రేషన్ పంపిణీలో అక్రమార్కులకు శిక్ష తప్పదు | Punish Fraudsters in Civil Supplies | Minister Nadendla
పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్లలో తూకాల్లో.... మోసాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ బందర్ రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన..పేద ప్రజలకు ఇచ్చే రేషన్‌లో కోత పెట్టిన కాంట్రాక్టర్లను వదలబోమన్నారు. పౌర సరఫరాలశాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సమీక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్ చర్చించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : ETVAndhraPradesh
☛ Follow us : etvandhraprades
☛ Follow us : etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Пікірлер: 58
మంచి పని చేసారు పవన్ కళ్యాణ్ పేరు నిలబెట్టి శేవలు చేయండి
వైఎస్‌జే మండలం సింహాద్రిపురంలో 20కేజీల బియ్యం 19కేజీలు వస్తున్నాయి సార్
@sivagangadharpalivela5273
10 күн бұрын
Ekkadina adhe mosam
గత ప్రభుత్వం లో ఒక మంత్రి ముందు కు వచ్చింది లేదు
@venkatmatsa6883
11 күн бұрын
buthulu tettadaniki vachayvaru
Supar jai janasena
ఎరోజై నా ఇలా తనికిచేసార అది పరిపాలన అంటే
ప్రతి కుటుంబానికి రేషన్ ఏమేమి ఇస్తారు తెలియజేయాలి
@hanumanthukorra6291
11 күн бұрын
Arey lucha eeni rojulu ememi echaru
సార్ ఈ ఎండి వోలు వాళ్ళందరూ వైసిపి పోలే మన గవర్నమెంటు వచ్చింది కదా మన వాళ్ళు ఉండాలి తీసేయండి సార్
Super sir 🎉🎉🎉🎉🎉
Good job sir
Sir great start
మీరు ఇచ్చే రేషన్ కు మార్కెట్ ధరకు గల తేడాను లెక్క చూసి లబ్ధి దారు అకౌంట్లో వేయండి.చాలా సమస్యలు తొలగి.పోతాయి రేషన్ బియ్యం 90% ఎవరూ తినడం లేదు రేషన్ ఇచ్చే వారే కిలో8 లేక 10 రూపాయలకు కొని టిఫిన్ సెంటర్ల వారికి కొంత లాభం వేసుకుని అమ్ముతున్నారు..ఇది అందరికీ. తెలుసు ...చాలా కాలం నుండి జరుగు తుంది
@josyacollections1334
9 күн бұрын
ma urilo kilo 18 rs lu
Good job sir.....
Very good idhi janasena ante
Jai Janasena
Quality rice ivvandi sir plz
Jai janasena sir
Nice sir
Quality rice ivvandi.....chalu. Normal Rice 1Kg>50rs
Super sir
Good Sir
మాకు ఇలా శిక్షించేవాళ్ళు వద్దు. దోపిడి చేసే వాళ్ళు కావాలి.
Prathi okkariki 6 kg rice ivvandi sir plz
Bharath math ki jai
Ration shops better sirr
Previous govt yem chesindhi..
@sukkusudani6790
8 күн бұрын
Ration door delivery waste sir
5 months Kandi papu evvatam ledhu ravulapalem
Avadu dorikite vadiledeledu Anna
Anna hotels lo non veg kuda cheak cheyyandi.
Godowns mls points lalo way bridge pettinchandi problems 70% sollove
Sir rice kuda weight chudandi sir chela mosalu jaruguthunnayi....
రైతులకు ధాన్యం డబ్బులు కూడా ఇవ్వండి .మేము మే లో ధాన్యం ఇచ్చాను ఇప్పటి వరకు పడలేదు దాని సంగతి కూడా చూడండి
@competitivetopic8096
11 күн бұрын
Election time lo transactions time padathayi. Kothha govt Anni chusukoni 6 months lo start avuthundhi
శిక్షించి ఆతరువాత మీడియా చెప్పితే బాగుండేది. ఇప్పుడు క్రిమినల్స్ పారిపోతారు.
పెద్ద నీతి పరుడు చి
No Kandi
కొత్త కదా అలానే ఉంటారు ముందు ముందు 😂😂😂
@devarajak8731
11 күн бұрын
Thu meeku siggu ledha ra. 5years lo atleast okka lofer naa kodukaina vachchada ra. Meeru maararu ra chetta naa kodukulu.
@bhavanisankar2883
11 күн бұрын
Mee jaggu gadu mundu ala ledu taravata ala ledu
బాబాయ్ సంగతి ఏంటి 😢😢😢
Door delivery cheyandi sir plz
@Manaswini4371
13 күн бұрын
ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు, ఇది ఏమైనా జొమాటో అనుకుంటున్నావా
@seethalakshmi1244
13 күн бұрын
Madam chestharu mam..Don't worry
@rajababukasse9231
11 күн бұрын
Ration shop lo Estey better
@vmcreationeditss
11 күн бұрын
🤣🤣🤣🤣
@rajababukasse9231
11 күн бұрын
@@seethalakshmi1244 ration shop lo Estey better ok
పామాయిల్ ఫైట్లు ఎక్కడ ఇచ్చారు అన్న కందిపప్పుప్పు ఎక్కడ ఇచ్చారు అన్న
Super sir