ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ రైస్ చేయండిలా Palak Rice @homecookingtelugu

Тәжірибелік нұсқаулар және стиль

ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ రైస్ చేయండిలా Palak Rice @homecookingtelugu
#palakurarice #palakriceintelugu #varietyrice
Here's the link to this recipe in English: • Palak Rice | Spinach R...
Our Other Recipes:
Kaju Rice: • బిర్యానీకి ఏమాత్రం తీస...
Carrot Rice: • క్యారెట్ రైస్ | Carrot...
Capsicum Rice: • కాప్సికం రైస్ | Capsic...
Menthikura Pulao: • మెంతికూర పులావ్ | Meth...
Ghee Rice: • ఘీ రైస్ | Ghee Rice in...
Kottimeera Rice: • Coriander Rice | కొత్త...
Gobi Pulao: • గోబీ పులావ్ | Gobi Pul...
Khuska: • ఖుస్కా | Khuska | Pla...
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 3-4
కావలసిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం - 1 కప్పు (30 నిమిషాలు నానపెట్టినది) (Buy: amzn.to/2RD40bC)
ఉప్పు (Buy: amzn.to/2vg124l)
పాలకూర - 1 కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 5
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 2
నీళ్ళు
నూనె - 1 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/453ntph)
నెయ్యి - 1 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2RBvKxw)
మసాలా దినుసులు
దాల్చిన చెక్క (Buy: amzn.to/31893UW)
లవంగాలు (Buy: amzn.to/36yD4ht)
యాలకులు (Buy: amzn.to/2U5Xxrn )
బిర్యానీ ఆకు (Buy: amzn.to/3s5jhXC)
జీలకర్ర - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 2
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్ (Buy: amzn.to/3PLJgwx)
ఉప్పు (Buy: amzn.to/2vg124l)
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2TPe8jd)
తయారుచేసే విధానం:
ముందుగా అరగంట సేపు నానపెట్టిన బాస్మతీ బియ్యాన్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో పూర్తిగా ఉడికించి, వడకట్టి, పక్కన పెట్టాలి
శుభ్రంగా కడిగిన పాలకూర ఆకులని ఒక మిక్సీలో వేసి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి, చాల కొన్ని నీళ్ళు పోసి, మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి
ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో నూనె, నెయ్యి వేసి, వేడి చేసిన తరువాత మసాలా దినుసులు, జీలకర్ర, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి అర నిమిషం పాటు వేయించాలి
తరువాత చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి ఐదు నిమిషాలు వేయించిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి
ఇందులో పాలకూర పేస్టు వేసి పది నిమిషాలు ఉడికించిన తరువాత గరం మసాలా పొడి వేసి కలపాలి
ఆ తరువాత ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి, వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేయాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే పాలకూర రైస్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
Palak/ Spinach is a powerful nutrition packed leafy vegetable. It is very important that we consume it every day. No matter how healthy it is, there are a lot of people who don't enjoy it much. So here's a video of an easy and simple Palak rice recipe which can be made with minimal ingredients and spices yet tastes great. Watch this video till the end to know the method. You can make this for lunch or dinner, this also makes a great lunchbox recipe. You can enjoy the Palak rice as it is because it is very flavorful or you can also have it with raita and chips or potato fried by the side. Try it out and let me know how it turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK - / homecookingtelugu
KZread: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com

Пікірлер: 28

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu10 ай бұрын

    ప్రెషర్ కుక్కర్ కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి:(Buy: amzn.to/440ipAQ) పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @praveenatallam3936
    @praveenatallam393610 ай бұрын

    Super healthy receipe thank you mam

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    10 ай бұрын

    You are welcome❤😇

  • @shruthi2207
    @shruthi22073 ай бұрын

    Wow... Looks good❤ Will try now I previously tried your butter mushroom recipe it was super yummy 😋

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    3 ай бұрын

    Thanks a lot dear shruti 😇💖

  • @sruthiharihari4694
    @sruthiharihari46945 ай бұрын

    Yummy 😋.ur cooking videos super.neat and clean . Pleasentaton

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    5 ай бұрын

    Thank you so much dear sruthi 💖😍🤗

  • @police1500
    @police150010 ай бұрын

    Chala baaga chesaru medam

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    10 ай бұрын

    Thanks andi😇❤

  • @goutham9198
    @goutham91988 ай бұрын

    Super yummy 😋

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    8 ай бұрын

    Thank you 😍🤗🙏

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra10 ай бұрын

    Yummy 😋😋

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    10 ай бұрын

    Thank you, do try this recipe and enjoy😇🥰

  • @vijayabattagiri8721
    @vijayabattagiri87214 ай бұрын

    👌👌👌

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    3 ай бұрын

    Do try this and enjoy😍😇

  • @kumarmgk3796
    @kumarmgk379610 ай бұрын

    First view and first like

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    10 ай бұрын

    hope you enjopyed watching this video😇🤩

  • @samasrinivas6624
    @samasrinivas662410 ай бұрын

    వండిన గాజు పాత్ర ఏకడ తీసుకున్నారు 👌👌👌

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    10 ай бұрын

    (Buy: amzn.to/3Ysrwct) idi link andi, you can directly purchase on Amazon 😇

  • @mylaswati5835
    @mylaswati58355 ай бұрын

    I tired andi..i just for gotten to get garam masala podi..lets see how it will be

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    5 ай бұрын

    How is it swati garu? 😍💖

  • @sruthiharihari4694
    @sruthiharihari46945 ай бұрын

    Nice

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    5 ай бұрын

    Thank you, do try this and enjoy😍💖🤗

  • @sruthiharihari4694

    @sruthiharihari4694

    5 ай бұрын

    Iam try this recipe.superb tasty .soo many cooking recipes u will send the videos .

  • @sudhadasari1832
    @sudhadasari18324 ай бұрын

    Baagaa cheaerammaa nenu koodaa chestaanu

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    4 ай бұрын

    Sure andi sudha garu💖🤗🙏

  • @padmaprayaga3303
    @padmaprayaga33037 ай бұрын

    పాలకూర రుబ్బినప్పుడు కాస్త పంచదార, నిమ్మరసం వేస్తే, రుచిగా, ఆకుపచ్చ గా ఉంటుంది

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    7 ай бұрын

    Super tip andi. Thanks padma garu. Will try it sometime😊👍

Келесі