పుష్పవతి/village videos/manapalle Talent/rajini/sravanthi/mohana/srinidhi/jagadeesh/bhumanna/srinu

Ойын-сауық

Hii Frnds My New Shortfilm || pushpavathi || Village Videos || plz watch like share and Subscribe for more updates.....
..........................................................................
#manapalletalent
#pushpavathi
#emotionalvideo
#messageorientedvideo
#telugucomedyvideos
#newcomedyvideos
#trendingvideos
#ontrendingvideos
#radhikavideos
#rajinivideos
#sravanthicomedyvideos
#jagadeeshvideos
#mohanavideos
........................................................................
story, screenplay, dailauges, direction:
rajaram mohanreddy G (9247125645)
Camera&Editing: T.R (TEENMAR RAJU)
cast: rajini, sravanthi, mohana, jagadeesh, srinidhi, raja rammohanreddy, muddu Srinu, bhumanna
our village location
village: Sriramulapally (ibrahimnagar)
mandal: gollapally
district : jagtial
state: Telangana

Пікірлер: 180

  • @laddunani9340
    @laddunani9340 Жыл бұрын

    చివరలో నిజమైన మాటలు చెప్పావు లక్ష్మి అక్క. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా వుంటే పిల్లలు అలాగే వుంటారు. పిల్లలని ఎలా పెంచాలి అనేది చిన్నప్పటి నుండి నేర్పించాలి. నేర్పియ్యక పోతే తప్పు చేశాక బాధ పడుతం. కాబట్టి పిల్లలను పెంచే విషయం లో జాగ్రత్తగా వుండండి

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Thankyou verymuch... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @DilipDowli
    @DilipDowli9 күн бұрын

    Super video Rajini akka super

  • @manapalletalent1346

    @manapalletalent1346

    7 күн бұрын

    @@DilipDowli 🤝🙏

  • @sayannamallela839
    @sayannamallela839 Жыл бұрын

    రజిని అక్క..నువ్వు చెప్పిన మాటలు అక్షరాల సత్యం. చాలా బాగా చేశారు అందరు...ఇదే విధంగా మంచి మంచి విడియెాలు చేయండి. ThanQ so much....

  • @srikarvanaparthi4712

    @srikarvanaparthi4712

    4 ай бұрын

    TQ చాలా

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 Жыл бұрын

    సీనిమా తలపించే విధంగా స్టోరీ లు తిస్తు సమజాంలో మార్పు రావాలని మీ వంత్తు సహయంగా విడియోలు తిస్తు మీ వంత్తు సమాజంలో అందరూ కలిసే విధంగా స్టోర్సీతో అందరి న్ని అకుటుకుంటున్న రాజా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చాలా చాలా బాగా తీస్తున్నారు ...ఎన్ని సార్లు మల్లి మల్లి చూడాలని అనిపిస్తుంది మొత్తం విడియోలు చుస్తాను 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ ఛానల్ లో నటించే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు....

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలి... తప్పకుండ ఇంక మంచి మంచి లఘుచిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాము...

  • @saipendela4738

    @saipendela4738

    Жыл бұрын

    Anna first e samajam lo dhani gurinchi unnodi gurinchi lenodi gurinchi & pedavadu galfu dhesam akkadiki Poe Akkada pade kastalu dhani gurinchi thiyyu anna

  • @rajithabharaphapu7786

    @rajithabharaphapu7786

    Жыл бұрын

    N,

  • @neerajathukuntla8165

    @neerajathukuntla8165

    3 ай бұрын

    చ ​@@manapalletalent1346

  • @mrcreations9621
    @mrcreations9621 Жыл бұрын

    క్లైమాక్స్ లో నన్నుక్షేమించు డాడీ అనగానే ఆ డాడీ బాధతో తన కూతుర్ని చూసే సీన్ చాలా బాగుంది

