    ఆమ్మో ఎంత అందమో ఈ జోడి 💞💞💞.

  • @myakasony7815
    @myakasony78152 жыл бұрын

    Super song మేము ప్రతి రోజు తప్పక చూస్తాం I love సీరియల్ సూపర్ జోడీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌

  • @devivalavala2357
    @devivalavala23572 жыл бұрын

    ❤ఈ పాట 💌ఇష్టం అయినా వాళ్ళు 💐ఒక లైక్ 💐కోటండి 💌💞amp 7/11/21/💐💐💐❤❤❤❤❤❤🌹🌹👌👌👌👌👌👌💐💐💐👌

  • @devivalavala2357
    @devivalavala2357 Жыл бұрын

    కోటిజన్మలకేనా కోరేది ఒకటే పొందే నా ప్రతి జన్మ. నీతో పాటే ❤️💐🌷👍💞👌

  • @devivalavala2357
    @devivalavala23572 жыл бұрын

    మరిచి పోలేని జంట ❤️మరువలేని పాట

  • @mahalakshminancharamma5080
    @mahalakshminancharamma50802 жыл бұрын

    అబ్బా సూపర్ హీరో హీరోయిన్❤️❤️❤️❤️❤️❤️

  • @madhupadalakshmi4324
    @madhupadalakshmi43242 жыл бұрын

    ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించడం లేదు....అంత బావున్నరూ...ఇద్దరు ఈ సాంగ్ లో ఒదిగి పోయారు....

  • @parvathimellacheruvu7651
    @parvathimellacheruvu7651 Жыл бұрын

    ఎన్నిసార్లు చూసిన ఎపిసోడ్నే చూసిన బోర్ కొట్టడం లేదు. యష్ మరియు వేద యాక్టింగ్ చాలా చాలా బాగుంది. దర్శకత్వం చాలా బాగుంది. Dialogue are very natural and super. Very good serial now a days. Because of the story this serial is running to Success.Given very moral values and good relationships of families.Good luck team.👏👏

  • @venkat.surina-222
    @venkat.surina-2222 жыл бұрын

    హీరో లుకింగ్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @sambaturukeshava3841
    @sambaturukeshava38412 жыл бұрын

    20years after oka సీరియల్ ను చూస్తున్నాను.

Келесі