రాబోవు రోజుల్లో ఎద్దు వలే పని చేసే ఈ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ చరిత్ర సృష్టిస్తుంది అని మాకు నమ్మకం

గతం లో సన్న, చిన్న కారు రైతుల దగ్గర ఉన్న ఎద్దులతో ఏ విధమైన వ్యవసాయం చేసేవారో, అప్పుడు భూమిపై ఎంత ఒత్తిడి పడేదో అదే సమానమైన శక్తితో ఈ nano tractor పని చేస్తుంది అని ఆ ట్రాక్టర్ తయారు చేసిన వెంకట్రావు గారు చెప్పారు
వెంకట్ రావు గారు
+91 90300 23230
Please Follow:-
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
New-Ral-Life...
#BacktoRoots #venkatraonanotractor
#zeboelectricnanotractor

Пікірлер: 215

  • @bramu3847
    @bramu38477 ай бұрын

    గవర్నమెంట్ సబ్సిడీపై ఇస్తే కొంత రైతన్నకు.. మేలుకలుగుతుంది....జీ. మంచి పరికరం...తయారు చేసిన వారికి ధన్యవాదాలు. .

  • @marpuraju5528
    @marpuraju55288 ай бұрын

    రాబోయే రోజులు లో ఇంధనం కొరత వచ్చే అవకాశముంది..చాలా మంచి ప్రయత్నం..మీరు ఇలా ముందుకు వెళ్ళండి.. ప్రభుత్వం, ప్రజల ప్రోత్సాహం లభిస్తుంది..Go ahead...

  • @kirannnnnn

    @kirannnnnn

    7 ай бұрын

    2030 నాటికి భారత దేశంలో డీజిల్ & పెట్రోల్ వినియోగం 50% తగ్గుతుంది .. ఎలక్ట్రిక్ ,CNG , హైడ్రోజన్ ,మిథనాల్ ,బయో ఇందనం వాహనాలు పెరుగుతాయి. అసలు ఇందన కొరత అనేదే లేదు రాదు కూడా .GEO politcs are very important subject to know the current and future of our country

  • @harshavardhanreddy7020

    @harshavardhanreddy7020

    Ай бұрын

    Yes

  • @asianfoods3560

    @asianfoods3560

    20 күн бұрын

    Good sir

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar22438 ай бұрын

    వెంకట్ రావు గారు కృషి కి ధాన్యవాదమలు 🙏

  • @asr5633
    @asr56338 ай бұрын

    చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు నిజంగా రైతు బందువులు ప్రభుత్వం ఇటువంటి పరికరాలకు ప్రోత్సాహం, ఇస్తే,(సబ్సిడీ) బాగుంటుంది

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    ధన్యవాదములు

  • @meher1149
    @meher114916 күн бұрын

    యుగ యుగాలుగా వ్యవసాయానికి జంతువులకు ముఖ్యంగా ఎద్దులకు..... విడదీయని సంబంధం ఉంది...... ఆ సంబంధం దూరమౌతోంది కనుకనే ప్రస్తుత చాలా సమస్యలకు ఒక కారణం.....

  • @krishnareddy2803
    @krishnareddy28037 ай бұрын

    మీరు వివరించిన తీరు చాలా చక్కగా ఉంది. మరిన్ని మంచి పరికరాలు design చేసి, చిన్న చిన్న రైతులకు మేలు చేసేవి తయారు చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా కూలీల భారం అతిగా పెరిగిపోయి, పండించిన పంట గిట్టుబాటు కావాలంటే ఇలాంటి శోధనలు ఎన్నో రావాలి.

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs5 ай бұрын

    మీ స్రుష్టి రైతులకు ఓక వరం ఐనది ధన్యవాదాలు మీకు

  • @bhukyabhixam
    @bhukyabhixam7 ай бұрын

    అద్బుతమైన పరికరం... చిన్న సన్నకారు రైతుల కొరకు తీసుకొచ్చారు కనుక వాళ్లకి అందుబాటులో ఉండే ధరను కూడా నిర్ణయిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది సార్💐🙏🏻

  • @pradeepkumargoud360

    @pradeepkumargoud360

    5 ай бұрын

    Same feeling sir

  • @TATWAMASI.
    @TATWAMASI.7 ай бұрын

    అద్భుతమైన విషయాలు.చక్కగా అర్ధం అయ్యేలా చెప్పారు.మీరన్నది త్వరగా జరగాలని అందరూ భూమిని కాపాడాలని కోరుతున్నాము

  • @ankineedukavuri8634

    @ankineedukavuri8634

    6 ай бұрын

    😅

  • @g.a.s.s.bijlaani3328

    @g.a.s.s.bijlaani3328

    5 ай бұрын

    How much cost

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy26728 ай бұрын

    You are more than a Political leader really.All the best.

