రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి

చాలా ఏండ్లుగా పశువులతో వ్యవసాయం చేస్తున్న రైతు వీరబోయిన సాలయ్య గారు.. తన పాత బైక్ కు వీడర్ సెట్ చేసుకున్నారు. కేవలం 3500 రూపాయల ఖర్చుతో మోటార్ సైకిల్ కు గుంటుక, దంతె ఏర్పాటు చేసుకొని.. రెండు పశువులతో ఒక్క రోజులో చేసుకునే పనిని అతి తక్కువ ఖర్చుతో సులభంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవుని గోపాలపురం గ్రామానికి చెందిన సాలయ్య గారి సోదరుడు వీరబోయిన పెద్దులు గారు ఈ వీడియోలో.. ఆ బైక్ వీడర్ ఉపయోగాన్ని వివరించారు. ఎవరైనా ఈ విధంగా తయారు చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియోను మీ సమీపంలోని వెల్డింగ్ షాపులో చూపిస్తే చేసి ఇస్తారు. లేదంటే త్వరలోనే ఈ వీడర్ తయారు చేసిన వెల్డర్ తో ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియో కూడా చేసి మన చానెల్లో పబ్లిష్ చేస్తాము.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి
#RythuBadi ‪@RythuBadi‬ #BikeWeeder

Пікірлер: 194

  • @praveenkondoju3131
    @praveenkondoju31313 жыл бұрын

    పత్తి పంట సాగులో కూళీల సమస్య అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి పనిముట్లను ఉపయోగించి సాగును సులభతరంగా మలుచుకోవాలిని కో రుకుందాం🙏🙏🙏🙏🙏🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes Anna

  • @gnarsimhareddy5166
    @gnarsimhareddy51662 жыл бұрын

    Mothata Raithuku Namaskaram atlage ancher gariki kuda meeru chese videolu raithulaku entho upayoga padutunnaayi God bless you

  • @user-vl4kn4or8h
    @user-vl4kn4or8h3 жыл бұрын

    ఈరోజు మన ఛానల్ గురించి ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది బ్రదర్...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అవును అన్నా. థ్యాంక్యూ

  • @PradeepTechReviewsInTelugu
    @PradeepTechReviewsInTelugu3 жыл бұрын

    Bro real kalupu meeda nadipinchi choopiste chaala doughts clear ayyevi ....thank you very much for the video

  • @mamidi751
    @mamidi7513 жыл бұрын

    మా నలగొండ యాస గిట్లా వుంటది😊

  • @jawaharbabu1886
    @jawaharbabu18863 жыл бұрын

    సూపర్ బ్రదర్, థాంక్స్

  • @naveenallrounder5319
    @naveenallrounder53193 жыл бұрын

    Yes it's very useful me also searching this type of innovative ideas Thanks to Telugu raithubadi

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    You are welcome

  • @lhohethreddy4352
    @lhohethreddy43523 жыл бұрын

    Thanks to raithu badi chanal

  • @SANKAR3216
    @SANKAR3216 Жыл бұрын

    కొంతవరకు బాగుంది కానీ, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని మాకు నమ్మకం లేదు దొర

  • @gugulothugopikadevi6257
    @gugulothugopikadevi62573 жыл бұрын

    Super idea.... 👌👌

  • @madhukarreddy4342
    @madhukarreddy43423 жыл бұрын

    Good to see anna .. useful information to the farmers anna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much Anna🙂

  • @dharmarao1034
    @dharmarao1034 Жыл бұрын

    Rajendranna meeru Super Anna Idi wiplawam la raitannalaloki potundi all the dest sir

  • @sushmagampa8222
    @sushmagampa82223 жыл бұрын

    Very nice .Pls try to give information about measurements of the instrument

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Will do video soon with welder

  • @Mani0562
    @Mani05623 жыл бұрын

    Ee roju Eenadu Sunday magazine lo Mee channel gurinchi icharu. Good to see bro. Alla the best.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @anusantosh2956
    @anusantosh29563 жыл бұрын

