Question & answers about many things | చక్కని చర్చ | Kanth’Risa

Ойын-сауық

How to be happy all the time
#spiritual #telugupodcast #meditation #questionanswer #philosophy

Пікірлер: 36

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold62 ай бұрын

    నేను చెప్తున్నా.. ఒప్పించడం లేదు.! ఎవరి మార్గం వారే వెతుక్కోవాలి..ఎవరి గమ్యం వారే చేరు కోవాలి.! నా అనుభవం,జీవితం... ఎవరికీ ఉపయోగ పడవు.! కొన్ని మాటలు చైతన్యాన్ని రగిలించవచ్చు... అది పూర్తిగా మీ చైతన్యానుభూతి.! గొప్ప కారణం లేకుండానే....అలా హాయిగా, చైతన్యంలో బ్రతికెయ్యండి.! -- కాంత్ రీసా...

  • @GoodInformation.0

    @GoodInformation.0

    2 ай бұрын

    Super 👌👌

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold62 ай бұрын

    నేను యాభై ఏళ్ల తర్వాత నుండి..నా ఇష్టాయిష్టాలకతీతంగా చేస్తున్న ప్రతి పని, నా అస్తిత్వంలో భాగం అయిపోయింది.! ఆందుకే... ఆ పని నిరంతరాయంగా కొనసాగుతుంది.! నేను చెప్పవలసింది చెపుతున్నా..ఎవరి మీదా ఎటువంటి ఆశలు,అంచనాలు లేవు..అందుకే,ఎవరి మీద కోపం లేదు.!

  • @santhipriya3143
    @santhipriya31432 ай бұрын

    చాలా చాలా సరళమైన మరియు సరైన సమాధానం లు ఇచ్చారూ, ధన్యవాదములు

  • @venkateswarao-dp5rj
    @venkateswarao-dp5rj2 ай бұрын

    జై తెలంగాణ 🙏

  • @rameshreddy2808
    @rameshreddy28082 ай бұрын

    బ్రదరు చాలా స్పష్టతతో కొషన్స్ అడుగుతున్నాడు సూపర్

  • @111saibaba
    @111saibaba2 ай бұрын

    జ్ఞతం అజ్ఞతం పదప్రయోగం బాగుంది.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao13852 ай бұрын

    చాలా బాగుంది.సాగదీయకుండా , ముగించారు.

  • @radima1234
    @radima12342 ай бұрын

    Outstanding -- another rarest of rare opportunity. Thanks a Million dear Modern Monk. రీసా రసో వైసః 💓

  • @ShravanKumar147
    @ShravanKumar1472 ай бұрын

    Thanks for the clear definition of "AANANDAM". @2.42

  • @rameshkothapalli6747
    @rameshkothapalli6747Ай бұрын

    Ramesh

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna21482 ай бұрын

    ❤❤❤

  • @rudrareddy2807
    @rudrareddy28072 ай бұрын

    Well said sir thanks

  • @rakeshboorgula9456
    @rakeshboorgula94562 ай бұрын

    Eheeee annaaaa😂,,,,kanthannaki konchem kopam vachhidhanukunta❤❤❤❤❤,,aina Anni thelisipoinaka em theliyani vallaki cheppalante konchem visugu lanti kopam vasthadhi kadhanna❤❤❤❤❤😃

  • @maddalasanthi2571
    @maddalasanthi25712 ай бұрын

    ❤❤❤❤❤

  • @kavitha7838
    @kavitha78382 ай бұрын

    Yes

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju52452 ай бұрын

    To be blissful one need to be child like, mad or real yogi ❤

  • @samadalarangarao3495
    @samadalarangarao34952 ай бұрын

    🙏

  • @rajkumarjillella3146
    @rajkumarjillella31462 ай бұрын

    ప్రపంచం వల్ల ప్రతి విషయం ప్రశ్నార్థకంగా మారింది ...జ్ఞానం వల్ల మరీ ప్రశ్నలు...సమాచారం వల్ల ఇంకా ఎక్కువ...😅

  • @bodduthrisarmabodduthrisar4933
    @bodduthrisarmabodduthrisar49332 ай бұрын

    😊😊😊👌👌

  • @krishnarapolu2640
    @krishnarapolu26402 ай бұрын

    ❤ Krishna surat 11.29.am

  • @sivakala1460
    @sivakala14602 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd2 ай бұрын

    Hi Risagaru 🙏🙏🙏

  • @ShivaRama-yr5wg
    @ShivaRama-yr5wg2 ай бұрын

    Risa oppukunnattega munde rasundani.......

  • @GoodInformation.0

    @GoodInformation.0

    2 ай бұрын

    Good abservation

  • @264bakshay9
    @264bakshay92 ай бұрын

    chusa

  • @reddikishore1375
    @reddikishore13752 ай бұрын

    Comparison complete ga thiseyali ante elaaa anna

  • @pavankumar-si2jv
    @pavankumar-si2jvАй бұрын

    Edi jaragalo ade jarugutundi ankuvadam valla oka surrender ledantara. Alanti surrender valla ego destroy kadantara?

  • @pavankumar-si2jv
    @pavankumar-si2jvАй бұрын

    Risa garu I want to clarify my questions please tell me how to reach out to you. Your conversations have destroyed my half questions already

  • @HKcult
    @HKcult2 ай бұрын

    Anna ... నన్ను నేను తెలుసుకోవడం ఎలా...?

  • @sprasad3046
    @sprasad30462 ай бұрын

    Guruvu garu Mee phone number pampinchagalara?

  • @ravuriharipriya7780
    @ravuriharipriya77802 ай бұрын

    Kartutvam లేనిది spirituality అంటారు antega రిసా

  • @GoodInformation.0

    @GoodInformation.0

    2 ай бұрын

    😂

Келесі