  • @gowrishankartripurari4491
    @gowrishankartripurari44917 ай бұрын

    అసలు ఎద్దులను పెంచి రక్షించుకునే పని మంచి పని అవుతోంది వాటితో సేద్యము చేయటము అనేది కలి దోషము నుండి విముక్తి లభిస్తుంది తద్వార రైతులకు సుఖము సంతోషము కలుగుతుంది. ఇటువంటి ఎన్ని తాయారు చేస్తామో అన్నీ మనిషిని సోమరిని చేస్తుంది పర్యావరణము నీ మనిషి పాడు చేస్తున్నాను చూసుకొని వాడు సోమరులు ఇటువంటివి కొనుకోవాలి భూమి శ్వాస తీసుకుంటున్నది శ్వాస వదులుతున్నది భూ మాట ను నేల తల్లిని కాపాడు కోవడము ప్రతి ఒక్కరు బాధ్యత....

  • @srilakshmichukkapalli5715
    @srilakshmichukkapalli57157 ай бұрын

    మీ లాంటి వారు చేయు ఈ ఉత్పత్తులు దేశానికి గర్వ కారణం

  • @bstbannu6294
    @bstbannu62948 ай бұрын

    సార్ నీళ్ళున్న తడి భూముల్లో కూడా ఇది పర్ఫెక్ట్ గా పని చేస్తుందా సౌర్‌ ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు.

  • @ramaraojuvvireddi3385
    @ramaraojuvvireddi33853 ай бұрын

    మంచి సమాచారం ఇచ్చిన మీరు అభినందనీయులు

  • @ksraoable
    @ksraoable8 ай бұрын

    Great contribution to the farmers

  • @KesirajuVenkataSubramanyam
    @KesirajuVenkataSubramanyam6 ай бұрын

    Venkat Rao garu, Impressed with your intention to help farming. I appreciate on you explanation & Vision: 1. Happy if somebody copies, there are 85 L formers deprived of form equipment. 2. Bullocks to generate power to charge batteries. (35 years ago I worked on tapping bullock energy to power generation by "Storing Energy in Heavy rolling shutter springs." I have stopped work on it after Phillips lunched spring energy based Transistor Radios.) 3. Easily available spares.... 4. Encourage modifications and improvements.. that is really great...

  • @danielmanohar4336
    @danielmanohar43367 ай бұрын

    మీ కృషికి శత కోటి దండాలు . ఇజ్రాయెల్ లాంటి దేశాలు వ్యవసాయం లో ఉన్నత స్థానం లో ఉన్నాయంటే మీలాంటి పరిశోధకుల వల్లే ..మీలాంటి వాళ్ళు సాధారణ వ్యవసాయదారులకు అందుబాటులో ఉంటూ , సాధారణ వ్యవసాయదారుల కష్టనష్టాలను దృష్టి లో ఉంచుకొని తక్కువ ఖర్చుతో , ప్రొడక్షన్ చేయగలిగే ఆవిష్కరణ ల వల్లే .. ఏదేశం లోని వ్యవసాయ ఆర్థిక స్థితి అయినా పురోగమనం లోకి వస్తుంది . ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని డిజైన్ చేసే కార్పొరేట్ కంపనీల ఆవిష్కరణ ల వల్ల కాదు . మీలాంటి వాళ్ళకు ప్రోత్సాహం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @mhsrao9338
    @mhsrao9338Күн бұрын

    Nice venkata rao garu

  • @ssreddysaripalli1467
    @ssreddysaripalli14677 ай бұрын

    great sir thank you very much

  • @venkateshmitte4921
    @venkateshmitte49218 ай бұрын

    Sir, Very good Explanation every points of view

  • @katarikvpdevotionalworld6331
    @katarikvpdevotionalworld63318 ай бұрын

    Hays off. Healthy n traditional idea

  • @bpurnanandam3506
    @bpurnanandam35067 ай бұрын

    బాగుంది

  • @moral812
    @moral8128 ай бұрын

    Great innovation Sir.Thank you So Much 🙏👍🙏 Sir God bless you 🙏🙏

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    So nice of you

  • @malleshamp4528
    @malleshamp45286 ай бұрын

    Chala bagundhi -E- Tractor.