    Hi bro... Mi videos chusi chala inspire ayyanu, ipudu nenu kuda farming chedamani land kosam search chesthunanu, mi videos nundi chala nerchkunanu, thanku for giving us valuable information.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro వీడియోలు ఒక ఆలోచన కోసం తీసుకోండి. ఆచరణలో పెట్టే ముందు.. ప్రత్యక్షంగా పొలాలకు వెళ్లండి. రైతులను కలవండి. వాళ్లతో మాట్లాడిన తర్వాతే డిసైడ్ అవ్వండి. వీడియోలలో మొత్తం శ్రమ, లాభ-నష్టాలు అన్నీ పూర్తిస్థాయిలో కనిపించవు. చూపించలేము కూడా.

  • @anusantosh2956

    @anusantosh2956

    3 жыл бұрын

    @@RythuBadi thanku so much for your reply n thanku for the good suggestion.

  • @rumaisa2211
    @rumaisa22113 жыл бұрын

    Super video 📸📸📸 Reddy,..gaaru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you Thurab saab

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy3 жыл бұрын

    Fantastic 👌👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Many many thanks

  • @sitapathi579
    @sitapathi5793 жыл бұрын

    బాగుంది. 👌😱⚓🌱

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @krupadevi2675
    @krupadevi26753 жыл бұрын

    Good idea.

  • @krishnakumarivurabeddi9031
    @krishnakumarivurabeddi90313 жыл бұрын

    సూపర్ బ్రో

  • @thiru9628
    @thiru96283 жыл бұрын

    Video Superb... Camera Changed brother??

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina89163 жыл бұрын

    Excellent idea bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Many many thanks

  • @sunnumerology257
    @sunnumerology2573 жыл бұрын

    What a surprise Good report and very useful for farmers Pls tell what is yours channel name Thank you Namasthey

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    welcome

  • @mudugantibhaskarreddy3943
    @mudugantibhaskarreddy39433 жыл бұрын

    Good idea 🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks a lot

  • @intrestingei-shu4410
    @intrestingei-shu4410 Жыл бұрын

    Bro jagartha endhukante eila chesthe bandi 2 years ke boor ki vachesthadi . Money baga unte machi machine tesko ,ledhante workers ni pettuko em parledhu .

  • @SRK_Telugu
    @SRK_Telugu3 жыл бұрын

    Good idea brother👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks brother

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda98843 жыл бұрын

    Good information bro...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @sreekanthnela8601
    @sreekanthnela86013 жыл бұрын

    So supar aana

  • @turningpoint8869
    @turningpoint88693 жыл бұрын

    Good work anna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @swamymuthyala690
    @swamymuthyala690 Жыл бұрын

    Mechanic nu suggetion adagali Clutch platesppthayi

  • @sangameshsanju6301
    @sangameshsanju63013 жыл бұрын

    Super sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @kotyadaswaminaidu3699
    @kotyadaswaminaidu3699 Жыл бұрын

    Good 💡ideas

  • @amarnadh3676
    @amarnadh36763 жыл бұрын

    Love from Ongole

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks bro

  • @p.p.yerriswamy9510
    @p.p.yerriswamy95103 жыл бұрын

    Idea super bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks bro

  • @anjijella7074
    @anjijella70743 жыл бұрын

    Bro mana nalgonda lo akkado cheppandi chepinchukuntam ENTARWEV cheyandi bro

  • @swamymuthyala690
    @swamymuthyala690 Жыл бұрын

    Anna garu okkasari total information thisukondi bike gurinchi good mechanic nundi Bike em problem kada etc clutch plates,gara box