  • @saikrithik865

    @saikrithik865

    Жыл бұрын

    Nice video

  • @renukamallikarjun6390

    @renukamallikarjun6390

    Жыл бұрын

    ​@@saikrithik865😅

  • @satyapriya9493
    @satyapriya9493 Жыл бұрын

    చాలాచాలా బాగుందండీ చక్కటి విలువలతో బాగాతీసారు.అందరూ బాగాజేసారు మోహనరెడ్డిగారూ చక్కగా నటించారు.అభినందనలు🙏🙏

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Thankyou అమ్మ... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @koneruvamshi9434
    @koneruvamshi9434 Жыл бұрын

    Last lo mastu cheppavavu rajini 👍👍 👍👍

  • @rangarajumeena1669
    @rangarajumeena1669 Жыл бұрын

    👌msg icharu storychala bagundi👌🥰

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Thankyou... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @rajugousampunuri2947
    @rajugousampunuri2947 Жыл бұрын

    ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సూపర్ మెసేజ్ చాలా బాగా చెప్పారు గుడ్ 🌹💐👌👌👍👍👏👏👏👏👏

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Жыл бұрын

    ప్రతి కుటుంబానికి మంచి చెడు అను రెండు అక్షరాలలో ఇంట్లో ఉన్న పెద్దల ధార విచారం పిల్లలకు తెలుస్తుంది.చేటు చిన్న ఉన్నప్పుడే వంగుతుంది.ప్రతి ఇంట్లో పెద్దలు గుడికి వెళ్ళేటప్పుడు.కానీ మంచి పనికి వెళ్ళేటప్పుడు.పిల్లలను మనము తీసుకోవాలి.పెద్దలు మంచి మార్గంలో నడుస్తుంటే పిల్లలు కూడా మంచి త్రోవలో నడుస్తారు.పిల్లలు పెద్దయ్యాక వాళ్ళను తల్లిదండ్రులు వాళ్ళను గమణిస్తుండలి.అప్పుడే పిల్లలకు మంచి చెడు విషయాలు తెలుసుకుంటారు.చాలా మంచి కథ మాటలు స్ర్కిన్ ప్లై దర్శకత్వం చేసిన రాజారాం మోహన్ రెడ్డి అన్నకు🙎 షణార్థులు 🙏కెమెరా📽️ టి ఆర్ తీన్మార్ రాజు అన్న🙎 నటించిన రజిని అక్క🤱 స్రవంతి అక్క 🤱మోహన అక్క🤱 రాజారాం మోహన్ రెడ్డి అన్న 🙎జగదీష్ అన్న🙎 రాజు అన్న 🙎భూమన్న🙎 శ్రీనిధి 🧍అందరూ మంచిగా చేశారు ధన్యవాదాలు🙏 మీ గంగారాజు🧑‍🦰 బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq గంగరాజు గారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము.... మీ అండ మాకు కొండంత బలం... తప్పకుండ ఇంక మంచి మంచి లఘుచిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం

  • @bidudhularaju9025
    @bidudhularaju9025 Жыл бұрын

    సూపర్ msg చాలా మంచిగా తీసిర్రు

  • @degondakumar358
    @degondakumar358 Жыл бұрын

    మంచి వీడియో super msg

  • @karunakarkateti6918
    @karunakarkateti6918 Жыл бұрын

    Chala bagudhi super information

  • @sandeepyenugula4030
    @sandeepyenugula4030 Жыл бұрын

    సూపర్ గా వుంది వీడియో

  • @ailapurprashanth7912
    @ailapurprashanth7912 Жыл бұрын

    Jayamma megana super jody meghana natural actor

  • @mohammadbegum5013
    @mohammadbegum5013 Жыл бұрын

    Superb excellent kevvvvvvuuuuuuu kekkkaaaaa 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🥳🥳

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 Жыл бұрын

    ఈ యొక్క మూవీ ప్రేక్షకులకు మరియు చిట్టి తల్లికి తర్వాత మన తెలంగాణ సాంప్రదాయం అలాగే ఒక కుటుంబ జీవిత ఆదరణ ఒక జీవిత కుటుంబం ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే పుష్పవతికి పాట పాడిన అమ్మమ్మకు కోటి వందనాలు హృదయపూర్వక అభినందనలు అభినందనలు అమ్మమ్మ చాలా చక్కగా పాట పాడిన నీకు హ్యాట్సాఫ్ అమ్మమ్మ జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఇట్లు సిరిసిల్ల కనకరాజ్