  • @rajeshnitturu9980
    @rajeshnitturu99807 ай бұрын

    Good evening sir Great contribution and many will be benefited

  • @sureshgyana749
    @sureshgyana7498 ай бұрын

    Very good sir Excellent

  • @seriminerals9028
    @seriminerals90288 ай бұрын

    Excellent explanation & ur concept is contribution to our Nation .

  • @inagallavenkateswararao9893
    @inagallavenkateswararao98937 ай бұрын

    Very commendable effort sir

  • @ravinderk1
    @ravinderk12 ай бұрын

    very innovative. proud of your work.

  • @venkataramanaiahamavarapu7070
    @venkataramanaiahamavarapu70708 ай бұрын

    Sir excellent

  • @ramra5916
    @ramra59166 ай бұрын

    this must see and use these products, helps for all farmers.

  • @Andole36
    @Andole365 күн бұрын

    ట్రాక్టర్ చేసే పని చూయిస్తే బాగుంటది

  • @rajeshchenna9271
    @rajeshchenna92715 күн бұрын

    Vare good sar

  • @nagasivudu8400
    @nagasivudu84007 ай бұрын

    Hats off to your efforts and idea

  • @bokkababu6655
    @bokkababu66557 ай бұрын

    Wonderful sir

  • @viswanatharayalu9615
    @viswanatharayalu96158 ай бұрын

    Very good start

  • @drdsreedhar
    @drdsreedhar8 ай бұрын

    Quite innovative approach Venkat Rao garu! Very impressive!

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Thank you so much sir

  • @user-cp1yu5xc1w
    @user-cp1yu5xc1w5 ай бұрын

    Thank you so much sir 🙏

  • @ashokkasarapu6804
    @ashokkasarapu68048 ай бұрын

    Good Job

  • @bstbannu6294
    @bstbannu62948 ай бұрын

    సార్‌ ఈ వెహికల్ వ్యవసాయానికి సంబంధించి ఏ ఏ పనులకు పూర్తిగా పనిచేస్తుంది అనే వివరాలు పీడీఎఫ్ కాసీ ఏమైనా ఉంటే పెండ్ చేయ గలరు. ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు సార్.

  • @tonnymuller6791
    @tonnymuller67916 ай бұрын

    Bangaruthandri.....excellent job. Bless you

  • @inagallavenkateswararao9893
    @inagallavenkateswararao98937 ай бұрын

    Well-done,-Super

  • @gvsappalarraju
    @gvsappalarraju8 ай бұрын

    It’s excellent

  • @polinenisreenivas7050
    @polinenisreenivas70506 ай бұрын

    Wonderful thought keep it up

  • @Super140184
    @Super1401848 ай бұрын

    Sir. Impressed with your intention to help farming. As father is from renowned Nizam sugars and that too from agricultural division, you can be aware of difficulties in sugar cane farming. Please do something that can solve inter cultivation problems, earhing up etc

  • @kishorkumarps4173
    @kishorkumarps41737 ай бұрын

    Very good excelent sir

  • @user-mm1xo9pq9v
    @user-mm1xo9pq9v5 ай бұрын

    Super please follow with Vijay Ram garu. Be respectful to the nature and animals

  • @sudhakarbabu2358
    @sudhakarbabu23587 ай бұрын

    Wonderful innovation venkatarao garu. keep going all the best.