  • @tharunmarapaka9191
    @tharunmarapaka9191 Жыл бұрын

    Turning daggara paiki lepacha

  • @kotireddybogolu6111
    @kotireddybogolu61113 жыл бұрын

    Super anna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks bro

  • @SravanKumar-kx1qy
    @SravanKumar-kx1qy Жыл бұрын

    Clutch plates potunnai already try chesam

  • @veerababukanchumarthi7503
    @veerababukanchumarthi7503 Жыл бұрын

    Good

  • @lavakumarreddy2560
    @lavakumarreddy25602 жыл бұрын

    Explain how to make a battery machine to remove weeds in agriculture

  • @RythuBadi

    @RythuBadi

    2 жыл бұрын

    Sure

  • @vasantharayudumallela5019
    @vasantharayudumallela50193 жыл бұрын

    Sathi Reddy framing video chey bro

  • @arajendrababu6453
    @arajendrababu6453 Жыл бұрын

    Guru ela fitting chestunaru please vedio clear ga pettandi

  • @sivarammalleboina331
    @sivarammalleboina3313 жыл бұрын

    Mr Reddy pl mske a video by welder soon. It is very useful. Of tell us addresd of welder to by ready made ok

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure Thank you

  • @eswaraprasad7763
    @eswaraprasad77633 жыл бұрын

    Èxcelent idea brother thanks

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Most welcome

  • @annembixmareddy3544
    @annembixmareddy35443 жыл бұрын

    Super

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @VihaanShreyan
    @VihaanShreyan3 жыл бұрын

    This is really helpful 👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes Thanks a lot

  • @chandraprakash1937
    @chandraprakash19373 жыл бұрын

    Telugu raithu baadi fans👇👇

  • @manjubhargavi9365
    @manjubhargavi93653 жыл бұрын

    Anna superr

  • @srikanth7986
    @srikanth79863 жыл бұрын

    Enkka konchhem modified cheyyali

  • @upcomingarmysoldier6737
    @upcomingarmysoldier67373 жыл бұрын

    ఈ పెట్రోల్ రేట్ల కంటే 2 ఎద్దులను కొన్నది నయం

  • @NagaRaju-ku3kd

    @NagaRaju-ku3kd

    3 жыл бұрын

    Exactly correct ...nadi ade mind set

  • @iamkarthik8533

    @iamkarthik8533

    2 жыл бұрын

    Bulls full batter then all machinarys

  • @upcomingarmysoldier6737

    @upcomingarmysoldier6737

    2 жыл бұрын

    @BANDI VAMSIVARDHAN ardham kale bro

  • @mpcreations1852

    @mpcreations1852

    Жыл бұрын

    🐒🤣😁

  • @thodetiprashanthgoud3460

    @thodetiprashanthgoud3460

    Жыл бұрын

    Edla thoti risk

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav94943 жыл бұрын

    సార్ తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ కూరగాయల సాగు చేయాలని అనుకుంటున్న సార్ వివరాలతో కూడిన వీడియో చేయండి సార్,,, డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎవరిని సంప్రదించాలి

  • @pedaganisaigoud4573
    @pedaganisaigoud45733 жыл бұрын

    Anna try to give the number of welding. Shop and location of their shop

  • @prasannayadhav4749
    @prasannayadhav47492 жыл бұрын

    Only 1st leda 2nd gear lo ne pavalsi untadhi so Ekaraaniki litre assalu saripodu pakka 2,3 liter s petrol kavali

  • @chandraprakash1937
    @chandraprakash19373 жыл бұрын

    First view📛📛📛

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @ThirupalreddyHai
    @ThirupalreddyHai3 жыл бұрын

    రోజూ గుడ్డు పటే కోళ్లు ఫామ్ గురించి ఒక వీడియో chayaraa sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok sir

  • @ThirupalreddyHai

    @ThirupalreddyHai

    3 жыл бұрын

    @@RythuBadi Thanks for your response sir

  • @skmohammadrafirafi9537
    @skmohammadrafirafi95373 жыл бұрын

    Clutch plats potay bro

  • @Nvnvlogs90
    @Nvnvlogs90 Жыл бұрын

    Anna memu ila bike ki try chesinam but gatti nelalo pani cheyyatledhu Nelanu batti mathrame adhi use avuthundhi