  • @sreekanthyadavkanchimi8996
    @sreekanthyadavkanchimi8996 Жыл бұрын

    రజిని sister చాల బాగా చెప్పారు culture గురించి పిల్లలకి మొదటి గురువు తల్లి తండ్రులు మాత్రమే తర్వాత (గురు దైవం) తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా చెప్పితే వాళ్లు నేర్చుకుంటారు ha తర్వాత పిల్లలు ఎది తప్పు ఎది ఒప్పు అనే విషయం తెలుసుకొని నడుచుకుంటారు నేటి సమాజంలో చాల అరుదుగా వున్నారు good lock ఇంక ఎన్నో మంచి మంచి videos తీయలని మనసు spurthiga కోరుకుంటున్నాను

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @dvinayak6948
    @dvinayak6948 Жыл бұрын

    Namaskar chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... తప్పకుండ ఇంక మంచి మంచి లఘుచిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాము...

  • @rajkumarkonda8054
    @rajkumarkonda8054 Жыл бұрын

    Super all vere level vundhi

  • @janathirupathi1266
    @janathirupathi1266 Жыл бұрын

    ఆన్న ఓక మంచి మెసేజ్ సూపర్

  • @talarianthaiah2571
    @talarianthaiah2571 Жыл бұрын

    Hi all team members 🔥 super super super super video 🔥 kantent super super 🔥 vere leval undhi video 🔥 mastundhi video 🔥 miru marini manchi videos thiyalani korukuntunna 🔥 super message echiru super super 🔥🔥

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @mrcreations9621
    @mrcreations9621 Жыл бұрын

    ఒక మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది టోటల్ టీం అందరూ చాల బాగా చేశారు

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము... ఇంక మంచి మంచి లఘుచిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాము...

  • @dsantosh2665

    @dsantosh2665

    Жыл бұрын

    ​@@manapalletalent1346

  • @jmcreationsvlogs3983
    @jmcreationsvlogs3983 Жыл бұрын

    Supperb story supperb massage 👍👍👍

  • @sangeethabhargavisahasra5636
    @sangeethabhargavisahasra5636 Жыл бұрын

    Supper good manchi message icharu. Kani e age lo vallalu em teleyadu manam ani chepalli.

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Tq verymuch... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @suhasininampalli4912
    @suhasininampalli4912 Жыл бұрын

    Kattubatlu ante kattukunebatta ninduga undali very good

  • @RajeshRaj-bt1fk
    @RajeshRaj-bt1fk Жыл бұрын

    పాట మాత్రం సూపర్

  • @kavyamitta7867
    @kavyamitta7867 Жыл бұрын

    Super message icharugo

  • @swamybonam3224
    @swamybonam3224 Жыл бұрын

    Good message super video chala bagundhi

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మీరు మనపల్లె టాలెంట్ వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 Жыл бұрын

    సూపర్ సార్

  • @malkavikranthpatel1701
    @malkavikranthpatel1701 Жыл бұрын

    Good message for society special girl

  • @vinaykumarkuthadi9241
    @vinaykumarkuthadi9241 Жыл бұрын

    Super Rajini garu

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 Жыл бұрын

    🥺🤗🥰 super video 🥰

  • @vihi354
    @vihi354 Жыл бұрын

    ayoo fafam a porini ayithe kotti samparu ga reality ga chesaru

  • @shanaraju6268
    @shanaraju6268 Жыл бұрын

    Super msg👌👌👌👏👏👏

  • @ramagirisai8367
    @ramagirisai8367 Жыл бұрын

    Super video good message to all parents

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq Thankyou verymuch... Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @Lacky1234
    @Lacky1234 Жыл бұрын

    మీ ప్రతి వీడియోలు చాలా చాలా బాగుంటుంది ఏ వీడియో చూసినా కూడా చాలా నవ్వొస్తుంది ఇంతకీ మీ ఊరు పేరు ఏంటి

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... మాది... జగిత్యాల జిల్లా... గొల్లపల్లి మండలం... ఇబ్రహీంనగర్(శ్రీరాములపల్లి)గ్రామం...

