ఈరోజే జ్యేష్ఠమాస చివరి శనివారం శనిగ్రహదోషనివారణకు ఈకధను రాత్రి ,12లోపు వినండి saturday motivation

‪@lakshmicheppestories‬
#saturday
#saturdaymorningcartoons
#bhajan

Пікірлер: 5

  • @manjumanjunath1992
    @manjumanjunath19922 күн бұрын

    Parvathi Pathi Parameshwara Mahadeva tandri Naa Barya Kavitha ni Nannu okatiga Kalupu bhola Shankara 🙏 Girija Manohara Shivaya tandri 🌷🌷🌷🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety40922 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శనీశ్వర యా నమో నమః ఓం శ్రీ నవగ్రహలు చుట్టూ మూడుసార్లు లేదా ఐదు సార్లు లేదా తొమ్మిది సార్లు తిరిగి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు కడిగి ఈశ్వరుడు ను పూజించాలి నారదుడు ఒకసారి ఈశ్వరుడు దగ్గరా కు వచ్చి శనీశ్వరుడు అందరును పట్టి పీడిస్తోంది అని చెప్పాను అప్పుడు ఈశ్వరుడు నా దగ్గరికి రాడు అని అనగా నారదుడు శనీశ్వరుడు.కు చెప్పుతాడు అప్పుడు ఎందుకైనా మంచిది అని భూలోకములో ఒక చెట్టు తొర్రలో దాక్కొని ఉంటాడు ఆ తరువాత శనీశ్వరుడు ఈశ్వరుడు కు దగ్గరకు వచ్చి నేను మిమ్మలిని భయపెట్టిన్నూ అందుకే మీరు చెట్టు తొర్రలో దాక్కొని ఉన్నావు అని ఈశ్వరుడు కు చెప్పింను అవును నిజమే అని ఈశ్వరుడు చెప్పిన్ను ఒకరోజు శనీశ్వరుడు మహావిష్ణువు దగ్గరకు వచ్చి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని అనగా అప్పుడు మహావిష్ణువు నా రూపము నీ రూపము నీలిరంగు ధరించి ఉన్నాము నేను ఏడుకొండల మీద నివు ఏడు వారములు.అందుకే నన్ను పూజించిన వారికి నివు శనీశ్వరుడు పట్టకూడదు అని చెప్పాను మరల నిన్ను నువ్వుల నూనెతో శనివారము పూజించిన భక్తులను విడచి పెట్టు అని మహావిష్ణువు శనీశ్వరుడు తో చెప్ప మాట తీసుకొనను జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి శనివారము నాడు నల్ల.రంగు వస్త్రములు ధరించి ఉన్న వారిని వడలివేయుము🤚🥥🍑🌹🙏🕉️💮🍌🏵️🌼🌷🌺🚩💐🪔🙏🕉️💐🪔🌸🤚🥥🍑🌹🍌💮🚩🪷🌴🌺🌷🌼🏵️🏹🐚

  • @venkateswarlup7498
    @venkateswarlup74982 күн бұрын

    Om.sree sani eswaraya.namaha.

  • @durgaprasad1726
    @durgaprasad1726Күн бұрын

    Om Sam Sam saneswaranamaha

  • @gedelayogendra1339
    @gedelayogendra13392 күн бұрын

    Om.om.om.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🪔🪔🪔

Келесі