  • @naveennice4211
    @naveennice42112 жыл бұрын

    Ala chesthe petrol karchulu,bike clachi pothadhi bro

  • @djvinaymamidalaofficial2924
    @djvinaymamidalaofficial29242 жыл бұрын

    Nenu Kuda 4 years back Bike tho tholam bro Clutch Plates poinay

  • @chabhilashreddy7144
    @chabhilashreddy7144 Жыл бұрын

    Petrol price takuva undha broo

  • @raviravikanthredddy802
    @raviravikanthredddy8023 жыл бұрын

    ఇలాంటివి చూపించి వ్యవసాయం అవమానించావద్దు మనం ఎలా బ్రతుకుతున్నామో మనతో పాటు ముగా జివాలాను కాపాడాలి అదే ప్రకృతికి మనం ఇచ్చే వరం

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    యాంత్రీకరణను అలవరుచుకోకపోతే వ్యవసాయం మనుగడకే ప్రమాదం. మూగజీవాలను సైతం కాపాడుకోవాలి. మీ ఆలోచన సరైనదే. అవమానించడం అనే మీ అభిప్రాయం తప్పు. మూగజీవాలను ద్వేషించే వాళ్లం కాదు మేము.. అంతకు మించి రైతులను ప్రేమిస్తాము.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    మన ఇంట్లో ప్రతి మనిషికో స్మార్ట్ ఫోన్ ఉండాలి. మన ఊర్లో ప్రతి ఇంటికో కార్ ఉండాలి. ఇండ్ల లోపల ఏసీ, ఫ్రిజ్.. కరెంటు లేకుంటే క్షణం కూడా గడవని స్థితిలో మనమంతా ఉండాలి. రైతులు మాత్రం ప్రకృతిని కాపాడాలి. మూగ జీవాలను కాపాడాలి. సాంప్రదాయాన్ని కాపాడాలి. వాళ్లు మాత్రం కాలగర్భంలో కలిసిపోవాలి. సేద్యం అనేది చరిత్రకే పరిమితం కావాలి. మన భావి తరాలు రైతును పుస్తకాల్లో చదువుకోవాలి. ఇది ప్రస్తుతం సగటు మనిషి ఉచిత సూచన. ప్రకృతిని కాపాడటం రైతు బాధ్యత కాదు. మనిషి బాధ్యత. మనందరి బాధ్యత.

  • @raviravikanthredddy802

    @raviravikanthredddy802

    3 жыл бұрын

    @@RythuBadi అవును అన్న డీజీల్ పెట్రోల్ import చేసుకొనే బదులుగా మన గోసంపధను కాపాడుకోలేమా

  • @raviravikanthredddy802

    @raviravikanthredddy802

    3 жыл бұрын

    @@RythuBadi అది దేవుడు రైతు మాత్రమే ఇచ్చిన బాధ్యత అందుకే రైతేరాజు అన్నారు కానీ ఏ వ్యాపారావేత్తను రాజు అనలేదు కదా

  • @nareshv910
    @nareshv9103 жыл бұрын

    నమస్తే రాజేందర్ అన్న

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    నమస్తే అన్న

  • @ramgavvala
    @ramgavvala Жыл бұрын

    Klachplets potay bro

  • @karthikkambampati1122
    @karthikkambampati1122 Жыл бұрын

    Nalgonda lo akkada welding shop

  • @sudheersampathtv6038
    @sudheersampathtv60383 жыл бұрын

    Bagundhi but skid ayye avakasalu yekkuva..

  • @MrUgender
    @MrUgender3 жыл бұрын

    Bike tholuta lo amma penimiti athani ...alochana Maha goppaga undhi ...Telugu ruyhu badi Instagram link kuda evvagalaru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @saikumarkalleda9303
    @saikumarkalleda93033 жыл бұрын

    Annagaru korramenu fish farming malli cheyandi plz nenu new korramenu fish pound open chesthunam next month

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro Will try to do.. But, you must visit more fish farms before you start.