  • @Lacky1234

    @Lacky1234

    Жыл бұрын

    @@manapalletalent1346 avna kk కానీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి మాది కూడా అటు అత్తమ్మ వాళ్లది శుద్ధపెళ్లి పెగడపల్లి మండలం మమ్మీ వాళ్ళది మంచిర్యాల్ దాదాపు ఇక్కడే ఉంటాము అందుకే అడిగాను

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Ok tq verymuch

  • @nimmavijaybhaskar8791
    @nimmavijaybhaskar8791 Жыл бұрын

    Good Message 👌👌👌

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Thankyou verymuch... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @swapnaswapna7378
    @swapnaswapna7378 Жыл бұрын

    అక్క చాలా బాగా చెప్పారు. ఒక సమాజం వాళ్ళని చెడుగా మార్చడానికి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం .అలాగే పిల్లలు నేర్పాలిసింది మంచి ,మంచి సత్ప్రవర్తన బుద్ధి, జ్ఞానం కొడితే మారరు ఆ పిల్లల స్టైల్ లో వాళ్ళ మైండ్ కి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. మీరు చాలా బాగా చెప్పారు పిల్లలు మారాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ మాట వినేలా చేసుకోవాలి బయట వాతావరణం ని బట్టి పిల్లలు కూడా ఉంటున్నారు ఈ కాలంలో చిన్నప్పటినుండే వాళ్ళ ముందు కొట్టుకోవడం తిట్టుకోవడం అల్లరి చేయడం లాంటివి చేస్తే వాళ్లు కూడా అదే బాటలో తయారవుతారు కాబట్టి మంచి బుద్ధులను నేర్పాలి వాళ్ళే పెరిగే ప్రయోజకులవుతారు ఇన్ ఫీచర్ మీలాగే చెప్తారు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి.. ధన్యవాదములు 👍👍👍

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @sravani8488
    @sravani8488 Жыл бұрын

    Super 👌👌👌👌👌👌👌

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Tq... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @sravani8488

    @sravani8488

    Жыл бұрын

    @@rajarammohanreddyyoutubech3606 నా సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది tq na comments ki rpl echindhuku

  • @siddhagonishivagoud1323
    @siddhagonishivagoud1323 Жыл бұрын

    Super andharu chala Baga chesaru meeru eka elanti. Video lo Baga cheya Lanie a dhavudinie mokuthuna 🙏🙏🙏🙏

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq Thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... తప్పకుండ ఇంక మంచి మంచి లఘుచిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాము...

  • @rameshgaruka6016
    @rameshgaruka6016 Жыл бұрын

    Super message 👌

  • @natural681
    @natural681 Жыл бұрын

    సమూర్తి , పెద్దమనిషి, ఈ పాట తెలంగాణలో ఎక్కడైనా ఒకటే తిర్గ పడుతారు..సూపర్..మంచి ముచ్చట ఉంది...అందరికీ అక్కరకు అత్తది.....ఇంకా మంచి వీడియోలు తియ్యాలి

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు చాల సంతోషం... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... ఇంక తప్పకుండ మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాము...