  • @backtoroots1

    @backtoroots1

    7 ай бұрын

    Thank you so much 🙂

  • @manupatisambaiaha9341
    @manupatisambaiaha93418 ай бұрын

    వెంకట్రావు గారు నమస్కారమండి నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చాలా బాగుంది ఒకసారి వీలైతే మరోలా అనుకోకపోతే నాకు ఒకసారి ఫోన్ చేయండి థాంక్యూ వెరీ మచ్

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    మీరు ఫోన్ చేయమన్నారు, మీకు వెంకట్రావు గారి నెంబర్ స్క్రీన్ పై ఇచ్చాము

  • @shivatech6593

    @shivatech6593

    8 ай бұрын

    Machine entha bro

  • @balaramreddyepuru5721
    @balaramreddyepuru5721Ай бұрын

    Thanks for your invention sir. Buradhalo dukki chesthundhaa

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol7 ай бұрын

    nice product

  • @ramakrishnareddynaguri4350
    @ramakrishnareddynaguri43508 ай бұрын

    Good innovation sir

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Keep watching

  • @laxmivinayaka2999
    @laxmivinayaka29998 ай бұрын

    Good

  • @rameshbabu55
    @rameshbabu558 ай бұрын

    SIR YOUR DOING GOOD TOSOSIETY GOD BLEES YOU

  • @Praneethpamarbanjara1233
    @Praneethpamarbanjara12337 ай бұрын

    Super sir

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla81388 ай бұрын

    Jai hind Jai bharat

  • @AbuSaleha415
    @AbuSaleha4157 ай бұрын

    Nice information Sir🎉

  • @chintakuntaraghunath
    @chintakuntaraghunath8 ай бұрын

    దయచేసి మీరు ముందుకు పోవాలి దీని నుంచి రైతులకు అనుకూలం అవుతుంది. నేను బళ్ళారి కర్నాటక ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి

  • @venkateshk108
    @venkateshk1088 ай бұрын

    త్రీ వీలర్ ట్రాక్టర్ కాకుండా ఫోర్ వీలర్ ట్రాక్టర్ల తయారు చేయండి సార్ ముందర స్టీరింగ్ భాగంలో బ్యాలెన్స్ కి ఒక చక్రం కాకుండా రెండు చక్రాల అమరిస్తే బాగుంటది సార్

  • @venkatrao418

    @venkatrao418

    8 ай бұрын

    4 wheel is available sir

  • @inagallavenkateswararao9893

    @inagallavenkateswararao9893

    7 ай бұрын

    Good idea గొప్ప సలహా

  • @soundaryam1456
    @soundaryam14567 ай бұрын

    మంచి కృషి

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt87588 ай бұрын

    Wow good vehicle

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Thank you so much

  • @rambabubejjenki1487
    @rambabubejjenki14878 ай бұрын

    Venkat Rao garu eppudu maaku kavalante entha time padutundi, endulo petrol version unda. Small Farmers gurinchi mee alochana bagundi Thanks.

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Call చేయండి నంబర్ ఇచ్చాము స్క్రీన్ పై మరియు డిస్క్రిప్షన్ లో

  • @vsrinivas374
    @vsrinivas3744 ай бұрын

    SUPER

  • @umashankarchowdary2958
    @umashankarchowdary29587 ай бұрын

    Nice explanation about your product. I need your tractor sir.

  • @bhanujinaidu
    @bhanujinaidu8 ай бұрын

    Nice explanation

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Thank you so much sir

  • @ramulun1838
    @ramulun18388 ай бұрын

    Congratulations sir

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Thank you so much

  • @mukundababu3778
    @mukundababu37788 ай бұрын

    cloud funding best venkat rao garu

  • @krishnaviharipinnamaneni5850
    @krishnaviharipinnamaneni58508 ай бұрын

    Its really great initiative to produce power economically using OX and utilize them on fields .it may look small change in farming practice but will have a huge impact on our country growth .. instead of importing fossil fuels All the best sir.

  • @kadapallavineshnithinkumar2473

    @kadapallavineshnithinkumar2473

    7 ай бұрын

    Good initiative to generate electricity using ox. I was thinking of making use of grass to produce electricity sustainably. That helps to produce more organic manure.

  • @akyanatirupathirao3727

    @akyanatirupathirao3727

    6 ай бұрын

    Cost yenta

  • @sambasivarao98
    @sambasivarao988 ай бұрын

    Demonstration is required instead of speech.explanation along with demonstrations is more usefull.

  • @MMRRY
    @MMRRY24 күн бұрын

    Your concept of producing electricity from bulls is good, but as long as the government is providing free electricity to power farmers, this would be a hard sell sir!