  • @saikumarkalleda9303

    @saikumarkalleda9303

    3 жыл бұрын

    Okay brother thanks

  • @naniacharyavlogs9120
    @naniacharyavlogs91203 жыл бұрын

    Ekkada thayaru chestharo cheppandi sir address evvandi pls

  • @kamakshiagriculturevlogs7088
    @kamakshiagriculturevlogs70883 жыл бұрын

    Hi brother Chala baga cheperu TQ iam kamakshi agriculture A to Z

  • @ogetireddappa4628
    @ogetireddappa46283 жыл бұрын

    Rajender Reddy garu Good morning. Happy to see you. Please give full details where do we get this total set. We want contact phone number of supplier.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Very good morning Reddappa garu. Will try to do video soon with the welder, who make this set for the farmer.

  • @ogetireddappa4628

    @ogetireddappa4628

    3 жыл бұрын

    @@RythuBadi you are great dear bro. You are sincere and you will do it. 💥💥💥

  • @priyankar1991
    @priyankar1991 Жыл бұрын

    Maaku elanti de kavalisir

  • @Naveen-cp1te
    @Naveen-cp1te3 жыл бұрын

    Cluch plates potaye..

  • @shaikkareem1743
    @shaikkareem1743 Жыл бұрын

    Aa point la tho 10 ekaralu tholina Pashuvulatho ekaram tholina chalu.bandi rt entho chusuko

  • @dineshmucha7577
    @dineshmucha75772 жыл бұрын

    నల్లగొండ లో ఎక్కడ అడ్రస్ పెట్టడి సర్

  • @ManojKumar-3266
    @ManojKumar-32663 жыл бұрын

    Mechanic tho puthy video chetandi.. Entha karchu.. Ela fit cheyali.. Please maku help avuthadi

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure. Will do soon

  • @kishanvkishan2232
    @kishanvkishan22323 жыл бұрын

    Anna Nalgonda Ekda anna Naku kavali anna Bike weeder

  • @rmsfriends7935
    @rmsfriends79353 жыл бұрын

    Address చెప్పండి

  • @mohandovuri8462
    @mohandovuri84623 жыл бұрын

    Bro nenu try chesa clutch plates padai pothayee

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro మీ అనుభవం తెలిపినందుకు ధన్యవాదాలు

  • @venkateshrao7038
    @venkateshrao70383 жыл бұрын

    Karnataka farmers growing Araakanut( Vakkalu) & pepper in the same field. They are earning profit of 5 lakhs per acre by these two crops in Shimoga, Uttara Canara, South Canada, Hasan, davangere districts. Can Telangana farmers cultivate Arakanut in Telangana lands.Do one video with Agricultural scientists. It will be useful to Telangana farmers. ARACANUT price 43000 per Quintal. Yield 10 to 15 Quintals per acre.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks o your valuable information Will try to introduce the crops here, through our channel

  • @venkateshrao7038

    @venkateshrao7038

    3 жыл бұрын

    @@RythuBadi For more information on Aracanut , watch this KZread channels. 1.AB Agriculture 2.Green plant Bahakar 3.Samvada 4.Microbi Agrotech p Ltd Mo.82960 87005. DR.K.R .Hullu Nache Gouda. The information is in Kannada & some in English.

  • @g.munirathnamrathnam6427

    @g.munirathnamrathnam6427

    Жыл бұрын

    @@RythuBadi yfþjjuuuu¹¹⁰0⁰⁰

  • @avengerblack2042
    @avengerblack20423 жыл бұрын

    #Hi అన్నయ నేను నా పొలం లో Angeera సాగు చెయ్యాలి అనుకుంటున్న .... దీనిపై ఒక Video చెయ్యండి Plz Naku Help ithadi.... పండు గా Or Dry Fruit Gaa A Di Best ..Asal #అర్థం Kavat లేదు...Mee Video వల్ల నాకు Clarity Osthadi అని ఆశిస్తున్న 🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఆల్రెడీ గతంలోనే అంజీరా సాగు గురించి వీడియో చేశాము. చూడండి.