  • @Ajay-sc5pb
    @Ajay-sc5pb Жыл бұрын

    Spr akka 🥰😍💗

  • @nithinrajudamanoori8271
    @nithinrajudamanoori8271 Жыл бұрын

    Good message 👏 👏 👍 👌

  • @msravanisravani5825
    @msravanisravani5825 Жыл бұрын

    Super video small time to only loves don't do like that we are once love But in future we facing so many problems that's y only don't do like that

  • @nivedansiliveri819
    @nivedansiliveri819 Жыл бұрын

    nice message super 💐💐

  • @anithabaja2797

    @anithabaja2797

    Жыл бұрын

    nice message

  • @ramadevimaloth159
    @ramadevimaloth159 Жыл бұрын

    Supper akka

  • @sunilkumarmallethula1132
    @sunilkumarmallethula1132 Жыл бұрын

    Good message to cheap and trap love

  • @brkflocks
    @brkflocks Жыл бұрын

    Good msg

  • @biyyalamallesh1519
    @biyyalamallesh1519 Жыл бұрын

    Hii superrt Rajini akka miru superr తీస్తారు acting avasarmunte చెప్పండి మేము వస్తం from utnoor madi

  • @sudheerchekkilla9553
    @sudheerchekkilla9553 Жыл бұрын

    Nice . Mana sapradayalu marichepoye e Rojulo e video chesi mache message echaru thak you team.

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq... Manapalle talent వీడియోలను చూస్తు, మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటూ మాకు ఎంతగానో సహకరిస్తూ మీ సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @mdshabbirmdshabbir3890
    @mdshabbirmdshabbir3890 Жыл бұрын

    Super message

  • @dftfffg3757
    @dftfffg37573 ай бұрын

    Super.

  • @manapalletalent1346

    @manapalletalent1346

    3 ай бұрын

    🤝🙏

  • @ammu...164
    @ammu...164 Жыл бұрын

    Super good message to all parents 💕

  • @bhuvaneswarit5650

    @bhuvaneswarit5650

    Жыл бұрын

    Super good message to all parents Bhuvaneswari 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @rekhamalga9187
    @rekhamalga9187 Жыл бұрын

    👌👌👌👌👌 msg

  • @nramesh5766
    @nramesh5766 Жыл бұрын

    Correct that's all right

  • @laharikadonikena5323
    @laharikadonikena5323 Жыл бұрын

    ilanti videos petti manchi pani chesaru telugu sampradayalu marchipothunnaru miru gurthu chesaru

  • @Ramuyadav-hg2mv
    @Ramuyadav-hg2mv Жыл бұрын

    👌👌👌

  • @chintuchitti8122
    @chintuchitti8122 Жыл бұрын

    👍👌👌👌

  • @md.shireen1315
    @md.shireen1315 Жыл бұрын

    Good message chala bagundi

  • @yasamprashanthprashanth5712
    @yasamprashanthprashanth5712 Жыл бұрын

    👌👌👌👌👌👌👌

  • @kandilaxmareddy9816
    @kandilaxmareddy9816 Жыл бұрын

    Super nice vedio.

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @kvvara7559
    @kvvara7559 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏super 👌

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @darshanalaarunjyothi7135
    @darshanalaarunjyothi7135 Жыл бұрын

    Chala rojuluga song kosam chustunna....like it

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మనపల్లె టాలెంట్ వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 Жыл бұрын

    👌🏻👌🏻👌🏻💓💓💓💓

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Tq... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @rangarajumeena1669
    @rangarajumeena1669 Жыл бұрын

    Ma jegadish 👌

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Thankyou... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @Leelaofficial1525
    @Leelaofficial1525 Жыл бұрын

    super 👌👌👌

  • @dy-----mani----
    @dy-----mani---- Жыл бұрын

    Just message haa real haa

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    రియల్ గ కూడ జరుగుతున్నవి కదా! అలాంటి కథను తీసుకొని చేసినం...

  • @nithinnithin7378
    @nithinnithin7378 Жыл бұрын

    Super video

  • @madhaviakula1535
    @madhaviakula1535 Жыл бұрын

    Super sister

  • @nareshamaragani438
    @nareshamaragani438 Жыл бұрын

    Super

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 Жыл бұрын

    Good message 👍

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq Thankyou verymuch... Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @tholupatikomuraiah9883
    @tholupatikomuraiah9883 Жыл бұрын