  • @padarthisrinivasarao2406
    @padarthisrinivasarao24066 ай бұрын

    సార్ దీనికి సోలార్ ఛార్జింగ్ సిస్టం అయితే ఇంకా బావుంటుంది

  • @narayanaraobodla8624
    @narayanaraobodla8624Ай бұрын

    👍Great sir ,Thanks for your invention jai jawan jai kisan proverb is full filled , after defence services you doing to kisan services ,but small farmers always depend on loans ,subsides, so I expect you may also arrange those benefits then it is used to more persons , IF all scients may divert their research on agriculture like you farmers will be become rich people , Note: TRY TO INVENT RED CHILLIES PICKING TOOL,👍👍👍

  • @mallareddymallagari4850
    @mallareddymallagari485019 күн бұрын

    సారీ మీ డాక్టర్కు ఏ ఏ పరికరాలు ఉంటాయి చెప్పండి సార్

  • @sridevikondragunta5771
    @sridevikondragunta57714 сағат бұрын

    Keep in AP

  • @AB-js4nt
    @AB-js4nt3 ай бұрын

    KRUSSHI PATTUDALA NEAVE HATS OFF SIR. 🎉

  • @shivatech6593
    @shivatech65938 ай бұрын

    Current motar tho try cheyyochu kada sir solar

  • @ramukalisetti7807
    @ramukalisetti78077 ай бұрын

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏💐💐👍👍jai జవాన్ jai kisan

  • @suryanarayanavanacha
    @suryanarayanavanacha7 ай бұрын

    Sir congrats for your invention Why don't you try with Solar and battery

  • @ekkulurisubbaiah8121
    @ekkulurisubbaiah81218 ай бұрын

    Sir, మీరు రైల్ బోగి కి ఎలక్ట్రిక్ ఎలా తయారు అవుతుంది,దాని మీద దృష్టి పెట్టండి,బోగి వీల్ కు ఒక జనరేటర్ మోటార్ కు ఒక బెల్ట్ తో కనెక్షన్ ఇస్తారు,ట్రైన్ కదిలినప్పుడు,బోగి వీల్ మూవ్ అవుతుంది,వీల్ తో పాటు జనరేటర్ కూడా బెల్ట్ సహాయం తో మూవ్ అవుతుంది,అప్పుడు electricity produce అయి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ,ట్రైన్ బోగీ లో లైట్స్ మరియు ఫ్యాన్స్ పని చేస్తాయి ,ప్లీజ్ మీరు ఈ థియరీ మీద దృష్టి పెట్టండి.

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    7 ай бұрын

    Tq sir bestsujest

  • @kadapallavineshnithinkumar2473

    @kadapallavineshnithinkumar2473

    7 ай бұрын

    If you are talking about regenerative braking, it is fine. But if you are thinking that battery should charge while train is going, that is a misunderstanding. Train ముందుకు పోతున్నప్పుడు generator ని connect చేసి ఎంత electricity generate చేయాలనుకుంటే train అంత slow అవుతుంది. Electricity ని ఉపయోగించి train ని తగినంత speed తో ముందుకి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాం కానీ slow చేయలనుకోము. Fan తిరుగుతున్నప్పుడు electricity generate చేసి battery charge చెయ్యొచ్చు అని అనుకోవడం కూడా అలాంటిదే. ఎందుకంటే fan electricityతో తిరుగుతుంది. అలా తిరిగే fan కి ఒక చిన్న generator పెడితే fan original speed కన్నా slow అవుతుంది. ఆ తేడాలో నుంచి generator daani efficiency బట్టి ఇంకా కొంచెం తక్కువ electricity ని generate చేస్తుంది. అలా generate అయిన electricity tho ఇంకో fan ని తిప్పితే ముందు తిరగాల్సి దాని కన్నా చాలా slow గా తిరుగుతుంది. Energy can neither be created nor destroyed; rather, it transforms from one form to another.