  • @avengerblack2042

    @avengerblack2042

    3 жыл бұрын

    @@RythuBadi Chusa Bro Old Video కాకుండా Fresh Video చూడాలి అని కామెంట్ పెట్ట

  • @ketherajesh5007
    @ketherajesh50073 жыл бұрын

    Nuvu dorakadam ma Adrushtam annagaru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @sagarAtozpropertiesofficial
    @sagarAtozpropertiesofficial Жыл бұрын

    Hi

  • @venkatreddy8851
    @venkatreddy88513 жыл бұрын

    Hai sir how are you

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Hello sir Fine Thank you How are you?

  • @thimmapuramsampath5587
    @thimmapuramsampath55873 жыл бұрын

    అడ్రస్ పెట్టగలరు ఫోన్ నెంబర్ తో సహా

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అడ్రస్ వీడియోలో క్లియర్ గా చెప్పారు. తనకు తెలిసిన విషయం మొత్తం రైతు వివరించారు. ఇంకా ఫోన్ నంబర్ తో అదనపు ఉపయోగం లేదు. సీరియస్ గా వ్యవసాయం చేసుకునే వాళ్లను ఫోన్ కాల్స్ తో డిస్టర్బ్ చేయడం తప్ప. వాళ్లు కూడా ఎక్కువ కాల్స్ మాట్లాడలేరు. అర్థం చేసుకోండి.

  • @ramgavvala
    @ramgavvala3 жыл бұрын

    cluth plates potay Bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro Thanks to your information

  • @kishanvkishan2232
    @kishanvkishan22323 жыл бұрын

    Anna nalgonda ekda Naku bick weeder kavli Phone nober kali

  • @rakeshbathini4365
    @rakeshbathini43653 жыл бұрын

    Annitikana tractor konnadhi nayam

  • @sankusaidarao3948
    @sankusaidarao3948 Жыл бұрын

    నాకు పెరల్స్ సాగు గురించి డిటైల్స్ కావాలి సార్

  • @Prashanthautomobile_in_telugu
    @Prashanthautomobile_in_telugu3 жыл бұрын

    Kani adhi down up ela chestharu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    చేయలేరు. కానీ ప్రయత్నిస్తే ఆ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు.

  • @meruguramulu8773
    @meruguramulu87733 жыл бұрын

    Karimnagar distric lo 1 akaram okka salu Patti lo dunnithe 1200

  • @chinnachowdaryips
    @chinnachowdaryips Жыл бұрын

    Sir maku cavali

  • @mohammadshanpasha5854
    @mohammadshanpasha58543 жыл бұрын

    Thondaraga bike clutch platlelu pothay Anna. 😀😀😁

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అది పాత బైక్. పోతే పోయింది అనుకున్నప్పుడే అలా చేసుకోవాలి.

  • @djvinaymamidalaofficial2924

    @djvinaymamidalaofficial2924

    2 жыл бұрын

    Avunu bro 4years back bike tho tholanu bro Clutch Plates Poinay

  • @kishanvkishan2232
    @kishanvkishan22323 жыл бұрын

    Plz respond

  • @aeshwar8420
    @aeshwar84203 жыл бұрын

    Kadu 1500

  • @rmsfriends7935
    @rmsfriends79353 жыл бұрын

    మాకు ఇది ఒకటి కావాలి

  • @hari__009
    @hari__009 Жыл бұрын

    క్లచ్ ప్లేట్స్ దొబ్బుతాయీ..

  • @Mani0562
    @Mani05623 жыл бұрын

    Clutch plates pothai anna Ila vadithe

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro Thank you

  • @THANUSRI416
    @THANUSRI4163 жыл бұрын

    Eekaram 1000 కాదు Eekaram 600

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అంతటా ఒకే విధంగా ఉండదు. వాళ్ల ఊళ్లో ఉన్నది తాను చెప్పారు.

  • @virup1995

    @virup1995

    3 жыл бұрын

    1400 oka rojuki Pavagada, Karnataka.

  • @prudhvireddy5712

    @prudhvireddy5712

    3 жыл бұрын

    Place place ki price vere la vuntayi

  • @tarakm1428
    @tarakm14283 жыл бұрын

    Price yenta Anna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    తెలియదు బ్రో

Келесі