ఈరోజే బుధవారం పైగ సంకటహర చతుర్దశి ఈకధవినటంవలన గోదాన ఫలం

Пікірлер: 4

  • @manjumanjunath1992
    @manjumanjunath19926 күн бұрын

    Tandri Vigneshwara swamy Naa Barya Kavitha ni Nannu okatiga Kalupu Parvathi Pathi Parameshwara putra Vinayaka swamy tandri 🌷🌷🌷🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety40926 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు అంగారక సంకట హర చతుర్ధి ఓం శ్రీ పార్వతి. పరమేశ్వరుడు ప్రధమ పుత్రా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ గణపతి నమస్తే నమస్తే నమః గం గం గణపతయే నమః ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ గజాసుర ముఖము గల వినాయకా నమో నమః ఓం శ్రీ ఏకదంతాయ నమః ఓం శ్రీ పంచముఖ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ కాణిపాకవరసిద్ధి వినాయకా స్వామీ నమో నమః ఓం శ్రీ లంబోదరాయ బొజ్జ గణపయ్య నమో నమః ఓం శ్రీ వక్రతుండాయ ధీమహి తన్నోదేవీ ప్రచోదయాత్ నమః ఓం సిద్ది బుద్ది లకు పతి యేన వినాయక స్వామి నమో నమః మనము ఎదేనా చేసితప్పుడు వినాయకా పూజ ముందు చేయాలి వినాయక స్వామి పూజకు కావలసినవి పత్రాలు పుష్పాలతో పన్నెండు రకముల ధాన్యములు తో పాటు భక్తులు పుస్తకములు కూడా అక్కడ పెట్టీ.కథ చదివిన తరువాత వాళ్ళు తల మీద అక్షింతలను వేసికొని చంద్రుడు ను చూడాలి లేకపోతే మి పెనా దొంగతనాలు పడతాయి వినాయకుడు కు ఉండ్రాళ్ళు వడపప్పు చలిమిడి పానకము పండ్లు కూరగాయలు పచ్చగడ్డి వెలగపండు చెరుకు గడలు అరటికాయలు కొబ్బరి ముక్కలు అన్ని కలిపి పెడతారు ఆయనకు పులిహోర దద్దోజనం లడ్డూలు పాయసము కూడా అంతే ఇష్టము ఓం.శ్రీ మూషిక వాహనం గల వినాయకా నమో నమః ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ను శ్రీహరి కైలాస పర్వతం దగ్గ్రకు వచ్చిన్ను అప్పుడు వినాయకుడు చక్రమును మింగి వేస్తాడు అప్పుడు శ్రీహరి కి ఏమి చేయాలో తెలియలేదు కానీ అన్ని రకాల విధముగా చేసిన శ్రీహరి చివరికి మూడు గుంజీలు తీసిను అప్పుడు చక్రమును వదులుతాడు అప్పుడు శ్రీహరి అది తీసుకొని వెళ్లి పోతాడు అందుకే గుడిలో దేవుని ముందు గుంజీళ్ళు తీయడం అంటే గణపతికి ఇష్టము వ్యాస మహర్షి రామాయణము వ్రాయ దానికి ఆయన వినాయకుడుని చేత రాపిదామని అనగా అప్పుడు స్వామీ ఒక దంతములు పీకి రామాయణము పూర్తిచేసినుఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ప్రమద గణములకు నాయకుడు యేన వినాయక స్వామి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🌺🌸🏵️🪔🐀💮🌹🍌🌷🐀🚩🥥🕉️🪷🌼💐🍑🤚🐀🙏🌺🌸🪔🌹🍌🌷🐀🚩🕉️🪷🌼💐🍑🤚

  • @gangamallugadasu9301
    @gangamallugadasu93015 күн бұрын

    0 H

  • @gedelayogendra1339
    @gedelayogendra13396 күн бұрын

    Om.om.om.🕉️🕉️🕉️🪔🪔🪔💐💐💐🙏🙏🙏

Келесі