  • @lakshmichavali2685
    @lakshmichavali26852 ай бұрын

    Ee machanisioms use cheyyadam start cheste raitu labour upaadhi debba tinipotundi., Sri Venkayya nayudu gaaru correct chepparu, Ratu labour upaadhi poyi natlaitey, graama soubhagyam devbatinipotundi .,Desa videsalalo pantalu,agriculture debbatinipoyuna, Bharat desamsasya syaamalamga undi ante raitu kooliela seamadaanam kaada? Thanks for the renovation and farmers soubhagyam kosam shrama chestunna good will and effort meeda chaala thanks, ee mini tractor nu other purpose ku kuda use cheyya vachu Ani na abhiprayamu

  • @harshavardhanreddy8587
    @harshavardhanreddy85877 ай бұрын

    Very good service to farmers and nation

  • @sivareddy9209
    @sivareddy92097 ай бұрын

    This is Good Vehicle But Four Wheelers Is Comfort for forming

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797Күн бұрын

    Any sale point at Hyderabad sir if so give details

  • @Sivaa_vmt
    @Sivaa_vmt4 ай бұрын

    Hi sir why not convert free energy current attached your tractor tire wells

  • @anjanidevi9351
    @anjanidevi93518 ай бұрын

    IIT students 100years battery life design chesaaru kada okasaari chudandi Driver head paina oka solar pannel pedite running lo koncham power add avutundi kada

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    తప్పకుండా మీరు చెప్పిన సూచనలు పాటిస్తాము

  • @VrajaBhoomi
    @VrajaBhoomi8 ай бұрын

    All the best sir great innovative

  • @sankarvanamala
    @sankarvanamala8 ай бұрын

    Good morning sir Nice introduction Ineed one tool how much and how can I buy

  • @ashokssvm9478
    @ashokssvm94785 ай бұрын

    Super. how to contact yours

  • @akulabasavaraju3452
    @akulabasavaraju3452Күн бұрын

    anantapur district లో available వుందా

  • @poornachandrarao5527
    @poornachandrarao55278 ай бұрын

    Good evining , this is poornachandrarao, belongs to srikakulam dist. Now I am at Hyderabad, I want to meet you personally. Pleas please give me appointment.

  • @mallareddymallagari4850
    @mallareddymallagari485019 күн бұрын

    సార్ అడ్వాంటేజెస్ చెప్పారు కానీ దీనిలో ఉన్న డిజ్ అడ్వాంటేజెస్ ఏమి చెప్పలేదండి దయచేసి తెలియజేయగలరు

  • @kjrkjl5163
    @kjrkjl51638 ай бұрын

    సార్ వెంకట్రావు గారు నమస్కారం సార్ బొబ్బిలి దగ్గరలో ఎవరో వర్క్ చేస్తున్నారు అన్నారు కదా మీ నానో ట్రాక్టర్ తో దయచేసి వారి ఫోన్ నెంబర్ మాకు ఇవ్వగలరా సార్ మేము వెళ్లి అక్కడ చూడడానికి మేము ఒక ట్రాక్టర్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం

  • @adigerlaprasad5348
    @adigerlaprasad53488 ай бұрын

    👌👌👌🙏💐🇮🇳🇮🇳

  • @backtoroots1

    @backtoroots1

    8 ай бұрын

    Thank you so much

  • @vanajareddy1448
    @vanajareddy14487 ай бұрын

    👏👏🙏

  • @srinivasraogangolu2442

    @srinivasraogangolu2442

    7 ай бұрын

    Cost antha untundi sir.

  • @bhadru.g7243
    @bhadru.g72436 ай бұрын

    Sir Price ఎంత నేను కొనాలి అను కొంటు న్నాము. Plz

  • @PNRaju-yv5uo
    @PNRaju-yv5uo5 ай бұрын

    500 watts solar panel is a better option., considering the space requirement and cost. our aim should be to avoid intermittent charging during day time. Once bateries are fully charged during night time., 500 watt solar supply, will keep continuity during day time tilling/ plowing.

  • @g.s.preddy9835
    @g.s.preddy983526 күн бұрын

    It is very useful to to small farmers I am interested to purchase it Pl give complete details and give your address

  • @kvpvswamy3011
    @kvpvswamy30116 ай бұрын

    Excellent efforts sir. Salute you. But don't take it seriously. The speech you gave very good. But aesthetic and style is missing. As a farmer I bow down to the hard work of yours. As a machine I like it. Every thing very meticulous. Same thing you can still improve style wise. I like same machine power but still lot of improvement needed. Mimicry is lacking.

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla59637 ай бұрын

    Allthebestsirgoahedsirthanksalot

  • @mallareddymallagari4850
    @mallareddymallagari485019 күн бұрын

    సార్ ఇది బురదలో కూడా బురద పొలాల్లో కూడా పనిచేస్తుందా తెలుపగలరు

Келесі