Puttadi Bomma Movie Comedy Scenes || Back 2 Back || Naresh || Poornima || Suthi Veerabhadra Rao || 1
Комедия
Naresh - Poornima - Suthi Veerabhadra Rao's Suthi Vellu,Puttadi Bomma Movie Back to Back Comedy Scenes
Starring Naresh,Poornima,Mucherla Aruna among others. This Film is Directed by Jandhyala Music Composed by Chakravarthy.
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
Пікірлер: 117
నేను నవ్వలేక చచ్చిపోతున్న మీ మొహం మండ👌👌💗💗😁😄
@pandinaveen8363
2 жыл бұрын
👌👌
@pandinaveen8363
2 жыл бұрын
👌👌
@chocolateboy7548
2 жыл бұрын
నేను కూడా ని మొహం మండ😄
ఎప్పటికైనా స్వచ్ఛమైన హాస్యానికి చిరునామా జంధ్యాల సినిమానే....😄😄😄
@raviyaragarla3092
2 жыл бұрын
Super ga chepparu
@rajashekhar2212
Жыл бұрын
💯
ఎల్లప్పుడు సంతోషాన్ని కోరుకునే నాలాంటి వాళ్ళు జన్మజన్మలకు మీకు రుణపడిఉంటారు జంద్యాల గారు
అసలు ఏం నటులు అండి వీళ్ళు👌👌😀👋👍👍🙏🙏🙏
Telugu కళామతల్లి మా ఆంధ్ర ప్రజలు జన్మ జన్మలకు మీకు రుణం ఉంటాం జంధ్యాల గారు....😍😍😍😍😍😂😂
@krishnakrishna2966
5 жыл бұрын
yem chepparu sir----exactly...
@kodamarthysubhashini7547
3 жыл бұрын
Nice 👍
Legendary comedian suttivelu Veerabhadra Rao.awesome comedy.😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆
జంధ్యాల గారి సినిమాల్లో హాస్యం చాలా బాగుంటుంది,పద్ధతిగా ఉంటుంది..ఆయన సినిమాల్లో సుత్తి వీరభద్రరావు,సుత్తివేలు,పొట్టి ప్రసాద్ గార్ల హాస్యం గురించి ఎంత చెప్పినా తక్కువే....ఆయన సినిమాల్లో తిట్ల దండకాలు అనగా తిట్లు,చీవాట్లు,వెటకారాలు,ఎత్తిపొడుపు మాటలు ఇవన్నీ వినసొంపుగా ఉంటాయి.జంధ్యాల గారిని ఆయన దర్శకత్వ శైలిని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో...ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించడం మన జంధ్యాల గారికే సాధ్యం. ఆయన లేని లేటు భర్తీ చేయడం అసాధ్యం. Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800.
@kuradhar
4 жыл бұрын
చాల బాగుంది మీ విశ్లేషణ అన్నా
@rajenderbadakala255
4 жыл бұрын
Giridhar Kura గారు ధన్యవాదాలు
ఇప్పటి డైరెక్టర్స్ ఇలాంటి కామెడీ తీయట్లేదు
@onlyoncefassak4905
4 жыл бұрын
Teeya leru kooda!!
@sanjeevaraomanchala4299
3 жыл бұрын
వీళ్ళకి అంత సీన్ లేదండీ! డబల్ మీనింగ్, బాడీ షేమింగ్ ఇప్పటి కామెడీ అనే పరిస్థితికి మన డైరెక్టర్స్ దిగజారారు!
aa time lo ne intha creative ga alochincharooo...hatesoff jandhyalaa we love u r comedy
సుత్తి వీరభద్రరావు గారు మీ మొహం మండా...హాస్యంలో మీ పంథాయే వేరు అదన్నమాట
@rajyalakshmiputcha1341
3 жыл бұрын
😂😂
ఎందరో మిమిక్రీ కళాకారులున్నారు...ఎంతో మంది హాస్యనటులను imitate చేస్తారు.బ్రహ్మానందం,రేలంగి,రాజబాబు,అల్లు రామలింగయ్య,బాబుమోహన్ లాంటి గొప్ప హాస్య నటులను సైతం imitate చేయడం చూశాను కానీ సుత్తి వీరభద్రరావు గారిని imitate చేయగల మిమిక్రీ artistని నేనింత వరకు చూడలేదు.ఆయనని అనుకరించడం కష్టం.కాదు కాదు అసాధ్యం.
@suribabu3032
3 жыл бұрын
It's right 👍
@rajenderbadakala255
3 жыл бұрын
@@suribabu3032 🤝🤝🤝
@rajyalakshmiputcha1341
3 жыл бұрын
అవునండీ👍👍
@rajenderbadakala255
3 жыл бұрын
@@rajyalakshmiputcha1341 గారు🙏🙏🙏
Verabadrarao gari comedy,jundyala gari script wonderful.they are the comedy legends.
100 time chusivunta ,,enni sarlu chusina kottagane untadi ,,adi jandyala gari maya
ఓవైపు ఏనుగు మరోవైపు పీనుగు😜😜😜😜😀😀😀😀😀😀
When someone asked me "How are you"? in this corona period Me:Nadusthondi nadusthondi nadusthondi jeevitham..