    Good message

  • @gannaneelareddy6372
    @gannaneelareddy6372 Жыл бұрын

    చాలా బాగా చీసారు సూపర్ మీరు ఎలాంటి మెసేజ్ వున్నా వీడియోస్ ఇంక ఎన్నో చియాలి

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch

  • @madhumadhukar6564
    @madhumadhukar6564 Жыл бұрын

    Nice video, good message for all parents

  • @venkaticiligiriciligiri4646
    @venkaticiligiriciligiri4646Ай бұрын

    ❤❤❤🎉😊

  • @ShivaGanavarapu
    @ShivaGanavarapuАй бұрын

    Super ❤

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Ай бұрын

    🤝

  • @prajaktauplenchwar7066
    @prajaktauplenchwar7066 Жыл бұрын

    Mam vivaranga yela ... chesaro paper Pina matter rachi pettandi please mam kuduka lo yemi vesaru mam

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    పసుపు, కుంకుమ

  • @sravanpoosala8983
    @sravanpoosala8983 Жыл бұрын

    Nice video

  • @sumalathareddy9172
    @sumalathareddy9172 Жыл бұрын

    Super 💯

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch... మనపల్లె టాలెంట్ వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు...

  • @shaikkareemullababa4213
    @shaikkareemullababa4213 Жыл бұрын

    Superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept Extradinaroy Short Film All The Best Team Members

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq Thankyou verymuch... Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @AnjannaD-oc6gz
    @AnjannaD-oc6gz11 ай бұрын

    👍👍👍

  • @user-xh4wk1ng8h
    @user-xh4wk1ng8h3 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @chhogaramdevasi1626
    @chhogaramdevasi1626 Жыл бұрын

    Srinu super b

  • @satyanaranamettu2651
    @satyanaranamettu2651 Жыл бұрын

    పిల్లల పట్ల తల్లి తండ్రి చాలాటప్పు

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 Жыл бұрын

    Good super

  • @rajarammohanreddyyoutubech3606

    @rajarammohanreddyyoutubech3606

    Жыл бұрын

    Tq thankyou verymuch... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @singersaicharanofficial2531
    @singersaicharanofficial2531 Жыл бұрын

    Nice

  • @pasulasattvik95
    @pasulasattvik95 Жыл бұрын

    Songs super 👍

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch

  • @nareshkadakuntla1835

    @nareshkadakuntla1835

    Жыл бұрын

    Ma AMMA AMMAne song padidhe

  • @sumareddy8637
    @sumareddy8637 Жыл бұрын

    Super song

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Thankyou verymuch

  • @shirishasiri9555
    @shirishasiri9555 Жыл бұрын

    Good

  • @rameshgoudpothuganti4948
    @rameshgoudpothuganti4948 Жыл бұрын

    నాకు ఇద్దరు ఆడపిల్లలు వున్నారు ఈ వీడియో నాకు ఒక స్ఫూర్తి, ధన్యవాదాలు సోదర

  • @SathammaJ
    @SathammaJ Жыл бұрын

    Hi

  • @vrikshith5471
    @vrikshith5471 Жыл бұрын

    Srinu anna mothe super b

  • @mannesravani1454
    @mannesravani1454 Жыл бұрын

    Final ga video loo chala baga tesaru content.fst pillal ki phn duram petalii.phn valea nashanam ithunaru.

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @SathammaJ
    @SathammaJ Жыл бұрын

    Myma

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 Жыл бұрын

    Simple superb message Nice everyone doing fantastic All the the team 👍👌👌👌

  • @manapalletalent1346

    @manapalletalent1346

    Жыл бұрын

    Tq thankyou verymuch Tq thankyou verymuch మనపల్లె టాలెంట్ వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @bhoomallasrinavas1800
    @bhoomallasrinavas1800 Жыл бұрын

    Avunu andari thalli thandrulu pillalani gamaninchali thappu chesaka m Anna m prayojanam ledhu

  • @balakishandoddoju
    @balakishandoddoju Жыл бұрын

    It's call in telgu cowmaradasha

  • @user-cw4kj9kg5f
    @user-cw4kj9kg5f4 ай бұрын

    A village sister

  • @manapalletalent1346

    @manapalletalent1346

    4 ай бұрын

    Jgl

Келесі