Mee moham manda adhirindi jandhyala garu adbhutham 😍😍
super comedy jangyala garini talachukovali veerabadram veelu gari comedy super
Sutti Veerabhadra Rao super comedy
Ammo. Naino navi navi sachipothu
TELUGU CINE KALAAMATALLI MEDALO POOMAALA *JANDYALA*
Shooting teesetapudu enthala navvukunaro😂😂😂
Helloooo. Amoooo what a comedy 😂😂😂😂😂😂😂
13:36 Sodara sodarii manulaara mee moham mandaa! 😂😂
@chocolateboy7548
2 жыл бұрын
😁
Super Dialogs 😄😄😄😄
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 ఈ హాస్యం అద్భుతంగా ఉందోయ్ వై వీరేంద్రాయ నమః
Old is GOLD
@malleshd1801
Жыл бұрын
నవ్వి నవ్వి సావన్ రా మొహం మండ
Miss u jhandyala garuu
Super
పుత్తడి బొమ్మ, నెలవంక,ఆనంద బైరవి, శ్రీవారి శోభనం, శ్రీవారి ప్రేమలేఖ, ఇంకా వీరభద్రరావు, సుత్తివేలు, వీరి ఇద్దరి మధ్య నవ్వులే నవ్వులు...
సూపర్ కామెడీ 👌👌👏👏😄😄
Quality dialogues
16ki pelli aithey 80 years kapuram cheyyali...... 😀😋😀😋.. Adhe 90 ki pelli aithey 10 years chalu.......!!!! Logic... 👌😋😋😋
Ippati director la moham Manda..ayana ni inspire chesukondra
జంధ్యాల గారి లాంటి దర్శకులు మళ్ళీ రారు
Hellooooooo....... Naku maatram all time fav mve puttadi bomma ra mi mohaalu Manda 🤣🤣🤣
13:32 helloooo..... Ammmmoooo😂😂😂😂
Y Veerendrayanamaha 😂😂😂😂
Ippudu Comedy antey Vekkili chestalu Boothulu
My name krishnamurthy v s s garimella Hyderabad Oh what a .comedy what a sensof humour jandyala gari direction lo suti verabadhraravo garru sutivelu garki special characters untai eka vati to telugu prajalu ki eka Vindu bhojanam e nava lek a ranga ranga
my favirate director
సూపర్
At 19.10 "amma ayya mee mukhalu manda" 😁😁😁
@pandinaveen8363
2 жыл бұрын
Akkada choodaka mundhe meeru rasina dhanike chala navvanu
Jabraka babraa
19:12 timing 😀😀😀
@pandinaveen8363
2 жыл бұрын
Speech less 👌👌👌👌
Jandyala great
Super commedy
Baapanodu saapalammukokudadhu , thaganodu mandhammukokudadhu adi saastram.... Haloooooo ammooooo😀😀😀😀
Idhemiti taddinam mantralla unnai😀😀😀😀
Stomach pain comedy start at ..14..22...🤣🤣
Telugu cinema haasya bramma Telugu cinema sunisitha haasya Niki chirunama Jandhayala
Jandhyala comedy 😂😂
@cherukurusuresh9614
3 жыл бұрын
s
Good camedian
19:10 🤣🤣 neeyamma kadupu kala 😂🤣
Super.comedy
👌👌👌👌👌
19:10 is awesome
@vankudavathamrutha5086
5 жыл бұрын
Hiiii
🙏🙏😁😁😁
Very funny comedy
Bawundhoi mee mohaaalmanda 😂😂
Comedy.king.Raju
jandhyala varu andharivadu
14:19 😂😂😂😂😂😂😂😂😂
Idhi ye ooro yevrina cheppgalra? The place where this movie was shot??
Dislike chedina vallu jabardasth boothu fans anukunta
Ali @ 18:20 😂😂
@daftfunk
Жыл бұрын
nenu okadne observe chesa anukuna haha meeru kuda chusara
Mee moham Manda Rupaka talam
💔💔💔💔💔
మేక ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది
Name mekhaa it's very funny
Yevadra e video dislike chesaru
Jandhyala గారి హాస్యం నిరంతరము మనసు ఉన్న అందరికీ గి లీ గి o త లు పెడుతు ఉంటుంది
hai
Old is gold 🤣🤣🤣🤣🤣
వండర్full కామెడీ
@potunagasubbarayudu4499
4 жыл бұрын
What a comedy me moham manda
ఏనుగునెవర్రా బహుమాణంగాయిచ్చేవారు యిక్కడయిస్తున్నారు చూసి ఆనందించండి/
Dikku maalina sarasalu nuvvunu... Emi ee gaddi kinda kappetti nannu kuda mingeyyalani chusthunnava...
తప్పు నాయన అల అనకూడదు.... నేను చేసుకోలా
😂
Ilanti cinimaalu e rojullo ravu inka
2022 06 11
Tappu nayana nenu chesukole
రంగని రంగరించి గంగలో కలిపారు… రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగా అంటూ 🤣😂 ఏమి కవిత్వంరా బాబూ…😆
మీరు మేకే కాదు పుక
Elanti comedy ela dislike chesarra
Nee moham manda
సూపర్